తోటలోనే 2 చెరువులు, కందకాలు || భూగర్భ బోర్లు వాడటం లేదు || Water Ponds in Farm || Srinivasa Rao
Вставка
- Опубліковано 3 лют 2025
- #Raitunestham #Watermanagement
గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన శ్రీనివాసరావు 100 ఎకరాల్లో బత్తాయి, మామిడి సాగు చేస్తున్నారు. నీటి ఎద్దడి ఉన్న ఈ ప్రాంతంలో 500 అడుగులు వేసినా బోర్లు పడే పరిస్థితి లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు ఈ రైతు.. వ్యవసాయ క్షేత్రంలోనే రెండు పెద్ద చెరువులని తవ్వించారు. వీటి ద్వారా నిల్వ చేసుకున్న వర్షపు నీటినే పంటలకు పారిస్తున్నారు. ఈ పద్ధతితో భూగర్భ జలాలు పెరిగి.. పక్క రైతులకి కూాడా సమృద్ధిగా నీరు అందుతోంది. అవకాశం ఉన్న రైతులు, తమ పొలాల్లో కందకాలు, కుంటలు ఏర్పాటు చేసుకోవాలని రైతు శ్రీనివాసరావు సూచిస్తున్నారు.
నీటి కుంటలు, కందకాల ఏర్పాటు, నీటి యాజమాన్యం తదితర అంశాలపై మరిన్ని వివరాల కోసం శ్రీనివాస రావు గారిని 99490 99055 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.
--------------------------------------------------
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm...
☛ For latest updates on Agriculture -www.rythunestha....
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rytunestham
-------------------------------------------------
తోటలో అరుదైన పండ్ల చెట్లు
• తోటలో అరుదైన పండ్ల చెట...
6 ఎకరాల్లో చెరకు, నువ్వులు, కొబ్బరి, చిరుధాన్యాలు
• 6 ఎకరాల్లో చెరకు, నువ్...
సమగ్ర వ్యవసాయంలో 150 ఆపిల్ బేర్ మొక్కలు
• సమగ్ర వ్యవసాయంలో 150 ఆ...
చెట్ల మధ్య తేనె పెట్టెలు
• తేనెటీగల పెంపకం - తేనె...
365 ఎకరాల్లో.. 365 రకాల దేశీ వరి
• 365 ఎకరాల్లో.. 365 రకా...
ట్రాక్టర్ తో అయ్యే పనులన్నీ పవర్ టిల్లర్ తోనే
• ట్రాక్టర్ తో అయ్యే పను...
ఇంట్లో పిల్లల్లా గోశాలలో ఆవులు
• ఇంట్లో పిల్లల్లా గోశాల...
సిటీ మధ్య 3 ఎకరాల్లో సమగ్ర సేద్యం
• సిటీ మధ్య 3 ఎకరాల్లో స...
ట్రాక్టర్ తో అయ్యే పనులన్నీ పవర్ టిల్లర్ తోనే
• ట్రాక్టర్ తో అయ్యే పను...
పంట వ్యర్థాలతో పునరుత్పాదక ఉత్పత్తులు
• పంట వ్యర్థాలతో పునరుత్...
ఆకు కూరలు - ఆదాయంలో మేటి
• ఆకు కూరలు - ఆదాయంలో మే...
అన్ని రకాల పంటల వ్యవసాయం || ఆదరణ పాడి పంట
• అన్ని రకాల పంటల వ్యవసా...
ఏడాదిలో ఎప్పుడంటే అప్పుడే దిగుబడి
• ఏడాదిలో ఎప్పుడంటే అప్ప...
తక్కువ భూమిలో ఎక్కువ పంటలు
• తక్కువ భూమిలో ఎక్కువ ప...
అంజీరతో ఏడాదంతా ప్రతిరోజు ఆదాయం
• అంజీరతో ఏడాదంతా ప్రతిర...
365 రోజుల్లో ప్రతిరోజు రూ. 5 వేలకుపైగా రాబడి
• సమగ్ర వ్యవసాయం || 365 ...
చెట్ల నిండుగా కాయలు, తోటంతా పచ్చని నిగనిగలు
• చెట్ల నిండుగా కాయలు, త...
3 ఏళ్లలో పెట్టుబడి వచ్చేస్తుంది, 30 ఏళ్ల వరకు రాబడి
• 3 ఏళ్లలో పెట్టుబడి వచ్...
పొట్టేళ్లతో పాటు పందెం కోళ్లు, నాటుకోళ్లు
• పొట్టేళ్లు, నాటుకోళ్ల ...
మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాయలు
• మామిడి కొమ్మలకి గుత్తు...
10 ఏళ్లుగా పొట్టేళ్లు పెంచుతున్నా
• 6 నెలలకో బ్యాచ్ తీస్తు...
Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com and the details are below.
1.Music: bensound-perception
Website: www.bensound.com
ఇది ప్రకృతి, పంచభూతాల్ని ఆధారంగా చేసుకొని వ్యవసాయం చేయడం అంటే.
ఇలా చేస్తే కరవులు, వర్షాభావ పరిస్థితిలు ఎదురైనా పంటలు ఎండిపోవు.
వర్షం నీటి విలువని గ్రహించి...వాన నీటి పరిరక్షణ చేస్తున్న శ్రీనివాసరావుగారికి అభినందనలు.
Sri Chandra Mouli Garu is the best advisor and a great person, mahathmulu.
సూపర్ అన్న, సొసైటీ కి మార్గ నిర్దేశం చేశారు
very good guidance to farmers. keep it up rythunestham.
చాలా ఉపయోగకరమైన విషయం అద్భుతమైన విషయం సార్
నువ్వు మహాత్ముడివి
Super Srinivas garu.. I m also from Macherla
useful information and thank you for sharing
రైతు ఫోనేనెంబరు ఇస్తె బాగుంటుంది
Thank you sir very good information
గ్రేట్ గురువు గారు
yes., its a good idea., Government should promote half acre pond for every 10 acres in all areas., this will increase ground water and out put of crops
Thank you sir for good information 🙏🙏🙏
very informative good video greets to both
best solutions for water problem and to increase fertility and income
1 agroforestry
2 zero budget natural farming
You are right Sir
Me invention ki Hetsoff. Arogya karamayina panta pandistunna meeku padabhivandanam.
మీరుచాలాకష్ట పడుతున్నారు. జై బలదేవ.
రియల్ హీరో sir మీరు
సముద్రం లోకి వందల టీఎంసీ ల water వెళ్ళిపోతుంది.బోరు ల వల్ల భూమి లో నీరు అడుగంటుపోతుంది.చిన్నచెరువులు,ఇంకిడుగుంతలు తీసుకున్న water వృధా కాకుండా ఉంటుంది. 🙏🙏
మరీ పూర్తిగా నీళ్ళని ఆపవద్దు సర్ ఎందుకంటే salanity పెరుగుతే, అది తిరిగి ల్యాండ్ అండర్గ్రౌండ్ వాటర్ వైపు వస్తుంది. అందుకే ఒక నతురల్ బాలన్స్ ఉండాలి, కొంత ఫార్మ్ పాండ్ ద్వారా నిలువ చేసుకోవాలి - కొంత సముద్రంలోకి వెళ్ళాలి.
@@nirmal6362 Perculation baga unte good,only evaparation unte salinty peruguthadi kada
@@1234venkatt we cannot control evaporation as temperature is raising every year due to humans and other factors, permeability of rain water we can increase to some extent with planting trees, trenches, etc, At the moment, mor water is running off from the farm lands and taking good soil along with that, on its way, most of it getting evaporated and some reaching oceans.
Super bro 💐💐💐👏👏👏🎊🎊👍
very big ponds good for ground water improvements and also ..can use them as fish ponds as w ell
Really great idea
Meelaga 100 acaras vunte cheyyavachu anakunda. Avakasam vunnavaralla cheste takkjnavari kuda manchi jarugutundi.
2 acre vaallu 5 kuntalu cheruvu teesukovachhu
Super sir 🙏
అద్భుతమైన విషయం
వాటర్ టేబుల్లో నీటిని నిల్వ చేసే విధానం రైతులు తెలుసుకొని తమ పొలాల్లో ఎలాసాగు చేసుకోవచ్చు తెలుసుకోండి
Water table aante amiti sir
Sir meeru telugu matldutu vuntea chakkga vundi
No words sir..👏👏👏
Congratulations.meeru manchi result sadhinchaaru.
Excellent sir
Great ...
Amazing
Where there is will you have the solution
Well said Srinivasa Rao garu
Very good explanation.
Thank sir.
Eveyone should harvest rain water in every building and govt should take steps to harvest rain water which flow on roads.
E Pani Raithulantharu chesinappudu Neetti Mattam peragochunu katha?,,,❤...
Great job sir 🙏🙏🙏🙏🙏🙏🙏
Nice idea, very than you for shooting
Thank you for your nice video. very informative.
Great sir
Great vision sir meedi
super
Super farmer
Raithu nestham vaariki Chinna salahaa
Meeru manchi manchi raithulani,kotha kotha vyavayaaya paddathulu parichayam chesthunnaaru,kaani okadaggara nilabetti maatlaadisthunnaru kaani aa paddathula pics kaani,erpatlu kaani photos kaani video lo kaani detailed gaa choopinchatledu.Dayachesi gamaninchagalaru.
40 సంవత్సరాల క్రితమే మా తాత 100 ఎకరాలకు ఈ విధంగా చేసిండు
Verry Nice 👍
Good chala baga chepparu ayana
Nice sir 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Good information sir
Very inspirational
Good initiative
Well said sir
Super 👌👌💪
very nice idia sir
Super
Superrrfarmer
100 acres vunday valu kudhu 5 acres lopu vuna valaki use iay infromation evandi. 100 acres vunavalu 1000 lo okaru vuntaru
5 ఎకరాలు ఉంటే దానిలో కందకాలు తవ్వుకోండి బోర్ దగ్గరకు ఆవి దారిపెట్టండి అని చెప్పారుగా..
Good effort
100 acres aaa ??
Raithunestham doing great job but instead of showing their faces you could have gave us tour of farm by playing his voice as voice over
Avmmo 100 ekarala maku 1 ekaranike dhikku ledhu
గుడ్ జాబ్
Antha dabbuuu maya 100acre unte evaraina cheyochu
మంచి ఆలోచన ఉంటే చాలు....పంట కుంట పొలం లో ఏర్పాటు చేసుకొన వచ్చును...అది చిన్న పరిమాణం లో అయినా..రమేష్ గారు
JAI SARDAR RAITU SRINIVAS
సాహస రైతు... ఉత్తమ రైతు.... ఆదర్శరైతు... భూమిపుత్రుడు
Sir location pls
Wat the price per acre bro where is ur land
Namskaram andhi
Nice video brother👍
This is a lazy reporting and journalism,journalist should have showed how the tranches and farm look like,what are the crops they are growing in rest of 95 acres he should have asked what was the measures Farmer took and how many days it has taken to complete the project,any environmental issues risen during the project he missed the opportunity to ask so many questions disappointed
Thanks for your message. Farmer phone no is there. You can contact him and clarify your doubts. Thank you.
@@prasadd9167 Prasad garu first of all I have no doubts those are just questions second of all do you really think if I call Farmer every other viewer get to know what it likes the farm third of all these are just questions you should have asked when you get opportunity not to tell us call to farmer,in that case if 100 calls farmer gets do you think he’ll be happy to answer? I was thinking to help you out in future interactions with Farmer please don’t take me other way
Thank you for your suggestions. We will try to follow your suggestions. Thank you.
Nregs target in india to preserve rain.water in india but it's failure
Total Government failure why not building ponds entire India
👍👍👍
నీలాగా 100 ఎక్రాలుంటే చేయచ్చు
Imagine brother he is having 100 acres and used only five acres if u have 10 acres use 1 acre u can have a 3 crops for year 👍🐏
@@nyznaturalsheepandgoatfarm873 చిన్న రైతులకు అంత పెట్టుబడి సాధ్యం కాదు.
ఆలోచన గొప్పదే కావచ్చు కాకపోతే పెద్ద రైతులకు మాత్రమే సాధ్యం.
ఇంకోటి ఒక సంవత్సరం లో 3 పంటలు సాధ్యం కాదు. ఒక వేల సాధ్యం అయినా అలా పండాలంటే విపరీతమైన రసాయన ఎరువులు వాడాలి భూమి నాశనం అవుతాది.
@Satish Kప్రాక్టికల్ గా ఆలోచించు 1,2 ఎక్రాలున్నోడు, ఇలాంటివి చెయ్యగలరా, వాడికి వచ్చిన డబ్బుతో ఇంటిని పోషించడానికే సరిపోదు, ఇవి చేసి ఇంక వాటిని నిర్వహణ ను చూసుకోవడం అసాధ్యం.ఒకవేళ చేస్తే ఉన్నది గూడ అమ్ముకుంటాడు.
I am not negative Thinker,
I am a practical Thinker.
@@maheshn833 atleast bore recharge pit can do it
Jsatiratnalu ante vere
Please follow this type of forming. Then 🇮🇳 India will be the uria less forming.
మాచర్లలో ఎక్కడ సర్
Guntur district AP.
మాచెర్ల దగ్గర ఏ ఊరు అండి
❤️❤️❤️❤️
Jai sriram
Ma rayalseema better kadha swamy 😂
Karsu tappa m ledy
Raitu no
This is because of Chandra babu naidu
Orey babu boomi midha unde visayalu em chupinchara inka ..100 arcs unnodiki 2 cheruvulu oka lekka
channel bondha and rithu bondha
use less vedio
Great job sir
Wonderful
Super 🙏🙏🙏🙏
Great work