గురువుగారు నన్ను ప్రతిరోజు నా భార్య అత్త మామ వాళ్ళ అన్న వాళ్ళు నన్ను చాలా ఏడిపిస్తున్నారు అండి ప్లీజ్ అండి ఏం చేయమంటారు గురువుగారు నేను నా భార్య ని ఎంత బాగా చూసుకున్న నాదే తప్పు అని వేలికి చూపిస్తా రండి నేను ఆ భగవంతుని నమ్మడమే నా తప్పు
ప్రస్తుత కాలంలో ఆడపిల్లలను నానా రకాలుగా ఏడిపించడం, హింసించడం లాంటివి ఎక్కువ అయిపోతున్నాయి. ఈమధ్యనే ,ఒక అమ్మాయి అతన్ని ప్రేమించలేదని ఆ అమ్మాయి కాలేజీ కి వెళ్ళి ఆ కాంపస్. లోనే పొడిచి చంపేసాడు. అలాంటి పిల్లలకు రక్షగా, రక్షణగా ఉండే మంత్రం ఏదైనా పెట్టండి స్వామి.
🙏🙏🙏naku na bhartha aadapaduchulu chetabadulu cheyistatu...mundu ammavaru vache vari daggaruki velli teeyinchukonna aa kramamlo yellamma py ishtam perigindi. 3 years 3 years aindi na illalni kuda lakkoni nannu gentesaru. Kashtam chesi batukutunte ippatikii 4 satlu na yellamma ku katlu vesaru. Nenu ilage videos lo kalabhirava mantram to vidipinchukunna. Naku jada kattindi... kali matha, yellamma, kalabhairava mantra sidhi jarigindi. E gurivu leru.shivudu ni guruvu ga bhavinchi sidhi pondutunna.nenu puttindi Muslim pelli tarvatha 4 years ki rent illalo dayyalu kanipinchevi apudu yellamma dappu sound vinipinchindi aa roju ninchi ippati ki 16 years nundi amme kapadutu vastundi.na bhartha vallu nannu pichidanila chisaru.
@@siddhamantram గురువుగారు నాకు శత్రువు నుండి బ్లాక్ మ్యాజిక్ లో భానుమతి ప్రయోగం చేయబడి ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గురువుగారు మీ యొక్క దర్శన భాగ్యం కల్పిస్తారా మీ నెంబర్ ఏమన్నా ఇవ్వగలుగుతారా. నా జీవితం నాకే అర్థం కావడం లేదు గురువుగారు.
Same eelanti anubhavam naku yedhuraindi swamy..Varahi amma ki naivejam pedutunte amma photo nundi flowers paddai,appudu gurthochindi garelu marchipoya ani ventane vesi amma ni nivedhana vesanu🙇♀sri matre namaha..
గురు దేవులకు ప్రణామాలు. మంత్రం కొన్ని చోట్ల ఫ్రేమ్ అని కొన్నిచోట్ల ఫే అని ఉన్నది. ఫే లేక ఫ్రేమ్ ఏది కరెక్ట్ ? మీతో పాటు మూడు సార్లు జపించి ఈ మంత్రాన్ని కూడా మీ ఉపదేశం గా తీసుకోవచ్చా ? అన్యధా భావించ వద్దని ప్రార్ధన. గురు దేవులకు పాదాభివందనం. 🙏🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారములు నా పేరు నాగమణి నేను అమ్మను పూజించాలి అనుకుంటున్నాను చిత్రపటం కొని తెచ్చుకున్నాను అమ్మవారి హోమంలో మిరపకాయలు వేయమన్నారు హోమం ఎలా చేయాలి స్వామి లేక ధూపం లో వెయ్యాలా సాంబ్రాణి ధూపం 🙏🙏🙏🙏🙏 నా ప్రశ్నకు సమాధానం చెప్తారు అనుకుంటున్నాను గురుభ్యోనమః 🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏 ప్రత్యంగిరా హోమం అందరూ చేసేది కాదమ్మా, విధి విధానాలు గురువుల వద్దనుండి తెలుసుకొని మాత్రమే చేయాలి. సాంబ్రాణి ధూపం లో మిరపకాయలు వేయకూడదు ..వీడియోలో చెప్పిన అందరూ చేసుకోదగిన విధానం లోనే చేయాలి
Sreemathre Namaha..You are lucky to have pratyangira maa darshan in dream. In present life you many not have prayed her but..In your previous birth you might have done her upasana..so she came in dream and reminding you about it.,her blessings are with you..so stay blessed by doing her pooja/archana or upasana as per your wish.
Name :- ఆదినారాయణ Date of Birth :- 06-03-1977 Time of Birth :- 23:44 ( 11:45 pm ) Place of Birth :- Khammam District town Khammam government hospital Wife :- తేజకుమారి Daughter yelder :- దీక్షిత Daughter small :- జితప్రజ్ఞ Life bagaledhu please help me
Very good swamy govindaa Hari govindaa Hari govindaa. Good pahimaam. Rakshamaam. Shubhamu all.
గురువుగారికి వందనాలు 🙏🙏🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
Sir your explanation superb sir... మీరు ఇలాంటి మరెన్నో మంచి విషయాలు పంచుకోవాలనీ మనవి.
శ్రీమాత్రే నమ:
Pratyangira Sadhana - 2 PLEASE
Shri Guru Dattatreyya 👏👏
శ్రీమాత్రే నమ:
Sri Guru Dakshinamurthy Namaha 🙏
శ్రీమాత్రే నమ: 🙏
గురువుగారు నన్ను ప్రతిరోజు నా భార్య అత్త మామ వాళ్ళ అన్న వాళ్ళు నన్ను చాలా ఏడిపిస్తున్నారు అండి ప్లీజ్ అండి ఏం చేయమంటారు గురువుగారు నేను నా భార్య ని ఎంత బాగా చూసుకున్న నాదే తప్పు అని వేలికి చూపిస్తా రండి నేను ఆ భగవంతుని నమ్మడమే నా తప్పు
Vallaku dooranga vunna na kadalikalni vallu chustunnaru.. anduku naapy rakhshana kavachamla vundela e mantram sidhinchukovalo.....cheppandi guruvu garu....
గురు గారికీ హృదయపూర్వక నమ్కారములు
శ్రీమాత్రే నమ:
Srimatry namaha, omnamasivaya, omnamasivaya,namo sairambaba, jai gurudevadatta,
Guruji meku padanamaskaramulu.
ప్రస్తుత కాలంలో ఆడపిల్లలను నానా రకాలుగా ఏడిపించడం, హింసించడం లాంటివి ఎక్కువ అయిపోతున్నాయి.
ఈమధ్యనే ,ఒక అమ్మాయి అతన్ని ప్రేమించలేదని ఆ అమ్మాయి కాలేజీ కి వెళ్ళి ఆ కాంపస్. లోనే పొడిచి చంపేసాడు.
అలాంటి పిల్లలకు రక్షగా, రక్షణగా ఉండే మంత్రం ఏదైనా పెట్టండి స్వామి.
ua-cam.com/video/WZnYh-7C7EM/v-deo.htmlsi=dndWO8zD1Vi3yYtC : Already indukosam ee video chesanamma
@@siddhamantram ,Thank you Swami
🙏🙏🙏naku na bhartha aadapaduchulu chetabadulu cheyistatu...mundu ammavaru vache vari daggaruki velli teeyinchukonna aa kramamlo yellamma py ishtam perigindi. 3 years 3 years aindi na illalni kuda lakkoni nannu gentesaru. Kashtam chesi batukutunte ippatikii 4 satlu na yellamma ku katlu vesaru. Nenu ilage videos lo kalabhirava mantram to vidipinchukunna. Naku jada kattindi... kali matha, yellamma, kalabhairava mantra sidhi jarigindi. E gurivu leru.shivudu ni guruvu ga bhavinchi sidhi pondutunna.nenu puttindi Muslim pelli tarvatha 4 years ki rent illalo dayyalu kanipinchevi apudu yellamma dappu sound vinipinchindi aa roju ninchi ippati ki 16 years nundi amme kapadutu vastundi.na bhartha vallu nannu pichidanila chisaru.
Guruvugaaru maa parents kosam nenu cheyavachhunaa lalita amma photo undi arati pandi nivedana pettachhha cheppandi
Hanumath pratyangira mantram gurunchi cheppagalaru
Thanks very much guruji for sharing the valuable information
హోమము చేపించాలి అనుకుంటే ఎవరు చేస్తారు ఎక్కడ చేపించాలి
Swamy part 2 please🙏
Thankyou guruvu garu
శ్రీమాత్రే నమ:🙏
మీరు కొన్ని వీడియోల చివరిలో పెట్టే ఫలశ్రుతి సూపర్ స్వామీ😂🙏
ఏదో మీ అభిమానం ☺️ 🙏
???? Here please
Shree mathrae namaha 🙏
OmShreeprathyangirathalliKapadu.Swameejimeephonenopettandi
Baga chapparu guruvugaru
Supar😂😮
శ్రీమాత్రే నమ:
Danyavadalu gurujii
శ్రీమాత్రే నమః 🙏
స్వామి, పార్ట్ 2 పెట్టండి
Anubavinchena vaallaku
Enkka bagaardha mavuthunde
Dhanyosmi guruvugaaru japam ye maalato cheyyali pleess Ripley ivvandi
🙏🙏🙏🙏 amma vari photo annaru pratyangira amma vare kada ela vunna photo clear ga cheppandi guruvu garu
Video pratyangira amma gurinchi ayinappudu ,ammavaru ante aavida photone ani pratyekamga cheppanakkaraledu
🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏🙏🙏🙏🙏
🙏తమ్ముడు ur soooooooper
శ్రీమాత్రే నమ: 🙏 ..Thank you Akka
@@siddhamantram గురువుగారు నాకు శత్రువు నుండి బ్లాక్ మ్యాజిక్ లో భానుమతి ప్రయోగం చేయబడి ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గురువుగారు మీ యొక్క దర్శన భాగ్యం కల్పిస్తారా మీ నెంబర్ ఏమన్నా ఇవ్వగలుగుతారా. నా జీవితం నాకే అర్థం కావడం లేదు గురువుగారు.
Guruvu gariki Padhabivandhanalu
Amma vari japam e mala tho cheyali guru garu 🙏🙏🙏
Sreematre Namaha, you can use rudraksha or Pagadalamala/red hakeek and for severe cases Black hakeek also can be used
@siddhamantram santhosham guruvu garu 🙏🙏
Kruthagyathalu
🙏🏻🙏🏻🙏🏻
Same eelanti anubhavam naku yedhuraindi swamy..Varahi amma ki naivejam pedutunte amma photo nundi flowers paddai,appudu gurthochindi garelu marchipoya ani ventane vesi amma ni nivedhana vesanu🙇♀sri matre namaha..
sri matre namaha..Subhamastu
Non veg tinocha swamy amma pooja chestey
గురు దేవులకు ప్రణామాలు.
మంత్రం కొన్ని చోట్ల ఫ్రేమ్ అని కొన్నిచోట్ల ఫే అని ఉన్నది.
ఫే లేక ఫ్రేమ్ ఏది కరెక్ట్ ?
మీతో పాటు మూడు సార్లు జపించి
ఈ మంత్రాన్ని కూడా మీ ఉపదేశం గా తీసుకోవచ్చా ?
అన్యధా భావించ వద్దని ప్రార్ధన.
గురు దేవులకు పాదాభివందనం.
🙏🙏🙏🙏🙏
Elanti sadhakulanu kalavalani undi
నాకు ఉన్న Health problem పోవాలి
🙏🙏🙏🙏🙏🙏🙏
Sathakoti vandanaalu swamy meku🙏 me ph cheppandi mail cheyadam radu
గురువు గారికి నమస్కారములు నా పేరు నాగమణి నేను అమ్మను పూజించాలి అనుకుంటున్నాను చిత్రపటం కొని తెచ్చుకున్నాను అమ్మవారి హోమంలో మిరపకాయలు వేయమన్నారు హోమం ఎలా చేయాలి స్వామి లేక ధూపం లో వెయ్యాలా సాంబ్రాణి ధూపం 🙏🙏🙏🙏🙏 నా ప్రశ్నకు సమాధానం చెప్తారు అనుకుంటున్నాను గురుభ్యోనమః 🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
ప్రత్యంగిరా హోమం అందరూ చేసేది కాదమ్మా, విధి విధానాలు గురువుల వద్దనుండి తెలుసుకొని మాత్రమే చేయాలి. సాంబ్రాణి ధూపం లో మిరపకాయలు వేయకూడదు ..వీడియోలో చెప్పిన అందరూ చేసుకోదగిన విధానం లోనే చేయాలి
Sir, mee email yedaina unte ivvagalara....nenu pratyangira sadhana chestunnanu...nenu eee sadhana gurinchi charchincha dalachukuntunanu.
🙏🙏🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
🙏🌺🙏🌺🙏🌺🙏
👌🙏🙏🙏
శ్రీమాత్రే నమ: 🙏
🙏
Hii
Guruvu garu photo lekapoena em kada... photo ledu guruvu garu 🙏🙏🙏
Durga devi photo pettukoni ayina cheyandi
@@siddhamantram meru naa yandu haa parama shivudu🙏🙏🙏
👃👃👃
Nenu pratyangira devi ki mamsam kura chepala kura tho annam peduthunna ela cheyadam manchidha kaadha
Vaamaacharam lo cheyamani mee guruvulu cheppara leka..ithara youtube videos lo choosi chestunnara
48years lo pratyangira mantram thesukovacha swami samsarulu aadavaaru e puja cheyavacha entlo vuntu
Andaru chesukovachu amma
Guruji,na marriage kosam anni prayatnalu chesina pelli sambandhalu ravadam ledu, marriage set avvatledu, remedies cheppandi plz
Srisailam lo bhramarambha mallikharjuna swamy vaarlaki kalyanam cheyinchandi..Subhamastu
గురువుగారు ప్రత్యంగిరా మాత ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటే ఘటం పెట్టాలంట. అది ఎంతవరకు నిజం తెలపండి గురువుగారు... అమ్మని దుర్గాదేవిని పూజించినట్లే సాత్వికంగా పూజించవచ్చా
శ్రీమాత్రే నమ: 🙏 Photo pettukovataniki alanti niyamalu emi levu..satvikamga poojinchukovachu
0:51
నేను విగ్రహమే పెట్టి పూజిస్తున్నాను. I am happy now!
Pranamam swami, ma prattyangira came into my dream i couldn't understand why ma came even i never prayed ma please tell me
Sreemathre Namaha..You are lucky to have pratyangira maa darshan in dream. In present life you many not have prayed her but..In your previous birth you might have done her upasana..so she came in dream and reminding you about it.,her blessings are with you..so stay blessed by doing her pooja/archana or upasana as per your wish.
Thank you swami responding
I started praying ma kamakhya after watching your kamakhya video
Is it OK praying kamakhya rather than pratyangira or should I start pratyangira Aradhana
Please swami answer me
Name :- ఆదినారాయణ
Date of Birth :- 06-03-1977
Time of Birth :- 23:44 ( 11:45 pm )
Place of Birth :- Khammam District town Khammam government hospital
Wife :- తేజకుమారి
Daughter yelder :- దీక్షిత
Daughter small :- జితప్రజ్ఞ
Life bagaledhu please help me
Idi jaathakalu cheppe channel kaadu mister
గురువు గారికి ఏవిదంగా ధన్యవాదములు చెప్పాలో తెలియడం ledu
అమ్మా నేను ఎవరి మీద నా చేతుల్తో సైతాన్ ప్రయోగం చేయలేదు.... నేను అడ్డ దారిలో వెళ్తే నా బొర్రా పట్టుకో పోకుండా కాపాడు తల్లి