దేవా నీవు నన్ను చేసిన విధమెంతో అద్భుతమైనదయా|| రచన, గానం, స్వరకల్పన : పి.అభిషిక్త్ 🎧

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • దేవా నీవు నన్ను చేసిన విధమెంతో అద్భుతమైనదయా
    దేవా నీవు నా పై కలిగిన ప్రణాళిక శ్రేష్టమైనదయా (2)
    నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించితివే(2)
    నీ ఆలోచన ఆశ్చర్యమయ్యా యేసయ్య
    నీ సృష్టి ఎంతో బ్రహ్మాండమయ్యా (2)
    || దేవా ||
    1) పిండముగా నేను రూపింపబడగానే
    నీ కన్నులతో నన్ను దృష్టించినవయ్యా (2)
    నీ అరె చేతిలో నన్ను చెక్కుకున్నావయ్యా
    నీ పోలిక చొప్పున రూపించినావయ్యా
    2)
    ‌. || నీ ఆలోచన ||
    2) కంటికి రెప్పలా నన్ను కాచిన వయ్యా
    కునుకైన రాకుండా కాపాడినావయ్యా (2)
    కనికరము చూపించి కరుణించినావయ్యా (2)
    ఎనలేని విలువ పెట్టి నన్ను కొన్నావయ్యా (2)
    || నీ ఆలోచన ||
    రచన, గానం,
    స్వరకల్పన: పి.అభిషిక్త్
    సెల్ : 9346695906

КОМЕНТАРІ • 7

  • @JesusSong129
    @JesusSong129 3 місяці тому +2

    Song chala spiritual gaa vundhi anna

    • @abhishikthpidiyala4134
      @abhishikthpidiyala4134  3 місяці тому

      Thankyou... నేర్చుకొని పాడండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి 💐🙏

  • @johnvictor4203
    @johnvictor4203 3 місяці тому +1

    Chala baga padaru brother.devudu manchi svarni icchadu . devuni ke mahima

  • @NallipoguRuthMary
    @NallipoguRuthMary 4 місяці тому +1

    Hello sir very nice song😊