కథల కన్నా మీరు చదివే తీరు చాలా బాగుం టుందండీ.......మీ కంఠస్వరం విన్న తర్వాత ఎవ్వరి voice నచ్చడం లేదు, కథ ఎంత బాగున్నా సరే. ఈ కథ కూడా అమ్మాయిల మనస్తత్వాలకు అద్దం పట్టే నట్లు గా ఉంది. Last లో శ్రీనివాస్ అన్నమాటలకి వకుళ జవాబు చాలా correct గా ఉంది. అంతేగా.....ముందే ఒప్పుకుని చేసుకుంటే....గోతెమ్మ కోర్కెలతో ఖచ్చితంగా వాసు జీవితాన్ని నరకం చేసి ఉండేది. కాలం నేర్పిన అనుభవాలతో మారిన మనిషి కనుక, ఇప్పుడు వాసు మీద ఆపేక్ష పెంచు కుంది కనుక, అందరినీ తన వాళ్ళు అనుకుంది కనుక.... తన జీవితం తో పాటు...వాసు జీవితాన్ని కూడా సుఖాంతం చేసుకుంటుంది. మీ కథలు U Tube లో save చేసుకుని రాత్రి నిద్ర పోయేటప్పుడు వింటూ పడుకుంటాను. అంతా బావుంటుంది మీ కంఠస్వరం. 🙏🙏🙏🙏💐💐💐
Dear Lakshmi garu.I am an old lady, very fond of all these novels.your voice and the way of your reading is very very nice. Ofcourse no need of saying that the story is very good.stories by y.Sulochana Rani,malati chendur,etc are my favourites in my younger days,but could not read many of them for various reasons.But now I am enjoying thoroughly sitting in my place and listening to them as and when I want.For me it is better than reading.You are doing a great service for people like me.I am are very fond of Telugu literature but unfortunately I am not able to type properly in telugu(telugu vottulu).I am very sad about it but I wanted to express my thanks and blessings to you.God bless you.
In the seventies only few were following family planning. Even the employment was a big problem the writer described the situations of that time. Many eldest born sons were facing the problem of sharing the problem of father's children's responsibility. Horrible situation that time. Later adjusting to the circumstances. Having two children is always the best situation for the couple
GUNDUGADU🤣 Our priorities keep changing based on our phases of life 🤔😪 psychologically very practical & close to the real life! Always thought Yaddanapudi's novels are far from reality, but this proved WRONG💥👌
మీరు చదివే తీరు చాలా బాగుంది. మీ గొంతు అద్భుతంగా వుంది లక్ష్మి గారూ
ధన్యవాదాలు 🙏
కథ చాంబాగుంది. నేను చాలా రోజులుగా మిమ్మల్ని అభిమానిస్తు ఉన్నాను. మీరు చదివే తీరు చాల బాగుంటుది. ధన్యవాదాలు
మీ అభిమానానికి ధన్యవాదాలండీ 🙏
మంచి కథ...చాలా బాగా చదివారు...మీ అభిమానులందరికీ చాలా సంతృప్తి ని ఇస్తారు..
ధన్యవాదాలు 🙏
Chalaa bagundi Katha mee way of narration is always super
❤chala bagundi happy endingg❤
బాగుంది ముగింపు.. కలల దారుల్లోంచి వాస్తవాన్ని చూపే కథ.. ఇలాంటి వాళ్ళని చాలా మంది ని చూస్తున్నాం. సమాజం లో
ధన్యవాదాలు 🙏
కథ చాలా బాగుంది మేడమ్
కథల కన్నా మీరు చదివే తీరు చాలా బాగుం టుందండీ.......మీ కంఠస్వరం విన్న తర్వాత ఎవ్వరి voice నచ్చడం లేదు, కథ ఎంత బాగున్నా సరే.
ఈ కథ కూడా అమ్మాయిల మనస్తత్వాలకు అద్దం పట్టే నట్లు గా ఉంది.
Last లో శ్రీనివాస్ అన్నమాటలకి వకుళ జవాబు చాలా correct గా ఉంది.
అంతేగా.....ముందే ఒప్పుకుని చేసుకుంటే....గోతెమ్మ కోర్కెలతో ఖచ్చితంగా వాసు జీవితాన్ని నరకం చేసి ఉండేది.
కాలం నేర్పిన అనుభవాలతో మారిన మనిషి కనుక, ఇప్పుడు వాసు మీద ఆపేక్ష పెంచు కుంది కనుక, అందరినీ తన వాళ్ళు అనుకుంది కనుక.... తన జీవితం తో పాటు...వాసు జీవితాన్ని కూడా సుఖాంతం చేసుకుంటుంది.
మీ కథలు U Tube లో save చేసుకుని రాత్రి నిద్ర పోయేటప్పుడు వింటూ పడుకుంటాను.
అంతా బావుంటుంది మీ కంఠస్వరం.
🙏🙏🙏🙏💐💐💐
🙏మీ అభిమానానికి ధన్యవాదాలు
Dear Lakshmi garu.I am an old lady, very fond of all these novels.your voice and the way of your reading is very very nice. Ofcourse no need of saying that the story is very good.stories by y.Sulochana Rani,malati chendur,etc are my favourites in my younger days,but could not read many of them for various reasons.But now I am enjoying thoroughly sitting in my place and listening to them as and when I want.For me it is better than reading.You are doing a great service for people like me.I am are very fond of Telugu literature but unfortunately I am not able to type properly in telugu(telugu vottulu).I am very sad about it but I wanted to express my thanks and blessings to you.God bless you.
మీ అభిమానానికి... మీ ఆత్మీయ సమీక్షకి చాలా ధన్యవాదాలు 🙏🌹🌹
Nice expression
Super Chala chala chala bagundi ❤
Story chala sahajam ga undi madam nenu mi stories matrame vintanu mi voice chala baguntundi
Tq🙏
Bagundhi story
చాలా మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు అండి
Katha simple ga adavaalla geevitha gamyanni telipe vidamga mee gontu lo sunnita bhavaalu chala bhaga palukutai lakshmi gaaru katha chaala bagundandi ilanti katha vinipinchi nanduku thankyou
Tq🙏
Jeevitham nerpe paatam adhbutham.
Manasu vese korikalaku
Paristitulu vese paggalu,
Thank you Yuddanapudi sulochana rani garu
Thank you lakshmi garu
Madam,your style of reading novels are so good,even I wanted to voiceover like this,I am good at reading telugu
Chala Chala Bagundi Madam Kadha
So Nice ☺☺☺
❤p
Wonderfull story. I liked it. TQ
Tqq
Nice story...and way of telling story baagundi andi...mee voice ki attract ayyanu..
Tq🙏
baavundi 👌
Katha chaalaa baaguhdhi . 👌
beutiful story telling keep it y
Thanks a lot
Lakshmi garu... story chaala bagundandi. Meeru chadivina vidhanam kooda 👌🏼🙏🏼
ధన్యవాదాలు 🙏
Katha chala bavundi aunty 😊
థాంక్స్ తల్లీ 🌹
@@lakshmicheppekathalu ❤
👌👌👏👏🎉🎉
1970's Loki tiskellindhi katha, manchi feel vastadhi ilanti stories vinte...
ధన్యవాదాలు 🙏
Kadha chala bagundi mam
Tq🙏
Super mam
I also thank the technology that is helping us to use the time in the way we want.
Bagundhi Lakshmi garu
Tq🙏
👌👌
Nijam 40+lo pelli chesukunevakkaki vunde maturity 25lo chesukunevallaki vundadu. Chala bavundi katha.
Naku Baga nachindi
🌹🌹🌹🌹🌹🌹🌹
❤🌹🌹
Hi amma
Ammo musali ventrukala bhale chaduvutunnaru navvochhindi
Ee కథను ఇంతకు ముందు చదివారు కదా ఆంటీ గారు
In the seventies only few were following family planning. Even the employment was a big problem the writer described the situations of that time. Many eldest born sons were facing the problem of sharing the problem of father's children's responsibility. Horrible situation that time. Later adjusting to the circumstances. Having two children is always the best situation for the couple
అధిక సంతానం స్వల్ప ఆదాయం... ఏ కథ చూసినా ఇదే... ఆరోజుల్లో కుటుంబనియంత్రణ పాటించే వారు కాదా
Kontamandi matrame patinchevaaru.AWarness takkuva
Hi andi
Naa chinnappati rojolulu gurthuvashunnayandi
🌺🌺
🙏🙏
🙏
"vakula" anna peru ki ardham emiti?
పువ్వు అని అర్థం
Peddala tappulu pillalaku sapalu
Katha chala bagundi Lakshmi Garu
👌🧃👌🧃👌🧃👌🧃👌🧃👌🧃👌🧃👌🧃👌🧃👌🧃👌🧃👌🧃👌🧃
🙏
GUNDUGADU🤣
Our priorities keep changing based on our phases of life 🤔😪 psychologically very practical & close to the real life!
Always thought Yaddanapudi's novels are far from reality, but this proved WRONG💥👌
ధన్యవాదాలు సుజాత గారూ 🙏
చాలా మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు అండి
ఉదయం లేవగానే మీ కామెంట్ కోసం చూడటం నాకు అలవాటయ్యింది 😊🙏
🪴🙏🙏🙏🪴
🙏