Motivational Words by Tanikella Bharani ||Tanikella Bharani || తనికెళ్ళ భరణి గారి అద్భుత ప్రసంగం |

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ • 479

  • @hifriends3607
    @hifriends3607 9 місяців тому +10

    మీ విలువైన మాటలు 🙏
    కష్టపడి పని చేస్తే
    ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ☀
    ప్రకృతి ☀
    మనకు తల్లి తో సమానం.
    మనం చేయాల్సింది మనం చేయాలి
    దేవుడు మనకు ఇవ్వాల్సింది ఇస్తాడు ☀

  • @chanakyachanakya6513
    @chanakyachanakya6513 2 роки тому +422

    నేను ఎంతో కష్టపడుతూ డబ్బు సంపాదిస్తున్న సార్ ఎవరిని మోసం చేస్తలేను ఎవరికి అబద్ధాలు చెప్తాలేను నా హార్డ్ వర్క్ నన్ను నిలబెడుతుంది నేను నీతిగా నిజాయితీగా జీవితంలో పై స్థాయికి రావాలని గట్టిగా నిర్ణయించుకున్నా ఆ గణనాథుడు నా వెనకాల నుండి విజయాన్ని సమకూరుస్తాడని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో విగ్నేశ్వరాయ నమః 🙏🙏

    • @abdulhabeeb4057
      @abdulhabeeb4057 2 роки тому +2

      Hi ante Anka love jihadena?

    • @nanijivijay2324
      @nanijivijay2324 2 роки тому +4

      God bless you 👍

    • @anilmudundi8941
      @anilmudundi8941 2 роки тому +17

      డబ్బు కుటుంబం రెండు పడవలు
      ఈ రె౦డు పడవల మీద ప్రయాణ౦.
      జోడు గుర్రాల స్వారి.

    • @sureshdunaboina9817
      @sureshdunaboina9817 2 роки тому +3

      ❤️❤️❤️

    • @revanthgaming2094
      @revanthgaming2094 2 роки тому +1

      @@anilmudundi8941 👍👍

  • @rajeswariredlapalliproddut5498
    @rajeswariredlapalliproddut5498 2 місяці тому +5

    యువతకు మంచి సందేశం ఇచ్చారు❤🎉🎉🎉 పరం శాంతి

  • @mekalamallubabu1969
    @mekalamallubabu1969 3 місяці тому +14

    నమస్తే తనీకెళ్ళ భరణి గారు శతకోటి నమస్కారములు 🙏🙏🙏🙏సార్ మీ పాట కి శివయ్య మీపక్కనే ఉంటారు ఉండీ అలకిస్తు వుంటారు మీ పాట ఉదయం 430 నిముషాలకు ప్రతి రోజు వింటూనే ఉంటాను కానీ మీకు మీరే సాటి మీకు ఎవ్వరు లేరు ఇక పోటీ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏

  • @kolayelladas5716
    @kolayelladas5716 Рік тому +7

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధానానికి స్వస్తి తిన్నది అరగటానికి పనులు
    వేచి వేడుకుని పుట్టినవాళ్లం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం

  • @lakshminandula5303
    @lakshminandula5303 Місяць тому +2

    భక్తి విడదీయరానిది… మానవుడికి , ప్రతికి,భగవంతునికుండే అనుబంధము విడదీయరానిది… అని తెలిసికుందాము…👏🙌

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 роки тому +81

    ప్రకృతిని ఆస్వాదిస్తూ దుష్పరిణామాలు చేయకుంటే,, కచ్చితంగా ప్రకృతి మనల్ని రక్షిస్తుంది,,

  • @prabhakarpottabathini8019
    @prabhakarpottabathini8019 2 роки тому +75

    తనికెళ్ళ భరణిగార్కి నమస్కారం ...మీ ఉపన్యాసం అద్భుతం అమోఘం

  • @rajendarboga6773
    @rajendarboga6773 2 роки тому +29

    Money గురించి చాలా మంచి విషయాలు చెప్పారు

  • @nageswararao8686
    @nageswararao8686 2 роки тому +1

    Good morning very nice excellent highlight guruvugari padalaku namaskaram Ganti. Nageswara rao vizag

  • @rasool1962
    @rasool1962 Місяць тому +1

    అద్భుతమైన ప్రశ్న అడిగారు గ్రేట్

  • @subramanyamgopiswamy6097
    @subramanyamgopiswamy6097 6 місяців тому +1

    దైవం ధర్మం తెలుసుకోవాలి. ధనం అసాస్వితం గుణం శాస్వితం. 🙏

  • @shaikjainabi4708
    @shaikjainabi4708 2 роки тому +6

    Bharani gaariki 🙏🙏🙏🙏🙏🙏

  • @jallykrishna5785
    @jallykrishna5785 Рік тому

    Om ganeshaya namaha

  • @vasps7472
    @vasps7472 2 роки тому +2

    Devude sahayam cheyyakapothe, Heroes sahayam chestara! Great Bharani garu

  • @mohankumar-yk1ck
    @mohankumar-yk1ck 2 роки тому +2

    Your great tanakalle bharani garu
    First Time Mee inter view chusa so
    Exiting

  • @revansiddu9115
    @revansiddu9115 Рік тому

    Ayya tanikalaabharani garu miku na namashivayya

  • @pmanikanta6282
    @pmanikanta6282 2 роки тому

    Karamne minchind yade ladu karma bhaganthudki tappalla om nama sivaya

  • @karrieswararaoeswaro4774
    @karrieswararaoeswaro4774 2 роки тому +13

    రైట్ చాలా బాగా చెప్పారు గురువు గారు

  • @GB-vq7up
    @GB-vq7up Рік тому +11

    స్వచ్ఛమైన తెలుగు మాట్లాడం వచ్చే తరం పూర్తిగా మరిచిపోతుంది.

  • @budagamsatyanarayana1
    @budagamsatyanarayana1 2 роки тому +119

    కృతజ్ఞతలు గురువు గారు మీ కు నా పాదాభివందనం

  • @contentideasH.F.A_
    @contentideasH.F.A_ 2 роки тому +19

    Dr .br Ambedkar garu naku inspiration ఎందుకంటే ఆయనే ప్రపంచ మేధావి మరియు ఆయన పడ కష్టాలు మన లైఫ్ లో లేవు అంటే మనకు విద్య పొందే అవకాశాన్ని మనకి కల్పించారు జై భీమ్

    • @kesaripalliraju3133
      @kesaripalliraju3133 Рік тому

      Br ambedkar is also my inspiring hero,...he is always balance his society...but today political leaders...kulam ,matam madhya sichhulu petti,,, COUNTRY ni DIVIDE chestunnaru...BUT ambedkar yeppudo chepparu,... COUNTRY e matam,,e kulam vaddu...ra ani mottukunnaru...kaani e picchi leaders SOCIETY divert chestunnaru,,,,anduke e roju ki Ambedkar 125 feet lo.... HYDERABAD madhya lo unnaru...my son name .. AMBEDKAR

    • @psankara1235
      @psankara1235 Рік тому

      @@kesaripalliraju3133 🙏

  • @venkateswararov1303
    @venkateswararov1303 2 роки тому +39

    శుభోదయం నేస్తం తనికెళ్ళ భరణి గారు ద్వారా మంచి విషయాలు చెప్పారు గురువు గారు కృతజ్ఞతలుమీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ 7.9.2022శుభ బుధవారం ఉదయం

    • @chiranjevigarry4911
      @chiranjevigarry4911 2 роки тому

      సార్ పాదాభివందనాలు. చిరంజీవి గుంటూరు

  • @saiadshamshedbegum7421
    @saiadshamshedbegum7421 Рік тому

    🙏సార్ exactly కరెక్ట్.

  • @Gorlenarayanarao-j3o
    @Gorlenarayanarao-j3o 2 місяці тому +3

    ధన్యవాదములు గురువుగారుకి ఎంతో గొప్ప విషయాలు చెప్పారు 🙏🙏🙏🙏🌹🌹

  • @SivaKumar-xb7kh
    @SivaKumar-xb7kh 2 роки тому +2

    Guruvu garu🙏🙏🙏 good message
    I will chenge your speech
    Good message thank you so much

  • @chandrashekarganta7135
    @chandrashekarganta7135 2 роки тому +35

    తనికెళ్ల భరణి గారి మంచివాక్కులకు అభివందనం 🙏🏻🚩🌈😊

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 роки тому +35

    చాలా మంచి కార్యక్రమం. 🙏

    • @johnwisdom666
      @johnwisdom666 2 роки тому +1

      Grand father believe Jesus Christ

  • @telugutop2213
    @telugutop2213 2 роки тому +22

    మా ఇంటిముందు ఆరుగులు కటిచ్చాను సార్..

    • @kamalmsk5776
      @kamalmsk5776 2 роки тому

      Santosham Annayya.

    • @ramalakshmimeesala4674
      @ramalakshmimeesala4674 6 місяців тому

      Erojullo arugula meda దొంగలు padukuntaremo ani janalu భయపడు తున్నారు

  • @kirankumar.pjyothi8042
    @kirankumar.pjyothi8042 2 роки тому +43

    మీరూ మాకు గిఫ్ట్ అంతే ❤️❤️❤️

  • @chiranjevigarry4911
    @chiranjevigarry4911 2 роки тому +12

    చాలా మంచి మాట సార్ నువ్వు పక్కవాన్ని చూసుకొని నేనే నిన్ను చూసుకుంటా ధన్యవాదాలు చిరంజీవి గుంటూరు

  • @rajn3732
    @rajn3732 2 роки тому

    Goppa manasunna vyakti Bharani gaaru

  • @nagendernath8570
    @nagendernath8570 2 роки тому +2

    Bharanigaru nizamga meeru bangaru abharanam sir..Mee replies super super super. Super sir 🙏🙏🙏

  • @shri_sharanananda
    @shri_sharanananda 2 роки тому +23

    గురువుగారు మీ పేరును ఉచ్చరించాలన్నా హర్హతకావాలి కనుక మీ పాదపంకజములకు ఈ దాసుని ప్రాణామములు ఓమ్ నమఃశివాయ,

  • @shanmukmaths617
    @shanmukmaths617 2 роки тому +10

    ధన్యవాదాలు భరణి sir

  • @appalaraju6517
    @appalaraju6517 9 місяців тому

    🕉 🕉 🕉 🕉 🕉 GURUDEVO BYHONAMAHA 🎉🎉🎉🎉🎉❤

  • @G.V.B.9752
    @G.V.B.9752 Рік тому +5

    మీకు పాదాబి వందనం గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rolex6872
    @rolex6872 2 роки тому +4

    మీరు సూపర్ సార్ యువత గురించి గొప్పగా చెప్పు ఇప్పటికైనా మేలుకో యువత

  • @venkatram1236
    @venkatram1236 Місяць тому

    Gampa gurugariki padhabhi vandhanalu 🙏🙏

  • @paramahamsaramakrishna2429
    @paramahamsaramakrishna2429 2 роки тому +2

    wonderfull sir ..... parama hamsa , guntur ... Souris Seva Foundation

  • @vijaykumarreddymandadi4716
    @vijaykumarreddymandadi4716 2 роки тому +10

    Jaiho tanikellabharani sir...🙏🙏🙏🙏🙏🙏

  • @SK-jc8wc
    @SK-jc8wc 2 роки тому +52

    💰💰పాట: ధనమేరా అన్నిటికీ మూలం…… ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. మూవి: లక్ష్మి నివాసం.💰💰

  • @ramarajubandi7898
    @ramarajubandi7898 2 роки тому +2

    Excellent Bharani Garu you are true sir

  • @mohanbattula4277
    @mohanbattula4277 2 роки тому +20

    Thanku..for gampa nageswar sir...this type of conducting programmes .

  • @satishchandra3151
    @satishchandra3151 Рік тому

    Chala bagundi sir meeru chepina motivational word's mee chethulu Lethe vandanalu 🙏🙏🙏🙏 money gurinchi chepindi 💯 correct sir

  • @hanmanthraosirigiri9231
    @hanmanthraosirigiri9231 2 роки тому +3

    🙏 guru garu

  • @sivavijju9608
    @sivavijju9608 2 роки тому +15

    మీకు పాదాభివందనం గురువు గారు

  • @lakshminandula5303
    @lakshminandula5303 Місяць тому

    సూర్యనారాయ రాజు.. రచన చాలా బాగుంది… మనసనాతన సంస్కృతి లోఉన్నది.. ఇదే…👏🙌

  • @gollalikhith
    @gollalikhith Рік тому

    🙏🙏🙏Guruvu gaaru

  • @gonasrinivasarao9682
    @gonasrinivasarao9682 2 роки тому +13

    Om namah Shivaya🌹🌹🌹

  • @HariKrishna-ul5yd
    @HariKrishna-ul5yd 2 роки тому +3

    Guru be namaha.

  • @lhohethreddy4352
    @lhohethreddy4352 2 роки тому +86

    గురువు గారికి పాదాభివందనాలు 🙏🏻🙏🏻

  • @veerababukvb5419
    @veerababukvb5419 21 день тому

    Xlent spech sir good information good sugesation 🙏

  • @contentideasH.F.A_
    @contentideasH.F.A_ 2 роки тому +1

    ప్రపంచం మొత్తం అంబేద్కర్ గారి నీ గౌరవిస్తుంది కానీ మన దేశంలో అంబేద్కర్ గారి నీ ఒక్క కులానికి చెందినా వాక్తి లగ నే చుస్తులు ఆయన రాసిన పుస్తకాలు మరియు ఆయన జీవితాన్ని చదవండి .

  • @sadhunagendrarao4792
    @sadhunagendrarao4792 2 роки тому +5

    తనికెళ్ల భరణి సార్. మీ అమృత వచనాలు నేటి యువతీ యువకులకు, సమాజానికి ఒక మంచి దిశా నిర్దేశం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మీకు మా నమస్సుమాంజలులు.

  • @jangamsureshkumar2940
    @jangamsureshkumar2940 6 місяців тому

    యువత గురించి గొప్పగా చెప్పారు ధన్యవాదములు భరణి సార్

  • @sreelathavk4450
    @sreelathavk4450 2 роки тому +3

    Baga chepparu.. Epudu jabardasth artists lakin kuda abhimanulu.. Ee words valla janam human worship apali

  • @lakshminandula5303
    @lakshminandula5303 Місяць тому

    ఔను.. మనకిష్టమైన వారి లోని మంచిని మనము నేర్చకుని కొందరికైనా మార్గ దర్శనీయముగా ఉండాలి…👏🙌

  • @karrisuryanarayanareddy6300
    @karrisuryanarayanareddy6300 2 роки тому +2

    Gampa n Tanikella Vaariki vandanalu

  • @p.geethareddy7740
    @p.geethareddy7740 2 роки тому +11

    Superbly told.
    Jai Hind Jai Bharat Jai Shree Ram
    Jai Kashi Visvanat
    Jai Shree Krishna.

  • @renangivenu125
    @renangivenu125 Місяць тому

    Great 👍👍👍👍
    Things won't come s easily Vephareethanga chadavadam
    Super motivation word 😅😅😅😅😅

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara 2 роки тому +1

    Super good morning 🌄🌄🌄

  • @chiranjevigarry4911
    @chiranjevigarry4911 2 роки тому +6

    తనికెళ్ల భరణి గారికి పాదాభివందనాలు చిరంజీవి గుంటూరు

  • @MoinKhan-qf8kl
    @MoinKhan-qf8kl 2 роки тому +6

    చాల బాగా చెప్పరు సార్

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 2 роки тому +5

    భారణి Nuvvu తెలుగు వాళ్లకు bharanam

  • @kthyoutube152
    @kthyoutube152 2 роки тому +10

    Bharani sir, you said 💯 correct sir. I salute you

  • @kamalmsk5776
    @kamalmsk5776 2 роки тому

    Bharanigari taramlo vunna,,, Happy

  • @ramachandrasekhar710
    @ramachandrasekhar710 6 місяців тому +1

    Very good massage sir 🙏🙏🙏

  • @sridevigarlapati8901
    @sridevigarlapati8901 2 роки тому +1

    చాలా చాలా ధన్య వాదాలు భరణీ గారు

  • @rajeshgoud2849
    @rajeshgoud2849 2 роки тому +8

    Excelent speach Krishna &arjuna

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 2 роки тому +20

    సార్ నీ పదాలకు పదవీ వందనాలు హీరో జూనివల్ల చాలా విషయాలు తెలుసుకున్నాయి🙏🙏🙏🙏

  • @venkateswarrao5944
    @venkateswarrao5944 2 роки тому +32

    ధన్యవాదములు సార్ 🙏

  • @telanganatelangana5853
    @telanganatelangana5853 2 роки тому +2

    Nama guru 🙏deva

  • @shekarchandu7226
    @shekarchandu7226 2 роки тому +1

    Suuuuuuuperrrrrrrrr cheppaaru. Ee herolu politicians valllla manchi kante chedu ekkuva jarugutundi....janalu kalisi fight chesyyalsindi poyi janale kottukoni chastunnaaru eroju

  • @saiteja8943
    @saiteja8943 2 роки тому +16

    He Is Wonderful Person...
    Amazing Words
    Thank You Sir...

  • @danninaraviprasad1854
    @danninaraviprasad1854 2 роки тому +2

    Very good messages to understand & follw it.

  • @abdulhabeeb4057
    @abdulhabeeb4057 2 роки тому +5

    Amazing words tq sir

  • @eswarreddysanivarapu4922
    @eswarreddysanivarapu4922 6 місяців тому

    సూపర్ సార్ బాగా చెప్పావు

  • @gangadhardream1130
    @gangadhardream1130 2 роки тому +4

    Super sir god bless you

  • @reddemmarallapalli7158
    @reddemmarallapalli7158 2 роки тому +5

    Thank you so much guragu 💐🙏🏻🙏🏻

    • @skB-gd2yn
      @skB-gd2yn 2 роки тому

      Hey,
      Thank you for contacting us
      We have a beautiful opportunity for you
      There are no joining fees.
      Only females can apply
      For further process provide your details
      Your name:
      Your language:
      And phone number:
      I will contact you soon...
      Thank you,
      Vijaya laxmi BONGONI

  • @srinivasthumma5352
    @srinivasthumma5352 21 день тому

    ఒక మంచి మెసేజ్ ఇచ్చారు సార్

  • @srinivasgeddam5778
    @srinivasgeddam5778 2 роки тому +10

    Good message sir🙏🙏🙏

  • @mokshithreddy8628
    @mokshithreddy8628 2 роки тому +8

    🙏guruji . good explanation.

  • @mohanangari1801
    @mohanangari1801 Рік тому +1

    చాలా బాగుంది సార్ 🙏

  • @ravinderreddyreddy6211
    @ravinderreddyreddy6211 2 роки тому +3

    Super ga chepparu sir

  • @venkateswararaonelapudi9425
    @venkateswararaonelapudi9425 2 роки тому +7

    Super Words sir.

  • @hemasrinu9482
    @hemasrinu9482 2 роки тому +1

    Bharani sir matey vedam

  • @Saravanabhava8469
    @Saravanabhava8469 Рік тому

    Soo very good information for present jenaration.🙏🙏🙏

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Рік тому

    భలే వాళ్ళు భళాభళే మంచి దేకానీఅంతకటేముందు ⭐🌟📀జ్ఞానధనముల యొక్క విలువైన వి వి వి విలువలున్న 👁️🌟👁️🐾👣👌♾️💋💋🤝💛🫂

  • @vupunaveenkumar9245
    @vupunaveenkumar9245 2 роки тому

    Sir mere nijamaina hero 🌹🌹🌹👣🙏

  • @bhagyalakshmi8276
    @bhagyalakshmi8276 Рік тому

    Om guruve namah sir

  • @pithanisatyanarayanamurthy3169
    @pithanisatyanarayanamurthy3169 2 роки тому +2

    Jeevitha nagna satyalu.sir.

  • @balajir8904
    @balajir8904 2 роки тому +10

    Good message sir 🙏🙏

  • @morumpallenarasimha8460
    @morumpallenarasimha8460 2 роки тому +20

    గురువు గారికి పాదాభివందనం

  • @maheshe1646
    @maheshe1646 2 роки тому +1

    Baaga chepparu sir heros heros ani anukunevallaki

  • @rakeshravula2982
    @rakeshravula2982 2 роки тому

    Chaalaa baga chepparu sir...sprb

  • @Itlubharathi
    @Itlubharathi 2 роки тому +2

    Money is always ultimate ......🙏🙏🙏

  • @chandrashekar8883
    @chandrashekar8883 2 роки тому +11

    Excellent answers from Sir

  • @nareshchand3522
    @nareshchand3522 10 місяців тому

    Nice narration with regard to philosophy of life.

  • @mamathareddy529
    @mamathareddy529 Рік тому

    Namste sir chala baga chepparu dabbu gurinchi