Merupula Song |Parthasarathy,Sunitha Performance | Swarabhishekam | 28th January 2018 | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvt...
    ☛ Follow us on | / etvteluguindia

КОМЕНТАРІ • 16

  • @gsramreddy7193
    @gsramreddy7193 10 місяців тому +2

    Best Song, Sweet voices, Beautiful Singer Sunita Mem Mr Parthasarti Sir

  • @ShanthisClassicWorld
    @ShanthisClassicWorld 2 роки тому +1

    My favourite voice prathasarathy garu

  • @srinuchitrakar5472
    @srinuchitrakar5472 Рік тому

    Parthasarathi.. Excellent Voice 👌

  • @DrSivaKumarKotraOrtho
    @DrSivaKumarKotraOrtho 5 років тому +2

    ఇద్దరు అద్భుతంగా పాడారు.... మంచి సంగీతం మంచి సాహిత్యం.... ధన్యవాదాలు

  • @sudarshanongole5233
    @sudarshanongole5233 2 роки тому

    Sunithagaru padithunte feel UTTIPADINDHI

  • @janakiramu9521
    @janakiramu9521 2 роки тому

    Super song it's amazing

  • @pallavibandaram4467
    @pallavibandaram4467 3 роки тому +1

    No one can replace balugaru impossible

  • @Hanumantharo1954
    @Hanumantharo1954 2 роки тому

    Oh Immortal Narayanareddy! After mesmerising us with your lyrical splendours of which this song, ‘Krishnaveni’ is one, you have reached your divine abode to enchant the angels there with your lofty literature.

  • @nkrishnakishore123
    @nkrishnakishore123 3 роки тому +10

    ఓహో... ఓ...
    ఓహో... ఓ...
    *****
    మెరుపులా మెరిశావు
    వలపులా కలిశావు
    కన్ను తెరిచి చూసేలోగా
    నిన్నలలో నిలిచావు.
    నిన్నలలో నిలిచావు
    మెరుపులా మెరిశావు
    వలపులా కలిశావు
    కన్ను తెరిచి చూసేలోగా
    నిన్నలలో నిలిచావు.
    నిన్నలలో నిలిచావు
    created by "krkvijju"
    మల్లెల కన్నీరు చూడు మంచులా కురిసింది
    లేత ఎండ నీడలలో నీ నవ్వే కనిపించింది
    వేసారిన బాటలలో వేసవి నిట్టూర్పులలో
    వేసారిన బాటలలో వేసవి నిట్టూర్పులలో
    దోసిట నా ఆశలన్నీ దోచి వెళ్ళిపొయావు
    మెరుపులా మెరిశావు వలపులా కలిశావు
    కన్ను తెరిచి చూసేలోగా
    నిన్నలలో నిలిచావు.
    నిన్నలలో నిలిచావు
    If You Want
    More Telugu Lyrics
    please visit "krkvijju"
    ప్రాణాలన్ని నీకై చలి వేణువైనాయి
    ఊపిరి ఉయ్యాలూగే ఎదే మూగ సన్నాయి
    *****
    ప్రాణాలన్ని నీకై చలి వేణువైనాయి
    ఊపిరి ఉయ్యాలూగే ఎదే మూగ సన్నాయి
    పసుపైనా కానీవా పదాలంటుకొనీవా
    పాదాలకు పారాణై
    పరవశించిపోనీవా పలకరించిపోలేవా
    మెరుపులా మెరిశావు వలపులా కలిశావు
    కన్ను తెరిచి చూసేలోగా నిన్నలలో నిలిచావు
    నిన్నలలో నిలిచావు
    *****
    వేకువంటి చీకటి మీద
    చందమామ జారింది
    నీవు లేని వేదనలోనే
    నిశిరాతిరి నిట్టూర్చింది
    తెల్లారని రాతిరిలా
    వేకువలో వెన్నెలలా
    తెల్లారని రాతిరిలా
    వేకువలో వెన్నెలలా
    జ్ఞాపకాల వెల్లువలోనే
    కరిగి చెరిగిపోతున్నాను
    మెరుపులా మెరిశావు వలపులా కలిశావు
    కన్ను తెరిచి చూసేలోగా
    నిన్నలలో నిలిచావు
    నిన్నలలో నిలిచావు
    మెరుపులా మెరిశావు
    వలపులా కలిశావు
    కన్ను తెరిచి చూసేలోగా
    నిన్నలలో నిలిచావు
    నిన్నలలో నిలిచావు

  • @sudarshanongole3344
    @sudarshanongole3344 3 роки тому +1

    Iddaru bagapadaru

  • @k.nischalanandk.nischalana5142
    @k.nischalanandk.nischalana5142 4 роки тому

    Super song

  • @ongolesudarshan7080
    @ongolesudarshan7080 5 років тому

    సూపర్ సూపర్ సూపర్ సునీత గానం

  • @mulampakasivasravani8400
    @mulampakasivasravani8400 3 роки тому

    Male voice not setting things song