ప్రపంచానికి తెలియని శ్రీ వేంకటేశ్వర స్వామి పెద్ద పాదాలు చూడండి Mysterious Giant Foots

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2021
  • Siddeswara Konda,
    Near Parakalva,
    10KMs from Tirupati,
    Chittoor District,
    Andhra Pradesh.
    Follow us on insta : / villageviharivlogs
    Shahid [story teller] : shahid_village_...
    Narendra (Camera Man) : narendra_notabl...
    Like Our FB Page : / villageviharivlogs
    Become a Member to our Channel : / @villageviharichannel
    🎶 Music 🎶
    Epic Cinematic Background by MusicToday80: / e...​
    Attribution-ShareAlike 3.0 Unported (CC BY-SA 3.0)
    creativecommons.org/licenses/...
    Music provided by Free Vibes: goo.gl/NkGhTg
    Chee Zee Jungle - Primal Drive by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 licence. creativecommons.org/licenses/...
    Source: incompetech.com/music/royalty-...
    Artist: incompetech.com/
    #HistoricalPlaces #MysteriousPlaces #TirupatiMysteriousPlaces #HistoricalPlacesintelugu #Aptourism #tirupatihistoricalplaces #placestovisit #visitingplacesintirupati #unknownplacesintirupati #Mysterious #mysteriousplacesneartirupati #tirupativiaitingplaces #srivenkateswaraswamy #Venkateswaraswamypadalu #parakalva #siddeswarapadalu #siddeshwarakonda

КОМЕНТАРІ • 2,2 тис.

  • @VillageViharichannel
    @VillageViharichannel  3 роки тому +171

    Follow us on insta
    *Shahid* (Story teller) : instagram.com/shahid_village_vihari?igshid=1bj4yjyb0t1wp
    *Narendra* (Camera Man) : instagram.com/narendra_notable?igshid=2yzr271fifwj
    *Village Vihari* : instagram.com/villageviharivlogs

  • @srinud6134
    @srinud6134 3 роки тому +265

    ఎవరూ కూడా చూడలేని తెలియని ప్రదేశాలు చూపిస్తున్న మీకు మా తెలుగు ప్రజల అందరి తరుపున కృతజ్ఞతలు తమ్ముళ్లు 🙏👍

  • @jyothsnasangeetam331
    @jyothsnasangeetam331 3 роки тому +342

    మీరు చాలా కస్టపడి మాకోసం మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు మీకు కృతజ్ఞతలు తమ్ముడులు

    • @novat64
      @novat64 3 роки тому +6

      Bro, మనకి నచ్చాలనే కదా ఆ కుర్రాళ్ళు అంతకష్టపడి వీడియోలు తీస్తున్నారు. కాస్త మెచ్చుకుంటే పడ్డ కస్టాన్ని మర్చిపోతారు.

    • @kouserkouser4925
      @kouserkouser4925 3 роки тому

      Aunu kada

  • @nagadrakumar9994
    @nagadrakumar9994 3 роки тому +24

    ఏడు కొండల వాడా శ్రీ వెంకటేశ్వరుడు. గోవిందా 🙏🙏🙏 మీరు చాలా కష్టపడి. వీడియో. చేస్తున్నారు. చాలా చాలా థాంక్స్ అన్న. తెలియని వాళ్ళు చూస్తారు.

  • @shaik7261
    @shaik7261 3 роки тому +20

    థాంక్యూ బ్రదర్ మాకు తెలియని ఒక అద్భుతం చూపించావు👍👍👍

  • @anveshkumar5619
    @anveshkumar5619 3 роки тому +194

    దేవుడు పాదాలు చూస్తుంటేనే కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి అన్న.....మీరు ఇద్దరు "స్వామి వారి పాదాలని" ప్రపంచానికి తెలియజేశారు ఈ వీడియోతో👌👌

    • @mantinadeepak7208
      @mantinadeepak7208 3 роки тому +2

      Meeru elanti manchi videos chestunanduku aa edukondalavadu challaga chudalani k0rukontunamu.

  • @prakashga5900
    @prakashga5900 3 роки тому +99

    ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయండి అన్నయ్యా. మి వీడియోస్ చాలా బాగున్నాయి all the best

  • @nagamanimankamuthuka9743
    @nagamanimankamuthuka9743 3 роки тому +1

    ఈ వీడియో కి.చాలా కష్టం పాడారు.sir but when am. seeing u look like a kid and innocent and బిగ్ ఫ్యాన్ of u ..

  • @d.rakeshd.rakesh7065
    @d.rakeshd.rakesh7065 3 роки тому +4

    మీరు చూపించే ప్రతి వీడియోస్ ఇంట్రస్టింగ్ గా
    ఉంటాయి. అంత కొండ ఎక్కి శ్రీవారి పాదాలు చూపించారు. మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మంచి వీడియోస్ ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.....

  • @sardasingh9680
    @sardasingh9680 3 роки тому +169

    Superb 👌👌
    ఎదుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏

    • @forthepeople8085
      @forthepeople8085 3 роки тому +2

      Hare krishna.
      Dear brothers, very good.
      But meeru mimmalane chupinchu kontunnaru ,paadalu +Koneru+prasadalu+over vews chupinchandi,baga untundi.Entha duuram vellinaru kada.
      God bless you.
      Thank u verey much.
      Thank u verey much.

    • @malikadevimv190
      @malikadevimv190 2 роки тому

      Superbaabu

  • @gajangisuresh7680
    @gajangisuresh7680 3 роки тому +139

    స్వామి వారి పాదాలు చూసినందుకు చాల సంతోషముగ ఉంది

  • @kvswathi9494
    @kvswathi9494 2 роки тому +9

    Literally Amazing
    OM NAMO NARAYANAYA🙏🙏🙏🙏

  • @dileepdileep4672
    @dileepdileep4672 3 роки тому +13

    మీ దయ వల్ల చూసాను బ్రదర్... చాలా tqs 👍👍👍

  • @sreenivasgogreen497
    @sreenivasgogreen497 3 роки тому +58

    ప్రపంచం లో ఎక్కడ వెతికినా దొరకని ప్రశాంతత మన పెద్దాయన పాదాల కిందే దొరుకుతుంది
    అచ్యుతం శ్రీనివాసం హరి గోవిందం
    వెంకటేశాయనం

  • @m.rameshramesh4964
    @m.rameshramesh4964 3 роки тому +45

    Very nice video anna
    మీరు చాలా మంచి మంచి ప్లేసెస్ చూపిస్తున్నారు

  • @srinivaspaturi813
    @srinivaspaturi813 3 роки тому +7

    Good to see this most unknown holy place on mountains. May god bless you ! Requires drone camera shots more visual and longer time for the viewers

  • @baburaoabburi4612
    @baburaoabburi4612 3 роки тому +1

    ఇలాంటి వీడియోస్ చాలా కష్టపడి చేస్తున్నారు చాలా చాలా బాగున్నాయ్ మాకు తెలియని ప్రదేశాలు చూపిస్తున్నారు మీకు చాలా థాంక్స్ 🙏🙏🙏👌👌👌

  • @putthadipurnabukke8712
    @putthadipurnabukke8712 3 роки тому +84

    Narendra + Shahid = Village Vihari
    చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను తమ్ముళ్లు...సూపర్ తమ్ముళ్లు చాలా మంచి మంచి స్థలాలను చూపిస్తున్నారు మీరు కష్టపడి ప్రతి స్థలాన్ని చూపిస్తున్నారు. మేము హాయిగా కూర్చొని మీరు చూపిస్తున్న ప్రతి ఒక్క వీడియో చాలా ఎంజాయ్ చేస్తున్నా ము. మేమే స్వయంగా వచ్చి చూసినంత హ్యాపీగా అనిపిస్తుంది... గాడ్ బ్లెస్స్ యు తమ్ముళ్లు గుడ్ లక్ 👍👍👍💐💐💐💃💃💃💃💃💃💃💃😀😀😀😀🙏

    • @divinedivya929
      @divinedivya929 3 роки тому +2

      Supeeeeeeeeeeeeeeeer video anna👌👌👌👌👌👌👌👌👌 om namo venkateshaya🙏 🙏🙏🙏

    • @VijayaLakshmi-nd7vi
      @VijayaLakshmi-nd7vi 3 роки тому

      సూపర్

  • @nacharamsumanth4605
    @nacharamsumanth4605 2 роки тому +4

    Superb and wonderful, felt like me walking all the way through! Om Namo Venkateshaya....

  • @rupendhramahesh8658
    @rupendhramahesh8658 2 роки тому +8

    జై గణేశ 🙏🏻 ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః 🙏🏻 గోవిందా గోవింద 🙏🏻🙏🏻🙏🏻🌸🌺

  • @m.chennakesavulu4439
    @m.chennakesavulu4439 3 роки тому +37

    Drone shots...❤❤👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @Krishna-mn5nf
    @Krishna-mn5nf 3 роки тому +11

    Wonderful... Great efforts... Really appreciate from the bottom of my heart

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 роки тому +2

    మరుగున పడిన ఇలాంటి పుణ్య క్షేత్రాన్ని చూపించినందుకు చాలా సంతోషం స్వామివారి పాదాలు చూసి తరించి పోయాము కుబేర చెట్టు మా ఇంటి దగ్గర ఉంది కానీ తెలుసుకోలేకపోయాను కుబేర చెట్టు విశేషాలు చాలా బాగున్నాయి ఇలాంటి కొండలమీద ఉన్న పవిత్ర క్షేత్రాల్లో నే సహజమైన కోనేరులు ఏర్పడి ఉంటాయి ఈ నీటి చలమల ను కోనేరు అంటారు కొండల మీద ఏర్పడ్డ దేవత దేవాలయాలలో తప్పకుండా ఈ కోనేరు ఉంటాయి ప్రతి వీడియో చాలా కష్టపడి తీసుకుంటావు నీకు కృతజ్ఞతలు ఈ వీడియో చూస్తుంటఅరుణ కొంజేటి ఛానల్ నుంచి

  • @rajasekharnallabati3111
    @rajasekharnallabati3111 2 роки тому

    Chala bagundi brother. Inthavaraku evvariki telisi Undadhu. Thank you om namo venkateshaya

  • @gaveenmaneesh901
    @gaveenmaneesh901 3 роки тому +10

    Great effort..... hoping many unknown places like this to be explored 👍

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 3 роки тому +6

    Wonderful, holiest foot prints of Lord Balajee. One must not miss to visit such marvelous, facinating places. Many thanks to Madam, other person for guiding Mr Allagadda raju. Stay blessed. Om Balaji.

  • @UshaRajavaram
    @UshaRajavaram 3 роки тому

    ఫస్ట్ టైమ్ చూస్తున్నాం ఈ కుబేరాకు వత్తి బదులు ఇంత కాంతి మంతము గా వెలగటం.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాదాలు చాలా బాగున్నాయి, శివయ్య కు ప్రక్కనే గంగమ్మ వెలిసి యుంది.. మా అందరి కోసం మీరు ఎంతో శ్రమ కోర్చి ఇంత బాగా వీడియో చేసినందుకు చాలా థాంక్స్ షాహిద్ నరేంద్ర లకు.. సమయానికి మీకు దేవుడే గైడ్ లా వచ్చాడు కనీసం వాళ్ల ఇద్దర్నీ పరిచయము చేస్తే ఇంకా బాగుండేది..

  • @nagendrababu2239
    @nagendrababu2239 3 роки тому

    Super chala bagundi, ee video valana direct ga chusina feeling kaligindi,. Thanq.

  • @kothasaivamshigoud6351
    @kothasaivamshigoud6351 3 роки тому +6

    Ultimate anna... your hard work will take you both to peaks of success... n thank you so much brother's...!!!♥️♥️♥️

  • @thettusirisha1022
    @thettusirisha1022 3 роки тому +4

    Great job anna,,,, god given you lot of patience as a boon to visit such great places,,,,, congratulations and thanq for choosing historical places

  • @rajeswarigajula9040
    @rajeswarigajula9040 2 роки тому

    సూపర్ అన్న ilanti మంచి vedios ఇంకా ఇంకా చేయాలి all the best & God bless u

  • @syamalavissamsetti3510
    @syamalavissamsetti3510 Рік тому

    chala baga chupincharandi, superb, thank you

  • @ramakrishna-uh5qp
    @ramakrishna-uh5qp 3 роки тому +5

    Chaala kashta paduthunnaaru Anna... prathi okka video lonu thelusthu vundhi mi kashtam anedhi... MAY U BE SUCCEED IN EACH & EVERYTHING IN YOUR LIFE...

  • @truthspeaker8438
    @truthspeaker8438 3 роки тому +22

    Appalyagunta sri prasanaa Venkateshwara swamy Temple, 18kms from tirupathi, 20kms from Naranyavaanam most powerful Temple గోవింద్

    • @e.kradhika1410
      @e.kradhika1410 2 роки тому

      Chala punyam sir miku nijamga miru chala great miku koti vandhanalu muslim ayendi miru elanti video lu cheyadam ma adrustam mimalni okkasarayena chuse avakasham devudu evvali

  • @balaashokkumar8901
    @balaashokkumar8901 Рік тому +2

    ఉయ్యాలవాడ లో మొదలయిన మీ ప్రయాణం జిల్లాలు దాటి, రాష్ట్రాలు కూడా దాటింది..మీరు చాలా మంచి మంచి వీడియోలు తీస్తున్నారు..మీరు ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చూపించాలి అని కోరుకుంటున్నాము అన్న...ఓం నమో వేంకటేశాయ

  • @kalyanikalyani1157
    @kalyanikalyani1157 3 роки тому

    E vedio chala bagundhi bro..... tq so much

  • @ismartpulispandhana3103
    @ismartpulispandhana3103 3 роки тому +37

    వెరీ నైస్ బ్రదర్ మీ వీడియో చాల బాగా వుంది

  • @srinivassrinivas1090
    @srinivassrinivas1090 3 роки тому +25

    Govindha Gooovindha ⛳🙏🏻

  • @jusharani5530
    @jusharani5530 3 роки тому

    Super bro n tnq for ur valuable video . Nenu akkade purtanu పెరిగాను కానీ ఎవరు చెప్పలేదు.

  • @poojaaarushi1232
    @poojaaarushi1232 3 роки тому +2

    Please god give energy village vihari team an all god bless you thank you for showing abt god's

  • @DGAMER-qk5kz
    @DGAMER-qk5kz 3 роки тому +86

    EXPECTING A LIKE FROM VILLAGE VIHARI TWO HEROS

  • @upscaspirant9229
    @upscaspirant9229 3 роки тому +29

    Shahid anna narandra anna me Prathi video ki like kotti comments cadivivallu like vesukondi👍👍👍

  • @ramachennareddynarrvula3490
    @ramachennareddynarrvula3490 3 роки тому

    Chala baga chakkaga chepparu, devuni padalu chaparu, Excellent

  • @bnagaraju9696
    @bnagaraju9696 3 роки тому +1

    Maku theliyani anno adbuthamaina pradheshalu anno rahasyalu pranalu pananga petti antho kashtapadi maku chupisthunnandhuku thanks bro.enka chupinchalani korukuntunnam. 👍 All the best 👍

  • @chmaha9685
    @chmaha9685 3 роки тому +3

    Video mathram exlent Shahid
    Really naku aa konda gurinchi telidhu
    Next time velinapudu veltha
    All the best Shahid and Narendra

  • @gandikotaanilkumar8394
    @gandikotaanilkumar8394 3 роки тому +28

    ఇలాంటి vedio చేసినందుకు apriciate చేయండి Dislike చేసారు ఎందుకు.

  • @anithajuturu779
    @anithajuturu779 3 роки тому

    Thanks to village vihari video superb ga undhy namo venkatesha🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parvathinelaturu4568
    @parvathinelaturu4568 3 роки тому +20

    ఏడు కొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤣

  • @rajeshjujare2088
    @rajeshjujare2088 3 роки тому +38

    I would consider myself as lucky if I could visit this place, so many times we had visited Tirumala but no idea of this holy hill and none of any other people talked about it

    • @raghuvinay4359
      @raghuvinay4359 3 роки тому +1

      it didnt become famous becaz it didnt want to. siddhas/yogulu still do tapas there in secret caves n they dont want to get disturbed if famous. its small hill compared to seshachalam hills but sacred. that whole place u can find small hills like guttas n few hills have waterfalls n lakes nearby. hill cow breeds climb these hills n graze. u might have listen in stories how cows gave milk to gods or siddhas who were in deep forest on hills. if u see these hill breed cows u will understand. normal cows cant climb like them n these hill cows eat grass on hills.

    • @rajeshjujare2088
      @rajeshjujare2088 3 роки тому

      @@raghuvinay4359 Good information sir

  • @chandu5124
    @chandu5124 3 роки тому +9

    Kings is back వీడియోస్ ల వర్షం కురిపిస్తారు ఇంకా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్👍👍👍👍

  • @GKSP324
    @GKSP324 2 роки тому

    Superb.. thank you for sharing this video to all of us

  • @venkynass-themusiclover4441
    @venkynass-themusiclover4441 2 роки тому

    ఎన్నో అద్భుత దృశ్యాలను చిత్రీకరించి అందరికీ తెలియజేస్తున్నారు బ్రదర్...👌👌👌👌🙏🙏🙏🙏 నాదొక చిన్న రిక్వెస్ట్...శ్రీ కాళహస్తి కి కొంత దూరంలో ముసలిపేడు అనే ఊరి నుండి అడవి మార్గంలో ఎత్తైన కొండ పైన బత్తినయ్య స్వామి(శివయ్య) గుడి ఉంది... ఆ విషయాలను కూడా చిత్రించి మీ వీడియో ద్వారా తెలియని వారికి తెలియజేయగలరని కోరుతున్నాను...
    From: అబ్బాబట్ల పల్లి గ్రామం, శ్రీ కాళహస్తి మండలం... చిత్తూర్ జిల్లా...

  • @pramusravspramu6093
    @pramusravspramu6093 3 роки тому +17

    Om namo venkateshyanamaha Om namah shivaiaa 🙏🙏🙏🙏

  • @haribramha1131
    @haribramha1131 3 роки тому +8

    Super Bro 👌🥰 proddatur Rameswaram Temple video chayandi Bro plss Chala puratamainade Sri ramudu swayana chasena sivalingam Bro plss rply 😊 Bro 😍

  • @veeranajaneyuluch4884
    @veeranajaneyuluch4884 3 роки тому

    Chala thanks brother maku Venkateswara Swamy vari padhalu chupinchinandhuku miru elanti video s chala cheyamani korukuntunam thank you thank you so much

  • @bheemisettivenkatasubbaiah59
    @bheemisettivenkatasubbaiah59 3 роки тому +1

    Chala chakkaga chupincharu thank you 🙏🙏👍👍👍

  • @eshwarnaikini9567
    @eshwarnaikini9567 3 роки тому +24

    Very very bigg fan vihari

  • @saralam7096
    @saralam7096 3 роки тому +74

    ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏 super video anna 👌 👌👌👌👌👌👌

  • @gmanjula2328
    @gmanjula2328 3 роки тому

    Super bro taledu ela undi ani 🙏 🙏.thanku so much and all the best .

  • @nekkantirani8286
    @nekkantirani8286 3 роки тому +2

    తమ్ముడు. సూపర్ నీ వీడియోస్ ఇంకా మంచి మంచి. చూపించు

  • @sriindusri6596
    @sriindusri6596 3 роки тому +10

    గ్రేట్ జాబ్ అన్నా.. వేంకటేశ్వర స్వామి పాదాలు ఇంకా క్లియర్ గా కాసేపు చూపించిఉంటే బాగుండేది అన్నా

  • @varshini.p1868
    @varshini.p1868 3 роки тому +3

    Editings r superb...handsoff to u brother😊😊😊😊👌👌👌

  • @dagadsai7956
    @dagadsai7956 Рік тому

    Shahid bhai konda chalabagundi. Svami padalu chala bagunnai. Kubera aaku mahima telisi ascharyam.kaligindi.thank you to show this video.

  • @ammabhagwan9536
    @ammabhagwan9536 3 роки тому +1

    Very great👏😊👍 shri shahid very great very thanks for darshanam shri mysterious foots shrivari prabhu balaji govinda govinda

  • @hasinim3574
    @hasinim3574 3 роки тому +9

    Meeru vachindi maa oori ki apudu vacharu anna that is my village special how is it brother

  • @rajeshkumaruddavolu3083
    @rajeshkumaruddavolu3083 3 роки тому +3

    Hats off to your great effort

  • @shivashankar6829
    @shivashankar6829 2 роки тому +1

    Thank u very much bro u done a great job with ur videos we can able to know m🙏🙏uch more about our history hat's off🙏🙏

  • @onesidegamer308
    @onesidegamer308 3 роки тому

    Chala thanks manchi places chupisthunnaru

  • @naturelovertptnithin3277
    @naturelovertptnithin3277 3 роки тому +7

    I love my village...😍Appalaigunta❤️❤️❤️

  • @b.ashwini9932
    @b.ashwini9932 3 роки тому +9

    anna nv keka po 👏🙏and congrats for 4 lakhs subscribers🥳🤩

  • @durgaiahsoppadandi9598
    @durgaiahsoppadandi9598 3 роки тому

    Wow tqs so much bro....swamy padhalu chupinchinandhuku....really unbeliveable annaiah....devudu unadu ani eppudu namali ani undhi...

  • @girijalasunitha7124
    @girijalasunitha7124 3 роки тому

    Video chala bagundi tq Shahid narendra

  • @yuvarajsingh2422
    @yuvarajsingh2422 3 роки тому +4

    Your great anna you can do any adventure ❤️and expecting a like from two hero's❤️

  • @anithap9070
    @anithap9070 3 роки тому +3

    చాలా బాగా అక్కడి విశేషాలు తెలియజేసారు..ధన్యవాదాలు🙏

  • @Chandakiran77
    @Chandakiran77 3 роки тому

    Ur videos are really beyond imaginations. ..really great doing..we enjoyed a lot .

  • @prasanna5989
    @prasanna5989 2 роки тому

    Meru yepudu ilage videos teyali ani korukuntunnam maku teliyani pradeshalanu chupistharu me kastaniki phalitham untundhii thank u bro

  • @vijaya652
    @vijaya652 3 роки тому +8

    Very enjoying annayya 🎉🎊🥰🥰🥰🥰😊👏👏👏👏👏

  • @rindusree9955
    @rindusree9955 3 роки тому +7

    Mi exams unnay ani chepparu....malli mi videos miss avutam anukunna anna....but ur videos back...happy to see....

    • @annapoornave9866
      @annapoornave9866 3 роки тому

      Shared ni.
      Comentri.vibuddi avutunda tammudu I love.you

  • @adinarayanamurthy1638
    @adinarayanamurthy1638 3 роки тому

    Tqu for your sincerity efforts and interest god bless you and your family

  • @rithimaruchuluhasi2919
    @rithimaruchuluhasi2919 3 роки тому

    Chala bagundhi....Meeru really adrustavanthulu

  • @jayanthiramana5397
    @jayanthiramana5397 3 роки тому +8

    Aa venkanna padala darsanam maku kuda kalpinchru🙏🙏

  • @s.h.fdigitals8330
    @s.h.fdigitals8330 3 роки тому +12

    Finally your video is here

  • @chandrasekhar7708
    @chandrasekhar7708 3 роки тому

    mee team super bro.. maa life lo .. vellataniki kudarani places anni chupistunanduku

  • @venkateswararaodasari6970
    @venkateswararaodasari6970 3 роки тому

    Very nice...choodaledu eppudu...very interesting Anna

  • @isv5808
    @isv5808 3 роки тому +6

    Love from Nellore ❤️

  • @Sairam-ld7ov
    @Sairam-ld7ov 3 роки тому +3

    మాకు తెలియని విషయలు చూపిస్తున్నందుకు మా కృతజ్ఞత తెలియజేస్తున్నము అన్న

  • @mallimallika8310
    @mallimallika8310 2 роки тому

    Videos chala bagunnai andi meru inka chala videos cheyali

  • @radhakrishnamoorthy.l7595
    @radhakrishnamoorthy.l7595 3 роки тому

    Elati video naku baga nachidi .ayithe shahi narendra miru chala adrushvathulu miru matra devudu video's thisunaduku thanks neenu chudalenu akadiki vachi neenu andhuke mi videos chusthu hunamu god bless you.

  • @balajiswami2970
    @balajiswami2970 3 роки тому +3

    Anna nenu neku chalaaaaaaa pedda fan anna nuvvu tappakunda naku Like kottali Anna ..whats app lo anni groups ki ne sahasalu share chesta anna

  • @priyaachar9830
    @priyaachar9830 3 роки тому +9

    Namo venkatesh aya🙏🙏🙏

  • @maduthurudurgaprasad8250
    @maduthurudurgaprasad8250 2 роки тому

    Thank you 🙏 manchi ga chupincharu

  • @kumarivarre1977
    @kumarivarre1977 3 роки тому

    Nice video elanti manchi video's inka cheyyandi 👍👍

  • @flash4facts228
    @flash4facts228 3 роки тому +35

    Fire like and view

  • @swapnamadupathi5123
    @swapnamadupathi5123 3 роки тому +9

    Super bro

  • @mounikamouni9011
    @mounikamouni9011 3 роки тому

    Chala gret brother super super chala manchi videos chestharu asalu entha kastamaena place untae chala chala baguntae video miku🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 3 роки тому

    Very. Very. Interesting. Swamy. Padalu. Chusinam. Meeku. Vandanalu

  • @kanakalakshmi4051
    @kanakalakshmi4051 2 роки тому +6

    Excellent place

  • @kumarisista662
    @kumarisista662 3 роки тому +3

    Om namo narayana ya 🙏🙏🌹🌹

  • @Raja_sri
    @Raja_sri 3 роки тому +1

    Soo great of you Anna..nnijanga. Intresting🙏🙏🙏🙏 Govinda Govinda

  • @jayabharathdadapogu9936
    @jayabharathdadapogu9936 2 роки тому

    Great day today Maine. Super great vedio bro Chala bagundi.god bless you and your friend