మధ్యతరగతి ఉమ్మడి కుటుంబంలోకి పెద్ద కోడలుగా వచ్చి కుటుంబ బాధ్యతలు ఇష్టంతో మోసిన సావిత్రి కథ/stories

Поділитися
Вставка
  • Опубліковано 9 чер 2023
  • Note:
    Voice in my videos are my own.
    Videos are uploaded with authors permission for all Novels/Stories.
    • ఉద్వేగ|| అంగులూరి అంజన...
    • Playlist
    • Playlist
    • ఆరు నెలలు ఆగాలి|| పి.ఎ...
    • Playlist
    • రామాయణం మామయ్య || మంథా...
    • ఒక రోజు ముందే|| వసుంధర...
    • Playlist
    • Playlist
    • నెవర్ మీట్ ఏ స్ట్రేంజర...
    • ఎండమావులు|| డి.కామేశ్వ...
    • నానిగాడి ప్రేమకథ/వసుంధ...
    • సగం అక్కడా... సగం ఇక్క...
    • మహిమ||డి. కామేశ్వరి గారు
    • బ్రహ్మ లిఖితం || మన్నె...
    • లైఫ్|| మీనా రెంటచింతల ...
    • అభినందన||మన్నెం శారద గారు
    • Playlist
    • చీకటిపొద్దున వెలుగు రే...
    • Playlist
    • బ్లాక్ మెయిల్ || ద్విభ...
    • Playlist
    • మన కథ నిజం కాదా..!|| మ...
    మమ జీవన హేతునా || తటవర్తి కామేశ్వరి గారు
    • మమ జీవన హేతునా...|| తట...
    దేవుడే రక్షించాలి|| ద్విభాష్యం రాజేశ్వరరావు గారు గారు
    • "దేవుడే రక్షించాలి"||ద...
    మగువా మాంగల్యం || జొన్నలగడ్డ లలితా దేవి గారు
    • "మగువ -మాంగల్యం"||జొన్...
    తిరిగి దొరికిన జీవితం || శ్రీమతి డి కామేశ్వరి గారు
    • తిరిగి దొరికిన జీవితం ...
    జీవితం చేజారనీయకు || డి.కామేశ్వరి గారు
    • జీవితం చేజారానీయకు ||డ...
    నిదురించే తోటలోకి|| మన్నెం శారద గారు
    • "నిదురించే తోటలోకి"|| ...
    దొరసాని|| మీనా రెంటచింతల గారు
    • దొరసాని||మీనా రెంటచింత...
    గుండె గుప్పెడంత || అలపర్తి రామకృష్ణ గారు
    • "గుండె గుప్పెడంత"||అలప...
    పూర్వాషాడం పెళ్ళికొడుకు || ద్విభాష్యం రాజేశ్వరరావు గారు
    • పూర్వాషాడం పెళ్ళికొడుక...
    మహారాజశ్రీ మామ్మ గారు || మన్నెం శారద గారు
    • "మహారాజశ్రీ మామ్మగారు"...
    ఒక ఇల్లాలి కథ|| గరిమెళ్ళ సుబ్బలక్ష్మి గారు
    • "ఒక ఇల్లాలి కధ"/ గరిమె...
    చిగురాకు రెపరెపలు || మన్నెం శారద గారు
    • "చిగురాకు రెపరెపలు"||5...
    మనసున మనసై || డి కామేశ్వరి గారు
    • మనసున మనసై ||డి. కామేశ...
    బ్రతుకు బాట|| తనికెళ్ళ కళ్యాణి గారు
    • బ్రతుకు బాట||తనికెళ్ళ ...
  • Розваги

КОМЕНТАРІ • 137

  • @lakshmibattala2865
    @lakshmibattala2865 Рік тому +9

    చాల బాగ వ్రాసారు కృష్ణ కుమారి గారు. నేను పేద్ద కోడలినె , సావిత్రి కి మావగారి support ఉంది. ఒకరకంగా అందరూ మంచివాళ్ళే. కోడలిని అర్ధం చేసుకున్నారు. సాహిత్యం గురించి చాల మంచి మాట చెప్పారు. గాయపడ్డ మనసును సేద తీర్చి విఙానమ్ ప్రసాదిస్తూంది సాహిత్యం. అది నూటికి నూరు శాతం నిజం.

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      మీకు నచ్చినందుకు ధన్యవాదాలు 🙏

    • @saraswathikandlakunta7061
      @saraswathikandlakunta7061 Рік тому

      కథ చాలా బాగుంది ఓర్మి గల కోడెలను అర్ధం చేసుకుని ఆదరించిన అత్తమామలు ఆడపడుచు. లక్ష్మి గారు భావం యుక్తంగా చదివారు ఇద్దరికీ ధన్యవాదాలు.

  • @user-fo7sz9tf8g
    @user-fo7sz9tf8g 4 місяці тому +1

    కథ చాలా బాగుంది మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు

  • @tummalapallianuradhalakshm7174
    @tummalapallianuradhalakshm7174 8 місяців тому +1

    Super story la kshmi garu

  • @ramadasbuddha
    @ramadasbuddha Рік тому +2

    E kadha chala bhagundhi vennappudu kantilo neeru vachhindhi

  • @rajithareddy811
    @rajithareddy811 Рік тому +17

    Really asalu antha bagundandi story superb

  • @mahalakshmigorripudi2808
    @mahalakshmigorripudi2808 Рік тому +2

    మరీ అంత మంచి దాన్ని ఔనో కదో తెలీదు కానీ... నాది కూడా ఇలాంటి కదే మేడం... కాకపోతే సావిత్రికి భర్త సపోర్ట్ కొంచెమైనా ఉంది... అదృష్టవంతురాలు సావిత్రి

  • @indiraerra1033
    @indiraerra1033 Рік тому +2

    Chala bagundi,thñks intha mañchi story chadivinanduku

  • @gowadaramakrishna7293
    @gowadaramakrishna7293 Рік тому +1

    Super good story chala bagundandi Lakshmi garu Kani ippudu ummadi kutumbalu yekkada vunnayi anta premanuragalu yekkada vunnayi Savitri landing amazing yekkada vundi

  • @bhavanichilukuri9879
    @bhavanichilukuri9879 Рік тому

    Entho baavundi kadha. Super ga chadivaru lakshmi garu. Pedda kodalu paathra entha goppado nizam ga chala baga chepparu rachayithri garu.Pedda kodalu swardham valla sarva bhrashtathwam podina illu naaku prathyaksham ga theliyadam valla ee kadha lo savithri naaku chaala chaala nachindi

  • @padmajasankar2569
    @padmajasankar2569 Рік тому +1

    Katha chala chala bagundi Lakshmi Garu

  • @sultanashaik8660
    @sultanashaik8660 Рік тому +1

    Chala bagundamma katha

  • @udayapidapartip8145
    @udayapidapartip8145 Рік тому

    Story chaala bagundi madam. Maa amma katha la undi

  • @prameelaneelam8412
    @prameelaneelam8412 Рік тому +2

    నిజంగా Savitri లాంటి కోడలు పతి ఇంటో ఉంటే ‌ఆ‌ ఇల్లు heaven లా‌ ఉంటుంది

  • @mumadevi763
    @mumadevi763 Рік тому +2

    Chalaa bagundi Lakshmi gaaru

  • @SUNEETHABUDATI-sc3oe
    @SUNEETHABUDATI-sc3oe Рік тому +2

    Hai mam super story vinipicharu chala bagundi

  • @kalavakalakamala7129
    @kalavakalakamala7129 2 місяці тому

    Super Lakshmi garu namasthe

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Рік тому +1

    Very good message regarding to arunachala yatra. Best vedio. Om namashiva I

  • @user-nl9ej4gd3e
    @user-nl9ej4gd3e 3 місяці тому

    😅 chala bagundi katha🎉

  • @lakshmikanthamgampa1559
    @lakshmikanthamgampa1559 Рік тому

    Kadha chala bagundi elanti kodalu vu note Anni gruhalu Ananda keratalu

  • @gouravaramchayadevi9196
    @gouravaramchayadevi9196 Рік тому

    Chaalaa chaalaa baagundi lakshmi garu raasina rachayithri gaariki chadivina mèeku chala thanks

  • @swathi578
    @swathi578 Рік тому

    Amma katha chala sahajanga undi amma

  • @boddu.vijayanirmala9816
    @boddu.vijayanirmala9816 Рік тому +2

    Kadha chala bagundi Lakshmi garu
    Kallaku kattinattu vinipincharu

  • @malliswarigvn5478
    @malliswarigvn5478 Рік тому

    చాలా బాగుంది లక్ష్మి గారు

  • @sujatharamadurgam-bd8uv
    @sujatharamadurgam-bd8uv Рік тому

    Chala bagundi manchi katha vinipincharu Lakshmi garu

  • @sridevimongam2616
    @sridevimongam2616 Рік тому

    Challa Baga chaparu 🙏🙏🙏

  • @madhavijoshi481
    @madhavijoshi481 9 місяців тому

    Chalabaagundi laxmi gaaru

  • @user-ki9go7my6q
    @user-ki9go7my6q 3 місяці тому

    కధ చాలా బాగుంది

  • @m.lakshmimangalaxmi924
    @m.lakshmimangalaxmi924 Рік тому

    Chaalaa baagundi madam

  • @gamingwithnani304
    @gamingwithnani304 Рік тому

    కథ చాలా బాగుంది మేడమ్ సూపర్

  • @tmadhusudhan4128
    @tmadhusudhan4128 Рік тому

    Chala bagundi chadivina teeru amogham

  • @skgowada2107
    @skgowada2107 Рік тому

    Story chala bagundi tq andi

  • @user-yn5rw9ic2h
    @user-yn5rw9ic2h Місяць тому

    Nijamga mana chesina paniki oka gurtinmpuvunta enta santoshamo savitri dwara chepparu rachayatri garu malli i roju katha vinte chala happy ga vundhu tq madam inta manchi katha vinipi chinanduku

  • @premalathadevi5524
    @premalathadevi5524 Рік тому

    Really good story andi Laxmi garu,

  • @user-yn5rw9ic2h
    @user-yn5rw9ic2h Рік тому +2

    Super feeling family story

  • @janakivanam9802
    @janakivanam9802 Рік тому +3

    చాలా బాగుంది.. అలవోకగా ఆసక్తికరంగా చదివారు...👌👌 ఒక్కసారి గతంలోకి వెళ్ళిపోయాము.. కృష్ణకుమారి గారికి అభినందనలు...👏👏

  • @parvathipedapudi5383
    @parvathipedapudi5383 Рік тому

    Super amma

  • @padmavathiketavarapu5701
    @padmavathiketavarapu5701 Рік тому

    చాలా బాగుందండి కథ మరియు చదివిన విధానం. రోజులు , ఆలోచనలు చాలా మారిపోయాయి. మా చిన్న తనంలో ఇది ఇంటింటి కథ.

  • @sreelakshmiyagnyavalkya1980

    Chala bagundi andi kadaa, Meeru cheppe thiru inka bavundi

  • @lakshmipotula6841
    @lakshmipotula6841 Рік тому

    Woooooow super laxmi garu

  • @garladinnekrishnamurti8385
    @garladinnekrishnamurti8385 Рік тому +5

    The poetic tribute to Savithri by vishal husband is wonderful. Her characterisation is nicely presented by writer.

  • @haranathnistala4309
    @haranathnistala4309 Рік тому

    రచయిత్రి నా బాల్య స్నేహితరాలు. ఇతివృత్తం చాలా బాగుంది. కథ బాగున్నా కథనం అక్కడక్కడ కాస్త clumsy గా వుంది. Clarity లోపించింది. అన్నట్లు హాస్యంగా వుండటం,హాస్యాస్పదంగా వుండటం రెండూ ఒకటి కాదు. వేర్వేరు. విశదీకరించాలంటే నవ్వుతాలుకి నవ్వులపాలుకి వున్న తేడా లాంటిది అన్నమాట. గ్రహించ గలరు.

  • @sreeramayalamanchili6026
    @sreeramayalamanchili6026 Рік тому

    Chala chala bagundandi katha

  • @kandukurisatyanarayanamurt679

    Chala chala bavundi

  • @piratianantha9262
    @piratianantha9262 Рік тому

    కథ చాలా బాగుంది లక్ష్మి గారు

  • @anuviranjani5451
    @anuviranjani5451 Рік тому

    చాలా బాగుంది లక్ష్మీ గారు 😊

  • @krishnaraovemula4558
    @krishnaraovemula4558 11 місяців тому

    చాలా బా గు న్ ది

  • @gamingwithnani304
    @gamingwithnani304 Рік тому

    కథ చాలా బాగుంది మేడమ్

  • @dwarakanathambur2386
    @dwarakanathambur2386 Рік тому

    Chalabagundandi

  • @tamaraplli.sandhya
    @tamaraplli.sandhya Рік тому +3

    సూపర్ 😍

  • @sujathaabburi6728
    @sujathaabburi6728 11 місяців тому

    Adbhutham ga undi

  • @Bigbosstelugu_1
    @Bigbosstelugu_1 Рік тому

    Super super

  • @padmajab7380
    @padmajab7380 Рік тому

    చాలా బాగుంది 😊

  • @GudaRajasheker
    @GudaRajasheker 9 місяців тому

    Very good story my wife also peddha kodalu heart touching story my family also big 4 sisters 2brothers

  • @ushabharathikothuri2322
    @ushabharathikothuri2322 Рік тому

    Chakkati feel good story. Ee kalamlo yilanti kodallu unnara? Okkallani choopinchandi . Chaalu.

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 Рік тому

    Katha bagundi.andaru ala manchi ga undali😊

  • @hotapadminidevi
    @hotapadminidevi Рік тому

    కథ బాగుంది. కృష్ణ కుమారి గారికి అభినందనలు

  • @laxmitayaru726
    @laxmitayaru726 Рік тому +3

    Good story

  • @balajiduddu2040
    @balajiduddu2040 5 місяців тому

    ❤❤❤

  • @ramadeviperla1967
    @ramadeviperla1967 Рік тому +1

    Chala Baga vuiodh

  • @penumecchanageswari1615
    @penumecchanageswari1615 Рік тому +1

    మంచి స్టోరీ వినిపించారు

  • @user-ro1dm5gy2o
    @user-ro1dm5gy2o Рік тому +3

    Peddakodalu aina chinnakodalu aina panichese vallani chusty andhariki chulakane. Intlo. Ekkadi untaru. Manchi manasu unna kodalu dorakadam ento adrusttam. Undali. Aina evaru gurthistaru. Cheppandi. Alanti kodalullani. 😢😢

  • @mangukrishnakumari563
    @mangukrishnakumari563 Рік тому +8

    నమస్తే లక్ష్మీ గారూ... మీ గ
    గళంలో నా కథ సరికొత్తగా విన్నాను. లీనమైపోయేను. అంత బాగా చదివేరు. ఎలా ధన్యవాదాలు చెప్పుకోవాలో తెలీటం లేదు.
    చాలా సంతోషం వేసింది

  • @user-hb3nf3zy2o
    @user-hb3nf3zy2o Рік тому

    Super mam 🎉

  • @bharatia1400
    @bharatia1400 Рік тому

    Katha chala bagundi konni ellalo edi yadardh Katha maa pedda akkayya kuda savitri lage attavari vallaakosam tapana padipoyedi na vallu Ani ankitabhavam to seva chesedi one and half year back Cancer to maranichindi tana notlo kuda eppudu valla gurinchi matladedi. Ee Katha vintunte tane gurtu vachhi na kallu asrudharalu varshi chai tanante naku chala istanu akka kadu ammalage undedi. Ma nannagaru tanaki 16years ki marrage chedi pampncharu. Appatnundi chavarivaraku pallayi adugu pattina intone undi bavagaru teacher aayanaki transfer ayina family ni ikkade unchi aayane kastapadevaru iddaru kastajeevule pedda kutumbam intiki pedda kodalu pillars la iddaru nilabadi family ni gattekkincaru tanu okamatanedi bhrta kanna bharta tarapuvallani chuste bhrta santoshistadu Ani.

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      కథ వినటమే కాకుండా ఇంత చక్కగా కామెంట్ పెట్టి మీ పెద్దక్కయ్య గారి గురించి తెలిపినందుకు చాలా సంతోషం అండి

  • @arjampudipadmalatha629
    @arjampudipadmalatha629 Рік тому +4

    కథ చాలా బాగుంది లక్ష్మిగారూ😊

  • @keshavaailinene7096
    @keshavaailinene7096 Рік тому

    Chala bavundi it's like a real story

  • @vanimunjuluri8389
    @vanimunjuluri8389 Рік тому

    Lakshmi gaaru meeru karhalu chaalaa manchivi select chesukuntunnaaru mukhyam gaa kathala time ni writers perlani cheppadam I inkaa baagundi meeru chduvutunte mana chinnappudu radio lo naatakaalu vine vaallamu avi gurthu vasthunnaayi mee gonrhu lo Anni haava bhaavalani antha baagaa palikistunnaaru mee channeliclick cheyyagaane story vinakundaane like option kotti appudu vintaanu antha baaguntaayi congrats

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏

  • @laxminekkanti4755
    @laxminekkanti4755 Рік тому

    👌👌👌

  • @vittalprasad4079
    @vittalprasad4079 Рік тому

    నమస్కారం అమ్మ 🙏 కథ చాలా బాగుంది అమ్మ 👌👌

  • @manikumarisamanchi7567
    @manikumarisamanchi7567 Рік тому

    👌🙏🙏🙏

  • @seethadeviv8755
    @seethadeviv8755 5 місяців тому

    కెరటాలు నవల చాలా చాలా...బాగుంది. ఉమ్మడి కుటుంబాలు మళ్లీవస్తే బాగుండును. మీరు చదవడం బాగుందని అస్తమానూ ఏంచెప్తానండీ సింపుల్ గాసూపర్ 🎉🎉🎉🎉🎉

  • @swarnalathav7539
    @swarnalathav7539 Рік тому

    Story chala bagundi madam nenu pedda kodalini same maa family story ki Daggara ga vundi naaku 4 members mardulu iddaru adapaduchulu

  • @madhaviambadasu6945
    @madhaviambadasu6945 9 місяців тому

    Katha chala bagundandi
    Inchu minchu maa attagarillu ilage untundi. Thodikollu aadabiddalu andariki manchi relations unnayi maa intlo kathalo laga

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  9 місяців тому

      అదృష్టవంతులు అండి మీరు 🌺👍👍

  • @thimmarajujyothi9794
    @thimmarajujyothi9794 Рік тому

    Wonderful story 👌

  • @ushakothapalli5588
    @ushakothapalli5588 Рік тому

    🙏

  • @seshasaiprasadyadavalli3794

    Excellent madam 👌

  • @raniayodhya3425
    @raniayodhya3425 4 місяці тому

    Bagindi

  • @anupamamadakasiraanupamama6575
    @anupamamadakasiraanupamama6575 8 місяців тому

    No one is this type nowadays

  • @user-yn5rw9ic2h
    @user-yn5rw9ic2h 11 місяців тому

    Lakshmi garu malli i roju ikata vinnanu ento bagundo

  • @vijayalakshmivaranasi4924
    @vijayalakshmivaranasi4924 6 місяців тому

    కృష్ణా! నీకు ఈ సీరియల్ కి బహుమతి రాకపోతే కలిగిన బాధ ఎంత సహేతుకమైనదో లక్ష్మి గారి గొంతులో.విన్నాక నాకు అర్థమయ్యింది. చిన్న చిన్న సంఘటనల్లో ఎంతమంది వ్యక్తిత్వాలని అల్లావో.. ఓహి అసలు మాటల్లేవు

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  6 місяців тому

      విజయలక్ష్మి మేడం.... మీ కథలు మా చానల్లో చదివే అవకాశం ఇవ్వకూడదా., ప్లీజ్..

  • @garimellavenkataratnam5919
    @garimellavenkataratnam5919 Рік тому +1

    Paata taram pedda kodallandaru thama gathasmrutulu gnyaptiki techchukunelaa chadiverandi chaalaa baagundi vintunte edurugaa koorchuni kadh cheptunnattu vundi ee kadha raasina krishnagaaru maa chinnapatnumchi manchi friend
    Intha manchi kadha intha baagaa chadivinandhuku chaalaa chaalaa thanks Lakshmigaru

  • @vimalaadi2890
    @vimalaadi2890 Рік тому +4

    Intiki peddakodalu ayye kanna paki pani cheskovadam better Anni chakiri lu peddakodalike kani em chesav Ani adige vedhavale ekkuva chi

    • @gardasswapna1266
      @gardasswapna1266 Рік тому

      Mana chavu maneme chavali kani pakkoni chavu manam chavvodu edi best😊

  • @ramadevijampani499
    @ramadevijampani499 Рік тому +1

    వినటం అయిపోయాక అయ్యో కథ కదా అన్పించింది

  • @lakshmikanthamgampa1559
    @lakshmikanthamgampa1559 Рік тому

    Kadhalo patrol ma Kayla mundu tirigela chadiveru

  • @aravellilalitharaman3759
    @aravellilalitharaman3759 Рік тому

    కధ చాలా బాగుంది లక్ష్మి గారు, కధ..కధ చదివే తీరు ఇంకా బాగున్నాయి

  • @usharani7142
    @usharani7142 Рік тому

    రచనా,పఠనం రెండూమధురం
    వింటున్నట్లుకాదుచూస్తున్నట్లేఅనిపించింది
    మీభాషలో వీనులతోవీక్షించినట్లు కాకుండా నేత్రాలతోనేవీక్షించాం

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      మీ అభిమానానికి ధన్యవాదాలు🙏

  • @dr.maryflorence1806
    @dr.maryflorence1806 Рік тому

    Chala bavundi kada. Ummadi kutumbaalu karuvu aipoyayi ee Kalam lo. Anduke pillalliki sambadha baandhavyaalu teludu.andulo maaduryam kuda teludu.ontariga jeevinchatam alavaatu aiyoru manushulu.

  • @ramamanoharnuti1678
    @ramamanoharnuti1678 Рік тому

    Q🎉🎉🎉🎉r😊

  • @user-ro1dm5gy2o
    @user-ro1dm5gy2o Рік тому +1

    Hi.. Sister ela unnaru?

  • @kalyanivenkat1876
    @kalyanivenkat1876 Рік тому +2

    Good story

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      Thanks for watching

    • @bvkrishnamurthy6887
      @bvkrishnamurthy6887 Рік тому

      ​@@lakshmicheppekathalu a thank bagunnadamma I kadha .when u r reading I got tears in my eyes .thank u amma .Mrs.krishnamurthy