CHRISTIAN MUSIC - Latest telugu Christian short film from UCVC ministries

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 693

  • @prakashbabu9293
    @prakashbabu9293 2 роки тому +86

    బైబిల్ ను పూర్తిగా అర్ధం చేసుకొని, సంపూర్ణంగా వాక్యానుసారం నడుస్తుంది మీరే అన్న. లోకాన్ని అనుసరించక, లోకస్తులకి భయపడక సాగిపోయే మీ తీరుకు, నా వందనాలు 🙏🤝🙇🏻‍♂️

  • @tabalajohn8855
    @tabalajohn8855 5 років тому +27

    ucvc ministry కి నా. హృదయపూర్వక మైన వందనాలు. తెలియజేస్తున్నాను. చాలా మంచి ఆలోచన... దేవుడు మిమ్మల్ని. ప్రతి విషయంలోనూ దీవించును గాక.! నేనొక. తబలా. ప్లేయర్ ని.. నా పేరు. జాన్. నేను.. సువార్త సైనికుడు. సువార్త సేద్యం. విరిగింది మరణపు ముళ్ళు. అనే. షార్ట్ ఫిలిం.. లో AAG TEAM... ద్వారా గా. షార్ట్ ఫిలిమ్స్. చేయడం.. జరిగినది.. కానీ మీరన్నా మీ షార్ట్ ఫిలిమ్స్ అన్న నాకు చాలా ఇష్టం.. మీ ద్వారా గా అనేకమైన.. ఆత్మీయమైన. విషయాలు. తెలుసుకుంటున్నాం.. మరిన్ని ఇలాంటి.. షార్ట్ ఫిలిమ్స్. మీరు. చేయాలని. జీవము గలిగిన.. దేవునికి.. ప్రార్ధన చేస్తున్నాము...... ప్రైస్ ది లార్డ్

  • @urajesh7
    @urajesh7 5 років тому +22

    ఎప్పటినుండో భాదపడుతున్న నాలాటి వారి ఆలోచనలను ucvc వారు చేయడం చాలా ఆనందం గా ఉంది. Thank u

  • @TeluguChristianSongsTCS
    @TeluguChristianSongsTCS 5 років тому +8

    చాలా మంచి మెసేజ్.
    దేవునికి వ్యతిరేకమైన పనులు మాద్వారా జరగకుండా చూసుకుంటాము.
    దేవుడు మిమ్ములను మీ పరిచర్యను దీవించును గాక.

  • @sundarambati7044
    @sundarambati7044 5 років тому +8

    ఇంకో ఆణిముత్యం లాంటి షార్ట్ ఫిల్మ్....చాలా మంది మనో నేత్రాలను తెరిపించే షార్ట్ ఫిల్మ్ ఇది...
    thanks UCVC

  • @GOSPELTOEVERYONEMINISTRIES
    @GOSPELTOEVERYONEMINISTRIES 5 років тому +12

    క్రైస్తవ్యం "సంగీతం" ముసుగులో ఎలా చెడిపోయిందో చూపించారు..ఎలా బయటికి రావాలో కూడా చెప్పారు...మీకు హృదయపూర్వక వందనాలు...
    God bless ur team..

  • @satyamevajayatekrupanidhi8080
    @satyamevajayatekrupanidhi8080 4 роки тому +12

    బాగుంది , తప్పక కనువిప్పు కలిగిస్తుంది . పరిశుద్ధాత్ముడు ఈ తరం క్రైస్తవులతో మాట్లాడాలను కోరుకుంటున్నాను , ప్రార్థిస్తున్నాను . దైవాశీస్సులు .

  • @PastorPavanBabu
    @PastorPavanBabu 5 років тому +8

    ప్రభువునందు ప్రియమైన సహోదరులారా.... మీ సందేశం నేటి సంఘానికి ఎంతో అవసరమైనది మరియు విలువైనది. మీకు కృతజ్ఞతలు.
    క్రీస్తు కోసం నమ్మకమైన రోషం గల క్రైస్తవులుగా ఏలీయావలే మీరు పనిచేస్తున్నందుకు మీకు అభినందనలు.
    ఈ వీడియోలోని మీరు చెప్పే ప్రతీ మాట మీ సొంత మాటలు కాక ఉపవాసములో కన్నీటి ప్రార్ధనలో నుండి వచ్చిన పరిశుద్ధాత్ముని స్వరం అని నేనెరిగితిని. ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థం కాదు. దేవుడు మిమ్మును దీవించును గాక!

  • @thewaytorealjoy45
    @thewaytorealjoy45 5 років тому +5

    వందనాలు బ్రదర్..... మీ ప్రయాస వ్యర్థం కాకుండా దేవుడు ఇది చూసిన ప్రతీ ఒక్కరిలో మార్పు పొందాలని దేవునికి ప్రార్ధిస్తున్నాను.... Amen .......

  • @shyampastor2504
    @shyampastor2504 5 років тому +10

    ఈ ఫిల్మ్lo నాకు చాలా చాల చాల చాలా నచ్చిన మాట... ''మేము బ్రతికి ఉన్నంతవరకు ఇదే చేస్తాం....'' (34:20)
    చెయ్యండయ్యా.ఆపకుండా చెయ్యందయ్యా. మాలాంటి సేవకుల్ని బాగు చెయ్యండి. సంఘాన్ని బాగుచెయ్యండి. మిమ్మల్ని ఎవరు ఏమి చెయ్యలేరు. మాలాంటి వాళ్ళ ప్రార్థనలను విని దేవుడు మిమ్మల్ని కాపాడుకుంటాడు. దేవునికి మీరు అవసరం

    • @NSMS57
      @NSMS57 5 років тому

      Chala manchi maata chepparu Pastor Garu...meeku prabhuvu naamamlo vandhanalu🙏🙏🙏

  • @Mass-kb
    @Mass-kb 5 років тому +6

    Nice msg brother క్రిస్మస్ సీజన్ ఈ షార్ట్ ఫిల్మ్ ను విడుదల చేసారు మంచి పని చేసారు సత్యసంబంధులు మీ యొక్కఅవేదనను అర్ధం చేసుకుంటారు tq బ్రదర్స్ god blesse you

  • @divyathejaswarna
    @divyathejaswarna 5 років тому +6

    గొప్ప గొప్ప దైవసేవకులు పెద్ద పెద్ద సభలు ఈ రకమైన సంగీతం మాత్రమే వినిపిస్తున్నారు దానికి మనసులో ఉన్న వేదనకు సమాధానం దొరికింది అన్నయ్య.

  • @jonnakutivamsi2291
    @jonnakutivamsi2291 5 років тому +7

    I am getting tears while seeing this short flim I am aslo attracted to the music and i choisen music players as a roald model in my life but now my eyes are opened I loved the person who are music players and singers and they stylishness now I am ralaised to pray&praise only God Jesus not people.
    Thanks Jesus
    And thank you brother s
    May God bless you
    And more short flims for us

  • @josephp7254
    @josephp7254 5 років тому +6

    మంచి టైం లో మంచి షార్ట్ ఫిల్మ్ బ్రదర్స్...
    ఈ మధ్య యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు కొన్ని వందల క్రిస్మస్ సాంగ్స్,వర్షిప్ సాంగ్స్ కనబడుతున్నాయి...కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వీటిలో చాలా వరకు సినిమా మ్యూజిక్ ని తలదన్నే విదంగా ఉండడం తో చాలా ఇబ్బంది పడే వాడిని..మన క్రైస్తవ్యం ఎటు వైపు వెల్లుతుందో అని చాలా బాధ తో ఉండే వాడిని..మీ షార్ట్ ఫిల్మ్ ద్వారా నాలో ఉన్న బాధని మీరు బయట పెట్టారు..దేవుని కే మహిమ....
    ఇప్పటికైనా ఈ ఫిల్మ్ ద్వారా అయినా నేటి క్రైస్తవ్యం కొంతైనా బాగుపడుతుంది ప్రార్థిస్తున్నా....

  • @sheebasuchitra2885
    @sheebasuchitra2885 5 років тому +38

    Praise to almighty lord... Brother ee video choosthunte na hrudhayam lo paschathapam kaluguthundhi brother ... Even i use to see fast beat christian songs, i search for those type of songs... Brother from now i will delete all those remix songs from my music gallery... All praise to god... God bless u brother... God bless ur thoughts...god bless ur efforts.. god bless all ur team members... I will defenetly pray for ur ministry ... Thanq soo much brother... Praise the lord

    • @nareshrampaka269
      @nareshrampaka269 5 років тому

      Sister me too in the same situation and now I am continue ur decision

  • @jesuslove7355
    @jesuslove7355 2 роки тому +8

    Praise the lord anna
    ఒక సంగీతాన్ని వాక్యానుసరమైన సందేశంతో మాకు తెలియజేసినందుకు వందనాలు anna

  • @wearebelievers5618
    @wearebelievers5618 5 років тому +4

    ప్రస్తుతం ఉన్న క్రైస్తవ సంగీతం, మరియు పాటలు దేవుని దగ్గర నుండి లోకం దగ్గరికి చేరుస్తున్నాయి, మీ ఈ వీడియో ద్వారా వారి కళ్ళు తెరిపిస్తాడని దేవుడిని ప్రార్థిస్తున్నాను. మీరు చేసే ప్రతి వీడియో మా ఆత్మీయ జీవితానికి ఎంతగానో సహాయపడుతున్నాయి, మీరు ఇలాగే దేవుని ఆత్మ నడిపింపు తో ప్రతి క్రైస్తవుడు సత్యమార్గంలో నడుచుకోవడానికి సహాయపడగల సందేశాలను ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ దేవుడు మిమ్మును(UCVC) దీవించును గాక AMEN🙏🤝🤝🤝

  • @sarojabhaskar7673
    @sarojabhaskar7673 5 років тому +4

    నేను ఎంతో మంది కి స్త్రీల సమాజం లో భోధిస్తుంటాను చాలామంది కి నచ్చదు, అయిన సత్యాన్ని మనం తెలియచేయాలి మీ షార్ట్ ఫిల్మ్ లు చాలా బాగుంటాయి ,,

  • @srinivasaraou2385
    @srinivasaraou2385 5 років тому +7

    May GOD Bless You.
    🙏
    నేటి క్రైస్తవ ప్రపంచానికి దయ్యాలను పారదోలే సంగీతము కావాలి, గాని దయ్యాలను తీసుకుని వచ్ఛేది కాదు,
    ఈ ప్రజలు దేవుని ఆరాధీస్తున్నామన్న భ్రమలొ దయ్యాని ఆరాధీసుస్తున్నారు, చాలా బాదకరమైన విషయం.
    🙏
    మీ ఈ ప్రయసను దేవుడు దీవించును గాక.
    Bro Shalom - 8425858137

  • @yenikavinod4350
    @yenikavinod4350 5 років тому +8

    Correct short film .
    Correct time lo chesaru.
    God bless you...
    Tqq.. Praise to the Lord ...

  • @jesusismysavior4732
    @jesusismysavior4732 2 роки тому +22

    Praise the lord Anna.
    Meeru ee comment chaduvutharo ledo kuda naku thelidi Anna but UA-cam lo Prasanna bold sister ni "bore to jor" ane song ki meeru ilanti songs compose cheyyakandi sister Ani suggestion ichinanduku ame asabhyanga thittaru. Nenu aa sister ni kshamincha. But aame thana shailini marchukunettuga leru.
    Kani devudu entha dukhisthunnado naku ippudu ardem ayyindi anna.
    Ila mitho matladocho ledo kuda naku thelidu . Anna aa sister ni nenu bad ga kuda analedu. But nenu chala vedanapaddanu.
    Meeru ilantivi enno face chesarani naku thelusu. Meeru face chesina dantlo nenu chala thakkuve face chesanu but mee bhada ento ,meeru enduku intha prayasa paduthunnaro naku ippudu ardem ayyindi.
    mee prayasam nimitham nenu prayer chestha Anna. Plz Anna nakosam kuda prayer cheyyandi.
    Glory to our God . May God bless your ministry abundantly anna

  • @yesubabukuppalla
    @yesubabukuppalla 5 років тому +10

    నేను ఒక క్రిస్టియన్ youtuber ని ఎలాంటి క్రిస్టియన్స్ ఆత్మీయత ను దిగదార్చే వీడియోస్ ను అప్లోడ్ చేయను . ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా అనేకులు నిజాన్ని తెలుసుకుంటారు. మ్యూజిక్ తో కాదు దేవుణ్ణి అరదించేది ఏదైతే మనం పాడే పాట ని బట్టి దేవుణ్ణి గణపరచాలని అనుకుంటున్నామో ఆపాటలోని పదాలలో ఉన్న అర్థాన్ని బట్టి ఆనందించాలి...ఆరాధించాలి ...అంతే కాని మ్యూజిక్ ని బట్టి కాదు
    మ్యూజిక్ 10% పాటలోని అర్థం 90%
    ఉండాలి....
    ఉదా : ప్రియా యేసు రాజా నిన్ను చూచినాచాలు song వచ్చింది..
    బాగానే వుంది.తరువాత అదే పాటకి dj song వచ్చింది...

  • @ravib6601
    @ravib6601 9 місяців тому +4

    ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కల్లకుకట్టినట్టు చూపించారు అద్బుతం. యిర్మీయా33.3

  • @praveenk2834
    @praveenk2834 5 років тому +4

    ఈ భాద నాకు చాలాకాలం నుండివుంది,నేను చెప్పలేక వున్నాను.అది పిరికితనం,మీరు చక్కగా చెప్పారు.చాలా బాగుంది brother.

  • @santhoshbabu4746
    @santhoshbabu4746 5 років тому +7

    ఆంధ్ర &తెలంగాణా రాష్ట్రంలోని అన్ని మ్యుజిక్ డైరెక్టర్స్ కి ఈ షార్ట్ ఫిల్మ్ తో ప్రతీ ఒక్కరిలో మార్పు రావాలి.....అందరికీ తెలిసే వరకు షేర్ చేయండి......ఈ సారి అయినా నిజ దేవుని ఆరాధించే వారు కావాలి... యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుతున్నాడు. దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. యోహాను 4:23-24

  • @gopiboddu8588
    @gopiboddu8588 5 років тому +6

    దేవునికే మహిమ,
    మీరు చాలా బాగా చెప్పారు.

  • @jayanthiroy3151
    @jayanthiroy3151 5 років тому +8

    నిజం చెప్పారు..
    ఇప్పుడు ఉన్న society లో worship ఇలాగే ఉంది.....ఎప్పుడూ మారుతుంది.... ఏమో....??
    అందుకే అందరి కోసం prayer చేద్దాం...

  • @నిజక్రైస్తవసహవాససంఘము

    దేవునికే మహిమా కలుగును గాక ఆమెన్
    చాలా ఉపయోగమైన షార్ట్ పిల్మ్ ఇది
    నేటి సమాజానికి అవసరమైనది మీరే చేసిన ఈ షార్ట్ ఫిలిమ్ ద్వారా కొందరైనా తన జీవితాలను మార్చుకుంటే యెంత అద్భుతంగా ఉంటుంది
    దేవునిని మహిమా పరిచేవిధంగా సంగీతం పాటలు ఉండాలి కాని లోకనుసరముగా ఉండకూడదు అని చక్కగా వివరించిన మీకూ అందరికి వందనములు
    దేవుని మెండైన దీవెనలు ఆశీర్వాదాలు మీకును మీ కుటుంబాలకు మీ పరిచర్య కి నిరంతరం కలుగును గాకా ఆమెన్

  • @rhemadarshanam3445
    @rhemadarshanam3445 5 років тому +2

    దేవుడు మీ ద్వారా మరొక అద్భుత షార్ట్ ఫిల్మ్ చేయించుకొన్నాడు దేవునికి స్తోత్రం.

  • @Ravihyd-kn8xs
    @Ravihyd-kn8xs 5 років тому +4

    వందనములు... అన్న... మీ యొక్క వీడియోలు దేవునిలో ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతున్నాయి... ఎప్పుడు మీ యొక్క వీడియోలు కొరకు ఎదురు చూస్తూ వుంటాము... వీటి వలన మా యొక్క తప్పులు సరిదిద్దుకొంటున్నాము..దేవునికే మహిమ కలుగును గాక...

  • @aswinisuneetha6196
    @aswinisuneetha6196 3 роки тому +4

    Really maa kallu teripincharu ee short film dwara tq so much UCVC. 🙏

  • @shyampastor2504
    @shyampastor2504 5 років тому +9

    dislikes చేసినవాళ్లు ఎవరయ్యా అసలు.. మీకసలు ఆలోచన ఉందా? ఇంత గొప్పగా చెప్తే మీకు నచ్చలేదా ? డిస్కో పాట తీసుంటే నచ్చేదేమో. పిచ్చి డాన్స్ లు పెడితే నచ్చేదేమో. కుదిరితే మారండి. లేకపోతే మానెయ్యండి. అయినా ఇప్పుడు మారకపోతే ఎప్పుడు మారతారయ్య.. నరకంలోకి వెళ్లిన తర్వాతనా?

  • @lokalueleraju9170
    @lokalueleraju9170 4 роки тому +5

    ఇలాంటి అనేకమైన ఆత్మసంబంధమైన మేలుకొలుపు కలుగజేసే షార్ట్ ఫిలిం వీడియోస్ తీయాలి మీ పరిచర్యను దేవుడు అద్భుతంగా 100 ఫలించాలి ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సువార్తికుడు

  • @sivatejaaddala6186
    @sivatejaaddala6186 5 років тому +7

    అన్యుల వలె మంత్రాలు చెప్పకుండా నీ రహస్య మందిరమున ఉన్న ప్రభువు తో వ్యక్తిగతంగా ప్రార్ధన చెయ్యమని బైబిల్ చెబ్తుంది ..కాని ఈ మధ్యన పెద్ద పెద్ద బాక్స్ లు ,జనాలని మెప్పించడానికి సినిమా పాటల రూపంలో ఆ ప్రభువు ని ఆరాధిస్తున్నారు

  • @finnysoloman5364
    @finnysoloman5364 5 років тому +31

    Hi brother praise the lord .... Nenoka musician ni and singer ni kuda ....thank you so much for the video message brother ... Mee video dhwaaraa chaalaa vishayaalanu thelsukogaligaanu ... ikameedhata na paatalu na music dhevuniki ishtamyna undetatle praardhisthaanu brother ... Love you all brothers ... God bless you more and more ... My prayer support always stays with you

    • @jesusislove2925
      @jesusislove2925 5 років тому +5

      Ee marpu andarilo ravali brother... meeru anekamandiki inspiration ayyaru. vandhanaalu

    • @Ester_rani
      @Ester_rani 2 роки тому +2

      Please share to all Christian brothers and sisters

    • @jurcyjohnny8470
      @jurcyjohnny8470 2 роки тому +1

      Praise the lord brother nice message brother

  • @lakshmideviteki3651
    @lakshmideviteki3651 5 років тому +4

    Parishuddatma sahayamuto ...Devuni sahayamu tho ucvc Varu chestunna skits kristavulanu alochanalo padesaye. Great team work. Praise God

  • @hepsihepsiba8425
    @hepsihepsiba8425 5 років тому +3

    Super brother ilanti dhanikosame nenu wait chesanu...thanks to God😊😊

  • @swarnamadhuri5049
    @swarnamadhuri5049 2 роки тому +5

    Excellent... please keep doing... god blessed us by giving ucvc....Heartful Thanks to ucvc team for your great efforts....

  • @ramanakota1274
    @ramanakota1274 2 роки тому +5

    Praise the lord all brothers.
    Mi video.s valla na jivitam maripoindi
    Thank you jesus e video dawra natho matladu nanduku

  • @karipaualkrupa1985
    @karipaualkrupa1985 5 років тому +4

    యెహోవా మిమ్మును ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును గాక🙏🙏🙏

  • @ammuqueenagapeloveofgodmin9481
    @ammuqueenagapeloveofgodmin9481 5 років тому +5

    అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు మీరు

  • @rrose2493
    @rrose2493 5 років тому +4

    Greetings to you UCVC in the name of the God!
    Such a vital n crucial video at this needed hour! Praise n Glory be to God!
    I truly appreciate, encourage n thank you UCVC team, for bringing these kinds of eminent(remarkable) topics which most of the Christian's are falling shot in understanding n to comprehend in the present days.
    I regularly watch all the videos u make. I pray n wish God 2 bless n use u more abundantly for the expansion of His Kingdom!
    Every video of UCVC are more like sermons which are thought provoking, teaching, rectifying, guiding n inspiring coz it's truly layed n built on the word of God. May God bless all ur efforts. Congrats once again!

  • @eliyajadiofficial
    @eliyajadiofficial 5 років тому +14

    అన్నా నేను ఒక మ్యూజిక్ ప్లేయర్నే ఎన్నో ఏండ్లుగా నా హృదయంలో ఇదే బాధ ఉంది చెప్తే ఎవ్వరు పట్టించుకోకుండా నన్ను పక్కకు పెట్టిన వారు ఉన్నారు, ఈ తరం మ్యూజిక్ నువ్వు చేయలేవు కాబట్టే ఇలా మాట్లాడుతూ ఉన్నావ్ ఇది నీ చేతకానితనం అన్నారు. But దేవుడు మీ ద్వారా ఈ గొప్ప కార్యం చేసినందుకు ఆయనకే మహిమ కలుగును గాక.

  • @PraveenKumar-hh4hh
    @PraveenKumar-hh4hh 5 років тому +4

    Praise to lord
    Very nice short film.UCVC ki supporters thaggiporu.Heavenly Father is our supporter.Keep going brothers.

  • @UCVCMINISTRIES
    @UCVCMINISTRIES  2 роки тому +13

    for MAN OF GOD movie
    in youtube... click
    ua-cam.com/video/NjoQdCXenLw/v-deo.html
    in face book....
    click
    facebook.com/100076298411084/videos/473176360807365/

    • @Srinivas.bapatla201
      @Srinivas.bapatla201 Рік тому

      Sir spiritual song you played in skit was so Good can you plz share that link sir of that song 🎵

  • @arunab9528
    @arunab9528 5 років тому +3

    The best video of all your videos...
    Really your short films are never vain.every msg is very precious to us.praising god b coz of the way u are glorifying GOD in everything..
    We learnt soo...many biblical truths.tq 4 this video..
    All glory to our LORD forever amen!!

  • @shyampastor2504
    @shyampastor2504 5 років тому +14

    మేము ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ చూడము... మనుషుల గొప్పల కోసం తియ్యండి. లక్షలకు లక్షలు చూస్తాం.. మమ్మల్ని నాశనం చేసేవి తియ్యండి. వేలకు వేలు subscribe చేసుకుంటాం. ఇలా దేవునిని గొప్ప చేసేవి, మమ్మల్ని బాగు చేసేవి తీస్తే మేము చూడనే చూడము.
    క్రైస్తవులారా మారండి. ఆలోచించండి... ఇలాంటి మంచి వీడియోస్ ని చుడండి. చూపించండి

  • @sabithamadduri8614
    @sabithamadduri8614 5 років тому +1

    Mee aloochana, devuni aloochana okatigavundhi, devudu mimmalni mee yokka maatalanu ashervadinchunu gaaka. AMEN 🙏. Praise the Lord.

  • @jamesvadan9290
    @jamesvadan9290 5 років тому +2

    TRUTH should be taught as TRUTH
    Praise God.......
    Let us proceed in CHRIST.....🇮🇱

  • @ravikiran9425
    @ravikiran9425 5 років тому

    Praise the Lord..
    Very useful short film to present Christianity
    Thank you my JESUS.

  • @sjbrosofficial6671
    @sjbrosofficial6671 5 років тому +7

    Praise to God Anna
    Nenu ela undalo telsukunna
    Nenu rase songs , pade songs ela undalo , ela plan cheskovali ani telsukunna
    Tnq annayya

  • @SaiKiran-tr1bm
    @SaiKiran-tr1bm 5 років тому

    Lord speaks to me.jesus I thank you for wonderful music sense for me.now help me it should be use in a right way.god bless ucvc.🤝🤝🤝

  • @ajaypriya3115
    @ajaypriya3115 4 роки тому +3

    Chaala manchiga chepparu... Velugu dhutha gurinchi baaga chepparu. Praise the Lord

  • @hanishaadam2522
    @hanishaadam2522 5 років тому +4

    Praise the lord anna..yes prastutha generation elane undi..last time nenu oka vedio chusa enosh samy.pachhigalla padaru krupalanu thalanchuchu ani nijamga publo dance chesinatlundi..nenithe chala badha paddanu

  • @mosesmosesmj34
    @mosesmosesmj34 5 років тому +1

    Really heart touching short film i have learned so many things through this short film praise god

  • @Brother-Vihari
    @Brother-Vihari 5 років тому +14

    Ucvc మినిస్ట్రీస్ వారికి నా వందనాలు. మీరు చేసే ప్రతీ Short films అందరినీ ఆత్మలో బలపరచేవే. మీరు కూడా సేవకుల వలే శ్రమలు పడుతున్నారని విన్నాక బాగుందని కామెంట్స్ పెట్టడం కాదు గానీ అందరూ మీ మినిస్ట్రీస్ కోసం ప్రార్థిస్తే కనీసం కొంతమందైనా ఈ చివరి దినాల్లో రక్షించబడతారు. నాదొక విన్నపం క్రైస్తవులు సంగీతం విషయం లోనే కాదు కానీ డాన్సులు విషయంలో క్రైస్తవ్యాన్ని దిగజార్చుతున్నారు. క్రిస్మస్ నెలలో అయితే మరీ దారుణం. సినిమాలో డాన్సులు తీసుకువచ్చి వాటిని మందిరాలలో స్టేజీలపై వేస్తున్నారు. ఏమాత్రం రక్షణ అనుభవం లేకుండా, దేవునితో సహవాసం లేకుండా, ప్రార్ధన అనుభవం లేకుండా యవ్వన సహోదరి సహోదరులు స్టేజీలపై వారి టాలెంట్ ని చూపిస్తున్నారు. ఏ మనిషినీ మార్చలేని కనీసం ఆలోచించలేని ఈ డాన్సుల విషయంలో మీరు ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే కనీసం వచ్చే క్రిస్మస్ కైనా కొంతమందికి కనువిప్పు కలుగుతుంది. దేవుడు మిమ్మును మీ పరిచర్యను బహుగా దీవించును గాక ఆమెన్

    • @josephp7254
      @josephp7254 5 років тому

      Pls watch this shortfilm for dances concept from ucvc
      ua-cam.com/video/3-CJX-z_lME/v-deo.html

  • @saakijeev6371
    @saakijeev6371 2 роки тому +3

    Anna Super message!!!
    God shall bless you abundantly and use you more and more than this anna.
    My true wish for UCVC ministries...
    We also waiting for spirit filled Songs anna.
    Pray and prepare. May our Lord be with you always. Amen

  • @vijaykumarboppe102
    @vijaykumarboppe102 5 років тому +6

    మీ గురుంచి ఏం చెప్పాలి అన్న మీ వీడియోస్ ద్వారా చాలా నేర్చుకున్నాము

  • @coolwordsdp3099
    @coolwordsdp3099 5 років тому +2

    Chala baga vivarincharu. Devudu mimmalanu marinthaga prabhavitam cheyunu . God bless your team ,your ministry.

  • @Freedom123-n7w
    @Freedom123-n7w 5 років тому +2

    Yes its true. You people are always sending good messages to the christian society. Thanq. Please don't stop even if some people hurt you. We will pray for your protection to the God.

  • @ravikirank4n811
    @ravikirank4n811 5 років тому +2

    అవును అన్న చాలా బాదకరమైన విషయం కోసం మంచి మెసేజ్ అన్న praise God 🙋‍♂️🙋‍♂️

  • @ramya529
    @ramya529 Рік тому +4

    మీ పరిచర్య ద్వారా దేవునికే మహిమ.,... 🙏🙏

  • @basavaraharr3783
    @basavaraharr3783 5 років тому +2

    brother very good message send Jesus Christ blessing ucvc ministry Yesu rakthame Jayamu

  • @eswardany5578
    @eswardany5578 2 роки тому +3

    Good job 👍👍👏👏..ucvc.. menistries all members..prise the lord.....

  • @chinnamfamily9607
    @chinnamfamily9607 Рік тому +4

    Good work .May God open the eyes of understanding to discern all these things.Amen in Jesus holy name.

  • @pandukuchipudi
    @pandukuchipudi 5 років тому +4

    క్రైస్తవ్యం ఇలా ఉండాలి అనే దానికి మీ షార్ట్ ఫిలిమ్స్ చూస్తే చాలు బ్రదర్..Praise To Lord

  • @SMSGS2
    @SMSGS2 5 років тому +3

    Thank u brothers..I am waiting for this short film...thank u god...god bless them and there ministry

  • @swapnaswapna9040
    @swapnaswapna9040 10 місяців тому +3

    Starting 10 minutes ardam kala names chusaka ardam iendi baga chesaru continue cheyandi brother

  • @sagarbobby3632
    @sagarbobby3632 5 років тому +1

    I was thinking the same and Glory to God he has brought it out. God bless you UCVC

  • @mulkalakanthaiah495
    @mulkalakanthaiah495 5 років тому +2

    Praise the lord, brother. I thank God for clarifying all my doubts by this video

  • @NandhuSurisetti
    @NandhuSurisetti 8 місяців тому +3

    Praise the Lord brother...... Me vedios dwara chala vishayalu thelukuntunna....... Enthakamundhu naku thelidhu enni vishayalu tq so much enka elanti enni vedio thiyali ani dhevudu memmalani vadukovalani korukunna

  • @revathisundaram1337
    @revathisundaram1337 5 років тому

    Praise the lord
    This is a moral short film for now a days Christians thank you ucvc

  • @jeevanprakash003
    @jeevanprakash003 5 років тому +4

    Well done UCVC team. If possible try to add English subtitles so that people from other languages also can watch. Keep doing. May God be with you.

  • @sarvadhikariministries7342
    @sarvadhikariministries7342 5 років тому +1

    మిరు చెసిన ఈ షాట్ ఫిలిమ్ ను చూసెవారు అర్థం చేసుకోవాలి ఇది నిజముగా ఇప్పుడున్న సమాజంలో ఏది నిజమైన ఆత్మియ్య అర్థం కూడిన పాట లేక సమాజంలో దనం కోసం పేరు ప్రఖ్యాతలుకోసం తమకు తామే పాపమనే జిగట ఊభిలోకూరుకు పోతున్నారు ఇటువంటివారికోరకు ఈ సత్యాన్ని మిరు ఈవిదంగా షాట్ పిలిమ్స్ చెసి విశదీకరించుచున్నారు God bless you allపరిశుద్దాత్మ దేవునిచే రాసిన పాట కాదా అని అర్థం చేసుకోవాలి (సంగీతం సాహిత్యం ఈలోకము పుట్టినప్పుడు పుట్టలేదు ఈ సంగీతం ఈ సాహిత్యం దేవున్ని రాజ్యమైన పరలోకంలో మెదటి సారిగా ప్రారంభమైంది ఈ సంగీత సాహిత్యమునకు దర్శకుడు (లూసిపర్)అనబడుతున్న సాతాను పినీ క్రియలు సృష్టికర్తకు ఇష్టం లేక పరలోకమునుండి క్రిందికి నెట్టవేయబడును వాని spretఅనగా ఆత్మ చేయుచున్న పనులు గ్రహించండి సహోదరులారా(నేనోక దేవుని పరిచారుకుడను నేనుఈలోకములో పెద్ద చదువులు చదవలేదు సంగీతం అసలే నేర్చుకోలేదు పాటలను పాడడం అసలే రాదుఅలాంటినన్ను పాటలు రాసిదేవుని స్తుతిస్తున్నాను9603530914నాపాటలు యూట్యూబ్ లో చూడవచ్చు karunakar garu 1080p అని టైప్ చేయండి కింద Broken heart telugu అని ఉంటుంది చూసి me opinion comments రూపంలో తేలియపరచండి బి.కరుణాకరన్.నెల్లూరు జిల్లా

  • @joshuaigk9025
    @joshuaigk9025 5 років тому +2

    Thank you bro. For sharing the reality of fallen church music in the world.

  • @songofsalvation7344
    @songofsalvation7344 5 років тому +2

    Thanks for the film brother.
    Tears in my eyes.
    May God bless you and lead you to create an awareness in this filthy society.

  • @arjunaddala8392
    @arjunaddala8392 4 роки тому +2

    One word that perfectly suits ur ministry is..... OUTSTANDING. All Glory to God only

  • @kirrann2583
    @kirrann2583 5 років тому +2

    My dear brothers, God has chosen you for doing this type of skits for the enlightening the people. Thank u. Glory to God.

  • @englit830
    @englit830 5 років тому +3

    Praise the Lord brothers.e topic meeda meru oka video chesthey bavundu Ani Chala rojula nunchi wait chesthunnanu.tq so much 🙏👌👍👏

  • @megapowerchannel4494
    @megapowerchannel4494 5 років тому +6

    అన్నయ్య నిజంగా ఇప్పుడు చాలా సంఘాల్లో ఇవే జరుగుతున్నాయి.వారి యొక్క మెప్పు కోసం,ఇతరుల పొగడ్తల కోసం పాటలు రాస్తున్నారు,పాడుతున్నారు. వారి యొక్క సంగీతంలో దేవుడు కనిపించడం లేదు. శరీర ఉద్రిక్తత పాటలు,ఇటువంటి పాటలే దేవునికి ఇష్టం అనుకుంటున్నారు.ఇటువంటి సమయంలో మీ మీనిస్ట్రీస్ ద్వారా దేవుడు ప్రతి ఒక్కరితి మాట్లాడాడు.దేవునికి మహిమ కలుగును గాక...ఇటువంటి సందేశాలు మీ ద్వారా మరిన్ని రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్న.ఆమెన్

  • @stephenrathna6799
    @stephenrathna6799 5 років тому +2

    Praise the Lord Brother's...Surely God will give Revival in All Christian Songs Creator's (Composer's), Director's & Musician's... Mainly All Believers (Namesake Listners)... Glory To God Forever...Amen 👍☺️

  • @sriblessydaniel
    @sriblessydaniel 5 років тому +2

    Right short film on right time....Praise the Lord...

  • @abhitrusty
    @abhitrusty 5 років тому +3

    Na hrudayam loni aalochanalanu devudu ila video roopam lo UCVC ministries dwara chupinchaadu, Praise The Lord.

  • @Jessie9oo
    @Jessie9oo 5 років тому +2

    maaku idhe anipinchindi and adhi nijamani mee short film dwara telisindi. we thank God for giving brothers like you.

  • @anilkumar-rc5ol
    @anilkumar-rc5ol 5 років тому +2

    Praise the Lord brother excellent truth we have to change Christianity by our prayers. Keep doing more short films God be with u

  • @abhitrusty
    @abhitrusty 5 років тому +3

    I'm also a musician brother e issue gurinchi nenu chaala saarlu aalochinchanu brother ela christian musicians ni e issue lo reach avvali ani, christian musicians correct way lo ela vellali ani, evvaru ippativaraku e topic gurinchi touch cheyyalenanthaga meeru touch cheesaru.. Thank God.. Praise the Lord.

    • @abhitrusty
      @abhitrusty 5 років тому

      @@penumalasunilkumar883 yes chinnappati nundi music ante chaala istam kaani appudu naku talent unnadi anukune vadni kani aathmiyam ga eemi teelidu.. Appudu naku chala chances vachevi kani devudu aapcheesadu, endukante ah time lo nenu musician ayunte chaala pedda musician ayyundevadni lokanusaram ga.. Kani devudu naku aathmiyam ga music ela vundali ani vaykyam baga chadavatam tho devudu naku baga nerpinchaadu.. Nenu develop, famous avvakapoina parleedu kani devuniki virodam ga vundakodadu ani nerchukunnanu.. E roju e short film chusi chaala anandam veesindi.. Endukante na hrudayam loni inka chaala mandi aalochanalanu devudu UCVC dwara bytaki teliyacheesadu Praise the Lord

  • @Myselfkk
    @Myselfkk 5 років тому +3

    thanq bro.... Iam waiting for ucvc messages...to learn..even v don't know you also.. Iam remembering in prayer..because Christians need knowledge to escape from Satan..once again tq.. ministry

  • @kiranmaiboddu4923
    @kiranmaiboddu4923 Місяць тому +2

    Praise the lord

  • @junimallavarapu9941
    @junimallavarapu9941 Рік тому +4

    అన్నా చాలా అద్భుతంగా ఉంది షార్ట్ ఫిల్మ్. నేటి తరానికి చాలా అవసరం అయినది కూడా.

  • @Sixviii
    @Sixviii 2 роки тому +4

    An eye-opening message sir🙌
    All glory to Jesus🥳🙌

  • @seelamramesh2676
    @seelamramesh2676 5 років тому +8

    వందనాలు బ్రదర్
    మీ షార్ట్ ఫిల్మ్స్ లోకానుసారంగా కాకుండా వాక్యాన్ని చూపిస్తూ తీస్తారు....కాబట్టి మీ షార్ట్ ఫిల్మ్స్ అంటే ప్రతి ఒక్కరికీ నచ్చుతాయి బ్రదర్....మీరు ఇంకా మంచి ఆత్మీయమైన షార్ట్ ఫిల్మ్స్ తీయటానికి ప్రభువు మిమ్మును బలపరచును గాక. ఆమెన్

  • @sowjanyalakshmi2291
    @sowjanyalakshmi2291 5 років тому +1

    Thanks to our saviour Jesus to enlightening our mind n spirit through these vedios....may god continue to grant you such a good wisdom n courage to tell the truth brothers ...

  • @sapthaswar8690
    @sapthaswar8690 5 років тому +3

    Perfect message icharu brother..even jk Christopher lanti Vallu kooda maripothunaru..let's pray for them...

  • @nravikiran4661
    @nravikiran4661 3 роки тому +5

    Kallu teripincharu..thank you brother

  • @renamalaashokkumar6229
    @renamalaashokkumar6229 3 роки тому +1

    Your Hardworking for the Kingdom of God is Awesome Brothers. God bless Brothers. Thank you so much dear Brothers.

  • @mounikajonnala5380
    @mounikajonnala5380 2 роки тому +1

    Praise the lord. Thank you for this message

  • @naveenjohnson391
    @naveenjohnson391 10 місяців тому +3

    Praise the lord anna

  • @manikantapedamajji9220
    @manikantapedamajji9220 4 роки тому +4

    Really ucvc short films spirtual gaa unnai
    Thank u brother

  • @kandulalakshmiprasanna3903
    @kandulalakshmiprasanna3903 5 років тому +3

    andarini devuniki daggaraga cheyyalani merru chess prati short film njamga Devuni gurinchi telusukune vidamgaa Vundi Annaya alage chalamandi youth e lokanusaramga chedipotunte meeru Devuni kosam kastapadadam inspiration GA Vundi me andarini devudu thana panikosam inka baga vadukovalani prardana chestanu annaya

  • @deenapauldeens4290
    @deenapauldeens4290 5 років тому +2

    Praise the lord brothers and team. no words your really godly people. but think about north states. they dont have any intrest to listen jesus songs.