బొక్కలు తేలిన శరీరాలు! చెంచుపెంటల్లోనే డెలివరీలు! | Chenchu Penta People Iife Style @NallamalaForest

Поділитися
Вставка
  • Опубліковано 11 лис 2024

КОМЕНТАРІ • 30

  • @PeddiGopi-ym2op
    @PeddiGopi-ym2op 3 дні тому +14

    ఇలానే తెలంగాణ లో ఉన్న అభివృద్ధి నోచుకోని గ్రామాల సమస్యలు చూపెట్టే ప్రయత్నం చేయండి అన్న, ఇదే కదా అసలు జర్నలిజం అంటే ఇది ఇలానే కొనసాగించండి అన్న , ధన్యవాదాలు మీ అందరికీ జై తెలంగాణ తెలంగాణ అమరవీరులకు జోహార్లు

  • @kamathamvenkataiah9753
    @kamathamvenkataiah9753 3 дні тому +4

    Exalant visit Anna meeku Danya vadalu

  • @saluguvenkataramana1748
    @saluguvenkataramana1748 3 дні тому +14

    అందుకే ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ మెడిసిన్ ఇవ్వమంటున్నా

  • @johnvuppala
    @johnvuppala 3 дні тому +4

    Pruthvi raj anna 30 years nundi work chesthunnadu jai telangana anna

  • @BhoopalReddyVudem
    @BhoopalReddyVudem 3 дні тому +9

    గుడ్ జాబ్ రఘు గారు ఇట్లాంటి సమస్యలు govt దృష్టికి తెస్తే ఎవరైనా చూస్తారు స్పందిస్తారు కానీ బూతులు తిట్టుకుంటూ న్యూస్. చదివితే ఎవ్వరు ఛానల్ చూడరు కొన్ని ఛానల్స్ కు మాత్రమే

  • @badampalli2luxettipet424
    @badampalli2luxettipet424 2 дні тому +1

    RAGHU ANNA MEEKU 🙏🙏🙏🙏🙏

  • @johnvuppala
    @johnvuppala 3 дні тому +1

    Excellent work Pruthvi anna raghu anna Telangana ki kavalasindi meelanti vallu 🙏

  • @pradeepwww5244
    @pradeepwww5244 3 дні тому +4

    అన్న ఆ వ్యక్తి మంచిగా చదువుకున్నాడు చూడు అలాంటి వ్యక్తులకు అక్కడ లోకల్ గా ఒక స్కూల్ లాంటిది కట్టించి వాళ్ల ద్వారా అక్కడ చెంచులకు విద్య అనేది అందించాలి వేరే వ్యక్తులు రావడానికి ఇబ్బంది కాబట్టి వాళ్లు అక్కడ ఉన్నవాళ్లు విద్యని అందించడం త్వరగా అందుతుంది

  • @venkateshseetha9906
    @venkateshseetha9906 2 дні тому

    good job raghu

  • @deshavathbabulal1893
    @deshavathbabulal1893 3 дні тому +2

    సూపర్ అన్న

  • @sridharsridhar2233
    @sridharsridhar2233 День тому

    Good job brother

  • @kpandukumar7802
    @kpandukumar7802 2 дні тому

    Raghu anna namaste

  • @chandraiahmchandraiah4782
    @chandraiahmchandraiah4782 2 дні тому +3

    మంత్రి సీతక్క ఎక్కడ పోయింది అన్నా .తెలంగాణాలో ఉన్న సమస్యలు కనిప్పించడం లేదా కేరళలో రాజకీయ ప్రచారం చేయడానికి వెల్లె బదులు ఈ ప్రజల దగ్గరికి వెళ్ళండి. జై శ్రీ రామ్

    • @edigimahender1320
      @edigimahender1320 2 дні тому

      Modiki chepu desham lo chala pranthalalo vundhi e paristhithi

  • @venkateshseetha9906
    @venkateshseetha9906 2 дні тому

    prutvi raj good job bro

  • @AJchemistorechannel278
    @AJchemistorechannel278 3 дні тому +1

    నాయకుల కి కావాల్సింది ప్రాజెక్టులు, కమీషన్లు

  • @yadagiridevasani5142
    @yadagiridevasani5142 2 дні тому +1

    వాళ్ళ భాషలో అడుగు రఘు beta

  • @kandalavenkateshwarlu1524
    @kandalavenkateshwarlu1524 3 дні тому

    Your channel doing wonderful work , it is better to send a Report to CM to open his Eyes.

  • @edigimahender1320
    @edigimahender1320 2 дні тому

    Telangana lo all government schools midha videos cheyandi

  • @yadagiridevasani5142
    @yadagiridevasani5142 2 дні тому

    దావాఖాన అనాలి రఘు beta

  • @AJchemistorechannel278
    @AJchemistorechannel278 3 дні тому

    ఎక్కడ పోతుంది అన్నా లక్షకోట్ల బడ్జెట్

  • @RamakrishnaGorati
    @RamakrishnaGorati 3 дні тому

    Leeru meeru

  • @krishnamurthy524
    @krishnamurthy524 3 дні тому +2

    మీరే కదా ఈ ప్రభుత్వాన్ని తెచ్చింది. మీరే జవాబు చెప్పాలి

  • @GaneshPodetiganesh
    @GaneshPodetiganesh 3 дні тому

    Help me Raghu bro meeru velina village

  • @kandalavenkateshwarlu1524
    @kandalavenkateshwarlu1524 3 дні тому

    Why the CM does not think & and discuss in Assembly about the problems of people of Villages like this , except Words Fights among the leaders from each other. Sorry state of sad affairs.

  • @chennakeshavulu6959
    @chennakeshavulu6959 2 дні тому

    Good subject

  • @Padmaraju-vlogs
    @Padmaraju-vlogs 2 дні тому

    మీరు జనాలలోకి వెళ్లే ముందు అన్ని తెలుసుకొని వెళ్లడం కరెక్ట్ ఒక్కరోజు వచ్చి పోతారు మీ చానెల్స్ రేటింగ్ కొరకు మీ రాజకీయ లా కోసం చేయకండి అదే మీరు రాజకీయ నాయకులను అడిగే దమ్ము లేదు మీకు

  • @Suresh-ht9tr
    @Suresh-ht9tr 2 дні тому +1

    Good job Raghu bai