తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ ఒప్పుకొనే మనసిమ్మయ్యా..|| Like Share and Do Subscribe 👍💐🎧

Поділитися
Вставка
  • Опубліковано 19 чер 2024
  • • నా తోడు నీవేనయ్యా నా న...
    • యేసుని కోరు రాజ్యాంబు ...
    • సంగీత సాధనముగా నను వాడ...
    తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ ఒప్పుకునే మనసిమ్మయ్యా (2)
    పైకి భక్తి వేషంతో హృదయంలో మోసంతో (2)
    నిండియున్నానయ్యా..(2)
    ఒప్పుకునే మనసిమ్మయ్యా (2)
    || తెలిసి తెలియక ||
    1) ఎటువంటి పాపమైనా ఎటువంటి దోషమైనా ఒప్పుకునే మనసిమ్మయ్యా (2)
    నీ మందిరావరణములో నీ పాదాల చెంత
    ఒప్పుకునే మనసిమ్మయ్యా
    నా తప్పులన్నీ ఒప్పుకొనే మనసిమ్మయ్యా (2)
    || తెలిసి తెలియక ||
    2) నీకు వ్యతిరేకముగా ఎంత తప్పు చేసానో
    నీ కన్నులతో నన్ను దృష్టించినవయ్యా (2)
    పరిపూర్ణ హృదయముతో పరిశుద్ధ హృదయముతో (2)
    ఒప్పుకునే మనసిమ్మయ్యా నా తప్పులన్నీ ఒప్పుకునే మనసిమ్మయ్యా (2)
    || తెలిసి తెలియక ||
    రచన, గానం,
    స్వరకల్పన : పి.అభిషిక్త్
    సెల్ : 9346695906
    • యేసయ్య నీతోనే ఉంటానయ్య...

КОМЕНТАРІ • 15

  • @NagamaniYaddanapudi-jz5bo
    @NagamaniYaddanapudi-jz5bo 18 днів тому

    🙏🙏🙏

  • @benjimenarunabenjimenaruna2163
    @benjimenarunabenjimenaruna2163 Місяць тому +6

    మన పాపములను మనము వొప్పుకొనిన యెడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును వెరీగుడ్ మంచి పాటను దేవుడు నీ నోటనుంచాడు దేవునికి స్తోత్రము దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్

  • @maheshkommu4785
    @maheshkommu4785 Місяць тому +1

    Praise the lord 🙏.... chala bagundhi thamudu

  • @asqsasqs4546
    @asqsasqs4546 Місяць тому +2

    Praise the lord bro

  • @user-zb5sp1pm5f
    @user-zb5sp1pm5f 27 днів тому +1

    God bless you nanna

  • @abhishikthpidiyala4134
    @abhishikthpidiyala4134  Місяць тому +1

    Thanks Anna❤

  • @abhishikthpidiyala4134
    @abhishikthpidiyala4134  29 днів тому +1

    తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ ఒప్పుకునే మనసిమ్మయ్యా (2)
    పైకి భక్తి వేషంతో హృదయంలో మోసంతో (2)
    నిండియున్నానయ్యా..(2)
    ఒప్పుకునే మనసిమ్మయ్యా (2)
    || తెలిసి తెలియక ||
    1) ఎటువంటి పాపమైనా ఎటువంటి దోషమైనా ఒప్పుకునే మనసిమ్మయ్యా (2)
    నీ మందిరావరణములో నీ పాదాల చెంత
    ఒప్పుకునే మనసిమ్మయ్యా
    నా తప్పులన్నీ ఒప్పుకొనే మనసిమ్మయ్యా (2)
    || తెలిసి తెలియక ||
    2) నీకు వ్యతిరేకముగా ఎంత తప్పు చేసానో
    నీ కన్నులతో నన్ను దృష్టించినవయ్యా (2)
    పరిపూర్ణ హృదయముతో పరిశుద్ధ హృదయముతో (2)
    ఒప్పుకునే మనసిమ్మయ్యా నా తప్పులన్నీ ఒప్పుకునే మనసిమ్మయ్యా (2)
    || తెలిసి తెలియక ||
    రచన, గానం,
    స్వరకల్పన : పి.అభిషిక్త్
    సెల్ : 9346695906

  • @sudharsankalagala8055
    @sudharsankalagala8055 29 днів тому +2

    పాట పెట్టండి అన్న