Very nice video story. Excellent message regarding to Indian culture. Ours best culture. That is India. Good story given by smt. D. Kameshwari garu excellent voice tone and clearly story explaining smt. Laxmi garu. Some time we are in the America very good message
ఈ కధ కామేశ్వరి గారు దాదాపు ఇరవై ఏళ్ళక్రితం రాసారు. కానీ ఇప్పటికి ఈ కథను మనం ఈ తరానికి అన్వయించుకోవచ్చు. ఎందుకో ఈ కథ నేను ఇప్పటివరకు చూడలేదు. ఇపుడే మీ లక్ష్మి చెప్పే కధల్లో పైన కనబడుతోంది . వెంటానే చదివాను. బహుచక్కని కధ ఇది, మీకు నా కృతజ్ఞతలు లక్ష్మి అలానే కామేశ్వరి గారికి నా అభినందనలు. ఎప్పటికప్పుడు కాలానుగుణంగా కధలు రాయడం అంటే సమాజం పట్ల ఒక స్పృహ, అవగాహన ఉండగలగాలి. అందులో కామేశ్వరి గారి కధలు మీరు పాతవి, కొత్తవి, ఎపుడో రాసింది ఈ మధ్య రాసింది అన్ని చదివితే నాకైతే ఆవిడా కున్న విషయం జ్ఞానం ముందు ఇప్పటివారికి ఉన్న జ్ఞానం చాల తక్కువ అనిపిస్తుంది. ఈ కధ లో దీప లాంటివారికి కనువిప్పు కలిగినట్టు ఇప్పటి యువతకు కనువిప్పు కలిగితే ఎంత బాగుండునో కదా. పిల్లలు టీనేజ్ లో ఉన్నప్పుడు ఉడుకు రక్తం లో పెద్దవారిని వారి మాటలను పట్టించుకోరు. వారు బాధ్యత గ మసలుకుని అన్ని పనులు సొంతంగా చేసుకోవలసి వచ్చినప్పుడు వారికి తాము ఎంత బాధ్యత రహితంగా ప్రవర్తించారో నేర్చుకుంటారు. ఆలా నేర్చుకోకపోతే వారు ఎంత పెద్దవారైనా అర్ధరహితమే . ఈ కధ కి చక్కని మొదలు తుదలు ఇచ్చిన కామేశ్వరి గారు అభినందనీయులు. మీ మధు
Story chala bagundandi
Family relations are expressed in a nice manner.Thanks to writer and Laxmi Madam
Very nice video story. Excellent message regarding to Indian culture. Ours best culture. That is India. Good story given by smt. D. Kameshwari garu excellent voice tone and clearly story explaining smt. Laxmi garu. Some time we are in the America very good message
ధన్యవాదాలు 🙏
Chala chala bagundhi
Tq🙏
బాగుంది లక్ష్మీ గాటు 🌹🌹🌹
Tq🙏
Anubandhalu,aapyatalu gurinchi chala baga chepparu ee katha loo.story naku chala baga nachindi lakshmi garu
Tq🙏
Nijamga Chala Chala Bagundi Madam Kadha ☺☺
Tq🙏
Very nice story
Tq🙏
Nice story.& good message.
Many many thanks
Neti yuvatharanniki manchi patham ee Katha. So nice story
Tq🙏
This is very good story. Values teaching story
Tq🙏
Nice story about the human values.
Tq🙏
ఈ కధ కామేశ్వరి గారు దాదాపు ఇరవై ఏళ్ళక్రితం రాసారు. కానీ ఇప్పటికి ఈ కథను మనం ఈ తరానికి అన్వయించుకోవచ్చు. ఎందుకో ఈ కథ నేను ఇప్పటివరకు చూడలేదు. ఇపుడే మీ లక్ష్మి చెప్పే కధల్లో పైన కనబడుతోంది . వెంటానే చదివాను. బహుచక్కని కధ ఇది, మీకు నా కృతజ్ఞతలు లక్ష్మి అలానే కామేశ్వరి గారికి నా అభినందనలు. ఎప్పటికప్పుడు కాలానుగుణంగా కధలు రాయడం అంటే సమాజం పట్ల ఒక స్పృహ, అవగాహన ఉండగలగాలి. అందులో కామేశ్వరి గారి కధలు మీరు పాతవి, కొత్తవి, ఎపుడో రాసింది ఈ మధ్య రాసింది అన్ని చదివితే నాకైతే ఆవిడా కున్న విషయం జ్ఞానం ముందు ఇప్పటివారికి ఉన్న జ్ఞానం చాల తక్కువ అనిపిస్తుంది. ఈ కధ లో దీప లాంటివారికి కనువిప్పు కలిగినట్టు ఇప్పటి యువతకు కనువిప్పు కలిగితే ఎంత బాగుండునో కదా. పిల్లలు టీనేజ్ లో ఉన్నప్పుడు ఉడుకు రక్తం లో పెద్దవారిని వారి మాటలను పట్టించుకోరు. వారు బాధ్యత గ మసలుకుని అన్ని పనులు సొంతంగా చేసుకోవలసి వచ్చినప్పుడు వారికి తాము ఎంత బాధ్యత రహితంగా ప్రవర్తించారో నేర్చుకుంటారు. ఆలా నేర్చుకోకపోతే వారు ఎంత పెద్దవారైనా అర్ధరహితమే . ఈ కధ కి చక్కని మొదలు తుదలు ఇచ్చిన కామేశ్వరి గారు అభినందనీయులు. మీ మధు
మీ సమీక్ష నాకు ఎప్పుడు ఇష్టం మధు🌹
Good message.
Tq🙏
ee virous kadha rendo mudo episodes ga tv seriol ga vachhindi .chanal edo gurtu ledu .
ధన్యవాదాలు కామేశ్వరీ మేడం గారూ 🙏
This is our Indians trditions
🙏
I think it's one sided..of western culture andi..
nice story.but Margaret lanti life Indians lo kuda vunnaru.americansni mari antha tisipareyyalem.
👍👍👍🍀🍀
🙏
కనువిప్పు గా ఉన్నది ఈ కధ .పాత్రల సంభాషణ చక్కగా చదివారు .
Tq🙏