వదిలిచుకుంది ... tony వాదిలేయలేదు ముందు అది తెలుసు .... tony lyri ని ఎమన్నా హింసించేవాడ... janu తన కొడుకు కోసం కష్టపడుతుంది అని ఆమె over action చేస్తుందిన. tony కొడుకుని school కి పంపుతూ మంచిగా enjoy చేస్తుంటే ఈమె dance వేస్తూ రాత్రి పగలు అక్కడే తిరిగితే మగవాడికైన అండ్ ఆడవారికైనా అది నచాద్దు ... న్వువు night అంత shut ఉంది అని అక్కడే ఉంటె నచాద్దు అని ప్రశ్నిస్తే janu కి అలా ప్రశ్నిచడం నచ్చలేదు అందుకు ఈమె divorce తీసుకుంది ఇప్పుడు janu great అయింది మీకు ... ఆమె ది స్వార్థపు ప్రేమా మీలాంటి వాలు ఆమె చెప్పిన్న అబద్ధాలు సపోర్ట్ ... సరి పోయారు ఇద్దరు .... ఆమె చుట్టూ ఉన్న వాలు అందరిని ఆమె brother అంటది its good . కానీ 2yrs back ఒక్కడు ఉనాడు వాడు ఈమె కంటే చిన్న వాడు అనుకుంట ?? వాని brother అన్నాదు వల కొడుకుని మామ అననివద్దు ఎందుకుకో కొంచం చెప్తారా ??? .... ౩౦ days back నుండి ఆమె చూసాను నేనుకూడా చాలా great అనుకున్న.. ఆమె మిద చాలా respect ఉండే నాకు ..ఆమెకు ఎందుకు nagative కామెంట్ వస్తున అని చుస్తే తన insta మొత్తం fallow ఆయా అక్కడ దొర్కింది నాకు .... అప్పటి నుండి నాకు అమెమిదా అషేయం వేస్తుంది respect మొత్తం దొబ్బింది ఆమె మిద ... అసలు నేను ఇలా నెగటివ్ గా కామెంట్ పెడుతునా అనుకోలే.. తను ఎవరిన్నై ఇష్ట పడితే దైర్యంగా public చేపోచు అలా చేయడని ఎవడు తప్పు పట్టారు తన ఇష్టం అనుకుటారు తనకు nagative కామెంట్స్ కూడా రావు ఇంకా .... ముసుకు వేసుకొని నేను ఒక్కదనే మంచి దాని సమాజం లో నా అంత great mother లేదు అని సొల్లు చెప్తుంది ... అది మీరు నముతునారు🤣😂🤣 .... ఈమె కు మాకు ఎలాంటి సంబంధం లేదు నాకే ఇంత అసషేయం వేస్తుంది అదే కట్టుకున భర్త కు tony కి ఎంత బాధ ఉంటది ... ప్రతి సారి tv show లో TONY ని bad చేస్తుంది అతని ఎదగనివకుండా ... ఆమె చేసిన మోసానికి 4yrs tony పెద్ద తాగుబోతు అయాడు బాధ లో చచ్చేవాడు వల friends కాపాడారు కాబ్బట్టి సరి పోయింది లేదంటే ఎప్పుడో tony చనిపోయేవాడు... ఇప్పుడు ఇప్పుడే కోలుకుంట్టునాడు.. ఇంకా tony face ఎప్పుడు తెలియని బాధ కనబడుతూనే ఉంది కొడుకు దురమయాడు అని ..... ఆమె మాత్రం full enjoy చేస్తుంది ... అలా enjoy గా ఉంటె సమాజం మల్ల నన్ను తప్పుగా అనుకుంటారు అని అప్పుడపు ఇలా సింపతి కోసం దొంగ ఏడుపులు ఏడుస్తది..
Janu akka ninnu okkaluu bad ga comment chestunaruu antee a comments aa neku ne success ki first step so u need not to cry ur a true inspiration to many of us
మొగుడు వాదిలేయలేదు ... మొగుని ఈమెనే వదిలేసే వెళ్లిసిందంట అది సరిపోక తండ్రికి కొడుకు ఎలాంటి సంబంధం లేదు అని అగ్రిమెంట్ రయించు కుందంట్ట . కొడుకుని తండ్రి ప్రేమకు దూరం చేయడం అనేది కరెక్ట్ ఆ??? ఈమె ప్రేమించినపుడు కులం మతం అడ్డు రాలేదు ఇప్పుడు ఇమెకు కులం అండ్ మతం అడ్డువచినట్టు ఉంది అనిపిచ్స్తుంది ... మొగుని వదిలేసినా అమ్మాయి నీ సమాజం రెస్పెక్ట్ ఇస్తాది హెల్ప్ చేస్తారు కూడా అదే ఆమె తప్పుడు పనులు చేస్తే గోరంగా తిడుతారు ... ఏది ఏమైనా మగాడు అయిన లేడీస్ అయిన తప్పు చేస్తే సమాజం చులకనగానే చేస్తది ..
వదిలిచుకుంది ... tony వాదిలేయలేదు ముందు అది తెలుసు .... tony lyri ని ఎమన్నా హింసించేవాడ... janu తన కొడుకు కోసం కష్టపడుతుంది అని ఆమె over action చేస్తుందిన. tony కొడుకుని school కి పంపుతూ మంచిగా enjoy చేస్తుంటే ఈమె dance వేస్తూ రాత్రి పగలు అక్కడే తిరిగితే మగవాడికైన అండ్ ఆడవారికైనా అది నచాద్దు ... న్వువు night అంత shut ఉంది అని అక్కడే ఉంటె నచాద్దు అని ప్రశ్నిస్తే janu కి అలా ప్రశ్నిచడం నచ్చలేదు అందుకు ఈమె divorce తీసుకుంది ఇప్పుడు janu great అయింది మీకు ... ఆమె ది స్వార్థపు ప్రేమా మీలాంటి వాలు ఆమె చెప్పిన్న అబద్ధాలు సపోర్ట్ ... సరి పోయారు ఇద్దరు .... ఆమె చుట్టూ ఉన్న వాలు అందరిని ఆమె brother అంటది its good . కానీ 2yrs back ఒక్కడు ఉనాడు వాడు ఈమె కంటే చిన్న వాడు అనుకుంట ?? వాని brother అన్నాదు వల కొడుకుని మామ అననివద్దు ఎందుకుకో కొంచం చెప్తారా ??? .... ౩౦ days back నుండి ఆమె చూసాను నేనుకూడా చాలా great అనుకున్న.. ఆమె మిద చాలా respect ఉండే నాకు ..ఆమెకు ఎందుకు nagative కామెంట్ వస్తున అని చుస్తే తన insta మొత్తం fallow ఆయా అక్కడ దొర్కింది నాకు .... అప్పటి నుండి నాకు అమెమిదా అషేయం వేస్తుంది respect మొత్తం దొబ్బింది ఆమె మిద ... అసలు నేను ఇలా నెగటివ్ గా కామెంట్ పెడుతునా అనుకోలే.. తను ఎవరిన్నై ఇష్ట పడితే దైర్యంగా public చేపోచు అలా చేయడని ఎవడు తప్పు పట్టారు తన ఇష్టం అనుకుటారు తనకు nagative కామెంట్స్ కూడా రావు ఇంకా .... ముసుకు వేసుకొని నేను ఒక్కదనే మంచి దాని సమాజం లో నా అంత great mother లేదు అని సొల్లు చెప్తుంది ... అది మీరు నముతునారు🤣😂🤣 .... ఈమె కు మాకు ఎలాంటి సంబంధం లేదు నాకే ఇంత అసషేయం వేస్తుంది అదే కట్టుకున భర్త కు tony కి ఎంత బాధ ఉంటది ... ప్రతి సారి tv show లో TONY ని bad చేస్తుంది అతని ఎదగనివకుండా ... ఆమె చేసిన మోసానికి 4yrs tony పెద్ద తాగుబోతు అయాడు బాధ లో చచ్చేవాడు వల friends కాపాడారు కాబ్బట్టి సరి పోయింది లేదంటే ఎప్పుడో tony చనిపోయేవాడు... ఇప్పుడు ఇప్పుడే కోలుకుంట్టునాడు.. ఇంకా tony face ఎప్పుడు తెలియని బాధ కనబడుతూనే ఉంది కొడుకు దురమయాడు అని ..... ఆమె మాత్రం full enjoy చేస్తుంది ... అలా enjoy గా ఉంటె సమాజం మల్ల నన్ను తప్పుగా అనుకుంటారు అని అప్పుడపు ఇలా సింపతి కోసం దొంగ ఏడుపులు ఏడుస్తది..
❤️👌 ఇది పర్ఫామెన్స్ కాదు నిజమైన ఫీలింగ్స్.... స్వయం కృషితో బలమైన సంకల్పం తో ముందుకు నడుస్తూ అందరికీ ఆదర్శం మీరు చాలా చాలా గ్రేట్ జాను గారు ..🎉 అలాగే డీ ప్రోగ్రాం వారికి చిన్న విన్నపం చాలా మంది విలేజెస్ లో టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు అందరినీ బయటకు తీసుకురండి ఛాన్స్ ఇవ్వండి మీ దగ్గరికి వచ్చే మార్గం దొరకడం లేదు ఎంతో మంది యువ టాలెంటర్స్ కి థాంక్స్
ఏం మాట్లాడాలో అర్ధం అవుత లేదు ఎందుకంటే నీ రియల్ లైఫ్ ని ఒక స్టోరీ లాగ ఒక సాంగ్ రూపంలో చూపించవావు. జాను. ఈ రోజు నుoడి. నేను నీకు బిగ్ ఫ్యాన్స్. జై జాను. 🎉
అమ్మ ఇచ్చిన జీవితం అమ్మాయి వల్ల అంతం కాకూడదు నాన్న పెంచిన ఆత్మగౌరవం అబ్బాయి వల్ల అపనిందలు కాకూడదు ప్రేమించడం తప్పు కాదు తప్పుడు మనిషిని ప్రేమించడం తప్పు janulyri akka super dance life story super akka😭❤️janu akka fans be like❤
బాధపడొద్దురా చెల్లి 😭🙏🏿దేవుడు నిన్ను, నీ బిడ్డని ఏ లోటు లేకుండా చల్లగా చూస్తాడు 🙏🏿. ఎవరో ఏమో అన్నారని నువ్వు ఏడవద్దురా 😭. నీ లాంటి కష్టం నిన్ను అనేవారికి వస్తే తెలుస్తుంది. ఎవరి life ఎవరి కష్టం వారికే తెలుస్తుంది 😭చూసే వాళ్లకి ఎం తెలుస్తుంది నోటికి వచ్చినట్లు మాట్లాడడం తప్ప 😭. God bless you ra చెల్లి 🌹💐
'single parent' nd a 'working mother' are the most toughest part in one's life, no one can understand their pain. Be strong ❤dear. Lots of love nd success 💞
మీ గురించి తప్పుగా మాట్లాడిన ప్రతి ఒక్కడు ఇప్పుడు మీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు... మీరు నడిచిన దారి అది గెలుపు అవ్వాలి ఇంకొకరికి ఆదర్శం అవ్వాలి ఆ దారిలో మీరు ఉన్నారు మీ వెనుక మేమున్నాం మీ తమ్ముళ్లు మీ సైన్యం... We love you sister ❤️❤️
జాను లాంటి అక్క నాకు ఉంటే బాగున్ను అనిపిస్తుంది. ఒక అబ్బాయి love లో fail అయితే విషం తాగొ, రైలు కింద పడి చావాలి అనుకొంటారు కానీ ఒక అమ్మాయి జీవితంలో ఫెయిల్ అయినా అలాంటి పిచ్చి పనులు చెయ్యకుండ దైర్యంగా విజయంవైప్ నడిచిందిచూడు ఆ దైర్యం నాకు చాలా బాగా నచ్చింది.....అందుకు నాకు జాను లాంటి అక్క కావాలన్నది...i Love you akka ❤️❤️❤️❤️❤️❤️
జాను అక్క తప్పకుండ ఫైనల్ కు వస్తావ్. నీ ప్రతి వీడియోస్ చూస్తాను. నువ్వు చాలా బాధలు పండవు నిందలు భరించినవ్. దేవుడు నీకు తప్పకుండ మేలు చేస్తాడు. God bless you akka
*అమ్మ జాను గారు మీ భర్త నువ్వు ఎందుకు విడిపోయారో నాకు తెలవదు కానీ, సమస్య ఎదున్న గానీ ముందుగా మీరు ఇద్దరు కలిసుండాలని, మీ ఇద్దరు బేషజాలకు పోకుండా మీ ఫ్యామిలీ కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను* . శ్రీకాంత్
హస్బెండ్ వదిలేస్తే వదిలేయండి అలాంటి వాళ్ళు పెళ్లి కూడా చేసుకోకూడదు ఇష్టం లేక ఈ మా అక్క ఏం తప్పు చేసిందని వదిలేసి ఉన్నాడు ఐ లవ్ యు జాను అక్క మా జాను ఒక బంగారం😘😘😘😘😘😘
Hi జానూ, you ర్ great. అందరి జీవితం లో ఏదో ఒక పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది కానీ దాన్ని ఎదురుకొని నిలబడటం అనేది నీలాంటి ధైర్యావంతులకే సాధ్యమౌతుంది. నీ క్యారక్టర్ ని తప్పు పట్టిన వాళ్లే నీకు దండాలు పెట్టె రోజుల వస్తాయి జానూ, నీ బాబు ని చక్కగా చదివించి, మంచి position కి తీసుకురా. నీ కళే నిన్ను కాపాడుతుంది, ఇంకా ఎన్నెనో మంచి ప్రోగ్రామ్స్ చేయాలనీ, నీకు మంచి success రావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను జానూ. All the బెస్ట్ జానూ. జీవితం లో ఎప్పుడు వెనకడుగు వేయకు జానూ. ధైర్యంగా ముందుకు సాగు. నీకిక ఓటమే లేదు.
జాను.. నువ్వు చాటు చాటుగా ఎంత ఏడ్చావో.. ఎవ్వరికీ తెలియదు.కానీ, ఈరోజు..లక్షల మంది ముందు నిజంగా,నీ బాదను మొత్తం డాన్స్ రూపంలో చూపిస్తూ..అందర్నీ ఏడిపించావు..నన్నూ ఎడిపించావు. నీతిగా ఉండీ కష్టాలను ఎదుర్కొన్నప్పుడే ఇలాంటి విజయాలు అందుతాయి. అందుకున్నావు కూడా..!! ఇకనుండి పాత జీవితాన్ని ఆలోచించుకోకు.. కొత్త బాట దొరికింది...నీ పయనం సాగించు.. సంద్యక్క దగ్గరికి నువ్వు వస్తె.. నిన్ను తప్పకుండా కలుస్తా జాను..!! All the best జాను..!! 💐💐💐💐💐💐💐💐💐💐
మొగుడు వదిలేసిన ఆడది ఫెయిల్యూర్ అయిన బతుకుతుంది అంటే అది కేవలం తన కడుపున పుట్టిన పిల్లల కోసం మాత్రమే❤
S amma
Yes
Yes
It's me
Avunu
టోనీ అన్న జానూ లిరీ కలవాలి అనుకునే వారు లైక్ వేసుకోండి
Sigu vudha ra niku amo ayana
Avasarama kalavadam selfesh vadu
Janu eppudu famous aeindhi ani Tony janu kalavala chii m message chestunnav
Neku cheppada @@sarithasaritha2891
Kalavaddu anukunte
ఈ షో చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చిన వారు ఎందరు ఒక్క like వేసుకోండి
ua-cam.com/video/gZcLo5rDKNM/v-deo.htmlsi=Apw5__yHtpnRCXGp
I am vishnu from hyd
😂😂😂😂😂😂
Ne amma puuku dengaa 😂👏😢😂
వదిలిచుకుంది ... tony వాదిలేయలేదు ముందు అది తెలుసు .... tony lyri ని ఎమన్నా హింసించేవాడ... janu తన కొడుకు కోసం కష్టపడుతుంది అని ఆమె over action చేస్తుందిన. tony కొడుకుని school కి పంపుతూ మంచిగా enjoy చేస్తుంటే ఈమె dance వేస్తూ రాత్రి పగలు అక్కడే తిరిగితే మగవాడికైన అండ్ ఆడవారికైనా అది నచాద్దు ... న్వువు night అంత shut ఉంది అని అక్కడే ఉంటె నచాద్దు అని ప్రశ్నిస్తే janu కి అలా ప్రశ్నిచడం నచ్చలేదు అందుకు ఈమె divorce తీసుకుంది ఇప్పుడు janu great అయింది మీకు ... ఆమె ది స్వార్థపు ప్రేమా మీలాంటి వాలు ఆమె చెప్పిన్న అబద్ధాలు సపోర్ట్ ... సరి పోయారు ఇద్దరు .... ఆమె చుట్టూ ఉన్న వాలు అందరిని ఆమె brother అంటది its good . కానీ 2yrs back ఒక్కడు ఉనాడు వాడు ఈమె కంటే చిన్న వాడు అనుకుంట ?? వాని brother అన్నాదు వల కొడుకుని మామ అననివద్దు ఎందుకుకో కొంచం చెప్తారా ??? .... ౩౦ days back నుండి ఆమె చూసాను నేనుకూడా చాలా great అనుకున్న.. ఆమె మిద చాలా respect ఉండే నాకు ..ఆమెకు ఎందుకు nagative కామెంట్ వస్తున అని చుస్తే తన insta మొత్తం fallow ఆయా అక్కడ దొర్కింది నాకు .... అప్పటి నుండి నాకు అమెమిదా అషేయం వేస్తుంది respect మొత్తం దొబ్బింది ఆమె మిద ... అసలు నేను ఇలా నెగటివ్ గా కామెంట్ పెడుతునా అనుకోలే.. తను ఎవరిన్నై ఇష్ట పడితే దైర్యంగా public చేపోచు అలా చేయడని ఎవడు తప్పు పట్టారు తన ఇష్టం అనుకుటారు తనకు nagative కామెంట్స్ కూడా రావు ఇంకా .... ముసుకు వేసుకొని నేను ఒక్కదనే మంచి దాని సమాజం లో నా అంత great mother లేదు అని సొల్లు చెప్తుంది ... అది మీరు నముతునారు🤣😂🤣 .... ఈమె కు మాకు ఎలాంటి సంబంధం లేదు నాకే ఇంత అసషేయం వేస్తుంది అదే కట్టుకున భర్త కు tony కి ఎంత బాధ ఉంటది ... ప్రతి సారి tv show లో TONY ని bad చేస్తుంది అతని ఎదగనివకుండా ... ఆమె చేసిన మోసానికి 4yrs tony పెద్ద తాగుబోతు అయాడు బాధ లో చచ్చేవాడు వల friends కాపాడారు కాబ్బట్టి సరి పోయింది లేదంటే ఎప్పుడో tony చనిపోయేవాడు... ఇప్పుడు ఇప్పుడే కోలుకుంట్టునాడు.. ఇంకా tony face ఎప్పుడు తెలియని బాధ కనబడుతూనే ఉంది కొడుకు దురమయాడు అని ..... ఆమె మాత్రం full enjoy చేస్తుంది ... అలా enjoy గా ఉంటె సమాజం మల్ల నన్ను తప్పుగా అనుకుంటారు అని అప్పుడపు ఇలా సింపతి కోసం దొంగ ఏడుపులు ఏడుస్తది..
🥺
Great jhanu gaaru.
కష్టపడే ప్రతి వాళ్లను భుజం తట్టి గెలిపించాలని కోరుతున్నా
ఈ వీడియో చూస్తున్నంత సేపు నా కన్నీళ్లు ఆగలేదు😢😢😢😢😢 జాను గారు దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు God bless you 👑 God bless your child 🚸
Nuvu Baga chepav
గణేష్ మాస్టర్ మాటలు నెక్స్ట్ లెవెల్ 👌👌👌👌👌
జాను నీకు ఆ దేవుడు చల్లగా చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న రా
Janu akka ninnu okkaluu bad ga comment chestunaruu antee a comments aa neku ne success ki first step so u need not to cry ur a true inspiration to many of us
B😢
❤జను
తెలంగాణ లో దమ్మున్న ఆడపిల్ల లో ఈమె ఒకతి, ఒంటరిగా కష్టపడుతు కొడుకు కోసం బ్రతుకుతుంది గ్రేట్ జాను
ఎవడు ఎలా మొరిగితే నీకు ఏంటి జాను సాగిపో సింగిల్ గా సివంగిలా
🌹🌹🌹🌹🌹🌹
జాను విజయంతోరావాలి
కోరుకుంటున్నాను
God bless you
నువ్వెవరో మేము ఎవరో కాని చూస్తున్నంత సేపు కన్నీళ్ళే వచ్చాయి జాను గారు.. All the very best 👍🏼👍🏼👍🏼
Same sis
KZZJDKKS
ha
జాను సింగల్ పేరెంట్ గా ఎంత బాధ బాధ్యత ఉంటుందో నాకు తెలుసు
నువ్వు ఢీ షో లో కప్పు కొట్టాలి లవ్ యు జాను జాను జాను
Tqqqq
❤
Hi
Ni moham
Aavna gatlaa na
మొగుడు వదిలేసిన ఒక స్త్రీ సమాజంలో బతకాలంటే ఎంత కష్టమో ఆ స్త్రీ కి మాత్రమే తెలుస్తుంది
Same nenu alage anubhavidtunna😢
మొగుడు వాదిలేయలేదు ... మొగుని ఈమెనే వదిలేసే వెళ్లిసిందంట అది సరిపోక తండ్రికి కొడుకు ఎలాంటి సంబంధం లేదు అని అగ్రిమెంట్ రయించు కుందంట్ట . కొడుకుని తండ్రి ప్రేమకు దూరం చేయడం అనేది కరెక్ట్ ఆ???
ఈమె ప్రేమించినపుడు కులం మతం అడ్డు రాలేదు ఇప్పుడు ఇమెకు కులం అండ్ మతం అడ్డువచినట్టు ఉంది అనిపిచ్స్తుంది ... మొగుని వదిలేసినా అమ్మాయి నీ సమాజం రెస్పెక్ట్ ఇస్తాది హెల్ప్ చేస్తారు కూడా అదే ఆమె తప్పుడు పనులు చేస్తే గోరంగా తిడుతారు ... ఏది ఏమైనా మగాడు అయిన లేడీస్ అయిన తప్పు చేస్తే సమాజం చులకనగానే చేస్తది ..
S
వదిలిచుకుంది ... tony వాదిలేయలేదు ముందు అది తెలుసు .... tony lyri ని ఎమన్నా హింసించేవాడ... janu తన కొడుకు కోసం కష్టపడుతుంది అని ఆమె over action చేస్తుందిన. tony కొడుకుని school కి పంపుతూ మంచిగా enjoy చేస్తుంటే ఈమె dance వేస్తూ రాత్రి పగలు అక్కడే తిరిగితే మగవాడికైన అండ్ ఆడవారికైనా అది నచాద్దు ... న్వువు night అంత shut ఉంది అని అక్కడే ఉంటె నచాద్దు అని ప్రశ్నిస్తే janu కి అలా ప్రశ్నిచడం నచ్చలేదు అందుకు ఈమె divorce తీసుకుంది ఇప్పుడు janu great అయింది మీకు ... ఆమె ది స్వార్థపు ప్రేమా మీలాంటి వాలు ఆమె చెప్పిన్న అబద్ధాలు సపోర్ట్ ... సరి పోయారు ఇద్దరు .... ఆమె చుట్టూ ఉన్న వాలు అందరిని ఆమె brother అంటది its good . కానీ 2yrs back ఒక్కడు ఉనాడు వాడు ఈమె కంటే చిన్న వాడు అనుకుంట ?? వాని brother అన్నాదు వల కొడుకుని మామ అననివద్దు ఎందుకుకో కొంచం చెప్తారా ??? .... ౩౦ days back నుండి ఆమె చూసాను నేనుకూడా చాలా great అనుకున్న.. ఆమె మిద చాలా respect ఉండే నాకు ..ఆమెకు ఎందుకు nagative కామెంట్ వస్తున అని చుస్తే తన insta మొత్తం fallow ఆయా అక్కడ దొర్కింది నాకు .... అప్పటి నుండి నాకు అమెమిదా అషేయం వేస్తుంది respect మొత్తం దొబ్బింది ఆమె మిద ... అసలు నేను ఇలా నెగటివ్ గా కామెంట్ పెడుతునా అనుకోలే.. తను ఎవరిన్నై ఇష్ట పడితే దైర్యంగా public చేపోచు అలా చేయడని ఎవడు తప్పు పట్టారు తన ఇష్టం అనుకుటారు తనకు nagative కామెంట్స్ కూడా రావు ఇంకా .... ముసుకు వేసుకొని నేను ఒక్కదనే మంచి దాని సమాజం లో నా అంత great mother లేదు అని సొల్లు చెప్తుంది ... అది మీరు నముతునారు🤣😂🤣 .... ఈమె కు మాకు ఎలాంటి సంబంధం లేదు నాకే ఇంత అసషేయం వేస్తుంది అదే కట్టుకున భర్త కు tony కి ఎంత బాధ ఉంటది ... ప్రతి సారి tv show లో TONY ని bad చేస్తుంది అతని ఎదగనివకుండా ... ఆమె చేసిన మోసానికి 4yrs tony పెద్ద తాగుబోతు అయాడు బాధ లో చచ్చేవాడు వల friends కాపాడారు కాబ్బట్టి సరి పోయింది లేదంటే ఎప్పుడో tony చనిపోయేవాడు... ఇప్పుడు ఇప్పుడే కోలుకుంట్టునాడు.. ఇంకా tony face ఎప్పుడు తెలియని బాధ కనబడుతూనే ఉంది కొడుకు దురమయాడు అని ..... ఆమె మాత్రం full enjoy చేస్తుంది ... అలా enjoy గా ఉంటె సమాజం మల్ల నన్ను తప్పుగా అనుకుంటారు అని అప్పుడపు ఇలా సింపతి కోసం దొంగ ఏడుపులు ఏడుస్తది..
Bogu
జానక ని కడుపుకోత ఎంత బాధ ఉందో మాకు ఇప్పుడు అర్థమైంది అక్క సూపర్ సాంగ్ అక్క ఎప్పుడు సదా అని మీ సేవలో
నువ్వు సూపర్ జాను , నీ కాన్ఫిడెన్స్ సూపర్,winner నువ్వే జాను god bless you ra thalli
❤❤❤❤❤❤❤
జాను కోసం చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్
No like
@@Shivakumar-op3ccto hi hi h hi ni ki kfiy se to hi hai kya hai na tu to hi hai kya
నేను జాను అక్క డ్యాన్స్ కోసమే డి చూస్తున్న ఎవరేనా అలా ఉంటే ok లెక్ కొట్టండి ❤❤❤❤
😂😂😂😂
no good😂
jaanu akka vadilina vellina valla gurinchi alochinchi badhapadavaddu niko varasudu unnadu thane jeevitham ani life ni happy gaa sagipoo akka
Jaanu modda gudduv pukka
😂😂😂
కోల్కత్తా మమత బెనర్జీ రేప్ కేస్ పైన ఒక సాంగ్ చేయండి అన్న అందరికీ సోషల్ అవేర్నెస్ పెరుగుతాది😭😭😭
Villu chesina antha matrana samajam bagupadipodhu ardhamayyindha
Madhyalo mamatha benarjee em chesindi bro😂😂😂
మౌమితా దేబ్‌నాథ్
Broo evarini aduguthunnav villanaaa chii villy family show s ani cheppi adult content chestharu 😢 villh em chastharu😢😢
బీజేపీ చానెల్స్ చూడడం మానెయ్. బాగుపడతావ్ 🤗
జాను అక్క నిన్ను చూసి చాలా మంది నేర్చుకోవాలి.🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
జాను అక్క ఐలవ్ యూ సోమచ్
జను అక్క నిన్ను చూసి చాలా మంది మహిళలు నేర్చుకోవాలి
ఇన్ని సంవత్సరాలు నువ్వు పడ్డ కష్టమంతా ఒక సాంగ్ లోను చూపించిన navu😢😢😢😢😢😢😢
జాను లిరి అక్క మనసును కదిలించావు మదర్ ప్రామిస్ ఏడ్చిన
Touch to heart your story ok all the best 💐💐💐
నీకు చాలా సెల్ఫ్ respect వుంది తల్లి. you great ma
అక్క ఫోక్ సాంగ్ కి ఇచ్చిన హైపర్ expressions isthundjit
అమ్మ తనం ఎంత గొప్పదో తల్లీ
ఎన్ని అవమానాలు ఎదుర్కొని శిఖరాలను చేరుకున్నావు
ఇది ఆరంభం మాత్రమే గాడ్ బ్లెస్స్ యు ma
❤️👌 ఇది పర్ఫామెన్స్ కాదు నిజమైన ఫీలింగ్స్.... స్వయం కృషితో బలమైన సంకల్పం తో ముందుకు నడుస్తూ అందరికీ ఆదర్శం మీరు చాలా చాలా గ్రేట్ జాను గారు ..🎉 అలాగే డీ ప్రోగ్రాం వారికి చిన్న విన్నపం చాలా మంది విలేజెస్ లో టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు అందరినీ బయటకు తీసుకురండి ఛాన్స్ ఇవ్వండి మీ దగ్గరికి వచ్చే మార్గం దొరకడం లేదు ఎంతో మంది యువ టాలెంటర్స్ కి థాంక్స్
తొక్కేం కాదు ,ఓవర్ యాక్షన్ జాను, ఈటీవీ వాడు ఏదో trp కోసం ఎమోషనల్ కంటెంట్ కోసం వాడుకుంటున్నాడు,
😂😂😂
Avunu anna 😂
@@NaveenKumar-wr5mrniku thelusa
@@srinivaspatel9145 తెలుసు
Shekar master కష్టపడే పడేవారికి విలువ ఇస్తాడు
Thuu vadu esthadha
💯
❤
హ్యాట్సాఫ్ సిస్టర్ 👌👏👏👏👏
ua-cam.com/video/gZcLo5rDKNM/v-deo.htmlsi=Apw5__yHtpnRCXGp
టాలెంట్ ఉన్న మహిళా ఎప్పుడు అదే విలువ ఇస్తుంది 🎉🎉🎉🎉జానూ is గ్రేట్ 🎉🎉
బాబు కోసం ఎంత తపన వాడుతున్నావ్ అని మాకు చూపెట్టిన అందుకు నీ ఆనందానికి శిరస్సు వంటి పాదాభివందనం చేసుకుంటున్నాం
Janu Lyri superb
Akka life story chala badam you you chala stronger akka❤❤❤❤😭🥺🙏🙏❤❤😭😭😭
జాను కోసం ఒక్క లైక్ pls
వీడియో చుస్తూ తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయ్... mother love...on their children is unconditional ❤
8:36
🎉 cc gtt44 I will send 😊😊 ru rrfrrrettghg ma zeaxawwe 😅😅
ఏం మాట్లాడాలో అర్ధం అవుత లేదు ఎందుకంటే నీ రియల్ లైఫ్ ని ఒక స్టోరీ లాగ ఒక సాంగ్ రూపంలో చూపించవావు. జాను. ఈ రోజు నుoడి. నేను నీకు బిగ్ ఫ్యాన్స్. జై జాను. 🎉
కష్టం ముందర కన్నీళ్లు తలవంచింది❤
ఇన్ని రోజులు జాను లిరీ ని విమర్శించిన వాళ్లు , ఈ రోజు నుండి అభిమానిస్తారు అనుకుంటున్న
గణేష్ మాష్టారూ అన్నట్లు దేవుడు అందరికీ గట్టి Gift ఇస్తాడు.
ua-cam.com/video/gZcLo5rDKNM/v-deo.htmlsi=Apw5__yHtpnRCXGp
వీడియో చూస్తుంటే కన్నీళ్లు ఆగలేదు 😰🙏 మంచి లైఫ్ మంచి పొజిషన్లో ఉండాలని దేవున్ని మన్సుపూర్తిగా కోరుకుంటున్న all the best జానూ
Edpinchesav ga janamma 🥺 Be Strong Janamma ❤
😢 single parent ga mamul mata kadu the pain is very hard.janu but ur good time came enjoy every moment with cute little boy...❤🎉🎉🎉
Super Jhanakka🎉🎉 Don't cry 😭😭❤❤❤😊😊😊😊smile
❤❤❤❤❤❤❤God bless you అక్క.నీకు మంచి రోజులు వస్తాయని కోరుకుంటూ నీ తమ్ముడు
E వీడియో చూసి ఎంత మంది ఏడ్చేరో ఒక లైక్ వేసుకోండి
😂❤
Me 😢😮
😢
Andulo emundhi edchenthala
నాది కూడా ఇలాంటి పరిస్థితే
కన్నీళ్లు ఆగలేదు.. Hats of u Januuuu💗
ua-cam.com/video/gZcLo5rDKNM/v-deo.htmlsi=Apw5__yHtpnRCXGp
కష్టపడి
అంటే కష్టపడితే ఫలితం ఎప్పటికైనా దక్కుతుంది అది జాను డాన్స్ లో ఉన్నది నీకు నీ బిడ్డకి ఆనందంగా ఉండాలనిఎల్లవేళలా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను
అద్భుతమైన కొరియోగ్రఫీ... జాను ని తన చిన్ననాటి నుండీ చూస్తున్న. ఇది నీ లైఫ్ పీక్. All the BEST.❤❤❤
ఇన్ని రోజులకు ఆమెకి జరిగిన అన్ని విషయాలు వేరు ఇప్పుడు వేరు మీకు దేవుడు తోడు ఉంటాడు జాను గారు 🎉🎉
Edipinchesav akka 🙏👏👏🙏🙏🙏🥺🥺🥺🥺
Nijanga ee performance చూస్తే ఏడుపు వచ్చింది nuv చాలా great జాను అమ్మ
దీని వల్ల తెలిసిన నీతి ఏమిటి కన్న తల్లిదండ్రులు వదిలేస్తే బతుకు రోడ్డు పోలే
అమ్మ ఇచ్చిన జీవితం
అమ్మాయి వల్ల అంతం కాకూడదు
నాన్న పెంచిన ఆత్మగౌరవం
అబ్బాయి వల్ల అపనిందలు కాకూడదు
ప్రేమించడం తప్పు కాదు
తప్పుడు మనిషిని ప్రేమించడం తప్పు janulyri akka super dance life story super akka😭❤️janu akka fans be like❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఈ వీడియో చూసి ఏడ్చిన వాళ్ళు ఒక like చేయండి
సమాజం ను చూస్తే మన గురి చేరలేము మనలను మనం చూసుకోవాలి అప్పుడే లైఫ్ లో సక్సెస్ అవుతాము your the great జానూ గారు..
Don't give sympathy encourage her talent hats of Sister
ఈ షో జానూ తో మాత్రమే నడుస్తుంది
perfect ga chesthunnaru
Nijam😅 life story tho nadipesthunaru show
True
జాను నిన్ను చూచి ప్రతి మహిళ గర్వపడాలి అందరికీ నువ్వు గర్వంగా నిలబడాలి
జాను లాంటి వారిని సపోర్ట్ చెయ్యండి ❤❤❤ మాస్టర్స్
i
i got tears while watching this video..😢❤your great sissu❤❤
Super janu😂❤
ఆడ వాళ్లు ఏమి చేసినా తప్పు గా చూసే సమాజంలో ఉన్నాం..! 1000 మంది ఆడ వాళ్ళలో ఒకరు ఇద్దరు తప్పు చెస్తే అందరినీ అదే దృష్టి తో చూస్తారు ఈ సమాజంలో
😅
దయచేసి ఆడవాళ్ళని ప్రోత్సహించండి 🙏🙏🙏
Very inspiring జాను గారు.. మీకు అంత మంచే జరుగుతుంది...
బాధపడొద్దురా చెల్లి 😭🙏🏿దేవుడు నిన్ను, నీ బిడ్డని ఏ లోటు లేకుండా చల్లగా చూస్తాడు 🙏🏿. ఎవరో ఏమో అన్నారని నువ్వు ఏడవద్దురా 😭. నీ లాంటి కష్టం నిన్ను అనేవారికి వస్తే తెలుస్తుంది. ఎవరి life ఎవరి కష్టం వారికే తెలుస్తుంది 😭చూసే వాళ్లకి ఎం తెలుస్తుంది నోటికి వచ్చినట్లు మాట్లాడడం తప్ప 😭. God bless you ra చెల్లి 🌹💐
'single parent' nd a 'working mother' are the most toughest part in one's life, no one can understand their pain. Be strong ❤dear.
Lots of love nd success 💞
కేవలం జాను కోసము చూసినవాళ్ళు ఎoత మందున్నారు ❤🎉
Nenu
మీ గురించి తప్పుగా మాట్లాడిన ప్రతి ఒక్కడు ఇప్పుడు మీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు... మీరు నడిచిన దారి అది గెలుపు అవ్వాలి ఇంకొకరికి ఆదర్శం అవ్వాలి ఆ దారిలో మీరు ఉన్నారు మీ వెనుక మేమున్నాం మీ తమ్ముళ్లు మీ సైన్యం... We love you sister ❤️❤️
జానూ అక్క నువ్వు సింగిల్గా వున్న నువ్వు చాలా బాధని భరించావు నువ్వు చాలా గెట్ అక్క నువ్వు విజయం సాధిస్తావు god blees you అక్క ❤❤❤
I have seen her folk songs so many and exclaimed her performance….really outstanding 😊
సూపర్ జాన్ అక్క మీరు అంటే ఎప్పుడు మేము ఉంటాం ❤️❤️❤️❤️👌💯😭
టోని ఇప్పటికైనా మారి జాను తో కలిసి మీ కుటుంబం ముందుకు పోవాలని కురుకుంటున ❤❤❤
tony gurinchi em telusu niku ,,, teliste koncham chepndi bro .... vintanu
Toni gurunchi నికు telusa
జాను లాంటి అక్క నాకు ఉంటే బాగున్ను అనిపిస్తుంది. ఒక అబ్బాయి love లో fail అయితే విషం తాగొ, రైలు కింద పడి చావాలి అనుకొంటారు కానీ ఒక అమ్మాయి జీవితంలో ఫెయిల్ అయినా అలాంటి పిచ్చి పనులు చెయ్యకుండ దైర్యంగా విజయంవైప్ నడిచిందిచూడు ఆ దైర్యం నాకు చాలా బాగా నచ్చింది.....అందుకు నాకు జాను లాంటి అక్క కావాలన్నది...i Love you akka ❤️❤️❤️❤️❤️❤️
Super akka l ❤❤❤❤❤❤ you akka nanu neku pedda fan
జాను గారు మీరు సూపర్ ఉమెన్ మరియు చాలా ప్రతిభావంతురాలు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
Janu akka ❤❤❤❤ babu nu chala happy ga undali akka 😂😂😂
Jaanu has her own style ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు ❤❤
గణేష్ మాస్టర్ మీరు super
జాను అక్క తప్పకుండ ఫైనల్ కు వస్తావ్. నీ ప్రతి వీడియోస్ చూస్తాను. నువ్వు చాలా బాధలు పండవు నిందలు భరించినవ్. దేవుడు నీకు తప్పకుండ మేలు చేస్తాడు. God bless you akka
*అమ్మ జాను గారు మీ భర్త నువ్వు ఎందుకు విడిపోయారో నాకు తెలవదు కానీ, సమస్య ఎదున్న గానీ ముందుగా మీరు ఇద్దరు కలిసుండాలని, మీ ఇద్దరు బేషజాలకు పోకుండా మీ ఫ్యామిలీ కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను*
. శ్రీకాంత్
జాను గారు మీరు చాలా బాగా డేన్స్ ఎస్తున్నారు సూపర్ సూపర్ 😢😢దేవుడు మీకు మంచి చేయిస్తాడు 😭😭❤❤
గణేష్ మాస్టర్ next level స్పీచ్
Respect button to Janu akka ( Solo Fighter )❤❤❤❤❤
All the best janu akka be strong don't cry your the inspiration of many people ✨💘
Akka nu challa great❤love you❤
ఈ వీడియో చుస్తే నాకు ఈడుపు వచ్చింది
Ur all girls inspiration akka❤❤❤❤❤ love you so much akka❤❤ 13:46
❤
14:23
❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఏంటి బ్రో తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్🥺🥺🥺
ua-cam.com/video/gZcLo5rDKNM/v-deo.htmlsi=Apw5__yHtpnRCXGp
January akka super ❤❤❤❤❤❤❤ I love you akka
హస్బెండ్ వదిలేస్తే వదిలేయండి అలాంటి వాళ్ళు పెళ్లి కూడా చేసుకోకూడదు ఇష్టం లేక ఈ మా అక్క ఏం తప్పు చేసిందని వదిలేసి ఉన్నాడు ఐ లవ్ యు జాను అక్క మా జాను ఒక బంగారం😘😘😘😘😘😘
చూసినంత సేపు కళ్ళలో కన్నీరే. సూపర్ మా.ని కథ విన్ననాకు,..
జాను మీరు బాగుండాలి అంతే.❤
సూపర్ జాను 😍😍❤️నన్ను ఏడిపించావు గుడ్ 🥰😍❤️🌹
Hi జానూ, you ర్ great. అందరి జీవితం లో ఏదో ఒక పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది కానీ దాన్ని ఎదురుకొని నిలబడటం అనేది నీలాంటి ధైర్యావంతులకే సాధ్యమౌతుంది. నీ క్యారక్టర్ ని తప్పు పట్టిన వాళ్లే నీకు దండాలు పెట్టె రోజుల వస్తాయి జానూ, నీ బాబు ని చక్కగా చదివించి, మంచి position కి తీసుకురా. నీ కళే నిన్ను కాపాడుతుంది, ఇంకా ఎన్నెనో మంచి ప్రోగ్రామ్స్ చేయాలనీ, నీకు మంచి success రావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను జానూ. All the బెస్ట్ జానూ. జీవితం లో ఎప్పుడు వెనకడుగు వేయకు జానూ. ధైర్యంగా ముందుకు సాగు. నీకిక ఓటమే లేదు.
Nijanga chala yedupu vachindi medam naku all the best medam💐💐💐💐💐 👍👍👍
జాను..
నువ్వు చాటు చాటుగా ఎంత ఏడ్చావో..
ఎవ్వరికీ తెలియదు.కానీ,
ఈరోజు..లక్షల మంది ముందు నిజంగా,నీ బాదను మొత్తం డాన్స్ రూపంలో చూపిస్తూ..అందర్నీ ఏడిపించావు..నన్నూ ఎడిపించావు.
నీతిగా ఉండీ కష్టాలను ఎదుర్కొన్నప్పుడే ఇలాంటి విజయాలు అందుతాయి.
అందుకున్నావు కూడా..!!
ఇకనుండి పాత జీవితాన్ని ఆలోచించుకోకు..
కొత్త బాట దొరికింది...నీ పయనం సాగించు..
సంద్యక్క దగ్గరికి నువ్వు వస్తె..
నిన్ను తప్పకుండా కలుస్తా జాను..!!
All the best జాను..!!
💐💐💐💐💐💐💐💐💐💐
ఢీ షో లో జాను ఉంటది అని తెలిస్తే ఢీ షో ఎప్పటికీ చూడను
థుని
నువ్వు చూడకపోతే ఎంత చూడకపోతే ఎంత చూడకు ఇంకా ఇపుడు కామేట్ పేటకు ఓకేనా తాను నచ్చనివాళ్లు ఎవరు పెట్టాకండి 🙏@@nagarajukancham8442
Asalu nuvvu manisiva tuuuu
😂😂😂😂
Choodakunte dengey
జాను లిరి ... సూపర్ పెర్ఫార్మెన్స్ తల్లి....
God bless U ur journey.....
U will success ur aim...🎉🎉🎉
Nee performance tho naaku yedupochindi......God bless you jaanu gaaru ...
❤❤❤🙏🙏🙏🙏
😢😢😢nuwwu yeppudu santoshanga undali
మీలాంటి వలకు దేవుడు ఏపుడు కపుడు మంచి చేస్తాడు సిస్టర్ బాధపడదు మిమ్మల్ని అవమానించిన వల్లే రేపు మీ దగ్గరకు వచ్చి మెచ్చుకునే రోజు దగ్గర్లోనే ఉంది
జానులిరి కప్పు కొట్టాలనుకునే వారు ఒక లైక్ వేస్కోరి..
Super akka ❤
Ur All girls inspiration 😍👍✨🙏🙏
👌👌👌👌👌👍👍👍👍