CHRISTIAN MARRIAGE in God's will - Telugu Christian short film

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • CHRISTIAN MARRIAGE in God's will - Telugu Christian short film

КОМЕНТАРІ • 773

  • @UCVCMINISTRIES
    @UCVCMINISTRIES  4 роки тому +24

    If you want UCVC Videos in English, Hindi, Tamil, Kannada and Malayalam... please visit and subscribe UCVC INDIA MINISRIES youtube channel..
    ua-cam.com/channels/MvfwNruV2g_SKLMVshP3_w.html

  • @ratnakumarbgfministrys7411
    @ratnakumarbgfministrys7411 Рік тому +25

    అన్నా నాకు వివాహం కాకమునుపు మీ వీడియో చూసి దేవుని చిత్త ప్రకారం వివాహం జరగాలని ప్రార్థించాను అలాగే నా వివాహం జరిగింది దేవుని చిత్తం నెరవేర్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సమస్త మహిమ దేవునికే చెల్లును గాక.నా కొరకు ప్రార్ధించండి సిస్టర్ Sharon 🙏 praise God.

    • @Happy20008
      @Happy20008 4 місяці тому +1

      Mee సాక్ష్యాన్ని possible aithe పోస్ట్ చేయండి brother..అందరికీ use అవ్తుంది

    • @ForGOD788Biblicalvideos
      @ForGOD788Biblicalvideos 3 місяці тому +1

      GLORY to GOD...

    • @angelLaxmikumari
      @angelLaxmikumari 2 місяці тому +1

      Devude sahayam chesadu me bharya kuda sahakarichadam manchidi
      Devuniki sththram

    • @HepsibhaBethania
      @HepsibhaBethania 21 день тому

      Congratulations 👏👏🎉

    • @HepsibhaBethania
      @HepsibhaBethania 21 день тому

      Praise God

  • @dr.v.narayana6581
    @dr.v.narayana6581 7 років тому +6

    Really excellent video covered all things happening in our marriages. Thank you brothers. Glory to GOD.

  • @jashuvakurmadasu4368
    @jashuvakurmadasu4368 5 років тому +1

    Anna very inspiring message,, i spiritually growth in Eu,, i follow must in my marriage,,, I'm employee,, so God will give lead to my marriage in god's way,, plz pray for me,,many problems from relatives and some pastors but I shall marry only God's way in any circumstances,,

  • @dineshpetersen9008
    @dineshpetersen9008 5 років тому +1

    Your Short films are a great Teaching for us in these End Times.. Looking more from your end!!

  • @bharathigandreddi8201
    @bharathigandreddi8201 7 років тому +1

    your Ministry is doing very good job ,this is the need to change the Christians in to a real Christians

  • @PRIYAWORLD7
    @PRIYAWORLD7 7 років тому +1

    praise the lord Brother I am very happy to see this short film really thank you soooooooo much

  • @Supersp7766GJosephkumar
    @Supersp7766GJosephkumar 7 років тому +3

    Thanks Jesus Same my marriage I Do this video watching MY Life changing

  • @asumanth4458
    @asumanth4458 7 років тому +1

    Vandamdanalu brother's super meaning

  • @suresh-bt9rz
    @suresh-bt9rz 3 роки тому

    Nice video good praise the Lord 🙏

  • @balavenisakiri4408
    @balavenisakiri4408 7 років тому +3

    super msg.praise the Lord

  • @shantikumari6552
    @shantikumari6552 7 років тому +4

    Chala Manchi Message..nejamga kalla neellu pettukunna.Naku Naa tandri Nirnayinchina marriage chasukovalani undhi..Atuvanti Atankalu lekunda jaragalani Plzz Andharu Naa Gurinchi prayer chayandi..Mdp.Shanthi kumari Bhadrachalam..

  • @sureshsimhadri1572
    @sureshsimhadri1572 7 років тому +2

    thank you brother nice message

  • @syamalaprasad3597
    @syamalaprasad3597 7 років тому +1

    Super anna....na pelli kuda meeru annattu vakyanusaramganae cheskunta....Praise God anna....mee dwara matho matladinanduku

  • @Abhi11471a04d2
    @Abhi11471a04d2 7 років тому

    Praise The Lord.... Brother..... Very nice biblical short film

  • @UCVCMINISTRIES
    @UCVCMINISTRIES  4 роки тому +10

    బ్రెన్హామ్ భక్తులు బహిరంగంగా ఎలాటి బోధలు చేస్తున్నారో రహస్యంగా ఎలాంటి బోధలు చేస్తున్నారో చూడండి.
    ua-cam.com/video/wzYhseOFM1U/v-deo.html
    బ్రెన్హామ్ ను మనుష్యకుమారుడు అని ఎలా బోధిస్తున్నారో చూడండి. ఈ వీడియో చేసిన జీసస్ వారియర్స్ కి వందనాలు.
    ఈ వీడియోలో వాడిన ప్రసంగాల లింక్స్ ....
    ua-cam.com/video/t4jfQ6laJb4/v-deo.html
    ua-cam.com/video/iZul0MORSIQ/v-deo.html
    ua-cam.com/video/LArV2H-fqIE/v-deo.html

  • @satyamnetcafe2934
    @satyamnetcafe2934 7 років тому +1

    anna naynu hindhu family nudi rakshichabadanu ..miru e shrt film lo chapinatai god mahimakaraga naynu marriagechasukunna ....mitu chaptha untai na marrige naku kalamudhai kanabaduthundhi....thank u anna ..god blesss u .......miku ebadhiladhu antai miru ma church ki vachi vakya parichaya chasthai bagutundhi ani anukuntnna anna...but gods will ...naynu prayer chasthanu mi gurichi....

  • @sudhakarkaladasi2192
    @sudhakarkaladasi2192 7 років тому

    praise the Lord Hi brother thank you.this is true marriage msg

  • @mamidisuji8916
    @mamidisuji8916 7 років тому

    very nice brothers may god bless you

  • @akhilmulka394
    @akhilmulka394 6 років тому

    We love your short films brother.

  • @goodtube3224
    @goodtube3224 7 років тому

    super
    good msg to every christian

  • @maheshkodavalli2505
    @maheshkodavalli2505 7 років тому

    amazing amazing excellent brothers god white you

  • @kumarimuthyala235
    @kumarimuthyala235 3 роки тому

    Nice

  • @anushav4017
    @anushav4017 7 років тому +1

    Excellent anna

  • @kondalparvatham5909
    @kondalparvatham5909 7 років тому +133

    బ్రదర్స్ మీ నుండి చాలా నేర్చుకోగలమని ఆశిస్తున్నాను. క్రైస్తవులు ఎలా ఉండాలో
    వాక్య రూపకంగా
    వీడియోస్ చేస్తున్నారు.
    * కృతజ్ఞతలు *

  • @fswgh
    @fswgh 7 років тому +69

    Priase the lord ucvc ministry , మీరూ ఇంకా ఇలాంటి వీడియో లు ఫిలిమ్స్ చెయ్యాలని ఆశిస్తున్నాను , ఇది కేవలం దేవుని కృప వలన మాత్రమే , థాంక్స్ .

  • @KranthiKumar-ut4gu
    @KranthiKumar-ut4gu 7 років тому +14

    Praise the lord UCVC team.మీరు తలపెట్టిన కార్యము ఎంతో అభినందించదగినది ఎందుకంటే ఈనాడు క్రైస్తవ సమాజం వర్ణింపలేని దుర్భర స్థిలోకి వెళ్ళిపోయింది...... నేను కుడా ఈ స్థితిని చూసి ఎంతో బాధకు లోనయ్యాను ఎందుకంటే దేవుడు ఏ ఒక్కరూ నశించకూడదని తన ప్రాణం పెడితే మనము మన మూర్కపు విశ్వాసం ధ్వారా పితరుల ఆచరాల ద్వారా దేవుడిని మల్లి మల్లి సిలువకి అప్పగిస్తున్నాము....కాని మీరు చేస్తున్న ఈ కార్యము మల్లి క్రైస్తవ లోకంలో ఒక మార్పుతో కలిగిన ఉజ్జివాన్ని కలిగిస్తుంది అని ఆశ నాలో పుట్టింది ....దేవుడు మీద్వారా జరిగిస్తున్న ఈ కార్యాన్ని సిద్ధింపజేయును గాక...ఆమేన్.

  • @suma5978
    @suma5978 4 роки тому +65

    At the end of this video i get tears from my eyes...really there is no greater happiness than living according to will of god

  • @nerellamurali609
    @nerellamurali609 3 роки тому +15

    మీ యొక్క వీడియో వల్ల ఎంతో మంది అద్భుతాలు చూస్తున్నారు

  • @joshuateki3342
    @joshuateki3342 7 років тому +25

    great brother s...మీ vedios చూసి చాలా నేర్చుకుంటూ ఉన్నాం great job మీరూ చేసే e సేవ చాలా మందిని దేవుని లో బలపరుస్తున్ది
    మీరు ఎలాvedios సిద్ద పరుస్తున్నారో కానీ చాలా ఆశ్చర్యం కలుగుతుంది thnq bros

  • @kothakotasrinivasarao5082
    @kothakotasrinivasarao5082 7 років тому +36

    this is an eye opening video to all young people in this generation , i my self decided to never encourage caste and dowry in marraiges. thank you so much

  • @sandeepk4910
    @sandeepk4910 7 років тому +25

    Brother no words, superb superb superb... 10000000000.....000000likes

  • @godbalseyou8144
    @godbalseyou8144 7 років тому +20

    ‌‌‌‌‌ anna miru chala videos cheyyali devuni namamunaku mahima ravali plase mi videos valla memu chala nerchukunnamu miru tondaraga inkoka video cheyyandi prasi the lord joni anna and yimmaniyelu anna

  • @pittalasowjanya3123
    @pittalasowjanya3123 7 років тому +64

    వందనాలు అన్నయలు....
    ఇప్పటి వరకు మీరు పెట్టిన అన్నీ vedios చూసాను.
    నాలో దేవునికి నచ్చనివి తీసేసాను.
    వాక్యనుసారము గా నడుచుకుంటున్నాను....
    మీ ఈ ఫిల్మ్స్ వల్ల నా జీవితం లో చాల మార్పు వచ్చినది.
    అందును బట్టి దేవున్ని స్తుతిస్తున్నాను...
    ఈ సంవత్సరం నాకు పెళ్లి జరగబోతుంది...
    ఈ సమయం లో దేవుడే ఈ ఫిల్మ్ ద్వార నాతో మాట్లాడారు...
    ఆయన చిత్త ప్రకారం... ఆయన దృష్టికి ఘనమైనది గా నా వివాహం ఉండాలనే మీ ద్వార నాతో మాట్లాడారు అని నమ్ముచున్నాను.
    Thanks a lot బ్రదర్స్...

  • @shanteja5190
    @shanteja5190 7 років тому +35

    power packed message to all Christans who mislead the purpose of marraige ,each sentence of this video is thought provoking... God bless your team prosper with the more knowledge and invite the hearts to Christ :)

  • @mounikabitra9054
    @mounikabitra9054 Рік тому +3

    Brother...nenu okka christan family but ma family thappa.. Andharu hindus challa goram ga vuntundhi prathiroju.... 26 years naku memu mugguram ammayalam nene pedha....ma daddy auto driver eppudu memu atha kattnam evvalemu kattanam evvakapothey asallu marriage ey avvadhu brother...roju narakam la vundhi...ma daddy tension tho yemi ipotharo ani bayyam annayya....maku devudu thappa yevaru leru annaya mammalani chusukkvataniki....... Same e vedio motham ma family ni chusi short film la vundhi brother prayer cheyyandi brother 🙏

  • @paulanusha1623
    @paulanusha1623 7 років тому +36

    Great message! 👍🏼i will definitely get married in dis way,,

  • @GODknowsMyHeart
    @GODknowsMyHeart 2 роки тому +2

    👌❣️👌❣️
    Kiran FROM NIDADAVOLE 🎉🎶🎉🎶🎉🎶🎉🎶🎉🎶🎼✔️😊

  • @vijaybabu2078
    @vijaybabu2078 7 років тому +8

    మంచి విషయాలు చర్చించారు...క్రైస్తవులమైన మనము మాదిరి కరంగా ఉండాల్సింది పోయి లోకంలోనికి తెలీకుండానే ఎలా జారుతున్నామో అర్ధమయ్యే రీతిగా చెప్పారు. మనము లోకం విషయమై చనిపోయి క్రీస్తు నిమిత్తం జీవించాలి అని తీర్మానం చేసుకొని క్రీస్తులో కడుగబడి కూడా తిరిగి లోకములోనికి వెళ్ళటం కుక్క తన వాంతికి, కడుగబడిన పంది తిరిగి బురదలోనికి వెళ్ళినట్లుగా ఉంటుందని గుర్తింప చేశారు. ముందు, బోధకులుగా ఉన్నవాళ్ళు వీటిని ఎంతవరకు మనసునుంచాలో తెలుసుకొని విశ్వాసులకు జ్ఞానయుక్తంగా బోధించాలి. అప్పుడే దేవుని చిత్తాన్ని మన జీవితాలలో నేరవేర్చగలం. చివర్లో పేదలైన వారికి సహాయం చేయాలి అని మన బాధ్యతను చక్కగా చెప్పారు. ఈ పనిలో సహకరించిన వారికందరికీ వందనములు.

  • @divyagracie
    @divyagracie 7 років тому +17

    Great film!
    you really inspired us! Now these are my wedding goals ☺ Praise God!

  • @chbhavani962
    @chbhavani962 2 роки тому +1

    i love ❤ this video , and gud message please pray for my marriage ,god blessings and my happiness 😊 smile 😊❤️ tqq tqqq sooo much

  • @Rajjjim
    @Rajjjim 7 років тому +11

    God bless you all, for your great effort everyone who are in this project. You don't know how many may change their lives after watching this video. I strongly recommend every Christian to watch this video and submit God's will.

  • @ratnakishor9043
    @ratnakishor9043 7 років тому +2

    దేవుడు మీ హృదయంలో ఉంచిన (దారి తప్పి పోయిన క్రైస్తవుల గూరించి ) భారాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. మీయందున్న దేవుని చిత్తము నెరవేరాలని ఆశీస్తున్న సహోదరుడు.

  • @maheshinfo4651
    @maheshinfo4651 7 років тому +8

    super Brother
    oka Christian ga manam marrige vishayam ela vundali ani chala baga explain chesharu devuni vakya prakaram ela devuni chitthanni neraverchalani ani nerpincharu very thanks Brother....
    praise the Lord.....

  • @jashuvakurmadasu4368
    @jashuvakurmadasu4368 5 років тому +1

    Ucvc ministers church lo projector ద్వారా చూపిస్తున్న

  • @venkataswamivenkataswami1437
    @venkataswamivenkataswami1437 5 місяців тому +1

    Praise the lord annaya lu.nenu oka anyuralini.antha bagundi kani vivaham chesukoboye vyakthi ni Ela ennukovalo konchem cheppandi .plz

  • @krishnachikkala3709
    @krishnachikkala3709 2 роки тому +1

    వాక్యాను సారంగా పెళ్లి చేస్తే, వేషం వేసిన విశ్వాసులు పంతులుగారి దగ్గరకు వెళ్ళిపోతారని, బ్రతకడానికి బయలుదేరిన సేవకులు, కానుకలకోసం,వాళ్లకు అనుకూలమైన పెళ్లిచేసి జేబు నింపుకుని వెళ్లిపోతున్నారు, ఈ పాస్టర్లకు విశ్వాసులు నరకానికి వెళ్లడమైన ఇష్టమే కాని, పంతులు గారి దగ్గరకు వెళ్లడం ఇష్టం ఉండదు,హిందువుకి క్రిస్టియన్ మ్యారేజ్ చేస్తే తాళి కట్టిస్తావు, మరి ముస్లింకి మ్యారేజ్ చేస్తే ఏమి కట్టిస్తావు, వాళ్ళు తాళి కట్టుకోరు కాబట్టి, వాళ్ళ మతానికి సంబంధించింది కట్టిస్తారా,, ఈ పాస్టర్లకి వాక్యం చెప్పడం ఎలాగూ రాదు, కనీసం పెళ్లి ఎలా చెయ్యాలో కూడా తెలియని వారిగా ఉండడం సిగ్గుచేటు.

  • @d_gkenrich3379
    @d_gkenrich3379 7 років тому +10

    My dear brothers thank u so much for telling will of god in our marriages... Praise to God...

  • @anilragulaanilragula1002
    @anilragulaanilragula1002 7 років тому +2

    Praise to lord brother, ఈ షార్ట్ ఫిలిం నన్ను ఏడిపించింది, విందు చేసేటప్పుడు ప్రభువును పిలవాలి అంటే ఈ vedio చూసే వరకు నాకు అర్ధం కాలేదు. పెళ్లి కోసం అని 50000 ఇచ్చారు కదా వీడియొ లో నిజంగా ఎడిచనండి మన పెళ్ళి లలో ఎంతో ఖర్చు చేయాలనీ లెక్కలు వేసుకుంటాం కానీ ఆ డబ్బులు లేక ఒకరి పెళ్లి ఆగిపోవడం చాలా బాధ కలిగించింది. నేను నా పెళ్ళిలో కూడా తప్పకుండ ఇలాగే చేస్తా. అలాగే వాస్తు ని నమ్మాల వద్ద అనే దాని గురించి కూడా బైబిల్ ప్రకారం ఒక వీడియొ చేయండి ఎంతో మంది క్రైతావులు ఐన వారు చివరికి పాస్టర్ లు కూడా ఆచరించడం చూసాను. వాస్తు గురించి చేయండి ప్లీజ్

  • @remapearls5761
    @remapearls5761 7 років тому +7

    amazing christan s eye opening message thank you brother s . may god bless you abundently

  • @binnukarunakar
    @binnukarunakar 7 років тому +6

    great one brother....You did a great job.....You will definitely see the fruits of your efforts 😊😊😊thankeww very much for doing such a great short film.....God bless you more😀

  • @rachelgundamalla8997
    @rachelgundamalla8997 4 роки тому +5

    Conclusion excellent Jonny, may God bless u

  • @marrapupolinadiu8520
    @marrapupolinadiu8520 7 років тому +2

    చాలా బాగుంది వీడియో

  • @suryapalla3865
    @suryapalla3865 7 років тому +1

    mana jevithamlo entho mukyamaina marriage gurunchi hethu baddanga vakyanusaranga ela cheskovalo vivarincharu..devudu mimmalni vadukunnanduku devuniki stotrm.. present kraistavyaniki evi avsaramo alanti shortfilms inka marenno , me dwara devudu cheyinchalani manasara devuni korukuntunna..vandanalu

  • @shiphrahbandaru9766
    @shiphrahbandaru9766 7 років тому +8

    Wonderfully explained how to follow God's way in marriage with references from The Bible! May our Saviour Jesus Christ richly use you for his glory!

  • @chbhavani962
    @chbhavani962 2 роки тому +1

    i am really sorry brother, and jesus ippati varaku naku evem naku telidu chala tappulu chesanu ippudu mi videos chusaka chala happy ga undi pathi okkati ardamayindi ❤ 😊

  • @messiahjesusword2545
    @messiahjesusword2545 7 років тому +5

    it's really n amazing video it helps to understand very clearly.. thank you soo much for making to understand the mistakes Christian does. .. god bless u brothers

  • @simranmandala4924
    @simranmandala4924 7 років тому +7

    praise the Lord... awesome message,this message has shown a true way towards christ, what exactly God wants. the fulfilness in Christ.

  • @akhillendale3164
    @akhillendale3164 7 років тому +6

    really super brother
    i thank jesus
    for giving great wisdom to your
    ministry's...

  • @joygracehannah5393
    @joygracehannah5393 4 роки тому +1

    Chalaah bagaa chepthunaruu anaiyaa correct uh GA vakiyamanuu patii chepthunaruu chalaah information thelipinchii dhevudukii magiimanii thelipisthunaruu chalaah good film chesaruu antharikii ithii chalaah blessing ah untathii manaa priority epudu dhevudeyy anaiyaa Praise the lord me antharuu thuvaraa dhevunii namanikii magimaa kalugunugakaaa😇😇

  • @nanisam1996
    @nanisam1996 4 роки тому +1

    Christians andharki oka gun shot e message..Idhi chusaina chaala mandhi christians maarali..ilaanti videos inka cheyandi brother

  • @sureshmuppinisetti708
    @sureshmuppinisetti708 7 років тому +6

    thank you bro.keep.it up.....our god is an extordanary god let us live an extordanary life....thank you so much

  • @nathanaelnewcreation3433
    @nathanaelnewcreation3433 7 років тому +4

    Thank you, Jesus...you madly loving us that's why you are giving wisdom to like these people to guide us...I love this video and please pray for my marriage to happen in this way..

  • @emirald11
    @emirald11 7 років тому +4

    Wonderful!! an eye opener many Christians.. May Lord speak..

  • @PASTORVARAPRASAD
    @PASTORVARAPRASAD 4 роки тому

    Super

  • @arogyarajkumargummadi1144
    @arogyarajkumargummadi1144 7 років тому +16

    Hello brothers
    I follow your shortfilms regularly!
    And this is one of the best shortfilms i saw till date!
    Especially the last scenes gave me chills and i was almost in tears!
    I pray i keep christ first and everything next! Thanks a lot for your message !
    Very good attempt and waiting for more such videos from you guys !!!
    PRAISE TO LORD !!!!

  • @mahanthmeppelli7092
    @mahanthmeppelli7092 7 років тому +7

    praise to Lord.
    I have seen leading of Holy spirit in this video.

  • @nissyprudhvirajc7387
    @nissyprudhvirajc7387 7 років тому +2

    why you deleted branaham video??? plzz upload it again

  • @lydiabandaru7012
    @lydiabandaru7012 7 років тому +8

    Meaningful and inspirational video.Thank u annayya.

  • @vanajamariya8257
    @vanajamariya8257 7 років тому +4

    moral video brother.. but nowadays noooo one ante noooo one following.. regrading dowry and caste I saw sooo many marriages are breakup.. when marriage date is come..

  • @m.karthikemmanuel6197
    @m.karthikemmanuel6197 7 років тому +1

    Really UCVC ministries is a blsng to all n especially fr youth.
    Nt onlyyy dz video evy video thy mk is an inspiring msg n vil wk up all fr thr unknwngly doing sins.
    Thnqqqqq soooo muchh annaa with u r video i hv learnt mny things n i gt references to shw to all n i m blsdddd

  • @koteshkillana6688
    @koteshkillana6688 7 років тому +3

    👌super....
    and 🙏thanks ucvc team.
    pelli ki sambandhinchina oka manchi message e video roopamlo maaku andinchi, chalaa vishayaalu maaku teliyachesinandhuku, అలాగే దేవుడు మిమ్మల్ని ఈ విధంగా ఏర్పర్చుకుని, మీకు ఇంత భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆయనకే మహిమ కలుగును గాక ఆమెన్..

  • @hephzibahhephzibah3985
    @hephzibahhephzibah3985 4 роки тому +2

    అన్నలు! దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక! ఆమెన్.
    దేవుడు మిమ్ములను వాడుకున్న విధానం బట్టి నేను దేవున్ని ఎంతగానో స్తుతిస్తున్నాను.. దేవునికే మహిమ కలుగును గాక! ఆమెన్. 🙌

  • @suneelkumar-ly8pc
    @suneelkumar-ly8pc 5 років тому +1

    Praise the lord బ్రదర్...ప్రభువు మిమ్మును తన సేవ నిమిత్తము ఎన్నుకొని మీ ద్వార తెలియజేసిన సమాచారం ఎంతో అమూల్యమైనది...అందును బట్టి దేవునికి స్తోత్రములు...మీరు ఈ short film లో ఒక ముఖ్యమైన విషయాన్ని మరచిపోయరు...(క్రైస్తవులు అన్య స్త్రీ ని గాని అన్య పురుషుని గాని వివాహం చేసుకోవచ్చా)...ప్రభువు చిత్తమైతే మరియొక short film లో చెప్పగలరు...May lord bless ur ministry brother according to his will...

    • @eliyag8453
      @eliyag8453 4 роки тому

      Vedio Ni purti ga chudandi bro me qsn ki answer undi please watch once again thank you

  • @suryaprakash5572
    @suryaprakash5572 4 роки тому +1

    na pelli ki mundu e video chusi vuntay nenu e tappu chesy vadni kadu brothers

  • @naveenanalli4069
    @naveenanalli4069 4 роки тому +1

    Thank you annayya
    inkaa melaina videos cheyandi

  • @NArace06
    @NArace06 3 роки тому +1

    Praise the lord...na marriage kuda ela ne jaragali....amen

  • @gidugubhanu5086
    @gidugubhanu5086 4 роки тому +1

    god bless you brothers devudu me yandhundi eee short filim chaincharu

  • @anushjona2700
    @anushjona2700 7 років тому +4

    Chala bagundhi all of my doubts are cleared with ur message brother
    God Bless you and use u more for his Glory 🙌🏻

  • @sumapriyaandugula3130
    @sumapriyaandugula3130 7 років тому +3

    what a great msg.... soooo soooo hpyyy to watch this...kevalam chudadam kaadu kaani avanni mana jeevitham lo paatistey ne oka nijamina christian ga god ki manam ichey gift...thank uu sooo muchhhh for sharing ur thoughts wht god gave u.... plzzz keeps on gng.. glory to god..praise the lord..

  • @prashanthchintareddy5638
    @prashanthchintareddy5638 7 років тому +6

    excellent work brothers, may all the glory be to god........

  • @thotarajesh3713
    @thotarajesh3713 4 роки тому +1

    Chala baga chepperu e video. E video chala visayalu teliyajesaru. Tq brother. Praise the lord

  • @sudheer_karampudi
    @sudheer_karampudi 7 років тому +4

    Terrrrrrrrrrrrrific.Again a useful Christian video.God be with you brother.Thank you very much.

  • @timmu7
    @timmu7 7 років тому +4

    Congrats for your good work brothers. you people are giving the greatest of clarity regarding the complexity of concepts.

  • @subahanisk1627
    @subahanisk1627 7 років тому +1

    nice message......its 100%right....heartly accept me....thanx alot...

  • @krishnachaitanya1912
    @krishnachaitanya1912 7 років тому +5

    thank you very much brothers for the time and effort you've put into this video. all glory to our Lord Jesus Christ for his unconditional love.

  • @katthisujana6765
    @katthisujana6765 2 роки тому +1

    Exllent 💚💞💝 brother s

  • @gopaladaveedu9162
    @gopaladaveedu9162 7 років тому +3

    praise tha lord.naku ni vaakkulatho aneka vishayalu bhodhincharu meeku vandhanalayya yasayya

  • @GOSPELTOEVERYONEMINISTRIES
    @GOSPELTOEVERYONEMINISTRIES 7 років тому

    hi ucvc..ma gospeltoeveryone team tarapuna vandanalu.me videos follow avutuntam..and anekamandiki share chestunatam kuda..vakyapu velugulo chala useful concepts cheptuntaru,ivi neti christians ki chala avasaram, devudu rakada athi samipmaga undi kabatti inka maro konni shortfilms twaraga cheyandi..memu meku support chestam..god with all off u

  • @pariabraham3154
    @pariabraham3154 7 років тому +2

    Really wonderfull. A great challenge for each and every christian today and to follow all these things in their wedding. Heart touching and heart rendering. Wake Up Oh CHRISTIAN. WAKE UP!!!!!!!

  • @mylifestylepriscilla5080
    @mylifestylepriscilla5080 7 років тому +3

    very inspirational video..nd meaning full... nenu kuda devunichitham jarigincheyla vundalani korukuntuna....

  • @cashinnovations9553
    @cashinnovations9553 7 років тому +2

    mee videos neti sangalaku visvasulaku kanu vippu...chala alochimpachesthai...super...chala insiparation ga vuntai.. maa church lo youth meeting lo mee videos play chesthamu..inka chala vedios cheyalani manavi

  • @dasarijohn5724
    @dasarijohn5724 7 років тому +3

    very nice short film Annaya

  • @nityajevan4460
    @nityajevan4460 7 років тому +4

    gunapamtho gundello podicharu anna. Adbutham.

  • @Budigi_Raju
    @Budigi_Raju 5 місяців тому

    మీ మాటలుంటాయ్ చూశావా... దేవుడే మాతో మాట్లాడుతున్నట్టు మాతో కలిసి నడుస్తూ...మా జీవితంలో ప్రతి క్షణమూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో సూటిగా చెప్తున్నట్లుటుంది...❤❤❤

  • @sheebasuchitra2885
    @sheebasuchitra2885 7 років тому +2

    thanks to god for giving such a wonderful message....brother god bless ur team nd ministry...god bless u all aboundently...brother dasamabhagam gurinchi kuda oka message chepandi...

  • @RajeshKarri-e8d
    @RajeshKarri-e8d 10 місяців тому

    TQ Brosnan దేవుడు చేసిన మనుషులు ఏం.. ఎలా ఉందో.చెపితివె.నేనుదేవుడు.నముతుననుమలీYQbrosnan😢😢😢😢😊😊😊👏👏🙏❣️😊😊

  • @noblesharky3740
    @noblesharky3740 7 років тому +3

    Dear brothers........ All the videos (concepts) you are making are very helpful to us to follow Christ in a right matter..... I encourage you to make these videos in other languages also brother....... so that people "from Many areas will come to know many facts brothers"....... please make them if possible and if God leads you.......... we are very blessed after watching your videos and knowing so many things what exactly the Bible tells us regarding our lifestyle.......... thank you........

  • @sowjanyadeepthi1489
    @sowjanyadeepthi1489 7 років тому +2

    excellent concept anna
    bible reference lu ivvatam inka bagundhi
    christian youth mathrame kaadhu Christians antha chudalsina video

  • @mprakasam9712
    @mprakasam9712 7 років тому +4

    100nalu bro! very very good msg