Jaya Prakash Narayana Interview | Journalist Swapna | Signature Studios

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 271

  • @sastrytelikepalli118
    @sastrytelikepalli118 Рік тому +1

    That is I A S. Very informative and thought provoking. Thank you sir.

  • @lakshmi2514
    @lakshmi2514 3 місяці тому

    Very very interesting interview. Congratulations Swapna garu for taking an interview from a real intellectual and most respectable personality!

  • @ganapathiraoemani7507
    @ganapathiraoemani7507 Рік тому +2

    Interesting comments by JP sir.. It needs elaborate discussion...

  • @UmaDevi-tn2xy
    @UmaDevi-tn2xy Рік тому +6

    He has shown the future in very good manner, people should understand this

  • @lakshminarayana-tp6qd
    @lakshminarayana-tp6qd Рік тому +2

    ఆధార్ కార్డులొనే అన్ని వివరాలు అనగా నివాసం + వయసు వంటివి ఉండగా మరలా ప్రత్యేకంగా ఓటర్ కార్డు ఎందుకు ? కనుక ఆధార్ కార్డు లొ స్థానికత + వయసు నిర్దారించు కొని ఓటు వెసే విధముగా చర్య తీసుకోవాలని CENTRAL ELECTION COMMISSION + PM + రాష్ట్రపతి ద్రుష్టికి వెంటనే తీసుకోని వెళ్లి తగిన ఆదేశాలు ఇవ్వమని కోరండి 🙏
    అప్పుడు ఓట్లు తొలగించే అవకాశం ఇక ఎవ్వరికి ఉండదు కధా ? ఆధార్ కార్డు ఉంటే చాలు.

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 Рік тому +2

    రెండేళ్లకోసారి ఎన్నికలు పెడితే రాజకీయనాయకుల అవినీతికి ఆస్కారం లేక దేశం తప్పక బాగుపడుతుంది.

  • @apparaopeetala4167
    @apparaopeetala4167 Рік тому +2

    SIR U have touched very critical point and good analysis and ops should be stopped

  • @ivssarma6984
    @ivssarma6984 Рік тому

    రాజకీయ నాయకుల కు MLA MPలందరికీ జీవితాంతం పెన్షన్ స్కీమ్ పై వివరణ విశ్లేషణ ఇవ్వాలని కోరుతున్నాను.దయచేసి వివరించండి

  • @MuralikrishnaBandaluppi
    @MuralikrishnaBandaluppi Рік тому +4

    Exactly sir , may longlive our JP sir,

  • @venkatadhanunjayarao8956
    @venkatadhanunjayarao8956 Рік тому

    JP garu very good intelectual 🙏🏻🙏🏻🙏🏻

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Рік тому

    Very excellent speech and very valuable information.good vedio.

  • @saku123100
    @saku123100 Рік тому

    Meeku oka namaskaram 🙏, meelanti maha medhavulu norumuskunti state ki anta best

  • @firstpostcommenter8078
    @firstpostcommenter8078 11 місяців тому

    43:00 so true. Just because something is Indian culture does not mean it is good. Indians should be fine with differentiating good and bad.

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Рік тому

    Same about our school

  • @subbarayudu9360
    @subbarayudu9360 Рік тому

    గౌరవనీయులైన జయప్రకాశ్ నారాయణ గారికి నా నమస్కారములు ఐదు సంవత్సరాలు పరిపాలించి దిగిపోయే ప్రజా నాయకులకు పింఛన్లు ఇస్తున్నారని అన్నారు అది ప్రజా పరిపాలనలో వారికి పింఛన్లు ఇవ్వడం సరి అయిన దేనా ఆ విషయం తెలియజేయండి

  • @simplydesi_cooking
    @simplydesi_cooking Рік тому +8

    Jp గారు ఎవరి దగ్గర వారి డప్పు వాయించి ఆంధ్రా ప్రజలకు మోసం చేస్తున్నారు. Jp గారు మీరు అంటే చాలా గౌరవం మాకు, రాజకీయ వత్తిడికి లోను కాకుండా మాట్లాడండి దయచేసి 🙏🙏

  • @sekharreddy7214
    @sekharreddy7214 Рік тому +5

    Great interview. Intellectual and informative

  • @UmaDevi-tn2xy
    @UmaDevi-tn2xy Рік тому

    Be aware of our future and vote for good governance

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 Рік тому +1

    ఐదు సంవత్సరాల రాజకీయ పదవుల్లో ఎలాగ పెట్టి ఎంతో ఎంతో సంపాదించుకున్న వారికి కూడా లక్షల లక్షల పెన్షన్ ఎందుకు జయ ప్రకాష్ నారాయణ్ గారు. రాజకీయంగా ఏమీ సంపాదించుకోవడం అంతా పేదలకు పంచిన వారికి ఇస్తే ఏ ఇబ్బంది లేదు.

  • @ganapathiraoemani7507
    @ganapathiraoemani7507 Рік тому

    JP sir.. Please offer your comments on Pensions to MPs & MLAs??

  • @narresh9749
    @narresh9749 Рік тому +10

    Swapna garu, you asked for JP sirs opinion about the recent TDP leader's comments on the women minister in Andhra Pradesh. That's a valid question for Sure. You also asked him if it is appropriate to make such comments at this point of time especially when women these days are stepping into politics and looking to thrive.
    First thing, it is definitely a befitting reply to someone who doesn't have control over words. Go through her previous comments on various leaders. For every action, there will be a reaction whether it is women or men.
    Second thing, one must look at their own fingures before pointing them towards others. She passed on allegations various times on other leaders. They also have self-respect right? Now it is definitely a good thing that she tasted her own medicine.
    Third and final, madam I always watch your interviews because of the content, intellect and unbiased views.
    I'm surprised you asked this question to JP garu. I felt it was biased. Haven't you seen or noticed that the woman Minister is having loose talk various times. Is it that you work for sakshi so you took her side? Or you took her side because The woman Minister is an aspiring politician who other women can look up to?
    Anyway, both ways, it is wrong to support her. A minister especially should set good examples but not like her.

    • @sandhyakodali7695
      @sandhyakodali7695 Рік тому +1

      Exactly

    • @KRRaju-lm8rk
      @KRRaju-lm8rk Рік тому +3

      Sir, the anchor is paid biased and may be she is using her melodious voice and talent for supporting financial terrorist. She need not to bother futures of the commen people. She's well paid for her three generations. All geniuses should o not Entertain this anchor.
      Pl note all intiligent schoolers. Please

    • @shobhatalluru649
      @shobhatalluru649 Рік тому

      Tq sir ....yours explanation about ROJA and what's her
      attitude. 🙏

    • @jrambati
      @jrambati Рік тому

      This man is a paid artist as well as you waste of time to watch this type of so called intellectuals with action

  • @viswanadhasastry3829
    @viswanadhasastry3829 10 місяців тому

    వేల ఏకరాలు, తమ వర్గీయులకు కట్టపెట్టాడు.అందులో తాను చాలా లబ్ది పొందాడు.అదే గొప్ప అభివృద్ధి అని చూపిస్తున్నారు.

  • @kamarajut1682
    @kamarajut1682 5 місяців тому

    Pension is a as book owing balance who reaches hopeless position to secure food by earnings to lead rest of life with pension. Pension is a gratitude from the government for rendered service to lead life, due to physical inability.

  • @sumanthbios
    @sumanthbios Рік тому +2

    Sir.. plz make a rule working with central or state govt that all govt employees kids (including leaders) should go to public govt schools for any new employees joining the govt. unless we fix it from the ground up, education system will not reform. Govt job kavali gani govt school enduku join cheyaru? This will also make govt employees question the govt on the quality of education. Eventually, the education system will become better. It will also bring good quality teachers and better facilities to govt schools showing accountability from govt.

    • @gognene1513
      @gognene1513 11 місяців тому

      ఈయన చెప్పేదాంట్లో కొంత నిజము కొంత partiality, complete study & complete analysis కావాలి. Electoral bonds గురించి చెప్పటం లేదు. Very bad. Congress తెచ్చిన BDL, IDPL, BHEL, DRDO, DRDL,ECIL, ఎన్నో developments కనపడటం లేదు. Congress 70 అంటాడు అందరిలాగే. Corruption తో rich అయ్యారు. Teachers ఎక్కువచేయడం AP& తెలంగాణ లొనే కదా. ఓకే, pension control చేయండి. ఒక్క pension విధానం తప్ప ఈయన చెప్పినవి ఏమీ correct కాదు

  • @Yeduguri
    @Yeduguri Рік тому +2

    చంద్రబాబు గారి టెక్నాలజీ సహకారం తో, దేశంలో, ఓ పదేళ్ళు ,ఎవరికీ,పిల్లలు పుట్టకుండా,చేయగలిగితే, జనాభా తగ్గి దేశం బాగుపడుతుంది.

    • @nageswararaokurra1500
      @nageswararaokurra1500 Рік тому

      😂 ముందుగా మీరు ఆచరిస్తూ చెప్పారా ఎడుగూరి సందింటి .... గారు ???

    • @Yeduguri
      @Yeduguri Рік тому

      @@nageswararaokurra1500
      ఆయన,ఒక విసనరీ, మరియూ ,టెక్నాలజిస్ట్లు కదా?
      సెల్ ఫోన్లు, అమరావతి లో ఆంబియన్ ఏర్కండిషనింగూ, తుపానులు ఆపగలిగే మేధావి ,నాలుగు రోజుల్లో370 కోట్లు, స్కిల్ స్కామును, హుష్ కాకి, చేయగల , టెక్నిక్ లు తెలిసిన చంద్రబాబు తలుచుకుంటే, ఏమైనా చేయగలడు.
      కుప్పం కూరగాయలు ఫ్లైట్లో పంపగల టెక్నీషియన్.
      ఆయన అనుకోవాలి గానీ ఏదీ అసంభవం కాదు.
      2019 లో ఈవిమ్ లనే,మార్చే టెక్నాలజీ ని ప్రవేశపెట్టడానికి,రంగం సిద్దం చేసుకున్నాడు.
      ఆ పని జరిగేదే, మోడి ఎలక్షన్ కమిషనర్ను మార్చకపోయి ఉంటే.

  • @radhakrishnamopidevi2336
    @radhakrishnamopidevi2336 Рік тому +2

    Sir, what about pensions to politicians, MP 's &.MLA 's, why you are only talking about Employees ✍️

  • @podiligopalarao3354
    @podiligopalarao3354 Рік тому

    👌👌👌👌👌👌👌👌👌

  • @pallalaxmiramana249
    @pallalaxmiramana249 Рік тому

    Contract job వాళ్ళకు ఎక్కడా pension & future ఎటు ల్లా చెప్పండి sir

  • @ramasarma6543
    @ramasarma6543 Рік тому

    government employes must see this and take proper action to provide equal pension to all sectors.

  • @halaayudha
    @halaayudha Рік тому +2

    " i don't care what happens to country. All I want is that I must win".....this applies aptly to jp

    • @chasssnorumusuko
      @chasssnorumusuko Рік тому

      Ye church training ayyav raa picchakuntla lanjaaa Kodakaa KHANgress puku naaku poyi

  • @sandheep3877
    @sandheep3877 Рік тому

    CPS లో ఉండి రిటైర్ అయిన ఉద్యోగులు జీవితాలను పరిశీలించి మాట్లాడండి.ఏక పక్షంగా మాట్లాడొద్దు.ఉద్యోగుల మీద ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఉద్యోగులు ఎక్కడ నుండో వూడి పడలేదు. ప్రజల్లోనుండి వచ్చిన వారే. కష్ట పడి చదివి పోటీ పరీక్షలో నెగ్గి వచ్చిన వారే.ఒకవేళ ops న్యాయ బద్దం కాకపోతే ప్రజలకు వివరించి న్యాయ బద్దంగా ఓట్లు అడగండి. ప్రజలు ఆమో దిస్తే.పెన్షన్ అసలు యెత్తి వేయండి.అసలు ప్రభుత్వ ఉద్యోగాలే భర్తీ చేయకండి. వేలకోట్ల రూపాయలు బడా బాబులకు రుణ మాఫీ చేస్తున్నారు దాని గురించి మాట్లాడరు.జగన్ ఓకే సంవత్సరం లో లక్షా యాబై ఉద్యోగాలు అధనం గాభర్తీ చేశాడు. జీతాల భారం పెరిగింది.దాని గురించి మాట్లాడరు.MLA ,MP జీతాలు పెన్షన్లు రాజకీయపార్టీలు ఏక పక్షంగా అనేకసార్లు పెంచుకున్నారు దాని గురించి మాట్లాడరు. ఉద్యోగుల చరమాంక దశలో జీవితాలను ప్రభావితం చేసే CPS ను ఏక పక్షం గా సమర్థించి వారి పొట్టగొట్ట వద్దు.

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Рік тому

    జేపీ గారు కుక్కట్పల్లి నుంచి ఎందుకు కాంటెస్ట్ చేశారు?

  • @KRRaju-lm8rk
    @KRRaju-lm8rk Рік тому

    Sir JP garu, ur are great inteltuals, but you're must talk about who have looted by one cm of the most corrupted family

  • @RaoBoli-x3d
    @RaoBoli-x3d Рік тому

    U r correct. 6th pay commission abnormal hike. Now, in some public udertakings, a sweeper is getting one lakh approximately. Retired, nearly, is getting 70Lakhs to one crore.. Authorities must think, check and introduce. Jai Bharath...

  • @speaktruth3028
    @speaktruth3028 Рік тому

    సామాన్య వుద్యోగి కి పెన్షన్ తీసేసి, రాజకీయ నాయకులు కు పెన్షన్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం?

  • @lakshmigali8469
    @lakshmigali8469 Рік тому

    Good interview.
    My opinion, for a better societyno one should use bad language, irrespective of gender. Including female leaders should not use personal comments. Now a days very few politicians are with values.
    Also media should not make people talk on these issues in a length.
    About, pension system, what about. Politicians and their pensions?
    They don’t have minimum qualifications to get into politics. Most of them don’t do any true service to society, then why pension for them

  • @NagoorswamyPagadala
    @NagoorswamyPagadala Рік тому

    ఎవరు కలలు కన్నా నెరవేరుతున్నాయా స్వామీ వివేకానందులవారు తర్వాత తరాలు భవితరాలకు ఆదర్శంగా వారు యువతపై ఆశలు పెట్టుకున్నారు నెరేవేరాయా. మిమ్ములను కూడా క్రొత్తగా మీ ఆలోచనలున్నాయని భావించ్చాము కానీ మీరూ అందరిలాంటివారే అన్పిస్తోంది సారీ సార్. చిత్తశుద్ధి ఆత్మశుద్ధి లేని వీరు గొప్పవారని మీరుచెపుతుంటే బాధకాలగుతుంది స్వార్ధపారులకు మీరు మెచ్చుకోవటం అవివేకంగా ఉంది.........

  • @gorlekalidas3891
    @gorlekalidas3891 Рік тому

    Direct ga CM and PM ni select chesukone hakku kaavali

  • @sudhakarponna
    @sudhakarponna Рік тому

    Sir, what was the volume of investments that was achieved by your lovable disciple Mr Jagan Reddy and the volume of freebies spent.

  • @prakasarao5543
    @prakasarao5543 Рік тому

    కర్రవిరగడం న్యాయంకాదు , పామూచావగూడదు అనేదే సారాంశం .

  • @sitadevimangipudimangipudi8404

    This anchor is truely biased and a an honest servant of her boss

  • @brahmandamnirmala
    @brahmandamnirmala Рік тому +2

    Very honest and genuine person. Need some more enlightening interviews like this from him

  • @ashokgaddam8996
    @ashokgaddam8996 Рік тому

    స్వప్న గారూ. మీ తల్లిదండ్రులకు పని చేసినపుడు వచ్చిన వేతనం కంటే ఇప్పుడు పెన్షన్ ఎక్కువ ఎలా వస్తుందండీ. పని చేస్తున్నపుడు తీసుకునే వేతనంలో సగమే కదండీ పెన్షన్. అదీ హెచ్ ఆర్ ఏ రాదు కూడా రాదు. మరి మీ తల్లి దండ్రులకు పని చేసినప్పటికంటే ఎక్కువ పెన్షన్ ఎలా వస్తుంది?

  • @madansinghmosala3812
    @madansinghmosala3812 Рік тому

    Sir MLA nd MP pension is necessary those persons served to people for 5years only they get big amount they are receiving for compansation is it required nd justice ,but employee services 30 years so they are eligible for pension Supreme court also

  • @g.r.smurthy2542
    @g.r.smurthy2542 Рік тому

    దేశ క్షేమాన్ని కోరిన న్యాయ నిపుణుల దృష్టి లో ఈ జయ ప్రకాష్ నారాయణ గారు సమున్నత మానవత్వం కల్గిన వ్యక్తి గా ఎటువంటి విమర్శలు లేని వ్యక్తి గా కొనియాడబడతారు

  • @kakarlasrinivasamurthy3781
    @kakarlasrinivasamurthy3781 Рік тому +1

    The amendments suggested are essential to consider...&... The elected representatives are getting pension...to be reviewed..&... rationalised...👍

  • @Xyjhgk
    @Xyjhgk Рік тому +2

    JP sir we respect you.But first u talk and discuss about MLA and MP Salaries and allowances before discuss about employees, pensioners pension

  • @SuperSurendra111
    @SuperSurendra111 Рік тому +4

    He lost credibility when he did biased interview with Mr. KTR

    • @shivakrishnavanamala
      @shivakrishnavanamala Рік тому +1

      Did anything speak without evidence? He appraised for doing good, advised for betterment

  • @nainalaprakashrao2660
    @nainalaprakashrao2660 Рік тому

    Swapnagaru meeru chala thelivaina journalist vaaru.... I do agree the 3% population or Govt. Staff kichey Pention kosam migilina 97% people's taxes are getting used for their better living is Wrong.... As said Provident fund planning to the safety of the All employees working on the govt. Or Private must have equal pention plan....the govt. Employees working actually lesser efficient in many areas they are getting into the job with reservation is also must be abolished....As said the equality for the humans who ever having efficient and intelligent must be given preference not for the dummy people who are unable to work N serve the society properly getting jobs n wasting the productivity of the Nation's dignity n intelligence.... To develop the standards of living must be improved to down trodden must be used defferent methods not the reservations., Economically backward must be used some scheams to bring their lively hood with providing employment not with the caste based., The equal Civil Code is an important roll to play in all the religions must be needed.... Acts n Laws to insist the Economy is also another important aspect as you said sir., When Nehru got adopted Act 32 n 32 A must be removed to safe gaurd the Hindusthaan and the Endowments depart ments must be removed to controle Hindu Temples.....Or they have to bring All the religions under the Endowments act free bees must also be given to Hindu pilegreams to their travel to temples as they are giving to Musleems n Christians....

  • @veerabhadraraoyedureswarap1542

    Epf95 పెన్షన్ Public Sector employees కు చాల ఘోరమైన fixed pension. నెలకు 1000 నుండి ఎంచుమించు. 3000 రూపాయలకు మించి లెదు. ఆసరా pension కంటె తక్కువ. ఈవిషయంలో Central Government కి ఎంతో మంది Mpలు, trade Union లు విజ్ఞప్తి చేసినా Munimum pension పెంచడం లేదు. అయితే Central Govt, employees,State Govt employees కు అతి వ్రుష్టి Public sector కు అనావ్రుష్టి.

  • @ramabhuvan938
    @ramabhuvan938 Рік тому

    JP GARU PL FIGHT AGAIST BANK LOOTED COMPANIES. , COMPANIES IP HOLDERS , - SAVE EXTRA TAX BURDEN TO COMMON MAN - SIR U r genuine FIGHTER to the Indian society

  • @sesharao490
    @sesharao490 Рік тому +1

    It is the fault of GoI 3rd pay commission who enhanced the pensions from 20 to 50% on the cost of service pensioners.

  • @sudhakarbabu2358
    @sudhakarbabu2358 Рік тому

    Jp garu meeru pensions issue. acharinchi role model ga cheppandi.political pensions meeda kuda spandinchandi.

  • @gognene1513
    @gognene1513 11 місяців тому

    ఈయన చెప్పేదాంట్లో కొంత నిజము కొంత partiality, complete study & complete analysis కావాలి. Electoral bonds గురించి చెప్పటం లేదు. Very bad. Congress తెచ్చిన BDL, IDPL, BHEL, DRDO, DRDL,ECIL, ఎన్నో developments కనపడటం లేదు. Congress 70 అంటాడు అందరిలాగే. Corruption తో rich అయ్యారు. Teachers ఎక్కువచేయడం AP& తెలంగాణ లొనే కదా. ఓకే, pension control చేయండి. ఒక్క pension విధానం తప్ప ఈయన చెప్పినవి ఏమీ correct కాదు

  • @rev.b.paulsukumarpatnaik1384
    @rev.b.paulsukumarpatnaik1384 Рік тому +1

    సగమే వస్తాది గాని DA మరియు పే comision మారుతున్న ప్రతిసారీ పెరుగుతూ జీతం కంటే పెన్షన్ ఎక్కువ

  • @ratnaraopsv7774
    @ratnaraopsv7774 Рік тому +1

    JP garu, Cine field, CBN valana kuda Society padayanadi kadaa???

  • @babysarojinimakineni2971
    @babysarojinimakineni2971 Рік тому

    Sir was also telling that CBN had done much in Hyd and AP.. He had spoilt AP, when we have 10 years time why did he go for a new capital in AP? Polavaram started by YSR to be built by Center, CBN to loot money took ownership of AP.. Many in the list like, he had begged gold and jewellery from AP for constructing Amaravathi capital, even sold bricks, a new technique looted as donation, where is this money and gold?

  • @gvukumar4200
    @gvukumar4200 Рік тому

    CPS ఉద్యోగి chanipote ఎటువంటి benifits ravadam లేదు , cps amount ఎటు వెళ్ళిపోతుందో తెలియదు సెక్యూరిటీ లేదు

  • @medakrishnaiah982
    @medakrishnaiah982 Рік тому +2

    Old pension system is not correct

  • @kattamuraseshagirirao1967
    @kattamuraseshagirirao1967 Рік тому

    Jaya prakeshu garu me life 100 years sir

  • @kalyanbhargav7644
    @kalyanbhargav7644 Рік тому +1

    Pention theesukuni enjoy cheyadam kosam kadu bratakadam kosam babu swapna akka ki nuvvu rates gurinchi vivarinchi cheppaku

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Рік тому

    ప్రజలు బాగా ఉన్నారు సంటున్నారు మనుషులు డబ్బయిలు సంపాదిస్తున్నారు సార్ అదొక్కటే కాదు విలువలూ నైతి కత మాట ఏంటి జేపీ గారు?

  • @lakshminarayanarao4747
    @lakshminarayanarao4747 Рік тому

    What about political leaders getting more than one pension i.e. MLA, MP etc. Please reply.

  • @medakrishnaiah982
    @medakrishnaiah982 Рік тому +1

    AP transco లో పనిచేసి 1998 లో రటైరైన ఉద్యోగి కి Rs.100,000/- pension వస్సోంది

  • @venkataramasastry302
    @venkataramasastry302 Рік тому

    Amma Swapna garu, Dr.Jjaya Prakash Narayan garu an IAS worked as collector of Guntur district INDIANS andaru responsibility leni vare Ani JP gariki baga telusu kani nijanni opppu.kodu oppukoledu yidi nagna Satyam,

  • @ksrmurty2023
    @ksrmurty2023 Рік тому

    Indian and states income and ratio of pension
    GDP growth rate
    Why should the treasure got blank , is it a main reasons of pensions,
    Welfare and free schema also reviewed. Is it possible to gain GDP through the expenditure

  • @lalamnookarajulalam4722
    @lalamnookarajulalam4722 Рік тому +1

    Penstion system change kavali

  • @cr3976
    @cr3976 Рік тому +2

    Swapna garu meeru adigindi Roja gurinchi ivundavachu. Kaanee ame vere vaallagurinchi entha asahyamgaa matladuthundo meeru vinaledaa?

  • @gajendranaidu23
    @gajendranaidu23 Рік тому +2

    Roja garu pravarthana bhagundha meeku

  • @renukan2498
    @renukan2498 Рік тому

    Jp garu ur words are only on pqpers and tvs and interviews only, but never come into society and disnt to do anything for a single person.... Ur speeches are good for just listening, u never tried to show the implementation....

  • @sudheerkumar4604
    @sudheerkumar4604 Рік тому

    జె పి సర్ పక్కన విగ్రహం వివేకానంద నా న్ టీ ఆర్ అబ్బా

  • @renukan2498
    @renukan2498 Рік тому +1

    Roja does not have any ethics, she used to talk so rude to others...

    • @renureddy1036
      @renureddy1036 Рік тому

      In politics their is no ethics, if u start looking for that u r wasting u r time, politicians have thick skin, otherwise they will not survive, very few people have little manners and decent behaviour😊

  • @manikyalaraovadrevu7498
    @manikyalaraovadrevu7498 Рік тому

    Jaya prakash sir,
    What about M.P's,M.L.A's and MLC's pensions. When 1 percent people occupying political post to serve the people ,is they required pension.

  • @syamprasad1467
    @syamprasad1467 Рік тому +1

    మీకు Ex MLA గా పెన్షన్ సౌకర్యం ఉందా సార్?

  • @cyreddy3204
    @cyreddy3204 Рік тому +1

    అరెవెదవ శ్రీసిటి మరియు పోలవరము రెండు ysr

  • @kamarajut1682
    @kamarajut1682 Рік тому

    ఆర్య, భా ర త దే శ ము లో పా ల కు డు త న పా ల న లో ని ర హ దా రు ల లో ని ము ళ్లు తో లి గించు ట లో పా ల కు డు సం స్క ర ణ లు తే చ్చి, అమ లు లో శ్ర ద్ద చూ పి, వి ని యో గ దా రు డు ప్ర తి పౌ రు డు, దా ని వ ల్ల పా ల కు ని కీ బా ధ్య త నే ర్చు కొ ని, వి ని యో గ దా రు ని పై ప న్ను ల ద్వారా త న రా జ్య ము యొ క్క ఖా జా నా నిం పు కొ నే స్వా ర్ధ ప రు డు అనా టి పా ల కు డు, ఆ పా ల కు డు త ద నం త ర ము పా ల న బా ధ్యత లు వా ర సు ని కి ప్ర జ ల ఆది కా ర ము పా ల న వ్యక్తి అప్ప గించి, కీ ర్తి కాం త ను స్వా ధీ న ము చే సు కొ ని ప్ర తి కుటుంబ య జ మా ని కి పె ద రి క ము బ హు మ తి ఇ చ్చే వాళ్ళు ను ఈ కు హ నా మే దా వు లు రా జ నీ తి జ్ఞ త స న్యా సు లు ప్రా త స్వ కు చి త మ ర్థ న సంస్కృతి స నా త న ధ ర్మ ము ము సు గు వే సి తృ ప్తి పొం దు చు న్నా రు. తు ది ని ర్ణ య ము ప్ర జ ల మ ను స్సు లు స న్యా సు లు పా ల న కో రు తు న్నా రు. దా ని కి నే టి ప్ర దా ని శ్రీ నరేంద్ర దా మో ద ర దా స్ గా రుమరి యు శ్రీ యోగి ఆది త్య నా ధ్ అను వా ర లు. మే దా వు లు మే ద స్సు క రు వు భ త్య ము పూ డ్చు లేని ప్ర సు త్త ము ప న్ను ల భా ర ము బ తి కే వి దా న ము మా ది. బూరెక్రాట్ వ్య వ స్థ రా చ పుం డు, ఎందుకంటె, ప్ర జ ల ను ప్ర భు త్వ ఆర్ధిక ప ధ కా ల కు ఆ క ర్ష ణ కు గు రి చే స్తు న్నా రు, త న చే సి న ప ని త గి న కూ లీ స రి పో క, ఋ ణ గ్ర స్తు డు అయి న త రు వా త ఉ చి తము గా వ చ్చే అవి నీ తి డ బ్బు గురించి ఆలోచన నే టి ప్ర తి కుటుంభీ కు ని
    ఆలోచన స్థి తి.

  • @kamarajut1682
    @kamarajut1682 Рік тому

    నే టి రా జ కీ య ము ద్వారా పా ల న, నిమ్న స్థాయి నుండి ఏ ది గి న పా ల కు ని, గ త జీవితపు పు నా ది అవ హే ళ న చే సి పా ల కు ని మా న సి క ము గా గా య ప ర్చి, ఆ పా ల కు డు త ప్ప ట డు గు లు వే యి o చి ప ద వి చు త్యు ని చే సే లా భ దా య క పు పా ల న ఓ క వ్యా పా ర ము అ యి న ది.

  • @mahalakshmich4557
    @mahalakshmich4557 11 місяців тому

    What about private employees, they don't get anything, everyone works hard, government people don't work hard most of them,

  • @MUSIC52600
    @MUSIC52600 Рік тому

    Mr JP should try to give a solution to the pension issue at the same time when finding fault with pension payments.
    Govts spends lakhs of crores of money on irrigation projects in the country and no ryot pays even a rupee of tax?? So , should we stop construction of irrigation projects.. How the pension schemes are working for all citizens in USA is to be studied..

  • @lakshmiyenumula7076
    @lakshmiyenumula7076 Рік тому

    Taxes employees kadutunnaru sir

  • @vamsikrishna-eo3ws
    @vamsikrishna-eo3ws Рік тому +5

    @JP sir very useful insights on politics, economics and things required for the development of the country or states
    @ Swapna are you YSRCP or paid by Mr Jagan Mohan reddy , you are journalist and you cannot be biased , if you want to be biased go sit in Sakshi office why the hell are you discussing about YSCRP Roja with this great man is it really required to discuss here , you can discuss much better things with him , don’t waste his time or viewers time discussing about the disgusting politicians like Roja or any other politician who doesn’t have control over mouth

    • @sunprince8369
      @sunprince8369 Рік тому

      She is well know paid artist for YcheeeP and showcasing herself as if she is unbiased unfortunately she cant keep the truth behind curtains such long time. Its high time you (anchor) be open up your intentions publicly.

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Рік тому

    రోజా లాంటి దాన్ని సుప్పిర్ట్ చేస్తూ మాట్లాడటం, ఈ ఫెమినిస్ట్ఒ
    ఛాంపియన్క ఒక దరిద్రపు పార్టీ మీడియా లో కూలీ.

  • @lakshminarayanarao4747
    @lakshminarayanarao4747 Рік тому

    A person elected as MLA after 5 years he will get pension. Again if he eleted as MP he will get that pension also . So that person two pensions. How far it is correct.

  • @koteswararaomunukutla732
    @koteswararaomunukutla732 Рік тому

    స్టాలిన్ ఎంత వెడవో మీకు తెలేకపోవడం దారుణం.

  • @sirishakari5122
    @sirishakari5122 Рік тому

    ఏంటి అమ్మ స్వప్న గారు...
    కాషాయం తో మీకు సమస్య ఉన్నట్టు ఉంది కదా...
    మతం గురించి అంత బాధ భయం ఉంటే...
    నా మతమే గొప్ప ...నా మతమే ఉండాలి అనే వాళ్ళ గురించి మాట్లాడండి...
    దానికి నీకు నోరు రాదు కదూ... 😏

  • @kamarajut1682
    @kamarajut1682 5 місяців тому

    సార్, బీ హ ర్, మ ధ్య ప్ర దే ష్ ఉత్త ర ప్ర దే ష్ ముంబై, ఎందుకు ము రి కి వా డ లు ఆర్ధికము గా ఎందుకు అభి వృ ద్ధి ఎందుకు లేదు.. మీ రు ప్ర జ ల ను ఆర్ధిక ప రి పు ష్టి చే యo డి, అందు వ ల్ల మి గు లు న గ దుప్ర జ ల దగ్గర ఉంటే.ప్ర భు త్వ ఉద్యోగులు వ చ్చే జీ త ము లో మి గు లు ఉంటే, వాళ్ళు అవినీతి ని వ్యా పా ర స్తు లు ని ల తీ స్తా రు. ప్ర భు త్వ ఉద్యోగులు అవినీ తి కి లొంగ రు. నే డు, ప్ర భు త్వ ఉద్యోగులు జీ తా ల లో ఇంటి అద్దె, సం తా న ము వి ధ్య కుటుంబ ము లో సంతానం మరి యు వృ ద్ద దం ప తు ల కు కార్పొరేట్ వై ధ్య ము యి వ్వ లే రు, సంతానం న కు కార్పొరేట్ వి ధ్య కా వా లి ప్ర భు త్వ ఉద్యోగి బా ర్య కో రి క కార్పొరేట్ వి ధ్య కో రు తుంది, అలా గే రెవిన్యూ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ మరి యు కలెక్టర్ క్యాడర్ కు బా ర్య కు బంగారం కో ను ట కు లో ను, కారు లో న్ మరి యు హోసింగ్ loan ప్ర భు త్వ ఉద్యోగి రో గ్ర స్తు డై తే కార్పొరేట్ వై ధ్య ము పొందు ట కు జీ త ము మి గు లు లేదు. ఈ నా డు upsc లో సెలెక్షన్స్ నుండి వ చ్చి న ఐఏఎస్, ఐపీస్ మరి యు ఇ త ర క్యాడర్ ఉద్యోగులు అనగా gazette officers దే శ ము ఏ దు ర్కో నే ఆర్ధిక ద్ర వో ల్బ ణ ము, వ స్తు క్ర య ద్ర వో ల్బ ణ ము ఎందుకు త గ్గించ లేదు. నే డు రా జ్యాంగవ్య వ స్థ లు luxury లా ల స అ ల వా టు ప డి దే శ ఆర్ధిక ది గ జా ర్చి చి వ రి ద శ లో ప్ర సూ తి వై రా గ్య ము ప లు కే ఐఏఎస్ ఐపీస్ అది కా ర ము శై లి ప లు కు తు న్నా రు., యాంకర్ గా రు SBI chairman ఓ క ఆడ ది, ceo, కో చ్చ ర్, శ్రీ మ తి సు ధా నా రా య ణ మూ ర్తి మరి యు ఎంత మందో, కా నీ, స మా జీ క హ్ర స్వ దృష్టిలో మ గ వా నీ శ రీ ర సృ ష్టి కా ర్య అవసరం ను స్త్రీ కి శ రీ ర అవసరం ఈ స మా జము లో గోంగూర గా ళ్ల లో ఐఏఎస్ ఐపీస్ మరి యు అందరు ఉ న్నా రు. Upsc ఆఫీసర్స్ సం కు చి త త్వ ము పో వా లి. ఓ క కూ లీ, క ర్ష కు డు మరి యు కా ర్మి కు డు ఓ క అడ్వకేట్ పీ జు రు 25000/తో బె ర మా డి రు 15000/ల కు ఓ ప్పు కో నీ కోర్టు ఆర్డర్స్ లో లాజిక్ మరి యు లిటిగేషన్ లేకుండా కోర్టు ఉ త్త ర్వు లు రా వ ట ము లేదు. దీ నీ గురించి జేపీ మరి యు జేడీ మా ట్లా డ రు, మా ట్లా డి తే రా జ కి య ముఖ్యమంత్రి హె చ్చ రి క లేద, న్యా య మూ ర్తు ల ను కించపరిచే స్తే కోర్టు ధి క్కా ర ము గురించి భ య ము, లైఫ్ సెక్యూరిటీ లే ని రా జ కీ య పా ల న, నే టి పా ల న లో ప్ర జ లు ఏ ప్పుడు ఓo ట రి వా ళ్లే, ఈ రా జ కీ యా లు ప్ర జ ల ను పా వు లు వా డు కొంటున్నారు. గ త ఐ దు సం వ త్స రా ల లో ముఖ్యమంత్రి అది కా రా ల తో ప్ర జ ల ను క్షేమం కో రి ఆర్ధిక పు రో గ తి కి మా ర్గ ము చూ పించ గ ల డు. అనేది శ్రీ వైస్ జగన్మోహనరెడ్డి గా రు ముఖ్యమంత్రి ప్ర జ ల కు పా ల న లో వి వి ద కో ణ ము ల ను ప్ర జ ల ను మా ర్గ ము చూ పించి నా డు. అందుకే, ముఖ్యమంత్రి ని మరి యు ఉ ప ముఖ్యమంత్రి ని మహి ళ లు అడుగు తు న్నా రు. ముఖ్యమంత్రి పా ల న న ల్లే రు న డ కే, ప్ర జ లు క ష్ట ము న మ్ము కు న్న వాళ్ళు, భ య ప డే ది లే ద ని, ఏ దు ర్కో నే స త్త లే కవ ల s పో వు ట కు సిద్ద ము గా ఉన్నారు. ప్ర జ ల లో ఆడ, మ గ నా గ రి క త ఉంది, అనా గ రి క త ఉంది, ప్లస్ స మ య స్ఫూర్తి ఉంది కా ని, సినిమా ప రి శ్ర మ వ ల్ల ఎంత న ష్ట ము ఉందో, అంత లా భ ము ప్ర భు త్వ ము న కు రా బడి ఉంది, అలా గే posh localality లో ఉండే యువత గంజాయి కి మా ద క ద్ర వ్యా ల కు సినిమా వ ల్ల అడిక్ట్ అయ్యా రు. క ష్ట జీ వు ల సం తా న ము అనగా యువత రౌ డీ యి జ ము, క త్తి ఏ ట్లా ప ట్టా లీ, ఏ వి ద ము గా పో డ వా లీ అనేది ఏ ర్ప డి, న టు ల అభిమానసంఘాలు ఏ ర్ప డి క న్న త ల్లి తండ్రిని ఓ క ప్ర తి బంద క మై నా రు సినిమా లో బీర్ బాండ్రీ, విస్కీ ఏ స్టైల్ లో త్రా గా లో ఆ డ పి ల్ల ల ను eve teasing, బ ల త్కా ర పు సీన్స్ ఆదర్శ ప్రా య మై న వి. జేపీ &జేడీ.... మా ట్లా డ రు, ఓ క స్థాయి లో ఉ న్నా రు, వాళ్ళు సందే శ ము సినిమా ఇండస్ట్రీ కి గో డ్డ లి పెట్టు అవు తుంది. అందుకే కుటుంబ వి లు వ ల ర క్ష ణ ఆ ప్ర స్తా వ న చే య రు. జై హింద్.

  • @venkateswararaokotagiri3464

    In those days a bycle rate rs.300 only.now it costs 7000 rupees.how many times charges grown? 1kg rice 1 rupee. Now it it is 50rupees abovelikethat salaries of the central govt employees state govt. Employees like that consider all above

  • @umamaheswari9441
    @umamaheswari9441 6 місяців тому

    మరి మీరు పెన్షన్ ఎలా తీసుకుంటున్నారు

  • @Gk-bo6um
    @Gk-bo6um Рік тому

    Madam meeru sakhi tv journalism lo unnaru kada eppudu kotta channel pettaru we have lots of faith so plz go straight and genuine 🙏

  • @sampurnadanielvasa8508
    @sampurnadanielvasa8508 Рік тому

    I worked in Telecommunications 1962 My Monthly salary was Rs 250/- only but we live happyly @2021 3300/- only but suffering
    Like any thing family's NO JOBS FOR OUR CHILDREN EDUCATED MA MBA BA MCA SO ON NO JOBS FOR CHILDREN. CHILDRENL SUFFERING LIKE ANYTHING DEPENDING ON FATHER OR MOTHERS PENTION WITH OUT JOBS 8 TO 10 MEMBER'S HOW THEY LIVE SURVIVES THINK THINK DO SUMTHING TO HELP OR GUIDE THE PEOPLE TAKE SERIOUSLY AT LEAST TAKE THE SENSES PROVIDE THE JOBS TO SURVIVE IN THIS DYEING WORLD

  • @munutisakharam5394
    @munutisakharam5394 7 місяців тому

    Sir dubara kharchulu tagginchi un reasonable freebies stops there will be good administration.

  • @TarunKanthK
    @TarunKanthK Рік тому +1

    Again about cps and gps.
    I think Telugu states are safe for now sir. No party is promising that in both Telugu states.
    Please educate in national level and other states if possible. Mainly in Hindi belt states. 🙏

  • @krishnadkc
    @krishnadkc Рік тому +1

    Swapna .. what about ysrcp MLA abusive language..

  • @subbaraobonala8591
    @subbaraobonala8591 Рік тому

    నాయకుడు అనే వాడికి ఏ అవకరము ఉండరాదు . బొల్లు తగ్గాలంటే అరసవిల్లి సూర్య నారాయణ దేవాలయం లో సూర్యస్తవ ము కోటి సార్లు పారాయణ జరగాలి

  • @nageswararaokurra1500
    @nageswararaokurra1500 Рік тому

    😂 ముందుగా మీరు ఆచరిస్తూ చెప్పారా ఎడుగూరి సందింటి .... గారు ???

  • @devarapallinirmaladevi8255
    @devarapallinirmaladevi8255 Рік тому +1

    Develop chesadu Kabatti dochukovaccha edena honesty?

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 10 місяців тому

    చదువులే అవసరంలేదు/సినిమాల్లో నటించడానికి గుద్ద్లు కూడా అక్కరలేదు/

  • @ramachandratv9km35
    @ramachandratv9km35 Рік тому

    What about politecians'huge pensions?

  • @MUSIC52600
    @MUSIC52600 Рік тому

    Why Mr JP is giving so many interviws now and why he did not react to when so many atrocities are happening in his native state of AP in the last 4 years.??

  • @venkataraorimmalapudi6416
    @venkataraorimmalapudi6416 Рік тому +1

    Mr.J.P. Do you mean only employees of Government and organised sectors need pension. What about people living on their own resouces and hard work. Who to think of their welfare in old age.