స్వేచ్ఛ కావాలంటే ఎలాంటి స్వేచ్ఛ కావాలి ఆర్థిక స్వేచ్ఛ భర్త నుంచి కుటుంబం నుంచి స్వేచ్ఛ కోరుకుంటే మంచిదే కానీ ఈ సమాజం ఆడదాన్ని స్వేచ్ఛగా బ్రతకనిస్తుందా? ఏది మంచో ఏదో చెడు అర్థం చేసుకునేలా కాకుండా గారాబంగా పెంచి పిల్లలు భవిష్యత్తును ఎలా రూపుదిద్దుకోవాలో తెలియని పరిస్థితులకు బలవుతున్నారు పిల్లలు ఆలోచింపచేసేలా ఉన్న ఈ కథను రాసిన రచయితకు చదివిన మీకు ధన్యవాదాలు 🙏
ఇలా ఎంత మంది బయటకు చెప్పుకోలేక ప్రాణాలు తిస్కుంటున్నారో. మంచి మెసేజ్ వున్నా కథ. తల్లిదండ్రులు డబ్బుకు ఉద్యోగానికి ఇచ్చిన విలువ పిల్లల బంగారు భవిష్యత్తుకు ఇస్తే బాగుంటుంది.
కథా శైలి,కథావస్తువు,రాసిన తీరు... ఇవే..... ఇవే.... ఆ రచన యద్దనపూడి గారిదే అని కేవలం విని రూఢీ చేసుకోగలిగే అంశాలు ఇవే.. జయహో సులోచనా రాణి గారూ....లక్ష్మి గారూ మీరు ఈ కథను చదివి ప్రాణం పోశారు... అద్భుతం..
Chala Chala bavundi aunty story Vammo enti Ee story 😢 Chala edupochindi aunty Ee story vinnappudu Asalu Ee story lo unnatlanti talli evaraina untara asalu Stree ki financial independence undali Kani Ila pillalni pakkana Pette dabbu avasarame ledu Aadapillaku thalli prema Chala important 😢 Papam preethi chavuku aa thalli tandrule karanam, mukyanga thalli
Story is gud but y always blame girls.. parents shud also teach boys how to respect girls and ladies..here everyone will point out only their daughter saying they didn't teach her how to be in society..even her dad mistake also is there right?? Who will question a boy or gents?
అక్క శుభోదయం... మీ కథలు నా జీవితంలో భాగం అయ్యాయి
స్వేచ్ఛ కావాలంటే ఎలాంటి స్వేచ్ఛ కావాలి ఆర్థిక స్వేచ్ఛ భర్త నుంచి కుటుంబం నుంచి స్వేచ్ఛ కోరుకుంటే మంచిదే కానీ ఈ సమాజం ఆడదాన్ని స్వేచ్ఛగా బ్రతకనిస్తుందా? ఏది మంచో ఏదో చెడు అర్థం చేసుకునేలా కాకుండా గారాబంగా పెంచి పిల్లలు భవిష్యత్తును ఎలా రూపుదిద్దుకోవాలో తెలియని పరిస్థితులకు బలవుతున్నారు పిల్లలు ఆలోచింపచేసేలా ఉన్న ఈ కథను రాసిన రచయితకు చదివిన మీకు ధన్యవాదాలు 🙏
Tq🙏
నా అభిమాన రచయిత్రి..
యద్దనపుడి సులోచన రాణిగారు 🙏.రచించిన, ఈకథ అద్భుతం...
అన్నితరాలకు..అందివ్వాల్సిన.. ..జ్ఞానంలా... అమూల్యమైన.. కథను అందించారు..
మీ గళంతో కథలోని నీతిని అందించారు... ✍️👌👌👌👌
Tqq
Qqqqqqqq1
Nice story
చాలా మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు అండి
Tq🙏
ఇలా ఎంత మంది బయటకు చెప్పుకోలేక ప్రాణాలు తిస్కుంటున్నారో. మంచి మెసేజ్ వున్నా కథ. తల్లిదండ్రులు డబ్బుకు ఉద్యోగానికి ఇచ్చిన విలువ పిల్లల బంగారు భవిష్యత్తుకు ఇస్తే బాగుంటుంది.
Katha vintunte kannillochayandi manchi msg iche story 👌👌
Tq🙏
సులోచన రాణి గారు రచనల్లో ఆడవారిని బాగా educate చేశారు కధ చాలా బావుంది
Tq🙏
చాలా మంచి సందేశాత్మక కథ వినిపించారు ధన్యవాదాలు మేడమ్ 🙏
Tq🙏
Nice story.....challa bagundi....felt bad...for that girl
Tqq
Chala dharunam
Namaste Andi Laxmi garu 🙏 chala bagundi nice story 👌 manchi message undi andi katha lo 👌 tq andi Laxmi garu 🙏🌹♥️👍
Tq🙏
వొళ్ళు గగుర్పొడిచింది ఈ కథ వింటుంటే. తల్లి దండ్రుల మొహాల మీద చెప్పుతో కొట్టినట్లు ఉన్నది.
కథా శైలి,కథావస్తువు,రాసిన తీరు... ఇవే..... ఇవే.... ఆ రచన యద్దనపూడి గారిదే అని కేవలం విని రూఢీ చేసుకోగలిగే అంశాలు ఇవే.. జయహో సులోచనా రాణి గారూ....లక్ష్మి గారూ మీరు ఈ కథను చదివి ప్రాణం పోశారు... అద్భుతం..
మీ అభిమానానికి చాలా సంతోషం ప్రత్యూష గారు 🙏
@@lakshmicheppekathalu 😊
Very nice story lakshmi garu
Tq🙏
Very sad story 🙏
Parents knows only their studies . Children's private affairs they doesn't know.
1974 lo rasina ippatiki eppatiki avasapaduthundhi ee story
Ayyoo...
Papam priti. Talli tandrulu manchiga chusukuni, swetcha ivvali kani vari urumidaki baladurga vadeleyakudadu. Wifeni, husband.. Husband ni, wife ardham chesukovali. Vayasuni batti korekalu kuda perugutai. Ilu pillalu barhani, pattinchukoni, baryya desanni uddarinchadamkosam velladam. Nijam ga e ilanttivaru unnaru anukuntta.. Aina friend evadogani. Papam priti nanna ela vinnado athani mata. Wifeki, athani badha cheppukuni oppinchaligali. Ila urumeda padatam entti. Edo' sameta cheppinattu kuse gadida vachii mesegadidani chedagottinattu undi. Pillalu manchi chedulu eppatikapoudu chustu undali. Talli aadapillaki anni vishyalu cheppu jagrthalu cheppali. Tandri kodukulaku machi chedu cheppali. Iddari daggara bayam unddakudadu. Pillaki. Talli nd tandri daggara bayam unchali. Kani mana deggara vallu emi cheppalenttuga undakudadu. Plz take care. Talli tandrulu. Nd pillalu. Sawechana sukibhava🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌
Education lifestyle old nnew
Vinataniki badaga undi jivitham chala chinadi kaniparentspillalini chudaleru time ledu bagavanthudu chudali
🙏🙏
V.sad story
Hi amma 💜
😢👏👏👏👏👌❤️🙏
Tq🙏
Good message
Tq🙏
Chala Chala bavundi aunty story
Vammo enti Ee story 😢
Chala edupochindi aunty Ee story vinnappudu
Asalu Ee story lo unnatlanti talli evaraina untara asalu
Stree ki financial independence undali Kani Ila pillalni pakkana Pette dabbu avasarame ledu
Aadapillaku thalli prema Chala important 😢
Papam preethi chavuku aa thalli tandrule karanam, mukyanga thalli
నాకు కూడా చదివేటప్పుడు ఏడుపొచ్చేసింది
Story is gud but y always blame girls.. parents shud also teach boys how to respect girls and ladies..here everyone will point out only their daughter saying they didn't teach her how to be in society..even her dad mistake also is there right?? Who will question a boy or gents?
మీరు సరిగ్గా చెప్పారు
Swetha esthe ela aitharu evakunte enkola antaru Baledu Amma nu bleam cheyadam Baledu but story Asalu Baledu sry
It's ok🌺