Karshaka Mitra
Karshaka Mitra
  • 727
  • 120 851 949
ఈ పవర్ టిల్లర్ ను కూర్చుని తోలవచ్చు || Best Power Tiller in Agriculture VST 165 DI || Karshaka Mitra
#agriculture #farming #farmer #powertiller #powertillercultivator #vst165di #vsttractor #vsttiller #farmmachinery #farmmachines
ఈ పవర్ టిల్లర్ ను కూర్చుని తోలవచ్చు || Best Power Tiller in Agriculture VST 165 DI || Karshaka Mitra
చిన్నసన్నకారు రైతులు వ్యవసాయ పనులు సులభంగా చేసుకునే విధంగా, రైతుకు అందుబాటు ధరల్లో వి.ఎస్.టి పవర్ టిల్లర్ లు రైతుల ఆదరణ పొందుతున్నాయి. పవర్ టిల్లర్ లలో కూర్చుని పనిచేసే విధంగా ఇటీవలికాలంలో అందుబాటులోకి వచ్చిన వి.ఎస్.టి 165 డిఐ మోడల్ రైతుకు మరింత వెసులుబాటుగా వుంది. దీని పనితీరు పట్ల రైతులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పవర్ టిల్లర్స్ కోసం
మాగంటి ఎంటర్ ప్రైజెస్
ఏలూరు సెల్ నెం : 9866736969, 9866739933
విజయవాడ సెల్ నెం : 7207227224, 9000946076
Join this channel to get access to perks:
ua-cam.com/channels/N6lrK_pEwFgHJ0KSu0NnMA.htmljoin
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
కర్షక మిత్ర వీడియోల కోసం:
ua-cam.com/users/KarshakaMitraplaylists
ua-cam.com/channels/N6lrK_pEwFgHJ0KSu0NnMA.html
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
ua-cam.com/video/91HlMpgddx4/v-deo.html
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: ua-cam.com/play/PLthSpRMllTmJA3A9dWLMhSOUkRYuBLL4S.html
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
ua-cam.com/play/PLthSpRMllTmJfQ5I4WxyvKB_kO6G5hhO3.html
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: ua-cam.com/play/PLthSpRMllTmIE3YuCaW9zairVTG5rGN5e.html
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
ua-cam.com/video/IIOcfiDF3pU/v-deo.html
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
ua-cam.com/video/QK5_vhJbmWg/v-deo.html
కూరగాయల సాగు వీడియోల కోసం:
ua-cam.com/play/PLthSpRMllTmJisGQduLsmUS1bk-KWwqgr.html
పత్తి సాగు వీడియోల కోసం:
ua-cam.com/video/r7rh9L6nCIA/v-deo.html
మిరప సాగు వీడియోల కోసం:
ua-cam.com/play/PLthSpRMllTmK7v0ehkOzhKHycnhw7ZQol.html
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: ua-cam.com/video/KM5urrplCIg/v-deo.html
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
ua-cam.com/video/0xXNZ7Ta4E8/v-deo.html
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
ua-cam.com/play/PLthSpRMllTmKQBQLkBhg-AgTdkP6PPUkm.html
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: ua-cam.com/video/QXpjQY-Ju9k/v-deo.html
పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
ua-cam.com/play/PLthSpRMllTmLv33Uxo4XVfbaps7lI-FWy.html
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
ua-cam.com/play/PLthSpRMllTmL7FVdNxHbhKyw_Z4r6QJBP.html
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: ua-cam.com/play/PLthSpRMllTmKCOHh62gUW0zINbdLiY_if.html
నానో ఎరువులు వీడియోల కోసం:
ua-cam.com/play/PLthSpRMllTmLlPpCrhwcX3XV4pdZFcboo.html
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
ua-cam.com/play/PLthSpRMllTmKxX_1EA7XoWMMHwnfOChAb.html
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
ua-cam.com/video/juyUR77GBJY/v-deo.html
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
ua-cam.com/play/PLthSpRMllTmIS_eUyR5RDzJ0PwXZW4hAi.html
UA-cam:- ua-cam.com/users/karshakamitra
FACEBOOK:- karshakamitratv
TWITTER:- karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv
Переглядів: 12 887

Відео

రియల్లీ పవర్ వీడర్ తో 8 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నా| Power weeder with Shock Absorber #Karshaka Mitra
Переглядів 6 тис.День тому
#agriculture #farming #farmer #farmmachines #farmmachinery #powerweeder #shockobsorber #powertiller #really700g రియల్లీ పవర్ వీడర్ తో 8 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నా| Power weeder with Shock Absorber #Karshaka Mitra పవర్ వీడర్ లలో అత్యుత్తమ పనితీరుతో రైతులను ఆకర్షిస్తోంది రియల్లీ అగ్రిటెక్ సంస్థకు చెందిన రియల్లీ 700జి ప్రీమియమ్ మోడల్. షాక్ అబ్సార్బర్స్ అమరిక వున్న ఈ పవర్ వీడర్ 4 స్ట్రోక్ ఇంజన్ తో ...
ఆకుకూరల సాగుతో ప్రతి రోజు ఆదాయం || ఏడాదికి 7 పంటలు || Leafy Vegetables Farming || Karshaka Mitra
Переглядів 3,6 тис.14 днів тому
#agriculture #karshakamitra #farming #farmer #leafyvegitables #leafyvegetables #leafy #vegetables #village #farminglife ఆకుకూరల సాగుతో ప్రతి రోజు ఆదాయం || ఏడాదికి 7 పంటలు || Leafy Vegetables Farming || Karshaka Mitra ఆకుకూరల సాగుతో స్వయం సమృద్ధి సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కుంచనపల్లి గ్రామ రైతులు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఈ గ్రామం ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకు ఆదర్శం. ప్రస్తుతం ఇక్...
వి.ఎస్.టి శక్తి 130 డిఐ పవర్ టిల్లర్ | Best Power Tiller VST Shakti 130 di | Karshaka Mitra
Переглядів 8 тис.21 день тому
#agriculture #farming #farmer #vst #powertiller #130di #karshakamitra #farmmachinery #farmmachines #powerweeder #powerweedermachine వి.ఎస్.టి శక్తి 130 డిఐ పవర్ టిల్లర్ | Best Power Tiller VST Shakti 130 di | Karshaka Mitra పవర్ టిల్లర్ లలో గత 20 సంవత్సరాలుగా అత్యుత్తమ పనితీరుతో రైతుల ఆదరణ పొందుతోంది వి,ఎస్.టి శక్తి 130 డిఐ మోడల్. 13 హెచ్.పి సామర్ధ్యంతో పనిచేసే ఈ టిల్లర్ అటు మాగాణికి, ఇటు మెట్ట...
వి.ఎస్.టి శక్తి 165 DI పవర్ టిల్లర్ | Best Power Tiller VST Shakthi 165 DI | Karshaka Mitra #shorts
Переглядів 1,8 тис.21 день тому
#shorts #agriculture #farming #farmer #powertiller #vst #vsthakthi #bestpowertiller #vstshakthi165di #farmmachinery #agriculturemachines #agriculturemachinery వి.ఎస్.టి శక్తి 165 DI పవర్ టిల్లర్ || Best Power Tiller VST Shakthi 165 DI || Karshaka Mitra పవర్ టిల్లర్ లలో రైతుకు చేయూతగా నిలుస్తూ, పనితీరులో మేటిగా నిలుస్తున్నాయి వి.ఎస్.టి శక్తి పవర్ టిల్లర్ లు. ప్రస్థుతం మినీట్రాక్టర్ తో సమానంగా, క...
పామాయిల్ సాగుకు భారీ ప్రభుత్వ రాయితీలు | అంతరపంటలతో ఆదాయం భేష్ | Oil Palm Farming | Karshaka Mitra
Переглядів 7 тис.28 днів тому
#agriculture #farming #farmer #oilpalm #palmoil #oilpalmfarmers #intercropping #government #horticulture #subsidies పామాయిల్ సాగుకు భారీ ప్రభుత్వ రాయితీలు | అంతరపంటలతో ఆదాయం భేష్ | Oil Palm Farming | Karshaka Mitra పామాయిల్ సాగును భారీ ఎత్తున విస్తరించేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. దీనికి భారత ప్రభుత్వ సహకారం కూడా తోడవటంతో భారీ రాయితీలతో రైతులను ప్రోత్సహిస్తున్నాయి. హెక్టా...
పండ్లతోటలకు భారీ ప్రభుత్వ రాయితీలు || Huge Govt Subsidies for Orchard farmers || Karshaka Mitra
Переглядів 34 тис.Місяць тому
పండ్లతోటలకు భారీ ప్రభుత్వ రాయితీలు || Huge Govt Subsidies for Orchard farmers || Karshaka Mitra
పామాయిల్ సాగుతో మెట్ట రైతుకు పూర్తి భరోసా || Success Story of Oil Palm Farmers || Karshaka Mitra
Переглядів 5 тис.Місяць тому
పామాయిల్ సాగుతో మెట్ట రైతుకు పూర్తి భరోసా || Success Story of Oil Palm Farmers || Karshaka Mitra
ఈ జాగ్రత్తలతో గేదెల డెయిరీలో విజయం || Best Tips in Murrah Buffalo Dairy Success || Karshaka Mitra
Переглядів 11 тис.Місяць тому
ఈ జాగ్రత్తలతో గేదెల డెయిరీలో విజయం || Best Tips in Murrah Buffalo Dairy Success || Karshaka Mitra
గేదెల డెయిరీలో నష్టం ఎందుకు వస్తుంది || How to Overcome Losses in Buffalo Dairy || Karshaka Mitra
Переглядів 15 тис.Місяць тому
గేదెల డెయిరీలో నష్టం ఎందుకు వస్తుంది || How to Overcome Losses in Buffalo Dairy || Karshaka Mitra
మేలు జాతి ముర్రా గేదెలు అమ్ముతాం | Top Murrah Buffalo Sale Center for Dairy Farmers | Karshaka Mitra
Переглядів 23 тис.Місяць тому
మేలు జాతి ముర్రా గేదెలు అమ్ముతాం | Top Murrah Buffalo Sale Center for Dairy Farmers | Karshaka Mitra
విత్తనం వెదజల్లి వరి పండించండి || Paddy Broadcasting and Drum Seeder Method || Karshaka Mitra
Переглядів 10 тис.2 місяці тому
విత్తనం వెదజల్లి వరి పండించండి || Paddy Broadcasting and Drum Seeder Method || Karshaka Mitra
ఈ వరి రకాలతో ఖరీఫ్ లో అధిక దిగుబడి || High Yielding Best Rice Varieties for Kharif || Karshaka Mitra
Переглядів 4,5 тис.2 місяці тому
ఈ వరి రకాలతో ఖరీఫ్ లో అధిక దిగుబడి || High Yielding Best Rice Varieties for Kharif || Karshaka Mitra
ఎకరం పామాయిల్ తోటలో 5 రకాల పంటలు || Best Method in Oil Palm Farming || Karshaka Mitra #agriculture
Переглядів 13 тис.2 місяці тому
ఎకరం పామాయిల్ తోటలో 5 రకాల పంటలు || Best Method in Oil Palm Farming || Karshaka Mitra #agriculture
ఈ పవర్ వీడర్ తో ఎంత పనైనా చేయవచ్చు || Really 700G Premium Power Weeder || Karshaka Mitra #agri
Переглядів 29 тис.2 місяці тому
ఈ పవర్ వీడర్ తో ఎంత పనైనా చేయవచ్చు || Really 700G Premium Power Weeder || Karshaka Mitra #agri
ఈ మినీ రైస్ మిల్లులో ఇంటి వద్దే బియ్యం, రవ్వ ఆడవచ్చు | Best Mini Combined Rice Mill | Karshaka Mitra
Переглядів 6 тис.3 місяці тому
ఈ మినీ రైస్ మిల్లులో ఇంటి వద్దే బియ్యం, రవ్వ ఆడవచ్చు | Best Mini Combined Rice Mill | Karshaka Mitra
ఈ మాన్యువల్ సీడర్ తో పత్తి కూడా విత్తవచ్చు || Multi Crop Hand Push Seeder Machine || Karshaka Mitra
Переглядів 31 тис.3 місяці тому
ఈ మాన్యువల్ సీడర్ తో పత్తి కూడా విత్తవచ్చు || Multi Crop Hand Push Seeder Machine || Karshaka Mitra
నాటు కోళ్ల మేతగా బి.ఎస్.ఎఫ్ పురుగుతో సత్ఫలితాలు | Black Soldier Fly Larvae Farming | Karshaka Mitra
Переглядів 173 тис.3 місяці тому
నాటు కోళ్ల మేతగా బి.ఎస్.ఎఫ్ పురుగుతో సత్ఫలితాలు | Black Soldier Fly Larvae Farming | Karshaka Mitra
మామిడి పండ్లకు ఫ్రూట్ బ్యాగ్స్ కడితే అధిక దిగుబడి| Mango Agri Livestock Integration | Karshaka Mitra
Переглядів 7 тис.4 місяці тому
మామిడి పండ్లకు ఫ్రూట్ బ్యాగ్స్ కడితే అధిక దిగుబడి| Mango Agri Livestock Integration | Karshaka Mitra
పంజాబ్ మినుము రకం మాష్ - 883 | పొట్టి మొక్క గట్టి కాపు | Urdbean Variety Mash - 883 | Karshaka Mitra
Переглядів 6 тис.4 місяці тому
పంజాబ్ మినుము రకం మాష్ - 883 | పొట్టి మొక్క గట్టి కాపు | Urdbean Variety Mash - 883 | Karshaka Mitra
పామాయిల్ రైతుదే భవిష్యత్తు || Oil Palm Farming Success Story || Karshaka Mitra #agriculture #palmoil
Переглядів 19 тис.4 місяці тому
పామాయిల్ రైతుదే భవిష్యత్తు || Oil Palm Farming Success Story || Karshaka Mitra #agriculture #palmoil
లాభాలు పండిస్తున్న పచ్చ జొన్న సాగు || A Success Story of Sorghum or Jowar Farming || Karshaka Mitra
Переглядів 29 тис.4 місяці тому
లాభాలు పండిస్తున్న పచ్చ జొన్న సాగు || A Success Story of Sorghum or Jowar Farming || Karshaka Mitra
కోకో సాగుతో రాజుగా మారిన కొబ్బరి రైతు || Cocoa Beans Prices Creating History || Karshaka Mitra
Переглядів 14 тис.4 місяці тому
కోకో సాగుతో రాజుగా మారిన కొబ్బరి రైతు || Cocoa Beans Prices Creating History || Karshaka Mitra
గేదెల డెయిరీతో విజయపథం || Buffalo Dairy Farming Success Story || Karshaka Mitra #agriculture #dairy
Переглядів 17 тис.4 місяці тому
గేదెల డెయిరీతో విజయపథం || Buffalo Dairy Farming Success Story || Karshaka Mitra #agriculture #dairy
60 ఎకరాల్లో టమాటా పండిస్తున్న రైతు || Successful Tomato farming in Sixty Acres || Karshaka Mitra
Переглядів 16 тис.5 місяців тому
60 ఎకరాల్లో టమాటా పండిస్తున్న రైతు || Successful Tomato farming in Sixty Acres || Karshaka Mitra
వరి మాగాణుల్లో జొన్న రైతు విజయం || Success Story on Sorghum Farming in Rice Fallows | Karshaka Mitra
Переглядів 20 тис.5 місяців тому
వరి మాగాణుల్లో జొన్న రైతు విజయం || Success Story on Sorghum Farming in Rice Fallows | Karshaka Mitra
స్ప్రేయింగ్ లో కింగ్ ఈ 4 స్ట్రోక్ పవర్ స్ప్రేయర్ || Best Agricultural Power Sprayer ||Karshaka Mitra
Переглядів 8 тис.5 місяців тому
స్ప్రేయింగ్ లో కింగ్ ఈ 4 స్ట్రోక్ పవర్ స్ప్రేయర్ || Best Agricultural Power Sprayer ||Karshaka Mitra
నిమ్మ తోట సాగులో మైదుకూరు రైతు విజయం || The Success Story of a Lemon Farmer || Karshaka Mitra #agri
Переглядів 39 тис.5 місяців тому
నిమ్మ తోట సాగులో మైదుకూరు రైతు విజయం || The Success Story of a Lemon Farmer || Karshaka Mitra #agri
అర్కా సావి గులాబీ సాగు | 30 ఏళ్ల పంట | 30 టన్నుల దిగుబడి | Arka Savi Rose farming | Karshaka Mitra
Переглядів 10 тис.5 місяців тому
అర్కా సావి గులాబీ సాగు | 30 ఏళ్ల పంట | 30 టన్నుల దిగుబడి | Arka Savi Rose farming | Karshaka Mitra
తక్కువ ధరలో హై స్పీడ్ చాఫ్ కట్టర్స్ || The Best High Speed Chaff Cutters for Dairy || Karshaka Mitra
Переглядів 88 тис.5 місяців тому
తక్కువ ధరలో హై స్పీడ్ చాఫ్ కట్టర్స్ || The Best High Speed Chaff Cutters for Dairy || Karshaka Mitra

КОМЕНТАРІ

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq Годину тому

    Super information

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq Годину тому

    Super information

  • @user-zx4sm1ot6o
    @user-zx4sm1ot6o 5 годин тому

    manchiga nijam cheppavvu

  • @veerasinghboda5080
    @veerasinghboda5080 8 годин тому

    Super sir meeru

  • @vishnumulki2392
    @vishnumulki2392 11 годин тому

    నీకు నెలకు లక్ష రూపాయలు వస్తున్నాయా ఏ ట్టాగమ్మా తల్లి

  • @ugandarmp8181
    @ugandarmp8181 11 годин тому

    పూర్తి వీడియో పెట్టడానికి ఇంకో year కావాలన్నా మీకు

  • @boinikrishna1195
    @boinikrishna1195 11 годин тому

    Full వీడియో

  • @tatineniudayakumar2269
    @tatineniudayakumar2269 12 годин тому

    సూపర్ అమ్మ God bless you తల్లీ

  • @gurramsubbarao8469
    @gurramsubbarao8469 15 годин тому

    మీరు బాగా చేతులు ఊప మాకు స్వామి

  • @manishreddy9997
    @manishreddy9997 17 годин тому

    Hi

  • @manoharjadi2246
    @manoharjadi2246 17 годин тому

    మహదేవపుర్ మారు మిర్చి ఏకువ ఏస్తర్

  • @BODDUBOINAVISHNU
    @BODDUBOINAVISHNU 18 годин тому

    Hii రైతు అన్న కాల్ మీ అన్న

  • @satish3698
    @satish3698 19 годин тому

    Utti thrash

  • @P.sreenivasulu.
    @P.sreenivasulu. 22 години тому

    Sir company name mari ekkada undhi

  • @user-ud9dd6me5s
    @user-ud9dd6me5s День тому

    Vari vittanaalu vesukovacha

  • @peruguveeraiah8192
    @peruguveeraiah8192 День тому

    సాంబశివరావు గారు మీ ఫోకస్ మొత్తం ఉత్తర కోస్తా మినుము రైతులకే చెబుతున్నారు. రాయలసీమ రైతులు కూడా మినుము ఈమధ్య కాలంలో చాలా ఎక్కువగా పండిస్తున్నారు. దయచేసి మీ కెమెరా లను ఇటువైపు కూడా ఫోకస్ చేయగలరని మనవి.

  • @jalenderreddy182
    @jalenderreddy182 День тому

    Bro gorru కొట్టడం ఎలా చూపెట్టాండి cagewheel cost entha avuddi

  • @Noball446
    @Noball446 День тому

    Seeds buying information?

  • @BiddikaSuresh-zz5si
    @BiddikaSuresh-zz5si День тому

    Sir 🐷best బిజినెస్ నేను ఫారం లో work chesanu

  • @user-rz5ri7lq2o
    @user-rz5ri7lq2o 2 дні тому

    Haa okk ra babhu tega vasthundhi sound like kotti vadi story petindhi rajpandu story raledhe repu veldhama clg ki velthunna bye for women in the

  • @venkatswamy2870
    @venkatswamy2870 2 дні тому

    Maku pillalu kavalante ala

  • @BobyRemalli
    @BobyRemalli 2 дні тому

    Nice video 👍

  • @krishnadharani5686
    @krishnadharani5686 2 дні тому

    Super farmer

  • @user-fl3ix7mk9f
    @user-fl3ix7mk9f 2 дні тому

    వెరిగుడ్పావేర్టీల్లర్. ఫారఅగ్రికల్చేర్. డెవలప్మెంట్. మిషనరీ. థాంక్సతోవస్ట్. పవర్టీల్లర్మాను్ఫాక్థెర్స్.

  • @user-ew3gg7st2k
    @user-ew3gg7st2k 2 дні тому

    Shed super brother shed price yantha avendhi brother 👌👌👌

  • @mahenderreddy4537
    @mahenderreddy4537 2 дні тому

    Telangana lo ekkada undi show room

  • @mahenderreddy4537
    @mahenderreddy4537 2 дні тому

    Dammu kakunda mamuluga dunnatanike panichestunda

  • @lakshmiarnepalli399
    @lakshmiarnepalli399 2 дні тому

    Vari magani kharif lo tadi boomi lo panichestinda

  • @LaxmiLaxmi-qk4tl
    @LaxmiLaxmi-qk4tl 2 дні тому

    మీ ఫోన్ నెంబర్ పెట్టగలరు

  • @jaganmohanraochouduvada5480
    @jaganmohanraochouduvada5480 2 дні тому

    సార్ నా తోటలో గండు చీమలు ఉన్నాయి అవి పోవాలంటే ఏం చేయాలి

  • @venkataraorimmalapudi6416
    @venkataraorimmalapudi6416 3 дні тому

    Great product

  • @maheshbheema2268
    @maheshbheema2268 3 дні тому

    Ah milking machine cost pls

  • @Devratha123
    @Devratha123 3 дні тому

    Evi second hand lo nenu kondamanukuntunna evaraina vuntey cheppandi

  • @vineshjagathi4497
    @vineshjagathi4497 3 дні тому

    Cl chyesinapudhu kocham farmer's ki respond avandhi ledhu antye viedo chiyadhu chala mandhi ibnadhi padhutunarru

  • @vineshjagathi4497
    @vineshjagathi4497 3 дні тому

    Sir Prasad garu meru only viedo kosam kadhu farmers kosam chaiyandhi

  • @kumarmudraveni4535
    @kumarmudraveni4535 3 дні тому

    Cost yentha anna

  • @raithuviru
    @raithuviru 3 дні тому

    Paccha jonna madhaggara 4500retu Kurnool jilla alur taluk a

  • @KVR-rx8zt
    @KVR-rx8zt 3 дні тому

    Avi tinte potharu.... Hybrid

  • @bsurendrareddy9199
    @bsurendrareddy9199 3 дні тому

    Nuv mask open chei

  • @ramanareddybadala9751
    @ramanareddybadala9751 3 дні тому

    Apple kante bare a akkuva?

  • @user-vd6pj4fb2c
    @user-vd6pj4fb2c 3 дні тому

    అన్న దసరదా గడ్డి మంచిదేనా 🤔🤔

  • @manojmacharla686
    @manojmacharla686 3 дні тому

    Anna ma super nepier petti 2 years avuthundhi dhubu chanipothandhi chanipokunda em ani chepandi

  • @chandrakanth8459
    @chandrakanth8459 3 дні тому

    Vidu howla gadu dont buy

  • @santhoshsurya6021
    @santhoshsurya6021 4 дні тому

    Which one is best vst di 130 di or 165 di ??

  • @kusharaj4946
    @kusharaj4946 4 дні тому

    Sir rythu num pettandi

  • @hanumanbabu5231
    @hanumanbabu5231 4 дні тому

    Valuable message

  • @bbhargav1738
    @bbhargav1738 4 дні тому

    Anukone vallu evvaru manaku food pettaru superga cheppau

  • @joolakantireddy3076
    @joolakantireddy3076 4 дні тому

    సర్ 2feet hight బోదెల మీద easy గా కట్ cheyavacha.

  • @M.nagarajuM.nagaraju-mh2lf
    @M.nagarajuM.nagaraju-mh2lf 4 дні тому

    ఈ చెట్టు దొరికిందా

  • @swamykalina4841
    @swamykalina4841 4 дні тому

    Nandha teja dairy farm part 4 upload cheyyandi