వయసులో పెద్ద వారు సరే గురువుతో సమానం ఒకే ఓం నమశివాయ అని విష్ణుని స్మరిస్తూ కూర్చుంటే పనులు జరగవు వాళ్ళు మన వైపు చూసి పని చేసే లోపల మనల్ని భూమి మీద లేకుండా లేపేస్తారు వెంటనే ఫలితం రావాలంటే ప్రత్యేంగిర వరహి కావలి తప్పనిసరి.... శివుడు వాళ్ళని శిక్సిస్తాడు కానీ ఎపుడు వాళ్ళు అంత అనుభవించేసినాక లాస్ట్ వాళ్ళు మర్ణించ్చేటప్పుడు కదా... ఇది కాలి కాలం శిక్ష వెంటనే పడితేనే సనాతన దర్మం పట్ల జనాలకు నమ్మకం ఉంటుంది లేకపోతే మన ధర్మాన్ని జనాలు మర్చిపోతారు 🙏🙏🙏
గురువు గారికి నమస్కారం 🙏 చాల రుణ బాధల్లో ఉన్నపుడు ఉన్న ఆస్థి అమ్మేసి అప్పులు తీర్చుకుందాం అనుకున్నపడు స్వతహాగా దేర్యం లేని సమయం లో నేను ఉన్న అని ఒక వ్యక్తి వచ్చి అన్ని నేను చూసుకుంటా అని ధర్యం చెప్పి అన్ని అమ్మేసిన డబ్బులు తన దగ్గర ఉంచుకొని కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వక ఇక నాదగ్గర ఇవే ఉన్నాయ్ తీసుకుంటే తీసుకో లేకపోతే పో అంటే పోనిలే ఇచ్చిన్నవి మిగతావాళ్ళకి ఇద్దాం అనుకుంటే అవి సరిపోవడం లేదు 10 రూ వచ్చేది ఉంటే 3 రూ ఇచ్చాడు సరే పోనిలే అనుకుంటే ఇచ్చేవాళ్లందరిని నామీదికి పంపిస్తుంటే ఏమి చేయాలి గురువు గారు మి ద్వారా ఏమైనా సలహా ఇవ్వగలరని కోరుకుంటూ మి శిష్యుడు గురువు ఒకరకమైన బాధలో ఉన్న మంచి చెప్పినవాడే చెడు కోరుకుంటే ఎవరితో చెప్పుకోవాలి మనసుకి ప్రశాంతత లేకుండా పోతుంది గురువుగారు 🙏🙏🙏
మొదట గురువులను ఆశ్రయించండి ధనం కావాలి గురుదేవా అని ఒక మంత్రం ఉపదేశం తీసుకోండి కానీ మీకు శత్రువులు శాశ్వతంగా అడ్రస్ లేకుండా గల్లంతై పోవాలి అంటే ధూమావతి అమ్మవారిని ఆశ్రయించండి
You tub లో వక ఛానెల్ వీడియో చూసి వాళ్ళు పెట్టిన నంబర్ కి మెసేజ్ చేస్తే 3000 అమౌంట్ వేస్తే పూజ చేస్తాను అని చెప్పారు అమౌంట్ వేశాను బట్ నా భర్త అక్రమ సంభందాలు తగ్గ లేదు 😭😭😭😭
గురువుగారు ఏక బీజాక్షర సాధన చేయవచ్చా, బీజాక్షర సాధనకు ఉపదేశం కావాలా, క్లీమ్, శ్రీం, హ్రీం బీజాక్ష సాధన గురించి వీడియో చేయండి, వాటి ఫలితం, సంఖ్య, హోమం లాంటివి చేయాలా అనే అంశం మీద వీడియో చేయండి 🙏🙏🙏
పంచక్షారీ సాధన చేస్తున్న 5స లుగా ప్రశాంతత కోసం కర్మ తొలగడం లేదు స్వామి మి ఆశీస్సుల ద్వారా ఐనా మంచి జీవితం వస్తుందన్న నమ్మకంతో 🙏🙏🙏🙏🙏 శ్రీనివాస్ అర్ద 2 మిథున గృహస్థుడను కాలేదు యోగం కావాలని దయతో
Thank you Sir🎉🎉🎉
దన్యవాదములు గురువు గారు. నేను అడిగిన వెంటనే నాకోసం వీడియో చేసినందుకు. మీరు చాల గొప్ప మనసు కలిగిన వ్యక్తి మీకు నమస్కారములు గురూజీ🙏🏼🙏🏼🙏🏼
It's okay 😊
8:19 మీరు చెప్పింది అక్షరాలా నిజం
ఆ శివుడే లేకుండా ఈ దేవతలు అందరూ ఎక్కడి నుండి వచ్చారు. హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏😭😭😭
Meeru chala correct ga cheptharu guruvu garu
guruvu garu, thank you....
వయసులో పెద్ద వారు సరే గురువుతో సమానం ఒకే ఓం నమశివాయ అని విష్ణుని స్మరిస్తూ కూర్చుంటే పనులు జరగవు వాళ్ళు మన వైపు చూసి పని చేసే లోపల మనల్ని భూమి మీద లేకుండా లేపేస్తారు వెంటనే ఫలితం రావాలంటే ప్రత్యేంగిర వరహి కావలి తప్పనిసరి.... శివుడు వాళ్ళని శిక్సిస్తాడు కానీ ఎపుడు వాళ్ళు అంత అనుభవించేసినాక లాస్ట్ వాళ్ళు మర్ణించ్చేటప్పుడు కదా... ఇది కాలి కాలం శిక్ష వెంటనే పడితేనే సనాతన దర్మం పట్ల జనాలకు నమ్మకం ఉంటుంది లేకపోతే మన ధర్మాన్ని జనాలు మర్చిపోతారు 🙏🙏🙏
చాలా బాగ చెప్పారు గురువు గారు నమస్కారాలు useful video Thank you
బాగా చెప్పారు గురు గారు...
Guruvu gaariki namaskaramandi meeru chepina matralu pdf la evvandi swami 🙏🙏🙏🙏🙏🙏
ధ్యాన శ్లోకం పెట్టండి స్వామి
గురువు గారికి నమస్కారం 🙏 చాల రుణ బాధల్లో ఉన్నపుడు ఉన్న ఆస్థి అమ్మేసి అప్పులు తీర్చుకుందాం అనుకున్నపడు స్వతహాగా దేర్యం లేని సమయం లో నేను ఉన్న అని ఒక వ్యక్తి వచ్చి అన్ని నేను చూసుకుంటా అని ధర్యం చెప్పి అన్ని అమ్మేసిన డబ్బులు తన దగ్గర ఉంచుకొని కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వక ఇక నాదగ్గర ఇవే ఉన్నాయ్ తీసుకుంటే తీసుకో లేకపోతే పో అంటే పోనిలే ఇచ్చిన్నవి మిగతావాళ్ళకి ఇద్దాం అనుకుంటే అవి సరిపోవడం లేదు 10 రూ వచ్చేది ఉంటే 3 రూ ఇచ్చాడు సరే పోనిలే అనుకుంటే ఇచ్చేవాళ్లందరిని నామీదికి పంపిస్తుంటే ఏమి చేయాలి గురువు గారు మి ద్వారా ఏమైనా సలహా ఇవ్వగలరని కోరుకుంటూ మి శిష్యుడు గురువు ఒకరకమైన బాధలో ఉన్న మంచి చెప్పినవాడే చెడు కోరుకుంటే ఎవరితో చెప్పుకోవాలి మనసుకి ప్రశాంతత లేకుండా పోతుంది గురువుగారు 🙏🙏🙏
మొదట గురువులను ఆశ్రయించండి ధనం కావాలి గురుదేవా అని ఒక మంత్రం ఉపదేశం తీసుకోండి కానీ మీకు శత్రువులు శాశ్వతంగా అడ్రస్ లేకుండా గల్లంతై పోవాలి అంటే ధూమావతి అమ్మవారిని ఆశ్రయించండి
@@ravirajraviraj4278 🙏🙏
Guru garu meku padhbi vanbganalu emi ashichakynda naku free ga mantra upadesahm chesaru
Mi paadhaalaku sathakoti 🙏🙏🙏dhanyavaadhalu
ఓం శ్రీ ప్రత్యంగిరా దేవతాయై నమః
Guruvu garu meeru jathakam bagacheptaru meeru cheppevi correct ga jarugitunnayi
Guruvugaru namaskaram
Varahi pratyangira samputita manyanni dayachesi naku anugrha hinchandi .videolo meeru cheputuntr sarigga vinapatamledu
Videolo aksharalato mantrani pettandi
Guru garu Karan vidhyalu upadesam lekunda cheyiavacha
Guruvu gaaru 🙏trilokya vijaya prathyangira kavacham .with lyrics .chepandi sir meeku runapadi untam sir
Namaskaram guru garu thanks for your video. All my doubts are cleared about every day doing Pooja
ధర్మ రాజు గారిని చూసిన్నట్టు ఉంది అంత ధర్మం గా చెబుతున్నారు
నమస్కారం గురువు గారు మీరు దీక్ష ఇస్తారా ప్రత్యంగిర అమ్మ వారి సాధనకు.
Ye devatha upasanakiaina nama nakshatra arvanam chusukovala guruvu garu.
You tub లో వక ఛానెల్ వీడియో చూసి వాళ్ళు పెట్టిన నంబర్ కి మెసేజ్ చేస్తే 3000 అమౌంట్ వేస్తే పూజ చేస్తాను అని చెప్పారు అమౌంట్ వేశాను బట్ నా భర్త అక్రమ సంభందాలు తగ్గ లేదు 😭😭😭😭
Pratyangira homa temple lo police thunder
శివ కృత్యా యంత్రం ఫోటో పెట్టండి స్వామి
Sir karna durga chetaka sadhana gurinchi cheppandi sir.
ఏంటో గురువు మీరు మాట్లాడుతుంటే వింటూ ఉండాలి అనిపిస్తుంది
స్వామి వారు నమస్కారం, ధన్యవాదాలు
Devi pratyangira sadaksya nidhi siddayet. Nidulu kuda istundi.
అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించడం సాధ్యమేనా గురువుగారు, ఎలా దయచేసి theliyaparachagalaru
Vupaasana vupaasana ante meru cheppe varaku naaku theyaka manasu lo bhadhapaduthunna e video chusaka happy ga ఫీల్ ayya
గురువుగారు ఏక బీజాక్షర సాధన చేయవచ్చా, బీజాక్షర సాధనకు ఉపదేశం కావాలా,
క్లీమ్, శ్రీం, హ్రీం బీజాక్ష సాధన గురించి వీడియో చేయండి, వాటి ఫలితం, సంఖ్య, హోమం లాంటివి చేయాలా అనే అంశం మీద వీడియో చేయండి 🙏🙏🙏
Guruvugaru me phone number pampandi swamy
పంచక్షారీ సాధన చేస్తున్న 5స లుగా ప్రశాంతత కోసం కర్మ తొలగడం లేదు స్వామి మి ఆశీస్సుల ద్వారా ఐనా మంచి జీవితం వస్తుందన్న నమ్మకంతో 🙏🙏🙏🙏🙏 శ్రీనివాస్ అర్ద 2 మిథున గృహస్థుడను కాలేదు యోగం కావాలని దయతో