Ebenejaru Telugu Cover Song ||

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • Ebenejaru Telugu Christian Cover Song...
    Original Lyrics & Tune : John Jebaraj
    Music : Anand Keys
    Sung By : Blessie & Mercey
    నేను నా ఇల్లు నా ఇంటివారందరు మానక స్తుతించెదము (2)
    నన్ను పిండము వలె కాచావు స్తోత్రం
    నే చెదరక మోసావు స్తోత్రం (2)
    ఎబినేజరు..ఎబినేజరు..ఇంతవరకు మోసితివే
    ఎబినేజరు..ఎబినేజరు..నా తలంపుతోనే నున్నావే
    స్తోత్రం…. స్తోత్రం…. స్తోత్రం….
    హృదయములో మోసితివే స్తోత్రం
    స్తోత్రం…. స్తోత్రం…. స్తోత్రం….
    పిండము వలె మోసితివే స్తోత్రం
    ఏమియు లేకుండ సాగిన నా బ్రతుకును
    మేలులతో నింపితివే - (2)
    ఎట్టి కీడైన తలంచని నీవు
    ఏ తండ్రైన నీలాగ లేరు - (2) || ఎబినేజరు ||
    అనుదినము నా అవసరతలన్నియు
    పొందితి నీ కరము చే - (2)
    నీ నడిపింపు వివరించలేను
    ఒక పరిపూర్ణ మాటైన లేదు - (2) || ఎబినేజరు ||
    జ్ఞానుల మధ్యలో వెఱ్ఱివాడనైన నన్ను
    పిలిచినది అధ్బుతము - (2)
    నేను దేనికి పాత్రను కాదు
    ఇది కృపయే వేరేమి లేదు - (2)
    ఎబినేసరే…. ఎబినేసరే..ఇన్నాల్ వరై సుమందవరే
    ఎబినేసరే…. ఎబినేసరే..ఎన్ నినైవాయ్ ఇరుప్పవరే
    నండ్రి.. నండ్రి.. నండ్రి..ఇదయత్తిల్ సుమందీరే నండ్రి
    నండ్రి.. నండ్రి.. నండ్రి..కరుపోల సుమందీరే నండ్రి
    #ebenesarae #ebenezer #ebenejaru #johnjebaraj #2022#tamilchristiansongs #2023video #hosanna #enoshkumar #christmas #christiansongs #christianmusic #christmas #christiancoversongs #telugu #teluguchristiannewsongs #ebenejaru
    #tamilchristiansongebebenejaru
    #anandkeys #coversong #worshipsongs #joshuashaiksongs #old #ebenejarebenejar

КОМЕНТАРІ • 23

  • @hemalatachittiri6812
    @hemalatachittiri6812 Рік тому +1

    Devuni ki mahima kalugunugaka amen

  • @fradygummalla
    @fradygummalla Рік тому +1

    ❤❤❤

  • @ChappalaRamesh
    @ChappalaRamesh Рік тому +3

    Supper annya ❤

  • @Lilypushpakovvela
    @Lilypushpakovvela Рік тому +2

    Xlent music super singing

  • @dadalaprasanna7195
    @dadalaprasanna7195 Рік тому +1

    Wow... Super.. Super

  • @pastorjohnpeter5779
    @pastorjohnpeter5779 Рік тому +1

    Super song andi

  • @anile3937
    @anile3937 Рік тому +2

    Praise the lord
    God bless you

  • @varnasuvarna229
    @varnasuvarna229 Рік тому +2

    Super❤

  • @nissiofficial2957
    @nissiofficial2957 Рік тому +2

    Praise the lord 🙏
    దేవునికి మహిమ కలుగును గాక

  • @satishguttula7342
    @satishguttula7342 Рік тому +2

    Praise god god bless you

  • @anoshwesly
    @anoshwesly Рік тому +1

    Awesome bro ❤️

  • @Smerypriya
    @Smerypriya Рік тому +3

    Nice tammudu god bless you🙌🙌🙌

  • @Rajukeys9000
    @Rajukeys9000 Рік тому +2

    Super Annayya

  • @yuviofficial9490
    @yuviofficial9490 Рік тому +2

    Supper Annaya ❣️

  • @SaibabuBabu-f2o
    @SaibabuBabu-f2o Рік тому +2

    Nice singing both of u

  • @SAMUELPADS
    @SAMUELPADS Рік тому +2

    Super anand nd sisters .God bless u

  • @prakashmedisatti3944
    @prakashmedisatti3944 Рік тому +2

    Praise the lord ❤👍

  • @sampathkumardasari8579
    @sampathkumardasari8579 Рік тому +2

    Nice singing nice composing

  • @Premforchrist
    @Premforchrist Рік тому +3

    Wow super composing bro❤

  • @chinnibhasker825
    @chinnibhasker825 Рік тому +2

    Wow super 👌 🎵 song

  • @tokalasrinuvasu9947
    @tokalasrinuvasu9947 Рік тому +2

    Nice singing devika❤

  • @ElishaPaul-1801
    @ElishaPaul-1801 Рік тому +4

    నేను నా ఇల్లు నా ఇంటివారందరు
    మానక స్తుతించెదము (2)
    నన్ను పిండము వలె కాచావు స్తోత్రం
    నే చెదరక మోసావు స్తోత్రం (2)
    ఎబినేజరు..ఎబినేజరు..
    ఇంతవరకుమోసితివే
    ఎబినేజరు.. ఎబినేజరు..
    నా తలంపుతోనే నున్నావే [2]
    స్తోత్రం.... స్తోత్రం.... స్తోత్రం.....
    హృదయములో మోసితివే స్తోత్రం
    స్తోత్రం.... స్తోత్రం.... స్తోత్రం....
    పిండము వలె మోసితివే స్తోత్రం
    1.ఏమియు లేకుండ సాగిన నా బ్రతుకును
    మేలులతో నింపితివే - (2)
    ఎట్టి కీడైన తలంచని నీవు
    ఏ తండ్రైన నీలాగ లేరు - (2)
    《ఎబినేజరు....》
    2.అనుదినము నాఅవసరతలన్నియు
    పొందితి నీ కరము చే - (2)
    నీ నడిపింపు వివరించలేను
    ఒక పరిపూర్ణ మాటైన లేదు - (2)
    《ఎబినేజరు....》
    3.జ్ఞానుల మధ్యలో వెట్టివాడనైన నన్ను
    పిలిచినది అధ్బుతము - (2)
    నేను దేనికి పాత్రను కాదు
    ఇది కృపయే వేరేమి లేదు - (2)
    ఎబినేసరే.... ఎబినేసరే.. ఇన్నాల్ వరై సుమందవరే
    ఎబినేసరే.... ఎబినేసరే.. ఎన్ నినైవాయ్ ఇరుప్పవరే నండ్రి.. నండ్రి.. నండ్రి.. ఇదయత్తిల్ సుమందీరే నండ్రి
    నండ్రి.. నండ్రి.. నండ్రి.. కరుపోల సుమందీరే నండ్రి

  • @sudheersingernekuri6963
    @sudheersingernekuri6963 Рік тому +2

    యేమియు లేకుండ సాగిన మా బ్రతుకు నీ మేలులతో నింపితివి 😭😭😭😭🙌🙌🙌🙌🙌🙌🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️స్తోత్రం తండ్రి