అదేమిటో సమాజంలోని మేధావులకు, విద్యావంతులకు, కాస్త పై స్థాయిలో ఉన్నవాల్లకు, ప్రజల కష్టాల పట్ల సానుభూతి ఉన్నవాళ్లకు, ఈ దోపిడీని అర్థం చేసుకున్నవాళ్ళందరికీ JP నచ్చుతడు కానీ ఒక సాధారణ ఓటరుకు గానీ రాజకీయ పార్టీల యజమానులకు గానీ నచ్చడు.
సమాజ రూపం లో చూసినప్పుడు JP నచ్చ తాను మీరు చెప్పినది అక్షర సత్యం, ఎందుకు అంటే మన దేశంలో బీద రకం పెద్ద qualification అన్ని పథకాలు కోసం,కానీ మన ప్రజలకు కార్ ఉన్న వాడికి కూడా ఉచిత పథకాలు కావాలి అందుకే JP నచ్చ డు,
నా భార్య మీ మిథునం సినిమా చూసి, ఎన్నాళ్లో నన్ను కూడా చూడమనేది, కథ కూడా చెప్తుండేది... నాకు ధైర్యం కాస్త తక్కువై ఇప్పడి కి చూడలేదు, ఎప్పుట కి నా భార్యే గుర్తు వస్తుంది ఈ సినిమా పేరు వింటే, ఇప్పటికీ ఆమె పోయి ఐదు సంవత్సరాల అయింది. ఇప్పుడు చూడమంటరా భరణి గారు, చాలా ఏడుపు, దుఃఖం వస్తుందా? అది భరించలేనేమో? భార్య భర్తల్లో ఎవరో ఒకరు ముందర పోతారు, కానీ ఆ రెండో వాళ్ళకి బతుకంతా సునామీ నే కదా భరణి గారు?
JP గారు, నేను మీ అభిమానిని అండి. మీరు చదివిన Guntur Medical College లో న ఎంబీబీఎస్ పూర్తిచేసుకున్న . ఈ మధ్య కాలం లో , ప్రతీ విద్యార్థి కి, Mental stability ( How to handle stress and all other situations in life ) మరియు Health Education ( Food choices, choosing habits, basic health awareness) గురించి స్కూల్ దశ లోనే సరైన పద్ధతి లో బోధిస్తే మంచిది అని నాకు అనిపించింది. ఈ నిర్ణయం భవిష్యత్తు ని చాలా ప్రభావితం చేస్తుంది అని, మెరుగైన సమాజం కోసం చాలా ఉపయోగ పడ్తోందని న నమ్మకం.
My family always ask when JP garu will be back to politics. Such a humble and most knowledgeable person I have ever seen, very very few like this.Salute to you sir
Sri Jayaprakash Narayan garu Namaste I am Sesha babu DGM(Retd) in Andhra bank. Referring to your reply to the question what is the best work that gave you almost satisfaction you told that the irrigation facility provided farmers in prakasam district. Sir I feel proud to say that you have started the program in spite of opposition from various political leaders and you were called apara Bhagiratha. I feel privileged to say that as district co ordinator of Andhra bank I was associated with lift irrigation projects on gundlakamma river
Mantralaku Chintakayalu raaladamante, chintakayalu raale tappude mantralu chadavadam. Best dialogue ever. I too believe religion should be like a small stick to guide in the right path but not should be a WHIP to go in one path. Good explanation Bharani garu...
Stall-warts they are!! I am not a public commenter by any means, but cant resist sharing my joy of seeing and hearing heart filled smile of JP sir.. Bharani garu , thank you very much for bringing that amazing smile and exemplary conversation to life ❤🙏
05:32 - Algebra by Hall and Knight. This book is so good and recommended by world class professors. So good to hear this from Jayaprakash Narayana garu. This shows his strong inclination towards mathematics.
This conversation is nectar to us, thank you 🙏🏼 JP gaaru can you please make a video for youth about how to handle difficult situations at work, how to stay employable, how to network, inter personal skills please
Bharani Garu mee selection to interview JP is off beat and you made JP to follow your cine knowledge and you prevailed as writer and artist. Good interview 🎉
Alzebra by Hall & Night ఆల్జిబ్రా నేర్చుకొనే వాళ్ళకు గురువు. హైస్కూలు టీచరైన నాకు స్వర్గీయ మా తండ్రిగారు నేర్పించారు. JP గారు ఆ పుస్తకం ప్రసక్తి తేవటం సంతోషంగా ఉన్నది.
JP garu మీకు follower గా ఉంటూ మీ వ్యక్తిత్వం చూసి మీ వెంట తిరిగాను, తనికెళ్ళ భరణి గారి తో చిన్నప్పటినుంచి పరిచయం వుండి మీ ఇద్దరి అభిమానాన్ని పొందిన నేను నా జన్మ సార్థకత పొందాను. మీ ఇద్దరికి నా హృదపూర్వక పాదాభివదనాలు 🙏🙏
భరణి గారు, JP గారికి ఇద్దరికీ నేను అభిమానిని. కానీ ఈ discussion మధ్యలోనే disconnect అయ్యాను. భరణి గారు, జేపీ గారు చెప్పేదాన్ని continue చేయనివ్వట్లేదు. ఆయన చెప్పేది distract అవుతూ చాలా బోరు కొట్టించారు. మొత్తానికి j p గారికి ఏమి చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి. జేపీ ని ఐఏఎస్ ల గురించి చెప్పమని అడిగి ఆయన చెపుతుంటే, పూర్తి కానివ్వకుండా భరణి గారు డైరెక్టర్ల గురించి చెప్పడం. భరణి గారి ఈ discussion చాలా boring గా మర్యాదగా లేదు. వారి వారి స్థాయిలో ఇద్దరూ చాలా గొప్పవాళ్ళు. కానీ ఈ ఇద్దరి శ్రుతి భరణి గారి వల్ల కుదర లేదు. 😂
Yes.. నేనుకూడా అదే అనుకున్న .. అసలు జేపీ గారిని మాట్లాడనివ్వకుండా తనికెళ్ళ గారు మధ్యలో వేరే టాపిక్ చెప్తున్నారు.. అసలు ఎవరు ఎవర్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు.....
J P garu enni chepina miru emina marathara comments chesukunta unde kante ayana ichina interviews gantalu kodi unnay avi chusi mali youtube joliki rakunda samajaniki paniki vache pani cheyandi ra.. ❤
ఈ interview చూస్తూ ఉంటె చిన్నపుడు విన్న ఒక proverb గుర్తు వస్తుంది.. ఉన్న అమ్మ ఉన్న ఆమెకే పెట్టాను అంట లేని అమ్మ ఉన్నా ఆమెకే పెట్టాను ( ఫ్యూచర్ లో పెడుతుంది ఏమో అని) అంట
You guys have respectfully agreed and disagreed with each other in respect to traditions and norms. Lol. Russell has changed me too. Thank you very much for this episode. I wish JP sir spoke little bit more on his belief system, Vaavilala Gopalakrishnayya . I also think JP sir should encourage youth to read books. Like 10 books/year reading challenge and have some book club kind of discussions(need not be this). I will be happy to donate books. At least like what Mark Zukerberg did with reading challenge. Bharani gaaru...you always rock sir.
బాగుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాకపోతే అటు జయప్రకాష్ గారో, ఇటు భరణి గారో ఎవరో ఒకవైపు నుండి పూర్తిగా సంభాషణ సాగితే ఇంకా బాగుండేది. నా అభిమానులైన ఇద్దరికీ నమస్సులు 🙏💙💜💚
The program would benefit from focusing on current youth issues like drug use, social trends, and cinema's impact. Discussing these relevant topics could offer more practical insights for today's audience. Additionally, while the retrospective elements are valuable, they tend to dominate the conversation, overlooking important contemporary issues. JP, with his extensive knowledge, is well-positioned to challenge interviewees like Tanekella constructively. For instance, while Tanekella’s views on concepts like Dasaavataras are interesting, they are widely recognized and lack novelty. JP could use his expertise to encourage a more analytical and critical exploration of these ideas. Such an approach would not only add depth and originality to the program but also make it more engaging and pertinent to a broader audience.
I am proud to say that JP's first posting was in Narsipatnam. I can confidently share that JP has worked in my hometown. In another interview, I would be happy to elaborate on JP's contributions and activities during the time spent in Narsipatnam.
Sir ఇదీ Jp గారిని ఇంటర్వ్యూ చేసినట్లు కాకుండా....భరణి ఆత్మకథ చెప్పినట్లు అనిపిస్తుంది.....జేపీ గారి విషయ పరిజ్ఞానాన్ని పంచే అవకాశం లేకుండా...భరణి అడ్డుపడ్డాడు...ప్రతిసారి.. జేపీ సర్ సంస్కారం.... ఇతరుల అజ్ఞానాన్ని కూడా ఆస్వాదిస్తారు
I really appreciate the idea of engaging JP sir in a discussion in this kind of a relaxed setting... However, with due respect... Bharani garu should have allowed him to talk more...coz there are so many people out there to talk about philosophy and general topics (which Bharani garu kept on talking) but JP garu can bring so many realistic scenarios to the discussion that would have made this program much more interesting one had Bharani garu allowed him to talk more. Just my opinion.
జేపీ గారు IAS వ్యవస్థ, దాని నిర్మాణ లోపాలు గురించి చెప్పే ఫ్లో ని అడ్డుకోవడం హటాత్తుగా వేరే సంఘటన మారి పోవడం, మీ డప్పు మీరు కొట్టుకోవడం, ఇది సరిఅయిన ఇంటర్వ్యూ కాదు, సరి అయిన పద్దతి ఎదుటివారు ఎం చెపుతున్నారో గమనించడం, వివరిస్తున్న సంఘటన లోతు అంచనా వేసి అర్ధం చేసుకొని, ప్రశ్న అడిగినవారు అవగాహన పెంచుకొని, వక్త చెప్పడం పూర్తి పిమ్మట వేరే ఘటనకు వెళ్లడం సరి అయిన పద్దతి.
అదేమిటో సమాజంలోని మేధావులకు, విద్యావంతులకు, కాస్త పై స్థాయిలో ఉన్నవాల్లకు, ప్రజల కష్టాల పట్ల సానుభూతి ఉన్నవాళ్లకు, ఈ దోపిడీని అర్థం చేసుకున్నవాళ్ళందరికీ JP నచ్చుతడు కానీ ఒక సాధారణ ఓటరుకు గానీ రాజకీయ పార్టీల యజమానులకు గానీ నచ్చడు.
😊h
సమాజ రూపం లో చూసినప్పుడు JP నచ్చ తాను మీరు చెప్పినది అక్షర సత్యం, ఎందుకు అంటే మన దేశంలో బీద రకం పెద్ద qualification అన్ని పథకాలు కోసం,కానీ మన ప్రజలకు కార్ ఉన్న వాడికి కూడా ఉచిత పథకాలు కావాలి అందుకే JP నచ్చ డు,
Nice meeting 🎉
Vidya vanthulani, medhavulani andarni oka butta lo veyyalememo!
@@bvssrsguntur6338 అసలైన విద్య అందిన విద్యావంతులు.
ఒకరు ఆధ్యాత్మిక కర్త మరోకరు సామాజిక సంఘ కర్త👏🏼👏🏼👏🏼
నా భార్య మీ మిథునం సినిమా చూసి, ఎన్నాళ్లో నన్ను కూడా చూడమనేది, కథ కూడా చెప్తుండేది... నాకు ధైర్యం కాస్త తక్కువై ఇప్పడి కి చూడలేదు, ఎప్పుట కి నా భార్యే గుర్తు వస్తుంది ఈ సినిమా పేరు వింటే, ఇప్పటికీ ఆమె పోయి ఐదు సంవత్సరాల అయింది. ఇప్పుడు చూడమంటరా భరణి గారు, చాలా ఏడుపు, దుఃఖం వస్తుందా? అది భరించలేనేమో?
భార్య భర్తల్లో ఎవరో ఒకరు ముందర పోతారు, కానీ ఆ రెండో వాళ్ళకి బతుకంతా సునామీ నే కదా భరణి గారు?
మంచి సంభాషణ, ఇద్దరి మేధావుల మధ్య... మధ్యతరగతి నేపధ్యం లోని ఆశయాలు బాగా వ్యక్తపరిచారు... నేను కూడా అదే నేపధ్యం ఉన్నవాడవడంవల్ల బాగా నచ్చింది... 👍👍👍
ప్రతివారు వినవలిసిన మంచి సంభాషణ
ఒక డాక్టర్ ఐఏఎస్ లీడర్ మేధావి ఐన జేపీ మరియు ఒక నటుడు మాటల రచయిత ఆధ్యాత్మిక వేత్త తనికెళ్ల భరణి గారు సంభాషణ చాలా భాగుంది సూపర్
తనికెళ్ల భరణిగారు,జయప్రకాశ్ నారాయణ గారికి మంచి అనుభవం.సంప్రదాయం బెత్తంలాగా పనిచేస్తుందనే మాట చాలా బావుంది.
JP గారు, నేను మీ అభిమానిని అండి. మీరు చదివిన Guntur Medical College లో న ఎంబీబీఎస్ పూర్తిచేసుకున్న . ఈ మధ్య కాలం లో , ప్రతీ విద్యార్థి కి, Mental stability ( How to handle stress and all other situations in life ) మరియు Health Education ( Food choices, choosing habits, basic health awareness) గురించి స్కూల్ దశ లోనే సరైన పద్ధతి లో బోధిస్తే మంచిది అని నాకు అనిపించింది.
ఈ నిర్ణయం భవిష్యత్తు ని చాలా ప్రభావితం చేస్తుంది అని, మెరుగైన సమాజం కోసం చాలా ఉపయోగ పడ్తోందని న నమ్మకం.
చాలా చక్కగా వివరాలు చిన్ననాటి వివరాలు, సమాజ పట్ల అవగహన, మీ ఇద్దరి జీవితాలు ఏందిరికో ఆదర్శం భరణి గారు
మా ... తరం మహానుభావులు ఇద్దరికీ నమస్సుమాంజలి. దయచేసి ఇలాంటివి మరికొన్ని చేయండి. ప్రస్తుత యువ సమాజానికి చాలా అవసరం.
మంచి సంభాషణ.. నైతికతతో కూడిన సామాజిక స్పృహ.. 👌👌జేపీ సార్ & భరణి సార్..👏👏
The enthusiasm Tanikela bharini sir put out in this video is phenomenal. Subtle responses from JP sir outstanding.
My family always ask when JP garu will be back to politics. Such a humble and most knowledgeable person I have ever seen, very very few like this.Salute to you sir
Well we have JD now someone who is closer in ideals
ఇద్దరు నర సింహాలు ఆనంద హృదయ స్ఫురదనుభవాలను పంచు తున్నారు!
భారత్ మాతా కీ జై 🎉❤
Unnathavyakthula samaahaaram
Sri Jayaprakash Narayan garu
Namaste
I am Sesha babu DGM(Retd) in Andhra bank.
Referring to your reply to the question what is the best work that gave you almost satisfaction you told that the irrigation facility provided farmers in prakasam district.
Sir
I feel proud to say that you have started the program in spite of opposition from various political leaders and you were called apara Bhagiratha.
I feel privileged to say that as district co ordinator of Andhra bank I was associated with lift irrigation projects on gundlakamma river
🙏
Excellent discussion. Worth seeing again Thank you sirs !
మేధావులు చర్చల్కే పరిమితమిపోవడమే ఈ సమాజానికి దురదృష్టము.
తమాషా ఏమిటంటే తనికెళ్ళ భరణి తను ఏమాట పూర్తిగా మాట్లాడలేదు. ఆ జయప్రకాష్ నారాయణను మాట్లడనీయలేదు. చూస్తూ " ఆయనని మాట్లాడనీయరా బాబు " అని అరవాలనిపించింది.
అందుకే భక్తి మాత్రమే ఉంటే సరిపోదు. Awareness కూడా ఉండాలి 😊
Bharani garu should have allowed JP garu to talk .
Nijam Naku Kuda ade anipinchindi...Midhunam ani Jp topic start cheste bharani inkoti modelettadu
Naku kuda adhe ani pinchindhi
True ....
Mantralaku Chintakayalu raaladamante, chintakayalu raale tappude mantralu chadavadam. Best dialogue ever.
I too believe religion should be like a small stick to guide in the right path but not should be a WHIP to go in one path.
Good explanation Bharani garu...
True open hearts ❤️
Stall-warts they are!! I am not a public commenter by any means, but cant resist sharing my joy of seeing and hearing heart filled smile of JP sir.. Bharani garu , thank you very much for bringing that amazing smile and exemplary conversation to life ❤🙏
05:32 - Algebra by Hall and Knight. This book is so good and recommended by world class professors. So good to hear this from Jayaprakash Narayana garu. This shows his strong inclination towards mathematics.
This conversation is nectar to us, thank you 🙏🏼
JP gaaru can you please make a video for youth about how to handle difficult situations at work, how to stay employable, how to network, inter personal skills please
Bharani Garu mee selection to interview JP is off beat and you made JP to follow your cine knowledge and you prevailed as writer and artist. Good interview 🎉
Very interesting interview. Chala analysis cheyyochu deenini.
Tanikella garu chala manchi kalaakarudu, konni sandarbhallo chala aadarsavantulu kooda. Kaani ayanaki sambhashinchadam radani ivale telisindi. JP garini oka prasna vesi, okka vakyam poorti avvakundane malli tana gurinche matladatam modalettaaru. JP gariki ento opika undi mounam vahincharu, mahanubhavulu.
Alzebra by Hall & Night ఆల్జిబ్రా నేర్చుకొనే వాళ్ళకు గురువు. హైస్కూలు టీచరైన నాకు స్వర్గీయ మా తండ్రిగారు నేర్పించారు. JP గారు ఆ పుస్తకం ప్రసక్తి తేవటం సంతోషంగా ఉన్నది.
Both of my Favs ❤❤❤
*Super.. ThanQ Sir...*
JP garu మీకు follower గా ఉంటూ మీ వ్యక్తిత్వం చూసి మీ వెంట తిరిగాను, తనికెళ్ళ భరణి గారి తో చిన్నప్పటినుంచి పరిచయం వుండి మీ ఇద్దరి అభిమానాన్ని పొందిన నేను నా జన్మ సార్థకత పొందాను. మీ ఇద్దరికి నా హృదపూర్వక పాదాభివదనాలు 🙏🙏
Both are discussing our childhood whar a wonderful memories thank you
Commenting for better reach
JP గారికి మాట్లాడే అవకాశం ఇస్తే కొంచం ఇంకా బాగుండేది..😊
Correct sir jp gariki avakadam raledu
భరణి గారు, JP గారికి ఇద్దరికీ నేను అభిమానిని. కానీ ఈ discussion మధ్యలోనే disconnect అయ్యాను. భరణి గారు, జేపీ గారు చెప్పేదాన్ని continue చేయనివ్వట్లేదు. ఆయన చెప్పేది distract అవుతూ చాలా బోరు కొట్టించారు. మొత్తానికి j p గారికి ఏమి చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి. జేపీ ని ఐఏఎస్ ల గురించి చెప్పమని అడిగి ఆయన చెపుతుంటే, పూర్తి కానివ్వకుండా భరణి గారు డైరెక్టర్ల గురించి చెప్పడం. భరణి గారి ఈ discussion చాలా boring గా మర్యాదగా లేదు. వారి వారి స్థాయిలో ఇద్దరూ చాలా గొప్పవాళ్ళు. కానీ ఈ ఇద్దరి శ్రుతి భరణి గారి వల్ల కుదర లేదు. 😂
So true. I felt the same
True
Yes.. నేనుకూడా అదే అనుకున్న .. అసలు జేపీ గారిని మాట్లాడనివ్వకుండా తనికెళ్ళ గారు మధ్యలో వేరే టాపిక్ చెప్తున్నారు.. అసలు ఎవరు ఎవర్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు.....
Teue
J P garu enni chepina miru emina marathara comments chesukunta unde kante ayana ichina interviews gantalu kodi unnay avi chusi mali youtube joliki rakunda samajaniki paniki vache pani cheyandi ra.. ❤
ఈ interview చూస్తూ ఉంటె చిన్నపుడు విన్న ఒక proverb గుర్తు వస్తుంది.. ఉన్న అమ్మ ఉన్న ఆమెకే పెట్టాను అంట లేని అమ్మ ఉన్నా ఆమెకే పెట్టాను ( ఫ్యూచర్ లో పెడుతుంది ఏమో అని) అంట
భరణి గారు. వారిని ఇంటర్వ్యూ కి పిలిచి, మీరే ఎక్కువ మాట్లాడారు.. 😊
One of the best conversations I have seen
అద్బుతమైన interview
ఇద్దరు మేధవుల కు తెలిసినవి తెలియని వాళ్ళకి చెప్పే ప్రయత్నం 🙏
Chaala baagundi! Bharani garu jp garini prashna vesi samaadhaanam cheppaniste baavundu.
What a great interview...❤️
My two favourite personalities 🙏
Good and Useful combinations - good for youngers guidance.
both are legends to follow, jp gives me lot of knowledge, TB always gives me or takes me into memories with happy tears!
మేధావులు J P నారాయణ గారికి,
తనికెళ్ల భరణి గారికి, మీ సంఘసేవకు నా అభివందనం 🙏
రాయవరపు సత్యనారాయణ
కాకినాడ
Two Intellectuals discussing about life and social service.. Kudos
జెపి గారిని ఇంటర్వ్యూ చేసినట్టు లేదు. భరణి గారు ఆయనకి మాట్లాడే అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది.
తనికెళ్ళ భరణి ఒక మానసిక రోగి..
You guys have respectfully agreed and disagreed with each other in respect to traditions and norms. Lol. Russell has changed me too.
Thank you very much for this episode. I wish JP sir spoke little bit more on his belief system, Vaavilala Gopalakrishnayya .
I also think JP sir should encourage youth to read books. Like 10 books/year reading challenge and have some book club kind of discussions(need not be this). I will be happy to donate books. At least like what Mark Zukerberg did with reading challenge.
Bharani gaaru...you always rock sir.
JP gaarini tanikella gaaritho choodatam chaala anandam ga undi. Both are real legends,❤️🙏
Nice discussion
Great 👍
wow ....2 legends in one frame.....
JP was very patient with TB for multiple disruptions....
Agree
😊
Nayna rasina tarvata chudu meaning yevin vastondi ani
@@manju95959 enti ?
@@manju95959TB, Patient.... భలే గమనించారు. 😂😂😂😂
బాగుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాకపోతే అటు జయప్రకాష్ గారో, ఇటు భరణి గారో ఎవరో ఒకవైపు నుండి పూర్తిగా సంభాషణ సాగితే ఇంకా బాగుండేది. నా అభిమానులైన ఇద్దరికీ నమస్సులు 🙏💙💜💚
Bharani Garu JP garini ekkuva matladaniyaledu
JP గారిని పూర్తిగా మాట్లాడనీయకుండా చేసినట్లు అనిపించింది.
Excellent Sirs. 🎩👏🙏👌
The program would benefit from focusing on current youth issues like drug use, social trends, and cinema's impact. Discussing these relevant topics could offer more practical insights for today's audience. Additionally, while the retrospective elements are valuable, they tend to dominate the conversation, overlooking important contemporary issues.
JP, with his extensive knowledge, is well-positioned to challenge interviewees like Tanekella constructively. For instance, while Tanekella’s views on concepts like Dasaavataras are interesting, they are widely recognized and lack novelty. JP could use his expertise to encourage a more analytical and critical exploration of these ideas. Such an approach would not only add depth and originality to the program but also make it more engaging and pertinent to a broader audience.
I would have appreciated more a conversation with Dr. JP's intellectual peers.
First time I am in precence of both liked one my life will conform changethis day on word's
I am proud to say that JP's first posting was in Narsipatnam. I can confidently share that JP has worked in my hometown. In another interview, I would be happy to elaborate on JP's contributions and activities during the time spent in Narsipatnam.
JP& Bharani super ga chepparu good
Good You tube programme of JP Sir
Bharani garu
If you let JP sir to share his views on subjects other than politics and administration would be great….. over all it is a good interview
Two Legends memories awesome no words only watching💐💐🌹🌹💖💖💖🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
This is a very good attempt, actually Sri Bharani derailed the nice points came up for discussion with his untimely interruptions.
Excellent dialogue in its true sense.
అద్భుతః 🙏🙏🙏🙏🙏
I have respect for both JP and TB which they deserve undoubtedly ! But the interview proceeded with drag instead of resonance
మనిషికి ఆశే శ్వాస,అది ఎక్కువైతే దురాశ, తక్కువైతే నిరాశ ❤
Sir ఇదీ Jp గారిని ఇంటర్వ్యూ చేసినట్లు కాకుండా....భరణి ఆత్మకథ చెప్పినట్లు అనిపిస్తుంది.....జేపీ గారి విషయ పరిజ్ఞానాన్ని పంచే అవకాశం లేకుండా...భరణి అడ్డుపడ్డాడు...ప్రతిసారి.. జేపీ సర్ సంస్కారం.... ఇతరుల అజ్ఞానాన్ని కూడా ఆస్వాదిస్తారు
Jp garu mana భారత దేశ సంపద i am proud Indian జై హింద్
1 hour video is too short. It should be atleast 4 or 5 hours video. Hope they will meet again and talk for more time on more topics.
All Great People Talking about the Old RGV
JP garu abhimana nijayithi gala rajakeeya veetha,
Thani kela garu manchi aadhyathmika veetha, edharu dhimi manchi sambhashana,
Parichaya karthaku, dhanyavadhaalu 🙏
Nice 👍
💐👌👍saddam and yadamaraju team lo almost andaru
🥰🥰🥰 masterpiece 👌👌👌
Bharani gaaru..pls allow him to talk
Thanikella not allowing to speak JP on complete discussion on atleast single point and no proper conclusions
Nice
JP గారి గురించి తెలుసు కోవాలని Bharani గారికి లేదు
ఎంత సేపు ఈయన గారి వాక్ పటిమ జేపీ గారి ముందు ప్రదర్శించాలనే తపన...
JP గారిని మాట్లాడనివ్వలేదు... మధ్యలో పలుమార్లు interrupt చేసేవారు. 🙄🙄🙄
Bharani Gari interview la undhi
🙏ఇటుంవంటీ నిజాయితీ ఉన్న విద్యావంతు లు రాజకీయా లోఉంటే పేద. బడుగు. బలహిన. వర్గలకు మేలు జరుగుతుంది. సమాజానికి మంచి జరుగుతుంది p
O my god madhi narasipatnam sir,me first posting ma oorilone,vinadaniki chaaala bagundi
Mithunam movie chusaka maa parents gurthuvaccharu.same life style valladhi.
Yemo kani lakshmi vandina vantalu chustu unte aakali vesedi
Sir nenu idhey experience emantey mee articles hindhu paper , local library only , desha nirmanam tharwatha vivekandha inspiration ,
ఇద్దరు ఉద్దండులు.. చిట్ చాట్ షో బాగుంది..విభిన్న రంగాలు అవడం మూలాన ఇంట్రెస్టింగ్ గా ఉన్నా విచిత్రంగా ఉంది❤
Dear Tanikella Bharani, while interviewing or interacting, let the other person speak and dont interrupt them frequently
Exactly
I m a fan of u Bharani garu but JP gaarini kuda matladanivvandi anni questions ki miru madyalo interrupt chesaru ayanni…..
I really appreciate the idea of engaging JP sir in a discussion in this kind of a relaxed setting... However, with due respect... Bharani garu should have allowed him to talk more...coz there are so many people out there to talk about philosophy and general topics (which Bharani garu kept on talking) but JP garu can bring so many realistic scenarios to the discussion that would have made this program much more interesting one had Bharani garu allowed him to talk more. Just my opinion.
I wish Tanikella garu gave more time to talk to JP garu
భరణి గారికి ఇంటర్వ్యూ చేయించుకోవడమే గానీ చెయ్యడం రాదని ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రూవ్ చేశారు .
Shri Tanikella Bharani garu, please refrain from addressing JP as 'SIR'; both of you have achieved great heights.
Very good conversation between jp garu and bharanigaru.Both are intellectuals. 🙏🙏🙏
జేపీ గారు IAS వ్యవస్థ, దాని నిర్మాణ లోపాలు గురించి చెప్పే ఫ్లో ని అడ్డుకోవడం హటాత్తుగా వేరే సంఘటన మారి పోవడం, మీ డప్పు మీరు కొట్టుకోవడం, ఇది సరిఅయిన ఇంటర్వ్యూ కాదు, సరి అయిన పద్దతి ఎదుటివారు ఎం చెపుతున్నారో గమనించడం, వివరిస్తున్న సంఘటన లోతు అంచనా వేసి అర్ధం చేసుకొని, ప్రశ్న అడిగినవారు అవగాహన పెంచుకొని, వక్త చెప్పడం పూర్తి పిమ్మట వేరే ఘటనకు వెళ్లడం సరి అయిన పద్దతి.
Don't miss last 30 minutes. It's so valuable.
JP గారిని కూర్చోబెట్టి TB గారు క్లాస్ పీకినట్టు ఉంది. అసలు JP కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. సగం లో వదిలేసా వీడియో.
❤
Bharani garu koncham J. p. Garini ekkuva matladanisthe bagundedi
Nice
Though unintentionally,TB stopped JP several times completing his say.
Oka concept meda question adigaka adi complete ayyaka inkoka concept adigite it will be more interesting
Both are experiencing persons their interview.
Bharnigaru 80% Dabba
JP garu 20 % Bhajana
U