ఆ YCP నేతల స్వరం మారుతుందా? ఒక్కొక్కరిగా ఓపెన్ అవుతున్నారా? | OTR | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 210

  • @thammisettihari5105
    @thammisettihari5105 3 місяці тому +155

    Sajjala ను పార్టీ కి దూరం పెట్టాలి

  • @SaiSeshadrischoolRampakhana
    @SaiSeshadrischoolRampakhana 3 місяці тому +249

    ఉచితంగా ఇచ్చేవాటికి విలువ ఉండదు ఇది అక్షర సత్యం........

    • @adr23
      @adr23 3 місяці тому +12

      Evaru evariki uchitamga icharu😅😅😅

    • @సుందరి123
      @సుందరి123 3 місяці тому +3

      మరి అలాగా అయితే సీబీన్ ఇచ్చే ఉచితలు తీసుకోకండి

    • @UNBEATABLE241
      @UNBEATABLE241 3 місяці тому

      Ave kakunda chalone chesadu jagan but always free schemes promote chesukunnadu jagan

    • @SaiSeshadrischoolRampakhana
      @SaiSeshadrischoolRampakhana 3 місяці тому +1

      @@adr23 ప్రభుత్వం ఇస్తున్న ఉచితాలు ఎవ్వరు గుర్తించరు, ఎవడిగురించి ఇస్తారు ఎవడి సొమ్ము ఇస్తారనే ధోరణి. ఏ ప్రభుత్వం అయినా అభివృద్ధి ఉపాధి కల్పన, resources డెవలప్మెంట్ చెయ్యాలిగాని అడిగినవారికి అడగనివారికి పంచుకు పోయి సోమరితనం నేర్పుతున్న ఏ ప్రభుత్వం ఐనా ఒక్కటే... బ్రదర్..
      వాళ్ళ companies నుంచి గాని ఇండస్ట్రీస్ నుంచీగాని ఇమ్మనండి పనిచేస్తే ఇస్తామంటారు...

    • @MyTalks-on8gy
      @MyTalks-on8gy 3 місяці тому

      Correct cheparandi , chaduvu Leni vallakana chepavachu ala arakora sogam sogam theligalavallaki chepalemu😂🤦🙏​@@SaiSeshadrischoolRampakhana

  • @MohanreddyChappidi
    @MohanreddyChappidi 3 місяці тому +51

    రాబోయే రోజుల్లో కెతిరెడ్డి రెడ్డి గారి విశ్లేషణ బట్టి పార్టీ ముదుకెళ్తే బాగుంటుంది,నిజాలను నిర్భయంగా చెప్పిన కేతిరెడ్డి రెడ్డి గారికి కార్యకర్తల తరుపున ధన్యవాదములు

    • @Vbs9
      @Vbs9 3 місяці тому +1

      @@MohanreddyChappidi ycp out completely from ap …. Paytm batch comments no use😂😂 party closed

  • @sattarpashashaik6305
    @sattarpashashaik6305 3 місяці тому +99

    నిజమే సలహాదారులు వల్ల 60 ఓడిపోయింది

    • @sarojaravva9072
      @sarojaravva9072 3 місяці тому +3

      Abaddam anni jagan ki telusu 5 years teliyakunda undadu.

  • @prabhakarareddy4473
    @prabhakarareddy4473 3 місяці тому +79

    మంచిదేకదా జగన్ కూడా ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకుంటాడు

  • @rakeshveerla9928
    @rakeshveerla9928 3 місяці тому +105

    Sajjala waste

  • @narothamreddyagaveedhi8077
    @narothamreddyagaveedhi8077 3 місяці тому +18

    అనంతపురం జిల్లా వాసిగా కేతిరెడ్డిని హర్శించకుండా ఉండలేకున్నా .
    తక్కిన రాయలసీమ జిల్లాల ప్రజల మాదిరిగా కాకుండా , అతి బీదవాని దగ్గరనుండి నాయకుని వరకు స్వతంత్రంగా భిన్నంగా ఆలోచిస్తారు ఇక్కడి వారు .
    అట్లాంటి నేపథ్యం లోనే కేతిరెడ్డి తన మనోగతాన్ని ధైర్యంగా , నిర్మొహమాటంగా చెప్పడం జరిగింది . పిల్లి మెడలో గంట ఎవరు కడుతారు అని వేచి చూడకుండా కుండా తనే కట్టేసారు .
    13 నుండి 14 సంll క్షేత్ర స్థాయిలో తమ కాలాన్ని , వనరులను , మానాన్ని పణంగా పెట్టిన నాయకులు , కార్యకర్తలు మూడు సార్లు మోసపోయి ఏవిరికి చెప్పాలో తెలియక తిక్క పట్టి బట్టలు చించుకున్నారు. నాలుగో సారి శాశ్వతంగా మోసపోకుండా 2024లో జాగ్రత్త పడిన పర్యవసానమే నేటి వైఎస్ఆర్ పార్టీకి పట్టిన గతి .
    కేతిరెడ్డి ఒక్కడే కాదు రాయలసీమ తక్కిన జిల్లాల నాయకులు కూడా బహిరంగంగా కాకపోయినా పార్టీ ఆంతరంగిక చర్చల్లో అధినాయకుడు చెప్పింది డూడూ బసవన్నల లాగ తల ఆడించ రాకుండా తమ మనోగతాన్ని వివరించాలి , లేదంటే చరిత్ర హీనులుగా మిగిలిపోవలసి వస్తుంది .

  • @dineshvdr
    @dineshvdr 3 місяці тому +25

    yes, its truly correct.

  • @asirinaidu7199
    @asirinaidu7199 3 місяці тому +78

    First remove sajjala

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe 3 місяці тому +2

      Yes, that bastard has damaged the party.

    • @sarojaravva9072
      @sarojaravva9072 3 місяці тому +3

      Odarpu yatralaku tiginapudu prajalu chuttu terigadu kada malli 5 years lo press meet pettaina mattada edemi palana Ela undemo telusukovachhukada MLA ne meet avaledu A jalagaki anni telusu pakkavalla mida anni thoyyoddu. Adi party' kadu Dopidi Donga la muta nichatvam gelipinchina prajalani mosam chesadu malli em migilindi AP lo .

  • @madhuprathighantam9534
    @madhuprathighantam9534 3 місяці тому +20

    జై కేతిరెడ్డి

  • @angelpriya314
    @angelpriya314 3 місяці тому +96

    జగన్ అన్న ఇప్పటికైనా నిత్యం ప్రజల్లో ఉండాలి

    • @venkateshpanangipalli9825
      @venkateshpanangipalli9825 3 місяці тому +1

      ప్రతిపక్షం లో ఉండి చేసేది అదే..

    • @kannak5783
      @kannak5783 3 місяці тому +8

      Enduku inka yem migilay ani raskoni takkatu pettadanika

    • @Bargav54887
      @Bargav54887 3 місяці тому +13

      మొత్తానికి ఒప్పుకున్నావు 😂 జగన్ ప్రజల్లో ఉండడు అని

    • @BhanuPrasad-z3n
      @BhanuPrasad-z3n 3 місяці тому +6

      PARADAALU????

    • @srinivasarao4908
      @srinivasarao4908 3 місяці тому +7

      Assembly ki Vachi matladali

  • @SrinivasaRaju-f7d
    @SrinivasaRaju-f7d 3 місяці тому +19

    రెడ్డిగారు మీరు చెప్పిన ఎనాలసిస్ చాలా బాగుంది ఇది జగన్ చేసుకోలేడు మీలాంటి వారు చెప్పిన వినడు చెప్పటానికి అవకాశం ఇయ్యడు ఎందుకంటే అతను ఒక ఫ్యాక్షనిస్టు కుటుంబం నుంచి వచ్చినవాడు చదువు లేదు కష్టపడే మనస్తత్వం లేదు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు

  • @rameshsonti9938
    @rameshsonti9938 3 місяці тому +30

    ఉచితంగా ఏం ఇచ్చారు ట్యాక్సులు పిండుకునరుగా పదిరూపాయలికి వందరూపాయలు దిబ్బేశారు అవి ఫ్రీ గా ఎలా అవుతాయి

  • @jampanasobhanadri3754
    @jampanasobhanadri3754 3 місяці тому +4

    Yes it's true...

  • @udayreddy6571
    @udayreddy6571 3 місяці тому +25

    Rajashekhar reddy is great leader but jagan reddy is a business man he is not leader

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 3 місяці тому +2

    మీరెంత మంచి వారు అన్న ఎందుకలయింది

  • @m.raveendrareddy6949
    @m.raveendrareddy6949 3 місяці тому +2

    Excellent analysis

  • @venkataramanareddy2993
    @venkataramanareddy2993 3 місяці тому +3

    kethireddy correct 😊

  • @vishnuvardhanreddy9039
    @vishnuvardhanreddy9039 3 місяці тому +8

    He’s right

  • @villans9879
    @villans9879 3 місяці тому +8

    Roja,nani,vamsi,ramabu ,perni ilanti valni tiseste ycp will win next easily..

  • @psnraju7998
    @psnraju7998 3 місяці тому +23

    ముందు ఆ పార్టీనుండి బయటపడండి.ప్రజలకు నిజాలు వెల్లడించండి. జరిగిన అరాచకాలకు క్షమాపణ కోరండి.

    • @maduruvijaya5142
      @maduruvijaya5142 3 місяці тому +2

      Arachakalu ippudu jaruguthunnai TDP vachaka.tdp kuda thukku thukku ga vodindhi kada adhe madhiri anni Kalisi ycp ni vodagottaru thirigi TDP vachinatle ycp kuda vasthundhi prajalu anni chusthunnaru kada

  • @Mr.raju04
    @Mr.raju04 3 місяці тому +1

    అసలు విషయం ఏమిటీ అంటే కూటమి కి YCP కి తేడా 50 లక్షలు ఓట్లు ఆ 50 లక్షలు ఓట్లు ఉద్యోగస్తులు వి సార్, మిగతావి ఎవరు పార్టీ కి వాళ్ళు వేసుకున్నారు ఇది 100% తత్యం, నిజం, ఇది గమనించగలరు

    • @MyEnemies....................
      @MyEnemies.................... 3 місяці тому

      వైస్సార్సీపీ ఈ విషయాన్ని నమ్మదు.. ఉద్యోగులు ఎంత... మాకు వాళ్ళు వెంట్రుక తో సమానం... మా వర్గం ఓట్లు వేరే అనుకున్నారు... ఉచిత పధకాలు తీసుకున్న వారందరు... వైస్సార్సీపీ కే ఓటు వేస్తారు అనుకున్నారు... But ఏ పార్టీ ఉచిత పధకాలు ఇచ్చినా ఎవడి సొమ్ము ఇస్తున్నారు అంటారు... మీరు అన్నట్టు ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా ఏ పార్టీ ఓటు బ్యాంకు ఆ పార్టీ కే వేస్తారు తప్ప చేంజ్ ఉండదు.. గవర్నమెంట్ ని మార్చేది తటస్థ ఓటర్లు మాత్రమే...

  • @RavirajSamuel
    @RavirajSamuel 3 місяці тому +2

    అది కరక్ట్

  • @TheStephenraj
    @TheStephenraj 3 місяці тому +1

    Hats off to you for accepting the facts for your party's (ysrcp) defeat.

  • @Vbs9
    @Vbs9 3 місяці тому +4

    Kethi redy jagratha lekapothey babayew godali 😂😂 ycp out …. Come out from ychp

  • @satish_MrDentist
    @satish_MrDentist 3 місяці тому

    True

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 3 місяці тому +1

    అహంకార పూరిత ,అసహ్యకరమైన
    భాష కూడా కారణం కావచ్చు గమనించ గలరు.

  • @MNC29-10
    @MNC29-10 3 місяці тому +75

    వైసిపి పని అయిపోయింది. ఇప్పటికైనా వైసిపి నేతలు, కేడర్ బయట పడాలి, అప్పుడే వారిపైన కొంత నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. లేదా బానిసలుగా ఉండేవారు ఎప్పటికీ బయట పడలేదు.

    • @Mallavaram2
      @Mallavaram2 3 місяці тому +3

      ​@ShivaReddy-hn9wvprathipakshamaaaaa good joke

    • @ITSMYVOICEUPENDRA
      @ITSMYVOICEUPENDRA 3 місяці тому +2

      ​@ShivaReddy-hn9wvmeeku ku la pichi baga ekkuva ayyindi anduke mee ahamkaram mee party ahamkaram meeku kanipinchadu notikedosthe adhi matladatharu sir

    • @ravichandra183
      @ravichandra183 3 місяці тому +9

      Ok bro ycp ledu , ante single vache guts unnaya other parties ki ippatikina

    • @sarojaravva9072
      @sarojaravva9072 3 місяці тому

      Vaddu Ysrcp Appatiki.

    • @maduruvijaya5142
      @maduruvijaya5142 3 місяці тому

      Idhemata achem annadu .party ledhu bokkaledhu ani marchipoinattunnav.kani 5 years lo malli vacharu kada .present party yedyna kani anusarinche vatini batte prajala thirpu vuntundhi ippudu TDP chese panulanu batte next gelupu votamulu vuntai .adhi thelusukovali mundhu

  • @KK-ee7to
    @KK-ee7to 3 місяці тому +3

    All he said is correct

  • @madhusudhanreddy4863
    @madhusudhanreddy4863 3 місяці тому +3

    స్టేజి మీద పాజిటివ్ వీడియోలు తరువాత ఆఫీసులో కూడా పాజిటివ్ వీడియోలు చూపించటం క్షేత్ర స్థాయిలో నాయకులు కలిసే అవకాశం ఇవ్వకుండా ఉండటం ఓటమికి కారణం కావచ్చు, కేవలం సకల శాఖ మంత్రి, వాలింటర్లు, పథకాల లబ్ధి దారుల లెక్కలు కొలమానం తీసుకుని ఎలక్షన్స్ లో దిగారు అనిపిస్తుంది ప్రజల అత్యాశను కుల బావనను మందు బాబుల ఆశలను పరిగణనలోకి తీసుకోకుండా ముందు వెళ్లారు
    రెడ్లు ఎనబై శాతం, కమ్మలు 90 శాతం, వైశ్యులు ఎనభై శాతం, బ్రాహ్మణ, క్షత్రియ తొంబై శాతం, యస్సీ యస్టి బిసి మైనా రిటిలు యాబై శాతం పైగా ఓటర్లు కూటమి కే వేసినట్లు తెలుస్తోంది కొన్ని వీడియోలు చూడటం, చుట్టూ ప్రక్కల కొందరి మాట తీరు గమనించిన తరువాత

    • @SAMMEDIACreations
      @SAMMEDIACreations 3 місяці тому

      మీ అంచనా ప్రకారం వైసీపీ కి 20 శాతమే ఓట్లు రావాలి.మీ విశ్లేషణ ప్రకారం అయితే వైసీపీ కి కాపులు ఓట్లు వేసారనెట్టు వుంది. మొత్తం జనాభాలో దాదాపు పాతిక శాతం వుండే కాపు, బలిజ, తెలగ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపులు గత ఎన్నికల్లో 60 శాతం పైగా జగన్ కే ఓట్లు వేస్తే ఈ సారి పవన్ పట్ల అదే జగన్ అండ్ కో చేసిన వికృత చేష్టల వల్ల దాదాపు 90 శాతం మంది పవన్ కళ్యాణ్ కు మద్దతుగా, ఏకపక్షంగా ఓట్లు గుద్దేసినా మీరు వారిని విస్మరించారు ఎందుకో.
      జగన్ తీరు ఇప్పటికీ మారలేదు అనడానికి ఆతని ప్రసంగాలే దర్పణం. ఇక మార్చు కుంటాడనే నమ్మకమూ లేదు. ఆతని తీరే ఆతని పార్టీకి శాపం. వచ్చే ఎన్నికలలో సీట్లు కొన్ని పెరగొచ్చు నేమో గానీ ఇదే తీరు కొనసాగితే మరో పదేళ్లు జగన్ కు అధికారం అందని ద్రాక్ష పండే. సహనం ఓర్పు లేని, ఆత్మ పరిశీలన చేసుకోడానికి ఇచ్చగించని జగన్ మోహన్ రెడ్డిని ఏపీ ప్రజలు గతంలో లాగా ఆదరిస్తారన్నది అనుమానమే

  • @ANUCDEGUNTUR
    @ANUCDEGUNTUR 3 місяці тому +6

    CHERUVU ni kabja chestey prakruthi sahakarinchadu 😢😢😢😢

  • @SivaChaitanyaS
    @SivaChaitanyaS 3 місяці тому +1

    Agree

  • @Wth420
    @Wth420 3 місяці тому +1

    Ycp vallu congress join avthe better, jagan moham choosi janalu inka votes veyyaru. Jagan entha rakshasudo andariki artham ayyindi

  • @seshutulasi1630
    @seshutulasi1630 3 місяці тому +1

    He is a good worker mingled with people from bigining day till end

    • @madhubandla9042
      @madhubandla9042 3 місяці тому

      No,oka pedda manchi neeti cheruvu ni kabja chesadu..mottam dharmavaram constitution lo 2000 acres kabja chesadu... that was the reason to his defeat 😂😂

  • @sriram-zp9yd
    @sriram-zp9yd 3 місяці тому +61

    జగన్ రెడ్డి అహంకారి, మూర్ఖుడు.. నాయకులు , మాజీ MLAs , MPs చెప్పినా వినడు

    • @KiranKumar-sy9ib
      @KiranKumar-sy9ib 3 місяці тому +5

      చంద్రబాబు వింటాడా

    • @sriram-zp9yd
      @sriram-zp9yd 3 місяці тому

      @@KiranKumar-sy9ib వింటాడు కాబట్టే, 45 రాజకీయాల్లో మనగలిగాడు.. జగన్ రెడ్డి నీ ఏదో అన్నాను అని వెంటనే చంద్రబాబు అని పోలిక తేవద్దు.. ఈ సైకో గాడికి, చంద్రబాబు గారికి నక్కకు, నాగలోకానికి ఉన్న తేడా ఉంది

    • @SAMMEDIACreations
      @SAMMEDIACreations 3 місяці тому

      ఎంపీలూ,ఎమ్మెల్యేల మాటలే వినడు, ఇక మాజీల మాటలు వినడం కూడానా. అది జరగదమ్మా.

    • @vidhyadharb5507
      @vidhyadharb5507 3 місяці тому +1

      ​@@KiranKumar-sy9ibidhi meeru Ila unnaru kaabatte 11 vochayyy😅😅

  • @sunriseagriproducts
    @sunriseagriproducts 3 місяці тому

    నియంత...గా సామాజిక వర్గాన్ని ద్వేషించడం.... టార్గెట్ గా

  • @bogeanreddy
    @bogeanreddy 3 місяці тому +5

    జయహో CBN సార్ ❤❤❤❤❤

  • @mpchinna4397
    @mpchinna4397 3 місяці тому +2

    జై valanteers

  • @santhaiahmadanu5063
    @santhaiahmadanu5063 3 місяці тому +4

    నిజమే కదా

  • @krishna951
    @krishna951 3 місяці тому

    బిల్డప్ ఎక్కువైంది అందుకే దొబ్బింది

  • @LakshmiLAKSHMI-c3t5c
    @LakshmiLAKSHMI-c3t5c 3 місяці тому +7

    JAY JAGAN MOHAN REDDY 🎉
    JAY KITHE REDDY...🎉

  • @krishnag4185
    @krishnag4185 3 місяці тому

    That is tirumala affect......

  • @sureshpentakota6669
    @sureshpentakota6669 3 місяці тому +3

    పారాచ్యూట్ ఎంఎల్ఏలు గెలవడం ఈ ఎన్నికలు చాలా అనుమానాలు కలిగిస్తున్నాయి

    • @sarojaravva9072
      @sarojaravva9072 3 місяці тому +2

      Ysrcp lo parchit lu gelichai 2019 lo

  • @AYamuna-x5r
    @AYamuna-x5r 3 місяці тому

    😢😊

  • @chaithanyam8877
    @chaithanyam8877 3 місяці тому +2

    Jai జగన్

  • @gopidegala7370
    @gopidegala7370 3 місяці тому

    Kethi reddy sir Correct...
    Sir please come to janasena party.... Mi lanti nayakudu janasena lo vundali ...

  • @ulakshmiveerraju1078
    @ulakshmiveerraju1078 3 місяці тому +1

    మీరు అడిగి చేయించుకునే పనులకైతే లంచ్చాలు అడిగి పిండుతారు. కదా!అడక్కుండా చేసే పనులేంటో వేరే చెప్పాలా!
    అవి పనికి మాలిన పనులే!
    అడిగిన పనుల్ని నిజాయితీ గా చేసి చుడండి!
    అప్పుడు మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి.

  • @shaunteddy5518
    @shaunteddy5518 3 місяці тому +6

    Keathi reddy anna meeru jagan anna vadaliveallavaddu

  • @KrishnaGanta-n6d
    @KrishnaGanta-n6d 3 місяці тому

    reason is EVM tapering.

  • @RoddaVenkat
    @RoddaVenkat 3 місяці тому

    జై బిజెపి

  • @ramudeenamsetty7736
    @ramudeenamsetty7736 3 місяці тому

    Jagan Reddy has taken Pavan Kalyan lightly he underestimated his star power and popularity.

  • @SAMMEDIACreations
    @SAMMEDIACreations 3 місяці тому +2

    Good morning ధర్మవరం కార్యక్రమం ప్రజలను పలుకరించడానికి అని జనాలు భావిస్తే ఎక్కడెక్కడ భూములు నొక్కేయోచ్చో గుర్తించేందుకు అని విపక్షాలు తప్పు పట్టాయి. వారి ఆరోపణల్ని నిజం చేస్తూ కేతిరెడ్డి భూములు, చెరువులు మింగేస్తే అది గమనించిన ఓటర్లు ఆడిని మింగ బెట్టారు. నాయకుడు నిస్వార్థంగా,పారదర్శకంగా వుండాలి

    • @manum.r1579
      @manum.r1579 3 місяці тому

      భూములు కబ్జా నిజమే అయితే పబ్లిక్ నుంచి complaint రావాలి కదా? జగన్ మీద వ్యతిరేకత kethireddy మీద కూడా పని చేసింది.

  • @prakashbabu7101
    @prakashbabu7101 3 місяці тому +1

    Right man in wrong party

    • @radhasudheera
      @radhasudheera 3 місяці тому

      Kethireddy emi nithi parudu kadhu...just social media mundhu publicity anthe...kabjalu chala chesadu

  • @shaikabdulkhadar4981
    @shaikabdulkhadar4981 3 місяці тому +2

    good morning okay kaani ee MLA scam cheste yela itanu good mla avutadu

  • @pchandravarma6755
    @pchandravarma6755 3 місяці тому

    Kethireddymanchodu❤hiro❤ycp❤

  • @LakshmiLAKSHMI-c3t5c
    @LakshmiLAKSHMI-c3t5c 3 місяці тому +1

    2024 EVM GOVT...🎉

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 3 місяці тому +2

    బై బై వైసిపి

  • @Sattimani
    @Sattimani 3 місяці тому +1

    Donga jagan reddy should not be in politics anymore, jagan spoiled his father name@ Dr.Rajashkar reddy

  • @sitavaddadi4611
    @sitavaddadi4611 3 місяці тому

    Kethi reddy gari ki manchi peru vundi ,

  • @viswanathkori3806
    @viswanathkori3806 3 місяці тому +4

    రే రే ఇక్కడ ఖాళీ స్థలం ఉంది చూడరా రే అడా కూడాఉంది మొన్న చూసిన స్థలం ఓకే ఐనదా రేపు అటు పోదాం

    • @sreedharreddivari5786
      @sreedharreddivari5786 3 місяці тому +3

      Pani చేస్తే ఇలా చేయక పోతే ఒకలా.. ఎప్పుడు మారుతారు రా మీరు..

    • @ankekrishnaveni3224
      @ankekrishnaveni3224 3 місяці тому +2

      Avunu anna chettagallu Anni negative gane teesukuntaru

  • @kandrabalu
    @kandrabalu 3 місяці тому +1

    Appudu EVMs annaru, eppudu thappu telisi vachindi😅😊

  • @satyanarayanareddygouni
    @satyanarayanareddygouni 3 місяці тому

    Keathi matlu correct

  • @satyamshivamsundaram5512
    @satyamshivamsundaram5512 3 місяці тому

    చావు తెలివి. 😂😂😂 ఇప్పటికీ జ్ఞానోదయం అయ్యిందా? అయితే సత్యం, ధర్మం గ్రహించి విభీషణులుగా మారి, లెంపలు వేసుకుని ధర్మ మార్గం లోకి వచ్చి మిమ్మల్ని మీరే సరిదిద్దు కోవడం ఉచితం, ఉత్తమము, తక్షణ కర్తవ్యం. 🎉🎉🎉🎉🎉🎉

  • @AbdullaSk-un6ky
    @AbdullaSk-un6ky 3 місяці тому

    Ippudu.americca.autundi.ap

  • @kadiyalahanumanhanuman5145
    @kadiyalahanumanhanuman5145 3 місяці тому

    నాయనా 2019లో పార్టీకి బలం జగన్ 2024లో పార్టీ కి మైనస్ జగన్ మీరంతా ఏమి లేదు ఉపయోగం లేదు మీ వల్ల

  • @TheStephenraj
    @TheStephenraj 3 місяці тому

    Ysrcp ki good bye cheppandi sir

  • @sumanthreddy5494
    @sumanthreddy5494 3 місяці тому +1

    Reddy S pakkanapettaru Odaru

  • @sreekanth776
    @sreekanth776 3 місяці тому +1

    Inka enduku ycp ...waste ...

  • @themasterkey6554
    @themasterkey6554 3 місяці тому

    Karanam okkate EVMs

  • @3697papa
    @3697papa 3 місяці тому

    కే తీ రెడ్డి మీద కూడా దోపిడీ, కబ్జా అభియోగాలు ఉన్నాయి, జగన్ పేరు మీద కొంత నష్టం వాటిల్లింది

  • @shaikmoinuddeen6892
    @shaikmoinuddeen6892 3 місяці тому

    వున్నాయట ఏంటి..? మీరు ఇంటర్వ్యూ చూడకుండా మీరు న్యూస్ వేస్తున్నారా..? ఇంటర్వ్యూ చూసి న్యూస్ పెట్టండి

  • @కల్వరిమన్నాప్రార్థనామందిరమునూ

    ఏ పార్టీ వేవ్ లేదు కానీ వైసిపి పార్టీ మీద వ్యతిరేకత కారణంగా ఓటమి చెందడం జరిగింది
    అయితే ఇక్కడ కేతిరెడ్డిగారు వ్యక్తిగతంగా ఓడిపోలేదు

  • @sivaramgopi3555
    @sivaramgopi3555 3 місяці тому +14

    Sajjala munchaDu

    • @shaikmoinuddeen6892
      @shaikmoinuddeen6892 3 місяці тому +1

      Sajjala కారణం అయితే మరి జగన్ తెలివి ఏమైంది

  • @vijdon1611
    @vijdon1611 3 місяці тому +1

    వాలుంటీర్లకు 10 వేలు ఇస్తాం అని గెలిచిన తర్వాత మా పొట్టలు కొట్టారు. మోసం అన్నా

  • @HemantHgupta
    @HemantHgupta 3 місяці тому

    Good morning cherivu donga ki ippudu tellarindhi😂

  • @chirub5455
    @chirub5455 3 місяці тому

    Sir janasena ki vellandi ..

  • @praveenippaka1333
    @praveenippaka1333 3 місяці тому

    Evm tamperingggggg

  • @manatruckbulker2276
    @manatruckbulker2276 3 місяці тому +4

    వాళ్ళు గెలిచి నెలరోజులు కాలేదు మన ప్రభుత్వం ఓడిపోయి నెల రోజులు అయింది నెలలోనే అన్ని అయిపోవాలంటే జరిగే పనులేనా ఇప్పటివరకు బొల్లి బాబు పావలా కళ్యాణ్ మొదలుపెట్టింది ఓన్లీ పెన్షన్ కార్యక్రమం మాత్రమే మిగిలినవి చాలా ఉన్నాయి లెక్క పక్క మారిపోవడం గ్యారంటీ

  • @prakashrao5397
    @prakashrao5397 3 місяці тому +1

    Why antee? Corrupt politics chesaru andhuke.

  • @chalamalanarasimharao1537
    @chalamalanarasimharao1537 3 місяці тому

    ఆంధ్రప్రదేశ్లో కేతిరెడ్డి గారు ప్రజల్లో మనిషి అయినా సరే ఓడిపోయిన దానికి కారణం ఏమిటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి వల్లే ఓడిపోయినాడు అందుకని కేతిరెడ్డి గారు లాంటి వాళ్ళు జనసేనకి వస్తే మంచిది అని జై జనసేన

  • @jayakumarn374
    @jayakumarn374 3 місяці тому

    TDP jnsp bjp 3 in 1 ysr Jai
    jagan

  • @y.hanumanthreddy1397
    @y.hanumanthreddy1397 3 місяці тому

    Ss

  • @viswamganugapenta9953
    @viswamganugapenta9953 3 місяці тому

    కేతిరెడ్డి ఓకే

  • @challa.srinivas3258
    @challa.srinivas3258 3 місяці тому

    ఎలక్షన్ టైం లో ఎన్టీవీ జగన్ గాడికి ఉచ్చ తాగింది

  • @madhusudhanmukkidi9417
    @madhusudhanmukkidi9417 3 місяці тому +1

    Roja sajjala kodali veele jagan otamiki main reason

  • @sekharyalavarti4610
    @sekharyalavarti4610 3 місяці тому

    ఈ మార్పు ఎదో ఇంకా చాలా ముందుగా వచ్చి వుంటే బాగుండేదేమో ?

  • @somasekhar1421
    @somasekhar1421 3 місяці тому

    కేతిరెడ్డి గారిని టిడిపి వాళ్ళు కూడా మిమ్మలను ఇష్టపడతారు.కని జగన్ అసమర్థ పాలన వలన మీరు ఓడిపోయారు.mla la graph kadu బాగలేనిది,jagan graph assalu bagaledu .adi jagan ki చెప్పే అంత దమ్ముగల నాయకులు వైసిపి లో లేరు.

  • @sivaramkumarpedarla
    @sivaramkumarpedarla 3 місяці тому

    Kathi reddi garu mi thappemiledu kani mi party chesina arachakam ke motham kottukupoyindi

  • @l.chandhrasail.chandhrasai9229
    @l.chandhrasail.chandhrasai9229 3 місяці тому

    Ketireddy

  • @VenkateswarluK-m7p
    @VenkateswarluK-m7p 3 місяці тому

    అంతమంది సలహాదారులు ఎందుకు.

  • @arunreddy7343
    @arunreddy7343 3 місяці тому

    Bhoomulu kabjalu chesthe alane untadi Mari

  • @madhusudhan-tk4gy
    @madhusudhan-tk4gy 3 місяці тому

    Sir ki power undalii yeppudu. Vodipothe thattukoledu

  • @j.pradeepj.pradeep1692
    @j.pradeepj.pradeep1692 3 місяці тому

    Sports cars lands baganay dhochukunaru kadha madam epudu yakada lopala vastharu ani chinnna bayam

  • @thrinathreddy6061
    @thrinathreddy6061 3 місяці тому

    Thanu MLA ayinde Jagan punyama ani...win or lose is common in politics.. what extra he did to His constituency except making sure all the people are getting govt policies.. and Yes stop free bees to people that will not help for development.

  • @suribabukatchalla7180
    @suribabukatchalla7180 3 місяці тому

    Jagan marali,leakapothe ycp ni Inka marisipo

  • @Cherry_1987
    @Cherry_1987 3 місяці тому

    Employees gurimchi cheppamdi

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 3 місяці тому

    Jagan nirankusa avineeti palane karanam votamiki karanam jagane

  • @kireetiyadavalli1715
    @kireetiyadavalli1715 3 місяці тому +28

    Meru పార్టీ maretha best
    జగన్ కు ఇంకా ఎవరు ఓటు వేయరు

    • @nyrn8284
      @nyrn8284 3 місяці тому +5

      Cbnki veesinappudu..next..jaganki..eanduku..veeyaru...

    • @reddy2sarayu
      @reddy2sarayu 3 місяці тому +3

      40% vote bank ekadiki podu

  • @RamaMohanaRaoGoddanti-qd2dx
    @RamaMohanaRaoGoddanti-qd2dx 3 місяці тому

    Reddy Garu Chala Kastapaddaru Meeru Ayina Vupayogam Lekunda Poyindi.Employees,Zpensioners,Teacher Debba Theesaru.Vallaku 2DA,DR La Arrears Payment Cheysinatlayithey Malli 145Seats Ayina Vacheyvi.

  • @sekharganti8544
    @sekharganti8544 3 місяці тому

    ఉచితాలు ఎవరు కూడా వారి సొంత ఆస్తుల నుంచి పట్టుకొచ్చి ఇవ్వలేదు ఫస్ట్ పాయింట్ మీరు గ్రహించవలసింది అది ప్రజాధనం ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభా మీద పన్నుల రూపంలో ఇంకా ఇతర ఆదాయ మార్గాల ద్వారా ప్రభుత్వం సేకరించిన డబ్బు అందులోంచి తీసి పథకాలు ఇచ్చారు మీరే కాదు చంద్రబాబు ఇచ్చిన మోడీ గారు ఇచ్చిన చివరికి ఆ దేవుడు దిగివచ్చి ఇచ్చిన ఆ డబ్బు మాత్రం ప్రజలది దానికి మీకు రుణపడి ఎందుకు ఉండాలి అవసరం లేదు అందరి డబ్బుని తీసుకుని కేవలం కొందరికి మాత్రమే పంచిపెట్టి ఇక మిగిలిన రాష్ట్రంలో ఆ డబ్బుతో చేయవలసిన అందరి ప్రజల సౌకర్యాల్ని పూర్తిగా విస్మరించి ఒక కక్ష ప్రతీకారం తీర్చుకునే మనుషులు లాగా ప్రవర్తించి పరిపాలన చేశారు ఈ రాష్ట్రాన్ని అందుకే ప్రజలు తిరస్కరించారు మళ్లీ అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు ప్రజలు అంతగా ప్రజల బుర్రలు నాటుకు పోయారు తర్వాత ఏదో 40 శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి మేము మధ్యలోనే అధికారంలోకి వచ్చేస్తాం లేదా 5 ఏళ్ల తరువాత గాని అధికారంలోకి వస్తాం అనే భ్రమలు వీడండి