Devullu Songs - Vakratunda Mahakaya - S. P. Balasubrahmanyam, Nitya, Master Nandan

Поділитися
Вставка
  • Опубліковано 2 сер 2013
  • Devullu Songs - Vakratunda Mahakaya
    Watch more movies @
    / volgavideo
    ua-cam.com/users/newvolgav...
    Movie: Devullu,
    Cast: Nitya, Master Nandan, Prithvi, Raasi, Prithvi, Allu Ramalingaiah, Radhabai, AVS, Srikanth, Laya, Rajendra Prasad, Suman, Ramykrishnan,
    Director: Kodi Ramakrishna,
    Music: Vandemataram Srinivas,
    Producer: Chegondi Haribabu, Karatam Rambabu,
    Release: 2001.
    Songs:
    01. Vakratunda Mahakaya
    02. Andari Bandhuvaya
    03. Sirula Nosage
    04. Maha kanaka durga
    05. Ayyappa Devaya
    06. Shanti Niketan
    07. Nee Prema Kore
  • Фільми й анімація

КОМЕНТАРІ • 1,9 тис.

  • @nagasivajipulaparthi1233
    @nagasivajipulaparthi1233 2 місяці тому +51

    వినాయకుడు అంటే ఎంత మందికి ఇష్టం 🔥🔥

  • @BujjiKrishna-tg4og
    @BujjiKrishna-tg4og 3 місяці тому +25

    2024 lo kuda vena song ❤

  • @redyanaikbhukya.presidentd5853
    @redyanaikbhukya.presidentd5853 6 місяців тому +40

    అన్ని విఘ్నాలను తొలగించే గణపయ్య ఎంతమందికి ఇష్టం

  • @santoshkumar-px4ue
    @santoshkumar-px4ue Рік тому +295

    ఒకప్పుడు ఏ ఫంక్షన్ లో ఐనా, వినాయక చవితి, దసరా ఫెస్టివల్ ఎదో ఒక దానికి ఆడియో సిస్టం పెట్టినప్పుడు ఈ పాట తోనే స్టార్ట్ అయ్యేది............. 1990-2008 golden memories forever.

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 3 роки тому +77

    పాటలోని భక్తి భావంతమంత మీరు పాడే విదానంలో కళ్లకు కనిపిస్తుంది బాలుసార్, మీనోట ఈ పాట విని పునితులం అయ్యాం తెలుగు వాళ్లం

  • @beeraanil9391
    @beeraanil9391 Рік тому +104

    Sir మీ స్వరం వింటే ఆ దేవుడు కూడా దిగిరవలసిందే🙏🙏🙏🙏

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 9 місяців тому +33

    Sp sir మీలాంటి పుణ్య మూర్తులు వెళ్లి పోయి పాపత్ములు ఉండిపోయారు ❤❤🙏🙏🙏🙏🙏🙏🙏. ఏంటో మంచి movie దేవుళ్ళు తీసిన కోడి rama krishna గారిని స్మరించుకొందాము 🙏🙏🙏

  • @NithyaNithya-gz3te
    @NithyaNithya-gz3te 2 місяці тому +1

    The look itself shows how Ganesha looks at him and says:Dei iruda una vechikuraen yenga Amma mudhala anupichutu unakku thaniya yenaoda style aha paduren pattu.

  • @user-rn2cy1rx1f
    @user-rn2cy1rx1f 3 місяці тому +3

    My lovely song ❤❤❤

  • @radha.krishn.servent
    @radha.krishn.servent 9 місяців тому +6

    Vakrathunda Mahakaya Koti Surya Samaprabha
    Nirvignam Kurumedevaa Sarva Kaaryeshu
    Sarvadaa... Aa... Aa.. Aa.. Aa...
    Jaya Jaya Subhakara Vinaayaka
    Sree Kaanipaaka Varasiddi Vinaayaka
    Jaya Jaya Subhakara Vinaayaka
    Sree Kaanipaaka Varasiddi Vinaayaka...
    Aa.. Aa.. Aa.. Aa...
    Baahudaanadi Theeramulona
    Baavilona Velasina Deva
    Mahilo Janulaku Mahimalu Chaati
    Yihaparamulanidu Mahaanubhaava
    Ishtamainadi Vadilina Neekada
    Ishta Kaamyamulu Teerche Ganapathi
    Karunanu Kuriyichu Varamula Nosaguchu
    Niratamu Perige Mahakruthi
    Sakala Charaachara Prapanchame
    Sannuthi Chese Vignapathi
    Nee Gudilo Chese Satyapramaanam
    Dharmadevathaku Nilupunu Praanam
    Vijaya Kaaranam Vigna Naashanam
    Kaanipaakamuna Nee Darshanam
    Jaya Jaya Subhakara Vinaayaka
    Sree Kaanipaaka Varasiddi Vinaayaka
    Jaya Jaya Subhakara Vinaayaka
    Sree Kaanipaaka Varasiddi Vinaayaka
    Pindi Bommavai Prathibha Choopi
    Bramhanda Naayakudivainaavu
    Maathapithalaku Pradakshinamutho
    Mahaa Ganapathigaa Maaravu
    Bakthula Moralaalinchi Brochutaku
    Gajamuka Ganapathivainaavu
    Brammandamu Nee Bojjalo Daachi
    Lambodarudavu Ayinaavu
    Laabhamu Subhamu Keerthini Kurvaga
    Laxmiganapathivainaavu
    Vedapuraanamu Lakilashastramulu
    Kalalu Chaatunu Nee Vaibhavam
    Vakratundame Omkaaramani
    Vibhudulu Chese Nee Keerthanam
    Jaya Jaya Subhakara Vinaayaka
    Sree Kaanipaaka Varasiddi Vinaayaka
    Jaya Jaya Subhakara Vinaayaka
    Sree Kaanipaaka Varasiddi Vinaayaka...
    Aa.. Aa.. Aa.. Aa...

  • @newgeminifashionstudionadi5853
    @newgeminifashionstudionadi5853 3 роки тому +31

    వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా
    నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా....
    జయ జయ శుభకర వినాయక
    శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
    జయ జయ శుభకర వినాయక ............

    • @venkykillana3624
      @venkykillana3624 8 місяців тому

      S

    • @dundiapple2242
      @dundiapple2242 Місяць тому +1

      నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముష మాగుమా
      నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముష మాగుమా
      నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా
      కన్నె అందమా కలత మానుమా ఒక్క నిముషమాగుమా
      నీ దైవము నీ కోసము యెదుట నిలిచె చూడుమా
      ఆనుకోని రాగాలు వినిపించేనే
      కనరాని స్వర్గాలు దిగివచ్చేనే
      ఆనుకోని రాగాలు వినిపించేనే
      కనరాని స్వర్గాలు దిగివచ్చేనే
      కలలు పండి నిజముగా కనుల యెదుట నిలిచెగా
      రా జాబిలి నా నెచ్చలి జాగేల ఈ వేళ నను చేరగా
      నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముష మాగుమా
      నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా ఆ ఆ
      కళ్యాణ మేళాలు మ్రోగించనా
      కంఠాన సూత్రాన్ని ముడివేయనా
      కళ్యాణ మేళాలు మ్రోగించనా
      కంఠాన సూత్రాన్ని ముడివేయనా
      గుండె గుడిగా చేయనా నిన్ను కొలువు తీర్చనా
      నీ దాసినై సావాసినై నా ప్రేమ పుష్పాల పూజించనా
      కన్నె అందమా కలత మానుమా ఒక్క నిముషమాగుమా
      నీ దైవము నీ కోసము యెదుట నిలిచె చూడుమా

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 роки тому +534

    కాణిపాక వినాయక నీకు. ....అనంత కోటి వందనాలు తండ్రీ.

  • @HD-np2lz
    @HD-np2lz Рік тому +13

    కాణిపాక సిద్ధి వినాయక స్వామి శతకోటి వందనాలు మీ కరుణాకటాక్షాలు నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సామీ జై వినాయక

  • @itchapurammpdo6678
    @itchapurammpdo6678 2 роки тому +73

    మధురమైన గాత్రం స్వచ్చమైన సంగీతం అందమైన వర్ణన అద్బుతమైన పాట

  • @Sai-blasty
    @Sai-blasty Рік тому +46

    వరసిద్ధి వినాయకుడికి నా సేతకోటి వందనాలు నా కృతజ్ఞతలు స్వామి❤

  • @vahvaishnavi3057
    @vahvaishnavi3057 Рік тому +144

    సకల శుభములు చేకూర్చే శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుని కి పాదాభివందనం 💐💐💐

  • @gopi3406
    @gopi3406 5 років тому +292

    మీరు లేకపోయినా మీరు అందించిన ఈ మహాద్భుతం తెలుగు వారు ఉన్నంతవరకు ఉంటుంది.
    #ripkodiramakrishnagaru

  • @sujithsujith123
    @sujithsujith123 3 роки тому +162

    Kodiramakrishna garu legendary director
    1. Ammoru
    2. Devi
    3. Devi puthrudu
    4. Devullu
    5. Anji
    6. Arundhathi
    Wonderful movies

  • @user-wq9ro5qk8p
    @user-wq9ro5qk8p 9 місяців тому +37

    SPB. he is not there. But his sweet voice lives after 100 years also. Legend singer, actor, Human

  • @rakeshchowdharyntr2167
    @rakeshchowdharyntr2167 3 роки тому +85

    ఓం నమో మహ గణపతియే నమః 🙏🙏🙏🌺🌺🌺🕉🕉🕉🐀🐀🐀

  • @Nagaraju-yr1ci
    @Nagaraju-yr1ci 3 роки тому +141

    బాలు గారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.జై గణేశ్ మహరాజ్ కీ జై.🙏🕉️

  • @balajibalu3089
    @balajibalu3089 Рік тому +44

    కానిపాక వినాయక నీకు అనంతకోటి వందనాలు తండ్రి ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః

  • @sureshindia9395
    @sureshindia9395 5 місяців тому +1

    నాకు త్వరలో పుట్టబోయే బిడ్డకు నీ ఆశీర్వాదాలు ఎప్పుడు వుండాలి తండ్రి.. 🙏♥🙏

  • @pavankola4510
    @pavankola4510 2 роки тому +3

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @chottuchottu4491
    @chottuchottu4491 4 роки тому +222

    Iam Muslim my old home near have temple i listen every morning this song i miss him so much

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 3 роки тому +19

    Sp బాలసుబ్రమణ్యం గారికి ధన్యవాదములు 🙏💐🌹❤️👏

  • @vinodemmadaboina2406
    @vinodemmadaboina2406 11 місяців тому +8

    గానములకు అధిపతి నువ్వు గణపయ్య తండ్రి 🙏

  • @munisekharyadav1990
    @munisekharyadav1990 Рік тому +5

    🙏🌺 ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః 🙏 ఓం గం గణాది పతయే నమః 🙏 ఓం గం క్షిప్రప్రసాదనాయ నమః 🙏🌹

  • @baleshpothuganti7743
    @baleshpothuganti7743 3 роки тому +60

    E Song 2020 Lo Chusina Vallu Okkasari Like Vesukondi RIP SPB Sir.😭

  • @manasbajpai7569
    @manasbajpai7569 4 роки тому +35

    May Lord vinayagam always bless SPB Garu and Vandemataram Srinivas garu.

  • @rsamhitha4707
    @rsamhitha4707 3 роки тому +148

    Heart touching voice . All time favourite song by great balu sir. Really miss his voice

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 Рік тому +17

    ఓం......కాణిపాక వినాయక. .......నీకు అనంతకోటి వందనాలు తండ్రీ.

  • @devendrakumar-uc1wg
    @devendrakumar-uc1wg 3 роки тому +164

    Who is listening on vinayaka chaviti 2020.
    Get well SOON SRI SP Balasubramaniam garu

  • @sugyammahipalpatel8864
    @sugyammahipalpatel8864 2 роки тому +40

    ఓం శ్రీ గణేశాయ నమః 🕉️🕉️🕉️🙏🙏🙏

  • @rakeshchowdharyntr2167
    @rakeshchowdharyntr2167 3 роки тому +13

    ఓం నమో లక్ష్మి గణపతియే నమనమః 🙏🙏🙏🕉🕉🕉🌺🌺🌺🐀🐀🐀

  • @kavinash1811
    @kavinash1811 Рік тому +21

    ఓం Sri గణేశాయ నమః

  • @srisuryasai3511
    @srisuryasai3511 2 роки тому +7

    ఓం శ్రీ మూషిక వాహన విఘ్నేశ్వరాయనమః🐀🐀🐀⛄⛄⛄🙏🙏🙏

  • @chandrakanth6330
    @chandrakanth6330 2 роки тому +37

    This song never get old still our world ends ❤️❤️❤️❤️❤️ because there is a legend in this song

  • @RAGHUNATHB-pl7vp
    @RAGHUNATHB-pl7vp 6 днів тому +1

    Vakrathunda Mahakaya Koti Surya Samaprabha
    Nirvignam Kurumedevaa Sarva Kaaryeshu
    Sarvadaa... Aa... Aa.. Aa.. Aa...

  • @pavankola4510
    @pavankola4510 2 роки тому +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @manojlovebeats0488
    @manojlovebeats0488 Рік тому +61

    WE MISS OUR BEATIFUL AND SWEET VOICE OF BALA SUBHAMANYAM🙏🙏❤️🙏

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 Рік тому +18

    🙏🙏ఓం కాణిపాకం విఘ్నేశ్వరాయ నమః

  • @maheshk7930
    @maheshk7930 8 місяців тому +3

    LORD GANESH JAI GANESH AAA BLESS ME MY MOTHER AND WIFE AND ME BLESSING EVERY DAY GOOD TIME IN MY LIFE SWAMI OM NAMA VINAYAKA

  • @satish6385
    @satish6385 2 роки тому +25

    I try take it a point to listen to this golden song once a day it removes all the stress not completely but atleast for a while whn I hear this I atleast get some fear of God for the small mistakes I keep doing now and then intentionally It makes me a good person slowly day after day listening. Ganapati Bapa help me be a good person 😀

  • @ramgodavari3405
    @ramgodavari3405 2 роки тому +17

    No other language in world, only telugu language it song , great lyrics, long live telugu language

  • @SR_lyrics_world.
    @SR_lyrics_world. Рік тому +48

    వక్రతుండ మహాకాయ... కోటి సూర్య సమప్రభ...
    నిర్విఘ్నం కురుమే దేవ... సర్వకార్యేషు సర్వదా...
    ఆ.... ఆ...
    జయ జయ శుభకర వినాయక
    శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
    జయ జయ శుభకర వినాయక
    శ్రీ కాణిపాక వరసిద్ధి వి
    బాహుదానదీ తీరములోన బావిలోన వెలసిన దేవా
    మహిలో జనులకు మహిమలు చాటి
    ఇహపరములనిడు మహానుభావా
    ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చేగణపతి
    కరుణను కురియుచు వరముల నొసగుచు
    నిరతము పెరిగే మహాకృతి
    సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి
    నీ గుడిలో చేసే సత్యప్రవూణం
    ధర్మదేవతకు నిలుపును ప్రాణం
    విజయకారణం విఘ్ననాశనం కాణిపాకలో నీ దర్శనం
    జయ జయ శుభకర వినాయక
    శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
    పిండిబొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండనాయకుడివైనావు
    మాతాపితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగ మారావు
    భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు
    బ్రహ్మాండమునే బొజ్జలోదాచి లంబోదరుడవు అయినావు
    లాభము శుభము కీర్తిని గూర్పగ లక్ష్మీగణపతివైనావు
    వేద పురాణములఖిలశాస్త్రములు
    కళలు చాటును నీవైభవం
    వక్రతుండమె ఓంకారమని విభుదులు చేసే నీ కీర్తనం
    జయ జయ శుభకర వినాయక
    శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
    జయ జయ శుభకర వినాయక
    శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక...
    ఆ... ఆ...

    • @allivenkatesh6065
      @allivenkatesh6065 2 місяці тому +2

      Tq❤

    • @dundiapple2242
      @dundiapple2242 Місяць тому +1

      నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముష మాగుమా
      నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముష మాగుమా
      నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా
      కన్నె అందమా కలత మానుమా ఒక్క నిముషమాగుమా
      నీ దైవము నీ కోసము యెదుట నిలిచె చూడుమా
      ఆనుకోని రాగాలు వినిపించేనే
      కనరాని స్వర్గాలు దిగివచ్చేనే
      ఆనుకోని రాగాలు వినిపించేనే
      కనరాని స్వర్గాలు దిగివచ్చేనే
      కలలు పండి నిజముగా కనుల యెదుట నిలిచెగా
      రా జాబిలి నా నెచ్చలి జాగేల ఈ వేళ నను చేరగా
      నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముష మాగుమా
      నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా ఆ ఆ
      కళ్యాణ మేళాలు మ్రోగించనా
      కంఠాన సూత్రాన్ని ముడివేయనా
      కళ్యాణ మేళాలు మ్రోగించనా
      కంఠాన సూత్రాన్ని ముడివేయనా
      గుండె గుడిగా చేయనా నిన్ను కొలువు తీర్చనా
      నీ దాసినై సావాసినై నా ప్రేమ పుష్పాల పూజించనా
      కన్నె అందమా కలత మానుమా ఒక్క నిముషమాగుమా
      నీ దైవము నీ కోసము యెదుట నిలిచె చూడుమానీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముష మాగుమా
      నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముష మాగుమా
      నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా
      కన్నె అందమా కలత మానుమా ఒక్క నిముషమాగుమా
      నీ దైవము నీ కోసము యెదుట నిలిచె చూడుమా
      ఆనుకోని రాగాలు వినిపించేనే
      కనరాని స్వర్గాలు దిగివచ్చేనే
      ఆనుకోని రాగాలు వినిపించేనే
      కనరాని స్వర్గాలు దిగివచ్చేనే
      కలలు పండి నిజముగా కనుల యెదుట నిలిచెగా
      రా జాబిలి నా నెచ్చలి జాగేల ఈ వేళ నను చేరగా
      నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముష మాగుమా
      నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా ఆ ఆ
      కళ్యాణ మేళాలు మ్రోగించనా
      కంఠాన సూత్రాన్ని ముడివేయనా
      కళ్యాణ మేళాలు మ్రోగించనా
      కంఠాన సూత్రాన్ని ముడివేయనా
      గుండె గుడిగా చేయనా నిన్ను కొలువు తీర్చనా
      నీ దాసినై సావాసినై నా ప్రేమ పుష్పాల పూజించనా
      కన్నె అందమా కలత మానుమా ఒక్క నిముషమాగుమా
      నీ దైవము నీ కోసము యెదుట నిలిచె చూడుమా

    • @SR_lyrics_world.
      @SR_lyrics_world. Місяць тому

      @@dundiapple2242 nice 💯🙂

    • @dundiapple2242
      @dundiapple2242 Місяць тому

      నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముష మాగుమా
      నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముష మాగుమా
      నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా
      కన్నె అందమా కలత మానుమా ఒక్క నిముషమాగుమా
      నీ దైవము నీ కోసము యెదుట నిలిచె చూడుమా
      ఆనుకోని రాగాలు వినిపించేనే
      కనరాని స్వర్గాలు దిగివచ్చేనే
      ఆనుకోని రాగాలు వినిపించేనే
      కనరాని స్వర్గాలు దిగివచ్చేనే
      కలలు పండి నిజముగా కనుల యెదుట నిలిచెగా
      రా జాబిలి నా నెచ్చలి జాగేల ఈ వేళ నను చేరగా
      నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముష మాగుమా
      నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా ఆ ఆ
      కళ్యాణ మేళాలు మ్రోగించనా
      కంఠాన సూత్రాన్ని ముడివేయనా
      కళ్యాణ మేళాలు మ్రోగించనా
      కంఠాన సూత్రాన్ని ముడివేయనా
      గుండె గుడిగా చేయనా నిన్ను కొలువు తీర్చనా
      నీ దాసినై సావాసినై నా ప్రేమ పుష్పాల పూజించనా
      కన్నె అందమా కలత మానుమా ఒక్క నిముషమాగుమా
      నీ దైవము నీ కోసము యెదుట నిలిచె చూడుమా

    • @dundiapple2242
      @dundiapple2242 Місяць тому

      నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముష మాగుమా
      నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముష మాగుమా
      నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా
      కన్నె అందమా కలత మానుమా ఒక్క నిముషమాగుమా
      నీ దైవము నీ కోసము యెదుట నిలిచె చూడుమా
      ఆనుకోని రాగాలు వినిపించేనే
      కనరాని స్వర్గాలు దిగివచ్చేనే
      ఆనుకోని రాగాలు వినిపించేనే
      కనరాని స్వర్గాలు దిగివచ్చేనే
      కలలు పండి నిజముగా కనుల యెదుట నిలిచెగా
      రా జాబిలి నా నెచ్చలి జాగేల ఈ వేళ నను చేరగా
      నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముష మాగుమా
      నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా ఆ ఆ
      కళ్యాణ మేళాలు మ్రోగించనా
      కంఠాన సూత్రాన్ని ముడివేయనా
      కళ్యాణ మేళాలు మ్రోగించనా
      కంఠాన సూత్రాన్ని ముడివేయనా
      గుండె గుడిగా చేయనా నిన్ను కొలువు తీర్చనా
      నీ దాసినై సావాసినై నా ప్రేమ పుష్పాల పూజించనా
      కన్నె అందమా కలత మానుమా ఒక్క నిముషమాగుమా
      నీ దైవము నీ కోసము యెదుట నిలిచె చూడుమా

  • @srinivasuseerapu5559
    @srinivasuseerapu5559 5 місяців тому +2

    Om gam ganapathi ye nama ha ❤❤❤❤❤❤

  • @krishnaiahramesh4226
    @krishnaiahramesh4226 6 місяців тому +3

    My for ever and ever god ,not only God he is my one and only god,at the same time he is my well wisher

  • @prabhakararaochadalavada5313
    @prabhakararaochadalavada5313 3 роки тому +87

    Divine voice gives eternal happyness

  • @sagalasubrahmanyam5120
    @sagalasubrahmanyam5120 5 років тому +23

    song vinte goosebumps vastayi superb singer Balu garu and music wise excellent

  • @gummanampatigannesaidulu4623
    @gummanampatigannesaidulu4623 29 днів тому

    వినాయక గనాయక వరసిద్ధి వినాయక మా పాపాలని క్షమించు స్వామి…మాకు ఎప్పడు మీ అనుగ్రహం కావలయ్యా వినాయక …🙏

  • @praveenkoundinya4141
    @praveenkoundinya4141 Рік тому +1

    భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచిన లంబోదర ధన్యోస్మి ధన్యోస్మి..... నీ కీర్తనం.... జయము జయము వినాయక.....🙏🙏🙏

  • @prawinnarala6027
    @prawinnarala6027 4 роки тому +18

    Sep 04 2019 jai bolo ganesh Maharaj ki jaiii✊✊✊

  • @manginanarashimaraomath9074
    @manginanarashimaraomath9074 3 роки тому +124

    We miss you balu sir. 😭😭😭😭😭

    • @saicharany239
      @saicharany239 3 роки тому +3

      We so miss you S.P.bala subramanyam garu

  • @ganeshganesh8272
    @ganeshganesh8272 Рік тому +2

    ఓం జై బోలో గణేష్ మహారాజు కే జై🕉️⛳🛕
    ఓం నమో బ్రహ్మా నమో విష్ణు నమో నమః Jai Hind జై శ్రీ రామ్ ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @sakaurmila3581
    @sakaurmila3581 Рік тому +1

    Balu garu meru lekapoyena me patalu vintu undai bhagyam maku prasadencharu Swamy ganesha kapadu thandri

  • @gollu5759
    @gollu5759 2 роки тому +8

    స్వామి దెవుడా వినాయకుడా ... 🙏

  • @urbanforester6478
    @urbanforester6478 3 роки тому +4

    May, koti surya samaprabha
    Vinayaka will save you're life..
    God bless you spb sir !
    Om gam ganapathiye namaha ♥️

  • @cnn4977
    @cnn4977 3 роки тому +19

    I love this song and I'm listening this beautiful song even today i.e., on December 24,2020..

  • @ravali3917
    @ravali3917 2 роки тому +35

    This song gives an extra strength to start work......really very peaceful song with marvelous voice.

  • @indianilan
    @indianilan 9 років тому +300

    amazing voice..even the God Vinayaka love this song....hats off to all ....

  • @vasuparuvasuparu2995
    @vasuparuvasuparu2995 2 роки тому +11

    Balu Garu muruthuvu nene gelichanu ani virraviguthundhi gani aa muruthuvu ki theliyani vishayam amitante ee lanti songs vunnathavaraku mee lanti kalakarulaku Chavvu vundadhu ani papam very very hates off vandhemataram Srinivas Garu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivalaxmi4505
    @shivalaxmi4505 Рік тому +5

    అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

  • @serialsasmajaka7087
    @serialsasmajaka7087 2 роки тому +1

    Prathi chota Vinayaka chavithi roju e song sound box la tho vintamu .prathi vedi vedi ki e song lenide chavithi jaragadu..chavithi rojulloo sound box latho e song vinte manasuki antha hayiga untundoo manchi positive energy untundi sprrrrr

  • @chinmaikulakarni908
    @chinmaikulakarni908 9 місяців тому +7

    Evergreen SPB era

  • @bhavaniprasadnaik_09
    @bhavaniprasadnaik_09 Рік тому +10

    జయ జయ శుభాకర వినాయక..... శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక 🙏🙏🙏🙏😍😍 02/09/2022

  • @KSugunaGuna
    @KSugunaGuna 8 місяців тому +1

    🙏🕉️కాణిపాకం వినాయక నీకు అనంతకోటి వందనాలు తండ్రి 🕉️🙏

  • @pujicreations7655
    @pujicreations7655 Рік тому +14

    Melting voice #SPB garu❤️

  • @tarunkumar9748
    @tarunkumar9748 4 роки тому +8

    No more words about this song OM
    Sri Kanipaka varasiddivinayaka

  • @sharathbabu572
    @sharathbabu572 4 роки тому +51

    Listing this song is part of my routine from couple of years... i will try to listen this song first in every day before any other songs...hats off to all involved in this song

  • @avenkataramana1159
    @avenkataramana1159 6 місяців тому +2

    జై గణపతి బప్పా మోరియా 🙏🙏

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 3 роки тому +46

    స్వామి వారికి పాదాభివందనాలు.

  • @manojlovebeats0488
    @manojlovebeats0488 Рік тому +9

    JAI OUR LORD GANESH ❤️❤️🙏🙏

  • @lavithsai8148
    @lavithsai8148 3 роки тому +13

    Really awesome 👌 Song🤩😘and voice aslo😍

  • @Shekar1vlogs
    @Shekar1vlogs 9 місяців тому +6

    Ever and ever golden song for all celebration🎉❤

  • @tellamekalaomkar5055
    @tellamekalaomkar5055 Рік тому +7

    ఓం గమ్ గణపతి ఓం నమః.....🙏🙏🙏

  • @rollsroyce4868
    @rollsroyce4868 3 роки тому +14

    Really I'm fan of Vinayaka and nice voice of balu garu

  • @virendarchandbasha1882
    @virendarchandbasha1882 6 років тому +70

    jai ganesha jai jai ganesha🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nehamahanthi687
    @nehamahanthi687 Рік тому +7

    SPB teluginti pennidhi.. 🙏
    Rest in God's territory on his feet . 🙏🌹

  • @lakshmanpoosarla2954
    @lakshmanpoosarla2954 Рік тому +5

    Who played this beautiful song on vinayaka chavathi 2022

  • @sravanisravs8317
    @sravanisravs8317 5 років тому +84

    Excellent devotional song...

  • @saikumargoli7346
    @saikumargoli7346 5 років тому +20

    My favourite Song Forever 😍😍💙💙👌👌

  • @karthikeyasrihaanatharva
    @karthikeyasrihaanatharva Рік тому +4

    Happy vinayaka chavithi💐💐

  • @venkateswararaop6098
    @venkateswararaop6098 3 роки тому +1

    Ganeshudu pilipinchukunnada mimmalni aayana sannidi lo saswathamga padamani Sri Sreepathi panditharajula Balasubrhmanyam sir 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalpanaa6554
    @kalpanaa6554 3 роки тому +16

    Really great voice great lyrics also.no.of times I listned .I like this song soooooooooooooooooooo much.

  • @sureshdchopra5020
    @sureshdchopra5020 2 роки тому +11

    Jai Deva Sri Ganesha Ji Maharaj 🙏🙏🙏🙏🙏

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 роки тому +1

    ఓ భక్తి పూరితమఇన వినాయకుని పాట. బాలు గారు పాడటం వలన ఈ పాట ఇంత గొప్పగా ఉంది.

  • @navya_vlogs5240
    @navya_vlogs5240 6 років тому +48

    Jai ganesha jai jai Ganesha great sp balu gaaru super may god bless you

  • @rithi240
    @rithi240 3 роки тому +10

    Super singer in world 👌🏻👌🏻

  • @arvindramr536
    @arvindramr536 2 роки тому +25

    A super song from Sri SPB🙏 we miss you sri but your songs are always listening in our mind 🙏

  • @LathaJayan-is8jw
    @LathaJayan-is8jw 2 дні тому

    ട P. b സാർക്ക്❤ ഒരായിരം കോടാനകോടി നമസ്ക്കാരം❤🙏♥️🙏♥️🙏♥️🙏🌹💐🌹💐🌹💐🌹💐🌹💐🌹💐🌹💐🌹💐🌹😢

  • @msumeeth5750
    @msumeeth5750 3 роки тому +47

    Balu sir, hoping for your speedy recovery.

  • @travelseconds
    @travelseconds 4 роки тому +17

    Proud be a chittoor guy #we had more famous spiritual plcs.. like tirumala , srikalahasti , kanipakam , boyakonda

    • @S_r_k_96
      @S_r_k_96 2 роки тому

      Mi volu chana lucky appa

  • @peddurisiddartha3771
    @peddurisiddartha3771 4 місяці тому +1

    ఓం గం గణపతయే నమః ❤

  • @VSPBrahma5466
    @VSPBrahma5466 2 роки тому +15

    This song by late SPB ji was a jewel in his cap and it will last forever.

  • @srinivasareddyedururi3295
    @srinivasareddyedururi3295 3 роки тому +8

    Spb gave life to music.he made songs all time Hits with out spb songs will be only halltime hits

  • @madhavimgodgenpalli6183
    @madhavimgodgenpalli6183 4 роки тому +7

    S P balasubramanyamgaru very devotional feeling song

  • @NChinna6497
    @NChinna6497 3 роки тому +14

    I miss you balu garu 😭😭

  • @chinniS288
    @chinniS288 9 місяців тому +2

    Jai bolo ganesh maharaj ki jaiiii. 🎉 Ganpati Bappa moriya😊

  • @shingevyankatesh8189
    @shingevyankatesh8189 2 роки тому +16

    Om ganganpate namah 🙏❤️