కలం.. గళం..పరిమళం. | శ్రీ ఎస్. పి.బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళి PART-2.. | రమేష్ నీలం.

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024

КОМЕНТАРІ • 17

  • @subbamambasharma6864
    @subbamambasharma6864 День тому +6

    చల్లటి సాయంకాలం వేళ చాలా మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు అండి ధన్యవాదాలు అండి రమేష్ గారు అలాగే మన గాన గంధర్వుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం గారికి ఘన నివాళులు అండి

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 День тому +2

    నమస్కారం అండి రమేష్ గారు... గాన గంధర్వ"బాలు" గారి వర్థంతి సందర్భంగా ఆణిముత్యాలు వంటి గీతాలతో Part 2 ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్... మీ క్రృషి అభినందనీయం... అమోఘం... అద్భుతః...

  • @GalipothulaSaroja
    @GalipothulaSaroja День тому +1

    హాయ్ సార్ 🙏. Part-2.సాంగ్స్. చాలా బాగున్నాయి. సార్.. సంగీతం పట్ల మీకున్న ఆసక్తి. కృషి. పట్టుదలకి. జోహార్లు. సార్ మల్లీ.మళ్ళీ. వినాలనిపించే. పాటలు. ప్రసారం చేసినందుకు.. మీకు. ధన్యవాదములు. మీ. అభిమాని. రోజి 🙏💐

  • @shakunthala9399
    @shakunthala9399 День тому +1

    బాలు గారి పాటలు అణిముత్యాలు నాకు చాలా ఇష్టం. బాలు గారికి 🌹🙏🙏 ఇంత చక్కని పాటలు అందించారు అండి రమేష్ గారు మీకు ధన్యవాదాలు అండి 🙏🙏

  • @adisheshugurram9518
    @adisheshugurram9518 День тому +1

    సార్ నాకు ఈ పాటలు బాగా నచ్చినవి మీకు
    ధన్యవాదములు సార్

  • @ramalingakurnni8745
    @ramalingakurnni8745 День тому +1

    బాలు గారి మీద బాణాలు లాంటి మీ మాటలు , అమొహం,పాటలు బాగున్నాయి.

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 23 години тому

    శుభమధ్యాహ్నం 🙏 సర్.
    S. P. బాలు గారి పాటలంటే నాకు చాలా ఇష్టం. వల్లమాలిన అభిమానం సర్.వర్ధంతి సందర్బంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ 🙏🌹🙏.

  • @nagarania9348
    @nagarania9348 День тому

    🙏🙏సార్ ఏమి చెప్పలేము అన్నీ మీరే చెప్పారు రమేష్ గారు ఎప్పుడు బాలు గారి పాటలు వింటూ కాలం గడుపుతు తూ పొతే ఎంత బాగుంటుంది మధ్యలో ఈ సంసారం బాధలు ఆటంకం ententa బాగున్నాయో పాటలు చెప్పలేము ధన్యవాదములు అండి

  • @ChamartyNagapurnarao
    @ChamartyNagapurnarao День тому

    Ammavari navartrulu sandarbhamga kanakadurgapoojamahima eee chitramlo p b srinivasu padina onkarapanjara kutim eee pata vinipinchagalaru chamarty Naga Purna rao tanuku

  • @thomasgonthina5691
    @thomasgonthina5691 День тому

    బాలు గారి పాటలు అణిముత్యాలు నాకు చాలా ఇష్టం. బాలు గారికి 🌹🙏🙏

  • @ramalingakurnni8745
    @ramalingakurnni8745 День тому

    అందరిని అలరించే పాటలు అందించిన బాలు గారి కి జోహార్లు.

  • @chandranerer1255
    @chandranerer1255 День тому

    Super song collection of SPB garu. Congratulations and Best wishes.

  • @jayanthiburka3515
    @jayanthiburka3515 День тому

    🙏🙏 thank you sir 🙏🌺

  • @mannevenkateswarao1694
    @mannevenkateswarao1694 День тому

    Super Song's Sir.

  • @shankartailor354
    @shankartailor354 День тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @chavansrikanth09
    @chavansrikanth09 День тому +2

    👍💐

  • @shivashankersastripurohit1019
    @shivashankersastripurohit1019 21 годину тому +1

    మీ phone pay&G pay Number pettandi sir