Song: Deva maa kutumbamu ll telugu Christian song

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2020
  • Song: Deva maa kutumbamu ll telugu Christian song
    This song was composed by Pastor D J Augustine Garu Man of God at Ongole

КОМЕНТАРІ • 470

  • @srisamuel1386
    @srisamuel1386 Рік тому +40

    ఈ పాట లో ఉన్న ప్రతీ పదము , ఈ సాంగ్ విన్న వారి అందరి జీవితములలో నెరవేరును గాక..May GOD Bless you.

  • @sunilkumar102civil9
    @sunilkumar102civil9 Рік тому +27

    దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము
    ఈ శాప లోకానా నీ సాక్షులుగ నిలువ
    నీ ఆత్మతో నింపుమా నీ ఆత్మతో నింపుమా
    దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము
    1. కాపరి మా యేసు ప్రభువే కొదువేమి లేదు మాకు
    మాకేమి భయము మాకేమి దిగులు నీకే వందనములయ్య
    లోబడి జీవింతుము లోపంబులు సవరించుము
    లోకాశలువీడి లోకంబులోన నీమందగా ఉందుము
    2. సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకింమ్ము
    నెమ్మదిగల ఇల్లు నిమ్మళమగు మనస్సు ఇమ్మహిలో మాకిమ్మయ్య
    ఇమ్ముగ దయచేయుము గిన్నెనిండిన అనుభవము
    ఎన్నో కుటుంబాల ధన్యులుగా చేయంగ మమ్ములను బలపరచుము
    3. ఏ కీడు రాకుండగా కాపాడుము మాపిల్లలను
    లోకాదుర వ్యసనముల తాకుడులేకుండ దాచుము నీచేతులలో
    వోలీవ మొక్కల వలెను ధ్రాక్ష తీగలను పోలి
    ఫలసంపదలతోను కలకాలము జీవించ కురిపించుము నీదీవెనలన్
    4. పెంపార జేయుము మాలో సొంపుగ నీఘన ప్రేమన్
    నింపుమ హృదయముల శాంతిభాగ్యంబులతొ సంతసంబుగ సాగెదము
    వింతైన నీప్రేమను అంతట ప్రకటింతుము
    కొంతకాలమే మేము ఉందుము లోకానా చెంతచేరగ కోరెదము...🛐🙏

  • @roja5841
    @roja5841 3 роки тому +178

    నెమ్మదిగల ఇల్లు ,నిమ్మళమగు మనసు 🎶
    ఈ రోజుల్లో చాల అవసరమైనవి .... అద్భుతమైన పాట 👍

  • @sujithadhanunjay2488
    @sujithadhanunjay2488 8 годин тому

    Beautiful lyrics, meaning full song. I like this song.

  • @kotipolice1924
    @kotipolice1924 7 місяців тому +9

    సార్ ఈ పాటకి ఇంత మంచి ట్యూన్ అందించినవారికి మ్యూజిక్ అందించినవారికి నా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤❤❤❤❤❤

  • @sudhakarkommu6683
    @sudhakarkommu6683 10 місяців тому +11

    పాటల కంపోజింగ్ విషయంలో రచయితకు మీరు జ్ఞానాన్ని అందించారు. ఓ దేవా..అందుకు మేమంతా నిన్ను పూజిస్తున్నాం. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, సోదరి చాలా చాలా చాలా మధురంగా ​​పాడారు, ఈ పాట ద్వారా చాలా మంది హృదయాలు ఆనందం మరియు ఆధ్యాత్మికతతో నిండిపోయాయి. ఈ పాట ద్వారా సోదరి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.. మేము మీ వాయిస్ నుండి మరో పాటను ఆశిస్తున్నాము. ఆమెన్.

  • @anuradha4674
    @anuradha4674 2 роки тому +102

    ఒంగోలు జువెట్ మోమోరియల్ బాప్టిస్టు చర్చి సంఘ కాపరి ఆగస్టీన్ గారు రచించిన సాంగ్ ఇది. i love this song 🙏

    • @sreekanthkona8797
      @sreekanthkona8797 11 місяців тому +2

      I like this song 🎵

    • @swarupapatra725
      @swarupapatra725 11 місяців тому +2

      Ayagari maa nidu vandhanalu

    • @gudurinaveenkumar7949
      @gudurinaveenkumar7949 10 місяців тому

      ​@@swarupapatra725hTgggtjgffgghg

    • @swarupapatra725
      @swarupapatra725 9 місяців тому

      Akka i like this song ayagari ki vandhanalu

    • @jedsonmoses7228
      @jedsonmoses7228 8 місяців тому +1

      ఔనా!!!! వారంటే నాకెంతో ఇష్టం, గౌరవం. 2003-2004 లో నేను ఒంగోలు లో బి.ఎడ్ చేసినప్పుడు ఆ చర్చ్ కి వెళ్ళేవాడిని.. గుడ్ టీచంగ్స్ ఇచ్చేవారు.

  • @kranthikiranananthula599
    @kranthikiranananthula599 Рік тому +25

    అసలైన దీవెనలు అన్ని ఈ పాటలో ఉన్నాయి..అద్భుతమైన పాట 🙌👏

  • @josephinemadasu4890
    @josephinemadasu4890 2 роки тому +47

    ప్రతి నోరు ప్రార్థించవలసిన పాట🙏🇮🇳🙏🌎🌍ప్రపంచ పాట ప్రార్థన గీతము👍👍🧛👩‍💼👩‍🎓👩‍⚖️👩‍⚕️🧑👦🤴👰 నిత్యమూ పాడండి

  • @smilyboodala9062
    @smilyboodala9062 10 місяців тому +12

    This song written by Rev. D. John Augustine ( JMB church, Ongole)
    Such a great song thank you Augustine thathaya

  • @satishbothula7410
    @satishbothula7410 Місяць тому

    దేవ మకుటం మీ సేవకే అంకితం 🙏🙏🙏🙏🙏🛐❤️

  • @christianyouthclubofindia1024
    @christianyouthclubofindia1024 9 місяців тому +8

    దేవునిసేవలో జీవించాలని కోరుకునే ఫ్యామిలీ కి మంచి ప్రార్దన తో కూడిన మంచి అద్భుతమైన పాట.
    Christian Youth Club Of India

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 2 роки тому +10

    ఈ పాట రచన. పాడడం. సంగీతం అన్నీ చాలా బాగున్నవి. చాలా ఇష్టం. పాడినవారు వివరాలు ఇస్తే బాగుండును.

  • @jpchanel47
    @jpchanel47 24 дні тому +1

    Great song neanu dily okasarina ventanu madhe kooda Ongole siti

  • @akumarthisyambabuakumarthi1563
    @akumarthisyambabuakumarthi1563 Місяць тому +1

    This song is soo beautiful very meaning ful i love this song.... Nice music nice singing super super motivational song...... Praise the Lord God bless you all......... 🙏🙏🙏✨🎵🤍

  • @kirannakka8920
    @kirannakka8920 11 місяців тому +10

    ఎంతో నెమ్మదిని ఆత్మీయతను అందించినటువంటి పాట🎉

  • @janvishalu7977
    @janvishalu7977 2 роки тому +5

    దేవా ని చిత్తము మా కుటుంబం పైన నెరవేర్చు తండ్రీ

  • @chinninikhil8335
    @chinninikhil8335 7 місяців тому +2

    Na childhood lo family prayer lo padukune vallam.I love this song. TQ.

  • @sarahabrahamsarahabraham3996
    @sarahabrahamsarahabraham3996 5 місяців тому +2

    E song nakuchalaishtam eppudu क्रोत्तविन्नत bbuntunnadi।godblesstoall ofus

  • @prabhuvumata_prabhuvupata-6064
    @prabhuvumata_prabhuvupata-6064 6 місяців тому +1

    VANDANAALU 🙏🙏 sir..meeku...chaallaa VANDANAALU meeku...❤❤❤ I love this song..

  • @dasarilakshmi3469
    @dasarilakshmi3469 7 місяців тому +1

    Praise the lord naku family kosam e song ante chala estam madi Ongole

  • @NoelsamuelJoy
    @NoelsamuelJoy 22 дні тому

    I love this song and child hood remember

  • @sunandasaganti
    @sunandasaganti 9 місяців тому +1

    Super ga padaru sister super voice God bless you sister Naku chala istamaina song pade pade vintanu

  • @Thor_yt...489
    @Thor_yt...489 Рік тому +2

    E song vintunta na manasu chala prasanthi ga vundhi please do prayer for Jesus

  • @prassu1322
    @prassu1322 Рік тому +12

    హ్రుదయాన్ని హత్తుకునే పాట.🙏 దేవనికే మహిమ కలుగును గాక

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому +19

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @deraanjali4814
    @deraanjali4814 3 місяці тому

    ❤ this song really hollysong everymeaning is amaging

  • @user-dx6bz4ps6j
    @user-dx6bz4ps6j 9 місяців тому +4

    Amen amen amen 🙌

  • @user-uw7hk1ju5f
    @user-uw7hk1ju5f 5 місяців тому +2

    I Love this beautiful Song Pastorgaaru patancheru Hyderabad TS.India

  • @saimadisetty5805
    @saimadisetty5805 7 місяців тому +1

    Amen. As for me and my house we will serve you Lord Jesus christ. Amen. U alone are our God and saviour. Amen.❤❤❤

  • @rajeshkolli
    @rajeshkolli 7 місяців тому +1

    Naku yanthooganu istamina song naku pranam posindhi EE song

  • @rufus6711
    @rufus6711 4 місяці тому +2

    Such a great and beautiful song❤❤❤❤❤❤

  • @KalavathpacharlaKala-jn3ks
    @KalavathpacharlaKala-jn3ks Рік тому +2

    Price the lord 🙏🏻 aunu thandri makutumbamu nee sevaky ankithamu kavali thandri.

  • @sandeepraja7764
    @sandeepraja7764 2 роки тому +10

    iam listen this song in childhood at age of 8 and today listen this at age of 24 I love this song very so much

  • @deekshastella
    @deekshastella 11 місяців тому +5

    Superb lyrics..🙏🙏 every word in this song is very meaningful this is very helpful to grow more in spiritual...🙌❤️❤️

  • @swarupapatra725
    @swarupapatra725 9 місяців тому +1

    Yeno ashirvadhalu e patalo vunaae maa kutubamniki anvaenchu kuntanu

  • @mamathajohn6463
    @mamathajohn6463 2 роки тому +3

    Praise the lord amma na papa joy ee song chala baga paduthi vala dady lakoni velipoyadu papa thoraga ravalni pryr cheyandi😰😰🙏🙏

  • @sharonjonnagadda
    @sharonjonnagadda Рік тому +1

    Yesayya ma kutumbhamamu ni sevakey ankitham😢😢😢

  • @srikingkalyan03
    @srikingkalyan03 9 місяців тому +2

    Best Family Song ever

  • @mohankovviri7942
    @mohankovviri7942 4 місяці тому

    అసలైన దివినలు అన్ని ఈ పాటలోని వున్నాయి నేను రోజుకి ఒక్క సారైనా వింటాను.. ఆమెన్

  • @swarupapatra725
    @swarupapatra725 10 місяців тому +1

    Ayagariki maa kutubam tharupuna needu vandhanalu

  • @VijayKumar-qo1zt
    @VijayKumar-qo1zt Рік тому +7

    My favorite song.. Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @philadelphia616
    @philadelphia616 Рік тому +2

    Deva maa kutumbam mothanni ne rakshanaloki nadipinchandi thandri amen ✝️🙏

  • @gantasuhasini1665
    @gantasuhasini1665 19 днів тому

    Ee song chala Baga padaru

  • @jashuvay2471
    @jashuvay2471 4 місяці тому +5

    పరిశుద్ధాత్మ దేవుడా నీ కుటుంబం పై నీ పరిశుద్ధాత్మను ఆ కష్టాలలో మా నష్టాలను మాకు తోడై ఉండి మమ్ములను ప్రతి ఒక్క బలహీనతల నుండి విడిపించి మమ్ములను దీవించి ఆశీర్వదించి ఆయు ఆరోగ్యాలతో నింపి నీ రెక్కల చాటున మమ్మలను భద్ర పరచమని ఏసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి amen

  • @AnythingOfficial.
    @AnythingOfficial. 2 роки тому +1

    ఈ శాప లోకానా నీ సాక్షులుగా నిలువ నీ ఆత్మతో నింపుమా 🙏 అద్భుతమైన వచనములు😔

    • @AnythingOfficial.
      @AnythingOfficial. 2 роки тому

      ఇప్పటి రోజుల్లో ఈ సాక్ష్యం ఎంతో అవసరం

    • @AnythingOfficial.
      @AnythingOfficial. 2 роки тому

      మన ఆత్మీయ జీవితానికి

  • @chanduraj3993
    @chanduraj3993 Рік тому +3

    దేవుని కే మాహిమ కలుగును గాక అమేన్‌ praise the lord brother and sister

  • @sandhyanand2008
    @sandhyanand2008 3 роки тому +34

    This song was composed by Pastor D J Augustine, Ongole. Thank you for sharing

  • @jaichandraraparthi3923
    @jaichandraraparthi3923 2 роки тому +2

    E Song Vinte Na Manasulo Edho Theliyani Refresh Feeling 💖

  • @srisairam2332
    @srisairam2332 Рік тому

    Nemmadhi gala illu, Nimmalamagu manasu..
    Ginne nindina anubhavamu..
    Ye keedu raakundaga kaapadumu maa pillalanu. Amen..!

  • @BaluShaara
    @BaluShaara 7 днів тому

    I❤this song 🎉

  • @chaitanyafiresafety869
    @chaitanyafiresafety869 Рік тому +2

    దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము

  • @srinivasyarra8716
    @srinivasyarra8716 10 місяців тому +2

    beautiful song 🎉🎉 praise the lord😊😊🎉

  • @narasimhathatikonda9178
    @narasimhathatikonda9178 2 роки тому +12

    పాట చాలా బాగుంది ....మనసు బాధగా అనిపించినప్పుడు ...ఒక్కడినే అయిపోయాను అని అనుకున్నప్పుడు ఈ పాట వింటే చాలు ....Amen

  • @prasanthkumar4542
    @prasanthkumar4542 6 місяців тому +1

    Excellent

  • @BaluShaara
    @BaluShaara 7 днів тому

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @user-le4yi9be4s
    @user-le4yi9be4s 26 днів тому

    Praise the lord 🙌

  • @chittimariyammarapaka6345
    @chittimariyammarapaka6345 2 місяці тому

    Devuni namamunake mahima kalugunugaka amen

  • @davidyellanki3668
    @davidyellanki3668 5 місяців тому

    My favourite song...which can lead whole family in to divinity....

  • @bhagyasri2495
    @bhagyasri2495 3 роки тому +4

    Maa kutumbam nee sevake ankitham prabuva🙏🏻🙏🏻🙏🏻

  • @ddsana2252
    @ddsana2252 11 днів тому

    Super song 🙏

  • @rajasekhartelagathoty2321
    @rajasekhartelagathoty2321 3 роки тому +24

    Thank you Pastor DJ Augustine

  • @philadelphia616
    @philadelphia616 3 роки тому +3

    Praise the lord✝️🙏

  • @ruthruth163
    @ruthruth163 3 роки тому +7

    How long time after I was listening this song.... Thanks lord..

  • @SalomiANNALADASU
    @SalomiANNALADASU 4 місяці тому

    Ilove this song and god bless you all of you amen 🙏🙏🙏🙏🙏🙏🙏😭😰😨 the best🎉🎉🎉🎉🎉🎉🎉

  • @praveenthandra1147
    @praveenthandra1147 3 роки тому +2

    Assom, Exalent Amen

  • @maryg6543
    @maryg6543 3 місяці тому

    Wonderful song

  • @anusree5776
    @anusree5776 3 роки тому +10

    Awesome song TQ sooooooooooooooooo s.p sailaja garu

  • @maryprazil3070
    @maryprazil3070 2 роки тому +2

    Praise the lord 🙏

  • @joydidla4318
    @joydidla4318 3 роки тому +25

    Devaa Maa Kutumbamu - Nee Sevake Ankithamu (2)
    Ee Shaapa Lokaana - Nee Saakshulugaa Niluva
    Nee Aathmatho Nimpumaa (2) ||Devaa||
    Kaapari Maa Yesu Prabhuve - Koduvemi Ledu Maaku
    Maakemi Bhayamu - Maakemi Digulu
    Neeke Vandanamulayyaa
    Lobadi Jeevinthumu - Lopambulu Savarinchumu
    Lokaashalu Veedi - Lokambulona
    Nee Mandagaa Undumu ||Devaa||
    Samruddhi Jeevambunu - Samruddhigaa Maakimmu
    Nemmadi Gala Illu - Nimmalamagu Manassu
    Immahilo Maakimmayyaa
    Immuga Dayachesyumu - Ginne Nindina Anubhavamu
    Enno Kutumbaala Dhanyulugaa Jeyangaa
    Mammulanu Balaparachumu ||Devaa||
    Ae Keedu Raakundagaa - Kaapaadumu Maa Pillalanu
    Loka Duru Vyasanamula - Thaakudu Lekunda
    Daachumu Nee Chethulalo
    Oleeva Mokkala Valenu Draakshaa Theegelanu Poli
    Phala Sampadalathonu - Kalakaalamu Jeevincha
    Kurupinchumu Nee Deevenalan ||Devaa||
    Pempaara Jeyumu Maalo - Sompuga Nee Ghana Preman
    Nimpumaa Hrudayamula - Shaanthi Bhaagyambulatho
    Santhasambuga Saagedamu
    Vinthaina Nee Premanu - Anthata Prakatinthumu
    Kontha Kaalame Memu - Undumu Lokaana
    Chentha Cheraga Koredamu
    Nee Chentha Cheraga Koredamu ||Devaa||

  • @solomanyerramsetti5994
    @solomanyerramsetti5994 2 роки тому +4

    Very wonderful song I like so much
    Praise the lord

  • @arunadara4189
    @arunadara4189 Рік тому

    A keedu raakundaga kaapadumu ma pillalanu. Praise the lord 🙏

  • @shainysreshta5642
    @shainysreshta5642 2 роки тому +2

    Praise the Lord
    My favorite song.

  • @anushaanusha-sx8od
    @anushaanusha-sx8od 8 місяців тому +1

    Super song

  • @siddhuraj7511
    @siddhuraj7511 3 роки тому +1

    Good songs praise the lord

  • @bsyam6018
    @bsyam6018 3 роки тому +3

    I love this song ❤️❤️

  • @dasurentala6953
    @dasurentala6953 3 роки тому +1

    Ennisarlu vinna vinalanipistundi Thanksgiving by song

  • @lucky-fu9rw
    @lucky-fu9rw 3 роки тому +1

    Super song and praise the lord

  • @jansirenikuntla360
    @jansirenikuntla360 3 роки тому +1

    Super song 👍🙏🤗😘

  • @rajashekar1471
    @rajashekar1471 2 роки тому

    Praise the lord
    Vandhana lu

  • @mallelasara7874
    @mallelasara7874 3 роки тому +1

    Nice song👏

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому

    Nice song... Amen 🙏🙏🙏

  • @lucky-fu9rw
    @lucky-fu9rw 3 роки тому +2

    Super voice and lyrics

  • @chintubudijaggula7391
    @chintubudijaggula7391 2 роки тому +9

    This melody is given more comfort&full of joy in my lifetime....in any situation parmanent ly...

  • @ankaraju9451
    @ankaraju9451 2 роки тому +1

    Marvelous voice and song super😍🥰😘

  • @thriveniyandrapalli5474
    @thriveniyandrapalli5474 2 роки тому +1

    Lovely song.🥰

  • @chinnakodelli1804
    @chinnakodelli1804 2 роки тому

    Challa .bagundi.e song..sister.💐💐💐

  • @bsreenueee777
    @bsreenueee777 Рік тому +1

    THANK YOU JESUS 😭🙏, HALLELUJAH AMEN,PRAISE THE LORD anna and to all of you

  • @lavanyamadda2678
    @lavanyamadda2678 2 роки тому +2

    Praise the lord sister 🙌🙏❤

  • @kotikoti8754
    @kotikoti8754 3 роки тому +1

    Nice song👏👌👍

  • @sumalathabojja529
    @sumalathabojja529 3 роки тому +1

    Really super song for family

  • @joelsanjaykumarselvadas1017
    @joelsanjaykumarselvadas1017 2 роки тому +13

    Beautiful song(Lyric wise, meaning wise, music & vocal wise)

  • @RANIGURIJALA-ff3qh
    @RANIGURIJALA-ff3qh 8 місяців тому

    Writer sir ki thanks chala Baga raasaru.

  • @jagadeswaribattina5148
    @jagadeswaribattina5148 Рік тому +1

    Priase the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🙌🙌🙌🙌🙌🙌

  • @busarikaruna5436
    @busarikaruna5436 3 роки тому +2

    I like this song thanq so much ,praise the Lord

  • @rajesh-lm8ho
    @rajesh-lm8ho 3 роки тому +1

    Excellent song

  • @geethanjaliteegala8389
    @geethanjaliteegala8389 2 роки тому +5

    Jesus always blessed my son

  • @kondagorriramesh4411
    @kondagorriramesh4411 Рік тому +2

    Praise the lord sister and brother 🙏🙏🙏👍🌈

  • @lucky-fu9rw
    @lucky-fu9rw 3 роки тому

    Naku chala istam e pata 🙏🏽👏🏻

  • @SweetySweety-yn8jq
    @SweetySweety-yn8jq 3 роки тому +5

    🙏🙏🙏🙏🙏supper. Songs