Merupula song from Prema Sankellu Telugu Movie - Naresh, Syamala Gauri

Поділитися
Вставка
  • Опубліковано 25 вер 2024
  • Music Director - Ramesh Naidu

КОМЕНТАРІ • 213

  • @gourishanker...9287
    @gourishanker...9287 8 місяців тому +71

    I born in 1978 80s to 90 మేము చిక్కడపల్లి లో ఉండేవాళ్ళము స్కూల్ కు వెళ్ళేటపుడు ఈ సాంగ్ రేడియో లో వచ్చేది past is always sweet..

  • @md.nazeerahmedkhan5759
    @md.nazeerahmedkhan5759 11 місяців тому +183

    42 సంవత్సరాల నాటి సినిమా ఈ "ప్రేమ సంకెళ్ళు " మరియు ఈ పాట రొమాంటిక్ ట్రాజిక్ల సమ్మేళనం. 1982 లో నా వయసు 25. ఇపుడు 67. అయినప్పటికీ ఈ పాటలోని మాధుర్యాన్ని మరువలేను.

  • @subbaraokolla8710
    @subbaraokolla8710 6 місяців тому +26

    2024 లో కూడా వింటుంటే ఆహ్లాదమే

  • @ayyalaraomadduluri7015
    @ayyalaraomadduluri7015 9 місяців тому +111

    చిన్నప్పుడు స్కూల్ కి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పుడు మా రేడియో లో చాలా సార్లు విన్నాను .
    ఆ రోజులే వేరు .
    ఆలోచనలే వేరు .
    ఆ ప్రేమ ఆప్యాయతలు వేరు .
    ఇప్పుడు అంతా కల్తీ జీవనం .

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 8 місяців тому +6

      and too hurry life, and fake relations. Old is gold.

    • @vishalibebo4376
      @vishalibebo4376 8 місяців тому +2

      yeS THOSE GOLDEN DAYS NEVER COMES AGAIN... THAT LOVE AFFECTION MEANING FULL SONGS.... 👌🏽

    • @gandhamramasubbaiah1648
      @gandhamramasubbaiah1648 7 місяців тому +3

      నిజంగా మీరు అదృష్టవంతు లు, ఈ రోజుల్లో ఇలాంటి ఆప్యాయత, ప్రేమ లు లేవు

    • @ayyalaraomadduluri7015
      @ayyalaraomadduluri7015 7 місяців тому

      @@gandhamramasubbaiah1648 అప్పుడు సహజంగా జీవించారు .
      ఇప్పుడు నటిస్తూ జీవిస్తున్నాము .

    • @ayyagarisrinivasarao
      @ayyagarisrinivasarao 7 місяців тому

  • @chandramkonduru4191
    @chandramkonduru4191 5 місяців тому +22

    నేను కూడా చాలా ఎంజాయ్ చెస్తాను ఇంకా పాత జ్ఞాపకాలు లతో ఎమోషనల్ అవుతాను.. ఎప్పుడు న age 69 yrs.....1982 నాటి విషయం గుర్తుకువస్తుంది

  • @srinvasaraovanacharla8056
    @srinvasaraovanacharla8056 9 місяців тому +56

    ఈ సినిమా నాకు 15సంవత్సరాలు వయసులో వచ్చింది ఇప్పుడు నాకు 57 సంవత్సరాలు అయినా రెగ్యులర్ గా వింటాను ❤❤❤❤❤❤

    • @PadmajaMukku
      @PadmajaMukku 2 місяці тому

      Sir preyasi korindani tana talli gundeynu kaavalaney koduku gurinchi edo movieli song undhi sir emaena gurtu undaa sir

    • @PadmajaMukku
      @PadmajaMukku 2 місяці тому

      Sir meeru kaavaalantey konni lines madyalo gurtu unnae sir send cheystaanu

  • @snmurthy6252
    @snmurthy6252 9 місяців тому +38

    నాకు చాలా గుర్తులు గుర్తి చేసింది. బాలు గారు మీరు సూపర్ sir. మీకు మరణం లేదు. మీరు చిరంజీవి

  • @munnavilak1375
    @munnavilak1375 8 місяців тому +39

    ఎక్కువ రేడియోలో వినేవాడిని ఈ పాటలో ఎదో తెలియని మాధుర్యం మంచి అనుభూతి అ చిన్న వయసులోనే .... అ రోజులు అ మనుషులు అప్పటి ఆలోచనలు పరిస్థితులు ఎప్ప్పుడు నెమర వేసుకుంటే అవన్నీ మధుర జ్ఞాపకాలు

    • @punyakotikumarpunyakotikum4169
      @punyakotikumarpunyakotikum4169 7 місяців тому +1

      😭

    • @harindarrao4467
      @harindarrao4467 6 місяців тому +3

      👌👌👍

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 4 місяці тому

      ​@@punyakotikumarpunyakotikum4169urukondi sir.marachipondi😅

    • @sujathak296
      @sujathak296 2 місяці тому

      నిజమే మున్నా గారు
      ఈ పాట లో
      ఏదో తెలియని మాధుర్యం దాగి ఉంది ...
      మంచి అనుభూతి కలుగుతుంది
      ఈ పాట వింటూ ఉంటే..,
      సూపర్ సాంగ్
      మీకు ధన్యవాదాలు 🙏

  • @vijaysekhar1686
    @vijaysekhar1686 9 місяців тому +37

    అప్పుడే ఇంటర్ చేరాను
    ఈ పాట మనసు కు ఎంతో బాగా నచ్చింది
    నేనే నా గురించి పాడినట్లు ఉండేది
    బాలు గారు, సుశీల గారు
    చాలా గ్రేట్

    • @viswanadharaju4197
      @viswanadharaju4197 8 місяців тому

      82 నేను కూడా ఇంటర్మీడియట్

  • @natarajd7534
    @natarajd7534 10 місяців тому +28

    ఈ పాటకొసమె చూస్తున్నాను. Thankyou ఈ పాట Sp బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా బాగా సరిపోతుంది

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 7 місяців тому +15

    నా చిన్నప్పుడు సరిగ్గా స్కూల్ కి బయలుదేరే సమయంలో రేడియో లో ఈ పాట వచ్చేది పాట పూర్తి అయ్యేవరకు విని వెళ్ళేవాడిని... ♥️

  • @sudhakartanagala2240
    @sudhakartanagala2240 9 місяців тому +38

    అద్భుతమైన సుశీలమ్మ గొంతులోని మాధుర్యాన్ని విని మళ్ళీ మనసు ఆనందంతో పరవశించిoది..ఇలాంటి పాటలో పాల్గొన్న ఆర్టిస్ట్ లందరికీ నా నమస్కారం... great song...

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Рік тому +43

    12.సం చిన్నవయస్సులో విన్న సాంగ్ అది తీపి గ్నాపకాలు ఈ సాంగ్ లో ఒక గమ్మత్తైన రొమాంటిక్ సాంగ్

  • @nookarajutamarana7723
    @nookarajutamarana7723 11 місяців тому +19

    ప్రేమలో పడ్డవారికి చాలా లోతుల్లోంచి

  • @madhureddy3654
    @madhureddy3654 6 місяців тому +20

    ఈ. మధురమైన . పాట .నా జీవితం లో ఒక .అందమైన .మధుర స్మృతి... నా .age అప్పుడు. 22 yrs. Now..63. ఇప్పటి కి. .ఎన్నో అనాడు .అన్నుకొన్న. జీవితం. ఇలా. అందమైన ఇల్లాలు ఉండాలి. అనుకొన్నాను...కానీ. నేడు .జివచ్చవం. లాగా. బ్రతుకు తూన్నను... ఈ. Song . వింటే .మనసుకు .ఎంతో ఆనాటి. మధుర స్మృతులు. లతో. జీవిస్తున్ను ను. ప్రేమ. లేనిదే. జీవతం లేదు...ఈ. కాలం. అంతా డబ్బు. ...🎉. .ఆ రోజులు. ఎంతో. మధురం...

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 4 місяці тому +2

      ఊహాలలో unde santosham Mana jeevitalalo వెతికి వెతికి అలసి potam. Ala జరగదు

    • @gsrinvasrao4403
      @gsrinvasrao4403 Місяць тому

  • @JaishreeRam-kr2eu
    @JaishreeRam-kr2eu 4 місяці тому +7

    Nenu movie చూడలేదు...కానీ రేడియో లో విన్నా......నాకు చాలా ఇష్టమైన పాట...❤

  • @rekha9240
    @rekha9240 10 місяців тому +28

    ఓహో... ఓ..
    ఓహో... ఓ...
    ఓహో... ఓ...
    మెరుపులా మెరిశావు ... వలపులా కలిశావు...
    కన్ను తెరిచి చూసేలోగా.... నిన్నలలో నిలిచావు...
    నిన్నలలో నిలిచావు...
    మెరుపులా మెరిశావు ... వలపులా కలిశావు...
    కన్ను తెరిచి చూసేలోగా... నిన్నలలో నిలిచావు....
    నిన్నలలో నిలిచావు...
    చరణం 1:
    మల్లెల కన్నీరు చూడు... మంచులా కురిసింది
    లేత ఎండ నీడలలో... నీ నవ్వే కనిపించింది
    వేసారిన బాటలలో... వేసవి నిట్టూర్పులలో...
    వేసారిన బాటలలో... వేసవి నిట్టూర్పులలో ...
    దోసిట నా ఆశలన్నీ... దోచి వెళ్ళిపొయావు ...
    మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు
    కన్ను తెరిచి చూసేలోగా.... నిన్నలలో నిలిచావు...
    నిన్నలలో నిలిచావు
    చరణం 2:
    ప్రాణాలన్ని నీకై... చలి వేణువైనాయి...
    ఊపిరి ఉయ్యాలూగే... ఎదే మూగ సన్నాయి...
    ప్రాణాలన్ని నీకై... చలి వేణువైనాయి
    ఊపిరి ఉయ్యాలూగే... ఎదే మూగ సన్నాయి...
    పసుపైనా కానీవా... పదాలంటుకొనీవా ....
    పాదాలకు పారాణై... పరవశించిపోనీవా...
    పలకరించిపోలేవా...
    మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు
    కన్ను తెరిచి చూసేలోగా... నిన్నలలో నిలిచావు...
    నిన్నలలో నిలిచావు...
    చరణం 3:
    వేకువంటి చీకటి మీద... చందమామ జారింది...
    నీవు లేని వేదనలోనే... నిశిరాతిరి నిట్టూర్చింది...
    తెల్లారని రాతిరిలా... వేకువలో వెన్నెలలా...
    తెల్లారని రాతిరిలా... వేకువలో వెన్నెలలా...
    జ్ఞాపకాల వెల్లువలోనే... కరిగి చెరిగిపోతున్నాను
    మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు
    కన్ను తెరిచి చూసేలోగా... నిన్నలలో నిలిచావు...
    నిన్నలలో నిలిచావు...
    మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు
    కన్ను తెరిచి చూసేలోగా..
    నిన్నలలో నిలిచావు... నిన్నలలో నిలిచావు .

  • @radhaseegarla1447
    @radhaseegarla1447 4 місяці тому +6

    Appudu redio lo ఎప్పుడూ వినిపించేది e సాంగ్, 83 టీవీ ఉన్న రేడియొ ఎక్కువ ఇష్టపడే ధని, ,👌👌

  • @marysaroja7212
    @marysaroja7212 18 днів тому +1

    బాలు గారు మీ స్వరం లో ఎంత మాధుర్యం వున్నది, ఎంత బాధ వున్నది, మీలా పాటలు ఎవరూ పాడతారు,మమ్మలిని అన్యాయం చేసి వెళ్లారు సార్, ఎవరి పాటలు వినలేక పోతున్నాం,మిస్ యు బాలు గారు

  • @krishnaasn8089
    @krishnaasn8089 11 місяців тому +21

    Naku 55 years 14 years age lo nay e song estam

    • @thyagarajavelkuri4776
      @thyagarajavelkuri4776 9 місяців тому

      Sir nenu 9 th class chadive time lo ii picture maa akka tho batuga chuusaanu... artham kaanappatiki ii paatanu chaalaa baagaa padevaadini....

  • @satyaemes41
    @satyaemes41 5 місяців тому +4

    All time melody.. One must listen this beautiful melody.... 👌👌

  • @ramanaavadurthi1269
    @ramanaavadurthi1269 3 місяці тому +4

    ఈ సాంగ్ నేను చాల ఇష్టం గా వినే వాడిని స్కూల్ రోజూ వెళ్ళే టప్పుడు.
    రైల్వే స్టేషన్లో సినిమా పోస్టర్ నాకు ఇంక గుర్తు ఉంది .ప్రేమ సంకెళ్ళు.

  • @majjiseshagirirao4501
    @majjiseshagirirao4501 3 місяці тому +3

    ఈ పాట విన్న నా జన్మ ఉత్కృష్టమైనది అని తెలిసింది

  • @Vishwambhara
    @Vishwambhara 9 місяців тому +35

    చూడ్డానికి తింగరోడిలా కనిపించినా...
    వీడికి కూడా కొన్ని చాలా మంచి పాటలు ఉన్నాయి.ఆనాటి కవుల గొప్పదనం, వీడి అదృష్టమబ్బా!..

  • @kothiashok1540
    @kothiashok1540 2 місяці тому +3

    Old is gold రాజన్ నాగేంద్ర ఆడియో సూపర్ హిట్ సాంగ్స్❤️❤️❤️❤️❤️❤️💐💐💐💐💐

  • @rajkumar512
    @rajkumar512 5 місяців тому +4

    readio lo venna patalu me 1975 luch time lo redio lo vachevi super apati rulanu gurthuku theche song thnkq for up loding this kind of songs

  • @PVasu-th7xk
    @PVasu-th7xk Рік тому +71

    2023 లో వింటున్నవారు ?

  • @kukkunuruvenkateh6582
    @kukkunuruvenkateh6582 3 роки тому +19

    One of my favorite song🎵🎵🎵🎵🎵

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 10 місяців тому +12

    నాకు నచ్చిన సాంగ్,మంచి సాహిత్యం గల. పాట,

  • @prakashrao8077
    @prakashrao8077 9 місяців тому +13

    All the credit goes to Ramesh Naidu for this heartouching evergreen melody

  • @rajkumarrajulapati7498
    @rajkumarrajulapati7498 5 місяців тому +4

    Pogotukuna premanu veturi garu enta baga chepparu hatsoff.

  • @santimantrala1917
    @santimantrala1917 7 місяців тому +4

    Aa patha madhuralu enno madhura gnapakalni tadumuthundi… chinnapati aa radio rojule anandakaramainaviii…
    Radio ante naku pranam ga undedi adi lekunda chaduvu kuda ayyedi kadu .. ratri padukunnappudu dagara pettukunedanni… old is gold . Miss those days .

  • @hk-pn1gr
    @hk-pn1gr 4 місяці тому +2

    I Am 70 Years now. I can't forget how I enjoyed Balu gaari Songs. He Is for ever...One and only SPB .

    • @PadmajaMukku
      @PadmajaMukku 2 місяці тому

      Sir can u send ur number I have some doubts about some songs

  • @koyadasrinivas8235
    @koyadasrinivas8235 5 місяців тому +4

    Iam born 1974 0107 I listened a legendary sweetheart music lyrics with good voices thanks to everyone to give there best

  • @RaviJogi-ci3ti
    @RaviJogi-ci3ti 6 місяців тому +4

    Mylovely,song

  • @vijaya1645
    @vijaya1645 11 місяців тому +12

    In radio 80,,s. 90,,s. My childhood days beautiful memories

  • @davidraj4392
    @davidraj4392 3 місяці тому +2

    అప్పుడు నా వయసు 12 మా ఇంట్లో రెడియో లో వినేవాణ్ణి 👍🏽

  • @palagiripalagiri4782
    @palagiripalagiri4782 5 місяців тому +10

    2 పెగ్గులు, కార్లో బెంగళూరు నుంచి గోవా ఈ పాటలు చాలు దీ నమ్మ జీవితానికి.

  • @AtchutaramMoturi
    @AtchutaramMoturi Місяць тому

    మధురతి మధుర మైన పాట, ఎన్ని సార్లు విన్న తనివి తీరని ఈ పాట

  • @VenuN-lf6of
    @VenuN-lf6of Місяць тому

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం నా చిన్నప్పుడు రేడియోలో వినే వాడిని ఇప్పటికి ఆ పాట వింటుంటే మనసులో ఒక రకమైన ఫీల్ వస్తుంది

  • @adinarayanaraokallakunta7455
    @adinarayanaraokallakunta7455 8 місяців тому +5

    Beautiful and melodious song excellent composition music director Ramesh Naidu garu veturi garu lirics Balu garu and susila amma garu great 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nvkprasad9205
    @nvkprasad9205 6 місяців тому +3

    ఎన్ని సార్లు విన్నా వినాలని అనిపిస్తుంది... అద్భుతం.. సంగీతం.. సాహిత్యం.. 👌

  • @kusumanchivisweswararaokus81
    @kusumanchivisweswararaokus81 Рік тому +16

    Super singer Balu sir

  • @chamanthiraju4590
    @chamanthiraju4590 9 місяців тому +8

    It's my favourite song ..sweet memories...

  • @bhaskarraokolli
    @bhaskarraokolli 4 місяці тому +3

    Nice melody song

  • @satyanarayanrao2618
    @satyanarayanrao2618 8 місяців тому +5

    Mind blowing.... extraordinary....A timeless duet song by Legendary Singer SPB Sir and Susheela madam

  • @anilreddy1457
    @anilreddy1457 8 місяців тому +4

    Wow.... What a lovely song

  • @srinivasacharytirumala7547
    @srinivasacharytirumala7547 8 місяців тому +6

    Differently composed with an admixture of both romance n sadness

  • @devivalavala2357
    @devivalavala2357 Рік тому +16

    మనసునూ ఆత్తుకునే మధురమైన పాట

  • @byrojusureshkumar9000
    @byrojusureshkumar9000 7 місяців тому +5

    I have been waiting ,will wait for this song from my school days...
    Susheelamma 🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jprasadrao935
    @jprasadrao935 2 роки тому +14

    Such a beautiful song

  • @newmanimani5813
    @newmanimani5813 8 місяців тому +4

    Naresh gaaru manchi cinimaalu chaala vunnaayi baagunnaayi yekkuvuga love story cinimale

  • @kakarlasrinu5761
    @kakarlasrinu5761 4 місяці тому +2

    మధ్యాహ్న భోజన సమయం లో మధుమంజరి, రాత్రిపూట స్వరమాలిక లో ఈ పాట వినిపించేది .

    • @PadmajaMukku
      @PadmajaMukku 2 місяці тому

      Sir can u send ur ph no I have some doubts about some songs

  • @chalapathiraorudrapankti9776
    @chalapathiraorudrapankti9776 Рік тому +11

    It's a very good and beautiful song

  • @venkataramanamanagala4861
    @venkataramanamanagala4861 7 місяців тому +3

    Teen age lo vinna patalu andariki istamaina patale vuntayi naresh gari anni patalu baguntayi.family hero.❤🎉

  • @anjaneyuluannapareddy6422
    @anjaneyuluannapareddy6422 8 місяців тому +2

    Super song

  • @చంద్రశేఖర్-ఛ9త

    సుశీలమ్మ గారు....ఎస్పీ బాలు గారు

  • @Pushpakumari-r3t
    @Pushpakumari-r3t 8 місяців тому +3

    Sir e song appatuki evergreen sir maa generation ku e song super iam 37 years sir

  • @n.dineshdjkings9197
    @n.dineshdjkings9197 9 місяців тому +24

    రేడియో రోజులు గుర్తుకు వస్తాయి

    • @katteboinanagesh8221
      @katteboinanagesh8221 8 місяців тому

      మళ్లీ రేడియో కొనుక్కో వచ్చుగా

    • @shobanbabu8648
      @shobanbabu8648 4 місяці тому

      Radio lo vinte paatarojulu gurtuku vastayi 🙏

    • @shobanbabu8648
      @shobanbabu8648 4 місяці тому

      🙏 radio lo vinte paata rojulu, gnaapakalu gurtu vastayi

  • @saiprasuna4947p
    @saiprasuna4947p 2 роки тому +15

    Such a beautiful song .

    • @hemanth7119
      @hemanth7119 Рік тому

      సాయి ప్రసూన గారు రమేష్ నాయుడు గారి సంగీతం రమణీయంగా ఉంటుంది.

  • @einsteineinstein729
    @einsteineinstein729 2 місяці тому +1

    I used hear fro AIR VBS VIJAYAWADA, SIMPLY AWESWOME SONG

  • @mnagaraju8729
    @mnagaraju8729 16 днів тому

    Anni sarlu vinna👏👏👏👏👏💐💐💐💐 inka inka vinalani untundi

  • @mechinenithirupathirao7709
    @mechinenithirupathirao7709 Рік тому +9

    Sushilamma garu Balu garu great singers

  • @Nancharaiah-z4b
    @Nancharaiah-z4b 10 місяців тому +8

    Such a beautiful song ❤

  • @visweswararaop.j8489
    @visweswararaop.j8489 3 місяці тому +2

    Beautiful song❤

  • @ramamohan8318
    @ramamohan8318 3 місяці тому +2

    పాట రాశాకే ట్యూన్ చేసే ప్రజ్ఞ రమేశ్ నాయుడు గారిది. గీత రచయతకు స్వేచ్చ ఇచ్చేవారు. . ప్రేమ సంకెళ్ళు చిత్రానికి " లవ్ స్టోరీ" అనే హింది చిత్రం మాతృక. . హింది చిత్రంలోని పాటలు కూడా ప్రజాధరాణ పొందాయి. అవే స్వరాలు వాడుకుందామని దర్శకురాలు విజయనిర్మల తలపోశారు. కానీ కాపీ పాటలు చేయడానికి రమేశ్ నాయుడు గారు అంగీకరించక కొత్త ట్యూన్లు చేద్దామన్నారు. ఆయన ప్రతిభ పై నమ్మకంతో విజయనిర్మల కూడా అందుకే మొగ్గు చూపారు. అలా వచ్చిన మధురమైన గీతమే ఇది.

  • @kurumanchiananda9608
    @kurumanchiananda9608 9 місяців тому +6

    చాలా బాగుంది

  • @girijanco-opmarketingsocie8161
    @girijanco-opmarketingsocie8161 3 місяці тому +1

    నా చిన్నప్పుడు సరిగ్గా స్కూల్ కి బయలుదేరే సమయంలో రేడియో లో ఈ పాట వచ్చేది పాట పూర్తి అయ్యేవరకు విని వెళ్ళేవాడిని...

  • @jakkulachandramouli7210
    @jakkulachandramouli7210 9 місяців тому +3

    My young age song. of Intermediate second year I like it so many times in my life

  • @byrojusureshkumar9000
    @byrojusureshkumar9000 7 місяців тому +2

    Unforgettable for ever song .if the song plays ...when my ears recognise then now also my foot steps suddenly stopped.unforgettable song.but all music lovers doesnt be serious about the song except us.....🎉🎉🎉🎉🎉❤

  • @VenuGopalKodimyala-du6cz
    @VenuGopalKodimyala-du6cz 6 місяців тому +2

    ఇ పాట ఇ cinema లోనిదేన నాకు జ్ఞాపకం ఉంది అనుకుంటున్న మోహన్ బాబు, సుమలత నటించిన సినిమా లోనిది అనుకుంటున్న, అందులో సుమలత పోలీస్ ఆఫీసర్

  • @gsk747
    @gsk747 7 місяців тому +2

    Heart touching love song when I am studying SSC school days ❤❤

  • @munirajukraju
    @munirajukraju 3 місяці тому +1

    ಸೂಪರ್ ಸಾಂಗ್

  • @suryanarayanaabburi8112
    @suryanarayanaabburi8112 4 місяці тому +2

    Suseelamma is a great singer

  • @RamBabuDoddipatla
    @RamBabuDoddipatla 7 місяців тому +4

    Balu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 super🙏🙏🙏🙏🙏🙏

  • @jaavedshaik4340
    @jaavedshaik4340 4 місяці тому +2

    SUPER GOLDEN SONG WITH EVERY HUMAN LIFE.

  • @vemuramesh9879
    @vemuramesh9879 8 місяців тому +3

    Old is gold 😢

  • @ramanarayana7210
    @ramanarayana7210 6 місяців тому +2

    1982 lo Chennai lo ee cinema shooting chusanu. Naresh first film

  • @srinusrinivas7151
    @srinusrinivas7151 10 місяців тому +5

    Super

  • @sambamurthy999
    @sambamurthy999 5 місяців тому +2

    Suseelamma❤❤❤
    ...best duet pair balu n suseelamma....

  • @nagamanimunnaluri5629
    @nagamanimunnaluri5629 10 місяців тому +3

    Good songmy favourite song

  • @AnilkumarKanaparthi-kv6bc
    @AnilkumarKanaparthi-kv6bc 6 місяців тому +2

    Janarajani songs 🎵 greatest songs to my telugu songs but this song greatest almost all songs

  • @kapukrishna5547
    @kapukrishna5547 5 місяців тому +2

    😊

  • @ramanareddy6847
    @ramanareddy6847 2 роки тому +6

    This is the best song

  • @gshabeebulla3805
    @gshabeebulla3805 2 роки тому +7

    Superrr Duperrr song..

  • @brkbrk207
    @brkbrk207 2 місяці тому +1

    Very nice song 👍👍

  • @vijaysuryamylapalli5202
    @vijaysuryamylapalli5202 18 днів тому

    One of the evergreen song

  • @md.mumtazaliali6946
    @md.mumtazaliali6946 9 місяців тому +5

    That is veturi.

  • @idiprapanchamVlogs-117
    @idiprapanchamVlogs-117 9 місяців тому +2

    Syamalagouri my darling ekkada undho ippudu

  • @ramuvunikili6623
    @ramuvunikili6623 8 місяців тому +3

    Balu garu susilamma the great sir

  • @kotikalapudisuryakrishnamu8279
    @kotikalapudisuryakrishnamu8279 9 місяців тому +5

    My
    Favorate
    Song
    Ksk
    Murty

  • @jrmsarojini7666
    @jrmsarojini7666 5 місяців тому +2

    My favourite song a Nati ma dhura swalpnam

  • @VunnavaKalyani
    @VunnavaKalyani 3 місяці тому +2

    Daily radio..

  • @k.nchrammak.nacharamma7015
    @k.nchrammak.nacharamma7015 7 місяців тому +3

    Super❤❤❤❤❤❤❤❤❤

  • @ramchander3520
    @ramchander3520 2 місяці тому +1

    మధురమైన అనుభూతి కలుగుతుంది

  • @balavenkatareddypalle-tq2uc
    @balavenkatareddypalle-tq2uc Рік тому +3

    Rchaethaki,paadaabhivandanam.❤😂🎉😢😮😅

  • @ravikumarbalina9175
    @ravikumarbalina9175 8 місяців тому +2

    Good song ❤

  • @anumukondanagaseshachalaku2164
    @anumukondanagaseshachalaku2164 11 місяців тому +2

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.

  • @venkatesvarlu79kandukuri25
    @venkatesvarlu79kandukuri25 Місяць тому +1

    ❤❤❤

  • @yallaraminaidu3615
    @yallaraminaidu3615 5 місяців тому +2

    Sweet memories