కలం.. గళం..పరిమళం. | మీరు కోరిన పాటలు -48 | రమేష్ నీలం.

Поділитися
Вставка
  • Опубліковано 8 лип 2024
  • ఈపూట శుభరాత్రి కార్యక్రమంలో పాటలు కోరిన వారి వివరాలు.
    DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason
    * అడ్మిన్ రమేష్ నీలం.
    ఈ రోజు శుభరాత్రి లో 9గ, లకు.
    #kalamgalamparimalam#subharatri
    మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
    అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.

КОМЕНТАРІ • 48

  • @mogulaiahdumpa9345
    @mogulaiahdumpa9345 18 днів тому +2

    శుభరాత్రి కార్యక్రమానికి స్వాగతం మంచి పాటలు వినిపిస్తున్న రమేష్ సార్ గారికి నమస్కారములు పాతాళభైరవి సినిమా నుండి కలవరమాయే నా మదిలో పాటను వినిపించండి మహబూబ్నగర్ నుండి మొగులయ్య ధన్యవాదములు

  • @bhanuprasad734
    @bhanuprasad734 19 днів тому +2

    శ్రోతల కోరిక పై అరుదైన పాటలను అన్వేషించి ప్రసారం చేసే మీ కృషి ఎంతో అభినందనీయం రమేష్ గారు...🙏

  • @prakashtps1396
    @prakashtps1396 19 днів тому +4

    అన్ని సూపర్ పాట లు..చిత్రం. మురిపించే మువ్వలు నుంచి నీ లీలా పాడేద దేవ...వినిపిచ్చగలరు... కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి శ్యామల ప్రకాష్..

  • @nagarania9348
    @nagarania9348 19 днів тому +1

    రమేష్ గారికి 🙏🙏పాటలు అన్నీ చాలా బాగున్నాయి పదహారవ పాట ఇంకా బాగున్నది అందరికి మీకు లతా గారికి ధన్యవాదములు శుభరాత్రి

    • @ramalingakurnni8745
      @ramalingakurnni8745 18 днів тому

      T.q.అండి నాగరాణి గారు మా పాట నచ్చినందుకు.

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 16 днів тому

    శుభసాయంత్రం 🙏 సర్. పాటలన్నీ ఆసక్తితో వినాలనిపించే సంగీత భరితంగా చాలా బాగున్నాయి. ప్రతిరోజు ఆసక్తితో ఎదురుచూస్తున్నాను. కానీ మీ వీలునుబట్టి ప్రసారం చేస్తున్నారు. ధన్యవాదములు సర్ 🙏. మా కోసం అమరదీపం ( 1977 ).రచన :-వేటూరి. గారు.సంగీతం :- సత్యం గారు. గాయకులు :-శ్రీ. వి.రామకృష్ణ గారు:- గాయనీమణి :-- శ్రీమతి పి. సుశీలమ్మ గారు.
    నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది. పాటను వినిపించగలరని మా మనవి.
    గాజెంగి. గంగారాజం. లక్ష్మి.
    గీతాశ్రీ, శ్రీమన్.
    గ్రామం :- మోరపల్లి.
    జగిత్యాల జిల్లా నుండి. ధన్యవాదములు 🙏.

  • @ramadevit4291
    @ramadevit4291 19 днів тому

    చాలా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు మిమల్ని ఆనందింప చేస్తున్నారు ధన్యవాదాలు సర్

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 19 днів тому

    పాటలు అన్నీ బాగున్నాయి ధన్యవాదాలు రమేష్ గారు అండి

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 19 днів тому

    Memu krina pata vinipincharu neelam ramesh gaariki dhanyavadamulu sir🙏

  • @Pushpavathi-vy5up
    @Pushpavathi-vy5up 19 днів тому +1

    Simha swapnam nundi kallalona neeve patanu prasaram cheyandi Ramesh garu korinadhi Bangalore nundi pushpa vathi

  • @Ramanipenta
    @Ramanipenta 19 днів тому

    thanks andi ramashgaru korinapatalu venipinchinanduku

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 18 днів тому

    శుభోదయం 🙏 సర్.

  • @srinivasaraovasam8160
    @srinivasaraovasam8160 18 днів тому

    Thank you sir 🙏

  • @sudhakarreddynagatham8298
    @sudhakarreddynagatham8298 19 днів тому

    పాత తరం వాళ్లకు మీరు పెద్ద ఫాన్ రమేష్ గారు

  • @prabhalaviswanadham3848
    @prabhalaviswanadham3848 18 днів тому

    ధన్యవాదాలు సార్ నాకు ఇష్టమైన పాటను ప్రసారం చేసినందుకు.
    వచ్చే కార్యక్రమంలో నాకు ఇష్టమైన పాట
    కలకాలం ఇదే పాడని నీలో నన్నే చూడని.
    చిత్రం కెప్టెన్ కృష్ణ
    నటీనటులు
    కృష్ణ శ్రీప్రియ
    కోరిన వారు
    ప్రభల సుజాత విశ్వనాథం
    వనస్థలిపురం, హైదరాబాద్.

  • @ChamartyNagapurnarao
    @ChamartyNagapurnarao 19 днів тому

    Daily Mee maa pata kosam eduru chustamu sir appudappudu palakaristunnaru maa kosam pasupu parani eee chitramlo revu lona chirugali rekkalarchu kuntondi pata vinipinchagalaru chamarty Naga Purna rao tanuku

  • @VenkateshwarluTodupunoori
    @VenkateshwarluTodupunoori 19 днів тому

    Thanks sir

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 19 днів тому

    కలం గళం పరిమళం రమేష్ గారికి అమరావతి గీతం వినిపించ గలరు మంగళగిరి నుంచి ఎన్టీఆర్ పద్యములు కూడా వినిపిస్తారని ఆశిస్తున్నాను

  • @bhaskarkuv9444
    @bhaskarkuv9444 19 днів тому

    పాటలు సూపర్బ్

  • @shakunthala9399
    @shakunthala9399 19 днів тому

    చాలా చక్కని పాటలు వినిపించారు థాంక్స్ అండి రమేష్ గారు 🙏 పుట్టిన రోజు జరుపుకుంటున్న చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అండి ❤🌹🎂🍫❤️❤️God bless you all

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 19 днів тому

    నాకు తెలుగు సినీ పరిశ్రమ లో సూపర్ స్టార్ కృష్ణ గారి తరువాత బాగా ఇష్టమైన వ్యక్తి పెద్దాయన దాసరి గారు. ఆయనకు కుల గజ్జి అని బయట ప్రచారం ఉంది. అదే నిజమైతే నన్ను అంత ఆప్యాయంగా పలకరించరు. అందుకే మా సూపర్ స్టార్ కృష్ణ గారికి శాల్యూట్. కుల,మత ప్రాంతాలకు అతీతంగా వుండే వ్యక్తులు ఇద్దరు కూడా 🎉

  • @gsaroja2822
    @gsaroja2822 19 днів тому

    Hi sir 🙏💐 good songs 👌🏻🤝

  • @sureshbabudasari2029
    @sureshbabudasari2029 19 днів тому

    Good selection of songs. First song is for everyone. We are enjoying the evening.

  • @ratnamalamuppidi9432
    @ratnamalamuppidi9432 19 днів тому

    Nenu korina pata vesthunnanduku danyavaadaalu Ramesh garu Murali Krishna movie lo nee sukhame ne korukunna sang evvandi Hyderabad nundi ratnamala

  • @Ramanipenta
    @Ramanipenta 19 днів тому

    18-8-24 srinivas sita pelliroju shubhakankshalu telipinavaru amma ramani anna vadina sampath harita pillalu mukunda murari saketh satwik
    cinima pellipustakam pata srirastu subhamastu padenavaru balugaru. shuselagaru

  • @sobhadevi7786
    @sobhadevi7786 19 днів тому

    Nenu korina pata vinipinchinandhuku thanks andi kani aa pata vere ga undhi pata Peru Gandhi mahatmude kalalu kanna maroprapanchamu pata malli shubharathri program lo vinipinchagalaru ani koruchunnanu veelaithe vinipinchagalaru Ramesh garu ee program lo pata lu anni Chala bagunnavi andi vinipinchinandhuku thanks andi Ramesh garu.

    • @neelamramesh5474
      @neelamramesh5474  18 днів тому

      సినిమా పేరు చెప్పండి.

    • @sobhadevi7786
      @sobhadevi7786 18 днів тому

      @@neelamramesh5474 Nageswararao garu natinchina maroprapanchamu cinema loni pata.

  • @ramaraorayudu1041
    @ramaraorayudu1041 19 днів тому

    🙏🙏🙏

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 19 днів тому

    🙏🙏🙏🙏🙏

  • @shankartailor354
    @shankartailor354 19 днів тому

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @ramalingakurnni8745
    @ramalingakurnni8745 18 днів тому

    T.q,sir, పాట వినిపించినందుకు,పాలింపర,రంగఅనెపాట, ఇంకా బాగుండేది మీ సెలక్షన్ బాగుంది.

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 19 днів тому

    Yevaro ravali ni hrudayam kadilinchali pata makosam vinipinchandi sir🙏

  • @srao9524
    @srao9524 18 днів тому

    Namaste ramesh garu na pata vinipinchinanduku tqs patalanni chala bagunnai next na pata movie gajula kishtayya song rarayya poinavallu tenali nundi manukonda srinivasa rao tq

  • @nageswarbali
    @nageswarbali 19 днів тому

    Tikka SANKRAYYA MOVE LoKOVELEE RUGANI Song.B.Nageswal rao..RAYAGADA ODIssa

  • @ramalingakurnni8745
    @ramalingakurnni8745 15 днів тому

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః,వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి, సార్, శ్రీ వేంకటేశ్వర స్వామి మహాత్మ్యం, చిత్రం లోని, శేషశై లవాస శ్రీ వేంకటేశ, అనే పాట విని పించగలరు.k. రామలింగప్ప, మహా దేవప్ప‌, ఈరమ్మ, జయశ్రీ,అంబమ్మ, కోసి గి, మం, కర్ణుల్ జిల్లా

  • @subbamambasharma6864
    @subbamambasharma6864 19 днів тому +1

    ధన్యవాదాలు అండి రమేష్ గారు శ్రీదేవి సినిమా నుంచి రాశాను ప్రేమలేఖలెన్నో అనే పాట వినిపించండి కోరిన వారు ప్రొద్దుటూరు నుంచి ధనుంజయ శర్మ జీవ కళ

    • @rangangoud8133
      @rangangoud8133 19 днів тому

      😊😊😊😊 19:40 😊😊😊 19:42 😊😊 19:44 😊😊 19:45 😊 19:46 19:46 😊 19:47 19:47 😊 19:51 19:53 19:53 19:54 19:54 19:56 19:56 19:59 20:01 20:01 20:02 20:03 20:03 😊😊😊😊😊 20:33 20:33 😊😊 20:35 20:42 20:44 😊 20:45 20:47 20:48 😊 20:50 😊😊 20:51 😊 20:51 20:53 😊😊😊 20:56 😊😊 20:57 😊😊😊😊 21:00 😊😊 21:00 😊😊😊 21:02 21:03 😊 21:03 21:03 😊 21:04 21:04 21:05 21:06 😊 21:07 21:08 21:09 21:09 21:10 21:11 21:11 21:13 21:13 21:14 21:14 21:14 21:15 21:16 21:16 21:16 21:17 21:17 21:17 21:18 21:18 21:18 21:19 21:19 21:22 21:22 21:23 21:27 21:29 21:30 21:31 21:33 21:34 21:34 21:35 21:36 21:37 21:37 21:38 21:39 21:39 21:40 21:40 21:40 21:42 21:42 21:43 21:45 21:46 21:46 21:48 21:48 21:49 21:49 21:51 21:59 22:00 22:01 22:02 22:05 22:05 22:05 22:07 22:11 22:17 22:21 22:22 22:23 22:23 22:24 22:24 21:26

  • @srinivasaraovasam8160
    @srinivasaraovasam8160 17 днів тому

    హాయ్ సార్ బాగున్నారా j ఏసుదాస్ గారు గానం చే సి న పాట ఆకాశ దే శా న ఆ షా డ మాసాన మెరిసేటి ఓ మేఘమా.. పాట ను విని పించ గలరు వాసం శ్రీనివాసరావు, నిర్మల, సురేష్ ఖమ్మం నుండి నమస్కారం సార్ 🙏🙏💐ఈ పాట వినటం కోసం ఎ దురు చూస్తు ఉంటాం గుడ్ నైట్ సార్ ♥️

  • @sateeshdigitalmarketing
    @sateeshdigitalmarketing 16 днів тому

    , నమస్కారం రమేష్ గారు నేను కోరిన పాట క్షత్రియ పుత్రుడు చిత్రంలో నుంచి వస్తదని ఆశపడ్డాను, నెక్స్ట్ వీడియోలో అయినా నేను కోరిన పాటను వినిపించండి. సతీష్ ముమ్మిడివరం

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 19 днів тому

    శ్రీ నీలం రమేష్ గారు " వస్తాడే మా బావ" చిత్రం లోని పాట " వాగు ఓ కొండ వాగు" పాట వినిపించగలరు. వాసుదేవరావు, సరళా, అశ్వత్, బృహతీ, తిరుచానూరు

  • @bobbilinag905
    @bobbilinag905 19 днів тому

    నమస్కారం నీలం రమేష్ గారు... మేము కోరిన పాట ఈ ప్రసారంలోనైనా వస్తుందని ఆశించాము కానీ రాలేదు..తరువాత ప్రసారంలోనైనా మేము కోరుకున్న పాటను వినిపిస్తారని ఆశిస్తూ... నాగేంద్ర, శ్రీదేవి ఖమ్మం,ఖమ్మం జిల్లా

    • @neelamramesh5474
      @neelamramesh5474  14 днів тому

      ఇంత రాశారు. పాట పేరు, సినిమా పేరు చెప్పరు ఎలా?

    • @bobbilinag905
      @bobbilinag905 12 днів тому

      అయ్యో లేదు సార్ నేను 18.06.2024 మీరు కోరిన పాటలు 44 లో నేను పాట పేరు సినిమా పేరు రెండు కూడా కామెంట్స్ లో పెట్టాను.. అప్పటి నుంచి మేము కోరిన పాట కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాం.. సినిమా పేరు: "స్వయం వరం" పాట పేరు: ఆకాశం ఎందుకో పచ్చబడ్డది అనే పాట రమేష్ గారు

  • @umasaradhi8000
    @umasaradhi8000 19 днів тому

    ధన్యవాదాలు రమేష్ గారు వాట్సప్ గ్రూప్ వుంటే no పెట్టగలరు