Sai Baba Video Songs - Telugu Devotional Songs - Volga Videos

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024
  • Sai Baba Video Songs - Telugu Devotional Songs
    Watch more latest Movies @ goo.gl/tQrtCl
    @ Never miss an update.!
    Tap the Bell to get every notification for this channel #VOLGAVIDEO
    ←-----------------------------------------------→
    Click here to Watch
    2016 Telugu Full Movies:: goo.gl/HofB15 ,
    Telugu Comedy Scenes :: goo.gl/SQK4Mr ,
    Telugu Hit Songs Collection (Jukebox) goo.gl/reHdkv ,
    Aakatayi Trailers | Songs: goo.gl/UXr3nh
    ←--------------------------→
    Follow Us:
    / volgavideo

КОМЕНТАРІ • 4,6 тис.

  • @swarnasai2279
    @swarnasai2279 4 роки тому +80

    లే లే బాబా నిద్దుర లేవయ్యా...
    ఏలే స్వామీ మేలుకోవయ్యా....
    రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ
    చరణాలను చేరగా తలుపు తీసే రా.... బాబా...
    లేలే లే లే బాబా నిదుర లేవయ్యా...
    ఏలే స్వామీ మేలుకోవయ్యా, 🙏🙏🙏
    వేగు చుక్క తిలకమెట్టి వేదమంత్ర పూలు పెట్టి...
    ఆ ఆ ఆ ఆ
    వేగుచుక్క తిలకమెట్టి వేదమంత్ర పూలు పెట్టి...
    పాద సేవ చేసుకునే వేళ దాటిపోయేనని
    ప్రశ్నలు వేయకుంటే మంచిదే ఇద్దరికీ...
    పెద్ద కొడుకు కంటే ముందే లే ఏ తండ్రికి...
    అందుకనే గుండెని గురుపీఠం అయినది
    ఆరాధ్య దైవమని కొన్ని ఆడుతున్నది
    అంతకు మించిన భాగ్యమేది రా బాబా,🙏🙏🙏
    లేలే బాబా నిద్దుర లే వయ్యా...
    ఏలే స్వామీ మేలుకోవయ్యా...
    రవి తేజ కిరణమే నీ శరణు...
    చరణాలను చేరగ తలుపు తీసే రా... బాబా...
    లేలే బాబా నిదుర లేవయ్యా...
    ఏలే స్వామీ మేలుకోవయ్యా...,💐💐💐
    నీలకంఠ స్వామి లో నిండుకున్న జ్యోతివై...
    సత్యమైన వెలుగు లో దత్తాత్రేయ రూపమై...
    లోకములు కాచే తండ్రివి నీవెనని రూపములనేఏకములైన శ్రీ సాయి ని
    నమ్ముకున్న వారికెల్లా నారాయణ ఆత్మవై
    కుమ్మరించు వరములు సుఖ శాంతి నెలవులై
    వెన్నంటి నువ్వం
    టే లోటే లేదు గా... బాబా 🙏🙏🙏
    లేలే బాబా నిదుర లేవయ్యా....
    ఏలే స్వామీ మేలుకోవయ్యా...
    రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ...
    చరణాలను చేరగ తలుపు తిసేరా... బాబా...
    లేలే బాబా నిదుర లేవయ్యా...
    లే లే స్వామి మేలుకోవయ్యా 🙏🙏💐💐💐

  • @freefiregame7895
    @freefiregame7895 2 роки тому +49

    ఓం శ్రీ శ్రీ శ్రీ రాజాది రాజ యోగి రాజ పర బ్రహ్మ శ్రీ సచచిదానంద సద్ గురు సాయినాథ్ మహారాజకీ జై జై....................... 🙏🙏🙏🙏🙏🙏

  • @PushpaLatha-zq2cy
    @PushpaLatha-zq2cy 5 місяців тому +72

    స్వామి రేపు నేను చేయబోయే పని సక్సెస్ఫుల్గా చేసేటట్టు దీవించు తండ్రి

    • @PushpaLatha-zq2cy
      @PushpaLatha-zq2cy 5 місяців тому +19

      మంచిగా ఇలాంటి ఆటంకాలు కాకుండా శుభ్రంగా జరిగిపోతే మా ఆయన వచ్చినాక గుడికి వచ్చి 🙏🙏🙏🙏🙏కొబ్బరికాయ కొట్టుకుంటూ

    • @jampalasidhu5390
      @jampalasidhu5390 5 місяців тому +5

      Ok తదస్సు దీవించిన పో

    • @AshebuAshebu
      @AshebuAshebu 5 місяців тому +3

      ​@@PushpaLatha-zq2cy
      Ok bhakurala thadhasthu 🎉🎉🎉

    • @manikantabommisetti3826
      @manikantabommisetti3826 5 місяців тому

      తద్దస్తూ 🙏

    • @akrcreations8376
      @akrcreations8376 15 днів тому

      🙏

  • @jyothi_vlogs-2
    @jyothi_vlogs-2 3 місяці тому +2

    Baba naku na pillala ku valla పిల్లలకు ఎటువంటి కష్టము rakunda చూడు తండ్రి. నువ్వు ma kutumbhaniki తోడు ga unnavane ధైర్యము ga unna తండ్రి

  • @divyasree6385
    @divyasree6385 5 років тому +12

    Ananta koti Bramhandaanaayaka Rajadhiraja Yogi raja parabramha Sri sachidananda samardha sadguru sai naadh Maharaj ki jai Hari om guru Deva datta sai ram baba u always saved us from many things baba pls continue ur showerings and love to all ur beloved devootes baba Jai sai ram

  • @JeevanbabuGinneri
    @JeevanbabuGinneri Рік тому +66

    బాబా ప్రతి ఒకరికి అండగా ఉండాలి అని మనస్సు స్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై సద్గురు సాయినదునికి జై

    • @MiryalaMalli
      @MiryalaMalli 4 місяці тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 2 роки тому +54

    బాబా నువ్వు ఉన్నావు బాబా! సదా నీ చల్లని చూపులను మా ప్రసరింపచేస్తున్నవు ప్రభో. అన్యధా శరణం నాస్తి త్వమేవ o శరణం మమ.🙏

  • @ramanna9524
    @ramanna9524 2 роки тому +15

    Sri.సాయిబాబా.వారి.పాటలు.మా.ఫ్యామిలీ.కి.అందరి.కి.మా.మనసుకు.హత్తుకుంది.శ్రీ..బాబా.వారి.ఆశీర్వాదములు.ఉండాలని.కోరుకుంటున్నాము.

  • @msrinivasreddy5230
    @msrinivasreddy5230 3 роки тому +13

    బాబా సాయిరాం నీ మహిమలు అజరామరం తండ్రి అందరిని చల్లగా చూడు తండ్రి ఓం సాయిరాం

    • @akkirajusreenivasbhaskar7093
      @akkirajusreenivasbhaskar7093 2 роки тому

      షిర్డీ సాయి మహా సమాధిపై చెప్పులు వేసి లంజల పియ్యవేయండి

  • @MamidiMaheshwari
    @MamidiMaheshwari 4 місяці тому +5

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి thandri నీ కరుణ కటాక్షాలు నిన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుతున్నాను 🙏🏼🙏🏼🙌🏼🙌🏼

  • @chandamsuresh9135
    @chandamsuresh9135 5 місяців тому +28

    నా ప్రేమను గెలిపించు సాయి బాబా 🙏 నేను ప్రేమించిన అమ్మాయి కి నాకు పెళ్లి చేయండి సాయిబాబా 🙏 నా పెళ్లి నేను ఇష్టపడే అమ్మాయి తో జరగదు అని అందరూ అంటున్నారు నువ్వే జరపించాలి నినే నాముతున్నా సాయి... 🙏

    • @AshebuAshebu
      @AshebuAshebu 5 місяців тому +3

      Sai babani adigithy em chestharu bro nuvve dhairyam chesi mundhadugeyali

    • @trinadharaomandala7659
      @trinadharaomandala7659 4 місяці тому +1

      😊

    • @BajiSayyad-v2o
      @BajiSayyad-v2o 4 місяці тому +2

      బాబా పారాయణం చేయి. షిరిడికి వెళ్లి రా కచ్చితం గా జరుగుతుంది.

    • @BajiSayyad-v2o
      @BajiSayyad-v2o 4 місяці тому +1

      నేను పారాయణం చేసినతరువాతనే నేను ప్రేమించిన అమ్మాయి నా జీవితం లోకి వచ్చింది.

    • @BajiSayyad-v2o
      @BajiSayyad-v2o 4 місяці тому +2

      ని ప్రేమలో నిజాయితీ ఉంటే ఆయనే ని ప్రేమను గెలిపిస్తాడు

  • @mokshithagosala
    @mokshithagosala Рік тому +74

    శ్రీ సచ్చితానంద సమర్ధ సద్గురు సాయి నాథ్ మహారాజ్ కి జై
    ఓం సాయి రామ్ ఆదుకోవయ్యా సాయి
    మిమ్మల్నే నమ్మను సాయి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @KsunithaKwt
      @KsunithaKwt 3 місяці тому +1

      ఓంసాయిరంజై. సయారం🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @dharanidessilakavithadessi385
    @dharanidessilakavithadessi385 3 роки тому +22

    We need to thank for Volga videos for giving such collection of sai b
    aba songs. Om sai baba

  • @bhavyasri9599
    @bhavyasri9599 4 роки тому +16

    అఖిలండ కోటి బ్రహ్మద నాయక సద్గురు సైనథ్ మహారాజ కి జై ఓం సై

  • @posinigangappa3317
    @posinigangappa3317 Рік тому +20

    నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించాడు మన బాబా

  • @ROYALpartyIScomingAsWorldParty
    @ROYALpartyIScomingAsWorldParty 2 роки тому +2

    హిందూమతాన్ని రక్షించేవారే లేక హిందూమత ఆచారాలను పోషించేవారే లేక భారతదేశం అంతరించిబోతోంది... అందుకే భారత్ నీ హిందువులదేశంగా ప్రపంచాన్ని కళ్కిస్థాన్ హిందురాజు కళ్కి గా ప్రకటించబోతున్నా... నన్ను అనుసరించేవారు అనుసరించాలి అనుకునేవారు వెంటనే స్పందించవలసిందిగా/సమూహం శ్రీ శ్రీ శ్రీ వీర భోగ వసంత రాయల్ పేర రాజ్యం ఏర్పాటు చేసేందుకు సహాయసహకారాలు భక్తితో చేయవలసిందిగా కోరుచున్నాము... ఒకవేళ భారతదేశాన్ని హిందుదేసంగా లేదా ఓంకార మతాలదేశంగా కాకుండా ముస్లిం లేదా ఆదాం లేదా నాస్తిక దేశంగా చేయాలని దుష్ఠశక్తులు ప్రయత్నిస్తే: ఆ దుష్ఠశక్తులపై మీప్రభావం ,మీరుచేసే ప్రయత్నాలు స్పష్టంగా తెలియజేయవలసిందిగా కోరుచున్నాము...
    ~ఇట్లు~
    ROYAL PARTY
    (SRI VEERA BHOGA VASANTA ROYAL PARTY)NITYANANDA PRESIDENT OF ROYAL PARTY☀️
    NEAR SRISAILAM@THE EARTH VEDA CENTER🤘
    మార్కాపురం
    ఓం-గో-లు జిల్లా
    🕉️సెల్ +91 6303961807
    Join in ROYAL PARTY🦚

  • @bodagalakrishnarao4146
    @bodagalakrishnarao4146 8 місяців тому +5

    Om Sai Sri Sai Jai Jai Jai Jai Jai Sai 🌹🌺🙏🙏🙏🙏🙏

  • @janub9517
    @janub9517 3 роки тому +35

    Baba నాకు చాలా సహాయం చేశారు ...🙏 షిరిడీ బాబా

  • @padmavathimurikipudi8435
    @padmavathimurikipudi8435 5 років тому +88

    శ్రీ సచిదానఃద సథుగురు సాయి నాథ్ మహారాజ్ కి జేయ్
    అందరినీ చల్ల గా చూడండి బాబా
    శిరస్సు వంచి నమస్కారం బాబా

  • @laxmansingam8598
    @laxmansingam8598 Рік тому +29

    ఓం సాయి షిరిడి సాయి జయ జయ సాయి.... సద్గురు సాయి నాద్ మహారాజ్ కి జై జై సైరామ్ 🙏🙏🙏🙏🙏🎉🙏🎉🌹🌹🌹🙏🎉🌹🙏🙏👌

    • @sivanageswararaoboppudi
      @sivanageswararaoboppudi Рік тому

      Om Sri Sai Ram bless me Baba save me Baba thank you baba ji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swathichintada2194
    @swathichintada2194 7 років тому +180

    Without the blessings of saibaba we can't live.Yes the blessings of saibaba should have on everyone

  • @chinnaraogorapalli9293
    @chinnaraogorapalli9293 Рік тому +1

    బాబా నీ దర్శనం త్వరగా కలిగేటట్లు చుడు తండ్రి

  • @freefiregame7895
    @freefiregame7895 2 роки тому +109

    ఓం శ్రీ శ్రీ శ్రీ రాజాది రాజా యోగి రాజ పర బ్రహ్మ శ్రీ సచిద నంద సమర్థ సద్గురు సాయి నాథ్ మహారాజ్ కి జై జై జై జై జై 🙏🙏🙏🙏🙏....................................................

    • @SShiva-ri2bi
      @SShiva-ri2bi Рік тому +12

      Snsjd

    • @gouthamigoolla9773
      @gouthamigoolla9773 Рік тому

      ​mVZvmnmzxnmnNXvMVXzmvbzvmXzmbxznbZbZNVMvxzvmCVnvcZxnvMNVXznmcVNXvxzxzmNmVnmZvnvvmvzxMCBZvvXVZmmzVNmcZZCZzNMCVxmMBZZBZCMznzvmxzvNVmZZVZmzmxmzmbzbvbZcmxMCXbNmmmxvNcnccxmzvMnxVZxbVvBCBBxnvvxvzbbmmzzxmVXBMCMBZVXvmvCvxnVzmZMVcbmzvbMXBzvnzmZMBBXcvzCVNvxMZxmmcmzxmzczmvxMXZMVmzbBMMxBCMzcvnzvvNvbMCMVZbvmczbmmmcnzbxZBxczmmcmbxCMZMNcZMMZzNXVMBMZcbmxcmxzbmmmxnVBmzxmcmvzbbmzczvxzBzCVmvbvzzZCZbNcznzmvZBzVzmZZmXcmzBVZNvzzVMZVMBVcCmzCBMmvcmzvMBVXvmnvmcZMVnmvzznvvnZbzvzVVMZVbVMZnvcvzmVzXzzcmvMxVNzmNMvzmbvzzmbVNXMvxMCzBNVXMBBZMNXBMxxvzxbXzxvnmmXVzbmxbXXVcnmBcxxZMVBvvmxVVNznxmzmxmvzvnvxvnXvcvCBMczNMbvmvzMmMBcmbVMZBVXVMCCZBZvVBmbvvnmzvbmzvzbbzMzzcvxmcvmzmzZnmmzVNXMZzvzXmbxzczXVzcbvmcmvmxmvxbzmncbvcNZCMCBZmzczvzxcbnznxBNbMvxZVCNVnzxnMnnBVZZvbBVMCNXVMZCMbbbxcvcvMVZbxBMMMXVMNzVCbmMMvNXVnNZVNvbZBVMNbmMVcMZZZVXvmVbzmcbmxvcbbbXMvcVxMCmvzcxbCZnZNnCMZmbzxzvmxcvzzmzcmvmvnvzmvcXzvbbmCMVNZvCVZCNzMVXVBNCNZMCzzvzvmzmvzzvmZMMBZBNCbmcXZzCvzzbcvcNCMZZBVCzcmZMvnzmCBZzxvVMBMvvCVNVNZMMVCMCMXZnmnCbzBNCXVvmzvmmcmzzvnvvmnxMMNzczVMXNzvMVBMNcvbVvnmcmbvNzvnzczmmczMvnzxbcvVbcmmzbxvmmZMvzvznvzxxnzmvC hu😢 hu

    • @gouthamigoolla9773
      @gouthamigoolla9773 Рік тому +7

      ZmmxbzbcvVZmMZCmVzCNxmnzZMvmXNZmcvZzcvmmvbZNCMVzcNzmMVBZMvnxvmMCNMczmmvzZVmcvXmzvbMZMbczmCZbzbzmcnzcnxmznzvmncnmZNxnzcMNVVZCvmzxzcZBXMzmcbMZxVbCZzvzzMVCvxnvxCVNMZznznZzmCBZVVCMNZvxbvmnbvxvzzvbzMzmnvmvmzvnmZVzmxnvmxnVMZBXznzxvNZVMbmcvCvxmnczVxznxvmzvmNvzczvnvbmnVMXvbmzbxMVNMMBVXBZzbxvvxNVZMXVBVVCBXNZvbbZNVZCVCZNZnNMmZMcmxZMMMCBmczzxnvnZVMZCVNVVCVCVMZMvbzmncmNbmxxzmxxNVMZmzbmbmxmzvcxmncvZbczVCZMBMNxZxVzncCVNMZmbvzmxmvcz 10:41

    • @kranthimuppalla
      @kranthimuppalla Рік тому +3

      It's no

    • @SriKrishnaSaiHardwareAgencies
      @SriKrishnaSaiHardwareAgencies 8 місяців тому +3

      Sai
      ​@@SShiva-ri2bi

  • @trivenisanthosi6571
    @trivenisanthosi6571 5 років тому +191

    Sainadh Maharaj ki Jai
    జై సాయిరాం
    అందరిని చల్లగా చుడూ బాబా

  • @garudacargomovers2053
    @garudacargomovers2053 2 роки тому +15

    శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి నాథ్ మహారాజ్ కి జై.. ఓం శ్రీ సాయి రామ్

  • @kadiyalakrishna466
    @kadiyalakrishna466 Рік тому +1

    Em expression ananth Garu (15.58) super andi meru malli form loki ravali ani aaah baba ni korukuntunna

  • @KapagantiSaiSupraja
    @KapagantiSaiSupraja 9 місяців тому +19

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై

  • @n.malleswarinagamalleswari1748
    @n.malleswarinagamalleswari1748 6 років тому +11

    Thanks meru nakosam every Thursday morning naku Baba songs kavali pls

  • @kvsraju4578
    @kvsraju4578 Рік тому +11

    ఓం శ్రీ సాయి రామ్
    ఓం శ్రీ సాయి రామ్
    ఓం శ్రీ సాయి రామ్
    బంధుమిత్రులందరికీ శ్రీ సాయి నాథుని ఆశీస్సులతో శుభోదయం

  • @SathaiahS-s5h
    @SathaiahS-s5h 2 місяці тому +1

    ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పదవి వందనములు ఓం శ్రీ గురుదేవాయ నమో నమః🎉❤

  • @swathiarangi6660
    @swathiarangi6660 Рік тому +13

    Om sri sainadhaya namaha

  • @malliroyalmalliroyal3482
    @malliroyalmalliroyal3482 3 роки тому +34

    ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ 🙏🙏🙏🙏🙏

  • @వెంకట్కొర్రపాటి

    మనిషి.. మనిషి లా బతకడమే సాయిత్వం.... మీరే సాయిబాబాలు, స్వాములు, పాస్టర్ లు,బాబాలు..🙏

  • @ShamilaShaik-uj8jf
    @ShamilaShaik-uj8jf 4 місяці тому +4

    బాబా మీ ఆశీస్సులతో నేను ఆనుకున్నపని జరిపించు తండ్రి త్వరలో నా జీవితాంతం మీ పాద సేవచేసుకుంటాను బాబా జై సమర్థ సద్గురు సాయి నాధ్ మహారాజ్ కి జై

  • @chandrakala4949
    @chandrakala4949 2 роки тому +64

    Baba naku pregnancy confirm ayyela choodu thandri🙏🙏🙏

    • @kavyasree7726
      @kavyasree7726 4 місяці тому +3

      తథాస్తు అవుతుంది..❤❤

  • @murtykakkirala715
    @murtykakkirala715 3 роки тому +12

    SAMASDHA SADGURU SAI NADH MAHA
    RAJKIJAI JAISAIRAM JAISAIRAM
    JAISAIRAM JAISAIRAM JAISAIRAM
    JAISAIRAM JAISAIRAM JAISAIRAM
    🙏🌼🌸🌹🌻☘⚘🏵🍁🌷💐🍀🌺🙏

  • @ashokchowdary2275
    @ashokchowdary2275 5 років тому +16

    శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ మహారాజు కీ జై

    • @dokkarichandrashekar3353
      @dokkarichandrashekar3353 Рік тому

      శ్రీ సాయి రాం

    • @sitadevi5851
      @sitadevi5851 Рік тому

      చాలా చాలా చాలా బాగున్నాయి ఇంట్లో నే షిర్డీ చూసాం

  • @ramakrishnadevarakonda7253
    @ramakrishnadevarakonda7253 9 місяців тому +1

    జై స్వామి రామ క్రిష్ణా భూదేవ నాగదేవ గంగమ్మ సరస్వతి అయ్యప్ప తల్లి తండ్రి గురువు దైవం అందరూ చల్లగా కాపాడండి స్వామి 🙏🙏🙏

  • @vadranapusaidulu8083
    @vadranapusaidulu8083 3 роки тому +13

    బాబా దర్శనం కల్పించాలని డిమాండ్ 👍👍🙏🙏🙏❤️❤️❤️

  • @vankudothkotesh3824
    @vankudothkotesh3824 7 років тому +16

    I love sai baba baba is a great god baba nu chesthe chalu manu chala prashanthanga unntundhi

  • @gitamgottam1955
    @gitamgottam1955 4 роки тому +19

    5:00 shiridi ae ma pandari puram
    10:00 kadilindi Sri sai pallaki
    18:00 Sai Deva Sai Deva..paramaparam
    24:10 సాయి దివ్య రూపం
    30:00 ఎంతెంత దయ నీది ఒ సాయి..

  • @HdhdHdhc-n3m
    @HdhdHdhc-n3m 4 місяці тому +3

    Baba meeru ee prapanchanlo unnavariki andhariki Manchin jarigela choodu swami🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajubhai63
    @rajubhai63 6 років тому +15

    Om Sri sachidhananda Sadhguru Sainath maharaj ki jai 🌹

  • @narasimhuduakula8262
    @narasimhuduakula8262 Рік тому +26

    శ్రదా సబూరి ❤❤ ఓం సాయినాథు మహారాజుకి జై 🙏🙏🙏🙏🙏🍞🍞

  • @karapureddymadhavi4618
    @karapureddymadhavi4618 4 місяці тому +1

    బాబా నాకు కూడా నేను కోరుకుంటున్నా అతనితో పెళ్లి జరిగేటట్లు అనుగ్రహించు సాయిబాబా🙏🙏

  • @murtykakkirala715
    @murtykakkirala715 3 роки тому +9

    SAMASDHA SADHGURU SAINADH MAHA RAJKI JAI SWAMY THANDRI YEE KARONA
    BARINUNDI PRAJALANU KAPADADI
    JAISAIRAM JAISAIRAM JAISAIRAM
    🙏🌹💐🌸🌻🏵🍀🌼☘⚘🌺🌷🥀🌹🌷🙏

  • @Hari69Gdv
    @Hari69Gdv 2 роки тому +8

    Samasta Sadguru Sainadh Maharaj ki JAI...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😎🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prabhakarreddi1445
    @prabhakarreddi1445 11 місяців тому +3

    అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధి రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సమర్ధ సద్గురు శ్రీ సాయి నాథ్ మహారాజ్ కి జై

  • @nageswarraonallamothu7511
    @nageswarraonallamothu7511 3 роки тому +16

    జై సాయినాథ్ మహారాజ్ కీ జై 💐💐💐🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹💐💐💐❤️❤️❤️

  • @chandanakethavath
    @chandanakethavath Рік тому +8

    baba ni patalu vintunte prashanthaga anipistundhi nak anni subjects lo manchi marks vachetattu chudu baba 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @prajendraprasad6490
    @prajendraprasad6490 2 роки тому +15

    Super collection

  • @durgasopeti
    @durgasopeti Рік тому +4

    🙏ఓం సాయి శ్రీ సాయి జైజై సాయి🙏

  • @goshkianjali4934
    @goshkianjali4934 5 років тому +119

    Amma nanna avvaru leeni vallaku baba ne amma nanna ❤❤❤ amma nanna leni vallani challaga chudu sai Nadha🙇‍♀️

  • @rst8907
    @rst8907 5 років тому +7

    Om sai nuvve naaku raksha.naake kaadu baaba andari ki baaba raksha undalani korukunta

  • @jyothi_vlogs-2
    @jyothi_vlogs-2 3 місяці тому +4

    E 3days lo జరిగే ప్రాబ్లం నుండి నన్ను కాపాడు తండ్రి

  • @vangaveetimeghanadh8376
    @vangaveetimeghanadh8376 6 років тому +21

    మమ్ము నడిపించు మా దైవం శ్రీ సాయిరామ్ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷

    • @y.sreenubabu8169
      @y.sreenubabu8169 3 роки тому +2

      Public super respongood

    • @Makarandham333
      @Makarandham333 3 роки тому

      Baba vaari mida istamtho, prematho nenu konni kavithalu raasukunna..
      Here is my link:
      ua-cam.com/video/cp6XGJ_VeI8/v-deo.html
      Miru kuda baba ni aaradhisthe thappakunda chudandi🙏🙏

  • @malliroyalmalliroyal3482
    @malliroyalmalliroyal3482 3 роки тому +13

    ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ 🕉️🕉️🕉️🕉️🕉️

  • @sherposhettynani2484
    @sherposhettynani2484 5 років тому +21

    నమ్ముకున్న వారికి నారాయణుడివి నీవే బాబా.

  • @mahendarmahi444
    @mahendarmahi444 3 місяці тому +1

    🙏🙏🙏💐ఓం శ్రీ శ్రీ శ్రీ రాజది రాజా యోగి రాజ పర బ్రహ్మ శ్రీ సచిద నంద సమర్ధ సద్గురు సాయి నాధ్ మహారాజ్ కి జై జై జై జై... 🙏🙏🙏🙏q💐

  • @varkalaranjithkumar6136
    @varkalaranjithkumar6136 2 роки тому +17

    He saved me at a particular time...just i wake up and listening songs now.really god thankyou so much

  • @vkhindu6987
    @vkhindu6987 7 років тому +10

    Adds taggiste baguntundi. Oka celebrity person cheppinanta matrana chudaru.
    Songs vvv nice. E-lantivi inka chala kavaali

  • @prasanna21195
    @prasanna21195 5 років тому +38

    Baba blessings are necessary for Every human being to keep their lives and every second is most important in our life.

  • @deviagineni4466
    @deviagineni4466 2 роки тому +4

    Sai Baba maa amma ki chelliki manchi aargyam evvu thandri naku enkem vaddu baba😭😭😭 please nenu ninne nammukunna thandri😭😭😭nv vunnvani nammutunna Baba 🙏🙏🙏🙏

  • @swethavarma2410
    @swethavarma2410 4 роки тому +6

    Baba rupam namam ma amma gariki pancha pranaluuu...baba lenide ma mom ki life ledani ame anubhavalu ameki telipayantaaa ...

  • @godetinavya8191
    @godetinavya8191 3 роки тому +28

    Om Sree sadguru Sainath Maharaj ki Jai 💐💐🌹🌹🌻🌻

  • @bapubapanna7170
    @bapubapanna7170 4 роки тому +8

    Om Sairam Annaya kalaxan king Mohan Babu chala Baga yekiiting chesaru super anna

  • @MandadiJagadeesh
    @MandadiJagadeesh 4 місяці тому

    ఓం శ్రీ షిరిడిసాయిబాబా ని పాదాలకు అనంతకోటివందనాలు ఎవరికి ఏ కష్టం
    రాకుండా చూడు స్వామి ఓం సాయిరాం జయ జయ సాయిరాం సద్గురు సాయిరాం

  • @kolachinapadmavati309
    @kolachinapadmavati309 2 роки тому +68

    బాబా ఎప్పుడూ మాకు అండగా ఉండాలని తండ్రి ‌,‌

  • @sreedevich7533
    @sreedevich7533 4 роки тому +6

    I like this songs because I love baba to pray🙌👏🙏🙇

  • @n.sriram3317
    @n.sriram3317 4 роки тому +23

    THANK YOU VOLGA FOR THIS SONG

    • @sskmediabysri
      @sskmediabysri 2 роки тому

      ua-cam.com/video/ZNbGSxKMyGc/v-deo.html

  • @Manasakallepallit1d
    @Manasakallepallit1d 9 місяців тому +2

    Puthara biksha prasadinchu baba🙏 2:41

  • @VJS0709
    @VJS0709 4 роки тому +6

    Om Sai Ram 🙏 Sarveyjana sukhinobavanthu......🙏 Andaru bagundali....andulo manamu vundali 🙏 om sai ram....

  • @rajavaranasi
    @rajavaranasi 4 роки тому +15

    Balu Sir what a sweet voice 🙏🙏 I only see him in every song. Not who is acting.

  • @geethikcasre
    @geethikcasre 5 років тому +33

    OM SAI RAM🙏💐 Sai will answer your prayers somehow , with someway so keep praying!!🙏💐

  • @GaddmLakshminarayanareddy
    @GaddmLakshminarayanareddy 6 місяців тому +2

    నడక🎉రాని😢సాయి😢మనకోసం😮ఆంథరి🎉కోసం😢ఆయన😮మనస్సలను😢 ఆర్ధం 😢చెసుకోన్నది😢జై😢షీర్డీ😮సాయి😮 మనుషులు 😢ఆంథరు😢ఒకటె😮ఆయనకు😢కుల😢మతాలు😮లెవు😢ఆయనకు😢స్త్రీలు😮పురుషులు😢ఆనేది😢ఆయనకు😮ఆందరు😢సమానమే😮😮 43:33

  • @baskeralli3777
    @baskeralli3777 4 роки тому +9

    Om sai ram ❤️🙏🏼🙏🏼❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @skylimitsnacks5287
    @skylimitsnacks5287 6 років тому +38

    My lord my god ,He live with me thank u Sai Thandri

  • @reddyrajesh6731
    @reddyrajesh6731 5 років тому +34

    అటూ తాళాలు ఇటూ మేళళూ .....
    Wt a lyrics. ...... 👍👌

    • @Makarandham333
      @Makarandham333 3 роки тому

      Baba vaari mida istamtho, prematho nenu konni kavithalu raasukunna..
      Here is my link:
      ua-cam.com/video/cp6XGJ_VeI8/v-deo.html
      Miru kuda baba ni aaradhisthe thappakunda chudandi🙏🙏

  • @harishabyreddy8340
    @harishabyreddy8340 4 роки тому +6

    The one who never leaves me in every situation...
    OM SAI SRI SAI JAYAJAYA SAI🙏🙏🙏OM SAI RAM OM SAI RAM OM SAI RAM

    • @Makarandham333
      @Makarandham333 3 роки тому +1

      Baba vaari mida istamtho, prematho nenu konni kavithalu raasukunna..
      Here is my link:
      ua-cam.com/video/cp6XGJ_VeI8/v-deo.html
      Miru kuda baba ni aaradhisthe thappakunda chudandi🙏🙏

    • @narayanareddyreddy6502
      @narayanareddyreddy6502 3 роки тому

      @@Makarandham333 don't spam😕😭

    • @Makarandham333
      @Makarandham333 3 роки тому

      @@narayanareddyreddy6502 Am i spamming?? How can u say that??

  • @pkanukaiahakanukaiaha3727
    @pkanukaiahakanukaiaha3727 3 роки тому +15

    My special one 🙏❤️......

  • @nageswarraonallamothu7511
    @nageswarraonallamothu7511 3 роки тому +6

    జై సాయిరాం 💐🙏🙏🙏💐💓💓💓

  • @rswa6309
    @rswa6309 Рік тому +2

    Om sai ramomsai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram omsairsmom sai ram omsairam om sai ramom sai ram om sai ram om sai ramom sai ram omsai

  • @nagasri1747
    @nagasri1747 Рік тому +7

    Samarda Sadhguru sai nath Maharaj ki Jai

  • @thamatamprabhakar2563
    @thamatamprabhakar2563 6 років тому +22

    Excellent heart touching songs

  • @premganga6693
    @premganga6693 6 років тому +16

    I love you so much SAI . YOUR BLESSINGS TO EVERY ONE JAI SAI RAM

  • @shashiammu1902
    @shashiammu1902 7 років тому +60

    Baba bless us ..... Om sai Sri sai jaya jaya sai

    • @sainash6516
      @sainash6516 6 років тому +2

      Shashi Ammu vlvngx
      sfvnxnlcpH
      zhdxcnoyj
      djpwfkcbo
      difb ssti vmv
      vvbieukdvj
      vvcdyeurr

    • @venkataramireddy7213
      @venkataramireddy7213 5 років тому

      🙏🏼Jai🙏🏼🙏🏼🙏🏼sairam🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌼🌹🌼🌹🙏🏼🌹🌹

    • @Edupuganti
      @Edupuganti 4 роки тому +1

      @@sainash6516 ammasereal

    • @drawingsbysiri9972
      @drawingsbysiri9972 3 роки тому

      @@sainash6516 what you are telling

    • @Makarandham333
      @Makarandham333 3 роки тому

      Baba vaari mida istamtho, prematho nenu konni kavithalu raasukunna..
      Here is my link:
      ua-cam.com/video/cp6XGJ_VeI8/v-deo.html
      Miru kuda baba ni aaradhisthe thappakunda chudandi🙏🙏..

  • @konadurgaprasad2096
    @konadurgaprasad2096 6 років тому +6

    ఓం శ్రీ sai రామ్ (రెబల్ king)

  • @narendrapathipaka5142
    @narendrapathipaka5142 3 роки тому +17

    I love this song.my favourite song.

    • @ROYALpartyIScomingAsWorldParty
      @ROYALpartyIScomingAsWorldParty 2 роки тому

      ✴️jai Sai Ram 🚩jai Sai Ram🕉️jai Sai Ram🌍jai Sai Ram🇮🇳jai Sai Ram🐄jai Sai Ram🙏jai Sai Ram
      🕎jai Sai Ram🌏jai Sai Ram
      🇳🇵jai Sai Ram🔯jai Sai Ram☀️
      Nityananda swamy
      Om gole district
      Andra state
      Heaven INDIA

  • @silpamadinipallysilpa4763
    @silpamadinipallysilpa4763 Рік тому +4

    Omsairam omsairam omsairam🙏 omsairam omsairam omsairam🙏 omsairam omsairam omsairam🙏

  • @rajumudunuri7974
    @rajumudunuri7974 4 роки тому +6

    Mahanubhavuniki padabhivandanam 🍎🍇🥭❤

    • @vishwamitra5
      @vishwamitra5 4 роки тому

      ua-cam.com/video/4ySd8-Lsozc/v-deo.html new saibaba song

  • @swathiswathi8
    @swathiswathi8 5 років тому +53

    Baba ne Peru lone undi Anandam Ani sarlu thalachina thakuva baba sai ram sai ram

  • @sunitharayini5701
    @sunitharayini5701 5 років тому +6

    Om sri sai ram🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kavithasai9122
    @kavithasai9122 6 місяців тому

    Trust sai Baba. He is there for everyone. Om sai ram

    • @Sudarsanatelugu
      @Sudarsanatelugu 6 місяців тому

      Hi Kavita If you support me 😊
      #sindhurakutti
      Thank u

  • @sweetmemoriesprasad4796
    @sweetmemoriesprasad4796 3 роки тому +12

    కాపాడు బాబా అందరికి

  • @casravankumarkatta
    @casravankumarkatta 4 роки тому +5

    Om Sri Sai Ram. Hit like here those who fasts on Thursday.

    • @saitejvelaga5926
      @saitejvelaga5926 4 роки тому

      As baba told us in the saisathchadisra fasting is not necessary. It is better to eat and not be restless so we can concentrate god

  • @venkatramulu118
    @venkatramulu118 7 років тому +7

    om sab ka maalik ek hai andari devdu okkade anepadam vaadesrisai okkade om sai ram Sharanam swami.

  • @gangabhavanimedisetti7197
    @gangabhavanimedisetti7197 2 роки тому +1

    Baba is my favourite God
    Baba ni namasmarana entho madhuram ni paata vinte manasu paravasistundi

  • @npadmaja70excellent45
    @npadmaja70excellent45 Рік тому +7

    Baba is always with me,he is everything for me,my guide.

  • @venikumar2747
    @venikumar2747 3 роки тому +19

    om sai Ram
    Bless my mother
    Be with her

  • @madasusubbarao3354
    @madasusubbarao3354 4 місяці тому +2

    శ్రీ సాయిరాం శ్రీ సాయిరాం శ్రీ సాయిరాం శ్రీ సాయిరాం శ్రీ సాయిరాం