Vammo Vammo Veedu Em Porade Full Song | Latest folk songs | Burra Sathish | Vagdevi | Priya Jaspar

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • Vammo Vammo Veedu Em Porade Full Song | Latest folk songs | Burra Sathish | Vagdevi | Priya Jaspar
    Label & Channel Managed by: One Media - 7799090708
    Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
    © All Rights Reserved: Burra Sathish Folks ( One Media Et Private Limited )
    #burrasathish #folksongs2024 #telanganafolksongs
    Lyrics :Burra Sathish
    9908906724
    Singer : Vagdevi
    Music : Naveen J
    Mixing : Balu K
    Dop : Harish Patel
    Editing -DI : Ajay Rangu
    Choreography : Shekar Virus
    Cast : Priya Jaspar
    Poster Disign : Sagar Mudiraj
    Production Manager : Vinay Macha
    పైలా పచ్చీసుగాడు ప్రాణం ఇచ్చేసెటోడు
    నన్నే మెచ్చేసినోడు నచ్చిన వాడే
    పచ్చా బొట్టేసినోడు పరుగున వచ్చేసెటోడు
    పచ్చీ పుండయ్యి పిచ్చి లేపుతున్నడే
    - పిల్లా నువ్ వొల్లనంటే సచ్చిపోతనంటడే
    పల్లేరయి గుండె మీద గుచ్చి సంపుతుంటడే
    మాటలల్లో మత్తు కలిపి మత్తగొలుపుతుంటడే
    -వామ్మో వామ్మో వీడు ఏం పోరడే
    ఎంత మొత్తుకున్న గాని గింత మారడే
    వామ్మో వామ్మో వీడు ఏం పోరడే
    బట్ట కాల్చి మీదేస్తడు బదుమాసోడే
    1 ) కంటి నిండా నువ్వేనని జంట వీడనంటూ
    రోజు ఇంటి ముందు కొట్టేటోడు సైకిల్ బెల్లు
    వచ్చేటోళ్లు పోయేటోళ్లు అందరికీ తెలిసిపాయే
    నా మీదనే వాడకట్టు అందరి కళ్ళు
    -అవ్వ ఎంత తిట్టినా అయ్య ఒట్టు వెట్టిన
    గాశారం పాడుగాను వీని చెయ్యి వట్టిన
    -వామ్మో వామ్మో వీడు ఏం పోరడే
    ఎంత మొత్తుకున్న గాని గింత మారడే
    వామ్మో వామ్మో వీడు ఏం పోరడే
    బట్ట కాల్చి మీదేస్తడు బదుమాసోడే
    2) పొయ్యి మీది బువ్వకుండ తీరు పొంగుతుంటది
    వాన్ని చూసినప్పుడల్లా నా మనసంతా
    ఆకతాయి పోరడు ఏ ఆకుపసరు పూసెనో
    కనబడకపోతే ఏ మూలనో చింత
    -అలిగి కూసున్న గాని ఒక్క మెట్టు తగ్గడే
    అందరోలే కాదు వీని మీద ఎవడు నెగ్గడే
    -వామ్మో వామ్మో వీడు ఏం పోరడే
    ఎంత మొత్తుకున్న గాని గింత మారడే
    వామ్మో వామ్మో వీడు ఏం పోరడే
    బట్ట కాల్చి మీదేస్తడు బదుమాసోడే
    3) ఫోన్ చేస్తే వెయిటింగ్ చేయడాయే చాటింగు
    పొద్దు మాపు దోస్తులతోనే మీటింగు
    ఒక్క కాడ నిలువడు ఒంటరిగా కలువడు
    ఒక్కసారి కూడా నా పేరే తలువడు
    -ముక్కు మీదే కోపము అనడాయే పాపము
    రాత మీద మన్ను ఆగం చేస్తడే నన్ను
    -వామ్మో వామ్మో వీడు ఏం పోరడే
    ఎంత మొత్తుకున్న గాని గింత మారడే
    వామ్మో వామ్మో వీడు ఏం పోరడే
    బట్ట కాల్చి మీదేస్తడు బదుమాసోడే

КОМЕНТАРІ • 78

  • @sadashivab3379
    @sadashivab3379 2 місяці тому +8

    అచ్చమైన గ్రామీణ యాస,ప్రాస మీ కలం నుండి జాలువారి మా మనసులను మైమరిపించిన గొప్ప కవి,రచయిత,సింగర్ మా బుర్ర సతీష్ కు సెల్యూట్. All the best

  • @avinashrishi2574
    @avinashrishi2574 Місяць тому +1

    సతీష్ అన్న సూపర్ రచన మీరు చాలా బాగా మన యాస ప్రాంతీయ భాష చక్కగా రాస్తారు

  • @santoshveggalam6039
    @santoshveggalam6039 2 місяці тому +3

    Lyrics superb sathish అన్న.. and all rounder singer వాగ్దేవి singing very nice.. have a good future.. 🎉🎉

  • @359janaki.video.smd..channel
    @359janaki.video.smd..channel Місяць тому +2

    సూపర్ వీడియో,

  • @bhujangambisadi9735
    @bhujangambisadi9735 2 місяці тому +2

    వామ్మో వామ్మో ఏం రతానే మస్తున్నది వాగ్దేవి గారి గొంతు వైబ్రేషన్స్ అదుర్స్ all the best entire❤❤❤❤❤❤ team ❤

  • @rajenderreddybaddam3756
    @rajenderreddybaddam3756 2 місяці тому +15

    ఆ ప్రాస ఆ యాస రాయడం లో సతీష్ తర్వాతనే ఎవరైనా keepit up dear friend. సూపర్ సాంగ్. ప్లాన్ for పార్ట్ 2.

  • @donkinijayaram2202
    @donkinijayaram2202 2 місяці тому +5

    అన్న ఒక్కమెట్టు దిగేది లేదు మీ మీద ఎవ్వరు నెగేది లే

  • @swaraj1578
    @swaraj1578 2 місяці тому +2

    What A సినిమా music la వుంది..
    సూపర్

  • @Venkatesh07252
    @Venkatesh07252 2 місяці тому +4

    ఈ పాటతో మమ్మల్ని మత్తగొలుపు తున్నవు సతీష్ బ్రదర్ ❤

  • @gangarela7879
    @gangarela7879 2 місяці тому +3

    సామాజికం ఐన జానపదం ఐన రాయడంలో సతీష్ అన్న స్టైల్ వేరే సూపర్ లిరిక్స్ అన్న all the best anna👌👌👌

  • @WarangalAnithakka
    @WarangalAnithakka 2 місяці тому +5

    Super Excellent wonderful అనే పదాలు కూడా తక్కువేనేమో సతీష్ అన్న 🤝👍🤝🤝

  • @gajarlaramesh8641
    @gajarlaramesh8641 2 місяці тому +3

    Super duper hit song for 2024 ..congratulations Sathanna

  • @jupakashivashankar5248
    @jupakashivashankar5248 2 місяці тому +3

    సూపర్

  • @soumyasrifolktv1421
    @soumyasrifolktv1421 2 місяці тому +3

    లిరిక్స్ హైలెట్ గున్నాయి 👌👌✍️✍️

  • @abhiaru8058
    @abhiaru8058 2 місяці тому +1

    Em rasinav Annaaaa.... Suparuuuuuu...❤
    Kachithanga ee song trending ayithadhiii....🔥✌️

  • @ashok3572
    @ashok3572 2 місяці тому +2

    నైస్ సాంగ్ 👌👌👌👌👌👌

  • @BurraSuryagoud01-yn2fx
    @BurraSuryagoud01-yn2fx 2 місяці тому +3

    Very nice song anna

  • @harikrishna-ds3ec
    @harikrishna-ds3ec 2 місяці тому +1

    E pilla superga undi🎉

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 2 місяці тому +2

    VAGDEVI NICE 👍 SONG AMA 👌,PRIYA U R LOOKING NICE IN THIS SONG AMA 👍

  • @ramakrishnakaduru5832
    @ramakrishnakaduru5832 Місяць тому

    What a Prasa ....super anna wonderful Lyrics. ..

  • @rameshd7519
    @rameshd7519 Місяць тому +1

    Vagdevi voice beautiful and Priya performance nice.

  • @SPFOLKS
    @SPFOLKS 2 місяці тому +4

    సతీష్ అన్న లిరిక్స్, శేఖర్ కొరియోగ్రఫీ, అమ్మాయి డ్యాన్స్ అదుర్స్

  • @shankarm9825
    @shankarm9825 Місяць тому +1

    Super bro🎉

  • @knavi5696
    @knavi5696 2 місяці тому +1

    Superrrr song

  • @siddusinger558
    @siddusinger558 2 місяці тому +1

    Super song anna ❤

  • @SeetharamTeluguEditing
    @SeetharamTeluguEditing 2 місяці тому +1

    Super ❤❤❤❤

  • @rajujangapally670
    @rajujangapally670 Місяць тому +1

    Nice song bro

  • @rajukoppurapu1408
    @rajukoppurapu1408 2 місяці тому +2

    Nice bro... 👏

  • @ksomeshkinnaka8857
    @ksomeshkinnaka8857 2 місяці тому +1

    Super akka ❤❤❤❤❤

  • @delli5090
    @delli5090 2 місяці тому +2

    Super super super super super super super mama 🤗🤗🤗💥💥💥👏🏻👏🏻👏🏻🕺🏻🕺🏻💃🏻💃🏻💃🏻

  • @ravijadala5428
    @ravijadala5428 2 місяці тому +1

    Super cute❤❤❤

  • @laxmanakula5530
    @laxmanakula5530 2 місяці тому +1

    Sathish anna song super

  • @LaxmiRathod-zi7px
    @LaxmiRathod-zi7px 2 місяці тому +1

    🎉🎉🎉

  • @gsurya4941
    @gsurya4941 2 місяці тому +1

    Supper song and dance performance like suuuupeerrr ❤

  • @allakondaravi1721
    @allakondaravi1721 2 місяці тому +1

    Super Song Congratulations Sathish Anna ❤❤❤

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 2 місяці тому +2

    సూపర్ సాంగ్ తమ్ముడు బుర్ర సతీష్ గౌడ్

  • @bodigesampath4123
    @bodigesampath4123 2 місяці тому +1

    సాంగ్ చాలా బాగుంది అన్న గారు.... choreography dance super h anna

  • @kirandinesh8064
    @kirandinesh8064 2 місяці тому +1

    🎉🎉🎉❤❤❤❤❤

  • @harikrishna-ds3ec
    @harikrishna-ds3ec 2 місяці тому +2

    🎉

  • @devendershyaga5917
    @devendershyaga5917 2 місяці тому +1

    సతీష్ సూపర్ సాంగ్.. ✍️🥰🥰

  • @ayyagallaYadaiah
    @ayyagallaYadaiah Місяць тому +1

    Song super

  • @MahendarReddyPadegala
    @MahendarReddyPadegala 2 місяці тому +1

    Super song ❤❤

  • @kranthilakkamusic6046
    @kranthilakkamusic6046 Місяць тому +1

    మీ కలం నుండి జాలువారిన జానపద జాబిల్లి ఈ పాట..అద్భుతం అన్న..🎉❤

  • @anapuramramesh7527
    @anapuramramesh7527 2 місяці тому +1

    Nice

  • @yadagirigarrepalli981
    @yadagirigarrepalli981 2 місяці тому +1

    3:23 Super song

  • @mayurifolks8730
    @mayurifolks8730 2 місяці тому +1

    Lyrcs and song supar
    All the best sathish anna❤

  • @polubhadraiah2529
    @polubhadraiah2529 2 місяці тому +1

    Super

  • @layadevenderjanasainik982
    @layadevenderjanasainik982 Місяць тому +1

    Chala Bagundhi 👌🏻

  • @user-fv4xi7mm8j
    @user-fv4xi7mm8j 2 місяці тому +1

    సూపర్ హిట్ సాంగ్

  • @lavakushacreations2841
    @lavakushacreations2841 2 місяці тому +1

    సతీష్ అన్న 👌❤️

  • @RamprasadChary
    @RamprasadChary 2 місяці тому +1

    Superb song 👌 👌

  • @padigelaakash7367
    @padigelaakash7367 2 місяці тому +1

    Super song anna

  • @KeesariNarsimhulu
    @KeesariNarsimhulu 26 днів тому

    Super ❤❤❤❤❤❤

  • @krishnakola7433
    @krishnakola7433 2 місяці тому +1

    Super song and nice dance

  • @chandramoulikarne3887
    @chandramoulikarne3887 2 місяці тому +1

    సతీష్.... సూపెర్ డూపర్ హిట్..సాంగ్

  • @telugufuntv
    @telugufuntv Місяць тому

    గుంట బాగుండి ఫెంటాస్టిక్ డ్యాన్స్

  • @maripellymanohar1754
    @maripellymanohar1754 2 місяці тому +1

    సతీష్ అన్న సాంగ్ సూపర్ లిరిక్స్ హైలెట్ 👌👍

  • @GanidigitalsPhotography
    @GanidigitalsPhotography 2 місяці тому +1

    Sup song

  • @nareshnari_volgs
    @nareshnari_volgs 2 місяці тому +1

    Nice anna

  • @sanjeevkommeta3341
    @sanjeevkommeta3341 2 місяці тому +1

    Awesome bro 💐💐💐

  • @LokeshLokesh-r3v
    @LokeshLokesh-r3v 20 днів тому

    Super cute video
    Priya I love you ❤❤❤ love u

  • @MaheGurram
    @MaheGurram 2 місяці тому +1

    Super bro

  • @user-ch2qh3kx7s
    @user-ch2qh3kx7s 2 місяці тому +1

    Good songanna

  • @thirupathidaivala6640
    @thirupathidaivala6640 2 місяці тому +1

    Excellent 👌👌👌👌👌👌👍👍👍👍👍👍❤❤❤❤ anna

  • @Bharathkumar-nv5zu
    @Bharathkumar-nv5zu 2 місяці тому +1

    Waiting for the song

  • @srishresta4056
    @srishresta4056 2 місяці тому

    👌👌

  • @Tips-gn3lv
    @Tips-gn3lv Місяць тому +1

    Poradu yekkada kanabada ledu yr faile this song.

  • @NSRFOLKSONGS
    @NSRFOLKSONGS 2 місяці тому

    Good song❤❤❤bro

  • @rajubishadi338
    @rajubishadi338 2 місяці тому +1

    జబర్దస్త్ సాంగ్ ఆల్ the బెస్ట్ సతీష్🎉

  • @gangishetty1
    @gangishetty1 2 місяці тому +1

    Super Brother

  • @shekarallepu990
    @shekarallepu990 7 днів тому

    𝙑𝙚𝙧𝙮 𝙜𝙤𝙤𝙙 𝙖𝙣𝙣𝙖 𝙜𝙖𝙧𝙪

  • @Ravinder985-ho8dm
    @Ravinder985-ho8dm Місяць тому

    Coming soon epudu ❤

  • @godsvideosongsyoutubechann5907
    @godsvideosongsyoutubechann5907 2 місяці тому

    Waiting for full song

  • @nanduthota8195
    @nanduthota8195 Місяць тому +1

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🎉🎉🎉🎉

  • @harishjankapurasifabad2343
    @harishjankapurasifabad2343 Місяць тому

    Anna dance bagaledhu kani song mathram keke supar par2 pakka

  • @MahendarReddyPadegala
    @MahendarReddyPadegala 2 місяці тому +1

    Super song ❤❤

  • @kumarvanga8700
    @kumarvanga8700 2 місяці тому +1

    Super

  • @sumangoudmuchkur
    @sumangoudmuchkur 2 місяці тому +1

    🎉