Thumbnail చూసి గుడ్డు లేకుండా గుడ్డు కూర ఎలాగా అని చూసాను. Wow what a creativity.. great job.. kudoos to you dear sis. మీ channel నేను subscribe చేసుకుంటున్నా
Thanks a lot my dear 🙏 ఇది నేను ఒక north indian friend ఇంట్లో తిన్నాను! వాళ్ళు పూర్తిగా వెజిటేరియన్స్ & వాళ్ల మదర్ పనీర్ తో స్వీట్స్, స్నాక్స్ & కర్రీస్ ఇలా చాలా వెరైటీస్ చేస్తారు.. నాకు ఇది చాలా బాగా నచ్చింది! తర్వాత నేను ఇంట్లో ట్రై చేశాను.. అందరికీ నచ్చింది! ఆ వీడియోనే ఇలా షేర్ చేశాను 😊
Another awesome recipe sister. mee creativity ki hats off andi. naku nizanga eggs anipichayi. So tasty and yummy . I would have given you unlimited likes if i do so
Many many thanks for ur compliment 🙏 This recipe introduced to me by my friend's mother.. they're vegetarians from north India! Then i tried at home & really i liked it ☺️
హాట్సాఫ్ అమ్మ ఎక్కడ కనివిని చూడని రెసిపీస్ చేస్తున్నావు ఎక్సలెంట్ అమ్మ ఇంతవరకు ఇలాంటి రెసిపీస్ ఎక్కడ చూడలేదు చాలా బాగున్నాయి నేను కూడా ట్రై చేస్తా అమ్మ👌👌👌👍🤘
Thank u so much andi 🙏 ఇది నేను ఒక north indian friend ఇంట్లో తిన్నాను.. నాకు ఇది చాలా బాగా నచ్చింది! తర్వాత నేను ఇంట్లో ట్రై చేశాను.. అందరికీ నచ్చింది! ఆ వీడియోనే ఇలా షేర్ చేశాను 😊
Super sister it's really good idea. And one thing I liked in you .i.e you are giving reply to almost all comments.Really you are great sister. All the best.
My pleasure ☺️ vegetarians కి ఇది మంచి recipe అండి! చాలా టేస్టీగా ఉంటుంది! వీడియో లో చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేస్తే బెస్ట్ కర్రీని enjoy చెయ్యొచ్చు..
Thanks a lot ఈ recipeని మేము తప్పక try చేస్తాము, కారణం, నిజం గ్రుడ్డు తినే అదృష్టం 'పెట్టి పుట్టలేదు' కాబట్టి. మీ explanation అమోఘం, తెలుగు అందమైన భాష, అది మీ చేతిలో మరింత రాణింపుకొచ్చింది, పదానికి, పదానికీ మధ్య undetectable pauseతో. AIRలో శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారి వాచకం, ఉచ్చారణలా మీది అప్రతిహతమైన విజయం, please keep it.
My pleasure andi ☺️ నిజానికి గుడ్డు కంటే కూడా ఇదే ఎక్కువ బావుంటుంది అండి! నేను గుడ్డు పైన ఉండే తెల్లటి పార్ట్ మాత్రమే తింటాను.. లోపలి యెల్లో పార్ట్ వాసన నచ్చక తినను 😬 కానీ ఈ గుడ్డు అయితే చాలా బాగా నచ్చుతుంది! కాకపోతే కొంచెం శ్రమ, జాగ్రత్తగా చేయాలి.. అంత గొప్ప వారితో పోల్చడం మీ అభిమానం అండి! నిజానికి నేను చాలా షై పర్సన్ ని.. కనబడాలన్నా ఎవరైనా కొత్త వారితో మాట్లాడాలన్నా మాటలు త్వరగా రావు! కానీ మీ అందరి అభిమానంతో ఇలా చేయగలుగుతున్నాను! మీ అభిమానానికి ప్రశంసలకు ఆశీర్వాదాలకు ధన్యవాదాలు ☺️🙏
Thanks a lot my dear ☺️ ఇది నేను ఒక north indian friend ఇంట్లో తిన్నాను! వాళ్ళు పూర్తిగా వెజిటేరియన్స్ & వాళ్ల మదర్ పనీర్ తో స్వీట్స్, స్నాక్స్ & కర్రీస్ ఇలా చాలా వెరైటీస్ చేస్తారు.. నాకు ఇది చాలా బాగా నచ్చింది! తర్వాత నేను ఇంట్లో ట్రై చేశాను.. అందరికీ నచ్చింది! ఆ వీడియోనే ఇలా షేర్ చేశాను 😊
Thank u so much my dear sis 🙏 ఇది నేను ఒక north indian friend ఇంట్లో తిన్నాను! వాళ్ళు పూర్తిగా వెజిటేరియన్స్ & వాళ్ల మదర్ పనీర్ తో స్వీట్స్, స్నాక్స్ & కర్రీస్ ఇలా చాలా వెరైటీస్ చేస్తారు.. నాకు ఇది చాలా బాగా నచ్చింది! తర్వాత నేను ఇంట్లో ట్రై చేశాను.. అందరికీ నచ్చింది! ఆ వీడియోనే ఇలా షేర్ చేశాను 😊
Meru chesthey edhyna super ye abhyantharam lekunda subram ga thinachu maximum nenu evarini pogadanu baga nachithey gani possitive ga anipiste thappa but me vedios intrest ga chudali try cheyyali anipisthundhe very nice 👌👍
Thanks a lot my dear ☺️ ఇది నేను ఒక north indian friend ఇంట్లో తిన్నాను! వాళ్ళు పూర్తిగా వెజిటేరియన్స్ & వాళ్ల మదర్ పనీర్ తో స్వీట్స్, స్నాక్స్ & కర్రీస్ ఇలా చాలా వెరైటీస్ చేస్తారు.. నాకు ఇది చాలా బాగా నచ్చింది! తర్వాత నేను ఇంట్లో ట్రై చేశాను.. అందరికీ నచ్చింది! ఆ వీడియోనే ఇలా షేర్ చేశాను 😊
అక్క 🌹🌹🌹 ఉన్నవాటితో అందరూ చేస్తారు... లేనివాటిని సృష్టించటం కేవలం మా అక్క సొంతం ❤️❤️❤️ ప్రపంచంలో మొదటివారు మీరు 🤩 ఆర్టిఫిషియల్ ఎగ్ తయారీ లో 🤗 ఈ టైం కి కొన్ని వేల మంది మీ వీడియో చూస్తూ తయారు చేసే ఉంటారు 🤩 చాల బాగా వచ్చేయనుకుంటాను 👑 ఇవేవో గమ్మత్తుగా ఉన్నయ్.. సరే... ఇంటికొచ్చిన చుట్టాలని ఆటపట్టించొచ్చు. 🤠🤠🤠 ఫుడ్ సైంటిస్ట్ అక్క 🌹🌹🌹 మీరు మీరే 🌹🌹🌹 మా అక్క అంటే మా అక్కే 🌹🌹🌹
ఫుడ్ సైంటిస్ట్ 😳🤩 అక్క మీద మీకున్న అపారమైన అభిమానానికి ధన్యవాదాలు తమ్ముడు 🙏 ఈ కర్రీ ఎక్కువగా నార్త్ ఇండియాలో వెజిటేరియన్స్ చేస్తుంటారు! నా ఫ్రెండ్ వాళ్ల మదర్ వల్లే నాకు ఈ రెసిపీ తెలిసింది! ఇంట్లో ట్రై చేస్తే👩🍳.. అందరికీ నచ్చేసింది.. అందుకే మన viewers కోసం షేర్ చేశాను 😊
Chaala rakaala kofta's chusenu,chesenu but e maayala fakir kofta eppudu chudaledu..love to see all of your recipes.. day by day addicting to your recipes.. impressed alot dear😍🥰
నిజంగా egg Ane anukunnaa andi..what a tallent.. super andi...meeku ilanti ideas Ela vastayo share cheyandi andi and evarynaa meeku support ganvunnara ante ilanti paatha vantali and healthy వంటలు meeku ఎలా telustayi అని..ఇవన్నీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు?
Thank u soo much andi 🙏 ఈ రెసిపీ అయితే నేను ఒక north indian friend ఇంట్లో తిన్నాను అండి! వాళ్ళు పూర్తిగా వెజిటేరియన్స్ & వాళ్ల మదర్ పనీర్ తో స్వీట్స్, స్నాక్స్ & కర్రీస్ ఇలా చాలా వెరైటీస్ చేస్తారు.. నాకు ఇది చాలా బాగా నచ్చింది! తర్వాత నేను ఇంట్లో ట్రై చేశాను.. అందరికీ నచ్చింది! ఆ వీడియోనే ఇలా షేర్ చేశాను 😊
హమ్మా... నిజంగా అవాక్కయ్యానండి. తేరుకోగలిగితే...అదీ రెండిరోజులైనా పోతే.. రోజూ చూసే గుడ్డే కాసేపు ఏమైందో అర్ధం కాలేదంతే తేరుకోగలిగితేనే.... .మళ్ళీ అక్షరాలను పట్టు కోగలనంతే. 1000x వావ్ లండి బాబు.
Edhi na all time favorate curry nalaga chese vallu unnarani nene ela alochistanemo anukunna kani eppatidaka meeku kuda elanti idea bale vachindhi thank u sister
My pleasure andi 🤗 మా అమ్మగారు pure vegetarian అండి, మేము non veg వండుకున్నప్పుడు అమ్మకోసం ఇలా ఏఒక వెరైటీలు చేస్తుంటాను, ఫిష్ లేకుండా ఫిష్ కూర, చికెన్ లేకుండా చికెన్ కూర కూడా అలా చేసినవే..
ఇది ఒక అద్భుతం... నేను ఇది వరకు ఎక్కడా చూడలేదు ఇలాంటి ఇమిటేషన్ ఎగ్ curry... very good sister..
మీ ప్రశంసలకు ధన్యవాదాలు సిస్టర్ 🥰
ఈ కర్రీ ఎక్కువగా నార్త్ ఇండియాలో వెజిటేరియన్స్ ఎక్కువగా చేస్తుంటారు అండి! Thank u so much 🙏
హాయ్ అండీ.... ఏం ఐడియా అండీ బాబు 😍😍 సూపర్ అంటే సూపర్ 👌👌👌👌👌 చాలా చాలా చాలా బావుంది. 🥳🥳 తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది... Tq 🙏🙏tq😃😃tq..
హాయ్ అండి 🙋🏻♀️
Thank u so much 😊
తప్పకుండా ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది 👌
Thumbnail చూసి గుడ్డు లేకుండా గుడ్డు కూర ఎలాగా అని చూసాను. Wow what a creativity.. great job.. kudoos to you dear sis. మీ channel నేను subscribe చేసుకుంటున్నా
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️Thank you so much for subscribing..
Welcome to our UA-cam family 💐
Same andhuke open chesi chusa
ప్రతీ వంటకం కొత్తగా ఎప్పుడూ చూడనిది, విననిది చూపిస్తారు , ఇది మీకే సాధ్యం👌
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 😊🙏
ఇలాంటి వంట ఒకటి ఉంది అని ఇపుడే తెలిసింది nice
Thanks for ur compliment andi 😊
Yela akka miku ela ideas vastai. Great asal. cooking channels lo mi channel different and very healthy receipes chestaru superrrrrrr
True. She is something special
You are right 👍
Thanks a lot my dear 🙏
ఇది నేను ఒక north indian friend ఇంట్లో తిన్నాను! వాళ్ళు పూర్తిగా వెజిటేరియన్స్ & వాళ్ల మదర్ పనీర్ తో స్వీట్స్, స్నాక్స్ & కర్రీస్ ఇలా చాలా వెరైటీస్ చేస్తారు.. నాకు ఇది చాలా బాగా నచ్చింది! తర్వాత నేను ఇంట్లో ట్రై చేశాను.. అందరికీ నచ్చింది! ఆ వీడియోనే ఇలా షేర్ చేశాను 😊
@@srichandana8285 Thank u 🙏
@@SpiceFoodKitchen nice akka
😀నేను ఇప్పటి వరకూ ఇలా గుడ్డు లేకుండా గుడ్డు కూర. అస్సలు ఊహించలేదు.. భలే నవ్వు వచ్చింది. కానీ చాలా చాలా బాగుంది.. ఒక ఐడియా. కూర నే. మార్చేసింది 👌👍🌹🌹
ఒక ఐడియా కూరనే మార్చేసింది.. 😀
Thank u so much andi 🙏
Anti inflammatory to
🤣 naku super nachindi
@@SpiceFoodKitchen 🤣🤣🤣
😂🤣
Abba tinte mi cheti vantale tinali aha ami kammadanam norurinche eggs curry super tasty 🌹🌹🌹🌹😋😋🌸💐🌷🌺🌺🌺🌺💖👌👍
వెరైటీ రిసిపీస్ చేయడంలో మీకు మీరే సాటి అండీ...👌👌👌👌
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు అండి 😊🙏
I can't stop myself to appreciate your creativity....superb
Thank u sooo much for ur sweet compliment ☺️🙏
@@SpiceFoodKitchen vgood
Wonderful idea thalli❤
Nen ippativaraki chusina cooking channels lo me channel chala different ga untundhandi... YOU ARE SOMETHING SPECIAL❤️❤️
Sooo glad to see such a sweet & wonderful compliment to my recipes 🥰! Thank u so much andi 🙏
Hi Madhavi..
Me teliviki enni sarlu hatsup cheppina takkuve anipistundhi super madam
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️ Thanks for liking my recipes 🙏
Akka Mee videos ki fidha ipothunnamu me ideas ki me talent ki hat's of akka super recipe thankyou akka
My pleasure ☺️
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం డియర్ 🥰
Thank u so much 🙏
Praise the Lord sister Great idea may Lord continue to bless you with different ideas
Thank u sooo for ur compliment & blessings 🙏
నిజంగా మీ ఐడియా సూపర్ అక్క నేను కూడా try చేస్తాను చాలా బాగుంది మా అమ్మ కు కూడా చూపించాను బలే నచ్చేసింది అమ్మ కి 🙂
మీకు నచ్చినందుకు చాలా సంతోషం డియర్ ☺️ అమ్మతో వండించుకొని ఎంచక్కా ఎంజాయ్ చేయండి.. Thank you so much 🙏
చాల చాల బాగ తయారు చేస్తున్న వంటలు చాల బాగుంది అక్క. అంతేగాక నేను నాన్వేజ్ తినను. తప్ప కుండా తయారు చేసి చేస్తా అక్క.
ఈ వంట మీకు నచ్చినందుకు సంతోషం డియర్ ☺️! తప్పకుండా ట్రై చేయండి 👍
చాలా చాలా బాగుంది 👌🏻 ఆagg
Smell పడదు కానీ తినాలని
పిలుస్తుంది.ఐడియా కనిపెట్టినందుకు జోహార్లు ధన్యవాదాలు జీ
ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం 😊! తప్పకుండా ట్రై చేయండి.. ధన్యవాదాలు 🙏
woww..... super sis.. 😍 such a good idea for vegetarians... thank you.. keep it up.....
My pleasure 🥰
Thanks my dear sis for ur compliment & wishes 🙏
Super idea for vegetarian ji..I am north indian and I am vegetarian..your video is best 👍
Actually this is north indian recipe & it's good choice for vegetarians 😊
Try it.. definitely you'll like 👍 Thank u so much 🙏
Another awesome recipe sister. mee creativity ki hats off andi. naku nizanga eggs anipichayi. So tasty and yummy . I would have given you unlimited likes if i do so
Thank u soooo much my dear sis for ur unconditional love & support 🥰
Thanks for ur compliment too 🙏
@@SpiceFoodKitchen ddddddddddjbddddjddjddbddbdddddddddjdjd
ù,0
I wonder how u get such thoughts of preparing unique recipies... Really superb sister..... 👌👌👌
Many many thanks for ur compliment 🙏
This recipe introduced to me by my friend's mother.. they're vegetarians from north India! Then i tried at home & really i liked it ☺️
@@SpiceFoodKitchen Most welcome.. God Bless You Sister and keep posting new recipes...
@@kirmanishaik7819 sure 👍
Thanks for ur blessings & wishes 😊
Brilliant idea..... మీకు తప్ప ఎవరికి రాదు అక్క......
మీ అభిమానానికి చాలా సంతోషం డియర్! Thank you very much 🙏
హాట్సాఫ్ అమ్మ ఎక్కడ కనివిని చూడని రెసిపీస్ చేస్తున్నావు ఎక్సలెంట్ అమ్మ ఇంతవరకు ఇలాంటి రెసిపీస్ ఎక్కడ చూడలేదు చాలా బాగున్నాయి నేను కూడా ట్రై చేస్తా అమ్మ👌👌👌👍🤘
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ తప్పకుండా ట్రై చేయండి! చాలా బాగుంటాయి..
ధన్యవాదాలు 🙏
Woww, me mind loki ela vasthayandi ilanti goppa alochanalu... great andi meeru....😘😘
Thank u so much andi 🙏
ఇది నేను ఒక north indian friend ఇంట్లో తిన్నాను.. నాకు ఇది చాలా బాగా నచ్చింది! తర్వాత నేను ఇంట్లో ట్రై చేశాను.. అందరికీ నచ్చింది! ఆ వీడియోనే ఇలా షేర్ చేశాను 😊
@@SpiceFoodKitchen good andi,, inka kottha vantalu enno cheyaalani manaspoorthiga korukuntunna...💐💐
Very beautiful recipe.Thank U.
My pleasure 🙂
Thank u soo much andi 🙏
Super sister it's really good idea. And one thing I liked in you .i.e you are giving reply to almost all comments.Really you are great sister. All the best.
It's my pleasure 😊
Thank u soo much andi for such a sweet & great compliment 🙏
మీరు చాలా తెలివైన వారు. వేరే లెవెల్ సూపర్ మేం
మీ అభిమానానికి, కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️
Thank you very much for liking my recipes 🙏
This is the first time i saw your video.super recipe.i liked and shared.thank you so much.
My pleasure ☺️
Thank u so much for watching 🙏
Welcome to our channel 💐
Really ur ideas are great &super 👌👌
Amazing recipe mam.......
Many many thanks andi for ur compliment ☺️
Nenu pure vegetarian, Ee veg egg idea superb, nenu pakka try chesta, ilante verities kosam waiting, tqq
My pleasure ☺️ vegetarians కి ఇది మంచి recipe అండి! చాలా టేస్టీగా ఉంటుంది! వీడియో లో చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేస్తే బెస్ట్ కర్రీని enjoy చెయ్యొచ్చు..
అదరహో అనిపించే సృష్టించిన గుడ్ల వంటకం
మీ ప్రశంసలకు ధన్యవాదాలు అండి ☺️🙏
Wow super. I will try my parents bcoz they are vegetarian. Thnq soo much sis.
My pleasure ☺️
Try it.. definitely they'll enjoy it's taste 👌! Thank u so much 🙏
Hatts off to ur creative mam, excellent with no words to describe
Many many thanks andi for ur sweet compliment 🙂🙏
Bale chesaru exellent అందినెను ayithe chala సర్ప్రైజ్ ayyanu curry chusi బ్యూటిఫుల్ andi👍👌👌
Thank u soo much andi for ur compliment 😊🙏
Next level video 👌🥰
Thank u so much 🥰
Enni currys chusanu gani entha veriety curry 1st time chusthunna andi extrodionay really😁😁😁👏👏👏👏
Thank you so much for your sweet compliment andi 🤗🙏
What a Wonderful Idea!! Superb madam
Thank you so much andi 😊🙏
My family vegetarian your Idea super I try it
Sure andi..
Thanks for liking it 🤗
No words sister u r cooking skills are really awesome 👏 👌
Thanks a lot my dear sis for ur lovely compliment 🥰
Different gaa vandina super gaa vundi sis...meeru great...👌👌👌😃 HAT'S OFF......💐💐💐
Thank u so much dear sis for ur compliment 🙂🙏
మాటల్లేవ్..మాట్లాడుకోవటాలు లేవ్..మీ అద్భుతమైన క్లియేటివిటీకి💐🎉 😆🎉🎉
😄😄
మాట్లాడుకోవటాల్లేవ్.. ఇంక తినడమే!
Thank you very much for your sweet compliments andi ☺️🙏
Wow...what a creativity....superb...superb..
🎉🎉
Thank you so much 🤗
I shared this video to my vegetarian friends, really awesome 🥰
Many many thanks andi for sharing this recipe 🙏
Meru medhaavi madam 👌👏👏👏🙌🏽
Super గా వుంది అండి నేను మా ఫ్రెండ్స్ కు share చేశాను
Thanks a lot ఈ recipeని మేము తప్పక try చేస్తాము, కారణం, నిజం గ్రుడ్డు తినే అదృష్టం 'పెట్టి పుట్టలేదు' కాబట్టి.
మీ explanation అమోఘం, తెలుగు అందమైన భాష, అది మీ చేతిలో మరింత రాణింపుకొచ్చింది, పదానికి, పదానికీ మధ్య undetectable pauseతో.
AIRలో శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారి వాచకం, ఉచ్చారణలా మీది అప్రతిహతమైన విజయం, please keep it.
My pleasure andi ☺️
నిజానికి గుడ్డు కంటే కూడా ఇదే ఎక్కువ బావుంటుంది అండి! నేను గుడ్డు పైన ఉండే తెల్లటి పార్ట్ మాత్రమే తింటాను.. లోపలి యెల్లో పార్ట్ వాసన నచ్చక తినను 😬
కానీ ఈ గుడ్డు అయితే చాలా బాగా నచ్చుతుంది! కాకపోతే కొంచెం శ్రమ, జాగ్రత్తగా చేయాలి..
అంత గొప్ప వారితో పోల్చడం మీ అభిమానం అండి! నిజానికి నేను చాలా షై పర్సన్ ని..
కనబడాలన్నా ఎవరైనా కొత్త వారితో మాట్లాడాలన్నా మాటలు త్వరగా రావు! కానీ మీ అందరి అభిమానంతో ఇలా చేయగలుగుతున్నాను! మీ అభిమానానికి ప్రశంసలకు ఆశీర్వాదాలకు ధన్యవాదాలు ☺️🙏
God bless you
Looks yummy....panner is my sons favorite and cannot wait to give him a surprise. We do not eat Eggs(hence the surprise).
You're right 👍
It's definitely a big surprise to vegetarians ☺️
Try it.. I'm sure your son will love it 👦
Thank u soo much 🙏
ఇలాంటి ఐడియా చాలా గొప్పగా ఉంది అక్కయ్య గారు సూపర్ మీ ఆలోచన మీ వంటకం బాగుంది అక్కా
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏
Only one word ... excellent 👏👏👏👏
Thank u sooo much andi for ur compliment 😊 🙏
U are great madam u are replying every comment such a great patience but take care of ur eyes
Many many thanks andi for ur sweet compliment 😊 & concern about my eyes 🙏
Wow looks yummy,deffinetly I'll try,thank you for sharing 😊
My pleasure 😊
Try it.. definitely you'll enjoy it's taste 👌! Thank u 🙏
Sooperb madam meru,great creativity
Mee chanel Naku oka varam la dorikindhi andi..chala thanks andi..by choice I'm vegetarian..and I'm very blessed that I got many recipes from you
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి☺️..ముందు ముందు మరిన్ని మంచి recipes షేర్ చేస్తాను! please stay connected.. Thank you so much 🙏
సూపర్ ఆండీ
Thank u so much andi 🙂
Super akka nenu yeppudu yekkada vinaledu choodaledu choosthuntene adiripoyindi try chestha akka nuvvu superehe
Thanks a lot my dear ☺️
ఇది నేను ఒక north indian friend ఇంట్లో తిన్నాను! వాళ్ళు పూర్తిగా వెజిటేరియన్స్ & వాళ్ల మదర్ పనీర్ తో స్వీట్స్, స్నాక్స్ & కర్రీస్ ఇలా చాలా వెరైటీస్ చేస్తారు.. నాకు ఇది చాలా బాగా నచ్చింది! తర్వాత నేను ఇంట్లో ట్రై చేశాను.. అందరికీ నచ్చింది! ఆ వీడియోనే ఇలా షేర్ చేశాను 😊
Magic egg 🤣🥚 super akka nice recipe
Thanks my dear ☺️🙏
Super wonderful andi first time chustuna ilanti recipe chala baga chesaru
Thank u so much andi for ur compliment ☺️🙏
🙄🙄🙄అస్సలు చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి అక్క 👌👌👌👌
Thank u soo much dear ☺️
ట్రై చేసాను చాలా బాగా వచ్చింది taq👌👌
చాలా సంతోషం అండి 🤗
మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏
చాలా చాలా బాగా చేశారు అక్క👌😱😊
Thanks dear 😊
Literally its a big & awesome surprise to the veggi lovers.. ela vasthayandi ilanti great ideas meeku.. superb andi meeru.. keep rocking
Many many thanks andi for such a sweet and lovely compliment to me and recipe 🥰
Thanks for ur wishes too 🙏
Beauty with brain anna word meeku sarigga match avuthundi mee intelligence ki take above 💐💐💖🤝
Many many thanks andi for such a sweet 🥰 & great compliment to me and my recipes 🙏
బాగుంది అచ్చం egg carry లాగే ఉంది
Super👌
Thank u so much 😊🙏
It's really awesome
Thank u so much andi 😊
Ela vasthay sis intha variety recipes me brain ki nijamga fully fidaaaa sis superb 👌
Thank u so much my dear sis 🙏
ఇది నేను ఒక north indian friend ఇంట్లో తిన్నాను! వాళ్ళు పూర్తిగా వెజిటేరియన్స్ & వాళ్ల మదర్ పనీర్ తో స్వీట్స్, స్నాక్స్ & కర్రీస్ ఇలా చాలా వెరైటీస్ చేస్తారు.. నాకు ఇది చాలా బాగా నచ్చింది! తర్వాత నేను ఇంట్లో ట్రై చేశాను.. అందరికీ నచ్చింది! ఆ వీడియోనే ఇలా షేర్ చేశాను 😊
Some years back I did it with cooked rice flour, stuffed with channa flour, steamed it.
Prepared gravy and added the veg egg
Great idea 💡
I'll try to do that 👩🍳
Thanks for sharing 🙏
Wow.... what an Idea.... really u r so different from other chef's......
Many many thanks andi for such a sweet 🥰 & great compliment 🙏
You are introducing new recipes TQ akka
My pleasure 🥰
Thank u sooo much my dear for ur compliment 🙏
Idhendhayya idhi nenekkada chudale..... 👍👍👍😀❤️
☺️😀🙏
Excellent job ⭐⭐⭐⭐⭐🙏
Thank u so much andi 😊🙏
Meru chesthey edhyna super ye abhyantharam lekunda subram ga thinachu maximum nenu evarini pogadanu baga nachithey gani possitive ga anipiste thappa but me vedios intrest ga chudali try cheyyali anipisthundhe very nice 👌👍
నా వంటలు మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🥰
ఎంతో అభిమానంతో మీరిచ్చిన ఎన్నో కాంప్లిమెంట్స్ కి చాలా చాలా ధన్యవాదాలు 🙏
మీకు మీరే సాటి సూపర్ తల్లి
ధన్యవాదాలు అండి 🙂🙏
What a great idea akka asalu neeku elanti idea's ela vastay
Thanks a lot my dear ☺️
ఇది నేను ఒక north indian friend ఇంట్లో తిన్నాను! వాళ్ళు పూర్తిగా వెజిటేరియన్స్ & వాళ్ల మదర్ పనీర్ తో స్వీట్స్, స్నాక్స్ & కర్రీస్ ఇలా చాలా వెరైటీస్ చేస్తారు.. నాకు ఇది చాలా బాగా నచ్చింది! తర్వాత నేను ఇంట్లో ట్రై చేశాను.. అందరికీ నచ్చింది! ఆ వీడియోనే ఇలా షేర్ చేశాను 😊
Superb sister
Thank u so much andi 😊🙏
Really nenu nonveg thinanu vere vallu eggs thintunnapudu alochinchedi ela thinali veg ani eppudu me idea superb ❤ love u sista tq
My pleasure 😊
Love you too 💕
ఈ recipe టేస్ట్ చాలా బావుంటుంది అండి, కొంచెం ఓపిగ్గా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి..
@@SpiceFoodKitchen sure nenu try chestanu akka TQ so much
అక్క 🌹🌹🌹
ఉన్నవాటితో అందరూ చేస్తారు...
లేనివాటిని సృష్టించటం కేవలం మా అక్క సొంతం ❤️❤️❤️
ప్రపంచంలో మొదటివారు మీరు 🤩
ఆర్టిఫిషియల్ ఎగ్ తయారీ లో 🤗
ఈ టైం కి కొన్ని వేల మంది మీ వీడియో చూస్తూ తయారు చేసే ఉంటారు 🤩
చాల బాగా వచ్చేయనుకుంటాను 👑
ఇవేవో గమ్మత్తుగా ఉన్నయ్..
సరే... ఇంటికొచ్చిన చుట్టాలని ఆటపట్టించొచ్చు. 🤠🤠🤠
ఫుడ్ సైంటిస్ట్ అక్క 🌹🌹🌹
మీరు మీరే 🌹🌹🌹
మా అక్క అంటే మా అక్కే 🌹🌹🌹
ఫుడ్ సైంటిస్ట్ 😳🤩
అక్క మీద మీకున్న అపారమైన అభిమానానికి ధన్యవాదాలు తమ్ముడు 🙏
ఈ కర్రీ ఎక్కువగా నార్త్ ఇండియాలో వెజిటేరియన్స్ చేస్తుంటారు! నా ఫ్రెండ్ వాళ్ల మదర్ వల్లే నాకు ఈ రెసిపీ తెలిసింది! ఇంట్లో ట్రై చేస్తే👩🍳.. అందరికీ నచ్చేసింది.. అందుకే మన viewers కోసం షేర్ చేశాను 😊
Very very nice dish Andi inni comments ki reply ichina me patience ki hats off Andi really u are a great women
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 😊! ధన్యవాదాలు 🙏
Super akka😍😍
Thanks my dear 🥰
What a creativity
Adbhutham
Want more like this andi
Wonderful
Sure andi 👍 తప్పకుండా మరిన్ని మంచి వీడియోస్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను 👩🍳
Thank u so much andi 🙏
Great idea sis☺️
Thanks my dear sis 🥰
Sis miru keka...asalu mimmalni entha pogidina thakkuve ..elanti thoughts ela vasthay miku... superb sis miru... thappakunda try chestha nenu.. 🥰
Thank u soo much andi for ur sweet🥰 & great compliment 🙏
తప్పకుండా ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది ☺️
Excellent 👍 mam
Thanks andi 😊
Chaala rakaala kofta's chusenu,chesenu but e maayala fakir kofta eppudu chudaledu..love to see all of your recipes.. day by day addicting to your recipes.. impressed alot dear😍🥰
మాయల ఫకీర్ కోఫ్తా 😆😂🤣
భలే పేరు పెట్టారండి!
Very glad that you are liking my recipes ☺️
Thank u so much for your interest & support 🙏🤗
Nice idea👏
Thank u so much 😊
Mee voice akashavani varthalu vintunnattu prashanthamga vundi
ఆకాశవాణి 😀
మీ కాంప్లిమెంట్ కి చాలా చాలా థాంక్స్ అండి 🙏
Hats off you are perfect MasterChef God bless your family
Many many thanks for ur compliment 🥰 & blessings 🙏
నిజంగా egg Ane anukunnaa andi..what a tallent.. super andi...meeku ilanti ideas Ela vastayo share cheyandi andi and evarynaa meeku support ganvunnara ante ilanti paatha vantali and healthy వంటలు meeku ఎలా telustayi అని..ఇవన్నీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు?
Thank u soo much andi 🙏
ఈ రెసిపీ అయితే నేను ఒక north indian friend ఇంట్లో తిన్నాను అండి! వాళ్ళు పూర్తిగా వెజిటేరియన్స్ & వాళ్ల మదర్ పనీర్ తో స్వీట్స్, స్నాక్స్ & కర్రీస్ ఇలా చాలా వెరైటీస్ చేస్తారు.. నాకు ఇది చాలా బాగా నచ్చింది! తర్వాత నేను ఇంట్లో ట్రై చేశాను.. అందరికీ నచ్చింది! ఆ వీడియోనే ఇలా షేర్ చేశాను 😊
Awesome idea 👍 same look like egg👌super super
Thank u so much for the compliment 😊🙏
Supper excellent idea, mee recipes anni chala baguntai. nenu konni try chesanu thank you very much 😘😘
My pleasure 😊
నా recipes మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి.. ధన్యవాదాలు 🙏
Super recepie Sis👌👌
Never Before Ever After 😊
Thanks my dear sis 🥰
Vedio chusthunamtha sepu face lo bale smile vachimdhi tqso much
My pleasure 😊
నా రెసిపీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 🥰! ధన్యవాదాలు 🙏
హమ్మా...
నిజంగా అవాక్కయ్యానండి.
తేరుకోగలిగితే...అదీ రెండిరోజులైనా పోతే..
రోజూ చూసే గుడ్డే
కాసేపు ఏమైందో అర్ధం కాలేదంతే
తేరుకోగలిగితేనే....
.మళ్ళీ అక్షరాలను పట్టు కోగలనంతే.
1000x వావ్ లండి బాబు.
1000x wow's... 🤩
Thank u sooo much andi 🙏
షాక్ నుండి మీరు త్వరగా బైటికి రావాలని కోరుకుంటున్నాను ☺️
😲Wow I am shocking😱 bale undhi. I will try. Super👍
Thank u sooo much ☺️
Try it.. definitely you'll enjoy it's taste 👌
Superb yummy dish for vegetarians like me 👏👏
Thank u so much 😊🙏
Good Guidances and Demonstrations. Thanks Madam Vanakkam
Vanakkam 🙏
Thanks for the compliment ☺️
Ammo kalti guddu
But healthy
కల్తీ కాదండీ.. గుడ్డు లాంటి గుడ్డు ☺️
@@SpiceFoodKitchen haha nice andi
Edhi na all time favorate curry nalaga chese vallu unnarani nene ela alochistanemo anukunna kani eppatidaka meeku kuda elanti idea bale vachindhi thank u sister
My pleasure andi 🤗
మా అమ్మగారు pure vegetarian అండి, మేము non veg వండుకున్నప్పుడు అమ్మకోసం ఇలా ఏఒక వెరైటీలు చేస్తుంటాను, ఫిష్ లేకుండా ఫిష్ కూర, చికెన్ లేకుండా చికెన్ కూర కూడా అలా చేసినవే..
Miru cheppe vidhanam chala bagundhi.. DD channel lo varthalu gurthuku vachayi.. nidhanamga ardham ayyela avasaram ayina vishyam mathrame chepparu... ❤
మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️ మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు 🙏
Mind-blowing recepie andi....choodataaniki fantastic ga vundi....we will surely try....and....e veg eggs soft ga vuntaya....gravy ni peelchukuntaya?
పనీర్ తో చేసాము కాబట్టి సాప్ట్ గా వుండి.. గ్రేవీని చక్కగా పీల్చుకుంటాయి అండి 😊
Thanks for ur compliment 🙏
This is first video i sawd urs , really surprised after seeing this amazing creativity, mouth warming
Thank u so much for watching 🙏
Welcome to our channel 💐
Thanks for ur compliment too.. 😊
Excellent idea superb superb tappakunda try cheyalsinde 👍🥰
ట్రై చేయండి.. definitely you'll like it 👍
Thank u 🙏
First time chusthunna andi..
Superbbb
Thank u so much andi 😊🙏
Ammoo enta telivi🤣super
Many many thanks for ur compliment andi 🙏