ఈ షార్ట్ ఫిలిం యూట్యూబ్ నుండి డౌన్లోడ్ చేయాలని ప్రయత్నించాను.ఆ రోజు కుదరలేదు.తరువాత చూస్తే యూట్యూబ్ లో తొలగించబడింది.చాలా భాద అనిపించింది.నాకు ప్రొజెక్టర్ ఉంది.ఈ షార్ట్ ఫిలింని క్రైస్తవ విశ్వాసులకు చూపించాలనుకున్నాను.కానీ మరల షార్ట్ ఫిలిం అప్లోడ్ చేశారు.నేను డౌన్లోడ్ చేసుకున్నాను.అనేక మందికి షార్ట్ ఫిలిం చూపించాలనుకుంటున్నాను.ఈ అవకాశం కల్పించిన దేవునికి మహిమ కలుగునుకాక.
ఈ షార్ట్ ఫిల్మ్ తీయడం కోసం సమయమ వెచ్చించిన ( on screen and off screen) నటించిన , ధనం వెచ్చించిన , ప్రార్థించిన, అందరికీ చాలా నా హృదయ పూర్వక అభినందనలు...మీరు దేవుని చే వడబడు తున్నారు... దేవునికి మహిమ కలుగును గాక....
ఈరోజు మీరు తీసిన ఆత్మీయమైన ఈ చిత్రాన్ని మా చర్చ్ లో ప్రదర్శించాము, అందరూ సత్య జ్ఞానాన్ని బట్టి ఆనందించారు, మీ ప్రయత్నం క్రైస్తవ సమాజానికి చాలా మేలు చేస్తుంది. అభినందనలు బ్రదర్స్ 💒🙌🏻
మీ వీడియోస్ క్రైస్తవులం కానీ మాకు కూడా చాల నచ్చుతాయి కొందరు క్రైస్తవ పాస్టర్ బోధ చుస్తే చాల కోపం వస్తుంది కానీ మీ వీడియోస్ చాల బాగున్నయి హరేకృష్ణ హరేకృష్ణ
అన్నా మీ videos వల్లనే నేను కొన్ని సంవత్సరాలుగా ఎంతో ఆత్మీయ మేలులు పొందుకుని సంతోషిస్తున్నాను. దేవుడు మీ పరిచర్యను బలపరచాలని మనసారా కోరుకుంటున్నాను ప్రార్ధిస్తున్నాను దేవునికే మహిమ🙏
యేసు ప్రభు ఉపమానము లేకుండా బోధించలేదు అని రాయబడి ఉందిగా. ఒక వైపు ఉపమానము చెప్పొచ్చు అని చెబుతూ మరో వైపు ఉపమానము చెబుతూ unnatu ఎగతాళి చేయడం మీకు ఎంత వరకు సరిగ్గా కనిపిస్తుంది. మార్చుకోండి brother.
యేసు ప్రభు ఉపమానము లేకుండా బోధించలేదు అని రాయబడి ఉందిగా. ఒక వైపు ఉపమానము చెప్పొచ్చు అని చెబుతూ మరో వైపు ఉపమానము చెబుతూ unnatu ఎగతాళి చేయడం మీకు ఎంత వరకు సరిగ్గా కనిపిస్తుంది. మార్చుకోండి brother.
నిజమైన సేవను కళ్ళకు కట్టినట్లు John గారి పాత్ర ద్వారా అధ్బుతంగా చూపించారు. మాటల్లో చెప్పలేని విధంగా అధ్బుతంగా ఉంది. మరిన్ని ఇటువంటి ఆత్మీయమైన షార్ట్ ఫిల్మ్స్ తీయలని మనసారా కోరుకుంటున్నాను. దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి, దేవుడు మెచ్చే సేవను ఎలా చేయాలి అనే అనేక విషయాలను మాకు తెలియపరచి నందుకు వందనాలు. మానుంచి ఎటువంటి సహాయం చేయలేకపోతున్నందుకు బాధగా వుంది. కానీ మీరు చేస్తున్న ఈ పరిచర్యను దేవుడు బహుగా దేవించలని కోరుకుంటున్నాను. బైబిల్ లో నాకు ఎన్నో సందేహాలు మీ videos ద్వారా తెలుసుకున్నాను. Thank you ucvc team.
I have never seen this type of video in UA-cam chanal ...all charcters are. Representing present situvation...and I cleared all my doubts about Bible..every words inspiring me ..tq so much brothers ..god bless you entire team ...
జాన్ అన్నా నా కూడా ఈ లాంటి సేవ చేయాలని కోరిక ఆశ ఆ సేవలో కష్టం ఉన్న సంతోషంగా ఉండేది డబ్బు లేకపోయినా మనశ్శాంతి ఉండేది దేవుడు సహాయం ఉండేది సేవకులకు ఇంకేం కావాలి ప్రజలు రాకపోయినా దేవుడు ఉంటాడు ఒకరు ఇద్దరిని దేవుడి దగ్గరికి తీసుకొస్తారు దేవుడు మెచ్చే సేవ ఇదే
సమాజాన్ని చూపించారు అన్న చాలా థాంక్స్.....తండ్రి కోసం తపము పేడే వారే లేరు...... ఈ వీడియో చాలా మందిని మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...... Thank you brother
... Praise God 🙌🙌.... Namakam ga Devuni Seva cheystuna Divajanulaku Devuni Krupa alapudu toduga undali... Amen.... Dear team, Thanks for the thought provoking message... Prayers and blessings from our family in Lord Jesus Christ. 🙇♀️🙇♀️🙌🙌🙌
ఈ షార్ట్ ఫిలిం ఇంతకుముందు నేను చూశాను.. ఇది రెండో సారి సుసే అవకాశం దొరికింది .. ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా దేవుని మీద ఆధారపడి ఎలా చేయాలి అనే విషయం తెలుసుకున్నాను god bless you and your team...
వందనలు అన్న అత్మీయంగా పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి మమ్మల్ని బలపరిచారు నేటి కాలంలో సేవ ఎలా వుందో ఎలా మనం సేవ చేస్తే దేవునికి ఇష్టం ఆవుతుందో తెలియపరిచారు అత్మీయంగా ప్రారంభించి శరీరసంబధంగా పరిపూర్ణలైవుతున్న వారికి నూతనంగా పరిచర్య చేస్తున్న వారికి ఈ షార్ట్ ఫిల్మ్ ఒక మేలుకొలుపు వర్తమానం 🙏🙏🙏
Thank you very much brothers..You were just showing us the present scenario of Christianity..I was just connecting things while watching this film..Especially I loved every Word from the Character JOHN-the way he prepared to serve the Lord, the way he started small,the way he prayed always,the way he wasnt tempted to popularity, the way he strengthen Gerorge,and also taught him to lean on God,the way he had a good heart towards the well being of the place he served(by cleaning the drianges) the way he could clear every doubt of others and finally the way he could make his frineds know WHAT MINISTRY IS & HOW TO FOLLOW JESUS.... Every Word was so direct and completely from BIBLE.. God bless you.. Even to put a comment I was just thinking of "Poorade Simham" and "Latest generation Ministries"... People are being deceived and May Lord open every eye towards what is right and what is truth!!.. God bless you and your team! Thank you soo much !
అద్దం పట్టినట్లు చూపించారు నేటి పరిస్థితులను చాలా బాగా తీశారు చుసినoతసేపు లీనం అయిపోయాను మాటలు చక్కగా అర్థం వంతంగా బైబిల్ పరంగా ఉన్నాయి 3 freinds చక్కగా act.చేశారు మంచి video చూసాము praise the lord Glory to God 🙏
Such an amazing video showing how several churches are misleading the believers. Very unfortunate, thanks for producing such eye opening video. All praise to God! 🙏🏻
My eyes are opened.... really now a days showing,publisiy కి people e రీతిగా లోబడ కూడదని ఈ షార్ట్ ఫిల్మ్ ద్ర్వరా రియాలిటీ ని ప్రదరసించినడుకు ..ధన్యవాదములు
If we follow the Jesus path then the satan will try to mislead the route, but our god will helps us in that situation also if we truly worship and beleive him. Really the videos that putting by this channel, giving a lot instance what is happening around the world in the name of Jesus. The efforts this team is putting to give the truth about the Bible is inspirational. May the god is with you and also us to understand what is truth and what is false in this unfaithful World.........!!!!
యేసు ప్రభు ఉపమానము లేకుండా బోధించలేదు అని రాయబడి ఉందిగా. ఒక వైపు ఉపమానము చెప్పొచ్చు అని చెబుతూ మరో వైపు ఉపమానము చెబుతూ unnatu ఎగతాళి చేయడం మీకు ఎంత వరకు సరిగ్గా కనిపిస్తుంది.
Praise the lord అండి. ఎన్నో అత్యీయమైన మంచి సందేశాలను యూట్యూబ్ లో అప్లోర్డ్ చేస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చేస్తున్న వీడియోల వల్ల మేము ఆత్యీయంగా బలపడుతున్నాం. మీరు మీ గుర్తింపును గురించి అలొచించుకొకుండా కేవలం దేవునికి మాత్రమే మహిమ కలగాని మీరు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని దేవుడు సఫలపరుచును గాక!! మమ్మల్ని బలపరిచే వీడియోలు అప్లార్డ్ చేసేందుకు దేవుడు సహాయం చేస్తాడని నమ్ముతున్నాను.దేవుడు మిమ్ములను దీవించును గాక!!
Glory to god Malli e short film marala e channal lo chudadam chala santhosham ga undi😍.. E shortfilm nijaga aneka sevakulaku voka goppa patanni nerpinchindi.. Glory to god.. God bless ucvc team😍
దేవునికి మహిమ కలుగునుగాకా 🙌🙌 నేటి సమాజంలో యిన్ని బోధలు, ఈ పరిస్థితులు జరుగుతున్నాయి అని ఈ షార్ట్ ఫిలిం ద్వారా అర్ధం అయింది ఎన్ని ఇబ్బదులు వచ్చిన మరల ఈ వీడియో మా మధ్యలోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది 🙌🙌🙌🔥🙏🙏 THANK U BROTHERS AND TEAM MEMBERS ☺
యేసు ప్రభు ఉపమానము లేకుండా బోధించలేదు అని రాయబడి ఉందిగా. ఒక వైపు ఉపమానము చెప్పొచ్చు అని చెబుతూ మరో వైపు ఉపమానము చెబుతూ unnatu ఎగతాళి చేయడం మీకు ఎంత వరకు సరిగ్గా కనిపిస్తుంది.
Be courageous & strong in God and keep up this Truth & Gospel Mision.. Really thank God & appreciate you all for all your efforts to bring up the Truth & show us what & how a real man of God is meant to be in this present & where some of them are been misled Once again thank & appreciate the entire team of UCVC ministries for been the Torch bearers of our True God...! 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
యేసు ప్రభు ఉపమానము లేకుండా బోధించలేదు అని రాయబడి ఉందిగా. ఒక వైపు ఉపమానము చెప్పొచ్చు అని చెబుతూ మరో వైపు ఉపమానము చెబుతూ unnatu ఎగతాళి చేయడం మీకు ఎంత వరకు సరిగ్గా కనిపిస్తుంది. మార్చుకోండి brother.
Nenu ee short film ni eppati nuncho chuusthunnanu enni saaarlu chuusina malli malli chuusthunnanu ee video chuusina vaallandharu rakshana pondhaalani korukuntunnanu Praise the lord
Praise the lord. Wonderful and meaningful short film with real life situations, characteristics, environmental behalf our missionaries and Pastors. All the Pastors are not GOOD and All the Pastors are not BAD, In this world both are living but God is Watching their activities . Really I appreciate who did hard work for making this short film. All the credits is goes to LORD..... GOD BLESS... you brothers.
యేసు ప్రభు ఉపమానము లేకుండా బోధించలేదు అని రాయబడి ఉందిగా. ఒక వైపు ఉపమానము చెప్పొచ్చు అని చెబుతూ మరో వైపు ఉపమానము చెబుతూ unnatu ఎగతాళి చేయడం మీకు ఎంత వరకు సరిగ్గా కనిపిస్తుంది.
Annaya meeku enthagaa thanks cheppaalo theliyadam ledu devudu meetho ellapudu vundunu gaaka ayyana jnaabam meeku ichunnu gaaka mee dwara aneka mandi sari ayina maargam lo naduchunu gaaka May GOD bless you
ఈ షార్ట్ ఫిలిం యూట్యూబ్ నుండి డౌన్లోడ్ చేయాలని ప్రయత్నించాను.ఆ రోజు కుదరలేదు.తరువాత చూస్తే యూట్యూబ్ లో తొలగించబడింది.చాలా భాద అనిపించింది.నాకు ప్రొజెక్టర్ ఉంది.ఈ షార్ట్ ఫిలింని క్రైస్తవ విశ్వాసులకు చూపించాలనుకున్నాను.కానీ మరల షార్ట్ ఫిలిం అప్లోడ్ చేశారు.నేను డౌన్లోడ్ చేసుకున్నాను.అనేక మందికి షార్ట్ ఫిలిం చూపించాలనుకుంటున్నాను.ఈ అవకాశం కల్పించిన దేవునికి మహిమ కలుగునుకాక.
Good job 👍👍👍🙏
Good Job
ఈ షార్ట్ ఫిల్మ్ తీయడం కోసం సమయమ వెచ్చించిన ( on screen and off screen) నటించిన , ధనం వెచ్చించిన , ప్రార్థించిన, అందరికీ చాలా నా హృదయ పూర్వక అభినందనలు...మీరు దేవుని చే వడబడు తున్నారు...
దేవునికి మహిమ కలుగును గాక....
Amen
విపరీత బోధనలు చేస్తూ... వింతగా ప్రవర్తించే కొంతమంది ఫాస్ట్ బోధకులకు చెంప పెట్టు...!
మాటలో.. ప్రవర్తన లో.. బోధలో.. నడవడికలో క్రీస్తు ని చూపేవాడే క్రైస్తవుడు
దేవునికి స్తోత్రం.. 🙌
సేవా ఎలా చెయ్యాలో ఈ చిత్రం ద్వారా చూపించినదుకు thank you so much
ఈరోజు మీరు తీసిన ఆత్మీయమైన ఈ చిత్రాన్ని మా చర్చ్ లో ప్రదర్శించాము, అందరూ సత్య జ్ఞానాన్ని బట్టి ఆనందించారు, మీ ప్రయత్నం క్రైస్తవ సమాజానికి చాలా మేలు చేస్తుంది.
అభినందనలు బ్రదర్స్ 💒🙌🏻
All glory to Jesus
@@beulahgracekjai gorrey bidda
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ షార్ట్ ఫిలింను నేను 467 మందికి షేర్ చేశాను 🙏🙏🙏🙏🙏🙏
Super br..Devudu ista pade pani chesaru..
Thanks brother
Thank you brother
సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది .... ఆమేన్
మనం ఈ సందేశాన్ని చూసిన తెలుసుకుంటాం. కానీ
చూడాల్సిన వాలు చూడాలని
తిరిగి మారాలని ప్రార్థన చేదం 🙏
మీ వీడియోస్ క్రైస్తవులం కానీ మాకు కూడా చాల నచ్చుతాయి
కొందరు క్రైస్తవ పాస్టర్ బోధ చుస్తే చాల కోపం వస్తుంది
కానీ మీ వీడియోస్ చాల బాగున్నయి హరేకృష్ణ
హరేకృష్ణ
Follow
Praise God 🙌
అన్నా మీ videos వల్లనే నేను కొన్ని సంవత్సరాలుగా ఎంతో ఆత్మీయ మేలులు పొందుకుని సంతోషిస్తున్నాను.
దేవుడు మీ పరిచర్యను బలపరచాలని మనసారా కోరుకుంటున్నాను ప్రార్ధిస్తున్నాను
దేవునికే మహిమ🙏
దేవునికి స్తోత్రం మళ్లీ వీడియో చూడడానికి దేవుడు కృప చూపించాడు
యేసు ప్రభు ఉపమానము లేకుండా బోధించలేదు అని రాయబడి ఉందిగా.
ఒక వైపు ఉపమానము చెప్పొచ్చు అని చెబుతూ మరో వైపు ఉపమానము చెబుతూ unnatu ఎగతాళి చేయడం మీకు ఎంత వరకు సరిగ్గా కనిపిస్తుంది. మార్చుకోండి brother.
బిబ్లికల్ గా తీసారు,చాలా బావుంది అందరికి షేర్ చేద్దాం.
యేసు ప్రభు ఉపమానము లేకుండా బోధించలేదు అని రాయబడి ఉందిగా.
ఒక వైపు ఉపమానము చెప్పొచ్చు అని చెబుతూ మరో వైపు ఉపమానము చెబుతూ unnatu ఎగతాళి చేయడం మీకు ఎంత వరకు సరిగ్గా కనిపిస్తుంది. మార్చుకోండి brother.
Praise the God brother s. Nenu chala ఆలస్యం గా చూసా ఎంత గొప్ప గా చెప్పారు లోకం లో జరుగుతున్నవి కళ్ళకు కట్టినట్లు చూపించారు God bless to all
UCVC TEAM వారికి ప్రభు నామమున హృదయ పూర్వక వందనములు, మిమ్మును బట్టి దేవునికి ఎల్లప్పుడూ మహిమ కలుగును గాక ఆమేన్.
బ్రదర్ మీకు నిండు వందనాలు
ప్రస్తుతం క్రైస్త్తవ్యం భయంకరమైన దుష్టత్త్వంలో నలిగిపోతుంది
అందరికి కనువిప్పు కలిగించారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent short film. Present situation ni chala chala baga chupincharu. Devunike mahima kalugunu gaaka. Amen
నిజమైన సేవను కళ్ళకు కట్టినట్లు John గారి పాత్ర ద్వారా అధ్బుతంగా చూపించారు.
మాటల్లో చెప్పలేని విధంగా అధ్బుతంగా ఉంది. మరిన్ని ఇటువంటి ఆత్మీయమైన షార్ట్ ఫిల్మ్స్ తీయలని మనసారా కోరుకుంటున్నాను. దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి, దేవుడు మెచ్చే సేవను ఎలా చేయాలి అనే అనేక విషయాలను మాకు తెలియపరచి నందుకు వందనాలు. మానుంచి ఎటువంటి సహాయం చేయలేకపోతున్నందుకు బాధగా వుంది. కానీ మీరు చేస్తున్న ఈ పరిచర్యను దేవుడు బహుగా దేవించలని కోరుకుంటున్నాను. బైబిల్ లో నాకు ఎన్నో సందేహాలు మీ videos ద్వారా తెలుసుకున్నాను. Thank you ucvc team.
Firsthelord Bredar devuniki mahima
కళ్లు తెరిపించే సందేశం...
All glory to my GOD...🙏🙏🙏
సేవకుడు షార్ట్ ఫిల్మ్ 2 రావాలని కోరుతున్నాడు. ఈ షార్ట్ ఫిల్మ్ ఎంతో మంది మారతారని నమ్ముతున్నాను
Watched almost infinite times
What a short film about present Christianity....
God bless you entire team...
Super short film 👍👍👍👍👍sir.... Tq so much sir ... God bless you..
చాలా అర్థవంతంగా ఉంది.... దేవునికే మహిమ కలుగునుగాక🙏
A devuniki na asisulu
I have never seen this type of video in UA-cam chanal ...all charcters are. Representing present situvation...and I cleared all my doubts about Bible..every words inspiring me ..tq so much brothers ..god bless you entire team ...
జాన్ అన్నా
నా కూడా ఈ లాంటి సేవ చేయాలని కోరిక ఆశ
ఆ సేవలో కష్టం ఉన్న సంతోషంగా ఉండేది
డబ్బు లేకపోయినా మనశ్శాంతి ఉండేది
దేవుడు సహాయం ఉండేది
సేవకులకు ఇంకేం కావాలి
ప్రజలు రాకపోయినా దేవుడు ఉంటాడు
ఒకరు ఇద్దరిని దేవుడి దగ్గరికి తీసుకొస్తారు దేవుడు మెచ్చే సేవ ఇదే
అన్న ఇసమాజానికి నిజమైన
బోధకావాలి దైవజనులు నిజమైన
సత్యని బోధించాలి గాడ్ బ్లెస్యు
దేవునికే మహిమ ఘనత చేద్దునుగాక
ఆమేన్ మీఅందరికి నా వందనాలు
Cannot express in words how much I appreciate you brothers.
God bless you for all your efforts and true ministers and pillars behind this ministries.
Ee video enni sarlu chusina inka chudalanipisthune undi brother devunike mahima
❤️❤️❤️❤️❤️😭😭
It's true
Avnu avnu
దేవునికి వందనాములు అన్న దేవునికి మహిమ కలుగును గాక
సమాజాన్ని చూపించారు అన్న చాలా థాంక్స్.....తండ్రి కోసం తపము పేడే వారే లేరు...... ఈ వీడియో చాలా మందిని మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...... Thank you brother
దేవునికే మహిమ
దేవుడు మిమ్మల్ని దీవించును గాక
... Praise God 🙌🙌....
Namakam ga Devuni Seva cheystuna Divajanulaku Devuni Krupa alapudu toduga undali...
Amen....
Dear team, Thanks for the thought provoking message...
Prayers and blessings from our family in Lord Jesus Christ.
🙇♀️🙇♀️🙌🙌🙌
దీని ద్వారా ఎలా దేవుని మీద ఆధారపడలనే ఉషయం బాగా తెలియజేసారు మీకు వందనాలు....అన్నయ్య
ఈ షార్ట్ ఫిలిం ఇంతకుముందు నేను చూశాను.. ఇది రెండో సారి సుసే అవకాశం దొరికింది .. ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా దేవుని మీద ఆధారపడి ఎలా చేయాలి అనే విషయం తెలుసుకున్నాను god bless you and your team...
Finally got the short film is out
Thanku lord so much
God bless you all of you 🙏🙏🙏
వందనలు అన్న అత్మీయంగా పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి మమ్మల్ని బలపరిచారు నేటి కాలంలో సేవ ఎలా వుందో ఎలా మనం సేవ చేస్తే దేవునికి ఇష్టం ఆవుతుందో తెలియపరిచారు అత్మీయంగా ప్రారంభించి శరీరసంబధంగా పరిపూర్ణలైవుతున్న వారికి నూతనంగా పరిచర్య చేస్తున్న వారికి ఈ షార్ట్ ఫిల్మ్ ఒక మేలుకొలుపు వర్తమానం 🙏🙏🙏
UCVC టీమ్ అందరికి ప్రభువు పేరిట వందనాలు.
ఇలాగే మరిన్ని videos చేయాలని కోరుకుంటున్నాను..🙏
Praise GOD 🙏
Nice short film na pradhana Veena dhevuniki sthotram
Thank you very much brothers..You were just showing us the present scenario of Christianity..I was just connecting things while watching this film..Especially I loved every Word from the Character JOHN-the way he prepared to serve the Lord, the way he started small,the way he prayed always,the way he wasnt tempted to popularity, the way he strengthen Gerorge,and also taught him to lean on God,the way he had a good heart towards the well being of the place he served(by cleaning the drianges) the way he could clear every doubt of others and finally the way he could make his frineds know WHAT MINISTRY IS & HOW TO FOLLOW JESUS.... Every Word was so direct and completely from BIBLE.. God bless you.. Even to put a comment I was just thinking of "Poorade Simham" and "Latest generation Ministries"... People are being deceived and May Lord open every eye towards what is right and what is truth!!.. God bless you and your team! Thank you soo much !
Kallu theripinche good short filim UCVC ministris variki na hrudayapurvakamaina vandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏god bless you abundantly all
అద్దం పట్టినట్లు చూపించారు నేటి పరిస్థితులను చాలా బాగా తీశారు చుసినoతసేపు లీనం అయిపోయాను మాటలు చక్కగా అర్థం వంతంగా బైబిల్ పరంగా ఉన్నాయి 3 freinds చక్కగా act.చేశారు మంచి video చూసాము praise the lord Glory to God 🙏
క్రీస్తును పోలి సేవ చేయడం... మనం తగ్గించబడి క్రీస్తు నామమును హెచించడం నిజమైన సేవ. చాలా చక్కగా చూపించారు brother . Keep sharing. Praise God 🙏
దేవునికే మహిమ కలుగునుగాక
Such an amazing video showing how several churches are misleading the believers. Very unfortunate, thanks for producing such eye opening video. All praise to God! 🙏🏻
My eyes are opened.... really now a days showing,publisiy కి people e రీతిగా లోబడ కూడదని ఈ షార్ట్ ఫిల్మ్ ద్ర్వరా రియాలిటీ ని ప్రదరసించినడుకు ..ధన్యవాదములు
చాలా చక్కగా తెలియపర్చారు బ్రదర్!god bless your ministeri
అన్న చాలా రోజుల తరువాత మీరూ వచ్చా రు మీరూ చాలా బాగా చేస్తారు . brother more and more కావాలి
మరల ఈ అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ ని అప్లోడ్ చేసినందుకు ధన్యవాదములు 🙏🙏
దేవుడు ఆ కృపను దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతలు 🙏🙏
Superb 🙏🙏🙏 అందరినీ ఒక్క ata adese బుద్ది vachella maku and valaki baaga chepinaru
If we follow the Jesus path then the satan will try to mislead the route, but our god will helps us in that situation also if we truly worship and beleive him.
Really the videos that putting by this channel, giving a lot instance what is happening around the world in the name of Jesus.
The efforts this team is putting to give the truth about the Bible is inspirational.
May the god is with you and also us to understand what is truth and what is false in this unfaithful World.........!!!!
యేసు ప్రభు ఉపమానము లేకుండా బోధించలేదు అని రాయబడి ఉందిగా.
ఒక వైపు ఉపమానము చెప్పొచ్చు అని చెబుతూ మరో వైపు ఉపమానము చెబుతూ unnatu ఎగతాళి చేయడం మీకు ఎంత వరకు సరిగ్గా కనిపిస్తుంది.
Praise the lord అండి. ఎన్నో అత్యీయమైన మంచి సందేశాలను యూట్యూబ్ లో అప్లోర్డ్ చేస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చేస్తున్న వీడియోల వల్ల మేము ఆత్యీయంగా బలపడుతున్నాం. మీరు మీ గుర్తింపును గురించి అలొచించుకొకుండా కేవలం దేవునికి మాత్రమే మహిమ కలగాని మీరు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని దేవుడు సఫలపరుచును గాక!! మమ్మల్ని బలపరిచే వీడియోలు అప్లార్డ్ చేసేందుకు దేవుడు సహాయం చేస్తాడని నమ్ముతున్నాను.దేవుడు మిమ్ములను దీవించును గాక!!
Mana pradhanalu vinna dhevuniki sthothram, video has re uploded
Praise the lord thank you God
Glory to god
Malli e short film marala e channal lo chudadam chala santhosham ga undi😍.. E shortfilm nijaga aneka sevakulaku voka goppa patanni nerpinchindi.. Glory to god.. God bless ucvc team😍
Thank you Brother... thanks for life changing msg...
One of the real, gospel short film
Prise the lord 🙏🙏🙏✝️✝️🛐🛐⛪⛪
Very nice eye opening short video.all glory belongs to jesus.nijamaina pani
God bless you ucvc team ,wt a exalent film😊😊😊
దేవుని మహా కృప మీకు తోడై యుండును ఆమెన్
Excellent short film by ucvc all glory to God..
Vandanalu anna
Prabhuvunandhu mi prayasa vyardham kaadhu anna god bless u & ur ministry more n more anna 🙏🏻
I'm very happy to see this short film again in this channel.. tq lord
Joseph గారు మీరు బాగా లేనప్పుడు మీకు baagolenappudu కన్నీరు kaarchina sevakulu జ్ఞాపకం వున్నారా జాన్ brother అద్భుతంగా chepparu
Excellent messages may GOD bless you to spread HIS holy word. thank you.
God is one person.His name is Lord Jesus Christ.We have to take babtism in the name of Lord Jesus Christ.
Back again I am so happy sir thank you god
చాలా బావుంది bro, సేవ గురించి దేవుడు నాకు ఇలా మి ద్వారా చాలా నేర్పించారు
Sunday school కోసం కూడా ఒక video చెయ్యండి బ్రో. ...... Plz
Sunday school video
దేవునికి మహిమ కలుగునుగాకా 🙌🙌 నేటి సమాజంలో యిన్ని బోధలు, ఈ పరిస్థితులు జరుగుతున్నాయి అని ఈ షార్ట్ ఫిలిం ద్వారా అర్ధం అయింది ఎన్ని ఇబ్బదులు వచ్చిన మరల ఈ వీడియో మా మధ్యలోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది 🙌🙌🙌🔥🙏🙏 THANK U BROTHERS AND TEAM MEMBERS ☺
యేసు ప్రభు ఉపమానము లేకుండా బోధించలేదు అని రాయబడి ఉందిగా.
ఒక వైపు ఉపమానము చెప్పొచ్చు అని చెబుతూ మరో వైపు ఉపమానము చెబుతూ unnatu ఎగతాళి చేయడం మీకు ఎంత వరకు సరిగ్గా కనిపిస్తుంది.
దేవునికి స్తోత్రం 🛐🛐🛐.
Thanks Lord malli e video chuse avakasam ichindhuku Glory to God 🙏🙏🙏🙏
Praise the Lord chala manchi message thanku so much 👌👌👌🙏🙏🙏👍👍🙏
Thank you so much brother
Prastutam seva elane undi
E video chusi ina alanti sevakulu maralani manasara korukuntunnamu
Jesus bless you brother
Praise the Lord & happy Christmas to all UCVC MINISTER'S.
E video malli you tube loki vachenandhuku chala santoshanga undhi brother
I am Hindu. I am not against Jesus. But who ever made this movie is highly creative and have good comic sense. I appreciate his talent. Hats off bro
దేవునికి స్తోత్రం
The Short Flim is Back...Glory to God
Be courageous & strong in God and keep up this Truth & Gospel Mision..
Really thank God & appreciate you all for all your efforts to bring up the Truth & show us what & how a real man of God is meant to be in this present & where some of them are been misled
Once again thank & appreciate the entire team of UCVC ministries for been the Torch bearers of our True God...!
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
యేసు ప్రభు ఉపమానము లేకుండా బోధించలేదు అని రాయబడి ఉందిగా.
ఒక వైపు ఉపమానము చెప్పొచ్చు అని చెబుతూ మరో వైపు ఉపమానము చెబుతూ unnatu ఎగతాళి చేయడం మీకు ఎంత వరకు సరిగ్గా కనిపిస్తుంది. మార్చుకోండి brother.
Praise be to god. God mi dwara chala nerchukunela chesthunaru....
చాలా అద్భుతమైన షార్ట్ ఫిల్మ్
We also inspired to take shortfilm on truth
Please God bless this brothers and there service's
చాలా బాగుంది, ఇంకా ఇలాంటి వీడియోస్ చేయండి. థాంక్యూ 🙏🤝🙏
President brother very nice message god bless you
Nijamaina seva gurechi challa Baga Cheparu totally good message brothers good thik prise the lord
Praise God, Malli ee channel lo ee video upload cheyadam santhosham ga undi
Devuniki mahema kalugunu gaaka Amen Amen Amen Amen ❤️❤️❤️❤️❤️🙏🙏
Prasie the lord Annaya ❤️❤️🙏
Im Anand Raj
From Tirupati
Nenu ee short film ni eppati nuncho chuusthunnanu enni saaarlu chuusina malli malli chuusthunnanu ee video chuusina vaallandharu rakshana pondhaalani korukuntunnanu Praise the lord
Praise the lord. Wonderful and meaningful short film with real life situations, characteristics, environmental behalf our missionaries and Pastors. All the Pastors are not GOOD and All the Pastors are not BAD, In this world both are living but God is Watching their activities . Really I appreciate who did hard work for making this short film. All the credits is goes to LORD..... GOD BLESS... you brothers.
Glory to God for this meaning full short film
Our Lord won against satan.deeds.. All the glory to GOD Only..May this short film lead our Christian society in a Right godly way....
All glory to God alone 😇😇😇😇
Nice Message God bless you All the Team Members
Brother Thank you for video. God bless you. All glory to Jesus Christ.
Glory to God
Super short film brother really It is true way....
Glory to God 🙏
I already told that God is with you.
Praise the lord brothers 🙏
యేసు ప్రభు ఉపమానము లేకుండా బోధించలేదు అని రాయబడి ఉందిగా.
ఒక వైపు ఉపమానము చెప్పొచ్చు అని చెబుతూ మరో వైపు ఉపమానము చెబుతూ unnatu ఎగతాళి చేయడం మీకు ఎంత వరకు సరిగ్గా కనిపిస్తుంది.
Thank you my Lord
Love you
Good short film...prise the lord..
Wonderful message for who going to start service of God 🙏 Glory to God for using you all.