#ft

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • #formarsupdatesప్రకృతి వ్యవసాయం చేస్తూ వ్యవసాయానికి ఉపయోగపడే ఆవులను వ్యవసాయదారులకు ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అనేది ఈ వీడియో చూస్తే తెలుస్తుంది

КОМЕНТАРІ • 85

  • @kasimodepalli3096
    @kasimodepalli3096 26 днів тому

    జై గోమాత గోమాతను పూజించు దాము

  • @shrestaisthebest8483
    @shrestaisthebest8483 20 днів тому

    I am daughter of Mukunda Reddy
    Proud feeling

  • @Muralichowdary6845
    @Muralichowdary6845 5 місяців тому +4

    జై గోమాత గోమాతను కాపాడుకుందాం, అందరూ సహరీంఛడీ జై గోమాత పూజ చేయండి

    • @Muralichowdary6845
      @Muralichowdary6845 5 місяців тому

      మాది ఖమ్మం జిల్లాలో వై రా మండలంలో

    • @legend-ri9ke
      @legend-ri9ke 5 місяців тому

      🙏🙏🙏🙏

  • @KTM-PANDU46
    @KTM-PANDU46 5 місяців тому +4

    God blessing your family and gomata 👌🙏❤️

  • @nanichitti5693
    @nanichitti5693 5 місяців тому +7

    Jai gomatha 🙏🙏🙏

  • @user-ld4ci4lw1d
    @user-ld4ci4lw1d 3 місяці тому

    మీలాంటి పున్యవంతులకు పాదాభివందనాలు....

  • @user-zb9ws8ei3z
    @user-zb9ws8ei3z 5 місяців тому +4

    Super sir

  • @chinnamnaiduvavilapalli9548
    @chinnamnaiduvavilapalli9548 5 місяців тому +2

    చాలా చాలా మంచి పని చేస్తున్నారు

  • @seedarapuravikumar7196
    @seedarapuravikumar7196 5 місяців тому +4

    Super

  • @ramutumali4429
    @ramutumali4429 5 місяців тому +4

    Super ravi brother

  • @sampathssampaths
    @sampathssampaths 6 місяців тому +4

    గుడ్

  • @vallurumuralikrishna2498
    @vallurumuralikrishna2498 5 місяців тому +1

    Jai shree mata ji ki jai

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 6 місяців тому +3

    ధన్యవాదములు 🙏🙏🙏💐💐

  • @subramanyamobili2859
    @subramanyamobili2859 6 місяців тому +17

    సార్ గొవులంటే మాకు చాలా ఇష్టము మేము కోరుకున్న గొవులు ఇస్తే మేము సాకుతాము

    • @legend-ri9ke
      @legend-ri9ke 5 місяців тому

      మహబూబ్నగర్ జిల్లా వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది

    • @subramanyamobili2859
      @subramanyamobili2859 5 місяців тому +2

      @@legend-ri9ke అదేమిటి ఒక్క జిల్లా కే పరిమితం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరికైన గోవు పట్లా శ్రద్ధ ప్రేమ ఉన్న వాలకు ఇస్తే బాగుండు. ఒకే ఏదిఏమైనా గోవులను రక్షించి చాలా మంచి పని చేస్తున్నారు. మీరు మీ కుటుంబం బాగుండాలని . పరమేశ్వరుని కొరుకుంటుంన్నా 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @legend-ri9ke
      @legend-ri9ke 5 місяців тому

      @@subramanyamobili2859 ప్రతి జిల్లాలో ఇలాంటి గోశాలలు ఉంటాయి.ఎక్కడ ఉన్నాయో మనమే తెలుసుకోవాలి అన్న.
      అప్పుడు రైతులకు సహాయం చేసిన వారు అవుతాం.

    • @katharabajisuresh2647
      @katharabajisuresh2647 3 місяці тому +1

      Sir.maku.govukavli.estara.plz

  • @malleshvelturi2302
    @malleshvelturi2302 Місяць тому

    Jai gomatha🌾🌾🌾🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @regulaswamy7425
    @regulaswamy7425 4 місяці тому

    ధన్యవాదములు సార్ 🙏🏽

  • @GPRMEDIA-pk1xs
    @GPRMEDIA-pk1xs 4 місяці тому

    Nice,ice,xlent, టాలెంట్ xplain

  • @INDIA4289
    @INDIA4289 4 місяці тому

    ధన్యవాదా లు సార్

  • @user-vk7wv1dv7j
    @user-vk7wv1dv7j 5 місяців тому

    జై గో matha Jai గోమాత పూజ

  • @pvenkatramulu720
    @pvenkatramulu720 6 місяців тому +3

    Namaste anna
    Nice super sir
    Your great

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 5 місяців тому +1

    Jai Gowmatha

  • @madhavapidikiti401
    @madhavapidikiti401 5 місяців тому

    👍🙏👌సూపర్ sir గారు

  • @surendraandugula9883
    @surendraandugula9883 5 місяців тому +2

    Okka chinna అవు kavali sir, house lo panchukovadaniki😊

  • @bhoomallasrinavas1800
    @bhoomallasrinavas1800 5 місяців тому +1

    ❤❤

  • @iruvantikiransharma4912
    @iruvantikiransharma4912 5 місяців тому +6

    మాకు ఒక గో మాత ఇవ్వండి....సేంద్రీయ వ్యవసాయం చేద్దాం అనుకున్న నేను

    • @legend-ri9ke
      @legend-ri9ke 5 місяців тому

      మహబూబ్నగర్ జిల్లా లోకల్ వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది

    • @legend-ri9ke
      @legend-ri9ke 5 місяців тому

      మీరు మహబూబ్నగర్ జిల్లా వాసిన

    • @iruvantikiransharma4912
      @iruvantikiransharma4912 5 місяців тому

      @@legend-ri9ke అవునా k

  • @badavathsudhakar6694
    @badavathsudhakar6694 Місяць тому +1

    E number ki call chasanu.a person call laypindu .avulu mundhu echamu eppudu ley .eppudu evadam laydu annaru. Free ga vastundani avulu estunnarani call chayakandi

  • @thotaravinderravinder5906
    @thotaravinderravinder5906 5 місяців тому +1

    naaku govulu eastam naaku rendu lega dudalu vunnai vati to patu oka govu ni easte sadukuntanu sir

  • @user-iz6ql8km4u
    @user-iz6ql8km4u 5 місяців тому +2

    Man Ko vyavsay Mandir man Ko round kavali

  • @lakshmia.v1222
    @lakshmia.v1222 Місяць тому

    Namaste sir memu Prakrit hi vyvasayam chestunnamu maaku oka aavunu ivvgalara sir memu poshinchagalamu 🙏

  • @ojjaharish6323
    @ojjaharish6323 5 місяців тому +3

    Mi jila varki e video patandi

  • @Harikareddyontela-ck6wh
    @Harikareddyontela-ck6wh 5 місяців тому +1

    Sorry మేము ఈ వీడియో చూడము మాది జయశంకర్ dstik 😅 మీరు మీరే కలిపి పెట్టుకోండి

  • @venkatakrishnajiguru420
    @venkatakrishnajiguru420 5 місяців тому +2

    అన్న మాకు రెండు ఆవులు వున్నాయి కాని జబ్బు తో చెనిపొయాఇ వక అవును ఇస్తారా

  • @karemswapna8638
    @karemswapna8638 5 місяців тому +2

    Sir memu vyavasayam chestamu maku evvagalara

  • @malleshmudhiraj8593
    @malleshmudhiraj8593 4 місяці тому

    మేము వ్యవసాయం చేసుకుంటాము మాకు 2 పశువులు ఇవ్వండి సార్

  • @saikumarjumbarthi4641
    @saikumarjumbarthi4641 5 місяців тому +1

    Sir please maku okaa Avunu evasgslars

  • @sagardheeravathula1546
    @sagardheeravathula1546 5 місяців тому +1

    Sir, I am pure Hindu I want a gomatha.

  • @MandhaKavitha-eg7wj
    @MandhaKavitha-eg7wj 5 місяців тому +3

    Maku kavali esthara sir konni

  • @rameshkankalla
    @rameshkankalla 6 місяців тому +3

    పూర్తి చిరునామాను పెట్టండి

    • @legend-ri9ke
      @legend-ri9ke 6 місяців тому

      Mahabubnagar
      చిన్నదాన పల్లి

    • @gangulasankeerthana4381
      @gangulasankeerthana4381 6 місяців тому

      Sri laxmi goshala, Chinnadharpalli, mahabubnagar

  • @user-uf1lm1hv3o
    @user-uf1lm1hv3o 5 місяців тому

    ,❤❤❤

  • @regulaswamy7425
    @regulaswamy7425 4 місяці тому

    మాకు వ్యవసాయం ఉంది మాకు ఒక్కటీ కావాలి సార్ 🙏🏽

  • @neeratiupdates573
    @neeratiupdates573 4 місяці тому

    సార్ మాకు ఒక ఆవును ఇస్తే మేము కూడా పోషిస్తాను సార్

  • @itsmeshivavlogsvkb4597
    @itsmeshivavlogsvkb4597 5 місяців тому +2

    Beshnesh chestunnaru miru free kadu onley 💰💰💰💰💰

  • @vangabadrarao
    @vangabadrarao 5 місяців тому

    సార్ మీరు చెప్పింది చాలా బాగుంది కానీ దేశంలో ఆవులు చూసే వాళ్ళు చాలా తక్కువ నెలకి పాలిచ్చే నే దానికి మేట వాళ్ళు లేకపోతే మేటర్ లేదు కానీ చూసేది ఎవరు నర్సాపురం రుస్తుం బాధ జగన్నాథ స్వామి గోశాల అండ్ ప్రస్తుతానికి అన్ని జేమ్స్ చేతులు చూసుకుంటారు మా ఆవులని అక్కడ ఎవరు చూసుకుంటారు అక్కడ కూడా చేతులు జేమ్స్ ఉంటే ఆల్ ని సంప్రదించండి సార్ మంచిది ఆలు పాలు మీద పాలు మీద ఆధారపడ ఆవులకి దేవుళ్ళు జేమ్స్ చెట్లు

  • @devansumangishetty3547
    @devansumangishetty3547 5 місяців тому

    సర్ మాకు గోవులు ఉన్నాయి మేము వ్యవసాయం చేస్తున్నాను
    కాని ఒక మేల్ దూడ కావలె సర్

  • @mohanm2807
    @mohanm2807 5 місяців тому

    Maaku evvandi sir memu penchukuntam

  • @user-ri7kc7lq9q
    @user-ri7kc7lq9q 4 місяці тому

    Sir maku kuda oka manchi cow ni ivvandi

  • @mhanmanthu2319
    @mhanmanthu2319 5 місяців тому

    Sir maku govulu kavali sir penchukovadaniki

  • @NeeratibheemaiahBheemlu
    @NeeratibheemaiahBheemlu 5 місяців тому

    Anna madhi mbnr maku 2 avulu kavali please

  • @tanmayLeela
    @tanmayLeela 3 місяці тому

    Are there any small cows sir?

  • @rythubidda-fd4ks
    @rythubidda-fd4ks 5 місяців тому +1

    Sir మేము 13ఏకార్స్ చేస్తాము మాకు ఇస్తారా

  • @raghavas6889
    @raghavas6889 6 місяців тому +4

    Maaku kavali one or two cows need for farmering usuage cow dung and urine

    • @legend-ri9ke
      @legend-ri9ke 6 місяців тому

      Mahabubnagar
      చిన్నదాన పల్లి

  • @KumarDaraveni
    @KumarDaraveni 6 місяців тому +3

    Aakada Address petthandi

    • @legend-ri9ke
      @legend-ri9ke 6 місяців тому

      Mahabubnagar
      చిన్నదాన పల్లి

  • @sekharguddeti1997
    @sekharguddeti1997 5 місяців тому

    maku cow kavali

  • @RajkumarB-lh4gr
    @RajkumarB-lh4gr 5 місяців тому

    Maku.kavali.sir

  • @sureshdasari6988
    @sureshdasari6988 6 місяців тому +3

    Address చెప్పండి

  • @ms.koona.srilaxmi786
    @ms.koona.srilaxmi786 5 місяців тому

    Plz tell the address

  • @RamRam-nt6pb
    @RamRam-nt6pb 4 місяці тому

    Nmber pettandi

  • @gugulothbalajinaik9764
    @gugulothbalajinaik9764 5 місяців тому

    Sir address cheppandi

  • @cskeducation
    @cskeducation 5 місяців тому +3

    Me number pettandi sir
    Memu avulanu penchukuntam

  • @vetchasatish5415
    @vetchasatish5415 6 місяців тому +4

    Phone number ivvandi

  • @anjikondakonda6264
    @anjikondakonda6264 6 місяців тому +4

    Super sir

  • @narendrababulakkineni4834
    @narendrababulakkineni4834 6 місяців тому +4

    Super

  • @rajeshazmeers1925
    @rajeshazmeers1925 Місяць тому

    Super sir