నా యేసయ్య పరిశుద్ధుడా పరిశుద్ధమైన మనస్సు నాకు ఇమ్మయ్యా|| రచన, గానం -- పి.అభిషిక్త్ 💐🎧

Поділитися
Вставка
  • Опубліковано 25 чер 2024
  • • యేసుని కోరు రాజ్యాంబు ...
    నా యేసయ్య పరిశుద్ధుడా
    పరిశుద్ధమైన మనసు నాకు ఇమ్మయ్యా (2)
    నీ చూపులోన పరిశుద్ధత
    నీ మాటలోన పరిశుద్ధత (2)
    || నా యేసయ్య ||
    1) అపవిత్రమైన బుద్ధి నాకు ఉందయ్యా నీ పరిశుద్ధతను నాకు ఇమ్మయ్యా (2)
    నీవు పరిశుద్ధుడవు గనుక నన్ను పరిశుద్ధునిగా మార్చయ్య (2)
    || నీ చూపులోన ||
    2) ద్వేషించే మనసు నాకు ఉందయ్యా ప్రేమించే మనస్సు నాకు ఇమ్మయ్యా (2)
    నీలో పాపమేమీ లేదు గనుక నాలో పాపమును పరిహరించయ్యా (2)
    || నీ చూపులోన ||
    రచన, గానం,
    స్వరకల్పన : పి.అభిషిక్త్
    సెల్: 9346695906
    Dt : 20-08-2018

КОМЕНТАРІ • 14

  • @kolasowjanya6350
    @kolasowjanya6350 19 днів тому

    🙏❤️🙏👍👌❤️🙏

  • @user-kw1zk4vt6t
    @user-kw1zk4vt6t 22 дні тому +1

    ✝️✝️✝️✝️🙏🙏🙏

  • @thimothiccgm5440
    @thimothiccgm5440 26 днів тому +2

    వందనాలు బ్రదర్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక 🛐🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙏🏼🙏🏼

  • @benjimenarunabenjimenaruna2163
    @benjimenarunabenjimenaruna2163 26 днів тому +1

    అద్బుతమైన పాట డాడీ దేవునికి స్తోత్రము దేవుడు నిన్ను ఇంకా బలంగా వాడుకోవాలని మా ఁపార్దన

  • @SundruVenkateshwarao
    @SundruVenkateshwarao 27 днів тому +2

    Praise the lord super song

  • @thummalapentakavali1710
    @thummalapentakavali1710 26 днів тому +1

    God bless you brother. Praise the lord

    • @abhishikthpidiyala4134
      @abhishikthpidiyala4134  26 днів тому

      @@thummalapentakavali1710 Thank you So Much Brother 💐🙏👍 Please Subscribe and Share

  • @user-zb5sp1pm5f
    @user-zb5sp1pm5f 26 днів тому +1

    Good song nanna.God bless you.