చదువుకున్న సాధించొచ్చు... చదువుకోకపోయినా సాధించవచ్చు, అని తనికెళ్ల భరణి లైఫ్ Perfect ఎక్స్పీరియన్స్ ....🙏🙏🙏 ఈ స్పీచ్ చూశాక కంపల్సరీ మనిషి అన్నవాడు ఆ ఒక గంట అయినా మారతాడు.....
నా లైఫ్ ఛేంజ్ అవడానికి ఈ వీడియో లో మొదటి మూడు నిమిషాల స్పీచ్ సరిపొయింది. నేను జాబ్ సంపాదించాడానికి ఆయన యొక్క స్పీచ్ కారణం. ఆయనకి ఈ జన్మ కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను ఇప్పుడు రైల్వే లో ఛీప్ కమర్షియల్ ఇన్ స్పెక్టర్ గా చేస్తున్నను.
Tanikella varu pillalu ante s age ina Guru Brahma cheppalani layya meru elaga plan cesukuntaro🎉podunna leva gane positive vibrations manishi manasu lo janichali,namaskaramulun B Vijayalaxmi
చాలా బాగా వుంది అండి మీ జీవిత సత్యాలు వివరాలు తెలిపి జీవితములో చదువు ప్రాముఖ్యత ను బాగా తెలియ చెప్పారు. ధన్య వాదాలు తనికెళ్ల భరణి గారు. గంపా నాగేశ్వరరావు గారికి చాలా కృతజ్ఞతలు ఇలాంటి స్ఫూర్తి దాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు.
భరణి గారిని చూడాలని, వినాలని, ఆనందాన్ని పొందాలని గత ఎనబై యేళ్ళ నుండి ఎదురు చూశాను. గౌరవనీయులు శ్రీయుతులు ముదివర్తి కొండమాచార్యుల వారు నాకు హైస్కూలులో తెలుగు మాస్టారు. 99 సం.లు పూర్తి జేస్తూ వారు పరమపదించారు.
సార్ మీ అనుభవాలు మాకు రేపటి భవిష్యత్తుకు మీ వ్యాఖ్యలు మాకు పునాదులు మీలోని కవిత్వం నా గుండెను కలిచివేసింది సారీ సార్ నన్ను క్షమించాలి ఎందుకంటే మీరు శివుడి గురించి ప్రారంభించిన ఆ పాట నా యొక్క జీవితంలో ఎన్ని మార్లు నిన్న నా గుండె పులకించిపోయింది మీరు అందించిన అమూల్యమైన ఈ సందేశం జన జీవనశైలికి ఒక సూక్తి ఇట్లు మిమ్మల్ని అభిమానించే మీ మిత్రుని
Evarina ela speech ichina enthasepu venam emoo maybe entha sraddaga But Tanikkala barini sir meru chaptunte inka Inka venali anipistundhi sir one second kuda miss avaledhu thanq sir
Bharani Garu Today (28/5/2014) was a great day in my life to listen such great word's from you and especially your speech will carry my life to new goals.
Superb Bharani sir. You are really good. I like your speech which has been touched my heart. Long live. Lord Shiva will be always with you. Don't worry for anything.
జైశ్రీరామ్ గురువుగారు నేను ఉదయం నాలుగు గంటలకు లేస్త 9:009:30 కు నిద్రపోతాం పగలంతా మిషన్ కొడతాం సంకెల భరణి గారికి ధన్యవాదాలు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్
Bharani gaari speech choosina taruvatha nenu eroju oka. Nirnayam teesukunna Udayan 6 am mundhu levali ani. Roju 7 am ki lesthanu. Ippatnunchi 6 am ki levadaniki prayathnam chesthanu.....🙏🙏🙏🙏🙏🙏
It has real impact on people who have wasted their valuable years and are on the verge of going into depression.This speech gives hopes to such people and brings them back to life.
చదువుకున్న సాధించొచ్చు... చదువుకోకపోయినా సాధించవచ్చు, అని తనికెళ్ల భరణి లైఫ్ Perfect ఎక్స్పీరియన్స్ ....🙏🙏🙏
ఈ స్పీచ్ చూశాక కంపల్సరీ మనిషి అన్నవాడు ఆ ఒక గంట అయినా మారతాడు.....
నా లైఫ్ ఛేంజ్ అవడానికి ఈ వీడియో లో మొదటి మూడు నిమిషాల స్పీచ్ సరిపొయింది. నేను జాబ్ సంపాదించాడానికి ఆయన యొక్క స్పీచ్ కారణం. ఆయనకి ఈ జన్మ కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
నేను ఇప్పుడు రైల్వే లో ఛీప్ కమర్షియల్ ఇన్ స్పెక్టర్ గా చేస్తున్నను.
గ్రేట్
@@PKJBL sss. Sx. ẞs d
Congratulations bro
Heart touching msg sir
@@srinivasgudelli1603 😊
గురువుగారూ మీ అనుభవాలు వింటుంటే ప్రతి మనిషి జీవితంలో ఉన్నట్లే ఉంది. ప్రతి ఒక్కరూ విని తెలుసుకోవలసిన అవసరం ఉంది.
,క్క్స్కో 5:30 Qq
😅😅
8😊Ààq11@@RamRam-gy3dn
1111111111111111111111111111111111111111111111111111111111111😮😂@@RamRam-gy3dn
గోల్డెన్ వర్డ్స్ 🥰👌👌🙏🙏🙏
మిమ్మల్ని సినిమాలలో విలన్ గా చూసాము ఈరోజు మీరు చాలా గొప్ప ప్రసంగాలు ఇస్తూ ఉన్నారు చాలా బాగుంది
సినిమాలో విలన్ కానీ రియల్ లైఫ్ లో కాదు హా స్వభావం అలాంటిది సినిమా విషయానికి వస్తే ఎలాంటి రోల్ వచ్చిన చేయాల్సిందే లేకపోతే ఛాన్సెస్ ఉండవు ఇక
Tanikella varu pillalu ante s age ina Guru Brahma cheppalani layya meru elaga plan cesukuntaro🎉podunna leva gane positive vibrations manishi manasu lo janichali,namaskaramulun B Vijayalaxmi
విషాదన్ని వినోదాన్ని సమ పాళ్లల్లో పంచిన భరణి గారు……. tqqq soo much
చాలా బాగా వుంది అండి మీ జీవిత సత్యాలు వివరాలు తెలిపి జీవితములో చదువు ప్రాముఖ్యత ను బాగా తెలియ చెప్పారు. ధన్య వాదాలు తనికెళ్ల భరణి గారు. గంపా నాగేశ్వరరావు గారికి చాలా కృతజ్ఞతలు ఇలాంటి స్ఫూర్తి దాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు.
సార్ మీరిచ్చిన స్పీచ్ మాకు స్ఫూర్తిదాయకం మీలాంటి వాళ్ళు మాకు దొరకటం ఈ జన్మలో మేము చేసుకున్న అదృష్టం
We
@@rajani.dovari3249 d?
Bu
ఇలాంటి స్పీచ్ లు మరెన్నో ఇవ్వాలి మరెన్నో జీవితాలు మార్చాలని కోరుకుంటున్నాను
@@rajani.dovari3249 Aaaaaaaaaaa
🌹నేటి యువతకు మీ లాంటి ప్రసంగాలు చాలా అవసరం 🌹
🥀జీవితం లో స్థిరపడాలంటే ఈ ఒక్క ప్రసంగం చాలు 🥀
Tu bata hi by dwm4. Kkkc gon49
Adbhuthamayina prasangam ee pranasgamtho bharani garu dharani elaru vaariki Naa nama ssumaanjalulu 🙏🙏🙏🙏🙏
నేటి యువతకు మీ లాంటి ప్రసంగాలు చాలా అవసరం , Thank you sir, It's a great true speech for Life
నాగేశ్వర్ రావు మీ impact ప్రోగ్రాం 1 st time చూసాను,చాల బాగా నచ్చింది,చాల సంతోషం
కుంకుమ భరణిలో ఎన్ని రవ్వల కుంకుమ ఉంటుందో లెక్కపెట్టగలం కాని ఇ భరణి లో ఎన్ని పలుకులు ఉన్నాయో చెప్పలేం.
జోహార్ భారాణిగారు
🙏🌺
Supar guru garu
Me speech chala inspection sir
భరణి గారిని చూడాలని, వినాలని, ఆనందాన్ని పొందాలని గత ఎనబై యేళ్ళ నుండి ఎదురు చూశాను. గౌరవనీయులు శ్రీయుతులు ముదివర్తి కొండమాచార్యుల వారు నాకు హైస్కూలులో తెలుగు మాస్టారు. 99 సం.లు పూర్తి జేస్తూ వారు పరమపదించారు.
4:37
5:07
😊😊😊😊
మీరు చాలా అద్రృష్టవంతులు ..❤..Congratulations..
నీ ఇష్టమైన పనిలోనే నీ అందమైన జీవితం ఉంది అని చెప్పిన తనికెళ్ళ భరణి గారికి ధన్యవాదాలు, great speech, must watch
1QQ
" నీ ఇష్టమైన పని లోనే నీ అందమైన జీవితం ఉంది" ఇది కూడా ఎంతో అందమైన వాక్యం 👍
After college same situation here sir...Nannu nenu mirror lo chusinattu undi..Really great words guruji🙏🇮🇳
అపజయాల్ తన్నుకెళ్ళమని, విజయకేతనాల్ మోసుకేల్లమని, గొప్పగా సెలవిచ్చారు తనికెళ్ళ భరణి !
ధన్యవాదములు.
superb
హాట్స్ అప్ టూ శ్రీ మాన్ తని కళ్ళ భరణి గారు
గ్రేట్ అండి అద్భుతం గా మాట్లాడారు మాకు ఎంతో స్ఫూర్తి ఇచ్చారు 👏👏👏🙏💐
I feel very proud to know that Sri.Barani was a Alumini of Sanghi College,when he referred Sri.Lalith Kumar.Great speech.
మీరు చెప్పేదంతా నిజంగా యదార్థం గా అనిపించింది!అందువలన ఇది విన్న చాలా మంది బాగు పడతారని నా నమ్మకం!
N has
@@9966162164 p
మీ జీవిత పాఠాల అనుభవం సమాజానికి ఇన్స్పైర్.....అందులో ఎన్నో విషయాలు తెలిసాయి....సమయం విలువ -జీవితం విలువపై మీ అభిప్రాయాలు గ్రేట్.
Very goodexpression oflife events thsnks
Ww
Ujjjjujjhhujuijjrk0nr0rrhhjjhjudhjjhffkhhjjfdfdhhhhjjurjpuuhjh
@@neelkanthm833 jjtj&&&&&6€&&&==&=₩₩₩=
@@neelkanthm833 rpjrrphjjh
చాలా బాగా చెప్పారు గురువు గారు
నా గతం గుర్తు చేసారు. జైహింద్
సార్ మీ అనుభవాలు మాకు రేపటి భవిష్యత్తుకు మీ వ్యాఖ్యలు మాకు పునాదులు మీలోని కవిత్వం నా గుండెను కలిచివేసింది సారీ సార్ నన్ను క్షమించాలి ఎందుకంటే మీరు శివుడి గురించి ప్రారంభించిన ఆ పాట నా యొక్క జీవితంలో ఎన్ని మార్లు నిన్న నా గుండె పులకించిపోయింది మీరు అందించిన అమూల్యమైన ఈ సందేశం జన జీవనశైలికి ఒక సూక్తి ఇట్లు మిమ్మల్ని అభిమానించే మీ మిత్రుని
నిజంగా సార్ మీరు చెప్పినట్టే, యూత్ చేయవలసిన సమయంలో చేయరు.సుఖలా వెంటా పరుగెడతారు. గుడ్ మెసేజ్ sir.
ఈ ప్రసంగం చాలా స్ఫూర్తిదాయకం ..
శుభాభినందనలు..❤..
Sir,
మీ స్పీచ్ అద్భుతః🎉❤
అబ్బా ఎంత బాగా చెప్పారు సంతోషం
Bharani garu ,, ippativaraku meeru hesina villian character le thelusu ,, kaani me lo intha talent ni ippudechudatam ,, thank lord
Excellent speech Bharani Sir
Thank you Bharani garu,for sharing your great thoughts
నమస్తే శ్రీ అమ్మా భగవాన్ శరణం 🍏🙏🍏
మీ జీవితంలోని మీ అనుభవాలతో కూడిన విశేషాలను పాఠాలుగా మలుస్తున్న మీలోని ఆచార్యదేవునికి శుభాభినందనలు 🙏🙏🙏
మిత్రులందరికీ ధన్యవాదాలు🙏🙏🙏
Bbye
మిత్రులకు ధన్యవాదములు🙏🙏🙏
ll)
మిత్రులందికీ ధన్యవాదాలు🙏🙏🙏
మీ జీవితమే మీ సందేశం సార్ నమస్తే ఓం శ్రీ సాయి రామ్
Goppa speech ichchaaru bharani gaaru
Excellent speech by Tanikella Bharani Sir.
Really one should learn from this. Very Very good message not only for students but also for everyone
Ko
Goosebumps vachinaye sir
గురువు గారు చాలా ఖచ్చితంగా
ఉన్న విషయాలను చెప్పారు.
Tanikella Bharani sir...... what a speech i really loved it..... awsome speech....
Yours grateful to you sir
అద్బుతం అమోఘం అపూర్వం అనంతం ఆత్మకథ
Great barani
I will change my life sir your speech inspired me sir
చాలా బాగ చెప్పారు అండీ
నువ్వు ఒక పని చేస్తే ఆ పని ప్రపంచం లో ఎవరూ చెయ్యడానికి వీల్లేదు... అంత అందంగా చెయ్యండి.... Super message ever...
శజససజకకకఖకఖఖఖకస౮౮౮౮౮౮ సదసదదష
Evarina ela speech ichina enthasepu venam emoo maybe entha sraddaga
But Tanikkala barini sir meru chaptunte inka Inka venali anipistundhi sir one second kuda miss avaledhu thanq sir
Vandanamulu❤❤❤❤❤
Bharani Garu
Today (28/5/2014) was a great day in my life to listen such great word's from you and especially your speech will carry my life to new goals.
Very very good message to the present generation
Good inspired by your speech
You're great Bharani garu
!......Great sir chala baga cheparu.....! Gamppa Nageswara garu ki కోటి కోటి వందనాలు.
శ్రీ.. గురుభ్యోన్నమః
Rathi yugam nundi Raket yugaaniki vachinam ani virraveege youth ki ..manhi lifelesson. Chepparu sir.. hat's off u..sir thanQ sir
Sir please miru cheppina mattlu naku chala bhagh nachinavi chala unnai kani💯💚💚💚🙏👌
ఇంత అందమైన స్పీచ్ వినడం ఒక ఆనందం , అదృష్టం.
సార్, మీ ప్రసంగం ఇంతవయసు వచ్చినా నాకు స్ఫూర్తినిచ్చింది .....
.
Ok sir me ru challenge to good morning
చాలా మంచి శుభ కార్యక్రమం
Super thanikelabarani sir
భరణి sir... నమస్తే..... ఇప్పుడు రాత్రి 1 am..... చాల intrust గా మీ స్పీచ్ ennanu.. చాలా happy.
తనికెళ్ళ భరణి గారి అద్భుతప్రసంగం నిజంగా నిజంగా అద్భుతం.
Cinima chupimchinaru sir great
Excellent sir no words no talks but namaskar with bowed head
Superb Sir motivational speech
జై గురుదేవా జైజై తనికెళ్ళ భరణి గారికి
You are great Sir
Mee gurinchi matladataniki Naa daggara padalu levu Sir 🙏
Superb Bharani sir. You are really good. I like your speech which has been touched my heart. Long live. Lord Shiva will be always with you. Don't worry for anything.
wat an inspiration speech...
srinivas reddy
Wonderful.................
I am really inspired sir
tq
Good speech, thank you sir
Thank you sir giving this energetic speech and I learned most of points of in life and how to love our each part of our life.
Very nice speech sir. May Srisailam Goddess God Brahmaramba Mallikarjunaswamy bless you all family long live with healthy wealthy. ✋
Meku na hrudayapurvaka padbhivandanamulu sir🙏🙏🙏🙏🙏
"Vidvaan Sarvatra Varjathe"... Chaduvu Viluva chala goppaga, manasuku hatthukunela chepparu..
Excellent Good Speech and Thank You for giving it
Thank you sir . Your great life sir.
శ్రీ గురుభ్యోన్నమః
జైశ్రీరామ్ గురువుగారు నేను ఉదయం నాలుగు గంటలకు లేస్త 9:00 9:30 కు నిద్రపోతాం పగలంతా మిషన్ కొడతాం సంకెల భరణి గారికి ధన్యవాదాలు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్
great.well said bharani garu...
చాలా బాగా వివరించారు సర్
This is very bad
Tanikella bharani garu ippati navayuvakulaku, chaala baaga cheppinaaru, super sir Mee maatalu adbhutam Vela kattalenivi sir,
స్పీచ్ అదిరింది గురూ
Mee speech naku baga nachindi sir... Mee speech vinnaka ivala naa life lo great day....
Thank you 😊 so much sir... really great words
Alochipanjestunnae
అద్భుతమైన విషయాలు ప్రసంగించారు. భరణి గారు
Bharani garu meru abharanam
simply super......sir
Very inspiring and Motivating speech of Sri Tanikella Bharani, a Jewell in telugu film industry, one should practice these ideals .
Bharani gaari speech choosina taruvatha nenu eroju oka. Nirnayam teesukunna Udayan 6 am mundhu levali ani. Roju 7 am ki lesthanu. Ippatnunchi 6 am ki levadaniki prayathnam chesthanu.....🙏🙏🙏🙏🙏🙏
Kikluru west Godavari speeche vinnanu sir really ur great 🙏🙏🙏🙏🙏
Fantastic Speech SIr, keep it up.
thank you for your valuable speach sir
Thank you sir తనికెళ్ల భరణి గారు
We received your meaning full speach ☝️
Super Bharani Sir
Thank u sir we are use great words...
Awesome speech sir........
Thank you so much sir such a motivational speach God bless you
Good.sir
Speachvvgood
Me too become weak student because of a similar Teacher during my primary schooling. Great achiever u r sir.
great speech by every one
It has real impact on people who have wasted their valuable years and are on the verge of going into depression.This speech gives hopes to such people and brings them back to life.
Great Inspired speech, thank you very much sir
98,zx
@@s.thussain3067
తమరు ఎంత బాగా చెప్పారు సంతోషం
నిజం సార్ ఇవాళ యూత్ కి ఉన్న ప్రాబ్లమ్ ఇదే...ఎది చెయ్యాల్సిన టైం లో అది చెయ్యరు