హుస్సేన్ సాగర్ లోనే బుద్దుడి విగ్రహం ఎందుకు పెట్టారు?| Hussain sagar Buddha Statue Real history|HYD

Поділитися
Вставка
  • Опубліковано 5 лис 2024

КОМЕНТАРІ • 233

  • @madhavarao4560
    @madhavarao4560 2 роки тому +237

    మహానుభావుడు...పేదలకు పట్టేడు అన్నం పెట్టి న దేవుడు... బడుగు బలహీన వర్గాలకు అదికారం అందించిన మహా నాయకుడు...
    జోహార్ యంటిఆర్...

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 2 роки тому +5

      అందుకేగా ఓట్లెయ్యలేదు,labour ki ఎప్పుడూ తొక్కే వాడే కావాలి కాంగ్రెస్ జగన్ సక్రమంగా అన్నీ పెట్టే వారికి ఓట్స్ వేయరు.

    • @harishkumar-tw6wk
      @harishkumar-tw6wk 2 роки тому +2

      @@rangaraopunati1343 party lakundi CBN ithe ipudu jagan em chesadu ra babu

    • @boppadapuganesh410
      @boppadapuganesh410 2 роки тому +18

      @@harishkumar-tw6wk పార్టీ లాక్కుని ఎవడికి ద్రోహం చేయలేదు బిల్ క్లిన్టన్ ను హైదరాబాద్ కు రప్పించి అమెరికా పెట్టుబడులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెట్టించారు దేశంలో జంషీద్ పూర్ లో కూడా లేని టాటా ఇండస్ట్రీస్ కేవలం హైదరాబాద్ లో ఎక్కువ ఉన్నాయి అవి చంద్రబాబు దయ వళ్ళనే దేశం అంతటా కరోనా వ్యాక్సిన్ వేగంగా సరఫరా చేసిన జినోమ్ వ్యాలి చంద్రబాబు హయాంలో వచ్చింది అని కెటిఆర్ స్వయంగా అసెంబ్లీలో చెప్పాడు 96 కు ముందు 50/ శాతం సినిమా ఇండస్ట్రీ చెన్నై లో ఉంటే వాళ్ళకు భరోసా ఇచ్చి ఫిలి నగర్ కు స్టూడియోస్ డబ్బింగ్ దియేటర్ కలర్ ల్యాబ్ లకు స్థలాలు రాయితీలు ఇచ్చి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ తెలంగాణ నుండి ఎక్కువ ఉపాధి అవకాశాలు నటీనటులు తయారు కావడానికి చంద్రబాబు ఎన్టీ రామారావు గారు కారణం. హైదరాబాద్ అభివృద్ధి లో నిజాం నవాబు ఎంతో చంద్రబాబు అంతే

    • @statusworld2687
      @statusworld2687 2 роки тому +2

      Andukey Chamba gaadu ha mahanubhavanudu champaadu

    • @anarasimha8401
      @anarasimha8401 2 роки тому

      🙏

  • @livebharathstudios
    @livebharathstudios  2 роки тому +85

    వివరణ: బుద్దుడి విగ్రహానికి ఉపయోగించిన శిలను రాయగిరి కొండనుంచి తరలించారు. కథనంలో పొరపాటున రామగిరి అని వచ్చింది. గమనించలరు.

    • @laxmanreddylucky-ze6im
      @laxmanreddylucky-ze6im 2 роки тому +3

      Adhi yadadri ragiri

    • @all_in_one_9346
      @all_in_one_9346 2 роки тому +1

      Raigiri village

    • @Skpatel-zc5go
      @Skpatel-zc5go 2 роки тому +1

      Ade raigiri

    • @amarnathgoudkcrfan3723
      @amarnathgoudkcrfan3723 2 роки тому +2

      యాదగిరి గుట్ట దగ్గర రాయగిరి గ్రామము నుండి రైల్వేస్టేషన్ పక్కన ఉన్న గుట్ట దగ్గర నుండి తీసుకుపోయారు

    • @pavankommagalla1648
      @pavankommagalla1648 2 роки тому +1

      Adhi raigiri em chepthunnavo emo

  • @santhubhai3081
    @santhubhai3081 2 роки тому +144

    ప్రస్తుతం ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా లోని రాయిగిరి అనే గ్రామంలో కొండల నుండి తీశారు అప్పట్లో బోనగిరి శాసనసభ్యుడిగా ఎలిమినేటి మాధవ రెడ్డి గారు ఉన్నారు ఈ బుద్ధుని విగ్రహం తరలించడానికి ప్రత్యేకమైన రహదారిని నిర్మించారు మార్గమధ్యంలో ఘట్కేసర్ సమీపంలో ఈ విగ్రహం ఆ ట్రక్ నుండి కిందకు పడిపోవడం జరిగింది

    • @ramyash2761
      @ramyash2761 2 роки тому +2

      Me age antha ha

    • @R.Brahmachary207
      @R.Brahmachary207 2 роки тому +10

      అప్పట్లో మకు హైదరాబాద్ తెలియదు కానీ ఈ బుద్ధ ప్రాజెక్టు వార్తలని అప్పుడప్పుడు పేపర్లలో చూస్తూ ఉండేవాడిని, విగ్రహం పూర్తి అయిన సమయానికి హైదరాబాదు షిఫ్ట్ అయ్యా, 95 లో విగ్రహానికి నాలుగు దిక్కుల ఇనప స్తంభాలు ఉండివి, తర్వాత ఒకే ఒక్కసారి 98 లో విగ్రహం వద్దకు వెళ్లి చూశాను, తర్వాత ఎప్పుడు వెళ్లలేదు, మళ్లీ వెళతా....!!

    • @venkysmart8534
      @venkysmart8534 2 роки тому

      @@ramyash2761 abbb ww aaab a a
      ...

    • @ramyash2761
      @ramyash2761 2 роки тому +2

      @@venkysmart8534 kadu bro thanu chusthey young old vishayalu chusinattu chebithey age aadiga Abba anthey ...

    • @sureshboga
      @sureshboga 2 роки тому +9

      @@ramyash2761 thanu cheppindi true because I'm from yadagirigutta. Ma parents swayanga vigraham tharalisthunna samayam lo velli chusinavallu. vallu kuda maku same ilage chepparu. May be valla patents or elders nundi telsukoni cheppi untadu . Still raigir lo ha place inka chekkina konda alage kanpisthu untundi ha place chusinapudalla discuss cheskovadam valla adhi ha prantham lo unna valandariki e vishayam clear ga telsindhi.

  • @paul82949
    @paul82949 2 роки тому +13

    Very informative. Every Hyderabadi should know the history behind the statue.

  • @kurvaravi6901
    @kurvaravi6901 2 роки тому +46

    జై ఎన్టీఆర్
    జోహార్ ఎన్టీఆర్

  • @tam.sapcrm5016
    @tam.sapcrm5016 2 роки тому +13

    Lucid explanation,I loved it,it was calm and crystal clear.experienced true vintage feel.
    Informative and useful video.

  • @ravikishorepalle8505
    @ravikishorepalle8505 2 роки тому +11

    Wonderful information.. good explanation mam👍🙏🏼🙏🏼

  • @kmadhukiran3271
    @kmadhukiran3271 2 роки тому +5

    Super ga chepparu👏👌👍💐🙏

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 2 роки тому +1

    గ్రేట్ ఎన్టీఆర్ పేద ప్రజలకు బడుగు వర్గాలకు అనగారిన స్త్రీలకు వెనుకబడిన తరగతులు అనగా వర్గాలు అందరికీ న్యాయం చేసిన ఒకే ఒక్కడు ఎన్టీఆర్ తెలుగుజాతి కీర్తికివన్నె తెచ్చిన మహానుభావుడు జోహార్ ఎన్టీఆర్

  • @luckyphotography5025
    @luckyphotography5025 2 роки тому +29

    Ntr Great Cm in Andhra Pradesh 🙏🔥💖

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 2 роки тому +14

    Thanks for the explanation

  • @madhuchukka630
    @madhuchukka630 2 роки тому +7

    Before Independence,, Hyderabad State is a separate country ruled by Nizams kings,,,, Hyderabad has own Airport,, Railway,, Double deker buses,,All kinds of industries,, Army,, Charminar,,Mecca masjid,,SJ museum,, Golconda Fort,, Public Garden,,A lot of gardens,, The King was Richest in the world,,That is true picture of Hyderabad 👍

  • @friend5625
    @friend5625 2 роки тому +5

    GREAT

  • @rajikoduri4662
    @rajikoduri4662 2 роки тому +2

    Mee bhasha vachakam gontu,cheppe teeru chala bahunnay

  • @ananthalakshmijonnakuti6274
    @ananthalakshmijonnakuti6274 2 роки тому +7

    Good Information and good explanation. Thank you. 💐🙏

  • @samrat3818
    @samrat3818 2 роки тому +35

    Maa Rajahmundry look ma godari talli vigram peddadi kattali 3 bridge madhylo baleaguntadhi 🥰😘😍

    • @satya7425
      @satya7425 2 роки тому +5

      Evaru jagan gadu kadathada?

    • @lkrr-ch5ie
      @lkrr-ch5ie 2 роки тому +5

      నువ్వు కట్టు కామెంట్స్ కాదు మీ AP valaki hyderbad లేకపోతే బతుకే లేదు తెలంగాణ అంటే నే వేరే level

    • @MADHIRA904
      @MADHIRA904 2 роки тому +3

      @@lkrr-ch5ie thagi paduko

    • @IamKattarHindu-c3v
      @IamKattarHindu-c3v 2 роки тому +3

      మా జగన్ ఆన్న YSR విగ్రహం పెడతాడు😄

    • @srinivas5059
      @srinivas5059 2 роки тому +3

      @@lkrr-ch5ie agree with you

  • @sampathkumar4255
    @sampathkumar4255 2 роки тому +1

    Very good information sister

  • @itsmeravi
    @itsmeravi 2 роки тому +1

    Good explained Akka😊👏

  • @livebharathstudios
    @livebharathstudios  2 роки тому +4

    goo.gl/maps/kyLAbFi1h8HseogN9

  • @venkatsiebel
    @venkatsiebel 2 роки тому +6

    I remember statue lifted up to from ground by the idea given in Teleschool by school children’s.. tying statue with air drum..

  • @adarigiri8036
    @adarigiri8036 2 роки тому +51

    NTR is great CM in INDIA

  • @bhangaruthalli3773
    @bhangaruthalli3773 9 місяців тому +1

  • @Kishore8283
    @Kishore8283 2 роки тому

    Yes Real Fact Good Job 👌

  • @p.suresh4232
    @p.suresh4232 2 роки тому +9

    జోహార్ ఎన్టీఆర్ 🙏

  • @nagasssvideosimbigfunfontr9016

    Nei voice super cool

  • @Kittu.9204
    @Kittu.9204 2 роки тому +2

    Super sms

  • @siribabugonela1807
    @siribabugonela1807 2 роки тому +2

    Thanks for explanation

  • @Venkatlifestyle0909
    @Venkatlifestyle0909 2 роки тому +3

    Jai Bheem ✊

  • @manikantadhar8299
    @manikantadhar8299 2 роки тому +5

    Kammaga chepparu

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm Рік тому

    నాగార్జున సాగర్ ఆనకట్ట కింది బ్రిడ్జి వద్ద కొండ పై బుద్దుడి విగ్రహం పెట్టాలని మొదట NT రామరావు గారి ఆలోచన ఉందని. ఆ తర్వాత హైదరాబాద్ లోని ప్రముఖ స్టార్ హోటల్స్ యాజమాన్యం ఇతర వ్యారస్తుల ఆదాయం పొందు టకు టూరిస్టుల ను ఆకర్షించడానికి.. లాభ పొంద డానికి హుస్సేన్ సాగర్ లో ఏర్పాటు చేశారు. స్థాపన లో విగ్రహం నీట మునిగి దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు ఇందులో ఇంజినీర్ లు కూడా ఉన్నారు.. నాగార్జున సాగర్ ను అందాల సాగర్ గా పర్యాటక కేంద్రంగా రోప్ వే నిర్మాణానికి ఆలోచన జరిగిందని తర్వాత విరమించు కున్నరని తెలిసింది..(సలీమ్

  • @VIJAYKUMAR-ng2xc
    @VIJAYKUMAR-ng2xc 2 роки тому +2

    Thank you

  • @chch9830
    @chch9830 2 роки тому +10

    బుద్ధుడి విగ్రహం అని పెట్టి ntr av వేస్తున్నారు😂😂😂😂

  • @gaddamvenkataramanaiah6216
    @gaddamvenkataramanaiah6216 2 роки тому +1

    Super madam

  • @tenglisuryanarayananarayan7334
    @tenglisuryanarayananarayan7334 2 роки тому +5

    Great personality Shri NTR garu
    Ramagiri kadu Raigiri Nalgonda district

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr 2 роки тому +13

    Great ntr vrbmni tg mera bharat mahan jai ntr

  • @umapilla3115
    @umapilla3115 Рік тому +2

    Before NTR Hyderabad was suffered from curfews. and 104 sections with out peace.
    Whenever NTR became CM, He suppressed bad elements and brought peace. to Hyderabad.
    Finally he decided to install Budhdha statue as symbol of peace
    Later it also became the symbol of Hyderabad

  • @smartkitchen4289
    @smartkitchen4289 2 роки тому +17

    Power of NTR

  • @bmraobusiness
    @bmraobusiness Рік тому

    ఈ ఫొటోలో ఉన్నవారు
    శ్రీ *చివుకుల వేంకట హనుమంతరావుగారు.*
    Mazagon Dock Shipbuilders Ltd కు పూర్వ Executive Director.
    NT Ramarao గారి హయాం లో నిర్మించిన *బుద్ధవిగ్రహం* హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ నీటిలో మునిగి పోగా...ఛాలెంజ్ గా తీసుకుని మా MDL Team ను తీసుకువచ్చి ఆ విగ్రహాన్ని తిరిగి పైకి నిలబెట్టి *NT రామారావు* గారిని మెప్పించిన ఘనత ఈయనది.
    అంతేకాదు
    మాజీ ప్రధానమంత్రి
    *PV Narasimharao* గారిని ఒప్పించి
    గుంటూరు జిల్లా లోని అచ్చంపేట సమీపంలోని
    మాదిపాడు వద్ద
    *వేదవేదాంత గురుకుల మహా విద్యాలయం* పేరిట ఒక సంస్కృత విశ్వ విద్యాలయాన్ని నిర్మింప చేయడంలో ప్రధానపాత్ర పోషించిన ఘనులు ఈయన.

  • @shaikhfiroz3258
    @shaikhfiroz3258 2 роки тому +8

    Jai ntr😍🙏

  • @segallramana6502
    @segallramana6502 2 роки тому

    Tq

  • @anveshrider5059
    @anveshrider5059 2 роки тому +6

    Water lo nundi bytiki tisindhi Janardhan Reddy kaadu, Marri Chenna Reddy...

  • @HRT6549
    @HRT6549 2 роки тому +9

    Jai ntr 💕✨

  • @rambabuyakala
    @rambabuyakala 2 роки тому +1

    ఇంత వరకు విగ్రహావిష్కరణ జరుగలేదు.దాని జోలికి వెళితే పాపాలు తొందరగా పండి పదవి పోతుందని అపోహ.సెంటిమెంట్.

  • @mahipalreddy9627
    @mahipalreddy9627 2 роки тому +1

    రామగిరి.రామవరం కాదు తెలిస్తే చెప్పండి లేకుంటే ఊరుకోండి.ఆధి బొనగిరి .యాదగిరి గుట్ట మధ్యలో ఉండే ఉరు రాయగిరి .బస్ లో వరంగల్ వెళ్ళే వాళ్ళకి ఆ విగ్రహం తీసిన ప్లేస్ కనపడుతుంది

    • @techgadgets3714
      @techgadgets3714 Рік тому

      Pls comment the exact location, i am searching from so many days

  • @rajamahesh4297
    @rajamahesh4297 2 роки тому +4

    👍🙏

  • @ganeshchindam6368
    @ganeshchindam6368 2 роки тому +7

    Its my village raigiri

  • @samrat3818
    @samrat3818 2 роки тому +1

    Good

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 2 роки тому +4

    Appatlo NTR gaaru CM kabatti 4,5 cr lo aipoyindi, ippati CM lu aite 4000, 5000 cr ayyunnu, Jai NTR, Jai Jai NTR, Johar NTR

  • @krish_entertainment
    @krish_entertainment 2 роки тому +13

    Kani ippudu TDP ni telengana drohi gaa chesaru still telengana people avoiding TDP but telengana got develop in TDP govt.

  • @lolakpurisatyanarayana7547
    @lolakpurisatyanarayana7547 Рік тому

    😮

  • @ClashwithKiran
    @ClashwithKiran 5 місяців тому +1

    Thats why don't vote film actors and religion people like BJP and TDP.. Only vote Congress 🇮🇳

  • @shekhfouzia2107
    @shekhfouzia2107 2 роки тому +2

    🤚🤚

  • @abhiramthootumadhuabhiramt2383
    @abhiramthootumadhuabhiramt2383 2 роки тому

    Thanks

  • @goshikavenkatesh8925
    @goshikavenkatesh8925 2 роки тому +11

    Jai NTR🙏

  • @ranveerbagoji
    @ranveerbagoji 2 роки тому +11

    Om namah shivay

    • @diyyalavenkateswarlu3214
      @diyyalavenkateswarlu3214 2 роки тому +2

      బుద్దము శరణం గచ్చామి 🌹🌹🌹🙏🙏🙏

    • @ranveerbagoji
      @ranveerbagoji 2 роки тому +7

      @@diyyalavenkateswarlu3214 ఆ బుద్ధుడు ఈశ్వరుడు చూపించిన మార్గంలోనే జ్ఞాని అయ్యాడు ధ్యానంతో

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 2 роки тому +6

    ఐదారు కోట్లలోనే అయిపోయిందంటే విశేషమే

  • @timepasstelugu8697
    @timepasstelugu8697 2 роки тому +1

    Nice

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 Рік тому

    చెన్నారెడ్డి బుద్ధుని విగ్రహం పెట్టడాన్ని వ్యతిరేకించి గాంధీ విగ్రహం అయితే బావుంటుంది అని వివాదం సృష్టించారు...

  • @Bnh-gd7hb
    @Bnh-gd7hb 2 роки тому +16

    Ramagiri village kadu Raigiri Village

  • @udutharamesh6602
    @udutharamesh6602 2 роки тому +7

    Jai.ntr.jai.jai.ntr

  • @Ravi-bv7rt
    @Ravi-bv7rt 2 роки тому +6

    Jaiiii NTR

  • @krishnanani5072
    @krishnanani5072 2 роки тому +8

    That's Sr.NTR

  • @maheshk1353
    @maheshk1353 2 роки тому +7

    కోతల రాయుడు. మన పెద్ద సారు

  • @bobbiliramesh6147
    @bobbiliramesh6147 2 роки тому

    Best Of Luck Sir KCR Sir

  • @nagasureshkokilampati3677
    @nagasureshkokilampati3677 2 роки тому +3

    johaar NTR

  • @dayanandmargala1655
    @dayanandmargala1655 2 роки тому +3

    Johar ntr

  • @giriprasadnp5658
    @giriprasadnp5658 2 роки тому +4

    Visionary leaders ntr

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 2 роки тому +2

    ఎందుకు పెట్టారన్నది అప్రస్తుత ప్రసంగం.

  • @mohammedakbarpasha3858
    @mohammedakbarpasha3858 2 роки тому +3

    Mahaanu baavudu..telangaananu dochi andaraki pettinavaadu... telangana valla vigrahaalu okkatiana pettara...telangana ki no 1 dhrohi

    • @anishu9428
      @anishu9428 2 роки тому +5

      Andhra vajralanu dochesina mi nawabulu kana dochukunada?

  • @Ravikishorepallapu
    @Ravikishorepallapu 2 роки тому +4

    Jai Ntr

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 2 роки тому +1

    Very risky job NTR the Great undertaken to erect Lord Buddha's idol on Gibraltar Rock, but the 'Buddha Poornima Project' foundation stone laid by Sri late C.M.Tanguturi Anjaiah in 1982, but NTR the Great came to power in 1983 he started sincerely because he know the Indian culture &heritage atlast the completion of work came to an end in his Life time, thank God, Ome Shanthi

  • @shivakumar6771
    @shivakumar6771 2 роки тому +9

    Dr br Ambedkar garidhi kuda pettalli jai Bheem

    • @venkatarr
      @venkatarr 2 роки тому

      Needi pettoddara pulka??

    • @Suma-p9w
      @Suma-p9w 2 роки тому +5

      Ni bondha

    • @bobch9513
      @bobch9513 2 роки тому

      @@Suma-p9w ఏంటి బే లఫుట్. అసలు Dr. BR అంబేద్కర్ గారి విగ్రహమే పెట్టాలి.

    • @lkrr-ch5ie
      @lkrr-ch5ie 2 роки тому

      Ambdkar devudu ra lapot ga ala annav endi ra saley neku em telusu ra ambdkar goppa thanam

    • @srinivas5059
      @srinivas5059 2 роки тому

      @@bobch9513 vadi vigraham pedthe daridranga undedi

  • @giriprasadnp5658
    @giriprasadnp5658 2 роки тому +61

    Ee rooju Hyderabad ki anta peru vachindi ante aadi ntr and Chandra babu Naidu gari Valle..

    • @venkataramana4123
      @venkataramana4123 2 роки тому +21

      స్వాతంత్య్రం రాకముందు దేశం లో అయిదవ పెద్ద రాష్ట్రం హైదరాబాద్. దేశం లో నే దనవంతమయిన రాష్ట్రం హైదరాబాద్. మా తెలంగాణా ప్రజల రక్త మంసాలతో hyderabad నిర్మించాడు నిజాం. చారిత్రక కట్టడాలు స్వాతంత్రానికి పూర్వమే హైదరాబాద్ లో ఉన్నాయి. తిండికి దొకలేదు తెలంగాణా ప్రజలకు. మీ ఆంద్ర వారిని మద్రాస్ లో తన్ని తరిమెస్తే రాయలసీమ వచ్చి గుడిసెలు వేసుకుని అన్నమో రామచంద్రా అని దీనంగా ఆడుకుంటూ brathukuthunte తెలంగాణా ప్రజలు మీ చంద్రబాబు పూర్వీకులకు నందమూరి పూర్వీకుల కు ఆశ్రయం ఇచ్చాము హైదరాబాద్ లో . ఇంత తిండి పెట్టీ బ్రతికించి నాము మిమ్మల్ని. మద్రాసు నుండి తెచ్చిన డబ్బులతో ఇక్కడ భూములు కొని స్టూడియోలు కట్టినారు మీరు. వ్యాపారాలు చేస్తూ తెలంగాణా చమటను దోచుకున్నారు . ఆ భూముల రెట్లు పెరిగి మీ ఆంద్ర వారికి అదృష్టం కలిసి వచ్చింది. Hyderabad lo ఒక్క పెద్ద పరిశ్రమ మీరు స్థాపించింది కాదు. గూగుల్ ఓపెన్ చేసి చూడండి. ఎదవ ఆంద్ర తెలివి తేటలు ఇక్కడ చుపించకు

    • @adityagoud5582
      @adityagoud5582 2 роки тому +7

      @@venkataramana4123 baga gaddi pettav bro...

    • @saiprasad2466
      @saiprasad2466 2 роки тому +7

      @@venkataramana4123 Rey yedhava Andra vallu nerpindhiraa Telangana vallaku yippati konni chotla nagarikatha lekunda konni pranthalu vunnayi Telangana c m c m koduke voppukunnadu Babu valla saibarabad shrusti jarugindhi hydharabad abivruddi chendhindhi Ani nijam navabu lu abivruddi chesi swathantryam rakamundhu 5.stanam lo vunte nijam la midha thirugubatu yendhuku chesharu udyamalu yendhuku chesharu paripoyi vachhi andralo yendhuku dhakkunnaru miku Patel patwari vyavasta nu tholiginchi b c s c St laku rajakiyanga yedhagadaniki banisa sankellu thappinchi badugu balahivargalaku yedhagadani saharinchindhi t d p parti Anna n t r mundhu nivu thelusuko gugul llo yendhi vunde yevado ni lanti na lanti pedithe vuntundhi kani adhimi chartra kadhu

    • @luckyworld143
      @luckyworld143 2 роки тому +1

      @@venkataramana4123 well said

    • @luckyworld143
      @luckyworld143 2 роки тому

      @@saiprasad2466 pakkakelli aadukondamma

  • @maheshearnings
    @maheshearnings 2 роки тому +1

    Thumbnail lone antha pettalsindhi video enduku pettav bro

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm Рік тому

    ప్రమాదవశాత్తు నీట మునిగిన విగ్రహాన్ని నీటి నుండి బయటకు తీయడానికి nt రామరావు ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది..

  • @burlasrishailam4006
    @burlasrishailam4006 2 роки тому +6

    Jai ntr

  • @aarenaveengoud9028
    @aarenaveengoud9028 2 роки тому +4

    రామగిరి కాదు రాయగిరి

  • @kgf.okirrackgoldenfacts8855
    @kgf.okirrackgoldenfacts8855 2 роки тому +4

    Elanti goppa nayakudi name ni tesiveyatam antandi ...petalankuntr vadi 598 company laku petali peda sakshi ki petali leda bharati cements ki petali....vadini thuglak anatam lo thapu ledu

  • @venugayathri7194
    @venugayathri7194 2 роки тому +4

    NTR GREAT CM

  • @venkateshgoud3535
    @venkateshgoud3535 2 роки тому +2

    JAYAHO NTR

  • @satishkopanathi8924
    @satishkopanathi8924 2 роки тому

    👍

  • @sureshanikenpally9687
    @sureshanikenpally9687 2 роки тому +5

    Jai bhim Namobuddaya

  • @laxmiprasannachukkala6563
    @laxmiprasannachukkala6563 2 роки тому +1

    RAYAGIR

  • @sairenu9770
    @sairenu9770 2 роки тому +3

    Medam adhi rama giri kadhu raya giri

  • @ramyash2761
    @ramyash2761 2 роки тому +4

    Ramagriri kadu Rayagiri adhi.........

  • @janardhangrama4083
    @janardhangrama4083 2 роки тому +3

    10 march

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar6056 2 роки тому +3

    Jai ntr jai jai ntr

  • @dadsgirl6044
    @dadsgirl6044 2 роки тому +8

    NTR vesina Roadla paina Eroju Rajakiya nayakule kadu..cinema parisarama kuda nadusthunai...anataniki E video' nidharashanam...

    • @ravulakrishnareddy8706
      @ravulakrishnareddy8706 Рік тому

      Roadlu eppatinuncho unmai. Avi vesindi Telangana bhoomula meeda.NTR swantha dabbulu naya paisa kuda pettaledu.Dolla Goppalenduku

  • @MadhuSudhanreddy1
    @MadhuSudhanreddy1 2 роки тому +2

    🙏👍👌🇮🇳⚖️🚩🚩🚩🚩🚩

  • @gaduthurikrishnaveni9810
    @gaduthurikrishnaveni9810 2 роки тому +5

    That is ntr

  • @BharathBharath-un2uy
    @BharathBharath-un2uy Рік тому +1

    Ntr.gaaru.budhuditho.tho.paatu.hassainsagar.kattinchina.raju..nizam.gaaridi.kuda.vigraha.pettinchedude..anduke.ayanaku.manchi.jargalrdu..chandrababau.gaaru.c.m.kurchi.lakkunnadu🤪🙄😒🤣🤣🤣🤣

  • @bhanuchandar6711
    @bhanuchandar6711 2 роки тому +2

    Irony ఏంటంటే బుద్దుడు against status but we are showcased the statues 😂😂

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu 2 роки тому

    The Great NTR decided to install Buddha statue to create peace in the Hearts of people.

  • @tissyaugusthy-zw2sp
    @tissyaugusthy-zw2sp 5 місяців тому

    PACIFIC OCEAN

  • @minnyluckyvlogs6863
    @minnyluckyvlogs6863 2 роки тому +1

    Hyderabad ki avaru emi cheyale it's nizam brand Hyderabad seperate country of before independent....

  • @reddynaveen3216
    @reddynaveen3216 2 роки тому +3

    Power of reddys

  • @zakirmd826
    @zakirmd826 2 роки тому +1

    Background music worst. Adhi avasarama jai ntr

  • @velugotinarasimha7779
    @velugotinarasimha7779 2 роки тому

    Jai NTR

  • @nagaseshaiahthota3249
    @nagaseshaiahthota3249 2 роки тому

    Jai NTR.

  • @govindammasmartart3461
    @govindammasmartart3461 2 роки тому +1

    Dachipettandi. gagan dinni kuda marustadu