అరకు సంతలో ఎన్ని వింతలో.. PART - 2

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • అరకు సంతలో ఎన్ని వింతలో అరకు సొంత అనేది పూర్తిగా గేదెలకు సంబంధించిన సంత ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేసింది.
    please support my channel friends..

КОМЕНТАРІ • 67

  • @movieentertainment7943
    @movieentertainment7943 7 днів тому

    Super exlent mind blowing vlog ❤❤❤

  • @gangarachakonda7771
    @gangarachakonda7771 10 днів тому

    Aruku chala bagudhi

  • @KsveedhiMaruthinagar
    @KsveedhiMaruthinagar Місяць тому +2

    చాలా బాగుంది తమ్ముడు

  • @sv8362
    @sv8362 27 днів тому

    Wonderful trip santha lo. Thanks

  • @durgaprasanna996
    @durgaprasanna996 3 дні тому

    Anakapalli station lo digi Chodavaram bus root One hour journey akkada paderu, Jolaput bus lu untayi Ghat road root okati Vhuttoo thirigi Vaddadi Madugula pynunchigjatroad 31/2 hour journey

  • @divyavani1277
    @divyavani1277 Місяць тому

    Chalabagundi super video 👌👌👌👌👌👍👍👍

  • @durgaprasanna996
    @durgaprasanna996 3 дні тому

    Trainlo Vizag digi 7SM ki Araku Kirandal train untubdi Araku nundi One hour road journey untundi Paderiko

  • @bachhusantosh3414
    @bachhusantosh3414 27 днів тому

    Super bro Chala Baga river in China

  • @mahajaya8590
    @mahajaya8590 Місяць тому

    VERY GOOD NICE VIDEO GARUDA SANJEEVINI TREES AND VERLU 😂 SANJEEVINI TREES OR VERLU SANTHALO DORUKUTAVI TRY CHEYYANDI PLEASE

  • @gantalakshmidevi7530
    @gantalakshmidevi7530 Місяць тому +1

    Very Niice 👍,Araku telusu bt Araku santha theyliyaadhu

  • @sujatanaidu793
    @sujatanaidu793 Місяць тому

    They speak oriya mix i think. Nowadays malls are everwhere. But this santa we like to see. But we cant go. So natural and simple. ❤

  • @VTTlocal9821
    @VTTlocal9821 16 днів тому

    అన్న కంజుల వొల చూపెట్టలేకపోయావ్ ఓన్లీ కంజుల వల్ల సంతలలో కచ్చితంగా ఉంటాయి వాటిని కూడా ఎక్స్ ప్లేయర్ చేయనా

  • @AmmirajuD-ck3qi
    @AmmirajuD-ck3qi 28 днів тому

    👌👌👌👌👌👌👌

  • @AbhinayKumarBAK
    @AbhinayKumarBAK 21 день тому

  • @gangarachakonda7771
    @gangarachakonda7771 10 днів тому

    Ninu vachina anna karimnagar nuchi aruku ki

  • @Gades1306
    @Gades1306 Місяць тому +1

    చాలా చౌకగా లభించే అవకాశాలు అరకు కానీ పేదల మేలు కోరే అడిగాను కాకినాడ జిల్లా కు దూరం గా వుందా రాజమండ్రి కి దూరంగా ఉన్నాదా మీరు స్వయంగా వచ్చినా మీ ఊరు కి మీ కుటుంబానికి వీలైనంత తీసుకుని క్షేమము గా ఇంటికి చేరుకోండి మీ కుటుంబానికి శ్రీ రామ రక్షా సిద్ధిరస్తు జై శ్రీరామ్

    • @rupaagriculture
      @rupaagriculture  Місяць тому

      థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి. జైశ్రీరామ్

  • @lovarajugonnabathula8962
    @lovarajugonnabathula8962 Місяць тому

    Vzavada to Vizag vachhe santha Friday vallaale mundurooju vallaale vizag to araku direct bus untunde

  • @ashoksaragada6173
    @ashoksaragada6173 Місяць тому

    Rates pettu bro

  • @MVGMEDA
    @MVGMEDA 28 днів тому

    ప్రతి ఒక్కటి రేటు పలికించు

  • @kammelavenkatamuralikrishn5386
    @kammelavenkatamuralikrishn5386 Місяць тому

    How to c part 1

  • @damureddy893
    @damureddy893 Місяць тому +2

    Bali gudllu kadhu anna soya beans iyi untayi

    • @rupaagriculture
      @rupaagriculture  Місяць тому +1

      ఏమోనండి నాక్కూడా తెలియదు వాళ్ళని అడిగితే అలా అని చెప్పారు.
      చెప్పినందుకు చాలా థాంక్స్ అండి

    • @radhikar5402
      @radhikar5402 Місяць тому +2

      ​@@rupaagriculture
      Views kosam ala chepam bhaledhu, miru aruku vaala paruvu thistunnaru, thambnail change cheyandi..
      Evariki bhadha kalugakunda Kothaga alochinchali.

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 17 днів тому

      Yes సోయా బీన్స్

    • @navyasrinavya.1
      @navyasrinavya.1 15 днів тому

      avunu soya beans 😂

  • @Allujallu-ig5jn
    @Allujallu-ig5jn Місяць тому

    Bayya rubbu raalu, rokallu dorukutaya?

    • @rupaagriculture
      @rupaagriculture  Місяць тому

      నాకు అవి ఎక్కడా కనిపించలేదు అండి

  • @user-lm2ow7yt1e
    @user-lm2ow7yt1e Місяць тому +6

    బ్రో మాది విజయవాడ... విజయవాడ నుంచి పాడేరు వెళ్లాలంటే ట్రయన్ రూట్ వివరంగా తెలపగలరు బ్రో విజయవాడనుంచి పాడేరు ఎన్ని కిలోమీటర్లుబ్రో

    • @rupaagriculture
      @rupaagriculture  Місяць тому +6

      విజయవాడ నుంచి అరకు ట్రైన్స్ ఉండవండి. వైజాగ్ వచ్చేయాలి. వైజాగ్ నుంచి ప్రతిరోజు మార్నింగ్ 7:00 టు 8 మధ్యలో ఒక అద్దాల ట్రైన్ ఉంటుంది. సంతకు వెళ్లాలంటే కనుక వారానికి ఒక్కరోజు ప్రతి శుక్రవారం మాత్రమే జరుగుతుంది అండి. అలాగే పాడేరు కూడా అరకు నుంచి వెళ్లాలి. పాడేరు సొంత ప్రతి శనివారం జరుగుతుందండి

    • @user-lm2ow7yt1e
      @user-lm2ow7yt1e Місяць тому

      Tq Bro Tq ​@@rupaagriculture

    • @bhagya.2480
      @bhagya.2480 Місяць тому

      Paderu kuda sukravarame santa​@@rupaagriculture

    • @Chinna123-qu6mr
      @Chinna123-qu6mr Місяць тому

      ​@@rupaagriculture Tuni vachi akkdha nundi bus lu untayee

    • @goldentriangle1716
      @goldentriangle1716 Місяць тому +1

      వైజాగ్ rtc బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ గా
      పాడేరు బస్సుకు మీరు వెళ్ళ వచ్చు. వైజాగ్ నుంచి పాడేరు 130 km వుంటుంది. పాడేరు ఘాటి, మిరియాలా తోటలు,కాఫీ తోటలు, మొదకొండమ్మ టెంపుల్, లోకల్ లో టెంపో లో వాటర్ ఫాల్స్ కూడా చూడొచ్చు.

  • @deviadabala2780
    @deviadabala2780 Місяць тому

    E santa enni gantalu jarugutundi bro

    • @rupaagriculture
      @rupaagriculture  Місяць тому +1

      ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు

  • @shirishav7865
    @shirishav7865 Місяць тому +1

    రాగి బింద కాస్ట్ ఎంత అన్న

  • @santhoshamsanthosham9271
    @santhoshamsanthosham9271 Місяць тому

    Naku telusu ma dadi araku pakkane సిరగం ane urilo job chesaru టీచర్ గా

    • @rupaagriculture
      @rupaagriculture  Місяць тому

      అవునా సూపర్ అండి💐

  • @arvasantha7628
    @arvasantha7628 Місяць тому

    ఎ రోజు జరుగుతుంది , లేక రోజూ జరుగుతుందా ?

    • @rupaagriculture
      @rupaagriculture  Місяць тому

      ప్రతి శుక్రవారం జరుగుతుందండి

  • @kadururojarani4470
    @kadururojarani4470 24 дні тому

    Nuv chupenchendi first sarekurra antaru dani madi araku

  • @gangadhar9586
    @gangadhar9586 Місяць тому

    Adda aku kavali anna

    • @rupaagriculture
      @rupaagriculture  Місяць тому

      ప్రతి శుక్రవారం ఉంటాయి.

  • @gangadhar9586
    @gangadhar9586 Місяць тому +1

    Cost entha

    • @rupaagriculture
      @rupaagriculture  Місяць тому

      50 రూపాయలు అండి డొక్కు

  • @gopalarao2706
    @gopalarao2706 Місяць тому

    మాది అరకు నే కానీ బల్లి గుడ్లు ఎప్పుడు వినాలే 😅😂

    • @rupaagriculture
      @rupaagriculture  Місяць тому

      వాళ్లని అడిగితే వాళ్లే చెప్పారండి వీటిని బల్లి గుడ్లు అంటారని

    • @RAJUNAIUDU143
      @RAJUNAIUDU143 Місяць тому

      Bro e santha address cheppandi 😢 please

    • @shiny11172
      @shiny11172 Місяць тому

      Soya beans😅

    • @gopalarao2706
      @gopalarao2706 Місяць тому

      @@shiny11172 ok బ్రో

    • @shivag7910
      @shivag7910 Місяць тому +1

      ​@@rupaagricultureyem chestaru balli gudlato

  • @nrevathi0756
    @nrevathi0756 24 дні тому

    Me phone number evvandi akka night vundadani veelu vundadha brother

    • @rupaagriculture
      @rupaagriculture  24 дні тому

      ఉంటుందండి టూరిస్ట్ ఏరియా చాలా ఉంటాయి ప్లేస్ లో ఉండడానికి నైట్కి

    • @nrevathi0756
      @nrevathi0756 24 дні тому

      @@rupaagriculture ok thanks