Why does our Justice System Fail us? || Dr. Jayaprakash Narayan

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 208

  • @MPRV7838
    @MPRV7838 Місяць тому +3

    Mahaanubhavudu JP GARU....PM cadre sir...mana daridram..manchi vallu vaddu manaki .

  • @viswanathreddy7529
    @viswanathreddy7529 Місяць тому +71

    న్యాయ వ్యవస్థ పూర్తిగా విఫలమయింది

    • @river5581
      @river5581 Місяць тому +3

      Vunte kada asalu..courts are the official syndicate for crime.. just boycott marriage

    • @kollurubharathsimha539
      @kollurubharathsimha539 Місяць тому +3

      Oh manaki nyava vyavastha undha ?? . 😂

  • @NagarathnamSeshiah
    @NagarathnamSeshiah Місяць тому +19

    Excellent explanation.Worst judicial system in India.Thanks Sir for your frank and free speech.Judiciary is utter failure.Shameful.

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis Місяць тому +70

    జిల్లా స్థాయి జడ్జులు మాత్రం చాలా దుర్మార్గంగా ఉన్నరు, నాకు తెలిసిన ఒక కేసులో అవుతలివాళ్ళ దగ్గర లంచం తీసుకున్న జడ్జ్ అన్యాయంగా పసిపిల్లల తల్లిదండ్రులు, ఆడవాళ్ళు, వృద్ధులు అని చూడకుండా 6 మందికి జీవిత ఖైదు వేసి ఏడిపిస్తున్నరు, రెండు నెలలు తిరక్కముందే హైకోర్టు బెయిల్ ఇచ్చింది, కానీ ఇపుడు ఆ దొంగ తీర్పును ఎదుర్కోవటానికి వాళ్ళకు ఉన్న ఆ కొద్ది ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

    • @jayaramreddy8843
      @jayaramreddy8843 Місяць тому +7

      అదే కదా అండి మన దేశం కర్మ భూమి కానీ ఇక్కడ కర్మ ఏంటి అంటే ఒక్కడికి కూడా బాధ్యత, జవాభూదారితనం ఉండదు అది ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయనాయకులు, న్యాయవ్యవస్థ ఇక సామాన్య ప్రజలకు కూడా.
      ఈ వ్యవస్థల దురాగతాలు తగ్గి బాధ్యతతో ఉండాలి అంటే తప్పకుండా ఈ వ్యవస్థలను మానిటర్ చేసే వ్యవస్థ ఇంకోటి ఉండాలి.
      ప్రతి వ్యవస్థలో ఒక ఆర్మీ అధికారి, ప్రతి పక్ష, అధికార పక్ష, సామాన్య ప్రజలకు ప్రతినిధి గా ఒక వ్యక్తి ఉండాలి వీళ్లను కూడా అతి పారదర్శక పద్ధతిలో నియమించాలి. అప్పుడు కానీ మన వ్యవస్థలో ఉన్న బ్రష్టు తొలగిపోదు

    • @abhiram62
      @abhiram62 Місяць тому +3

      This is india. This kind of things only happens here.

    • @Ignaz.Semmelweis
      @Ignaz.Semmelweis Місяць тому

      @@jayaramreddy8843 టెక్నాలజీని పూర్తిగా వాడుకుంటే చాలు.

    • @sundarinamala3129
      @sundarinamala3129 Місяць тому

      ​@@jayaramreddy8843ఇక్కడ కూడా రాజకీయ నాయకులకు చోటు ఇవ్వాలా...ఖర్మ..ఖర్మ

    • @syamkumar8896
      @syamkumar8896 Місяць тому +1

      Yes

  • @jesussaves8957
    @jesussaves8957 Місяць тому +13

    సార్ అసలు జరగకపోతే ఆడవారికి భరణం ఇవ్వాలి లేకపోతే వికలాగురాలుయితే వివ్వండి సార్ పెళ్లి చేసుకొని వేరేవాళ్లతో ఉంట్టుంది అలంటి వాళ్లకు ఎందుకు సార్ ఇవ్వాలి, భార్య నచ్చలేదు భర్త అయినా భర్తే బలి పశువా మగవాళ్లకు న్యాయం జరకాలి భర్త కూడా మనోవార్తి ఇవ్వాలి ఈకాలంలో ఆడవాళ్లు డబ్బులు కోసమే వేషాలు వేస్తున్నారు కొందరు

  • @ramchandernune8465
    @ramchandernune8465 Місяць тому +8

    JP గారి thoughts,ఎనాలిసిస్, పరిష్కారమార్గాలు ఎల్లప్పుడూ super no doubt at all. Jp గారి తపన పాలకులకు ఉంటే దేశం ఎప్పుడో భూగుపడేది. JP గారు 🙏.

  • @suryanarayanachennai9415
    @suryanarayanachennai9415 Місяць тому +2

    Very informative video

  • @Raju333jn
    @Raju333jn Місяць тому +67

    పెట్టుబడి లేకుండా లాభం రావాలంటే కొంతమంది ఆడవాళ్ళకి ఇదొక బిజినెస్ ల మారింది

    • @haritadepalli959
      @haritadepalli959 Місяць тому +3

      @@Raju333jn అందుకు వెనకాల ప్రభుత్వాలు, న్యాయస్థానాల కీచకబలం చాలా వుంది.

    • @Raju333jn
      @Raju333jn Місяць тому

      @haritadepalli959 చెత్త రాజ్యాంగం, సరిదిద్దడానికి ఛాన్స్ ఉన్న కొత్త చట్టాలు మగవాళ్ళని బాధించే చట్టాలు తెస్తారు తప్ప, evadu సరిదిద్దడు

  • @SriramK-fl2mk
    @SriramK-fl2mk 15 днів тому

    What an analysis sir. Our systems are completely broken and we are used for this new sensationalism.. sad thing is we are not even trying to correct this broken system.. people like JP are needed in the policy making process

  • @jaya_gaming_yt
    @jaya_gaming_yt Місяць тому +3

    Sir మీ స్పీచ్ చాలా మంచిగా ఉంది

  • @sankars789
    @sankars789 Місяць тому +8

    One of the best analysis by jp garu 🎉

  • @SarojaPakasaala
    @SarojaPakasaala Місяць тому +13

    Most underrated channel,
    This channel should reach every one

  • @Nature59099
    @Nature59099 Місяць тому +9

    sir you are always correct

  • @bollavarapumercybai3445
    @bollavarapumercybai3445 Місяць тому +9

    Correct Sir

  • @southindiaentertainment8085
    @southindiaentertainment8085 Місяць тому +10

    Wel said sir

  • @pavanyadav5225
    @pavanyadav5225 Місяць тому +3

    JUSTICE FOR SHAHEED ATUL SUBHASH

  • @jayasriramanatham937
    @jayasriramanatham937 Місяць тому +3

    Very correct analysis of చుట్టాలు

  • @sreekanthareddyputtha1686
    @sreekanthareddyputtha1686 Місяць тому +6

    న్యాయం మార్క్ట్లో వస్తువుగామారింది.పరపతి ఉన్నవారికే న్యాయంsaamaanyulaku న్యాయం జరగలేదు మనచట్టాలలో సమూలమార్పులురావాలి ఏడిజారిగేపనేనా😢😢😢

  • @-AkhilTej-
    @-AkhilTej- Місяць тому +3

    💎🏆 Great insightful & fruitful video 🏆💎
    लोकः समस्ताः सुखिनो भवन्तु
    ( May all beings lead prosperous life across Globe 🌍 )

  • @pavanyadav5225
    @pavanyadav5225 Місяць тому +1

    JUSTICE FOR "SHAHEED ATUL SUBHASH"

  • @nareshd1900
    @nareshd1900 Місяць тому +21

    Remove 498A... bledy judicial system in india....law for women...LAWADA for MEN..RIP Atul Subhash bro 😢😢😢😢

    • @kaailu1001
      @kaailu1001 Місяць тому

      this should be done by politicians, as our politicians are idiots there is no hope left for this shithole country

    • @tejasudha
      @tejasudha Місяць тому +4

      They should reform it. JusticeForMenToo.

  • @pavanraaj258
    @pavanraaj258 Місяць тому +3

    this went off topic for a long time more than necessary....

  • @sun-me6sx
    @sun-me6sx Місяць тому +3

    Chala chetthaga chepparu...

    • @haritadepalli959
      @haritadepalli959 Місяць тому +1

      Correct - read my comment. The man gave a husky talk after completely bypassing the case of Atul Subhash.

  • @nagarajbarakam9862
    @nagarajbarakam9862 Місяць тому +1

    Our system is giving bail to rich criminals and judgement after the criminal become grand father or dead.

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 Місяць тому

    Impartent information 👌👍💪

  • @syamkumar8896
    @syamkumar8896 Місяць тому

    Good analysis

  • @SrinuThota-il1wg
    @SrinuThota-il1wg Місяць тому

    Good sir

  • @travelwithabdul9794
    @travelwithabdul9794 Місяць тому +1

    Justice is Due for Atul

  • @balajivemanaboyina2623
    @balajivemanaboyina2623 Місяць тому +2

    ఈ లోకానికి ఎవరివల్ల హాని జరుగుతుందంటే "మంచికి చెడుకి వ్యత్యాసం తెలిసిన నీతిమంతుల కార్యశూన్యం వల్ల....!"
    మీరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని ఖండించినపుడే అర్థమయింది తమరెంత దేశభక్తి గల నాయుకులో...!😢😢😢

  • @sreedharrayankula344
    @sreedharrayankula344 Місяць тому +1

    కోర్టుల్లో, పోలీస్ స్టేషన్ లో అవినీతి పోతే అన్ని సమస్యలకి పరిష్కారం వస్తుంది.
    కొంత మంది స్వార్థ పూరిత స్త్రీల వలన కొన్ని మంచి చట్టాలు దుర్వినియోగం చేయబడి , అమాయకులైన స్త్రీ లకి అన్యాయం జరుగుతుంది

  • @HarinathaM-y6m
    @HarinathaM-y6m Місяць тому

    Correct sir 🙏🙏

  • @sandeepy7ec288
    @sandeepy7ec288 Місяць тому +3

    ❤‍🔥❤‍🔥❤‍🔥

  • @lawyerramana7188
    @lawyerramana7188 Місяць тому +2

    స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా IJS లేదు, దేశమంతా Uniform training institute like LB అకాడమీ, SVP అకాడమీ లాంటివి లేవు, higher judiciary still filled by colonial legacy,
    Most importantly lower courts are filled by judges without practical knowledge, normally judges must come from LAW COLLEGE to BAR from there to BENCH ..... BUT nowadays they are directly recruited from COLLEGE to BENCH .... ఇది మరింత దరిద్రం ...
    Most of the civil cases are settled at POLICE STATIONS or before POLITICAL LEADERS ....

  • @khageswararaoathapakala3247
    @khageswararaoathapakala3247 Місяць тому

    Well said sir

  • @chandrasekhararaoelaprolu7852
    @chandrasekhararaoelaprolu7852 Місяць тому +7

    యదార్థ విషయాల మీదమంచి చర్చ జరిగింది

  • @arbabu9
    @arbabu9 Місяць тому +4

    🙏🙏🙏🙏🙏

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 Місяць тому +9

    Justice for Atul

  • @surveyingoffieldsandmeasur3903
    @surveyingoffieldsandmeasur3903 Місяць тому +1

    Justice is possible in this world only when animals rid this world of humans.

  • @balajivemanaboyina2623
    @balajivemanaboyina2623 Місяць тому +2

    భలే ఎత్తిచూపుతున్నారండి.....!!! ఆంధ్రలో ఇన్ని అన్యాయాలు, అఘాయిత్యాలు జరుగుతుంటే ఏ రోజైనా ప్రశ్నించిన పాపానపోలేదు ఈ నాయకుడ JP గారు.

    • @raidredemption3327
      @raidredemption3327 Місяць тому +1

      Ayyagaru, aa incidents anni mana criminal codes prakaram punishable offences ye. But ee case lo criminal codes ye biased ga unnayi. Anduke matladtunnadu.

  • @jaruknath6114
    @jaruknath6114 Місяць тому +23

    Govt jobs permanent ane system ni teesipareyali...Prathi okka employee ki accountability undi,Pani cheyakapothe teesi parestam anandi...appudu ee nidra modhu lanchagondilu anni kukkallaga bayatiki potharu

  • @krishnageetha7768
    @krishnageetha7768 Місяць тому +4

    Sir meeru cheppinavanni nijame kani ivi meeru eppatnuncho cheptunnaru, ippudu cheptunnaru. Memu maa chinnapudu vinnamu, ippudu ide vintunnamu. Marpumatram ekkada ravatledu. Paiga nijaitiga unte, picholantaru, chadastam antaru.
    Ee rojullo nijayitiga undadamante chetakanitanam aipoyindi sir. Meeru cheppina marpu kanisam maa pillala time ki vachina santoshame.
    Next generation ki manchiga undali ani chepdamante, future lo e lokamlo batakaleru. Alagani manchikakunda inkemi cheppalemu ........

  • @sagarkurapati6255
    @sagarkurapati6255 Місяць тому +3

    Justice for subash

  • @homeolife
    @homeolife Місяць тому +1

    పెళ్లి అంటే అవగాహన లేక పోవటం చదువు కున్న లాయర్లు judge లకు కూడా అవగాహన లేక పోవటం
    ఇది తెలివి తక్కువ తనం అజ్ఞానం
    ఇది హిందు మతం వాళ్ళ క్రిష్టియన్ లు తెలుసుకోవాలి ఆచరించాలి రింగు తొడిగితే పెళ్లి ఐ పోతుంది అను కుంటునారు క్రిష్టియన్ లు
    పంతులు గారు మాగళ్యం తంతంతు నానా అని మెడలొ తాళి కడితే పెళ్లి ఐ పోతుంది అను కుంటునారు హిందువులు ఇది అజ్ఞానం
    పెళ్లి కి written agreement must and should గా ఉండాలి
    ఇరు పార్టీలు వ్రాసుకోవాలి ఏ కండీషన్ పై పెళ్లి కి ఒపుకుంటునారు విడిపోతే ఎంత డబ్బు ఇవ్వలి పిల్లలు ఉంటే వారి పరిస్థితి ఏంటీ అన్నీ వ్రాసు కోవాలి సాక్షి సంతకాలు ఉంటాయి కాబట్టి కోర్టు కి వెళే పని ఉండదు వెళ్ళి నా కూడా agreement ప్రకారం judgement చెపుతారు
    విడాకుల కోసం మనిషి చని పోవటం అంటే మన కోర్టులు చట్టలు ఎలా పని చేస్తున్నాయి అర్ధం అవుతుంది
    ఇది ప్రతి హిందు క్రిష్టియన్ అందరు ఆచరించాలి

  • @Smoothoperator05
    @Smoothoperator05 Місяць тому

    Anchor is quite good at what he is doing

  • @NAnudeep-rc5qi
    @NAnudeep-rc5qi Місяць тому

    👍

  • @YSubbarayudu-z2j
    @YSubbarayudu-z2j Місяць тому +5

    498A రాక్షస చట్టం

  • @subramanyamsastryvajupayaj331
    @subramanyamsastryvajupayaj331 Місяць тому +5

    Useless law and courts, it's Bekar it is not useful level to public welfare.

  • @truth5119
    @truth5119 Місяць тому +1

    Sir , you should conduct online meetings and debates

  • @sridharveesam1262
    @sridharveesam1262 Місяць тому +6

    main issue nundi purthiga deviate ayi poyaru ... 498a changes ela undali leka kotta chattalu gurinchi matladataremo anukunnanu.

  • @venkateswarlup7498
    @venkateswarlup7498 Місяць тому

    Give.out sourced investigation and publice prosicuters as then theair inflance can be removed.

  • @vinodkumarbheemanpalli1890
    @vinodkumarbheemanpalli1890 Місяць тому

    Please extend this discussion on the angle of decreased salience of marriage as a institution sir

  • @Born_To_Fly_7500
    @Born_To_Fly_7500 Місяць тому +2

    vasudeva 🙏

  • @mandulavenkat730
    @mandulavenkat730 Місяць тому

    Total failures of our legislative andjudicial system

  • @mohanbabu9281
    @mohanbabu9281 Місяць тому +4

    Sir, So many court cases are pending why courts required so many holidays like schools? Why no body taking action to speed up courts proceedings? At present common people afraid to go courts. Justice delayed is justice denied.

    • @kaailu1001
      @kaailu1001 Місяць тому +2

      unless and until people come onto streets nothing will change in our country, but sadly people don't do it for important issues.

  • @KrishnaArjun1996
    @KrishnaArjun1996 Місяць тому

    good

  • @beeraiahbeeraiah5338
    @beeraiahbeeraiah5338 Місяць тому

    న్యాయ వ్యవస్థ చాప కింద నీరులా అవినీతి సైలెంట్ గా జరుగుతూ ఉంది.దీనికి అంతటికీ కుల రాజకీయాల ప్రభావం అవినీతికి ప్రధాన కారణం. న్యాయ వ్యవస్థ లో కేవలం కొన్ని కులాల ఆధిపత్యం కూడా ఒక కారణం.తీర్పులు వ్యక్తులను బట్టి కులాలను బట్టి న్యాయం జరుగుతుందని ప్రజల్లో ఒకింత అనుమానాలు లేకపోలేదు.

  • @surveyingoffieldsandmeasur3903
    @surveyingoffieldsandmeasur3903 Місяць тому

    It's not fair on our part to expect justice from Judiciary alone.
    We should expect justice from every individual.
    Judges haven't come from the blue. From us only.

    • @sillysheila4583
      @sillysheila4583 Місяць тому +1

      & I condemn your approach, So many court cases are pending why courts required so many holidays like schools? Why no body taking action to speed up courts proceedings? At present common people afraid to go courts. Justice delayed is justice denied.

  • @sodiumiodidenaidu4873
    @sodiumiodidenaidu4873 Місяць тому

    ఈ మధ్య నాకు తెలిసిన ఒక వ్యక్తి కి అనుకోని పరిస్థితుల్లో అన్ బెయిలబుల్ వారెంట్ వస్తే అది తప్పించడానికి జడ్జి 50 లక్షలు అడిగాడు. ఇవ్వలేక ఈయన అప్ స్కాండ్ అయ్యాడు.

  • @venkateswarlup7498
    @venkateswarlup7498 Місяць тому

    When.no charecter and no fear of Law and 11:29 implement is zero.

  • @rohanrajah8839
    @rohanrajah8839 Місяць тому

    Speedy resolution is not practical due to the enormous procedural hierarchy in trial courts & immense backlog of cases. The structure of civil matters and their interlocks create huge bottlenecks in the legal system. Abolishing redundant laws is the only foot forward.

  • @sarabuvenkateswarlu8425
    @sarabuvenkateswarlu8425 Місяць тому +2

    నా కుటుంబము కుాడ 12 సంవత్సరములు గా బలి పశువు అవుతుంది యింకా _ _ యింకా _ _

  • @chandrasekhararaoelaprolu7852
    @chandrasekhararaoelaprolu7852 Місяць тому +3

    న్యాయవ్యవస్థ కూడా కొద్దికొద్దిగా పాడైపోతుంది

    • @SSBAJI7
      @SSBAJI7 Місяць тому +1

      99% పాడు అయిపోయింది. 1% మాత్రమే ఉంది.సుప్రీం కోర్టు.

  • @SaiBaba-m8u
    @SaiBaba-m8u Місяць тому

    💐💐💐💐🙏🙏🙏🙏

  • @balajivemanaboyina2623
    @balajivemanaboyina2623 Місяць тому +1

    ప్రజల్లోకి వచ్చి మీ గొంతును వినిపించనంతకాలం మీరు ఇక తెరవెనుక నాయకుల్లా మిగిలిపోండి. మీకన్నా K A Paul గారు ఎంతో మేలు 😢😢😢

    • @haritadepalli959
      @haritadepalli959 Місяць тому

      AntE kaadu eeyanaki nizamgaa nyasyam maaTlaaDaalanTE gontu pedaladu. Alaa EdO memmemmaa bebbebbaa ani ookadampuDu chEstaaDu.

  • @ksureshkumar388
    @ksureshkumar388 Місяць тому +2

    జడ్జీలే లంచాలు తీసుకుంటున్నారు సార్ న్యాయం ఎక్కడ దొరుకుతుంది👍🤑

  • @Santhoshdbe
    @Santhoshdbe Місяць тому

    Take decisions quickly! Lower backlog automatically lowers rate of new case filings. Just the mere fact the case will not get resolved motivates illegal case filing!

  • @GaneshkumarRahul-eb1xi
    @GaneshkumarRahul-eb1xi Місяць тому

    కట్నాలు ఎవ్వరూ ఎక్కడా ఇవ్వట్లేదు.అలాంటప్పుడు ఆ చట్టం విలువేంటి.

  • @venkatyannam3993
    @venkatyannam3993 Місяць тому +2

    sir nijamo kaadoo wow....dying person is lying ...and you are saying true???? kharma ...Salutes to ATUL meeru chachi potunna manishi statement kante donga cases pettey vallavi kaneesam proof lekunna sarey magavaari vedhimpulu anatam chaalaa darunam....I hate in this issue...do not support fake cunning ladies

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 Місяць тому +1

    మన చట్టాలు డబ్బున్న వాడిని ఏమి చెయ్యలేవు,చెయ్యవు.చట్టాలు చేసేవారు నడిపేవారు లంచాలకు అమ్ముడిపోయో,ఆడదానితొ సుఖానికి లొంగిపోయో దేశాన్ని నాశనం చేసే చట్టాలు చేసారు,అవి వ్యభిచారాన్ని ప్రోత్సహించే చట్టాలు,అది మన భారత దేశ ధర్మం కాదు మరి ఎందుకు చేసారు,స్వేచ్ఛ ఉందని సుఖం డబ్బు ఇస్తున్నారని దేశాన్ని నాశనం చేసే ఉగ్రవాదులతొ చేతులు కలపవచ్చ అతనిని శిక్షించర,పేదవాడికి కుటుంబం అంటే దేశంతో సమానం దాని పరువు తీసేసేవిదంగా ఆడది నచ్చినోడితో పడుకోవడం తప్పుకాదు అని చట్టాలు చేస్తున్నారు అది తప్పేకదా

  • @chandanarajesha7692
    @chandanarajesha7692 Місяць тому +4

    Men are not atm cards when wife case even wife's are using kids as a weapons to collect money then even wife's not allowing to meet kids in phone then why men should pay money? Men also having emotional bonding with kids, request u to bring law that when wife file Fir it is her right ok bit immediately kids should have both parents access if not that fir should cancel that time Men also will not go that much stress and kids physiological effect will not be there

  • @nel_sudhakar1225
    @nel_sudhakar1225 Місяць тому

    we don't have enough infrastructure on this platform

  • @ItsMaShadow
    @ItsMaShadow Місяць тому

    Moto of Indian judicial system works on 2 points
    1) doing broker job between conflicting parties instead of giving justice
    2) and they think "evari papana vaalle potharu, who are we to judge others", instead of delivering justice
    In many cases, despite the challenges the investigative body and different departments put up a strong cases against the culprits, the judiciary and specially supreme court kills the case. If this is the outcome of their efforts why would anyone feel like putting a strong cases after such cases. They take decades for open and shut cases. And when investigative bodys are killing some cases, the courts spare them and become part of the problem. I lost hope for the country.
    Eg: Jagan cases. Don't know for how much money Jagan bought Modi Amit Shah BJP and Supreme court, despite great efforts from initial investigation officers. Perhaps institutions are less caged before Modi Shah came to power.

  • @gramakrishnarao3003
    @gramakrishnarao3003 Місяць тому

    Impending judicial findings in points of focus for judgement need speedy implementation with AI generated results based on submission of both parties. AI generated results should have an upswing with questionable opportunity for both parties. Failing which, waste of time by all .

  • @VivoVivo-q8j
    @VivoVivo-q8j Місяць тому +4

    JP garu, nenu wife ichina guidence vala government job kottindhi 2013 , 10 false cases filed chesthe 2019 lo 2022 lo acquittal ayyanu, Police system lo vallaku money kavaali vaalu money iru pakkana theesukkuni case lu kadathaaru, CHARGE SHEET anedhi assalu enquiry cheyyakunda akkada place ki vellakunda police station lone filmy story level lo ready chesthaaru with diagrams, even saksilanu kuda police le arrange chesthaaru. 41-A crpc kuda ivvakunda court ki submit chese dhaari lo balavanatham ga pettisthaaru. Ika Advocates kuda money client daggara ela pindaali ani choosthunnaru. Advocates kummakku ayyi final ga settlements jariguthayi. Ika judges konchem better, vallu konchem alochisthaaru, kaani influence avuthaaru konni situations lo, inthaki na wife thanu original person ne kaadhu, impersonated , evaru cheppina ,nannu vinakunda proceedings jarigaayi. Ippudu nenu valla midha case vesi money and time waste chesukovala? future midha concentrate cheyyala? JP gaaru miru cheppandi, na wife ne , impersonated 😅😅

    • @rajeshallani1152
      @rajeshallani1152 Місяць тому

      Men are not atm cards when wife case even wife's are using kids as a weapons to collect money then even wife's not allowing to meet kids in phone then why men should pay money? Men also having emotional bonding with kids, request u to bring law that when wife file Fir it is her right ok bit immediately kids should have both parents access if not that fir should cancel that time Men also will not go that much stress and kids physiological effect will not be there, BRO Possible can u share me your con.ta.ct recently my wife filled case need clarification regarding this

    • @Sampathn16
      @Sampathn16 Місяць тому

      So sorry for your plight brother.

  • @GunduSita
    @GunduSita Місяць тому +1

    కళ్ళకు కట్టినట్లు చెప్పారు

  • @Shankar.D9669
    @Shankar.D9669 Місяць тому

    ఎవడు ముందేలితే వాడికే పోలీస్ వోడి సపోర్ట్, ఏంటనే FIR అవతల్లోడు రాక ముందే, FIR ఆపాలంటే 300000 ఇవ్వాలి వాటిని CI SP SI ముగ్గురు ఇదే పరిస్థితి అక్షరాలా నిజం

  • @venturetelekomsystems5027
    @venturetelekomsystems5027 Місяць тому

    Question to jayaprakash naraya garu evidence act 113A is currect

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc Місяць тому +1

    It is not only judiciary, MPs also wrong.. Hardly any MPs supported men. MPs want women vote bank

  • @balasubramanyamps1479
    @balasubramanyamps1479 Місяць тому +1

    అడిగిన క్వెషన్ ఒకటి సమాధానం ఒకటి.

    • @haritadepalli959
      @haritadepalli959 Місяць тому

      @@balasubramanyamps1479 Exactly. The man has deftly avoided elaborating the injustice done to Atul Subhash and thousands of other men by the judiciary and took off on tangent to talk useless generalities. Anyone with a bit of common sense can say what he said in this interview. That does not address the elephant in the room - the grotesquely anti male sexist laws of the Indian government and their cruel imposition by the judiciary.

  • @CHANDRA_69
    @CHANDRA_69 Місяць тому

    ఇచ్చిన తీర్పులో ఎన్ని పై కోర్టులో నిలబడాయి అన్న లెక్క మీద జడ్జీల కు రేటింగ్ ఇవ్వాలి, ప్రమోషన్లకు ఈ రేటింగ్ కి లింకు పెట్టాలి.

  • @Raju333jn
    @Raju333jn Місяць тому +3

    దాన్ని అరెస్ట్ చేసారు అని మీడియా గొప్పలు చెప్పుకుంటున్నారు, అది రీజ్ అవుద్ది 2డేస్ లో ఆ న్యూస్ updates వెయ్యరు, అరెస్ట్ అయింది అంటే అయింది అని తప్ప తర్వాత ఎం జరిగింజి ఎం శిక్ష ఎన్ని రోజులు జైలు లో వుంటది అని evadu చెప్పడు, ఆ అరెస్ట్ only for investigation. నా ❤️డా లో చట్టాలు. సరిద్దడానికి ఛాన్స్ ఉన్న evadu చెయ్యడు అధికారులు, కొత్త కొత్త చట్టాలు తెస్తున్నప్పుడు ఈమధ్య అది సరిదిద్దడానికి ఏమైంది, దాన్ని చూస్తే నాకే మూడ్ రావట్లే, సెక్సువల్ గా డిఫరెంట్ గా టార్చర్ పెట్టాడు అని ఒక కేసు వేసింది

  • @NarasingaraoB-l5h
    @NarasingaraoB-l5h Місяць тому +6

    నీఛాతీ నీచులు, రాజ్యాంగాలు వ్రాస్తే, చట్టాలు చేస్తే, వ్యవస్తలలో ఉంటే ధర్మానికి ఇదే దుర్గతి

    • @ramkrishna7013
      @ramkrishna7013 Місяць тому +2

      Ante enti, clear ga cheppandi bro....

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h Місяць тому

      @@ramkrishna7013 క్లియర్ గానే ఉంది ప్రపంచ వ్యాప్తంగా అధర్మం

    • @haritadepalli959
      @haritadepalli959 Місяць тому

      @@ramkrishna7013 కనబడటంలేదా, వినబడటం లేదా? చట్టాలన్నీ లింగవివవక్ష్తతతో మగవారిని సర్వనాశనం చేయడానికన్నట్లు రాసిందెవ్వరు? అమలు జరిపిస్తున్నదెవ్వరు? దేశానికి పట్టిన చీడరాజకీయనాయకులు కాదా? (ఇందులో ఏ పార్టీ వారూ పునీతులు కారు. అందరూ కీచక, కబంధ, బకాసురులే)

  • @karnikak6282
    @karnikak6282 Місяць тому

    Increase the courts pls,no point in getting.justice after losing hope ,10years

  • @satishchandra6623
    @satishchandra6623 Місяць тому

    11:00 jp starts talking about businessman movie 😅

  • @Mahesh_Gandla
    @Mahesh_Gandla Місяць тому

    JP garu chepe analysis India lo possible ayedi kadu so manam enta vina edi oka analysis matram e edi jarguthundo ade jarguthundi

  • @ilovemusic6699
    @ilovemusic6699 Місяць тому +2

    Worest judicial system in India

  • @anand31322
    @anand31322 Місяць тому +3

    Please remove 498 dvc sections completely misuse

  • @YogatechSpira
    @YogatechSpira Місяць тому

    Good talk. But you should put effort to avoid such incident.

  • @marojuvinaykumar2193
    @marojuvinaykumar2193 Місяць тому +3

    Rallatho kotti champalanna etla Pelli peru tho mogavari jeevithalu padu chesevallanu. Prabhuthwalu, nyayasthanalu mare sariki Pelli ane aacharam antharinchipothadi

  • @Bunty-j4j
    @Bunty-j4j Місяць тому +1

    Why not increasing corts count

  • @kamalam_kathalu
    @kamalam_kathalu Місяць тому

    Ibbandi pade aadavallu...., cases..., court... Varaku vellaru...
    Kani..... Evi .... Ibbandi pettalanukone variki opayogapadutunnai

  • @kapurraj4465
    @kapurraj4465 Місяць тому +1

    English plzzzzzz for north and rest indians

  • @ramadevivemuri423
    @ramadevivemuri423 Місяць тому

    Sir, elaa country ni ee goondala nunchi kaapadatam, meeru apaaramaina prathibha galavaaru. Systems ni strong ga vunchaali annaaru, elaa

  • @haritadepalli959
    @haritadepalli959 Місяць тому +1

    This is a very slap stick interview with no substance. JP garu, for reasons only best known to him, has completely bypassed the issue of Atul Subhash’s tragic death and the brutality of anti male laws like 498a, DV and anti dowry acts and the frivolousness allowed by lawmakers for women to abuse them. If there is any elevating moment in this conversation is the only time when he said “unlike every other criminal cases, these laws place the burden of proof on the accused”. This should have been the real crux of this conversation. Instead JP garu diverted this to a highly idealistic talk about how the “nyaya vyavastha” should be reformed. While we all can be dreaming about it, annually thousands of men are being crushed to death under the iron feet of these very laws. How can they all wait until the utopian criminal justice of JPs dreams will be established and bhagavan Kalki will take over the earth?

  • @raosview3136
    @raosview3136 Місяць тому

    చట్టం ఒకరికోసం చేస్తే మరొకరు వాడుకుంటున్నారు. అవసరమైన వారికి అందటం లేదు.

    • @haritadepalli959
      @haritadepalli959 Місяць тому

      @@raosview3136 కాదు. చట్టం ఎవరికోసం ఎందుకు చేశారో వారు అందుకే వాడుకుంటున్నారు. గత 20 సంవత్సరాల్లో రమారమి 20 లల్షల మంది పీడితభర్తలు ఈ చట్టాల ఇనపచట్రాల్లో బలైపోతున్నారు. ఈ సంగతి న్యాయస్థానాలకీ, నాయకులకీ, ఫెమినిస్ట్ సంఘాలకీ తెలీదా? అయినా ఇంత జరిగినా ఏ ఒక్కరూ నోరు విప్పలేదంటే ఇదంతా వారందరికీ సమ్మతమని కాదా?

    • @haritadepalli959
      @haritadepalli959 Місяць тому

      @@raosview3136 కాదు. చట్టం ఎవరికోసం ఎందుకు చేశారో వారు అందుకే వాడుకుంటున్నారు. గత 20 సంవత్సరాల్లో రమారమి 20 లల్షల మంది పీడితభర్తలు ఈ చట్టాల ఇనపచట్రాల్లో బలైపోతున్నారు. ఈ సంగతి న్యాయస్థానాలకీ, నాయకులకీ, ఫెమినిస్ట్ సంఘాలకీ తెలీదా? అయినా ఇంత జరిగినా ఏ ఒక్కరూ నోరు విప్పలేదంటే ఇదంతా వారందరికీ సమ్మతమని కాదా?

    • @haritadepalli959
      @haritadepalli959 Місяць тому

      @@raosview3136 test

  • @vaddishyam60
    @vaddishyam60 Місяць тому +1

    చంద్రబాబు కి ఫోన్ చేసి చెప్పండి సార్ పేదవాడి కోసం మంచి స్కూలు నిర్మించిన నిర్మాణాన్ని ఎందుకు తొక్కేస్తున్నారు చంద్రబాబు పింఛన్లు కొన్ని వేల మందిని తీసేస్తున్నారు ఎన్నో అన్యాయాలు జరిగినాయి దేనికోసం మాట్లాడరు ఎందుకు సార్ మీ మీ ఐఏఎస్ ఎందుకు సార్😢😢

  • @ramakanthuppala4866
    @ramakanthuppala4866 Місяць тому +4

    కామన్ మాన్ కూడా కరప్టే..

  • @venkiece609
    @venkiece609 Місяць тому +1

    Adavallaki edi oka business laga thayaru ayindi

  • @avinash7003
    @avinash7003 Місяць тому

    Marriage is all about Money and Package

  • @sreeKS1
    @sreeKS1 Місяць тому

    ఫేక్ సెక్షన్స్ పెట్టి కేస్ వేసిన లాయర్స్ కే మరణం శిక్ష ఉండాలి
    ఫేక్ సెక్షన్లు పెట్టె పోలీస్ లను కూడా మరణం శిక్ష విధించాలి
    చట్టం ఇంత కఠినంగా లేకపోతే ఇలాంటి కేస్ లు వస్తూనే ఉంటాయి
    ఇలాంటి పనికిమాలిన కేసులు పెట్టమన్న క్లయెంట్ కే కూడా మరణం శిక్ష వీడించాలి అప్పుడు మాత్రమే నిజమైన కేసులు వస్తతయి