ఇంటికి వెజిటేరియన్ ఫ్రెండ్స్ /గెస్ట్స్ వచ్చినప్పుడు అద్దిరిపొయే రుచితో నేను చేసే స్పెషల్ కాంబినేషన్

Поділитися
Вставка
  • Опубліковано 2 гру 2024

КОМЕНТАРІ • 163

  • @varalaxmi5877
    @varalaxmi5877 Рік тому

    Very very nice recipe good 👌

  • @Moviesadmirer
    @Moviesadmirer Рік тому +1

    Non veg ki alternate ga miru cheppe prathee recipe super madam 👌👌 Thank you so much 🥰

  • @sailucky1294
    @sailucky1294 Рік тому

    Wow yammy

  • @sabithabollam9326
    @sabithabollam9326 Рік тому +1

    Wow mouth watering

  • @nunnasurekha
    @nunnasurekha Рік тому +1

    చాలా చక్కగా వివరిస్తారు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      మీ ప్రశంసలకు చాలా సంతోషం అండి! Thank you so much 🙏

  • @bhargavivasadi9816
    @bhargavivasadi9816 Рік тому

    Nenu cooking videos chala chustuntanu but comment pettadam ide first time andi bcoz u deserve this.👍

  • @umadevisuramala492
    @umadevisuramala492 Рік тому

    My fevorite recipe chyesaru chala chala thanks andi neenu pure vegetarian andi naa kosamye yemo e repics 😊😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 😊
      My pleasure 🤗

  • @saikrishna-gu7em
    @saikrishna-gu7em Рік тому

    Me recipes super unai food channel lo different ga try chestunnaru super andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️ Thanks a lot for liking my recipes 🙏

  • @usharani7395
    @usharani7395 Рік тому +1

    Meru chese vantalu Baga chestaru

  • @haripriyam9577
    @haripriyam9577 Рік тому +3

    Mouthwatering

  • @lavanyap1035
    @lavanyap1035 Рік тому

    Variety rice and paneer curry also. I have seen this recipe in your channel only. Thank you so much for your recipes

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      My pleasure andi ☺️🙏
      I use to try different kind of rice recipes using leafy vegetables! That exeperment is this one.. This is my family members one of the favourite recipe ☺️

  • @prasannakavali7678
    @prasannakavali7678 Рік тому

    Hi అక్క.
    Curry with green rice supper.
    Nenu తప్పకుండా చేస్తాను అక్క

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Hi dear.. తప్పకుండా try చేయండి! చాలా బాగుంటుంది,
      Thanks for liking ☺️

  • @madasurajani8
    @madasurajani8 Рік тому

    Hi frnd
    Paneer pillalaki alavatu chedam anukunanu miru oka recipe petaru
    I will must try this
    Nice recipe my sweet frnd

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Hi andi ☺️
      తప్పకుండా ట్రై చేయండి! మనం ఈ కర్రీ కోసం మసాలా పట్టించి వేయించాం కదా.. ఆ ముక్కలు పిల్లలు డైరెక్ట్ గానే తినేస్తారు 😊

  • @bhargavivasadi9816
    @bhargavivasadi9816 Рік тому

    Miru chese vantalu chala special and tasty ga vunnayandi. Specially mee channel lo Naku nache vishaym entante recipies chesetapudu mistakes rakunda vundataniki chala tips cheptu mundugane alert chestaru ee vishyam naku chala baga nachindandi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      నా వీడియోస్ ని అబ్జర్వ్ చేస్తూ ఇంత ఇంట్రస్ట్ గా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి! కొందరు వీడియోలో నేను క్లియర్ గా చెప్పిన విషయం సరిగా వినకుండా మళ్లీ అదే విషయం అడుగుతారు, కానీ మీరు చక్కగా ఫాలో అవుతున్నారు! మీరు చదువుకొనేటప్పుడు మంచి స్టూడెంట్ అయి ఉంటారు.. మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗 Thank you soo much 🙏

  • @shalinibhattacharjee
    @shalinibhattacharjee Рік тому +1

    Very innovative paneer recipe 😍😍😍💖💖

  • @RajuRaju-ig2oq
    @RajuRaju-ig2oq Рік тому +1

    Hii andi... super... chala baga chesaru... Sunday try chestanu...mi vantala ki 👏👏👏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Hi andi..
      తప్పకుండా try చేయండి! మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం ☺️
      Thank you so much 🙏

  • @allamprathapreddy1354
    @allamprathapreddy1354 Рік тому +1

    కర్రి సూపర్ ......
    గ్రీన్ రైస్ అదుర్స్ .

  • @ramarayavarapu9571
    @ramarayavarapu9571 Рік тому

    I tired paneer curry taste outstanding.....must try recipe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      That's great 👍
      Thanks for sharing ur valuable feedback 🙏

  • @dhanarowthu2778
    @dhanarowthu2778 Рік тому

    I tried this, wow amazing!
    Nenu different types try chesa but I like this very much

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      That's great andi.. చాలా త్వరగా చేసేశారు! మీకు నచ్చినందుకు చాలా సంతోషం ☺️
      Thank you so much for sharing your valuable feedback 🙏

  • @keerthipelluri994
    @keerthipelluri994 Рік тому +2

    Paneer curry in a new way
    I love paneer very much 😋

  • @archanamangalagiri842
    @archanamangalagiri842 Рік тому

    Aslu m chestharande meeru meku elante ideas ela vasthae me vantalaku nenu chala pedha fan ande next episode epudu vadthadhane adhru chusthanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      నా వంటలు మీకు ఎంతగానో నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 🥰! Thank u soo much 🙏
      ఈరోజు ఒక yummy స్వీట్ వీడియో షేర్ చేశాను.. చూడండి ☺️

  • @srilakshmicherla1792
    @srilakshmicherla1792 Рік тому

    Super recipe... simple as well

  • @bindumadhavi8937
    @bindumadhavi8937 Рік тому +1

    Hi andi...onions fry cheyakunda direct ga vesi vadacha andi ...
    Curry...any way u r receipes always good...
    Tnku

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Hi andi.. Thank you very much 🙏
      వండొచ్చు కానీ మంచి రంగు వచ్చేవరకు వేయించాలి! వేగినవి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి, అప్పుడే గ్రేవీ బాగా వస్తుంది 😊

  • @kavitakattula4909
    @kavitakattula4909 Рік тому

    Super recipes

  • @abhisarikagodavarthi7617
    @abhisarikagodavarthi7617 Рік тому +7

    Chala bavunnayi mam me recipies

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      Thank you very much 🙏

  • @sowbhagyalakshmi5756
    @sowbhagyalakshmi5756 Рік тому

    Put that three types of mirchi in photos and how you grind in what portions this is very nice i always thinks about veggies ఎల్ కె this if possible without onion garlic recepies పెట్టండి ఎందుకంటే అవి కూడా తిననివల్లకు use అవుతాయి అలంటివల్లు వచ్చినప్పుడు చాలా cinfusuionga ఉంటుంది ఏమి కేయల అని

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      మిర్చి పౌడర్ recipe కి కొంచెం ప్రొసెస్ ఉంటుంది అండి! వీలు చూసుకొని తప్పకుండా షేర్ చేస్తాను..
      మీరడిగిన ఉల్లి వెల్లుల్లి లేని రెసిపీస్ కూడా షేర్ చేస్తాను.. ధన్యవాదాలు 🙏

  • @sreeneha535
    @sreeneha535 Рік тому

    Super akka 👌🏽nenu sure ga try chestanu .

  • @swapnaneeraja
    @swapnaneeraja Рік тому

    Mi cookware bagunnayi

  • @avakayawood123
    @avakayawood123 Рік тому

    🙏🙏🙏🙏👌👌👌👌👌🤩🤩🤩🤩🤩😍😍😍😍😍😍😂😂😂😂😂 ఆహా ఆహా మేడమ్ చాలా చాలా ధన్యవాదాలు మరోసారి పన్నీర్ కూర అందుకు తగ్గ బిర్యానీ ఇలాంటి ఆకు కూర అన్నం ఇంకేమి కావాలి ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు మేడమ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      పనీర్ అంటే ఇంత ఎక్కువగా ఇష్టపడేవాల్లను ఫస్ట్ టైం మిమ్మల్నే చూసాను అండి! ఈ రెసిపికి మీ నుండి ఇంత excitement expect చేశాను ☺️! Thank u so much for liking this recipe 🙏

  • @slaveofJesus80
    @slaveofJesus80 Рік тому

    👌👌👌

  • @swapnajohn9501
    @swapnajohn9501 Рік тому

    Nice recipe akka... I'll try it 4 sure

  • @55artistsimhadri
    @55artistsimhadri Рік тому

    Voice super akka

  • @chinnap1240
    @chinnap1240 Рік тому

    Super Yummy 😋 recipe sister.... sister aa 3 dry mirchi names cheppandi please

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      Thanks andi 😊
      తేజా - గుంటూరు - కాశ్మీరీ చిల్లీస్!
      వీలైతే ఒక వీడియో చేస్తాను 👍

    • @chinnap1240
      @chinnap1240 Рік тому

      Thank you so much sis .... thappakunda video cheyandimaaa .... meeru cheppinattuga curry tasty ga vundali ante andhulo chala important ingredient red chilli powder .... aa chilli powder sarigga vundanandhu Valle curry asalu tasty ga vundadam ledhu sis ... mee videos ni chusi vanta nerchukovadame kakunda .... maku teliyani yenno easy method lo manchi manchi tips kuda maku nerpistunnandhuku thank you so much sister

  • @lavanyakadi2873
    @lavanyakadi2873 Рік тому

    👌

  • @pallekonalakshmiprasanna1443
    @pallekonalakshmiprasanna1443 Рік тому +4

    Super recipe medam choosthuntene thinalani undhi medam chinna request meal maker tamata curry me style lo chesi choopinchandi pls

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Thank you so much andi ☺️🙏
      వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను 😊

    • @pallekonalakshmiprasanna1443
      @pallekonalakshmiprasanna1443 Рік тому +1

      @@SpiceFoodKitchen tq medam

  • @momgadevi8133
    @momgadevi8133 Рік тому

    Super

  • @kollojumadanmohanchary3123
    @kollojumadanmohanchary3123 Рік тому

    Ma sis apde video post chestaru nenu Inka chudaledu anukutunannu chusanu bagundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      చాలా సంతోషం అండి.. Thank you so much for interest on my recipies ☺️🙏

  • @networkmarketingbusinesssc6563

    👏👏👏👏👏

  • @madasurajani8
    @madasurajani8 Рік тому

    Frnd
    Three types mirchi tho karam chestanu annaru kada adi elago chupinchandi pls

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది అండి! వీలు చూసుకొని తప్పకుండా షేర్ చేస్తాను..
      Thank you 😊

  • @munikumaribhakthu7712
    @munikumaribhakthu7712 Рік тому

    Super ma 😍😋👌👏

  • @VaishuReddy49
    @VaishuReddy49 Рік тому +1

    Yummy😋😋😋. Must try tomorrow

  • @shaikadil8887
    @shaikadil8887 Рік тому +1

    Thanks Amma

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      My pleasure 🤗
      Thank you so much andi ☺️🙏

    • @shaikadil8887
      @shaikadil8887 Рік тому +1

      @@SpiceFoodKitchen andi ani vaddu please mee abbai laaga nannu anukondi

  • @praveenji9954
    @praveenji9954 Рік тому +1

    అద్భుతంగా చూపించారు. మీకు సాటిలేరెవ్వరు.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 😊
      మీ ప్రశంసలకు ధన్యవాదాలు 🙏

  • @Aleem1432
    @Aleem1432 Рік тому

    Reply andariki baga istunnaru

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 Рік тому

    Yummy 😋😋

  • @poornimagarugu232
    @poornimagarugu232 Рік тому

    Chilli powder making choopinchandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది అండి! వీలు చూసుకొని తప్పకుండా షేర్ చేస్తాను 😊

    • @poornimagarugu232
      @poornimagarugu232 Рік тому +1

      @@SpiceFoodKitchen thank you

  • @All-rounder1018
    @All-rounder1018 Рік тому

    Super andi 👌👌

  • @rampallivijaya664
    @rampallivijaya664 Рік тому

    Super super 😋💞 TQ

  • @Aavulavijaya
    @Aavulavijaya Рік тому

    Super akka. L

  • @morlaharitha3115
    @morlaharitha3115 Рік тому

    Meru use chesa rocksalt different ga untundhi yakkada konnaro link istara akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Himalayan pink salt dear.. super market లో గానీ online లో గానీ దొరుకుతుంది 😊

  • @Nkrsth
    @Nkrsth Рік тому

    Garam masala chicken masala podilu quantity tho Saha Ela tayaru cheyyalo chupinchandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      నేను కొలతలు ఏమి చూడకుండా ఉజ్జాయింపుగా చేసేస్తాను అండి! అదికూడా 2-3 recipes కి సరిపోయేలా మాత్రమే చేస్తుంటాను! అందుకే ఇంతకుముందు కూడా ఎవరో అడిగారు కానీ ఏం చెయ్యాలో తెలియక ఊరుకున్నాను! ఈసారి కొలతలతో try చేసి షేర్ చేస్తాను 😊

    • @Nkrsth
      @Nkrsth Рік тому +1

      Tnq

  • @kumudvinikitchen
    @kumudvinikitchen Рік тому +1

    Delicious recipe...I will try it andi👍

  • @Gnapikaskitchen
    @Gnapikaskitchen Рік тому +2

    Super 😋👌

  • @madhurikrl9738
    @madhurikrl9738 Рік тому

    👌🏻

  • @rameshdandem8737
    @rameshdandem8737 Рік тому

    Siridanyaltho manchi itamstho chayandi, andhulo maida,atta,rice lekunda chayandi please madam Garu please

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      తప్పకుండా మీరు అడిగినట్లు సిరిధాన్యాలతో మంచి recipes చేస్తాను అండి 😊
      ధన్యవాదాలు 🙏

  • @devireddy62
    @devireddy62 Рік тому

    Akka garam masala preparation chupichara ??

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      నేను కొలతలు ఏమి చూడకుండా ఉజ్జాయింపుగా చేసేస్తాను డియర్! అదికూడా 2-3 recipes కి సరిపోయేలా మాత్రమే చేస్తుంటాను! అందుకే ఇంతకుముందు ఎవరు అడిగినా కానీ ఏం చెయ్యాలో తెలియక ఊరుకున్నాను! ఈసారి కొలతలతో try చేసి షేర్ చేస్తాను 😊

    • @devireddy62
      @devireddy62 Рік тому

      @@SpiceFoodKitchen maku kuda vilu iyinantha small quantity chupichandi akka..teaspoons measurements tho ala plz akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      @@devireddy62 OK dear ☺️

  • @rosireddy9241
    @rosireddy9241 Рік тому +1

    Perugu ni heat chesthe adi poison ga avuthundi antunnaru. Manam perugu ni currys lo use cheyavacha akka. Please explain cheyandi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      ఎన్నో సంవత్సరాలుగా చికెన్ మటన్ లాంటివి marinade చేయడం కోసం పెరుగునే వాడుతున్నారు dear.. అలాగే పెరుగు వేసి ఎన్నో రకాల శాఖాహార వంటలు కూడా చేసేవారు! పాయిజన్ ఏమీ కాలేదు కదా! ఒకవేళ మీకు పెరుగు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు..

  • @triveninagula7521
    @triveninagula7521 Рік тому +1

    Loved it thank uuu 🥰👌🏻🤤🤤🤤

  • @nagaramani6973
    @nagaramani6973 Рік тому

    good

  • @ln.srinivaskurma6263
    @ln.srinivaskurma6263 Рік тому

    వెజ్ కర్రీస్ ని నాన్ వెజ్ కర్రీస్ గ వండటంలో మీకు మీరే సాటి✌✌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి! Thanks a lot ☺️🙏

  • @UshasriPatnamshetti
    @UshasriPatnamshetti Рік тому +2

    Super akka❤

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 Рік тому

    ♥️♥️♥️

  • @vijayalaxmi9132
    @vijayalaxmi9132 Рік тому

    Vegetarian but paneer kuda thinanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      OK అండి.. రైస్ మాత్రమే చేసుకొని ఆలు కర్రీతో గానీ, పెరుగుచట్నీతో తినొచ్చు..
      వీలైనప్పుడు తప్పకుండా రైస్ try చేయండి! మా ఇంట్లో అందరికీ ఇది చాలా ఇష్టం☺️

  • @Siddu6715
    @Siddu6715 Рік тому

    Really super ante super very healthy recipe 👌 😋

  • @sahasraabhinav6755
    @sahasraabhinav6755 Рік тому

    First viw akka

  • @nukathotiprasad7769
    @nukathotiprasad7769 Рік тому

    కూరలో వేసుకునే కారం చూపించండి ప్లీజ్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      వీలు చూసుకొని తప్పకుండా చేస్తానండి 😊

  • @vanipasupula4933
    @vanipasupula4933 Рік тому

    Meeru a salt use chestharu

  • @daivaabhishek8714
    @daivaabhishek8714 Рік тому +1

    👌👍

  • @sreelekha499
    @sreelekha499 Рік тому

    Hi andi ela unnaru andaru bagunnara

    • @sreeramaabhinaya4751
      @sreeramaabhinaya4751 Рік тому

      Akka meeru really great akka super recipe akka akka the way of ur explanation the way of ur cooking is excellent beautiful super

    • @sreeramaabhinaya4751
      @sreeramaabhinaya4751 Рік тому

      Akka recipe name akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Hi andi..
      నేను బాగున్నాను! మీరూ బాగుండాలని ఆశిస్తున్నాను..
      Thank you 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Thank you so much dear ☺️

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      ఇంట్లో రెగ్యులర్ గా చేయడమే తప్ప పేరేమీ ఆలోచించలేదు డియర్.. మీరే మంచి పేరు పెట్టేయండి 😀

  • @VSS15talents
    @VSS15talents Рік тому

    New subscribe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Thank you very much for ur interest on my recipes ☺️ 🙏
      Welcome to our UA-cam family 💐

  • @venkaty2k9
    @venkaty2k9 Рік тому

    Too much long process

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому

      Thanks for ur opinion..

    • @venkaty2k9
      @venkaty2k9 Рік тому

      @@SpiceFoodKitchen sorry.. I don't want to disappoint you.. just I feel like simple steps would help the busy people 🙂

  • @peekasushma8035
    @peekasushma8035 Рік тому

    Antha bagundi a garita thappa

  • @sunilmarineengineer8362
    @sunilmarineengineer8362 Рік тому +5

    అక్క 🌹🌹🌹
    SFK's గ్రీన్ వెజ్ బిర్యానీ 🤩🤩🤩
    థాయిలాండ్ లో ఓ 5 ఏళ్ల క్రితం ఇలాంటి దే తిన్నాను, కానీ అది గ్రీన్ ఫుడ్ కలర్ వేసిన
    క్యాప్సికం ఫ్రైడ్ రైస్ 🤣🤣🤣
    మళ్ళీ ఇన్నాళ్ళకి చూస్తున్న అలాంటి డిష్...
    అక్క 🌹🌹🌹
    ఆ ప్లేట్ తో ఇచ్చేయండి ప్లీజ్ ఈ తమ్ముడికి
    ప్లేట్ తో సహా తినేస్తాను 🤣🤣🤣
    అయినా.... క్షమించండి అక్క 🌹🌹🌹
    వేరే వంటల తోనూ, వేరే చానల్స్ తోనో, వేరే దేశం రెసిపీ లు తోనో మిమ్మల్నీ పోల్చలేను..
    మీరే ఎల్లపుడూ No: 1 💖💖💖
    అందుకే మీ తమ్ముడు ఎప్పుడూ ఒకటి అంటుంటాడు మీకు.... ఏంటని ???

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +2

      ప్లేట్ తో సహా.. 😂
      మా అక్కంటే మా అక్కే.. మీ ఫేవరెట్ డైలాగ్ చివరికి నాతో కూడా చెప్పిస్తున్నారు తమ్ముడు 🤦🏻‍♀️
      థాయిలాండ్ వంట అన్నపుడే నాకు డౌట్ వచ్చింది.. గ్రీన్ ఫుడ్ కలరా..😬
      మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ తమ్ముడూ 🥰

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +2

      ఫ్రైడ్ అనియాన్ & పెరుగు కోసం conversation స్టార్ట్ చేసిన Devika గారికి మీకు తెల్సిన information తో మీరు ఇచ్చిన రిప్లై కి చాలా సంతోషం తమ్ముడు! నేను కూడా replies ఇచ్చాను.. ఆమె రాసిన లాస్ట్ కామెంట్ కి reply ఇచ్చేలోపు ఆమెనే కామెంట్ డిలీట్ చేసేశారు🤔! Anyways thank u 😊

    • @sunilmarineengineer8362
      @sunilmarineengineer8362 Рік тому

      @@SpiceFoodKitchen అక్క 🌹🌹🌹
      కాకపోతే మీకు తెలుసా? అని ఆవిడ మిమ్మల్నీ అంటే ఈ తమ్ముడి కి చిన్న పెయిన్...సో కొంచెం స్ట్రాంగ్ రిప్లై ఇచ్చా 🤣🤣🤣

  • @appamraghuveer6172
    @appamraghuveer6172 Рік тому +2

    అద్దిరిపోయింది మీ వంటకం.విశ్వామిత్రుడు మేనక అందానికి బౌల్డ్ అయినట్లుగా మీ వెరైటీ రుచులకు సాధకులందరూ ఔట్.
    Could you please allow me to suggest not to use plastic spoons please?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Рік тому +1

      ఆహా! ఎంత రొమాంటిక్ గా పోల్చారు అండి 😍
      నా వంటల్లో అందమైన భామలు కనిపిస్తున్నారన్నమాట 😄
      Those spatulas are not plastic andi.. they are made with 100% food grade silicon meterial which are heat resistant and are also used to make the nipples of baby's milk bottles..
      Anyways thanks for the suggestion & concern 🙏