కలం.. గళం..పరిమళం. | అందాల తార జయప్రద హిట్స్ సాంగ్స్ పార్ట్ 2 |

Поділитися
Вставка
  • Опубліковано 6 кві 2022
  • DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason.
    🌷👏🌷 ప్రముఖ నటీ మణి అందాల తార జయప్రద పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ. ఆమె అభినయించిన కొన్ని తెలుగు
    తెలుగు సినిమా పాటలు. కొనసాగింపు రమేష్ నీలం.
    #kalamgalamparimalam#jayaprada
    మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
    అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.

КОМЕНТАРІ • 33

  • @jogeshwarrao7898
    @jogeshwarrao7898 4 дні тому

    మీరు మంచి పాటల పల్లకిలో అలనాటి రేడియో దగ్గరికి తీసుకొని పోతున్నారు 👌👍

  • @revanurusriramakrishna2317
    @revanurusriramakrishna2317 Рік тому +3

    ThanQ,for the best songs being played

  • @ramprasad187
    @ramprasad187 2 роки тому +2

    ధన్యవాదాలు మంచి పాటలు వినిపించి నందుకు🌻🌻🙏🙏💐💐🌹🌹

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 3 місяці тому +3

    జయప్రద గార్కి జన్మదిన శుభాకాంక్షలు.... మీ పాటల ఎంపిక అధ్భుతంగా ఉంది సార్.... ధన్యవాదాలు రమేష్ గారు....🙏🙏🙏💐💐💐🙏🙏🙏

  • @venkatasubbaiah2618
    @venkatasubbaiah2618 2 роки тому +4

    Mee patala malalu parimalalu vedajallutunnai sir Ramesh Nellam garu... Very good songs.. Thank you sir.

  • @saiprasuna4947p
    @saiprasuna4947p 2 роки тому +4

    Yentho ishtamaina patalandi,vintunnathasepu marolokamlounna !! Tqq🙏

  • @bhanuprasad734
    @bhanuprasad734 2 роки тому +14

    అభినయ అందాల తార జయ ప్రద...2వ, భాగం మనో రంజక మనో హర గీతాలు.,..అన్ని పాటలు ఆనంద భరి తమైనవే.....మీ సెలక్షన్ గ్రేట్..... థాంక్స్ రమేష్ గారు!

  • @prabhakarnainy138
    @prabhakarnainy138 2 роки тому +3

    Best music well songs

  • @venkatasubbaiah2410
    @venkatasubbaiah2410 2 роки тому +7

    Kalam. Galam. Parimalam. N. Rameshgharu. Welcome. Jayapradha. Part. 2songs.chalachala.malli.malli.vinalane.patalu.vinipincharu.mahouse.membears.chala.aandapadinaaru.rameshgharu.chirakaalamu.elantipaataluviniphindi.welcome,. Mi.. M. Venkatasubbaiah. T. B. Palli. Sathyasai. Distck

    • @neelamramesh5474
      @neelamramesh5474  2 роки тому +1

      మీకు ముందుగా శుభోదయం . నేను పోస్ట్ చేసిన పాటలు మీకు ఇంటిల్లిపాదీ నచ్చినందుకు చాలా సంతోషం .థాంక్స్ .

    • @ramkin8871
      @ramkin8871 2 роки тому +1

      @@neelamramesh5474 best selections

  • @indupuramarao4114
    @indupuramarao4114 2 роки тому +2

    ధన్యవాదాలండీ మీకు మంచి పాటలు వినిపించారు

  • @luckylasya9040
    @luckylasya9040 Рік тому +1

    రమేష్ గారు చాలా మంచి మంచి సాంగ్స్ పెడుతూ మా మనసు ఎక్కడికో తీసుకెళ్తున్నారు మీకు కృతజ్ఞతలు

  • @chandrasekhar9727
    @chandrasekhar9727 Рік тому

    Paata paatalato. Makarandam sevinchinattu

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr 2 місяці тому +1

    Very good Songs Thanks Ramesh Garu Thota Mohan Guntur ❤❤❤❤❤

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 24 дні тому +1

    పాట రచయిత పేరు కూడా చెప్పండి.

  • @mallikarjuna1977
    @mallikarjuna1977 Рік тому +2

    pata gnapakalu matekevastunayu sir suuuuuper

  • @chapalasrinuvasarao2520
    @chapalasrinuvasarao2520 Рік тому +1

    Chsrinu

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 20 днів тому

    ఆమె గారు ఎక్కువ సినిమాలు చేశారు మా సూపర్ స్టార్ కృష్ణ గారితో ఇంకా ఆయన పాటలు జోడించగలరు సర్ 😢

  • @mannurureddybabu6651
    @mannurureddybabu6651 2 роки тому

    . Manchi songs vinipincinAnduku Thank you so much sir.

  • @prabhavathiurimella4136
    @prabhavathiurimella4136 2 роки тому

    songs chala baagunnai thanky you.

  • @vmani1244
    @vmani1244 2 роки тому

    Ok

  • @venkateshgajula9759
    @venkateshgajula9759 2 роки тому +1

    Suparsongs.rameshgaru

  • @venkatasubbaiah2410
    @venkatasubbaiah2410 2 роки тому +4

    Kalam.. Galam.. Parimalam. Rameshgharu. Welcome. Viyyalavaari. Kayyalu.. 11va.paatasarigha.vinipinchaleedu.maakosam.viyyalavaari.kayyalu.allsongs.vinipinchaghalara.. Mi. M. Venkatasubbaiah. T. B. Palli. Sathyasai. Distcik

  • @SureshBabu-ws1ut
    @SureshBabu-ws1ut Рік тому

    Ho or

  • @vkmahesh3966
    @vkmahesh3966 2 роки тому +1

    Thankyou ramsh Sur

  • @kothachandrasekhar
    @kothachandrasekhar 18 днів тому

  • @kumarikumari3925
    @kumarikumari3925 2 роки тому

    Mu

  • @thalapallimallikarjun6755
    @thalapallimallikarjun6755 2 роки тому

    అన్నీ సూపర్ హిట్ సాంగ్ సే video అయితే ఇంకా బాగుండేది.

    • @neelamramesh5474
      @neelamramesh5474  2 роки тому

      కాపీరైట్ సమస్యలున్నాయి అందుకే..