విడిపించు దేవుడవు నీవే నన్ను నడిపించు దేవుడవు నీవే నీ చేతిలో నన్ను దాచుకొని సీయోనుకై నన్ను చెక్కితివి విడిపించినావు అబ్రాహామును నీ మాటచేత నడిపించినావు సాగిపోదును విజయగీతితో ఇక సాగిపోదును విజయగీతితో " విడిపించు " హెచ్చించినావు సకల జనముకంటే స్తుతిచేయగా నాకు జయమిచ్చినావు ఆశగల ప్రాణమును తృప్తిపరచినావి ఆశగల నా ప్రాణమును తృప్తిపరచినావు " విడిపించు " విడిపించినావు బాహుబలముచేత ఐగుప్తు దాస్యమును తప్పించినావు ఎర్ర సంద్రమెదురైన దాటించినావ " విడిపించు "
మీ ఆత్మీయ పాటల ద్వారా మేము దేవునిలో ఎంతో బలపడుతున్నాం ayya 🙏🏼
Nandu
Nadipinche devudu ayane 😭
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya rajaa
పరిశుద్ధులకు..దేవుని కృప... తోడుగా ఉంటుందనడానికి ఈ పాట నిదర్శనం...
అన్న మీకు దేవునికి వున్న స్నేహం గురించి మాకు తెలియ చేయండి అన్న
Praise the Lord... Anna 🙏
ఈ దినాలు మనకు ప్రభువే విడిపించి నడిపించాలి... ప్రభువుకే మహిమ కలుగును గాక.. ఆమేన్ 🙏🙏🙏
Uu
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
Na yesaiah nannu nadipinchumu deva ne chithamulo ne prananikalo
This year all songs pls upload chey anna.
Praise the lord 🙏
praise the Lord
🙏Yesayya namamlo thandri niku mahima kallughunu gakha 🙏
విడిపించు దేవుడవు నీవే
నన్ను నడిపించు దేవుడవు నీవే
నీ చేతిలో నన్ను దాచుకొని
సీయోనుకై నన్ను చెక్కితివి
విడిపించినావు అబ్రాహామును
నీ మాటచేత నడిపించినావు
సాగిపోదును విజయగీతితో
ఇక సాగిపోదును విజయగీతితో
" విడిపించు "
హెచ్చించినావు సకల జనముకంటే
స్తుతిచేయగా నాకు జయమిచ్చినావు
ఆశగల ప్రాణమును తృప్తిపరచినావి
ఆశగల నా ప్రాణమును తృప్తిపరచినావు
" విడిపించు "
విడిపించినావు బాహుబలముచేత
ఐగుప్తు దాస్యమును తప్పించినావు
ఎర్ర సంద్రమెదురైన దాటించినావ
" విడిపించు "
💐💐💐 దేవునికే మహిమ కలుగును గాక ఆత్మీయ మైన సందేశం వున్నా పాట 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@@andreyasara AMEN
Tq bro
Tq bro elage ayya paduthunna prathi song Ela ge pettu
❤❤❤
Vandanalu Anna. God bless you Ann
Annaya ok good🇮🇳🇮🇳🇮🇳💛
Yeasaya patalu kosea teayamu neva kapadali dheava amen
Wonderful song Anna praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nannu vipincgudedavu neeve thandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రైస్ అన్నయ్య అన్నయ్య
🎉🎉🎉praise god annaiah
అన్న సాంగ్ సూపర్....
pray me my family and my sangam koraku
Praise the Lord Anna
Price the lord
Praise the Lord
amen ❤ praise the lord
Abba! Antha kammani patanna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😁prise the lord
Super song
Aamen
Praise the Lord brother
నైస్ సాంగ్
❤
సూపర్ సాంగ్
Annaya🙏🙏🙏
Die hard fan of deveenanna ❤❤❤❤ from Sai warangal
🙏🏻🙏🏻🙏🏻ఆమెన్ 🙏🏻👍
annaya Praise the lord 🙏🙏🙏🙏🙏
Vandanalu Anna
Praise the lord annaya
Neevu gada prabuva ee lokam nundi vidipinchi nee krupaloo nadipinche goppa DEVUDAVU.... Tq. దివేనన్నా...
Prestha lord bro
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య
🙏🙏🧚
PRAISE THE LORD ANNA
Amen🙏🏼👨👨👦👦😭
Praise the lord anna
నన్ను విడిపించండి ప్రతి బంధకం నుంచి నను విడిపించండి ఏసయ్యా దీవెనన్న వందనాలు అన్న నా కొరకు ప్రార్థించండి అన్న
4: 20
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏❤🎉✝️🎹🥁🎷🎺🪗🎸🎷
Aamen
Praise the Lord
4:19
4:16