కలం.. గళం..పరిమళం. | మీరు కోరిన పాటలు -57 | రమేష్ నీలం.

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • ఈపూట శుభరాత్రి కార్యక్రమంలో పాటలు కోరిన వారి వివరాలు.
    DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason
    * అడ్మిన్ రమేష్ నీలం.
    ఈ రోజు శుభరాత్రి లో 9గ, లకు.
    chat.whatsapp....
    #kalamgalamparimalam
    మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
    అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.

КОМЕНТАРІ • 16

  • @thomasgonthina5691
    @thomasgonthina5691 7 годин тому

    ధన్యవాదాలు అండి రమేష్ గారు మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు

  • @munichandravannurappagari814
    @munichandravannurappagari814 5 годин тому

    హృదయ పూర్వక ధన్యవాదాలు రమేష్ గారూ....చాలా చాలా సంతోషం.....మేము కోరిన పాటలు వినిపిస్తూన్న మీకు కృతజ్ఞతలు..
    మాది చిత్తూరు జిల్లా
    సోమల....నాపేరు వి.మునిచంద్ర.
    జయభేరి సినిమా నుండి
    రాగమయీరావే..అనురాగమయీ రావే
    పాట వినిపించగలరని మనవి..

  • @kumarvankadaru6667
    @kumarvankadaru6667 9 годин тому

    Thank you Ramesh garu..good gesture to of us as lovers of songs, especially the songs of literature value, melody, old golden songs..keep doing the same gesture ..🎉

  • @subbamambasharma6864
    @subbamambasharma6864 8 годин тому

    ధన్యవాదాలు అండి రమేష్ గారు మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు సంతోషమండి అలాగే నీలి మేఘమా జాలి చూపుమా అనే పాటను వినిపించండి ఏ సినిమాలోనిది గుర్తు లేదండి తప్పకుండా వినిపించండి ప్రొద్దుటూరు నుంచి జీవ కళ ధనంజయ శర్మ

  • @subbamambasharma6864
    @subbamambasharma6864 8 годин тому

    ధన్యవాదాలు అండి రమేష్ గారు మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు సంతోషమండి అలాగే నీలి మేఘమా జాలి చూపుమా అనే పాటను వినిపించండి ఏ సినిమాలోనిది గుర్తు లేదండి తప్పకుండా వినిపించండి ప్రొద్దుటూరు నుంచి జీవ కళ ధనంజయ శర్మ

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 19 годин тому +3

    నమస్కారం అండి రమేష్ గారు..."శుభరాత్రి" "మీరు కోరిన పాటలు" కోసం అందరూ ఎంత ఆత్రృతగా ఎదురు చూస్తున్నారో చూసారా... ఎదరుచూపులోనే తీయదనం ఉన్నట్టు... కమ్మనైన పాటల సమాహారాన్ని మాకు అందించారు... వాటిలో నేను కోరిన పాటలూ ఉన్నాయి... చాలా... చాలా ధన్యవాదాలు రమేష్ గారు...

  • @GalipothulaSaroja
    @GalipothulaSaroja 19 годин тому +1

    హాయ్ సార్ 🙏. మాకోసం పాటల పల్లకిని మాకు అందజేయుచున్నమీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదములు మేము కోరుకున్న పాటలు వినిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు 🤝you సోమచ్ సార్ 🙏💐🌹🌹🌹🌹🌹🌹

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 17 годин тому

    శ్రోతలు అందరికీ నమస్కారములు... ప్రతి ఒక్కరూ"అమ్రృత గుళికలు" వంటి పాటలు కోరారు... ఈ పాటలు విన్న వారు ఉదయం నుండి పడిన కష్టం అంతా మర్చిపోతారు... అంత హాయిగా ఉన్నాయి పాటలు.... అడ్మిన్ గారి ఫినిషింగ్ టచ్ కూడా అదిరింది.... ఇంత మంచి మంచి పాటలు కోరిన శ్రోతలు ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు... ఇట్లు... మీ.... సహచరి శ్రోత... గంగా భవాని...

  • @IkasavaRao
    @IkasavaRao 11 годин тому

    వరమేష్ గారు, నాకు నచ్చిన పాట, ఆనా ర్కాలి చిత్రం లో కలిసే నెల రాజు కలువ చెలిని వినిపించ కోరుతున్నాను. కేశవరావు, జయపురం, కొరపుట్ జిల్లా, ఒడిశా.😊

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 19 годин тому

    నీలం రమేష్ గారికి ధన్యవాదాలు మంచి పాటలు వినిపిస్తున్నారు

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 17 годин тому

    Manchi patalu vinipincharu thank you so much sir 🙏

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 18 годин тому

    ధన్యవాదములు రమేష్ నీలం " గారు " అగ్గిదొరా " చిత్రం లోని పాట "పిలచిన పలికేవు స్వామి " వినిపించగలరు " వాసుదేవరావు, సరళ, అశ్వత, బృహతి, తిరుచనూరు

    • @neelamramesh5474
      @neelamramesh5474  17 годин тому

      మీరు రిజిస్టర్ చేసుకోలేదు.

  • @shankartailor354
    @shankartailor354 19 годин тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 18 годин тому

    🙏🙏

  • @shakunthala9399
    @shakunthala9399 19 годин тому

    అల్లు రమలింగయ్య గారికీ🌹🙏🙏 బాలు గారికి 🌹🙏🙏 నేను కోరిన పాట వినిపించారు థాంక్స్ అండి రమేష్ గారు 🙏 అన్ని పాటలు చాలా బాగున్నవి అండి.