జాజికాయ సాగుతో భవిష్యత్తు బంగారం || Nutmeg Cultivation Success Story || Karshaka Mitra
Вставка
- Опубліковано 9 лют 2025
- #karshakamitra #nutmegfarming #nutmeg #spices #nutmegcultivation #jajikaya #japatri #coconutintercrops #oilpalm #intercropping #intercrops #farmer #farming #agriculture #farmlife #medicinal
జాజికాయ సాగుతో భవిష్యత్తు బంగారం || Nutmeg Cultivation Success Story || Karshaka Mitra
కోస్తా జిల్లాల రైతాంగానికి అద్భుతమైన ఆదాయాన్ని అందించే పంటగా పరిచయం అయ్యింది జాజికాయ. శీతల వాతావరణంలో పెరిగే ఈ పంటను కొబ్బరి, ఆయిల్ పామ్ వంటి తోటల్లో అంతర పంటగా సాగుచేసినప్పుడు చెట్టుకు కనీసంగా 3 వేల రూపాయల ఆదాయం సాధించవచ్చని నిరూపించారు రైతు ముళ్లపూడి మురళీకృష్ణ. తూర్పుగోదావరి జిల్లా ఛాగల్లు మండలం, కలవలపల్లి గ్రామానికి చెందిన ఈ అభ్యుదయ రైతు 17 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన ఈ ప్రయోగం ఇప్పుడు ఎంతోమంది రైతులుకు మార్గనిర్ధేశం చేస్తోంది.
కొబ్బరిలో ఎకరాకు 120 జాజికాయ మొక్కలు, ఆయిల్ పామ్ లో ఎకరాకు 56 మొక్కలు చొప్పున నాటిన ఈ రైతు 7 వ సంవత్సరం నుండి ఆర్థికంగా మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ప్రస్థుతం వున్న అన్ని అంతరపంటలకంటే జాజికాయ అత్యంత లాభదాయకం అని చెబుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రైతు చిరునామా
ముళ్లపూడి మురళీకృష్ణ
కలవలపల్లి గ్రామం
చాగల్లు మండలం
తూర్పుగోదావరి జిల్లా
సెల్ నెం : 94405 83725
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
UA-cam:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...
సార్ చాలా బాగా వివరించారు. మీకు. కృతజ్ఞతలు సార్. ఇంకా ఈ వీడియో చూపించిన. అన్నకి. చాలా కృతఙ్ఞతలు🙏🙏🙏
Thank you
రైతు మురళీ గారు, వారి అనుభవాలను, వ్యవసాయ రంగంలో వారి విజ్ఞానాన్ని అందించే విధానం అద్భుతంగా ఉంది. 😊
అభ్యుదయ రైతు మురళి గారు అందరికీ ఆదర్శంగా నిలిచారు. Nutmeg తోట యెంతో చక్కగా పెంచారు. రైతులకు వుపయోగించే యెన్నో విషయాల గురించి చాలా చక్కగా వివరించారు.
ధన్యవాదాలు ⚘️⚘️👌👌🙏🙏
Thank you🙏
చాలా మంచి వీడియో
ఇలాంటి రైతులను ప్రభుత్వం ఆదరించి ప్రోత్సాహకాలు ఇవాలి. ఈ పంట ఆంధ్రకు గర్వకారణం.
Nice
మీరిచ్చే ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది థాంక్యూ
Thank you
చాలా మంచి విషయాలు తెలియజేశారు
Thank you
Very good information thank you sir thank you universe🌌
Sir meru yenni trees peynchuthunnaru so nice 🙏
Good experience former Murali Krishna sir very nice information 💚👌
Nice
అభ్యుదయ రైతు మురళీ గారూ మా లాంటి వర్థమాన రైతు లకు ఆదర్శం, ధన్యవాదాలు, కానీ మీరు జాజికాయ, పువ్వు మొక్కలను స్వంతం గా మీ స్వహస్తాలతో అమ్మితే మేము మీ వద్ద కొనుగోలు చేస్తాను.
He is from my village. He is a mentor to many of us. Proud of him!
Cell number anna
@@hkicon2959 kalavalapallu
Open load lo forming chaya vacha sir
Kunkudu kayalu crop gurinchi video cheyyandi
Thank you Karshaka Mithra. You guys are doing great job...
Thank You
Jaji kaya vithanalu ekkada dorukutha
Sir jajikaya chetllu mamidilo anthara pantaga veyavacha
Marketing gurinchi cheppaledu?
Very good former
Aaa village name kalavalapalli meru kalavalapudi la marchesaru
Excellent execution and innovative 😍🙏🙏❤
Thank you
తెలంగాణ లో ఈ పంట వేయవచ్చా వరి నేలలు అనుకూలం గా వుంటాయా
Thank you Sir. Very informative and useful video for farmers.Good work. Keep it up.
Thank you🌹
Very Good informationMuraliKrishnaGaru
Karshaka mitra is doing great job to educate the farmers new innovative income giving crops by visiting the innovstive farmers fields like mullapudi. Muralikrishna garu. He is very innovative enterprising farmer.
Thank you ❤ very much
Karshaka Mitra teem ki rythu biddala subhakanshilu sir
Thank you
Seed ekkada dorukuthay cheppandi
Good information sir 👍
Thank you
kozikode is also called as calicut.
Best information to farmers costal dist.
Thank you
సార్, వక్క లో జాజి ఎలా ఉంటుంది
beautiful video
Thank you
Great job sir
Thank you
Very good story
Thank you
Sir,
ఈ పంట direct గా హార్వెస్ట్ చేయవచ్చా?
Eucalyptus plantation lo అంతరపంట గా వేయవచ్చా
ప్లీజ్ లేట్ మే know
Dinni manam mamidilo (mango) antharpanta kinda veskovacha, please cheppandi
Kudhardhu mamidi chettukindha neda ae mokka ni perga nivvadhu
God bless you Ayya. 🙏.
జాజి కాయ పంట ప్రకాశం జిల్లా దిగుబడి వస్తుంద sir
Very good introduction crop introduced by murali
Nice
E chetu palavu chetu vakatena
Very nice brother
Thanks
🙏🙏ధన్యవాదాలు 🙏🙏🙏
🙏🙏🙏
Super super
Thank you
ఈ పండుతో జామ్ చేస్తారు వెస్ట్ ఇండీస్లో
Nutmeg kante fruit tree mangosteen best. Economic GA support for farmers
Very good Info , Thanks for the Video. Can you please share details where can we get Plants in Kerala
IISR, Calicut, Kerala State
AP, Telangana లో ఎక్కడైనా పండుతుందా...? అంతర పంటగా కాకుండా డైరెక్ట్ గా కూడా సాగు cheyavachaa...?
Suitable for Intercrop only
Sir plz upload video about that shade net pepper farming
Soon
Per acre coconut plantation is 63 plants only. In between 4 coconut trees,1 nut meg plant is recommended. Then ,per acre 55 nutmeg plants only can be accommodated. Availble space is not sufficient for 120 plants.
ఈ మొక్కలు ఎక్కడ దొరుకితాయి
Sir plz upload about red guava farming
Please watch Next story
@@KarshakaMitra when it is going to come
పథకాలు ఉన్నంత కాలం కూలి పనులకు ఎవ్వరూ రారు వాళ్ళని నమ్ముకొని వ్యవసాయం చేస్తే రైతు ఏమి అయిపోవాలి
Sir,can you send plants online? I need 3-4 Vishwa sri and srilanka/kerala sri plants.
Please call farmer
Good information sir 👍Block soil cultivation crap vastada
Thank You. నీరు నిలవని అన్ని సారవంతమైన నేలలు అనుకూలం.
Telangana lo. E plants veyavacha
Why not ?
Is this good for inter-cultivation in mango fields...
Not perfect for Mango Gardens.
@@KarshakaMitra TQ very much
Super
Thanks
Jaajikaaya firming gurinchi enka videos petandi
విస్వాశ్రి ఏ నర్సరీలో దొరుకుతుంది సర్
Please call farmer
Anantapur ki set avuthundha sir meeru reply ivvandi
I think dry climate is not good for nutmeg. Humidity should be needed in the Air. So coastal areas best
Sir.. E location📍 pin chesthara sir... Velli chudataniki
Kalavalapalli village, Chagallu Mandal, East Godavari District
@@KarshakaMitra jaajikaya marketing cheapandi sir
గువువుగారు ఏమొక్క మిరు ఈవ్వగలురా మాకు ఇవ్వండి గురువుగారు
మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ చేస్తే వెళ్లట్లేదు అండి మురళీకృష్ణ గారికి
Viswasri and keralasri grafted plants can had from " Indian Institute of Spice research station " ., kozikod ., kerala. you can get the contact number from internet.
మీసెల్ నంబరు
విశ్వశ్రీ మంచిది
Vaanisri inkaa manchidhi
MURALIKISHNAgaru.madi.telanganalopandutunda.makutestingkorakukonnlmokkaluivvgalar
Farmerm.noplease
Please watch in the video
Super