Padipothunna _padhe_padhe_yesayya_song

Поділитися
Вставка
  • Опубліковано 15 лют 2020
  • పడిపోతున్న పదె పదె యేసయ్య జారిపోతున్న మరి మరి మరింతగా
    నీ ప్రేమను కాలదన్ని నిన్ను వదిలేసానే నీ ప్రేమకు అర్హుడను కాను నను క్షమియించగలవా
    నీ ప్రేమను కాలదన్ని నిన్ను వదిలేసానే నీ ప్రేమకు అర్హుడను కాను నను క్షమియించుమాయ్యా యేసయ్య యేసయ్య నన్ను మరిచిపోకయ్య యేసయ్య యేసయ్య నన్ను విడచిపోకయ్య
    కన్నవారే కన్నకలలనే కాళ్ళదాన్ననే నన్ను మరచి నే నిన్ను విడచి దారి తప్పానే ప్రేమలో పడిపోతిని పరమార్థమునే మరచితిని అంతులేని నీ ప్రేమకై నిన్ను చేరానయ్యా
    చేయిచేతులారా నా జీవితాన్ని చిదిమేసానే ఆరని చితిమంటలే నా గుండెలో మిగిలే ఊపిరే భారమాయనే నువులేనిక ఈ మనస్సులో దిక్కుతోచని దీనస్థితిలో నిన్ను చేరానయా
    నేరములెన్నో చేసి నీ గాయములు రేపానే ఘోరపాపినయ్యా నను దరిచేర్చగలవా యేసయ్య యేసయ్య నీవేనా దిక్కయ్యా యేసయ్య యేసయ్య నన్ను ఆదరించుమయ్య
    పడిపోతున్న పదె పదె యేసయ్య కూలిపోతున్న కని విని ఎరుగకా..

КОМЕНТАРІ • 50