మీరు అరకు వెళ్తే. కచ్చితంగా ఈ సంత చూసి తీరాల్సిందే.. పూర్తిగా గిరిజనుల సంత..

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • మీరు అరకు వెళ్తే. కచ్చితంగా ఈ సంత చూసి తీరాల్సిందే.. పూర్తిగా గిరిజనుల సంత..
    please support my channel friends..

КОМЕНТАРІ • 42

  • @KarnatiRamprasad-zs3xt
    @KarnatiRamprasad-zs3xt 10 днів тому

    సూపర్ బ్రో 🌹🌹

  • @kondanaresh4771
    @kondanaresh4771 Місяць тому +9

    బాబు బావున్నారా మేము రావాలనుకుంటే ఏ ఊరికి వెళ్లి రావాలి అనేది మాకు చెప్తే బాగుండు ఒకసారి ఎందుకు అనగా మేము కూడా సంత ని చూడాలనుకుంటున్నాను చాలా ఆసక్తికరంగా ఉంది మాకు ఊర్లో పేరు చెప్పండి ఇక్కడి నుంచి రావాలి మాది తెలంగాణ

    • @rupaagriculture
      @rupaagriculture  Місяць тому +1

      మీది ఏ ఊరో చెప్పండి ఫస్ట్ తర్వాత ఎలా రావాలనేది నేను చెప్తాను

    • @kondanaresh4771
      @kondanaresh4771 Місяць тому

      తెలంగాణలోని నారాయణపేట జిల్లా మాది నర్వ గ్రామం మక్తల్ తాలూకా

    • @rupaagriculture
      @rupaagriculture  Місяць тому +1

      @@kondanaresh4771 ట్రైన్ మీద వస్తే వైజాగ్ నుంచి అరకు అద్దాలు ట్రైన్ ఉంటుంది.
      మీరు కారు పైన వస్తే వైజాగ్ వచ్చేస్తే వైజాగ్ నుంచి అరకు ఈజీగా వెళ్ళిపోవచ్చు. అరకు అందాలతో పాటు సంత కూడా చూడాలనుకుంటే శుక్రవారం మాత్రమే జరుగుతుంది.

    • @kondanaresh4771
      @kondanaresh4771 Місяць тому

      థాంక్యూ తమ్ముడు ఒకవేళ వస్తే కచ్చితంగా మిమ్మల్ని కలవాలి మాట్లాడాలన్న కూడా ప్రయత్నం చేస్తాము

    • @rupaagriculture
      @rupaagriculture  Місяць тому +2

      @@kondanaresh4771 ok anna thank you so much

  • @AmmirajuD-ck3qi
    @AmmirajuD-ck3qi 28 днів тому

    🙏
    👌👌👌👌👌

  • @movieentertainment7943
    @movieentertainment7943 7 днів тому

    Super exlent mind blowing vlog ❤❤❤

  • @dilipdeshmukh6562
    @dilipdeshmukh6562 Місяць тому +2

    Super exlent👌👌

  • @ashalathaallam3675
    @ashalathaallam3675 Місяць тому +4

    Starting. Lo music bagoledu anna..bhayanga undi..meeru previous vedios ki pettina aa music pettandy..baga set avutundi

    • @rupaagriculture
      @rupaagriculture  Місяць тому

      ఓకే అన్న థాంక్యూ సో మచ్ నెక్స్ట్ వీడియో పార్ట్ 2 చాలా బాగా మంచి మ్యూజిక్ పెట్టి చేస్తాను

  • @dilipdeshmukh6562
    @dilipdeshmukh6562 Місяць тому +2

    Ram ram ji👌👌

  • @darakirankumar5855
    @darakirankumar5855 Місяць тому +1

    యెమ్ music raa, background బాబు😂😂😂, Konchem పల్లె vathavaranm utti పడేలా పెట్టాలి😂😂😂

  • @Gades1306
    @Gades1306 Місяць тому +1

    మీ కుటుంబానికి శ్రీ రామ రక్షా సిద్ధిరస్తు సుభమస్తు కన్నయ్యా నీకు పిల్లలకూ దంపతులకు సుఖం సంతోషం దైవానుగ్రహము సిద్ధిరస్తు అరకు అందాలు చూసే వారికి చిరునామా సులువు ఈ అరకు సంతకు చిరునామా సులువు చెప్పండి కోన్ని గ్రామాలకూ కొన్ని పట్టణాలకూ కొన్ని కుటుంబాలకూ మీరు మేలు చేస్తున్నారు కాకినాడ జిల్లా రాజమండ్రి కి ఏంత దూరం గా వుందా అని చెప్పితే సంతోషం దైవానుగ్రహము సిద్ధిరస్తు జై శ్రీరామ్

  • @christhumani2164
    @christhumani2164 3 години тому

    Share the address

  • @ashalathaallam3675
    @ashalathaallam3675 Місяць тому +1

    Anna..9 months back...chesina..( araku santhalo enni vinthalo ) vedio inko sari cheyandy .anna..fullga and clarityga

    • @rupaagriculture
      @rupaagriculture  Місяць тому

      ఈ వీడియో అదే అన్న.
      ఇంకొక పార్ట్ కూడా ఉంది అది ఇంకొక వారం రోజుల్లో అప్లోడ్ చేస్తాను. థాంక్యూ సో మచ్ అన్న

  • @DurgaPrasad-vn5ui
    @DurgaPrasad-vn5ui Місяць тому

    Super bro👏

  • @shaikruksana3848
    @shaikruksana3848 Місяць тому +1

    🥹🥺🥹

  • @bunnydairyfarmchannel5888
    @bunnydairyfarmchannel5888 Місяць тому +2

    అన్న అరకులో ఆ సంత అడ్రస్ ఎక్కడ అడ్రస్ వివరంగా చెప్పండి

    • @rupaagriculture
      @rupaagriculture  Місяць тому +2

      అరకు రైల్వే స్టేషన్ దాటాకో ఒక కిలోమీటర్ ఉంటుంది అన్న మెయిన్ రోడ్డు మీద సంత జరుగుతుంది ప్రతి శుక్రవారం ఈ సొంత జరుగుతుంది వారానికి ఒక రోజు మాత్రమే.

    • @bunnydairyfarmchannel5888
      @bunnydairyfarmchannel5888 Місяць тому

      👍👍👍👍👍👍👍​@@rupaagriculture

    • @prasadreddy779
      @prasadreddy779 Місяць тому

      @@rupaagriculture sAME DOUBT SUKRUVARAM AVTADHAA OK

  • @kishorevarma3752
    @kishorevarma3752 Місяць тому

    👌👌👌👌🙏

  • @ashalathaallam3675
    @ashalathaallam3675 Місяць тому +2

    Next santha vedio eppudu pedutunnaru anna

    • @rupaagriculture
      @rupaagriculture  Місяць тому

      రెండు మూడు రోజుల్లో పెడతా అన్న.

  • @gangadhar9586
    @gangadhar9586 Місяць тому +1

    Adda aaku kavali cost entha

    • @rupaagriculture
      @rupaagriculture  Місяць тому

      ఫుల్ వీడియో చూడండి అన్నా మీకు మొత్తం తెలుస్తుంది అందులో ప్రతిదీ చాలా వివరంగా చెప్పాను. 27 నిమిషాలు వీడియో ఉంటుంది చూడండి

  • @mylavarapushyamala9895
    @mylavarapushyamala9895 Місяць тому

    Apsrtc vallu bus Visakhapatnam kisi bus free luggage and manishiki

  • @ashalathaallam3675
    @ashalathaallam3675 Місяць тому

    Idi paaderu santha...anna...earoju unttundi..time cheppandy

    • @rupaagriculture
      @rupaagriculture  Місяць тому

      ఇది పాడేరు సంత కాదన్నా అరకు సంత ప్రతి శుక్రవారం జరుగుతుంది పాడేరు సంత ప్రతి శనివారం జరుగుతుంది. తర్వాత ఆసంత కూడా వెలి వీడియో చేస్తాను. థాంక్యూ సో మచ్ అన్న

  • @krupavathiilla8938
    @krupavathiilla8938 Місяць тому

    Araku santha a roju jaruguthundi

    • @krupavathiilla8938
      @krupavathiilla8938 Місяць тому

      Please reply

    • @rupaagriculture
      @rupaagriculture  Місяць тому

      ప్రతి శుక్రవారం జరుగుతుందండి. Every Friday

  • @gollapallisireeshagollapal3029
    @gollapallisireeshagollapal3029 Місяць тому

    అన్న అరకులు ఎక్కడై చోటు

    • @rupaagriculture
      @rupaagriculture  Місяць тому

      అరకు చాలా ఫేమస్ ఏరియా అన్న. ఉత్తరాంధ్రలో మంచి టూరిస్ట్ ఏరియా. వైజాగ్ నుండి మాత్రమే ఇక్కడికి వెళ్లే ట్రైన్ ఉంటుంది. యూట్యూబ్లో అరకు అని కొట్టండి మీకు మొత్తం తెలుస్తుంది

  • @Runithakarni
    @Runithakarni Місяць тому

    Kera evadki panikrad nen vizaglo unta waste keera

    • @Runithakarni
      @Runithakarni Місяць тому

      Sree Reddy Kantey 2 years chinna Danni sree mukhi anta andagatteni

  • @akulahithansh563
    @akulahithansh563 Місяць тому +1

    Annani contact number pettava medi