Telugu Padyalu Jukebox || తెలుగు రంగస్థల పద్యాలు || Praveen Kumar Koppolu || தெலுங்கு மேடை கவிதைகள்

Поділитися
Вставка
  • Опубліковано 2 січ 2021
  • Praveen kumar koppolu facebook :
    / singerpravee. .
    Praveen kumar koppolu Instagram :
    / singerprave. .
    అందరికీ నమస్కారం ..
    నేను మీ సింగర్ ప్రవీణ్ కుమార్ కొప్పోలు.
    పాడుతా తీయగా ,సూపర్ సింగర్ వంటి కార్యక్రమాలలో విజేతగా మరియు సినీ ప్లేబాక్ సింగర్ గా, మీ అందరికి నేను చిరపరిచితుడనే....
    ఎప్పటి నుండో తెలుగు పద్యాల వీడియోస్ చేయాలనేది నా కోరిక. నా జెనరేషన్ వారు , నా తర్వాతి జెనరేషన్ వారికి కూడా ఈ పద్యాలు తెలియాలి అనే సంకల్పంతో ఈ వీడియోస్ చేస్తున్నాను.
    ఈ పద్యాల వీడియోస్ పై నాకు ఎటువంటి లాభాపేక్షలేదు. కేవలం నా తర్వాతి తరం వారికైనా మన తెలుగు వారి పద్యాలు తెలియాలి అనే ఒక సదుద్దేశంతో ఒక యజ్ఞంలా ఈ పద్యాల వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఇప్పుడున్నటువంటి మాధ్యమాలలో అన్ని రకాల కళలు పాపులర్ అవుతున్నాయి కానీ మన తెలుగు వారి పద్యాలు కనుమరుగు అవుతున్నాయి. కావున మీ అందరూ ఈ పద్యాలను చూసి, విని అందరికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.మన తెలుగు వారికే సొంతమైన ఈ పద్యాలను అందరూ తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ...
    ధన్యవాదాలు....
    Hi👋 My greetings to all...
    I am Singer Praveen Kumar Koppolu, well known to you all as “Padutha Theeyaga”, “Super Singer” Winner and Playback Singer.
    From many years, I am longing to do my passionate Telugu “PADYAMS” videos.
    I was always connected to Padyams, which I fondly call “the art of words”,
    for I believe in the Padyams, in the power of telugu literature. In our culture, Telugu Padyams words carry the subtle deep meaning, it’s true meaning was imbibed and induced for good change globally. The capacity of art and its words to make someone happy, to think, to realise..has impressed me so much. Not only to me and from ages, this art of Padyams was proven as a master and as a formula to deliver the right message in its great content.
    My noble intention to do these Padyams videos is to bring them closer to my current generation and to future generations too. I wanted to take it forward to treasure this beautiful Telugu art and culture. I honestly donot have any other intention to gain anything out of it.
    I am not looking for any benefits.
    It is my vision for all people to once again appreciate our Telugu art of Padyams.
    Younger generations are unaware of it and losing this skill. Through my videos it is my mission to help and truly articulate what our Telugu Padyams was trying to say. I am trying to keep up this culture and to keep it within reach.
    In current technological times and through different modes, various arts are getting popular. But our Telugu Padyams are out of sight. That’s why I heartfully wish and I request all to watch these Padyams videos and to share them to as many as possible. These Padyams are owned by our Telugu people which are close to their heart. And I wish everyone should know them.
    THANK YOU 🙏
  • Розваги

КОМЕНТАРІ • 783

  • @narvashankarrao5791
    @narvashankarrao5791 3 роки тому +35

    సోదరా హరిశ్చంద్ర పాత్రలో చూడాలని మా కోరిక ఎప్పుడు తీరుస్తావో సోదర

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 Рік тому +11

    కళా కారులకు కళాభినందనలు.
    పామరునికి సైతం అర్ధమయ్యే రీతిలో పద్యాలు పాడారు.
    👌👌👌👌👌👌👌👌👌👌👌👌
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @laxminarayanal5755
    @laxminarayanal5755 3 роки тому +43

    ఈ తరంలో పద్యం పాడలంటే
    ప్రవీణ్ కుమార్ మాత్రమే పాడగలడు అని నా అభిప్రాయం. మీరు చాలా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు

  • @ramakrishnatirlangi4489
    @ramakrishnatirlangi4489 3 роки тому +39

    ప్రవీణ్ కుమార్ అన్న సూపర్ మాటలు లేవు చీమకుర్తి నాగేశ్వర్ రావు గారు పాడినట్లు ఒక డి.వి సుబ్బారావు గారు పాడినట్లు పద్యం కూడా ఇంత అందంగా శ్రావ్యంగా ఉంటుందా అనేటట్లు ఉంది నీకు తిరుగులేదు ప్రవీణ్ అన్న ధన్యవాదాలు.

  • @kmallikabramaramba
    @kmallikabramaramba Рік тому +22

    మీలాంటి వారివల్లే నాటకరంగం పునరజీవం పొందాలి. God bless you ప్రవీణ్ గారు

  • @siddharthroy7078
    @siddharthroy7078 3 роки тому +93

    మీకు తగిన గుర్తింపు రాలేదని న ఫీలింగ్ పాడుతా తీయగా లో మీరు పాడిన అన్నదమ్ములను, and గాడిద పాట, బాలు గారు నీకు దండం రా బాబు వెళ్లి రా అని రాజేశ్వరరావు గారి పాట పాడిన రోజు అన్నారు కదా ఈ 3 సాంగ్స్ ఇప్పటివరకు ఒక 100 సార్లు పైన చూసి వుంటాను

  • @sarideysrinivas2998
    @sarideysrinivas2998 2 роки тому +2

    Praveengaru naa jeevithamlo mimmalni marachipolenu. Sarweswarudu meeku manchi maadhuryamaina swarannichadu. Adbutham. S srinivas.

  • @chpallamrajuragha1328
    @chpallamrajuragha1328 23 дні тому +1

    చిరంజీవి ప్రవీణ్ ఆయుష్మాంభవ నీ పద్యాలు పాటలు వింటూ మైమరచి పోతుంటాను.

  • @venkatgalipelli4363
    @venkatgalipelli4363 2 роки тому +30

    ప్రవీణ్ గారు మీ పద్యగానం ఎక్కడికో తీసుకెళ్లినట్లుంది. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే సుందరమైన అనుభూతి కలుగుతుంది. మన భాష గొప్పదనాన్ని పద్యగానాన్ని సజీవం చేస్తున్న మీ కృషి అనితర సాధ్యం. తెలుగుభాషకు మీరు చేస్తున్న సేవలు భావితరాలకు స్పూర్తి.

    • @bannaravuriramskrishna28
      @bannaravuriramskrishna28 Рік тому +1

      Ki
      Use

    • @ravivadaga
      @ravivadaga Рік тому

      R4rrrrfrrr RR rrrrrrr RR rr RR rr rr RR rr r RR r RR rrr rrrrrrr rr RR rr CR RR rrrr RR rr f RR r RR rr RR f RR r RR rrrrrr RR rr crr rrf RR rrr FFF RR rr RR fr RR f RR rr RR rr RR crr rrf RR rf RR f crr r crr r RR r RR r4rr RR rr rf rr for crr rf rr cc crr cr RR cc RRf RRf cc RR rf RR rr RR rr c R RR r RR r RR rr RR r rf RR r RR rr RR rfrf crr r crr rrr crr RR rr RR rr crr RR f crr RR cc RRf crr RR crr rrrrf RR f rrcfcrc rr RR rrr rrf RR rr r RR rr RR crr RR crr RR rr cc RR rrr RR crr r cc RR r RR crr cr RR rrr RR rr RR rrr RR r RR r crrcc ccr RR r rrrff r rrrff rr cc RR cc c RR rrrrrc rrf RR cc RR RR ccrr RR rr RR rr rff r RR r RR crr RR rrrrrc RR cc RR f crr RR r RR rrf c c rrrff rrr RR RR rr cc RR rrr fffr r RR r rrrrrcvvv crr RR cc cc crr RR r RR crr crr r rf rrr rf r crr rrrrf crr rfc RR rr RR rr cc ffrrrf RR rrrrr RR RR r rrrff fffr crr ccr RR rr crr f rrrrrc r RR rrrrrc cc RR r CR r rff r cc r rrr r RR r RR r cc cc RR crr RR cc cc cc RR rf rffrrf rff rcrf rrr RR rf rr RR rrr RR rrr RR rr RR rr RR r crr rff RR rr RR r r rff RR rr RR rff c rrrffrf RR r crr RR ffc cc r RR r RR rr RR rr rf RR cc crr RR cc RRfcccd crr rrrrf crr RR rrrrrc cc r crr c RR rr RR cc rrcfcrc RR crr f crr RR rrr r crr rff crr cr crr rrrrf RR rff fccrrrf r crr c RR crr RR cc fR rr RR rr CR RR rrr FFF RR rf RR crr rrf c frrrrrrr crr f crr crr f crr r crr crr rf CR r RR

    • @thirumalareddyvenkatareddy3777
      @thirumalareddyvenkatareddy3777 4 місяці тому +1

      Super, melodious.

  • @ramanan7865
    @ramanan7865 3 роки тому +11

    సూపర్ సార్ పాడుతా తీయగా లో మీరు పడిన ప్రతి సాంగ్ వింటాను సార్ యూవర్ గ్రేట్ వాయిస్ సార్ 🙏🙏🙏

  • @sureshpeddinti5400
    @sureshpeddinti5400 Місяць тому +1

    అద్భుతమైన శ్రావ్యమైన గాత్రం చాలా బాగున్నాయి సోదరా

  • @mohanramprasadpotluri6410
    @mohanramprasadpotluri6410 7 місяців тому +2

    ప్రతి పదం మీ గొంతులో చక్కగా పలికింది.. పద్యానికి ప్రాణం పోసారు... తెలుగు వారి ఆస్తిని కాపాడుతున్న మీకు.. జాతి రుణ పడి ఉంటుంది.. ఇది అతిశయోక్తి కాదు..

  • @atnaidu1241
    @atnaidu1241 3 роки тому +47

    మీ గాత్రంలో మాధుర్యం ఉంది. మీలాంటి యువత పౌరణిక పద్యాలు పడితే నాటకరంగానికి పూర్వవైభవం వస్తుంది

  • @SS-xd9gk
    @SS-xd9gk 2 роки тому +34

    ప్రవీణ్ గారు మీ ప్రయత్నం అద్భుతం... అభినందనీయం...👏👏👏👏👏👌🙏

  • @user-zf4je1vh1y
    @user-zf4je1vh1y 2 роки тому +23

    మీ పద్య వింటుంటే అమృతం జల్లు కురిసినట్లుంది సోదరా. God bless you

  • @fy8xp
    @fy8xp 2 роки тому +14

    డీవీ గారి బాణీ, చీమకుర్తి గారి బాణీ..వేరైననూ గానీ,, ఎవరి గాత్రమాధుర్యం వారిది వారు ధన్యులు 🙏.. గానీ డీవీగారు పలికించిన ఆర్ద్రత, ఆవేశం, గమక విరుపులు అవి నభూతో న భవిష్యతి 🙏🙏🙏.. చిరంజీవి మన ప్రవీణ్ చీమకుర్తి గారి బాణీ ఎంచుకున్నాడు, సూటబుల్ వాయిసని గాబోలు.. అయినా చాలా బాగా ఆలపించారు... ఈ పాశ్చాత్య టైం లో కూడా,, మన కళలకై తపిస్తూ, బ్రతికిస్తూ ముందుకు సాగుతున్న నేటి యువకళాకారులందరికీ.. ఓ కళాకారుడిగా కోటి నమస్సుమాంజలులు.❤️❤️❤️

  • @siddharthroy7078
    @siddharthroy7078 3 роки тому +48

    ప్రవీణ్ మీ గొంతులో ఇంత గొప్ప పద్యాలు వింటుంటే నిజంగా అమృతం తాగుతున్నట్టు వుంది such a great singer you are

  • @RajendraPrasad-tl2qi
    @RajendraPrasad-tl2qi Рік тому +5

    సూపర్ గతంలో ఎంతో మంది గొప్పవారు చాలా చక్కని భాష స్పష్టమైన తెలుగు పదాలు వినసొంపు గా ఆలపించిన విధము చూసినప్పుడు తలలు ఊగిన సందర్భం లు ఉన్నాయి కాని praveen గారు మీ పద్యం విన్న తరువాత తెలుగు భాష గొప్ప తనము ఇంత అని చెపుతా నికి చక్కని తార్కాణం మీరు అని పెంచింది

  • @gonuguntamuralikrishna7764
    @gonuguntamuralikrishna7764 3 роки тому +11

    ఘంటసాల స్వరం చూడండి, ఒక మెత్తటి లాలన, శ్రావ్యత,మాధుర్యం త్రివేణీ సంగమం లా ఉంటాయి. ప్రవీణ్ స్వరం కూడా అలాగే ఉంది. గానం లో ఘంటసాల వారసుడు.

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 9 місяців тому +2

    ప్రవీణ్ చక్కని బాణి. అనుకరణ లేకుండా. స్పష్టంగా తెలుగు పదాలు పద్యం ను రాగాలాపన సాగదియకుండా బాగా
    ఆలాపన చేయటం అభినందనీయం

  • @chandrasekharmuddalapuram1875
    @chandrasekharmuddalapuram1875 23 дні тому

    Thank you sir, మంచి పద్యాలు అందించారు

  • @latchubhuktashanmukha658
    @latchubhuktashanmukha658 3 роки тому +31

    ఎన్నో ఏళ్ల మీ సాధనకి... కళ తోటి మీరు కన్న కలలు కి...ఈనాడు మీరు సాధించిన ఈ స్థాయి ప్రతిభకు... మిక్కిలి అభిమానంతో..ఆనందంతో ఒక కాలాభిమాణిగా.... శ్రోతగా స్వాగతిస్తున్నాను మిత్రమా..

  • @jyothijo2964
    @jyothijo2964 9 місяців тому +3

    ఎన్నిసార్లు విన్నా తనివితీరట్లేదు 👌👌👌👌👏👏🙏🙏

  • @ananthasarma2672
    @ananthasarma2672 2 місяці тому +1

    Super..Praveen garu..Saraswathidevi mee naluka pai thishta vesukuni kuchunattundi.janma dhanyam.padutunna mee janma vintunna maa janma❤

  • @prasadyuvi4335
    @prasadyuvi4335 2 роки тому +3

    Good job brother. మా నెల్లూరు జిల్లాలో పుట్టిన వారు legends.

  • @narayanap8261
    @narayanap8261 Рік тому +3

    ఇది ఎప్పుడో పాత కాలంలో పాడినట్టు ఉంది ఇప్పుడు ఈ జనరేషన్ లో పాడినట్టు లేదు brother supreb

  • @NENUMEESREYOBHILASINI
    @NENUMEESREYOBHILASINI 3 роки тому +18

    చెవిలో అమృతం పోసినట్లుంది... ఏమి వాయిస్ సార్ మీది. ఐ లవ్ యువర్ వాయిస్

  • @gmv5173
    @gmv5173 4 місяці тому +1

    ప్రవీణ్ కుమార్ గారు చక్కగా రుచి కరంగా పాడారు ఈ మంచి IDEA కు ధన్య వాదాలు 🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥀🥀🥀🥀🥀🥀🥀🥀🌈🌈🥀🥀🥀🥀🥀🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈

  • @narayanaraoindla6643
    @narayanaraoindla6643 10 місяців тому +3

    God bless you Praveen kumarU r blessed with melodious tone with the blessings of Devi. Pl keep it up love& Affection from NELLORE

  • @siddartharamaraju9592
    @siddartharamaraju9592 3 роки тому +8

    మీ పద్యాలు ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @SureshKumar-mz6jn
    @SureshKumar-mz6jn 7 місяців тому +1

    ప్రవీణ్ మీ జ్ఞానమే మీకు తోడు దేవుడు దెయ్యం అనేమాటలకంటే మీ వయసుకి మీ రాగాలు అధ్బుతం

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 2 роки тому +5

    Chala bagga paddaru brother 👌👌👌🌹🌹🌹❤❤❤
    God bless you 100years brother ❤❤❤

  • @ramadevirama4032
    @ramadevirama4032 3 роки тому +22

    చాలా బాగా పాడారు పద్యం మా నాన్నగారు స్టేజీపైన వేషాలు కట్టేవారు నాన్న గారి ఈ పద్యాలు అంటే ఇష్టమే ఇప్పటికే కూడా కానీ నాన్నగారి ఆరోగ్యం కోసం మేము ఒప్పుకోలేదు 👌👌👌

    • @Naidu_Writer7355
      @Naidu_Writer7355 3 роки тому +1

      మీ నాన్నగారి పేరు కూడా తెలియజేయండమ్మ

    • @surabhipadma7052
      @surabhipadma7052 3 роки тому

      @@Naidu_Writer7355 'm p

    • @Naidu_Writer7355
      @Naidu_Writer7355 3 роки тому

      @@surabhipadma7052 అర్ధం కాలేదండి ‘m p’ అంటే ఏమిటి?

    • @surabhipadma7052
      @surabhipadma7052 3 роки тому

      @@Naidu_Writer7355 p

    • @Naidu_Writer7355
      @Naidu_Writer7355 3 роки тому

      @@surabhipadma7052 Hello Padma garu, meeru cheppalanukuntundhi edho vivaramga email cheyyandi naidu826@gmail.com

  • @pramilamadala3411
    @pramilamadala3411 6 місяців тому

    Superga paadaaru chaala clear and sweet voice. Vintunte inka vinaalanipistundi. Chala haayigaundi manasuku. Thank you verymuch praveengaru.

  • @laxamanaraopolimera3586
    @laxamanaraopolimera3586 2 роки тому +2

    అద్భుతం ప్రవీణ్ సోదరా!

  • @chalapaitrips
    @chalapaitrips 2 роки тому +4

    ఓక తెలుగు భాష అభిమానిగా మీరు శతకోటి వందనాలు ..

  • @anjaneyuluvoora8628
    @anjaneyuluvoora8628 10 місяців тому +3

    అత్యద్భుత గానం
    మీ సుకృతాన్ని కృషితో సార్ధకంచేసుకుని ధన్యజీవి అయ్యారు🙏🙏👌👌👌👏🏼👏🏼👏🏼

  • @badriabhisankarreddy4745
    @badriabhisankarreddy4745 11 місяців тому

    Super Praveen garu nice

  • @nizampatnamnagasrinu9533
    @nizampatnamnagasrinu9533 Рік тому +2

    సూపr గా ఉంది అద్భుతం

  • @guttulavani6278
    @guttulavani6278 2 роки тому +8

    He came to Kuwait with legendary singer Chitra excellent voice we saw in pautha teenage . He get winner and with Spb standing owiation

  • @doddaraghava7162
    @doddaraghava7162 2 роки тому +2

    అద్భుతం, అభినవ గాన గంధర్వ

  • @satlaswamy3641
    @satlaswamy3641 3 роки тому +2

    Praveenji you are superoo super drama padyalu singer

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 роки тому +7

    ప్రవీన్ చాలా బాగా పాడావు‌నాయనా వందనాలు

  • @shekharkorukonda3071
    @shekharkorukonda3071 2 роки тому

    రాజేశ్వర రావు గారి ఓహో విభావరి పాట పాడినప్పుడు..S P గారు standing ఒవేషాన్ చెయ్యటమెకాకుండ..వెళ్లిపో..లేకపోతే నీ feet టౌచ్ chesestaanu అయుక్షీనమైపొథుంది. అనటం నాకూ బాగ గుర్తు. ఎ సింగెర్ కి అంతటి గొప్ప కామెంట్ దక్కలేదు. యు are లక్కీ. May God bless you. గొప్ప singer తో గొప్ప compliment. నీ జన్మ ధన్యం బ్రదర్.

  • @veerabbm
    @veerabbm 7 місяців тому

    అద్భుతం మరియు స్పష్టత

  • @yellaiahchatla4992
    @yellaiahchatla4992 3 роки тому +18

    కమ్మనైన మీ స్వరం నుండి జాలువారిన పద్యరాజములు నూతనత్వం సంతరించుకున్నాయి. శుభమస్తు ప్రవీణ్ గారూ...👌

  • @thenewthinker5355
    @thenewthinker5355 4 місяці тому

    Chaalaa Chaalaa Baagundi Sir

  • @pvramanamurthypvramanamurt6547
    @pvramanamurthypvramanamurt6547 3 роки тому +4

    Wonderful voice praveen garu

  • @viswanadhamguluru7938
    @viswanadhamguluru7938 3 роки тому +17

    తరలి రాని లోకాలకు వెళ్లిన జాషువా గారు రాసిన పద్యాలు మరలా మీ రుపాడిన పద్యాలో చిరంజీవి గా నిలిపారు ప్రవీణ్ నీకు శుభాశీస్సులు

  • @thirupathikolipaka1256
    @thirupathikolipaka1256 2 роки тому +1

    I'm your follower after Paadutha teeyagaa

  • @premarajalakshmi-db9vd
    @premarajalakshmi-db9vd 9 місяців тому

    Memu poorva kaalaanike velli poyaamu. Baagu baagu❤❤

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 3 роки тому +8

    సుమధుర గానం ... Very melodious voice...

  • @veereshkunkanur6582
    @veereshkunkanur6582 2 роки тому +2

    Anna love you...రాబోయే తరానికి మంచి తెలుగు గాయకులు లభించినందుకు

  • @mvramana3145
    @mvramana3145 8 місяців тому +1

    Wonderful brother God bless you and please continue our Telugu sahityam❤❤❤❤❤

  • @arun_balu2594
    @arun_balu2594 11 місяців тому +1

    Chimakurthy nageswararao gari style of singing ni as it is dhimpesavu anna👌👌👌👌👌 improvisation kuda chesi kummesavpoo

  • @ncgolfer99
    @ncgolfer99 4 місяці тому

    Praveen Kumar is an amazing talent. One of a kind!! He is an even better human being. Wish him a lot of success. 👏🌟🙏

  • @ramakrishnareddydevineni4147
    @ramakrishnareddydevineni4147 3 роки тому +5

    Superb

  • @babaflexflex5638
    @babaflexflex5638 3 роки тому +2

    అన్న చాలా చాలా బాగా పాడేరు సినిమా పాటలు ఎవరైనా పడుతారు ఎలాంటి రంగస్థలం పడటం చాలా గొప్ప వారు మీరు

  • @kirangajula7149
    @kirangajula7149 Рік тому

    Chala baga padaru praveengaru

  • @besiyogeswararao5938
    @besiyogeswararao5938 2 роки тому +3

    Excellent praveen gaaru 👍👍👍bright future 💐💐💐congratulations 💐💐💐

  • @devaraedara8408
    @devaraedara8408 8 місяців тому

    Sodara.meruppalippadutaru..anukuna..kkane.padyalukuda...mesonuta.bbanelo..chalabbagappaduthunaru...epudu...bbalugaru.unuti.chala.sanuthosapadiuuaru...suparu...bbane👌👌👌👌

  • @sivaramakrishnateja1037
    @sivaramakrishnateja1037 11 місяців тому

    Thanks.praveen..Brother..supervoice

  • @jadavakumar9342
    @jadavakumar9342 2 роки тому +17

    చాలా బాగా పాడారు🙏🙏🙏🙏🙏

  • @manthri1209
    @manthri1209 3 роки тому +7

    ప్రవీణ్ కుమార్ గారు మీ గానము అద్భుతం కమనీయము అనిర్వచనీయం ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది శుభాభినందనలు శుభాశీస్సులు మరెన్నో విజయాలుసాధించాలని మా అభిలాష.

  • @tadepallinagamani6075
    @tadepallinagamani6075 Рік тому

    Super praveen god bless you

  • @sirikotisanyasiraosanyasir1382
    @sirikotisanyasiraosanyasir1382 9 місяців тому +1

    Very well singing the poems. God bless you. Thanks 🙏

  • @venkateshmalgavenkatesh2889
    @venkateshmalgavenkatesh2889 Рік тому +2

    మీ గాత్రం చాలా బాగుంది బ్రదర్ సూపర్

  • @sriprasad8936
    @sriprasad8936 3 роки тому +6

    అద్భుతంగా ఉంది... ఇంకా ఇటువంటి పద్యాలు పాడి మాకు ఆనందం kaligistharani.....

  • @lokesheyyapu5931
    @lokesheyyapu5931 Рік тому

    హ్యాట్సాఫ్ బ్రదర్

  • @dhananjayauluc9696
    @dhananjayauluc9696 Рік тому

    Aha amee alaapana danyavadalaiah manasu pulakarinchindi

  • @narayanarao8857
    @narayanarao8857 10 місяців тому

    God bless you Praveen.

  • @gangularameshkumar7570
    @gangularameshkumar7570 8 місяців тому

    చక్కని గానం

  • @puttabanthibalaswamy4590
    @puttabanthibalaswamy4590 11 місяців тому +1

    బాగా పాడారు.... మీలాగే మీ గాత్ర సౌదందర్యం అద్భుతం.... సూపర్ 👍

  • @vsnaidu5799
    @vsnaidu5799 2 місяці тому

    Excellent performance and sweet voice

  • @maheshthesam3364
    @maheshthesam3364 3 роки тому +1

    Praveen kumar meeru supero super

  • @ramalakshmig2623
    @ramalakshmig2623 9 місяців тому +1

    చాలా బాగా పాడారు. 🙏

  • @sivaswamy5
    @sivaswamy5 3 роки тому +4

    చాలా గొప్పగా పాడేరు ప్రవీణ్ గారు 🙏🙏

  • @nagabhushanamteki7657
    @nagabhushanamteki7657 10 місяців тому

    Super praveen exlent

  • @avbramarao5714
    @avbramarao5714 2 роки тому

    👌 👍 👍 matalu levu Babu

  • @bhanuchand100
    @bhanuchand100 Рік тому

    Nuvvu ee paata etv paadutha teeyaga lo padinappati nunchi ippati varuku yenni saarlu vini enjoy chesaano lekke ledu anna... Loved ur voice bro

  • @pattabhiramarao2499
    @pattabhiramarao2499 10 місяців тому

    Hatsoff praveen babu

  • @prasadindla5487
    @prasadindla5487 4 місяці тому

    Excellent 👍 brother,God bless you and ur family.....

  • @balametta1621
    @balametta1621 Рік тому

    Bhasma simhasanam gunde baruvekkindi padya layato manasu nindipoinadi aaseessulu Praveen kumaar

  • @satyamantha9727
    @satyamantha9727 Рік тому

    Saraswati putrudu great and sweet singer.

  • @maruthilvy
    @maruthilvy 2 роки тому

    Jayaho...super

  • @rangaraorachakonda7322
    @rangaraorachakonda7322 2 роки тому

    selayeti Godaramma paruvaluthrokku paru hrudayangamamyna meegathramulo pouranika padyalaku mee Gathramu caructga yuvakulyna meeru pouranika natakaniki poirva vybhavamu thappakunda vashthundi👍Endaro kalakaruluAndarki na kaia shumanjalulu🌞👍

  • @grandhinammalwar9417
    @grandhinammalwar9417 3 роки тому +7

    A mixer of padyalu and songs . Praveen has given a new tone to Harisanda padyalu.good luck.

  • @sangeveniravindra
    @sangeveniravindra 3 роки тому +5

    ఎంత గొప్ప గాయకులో మీరు..!👌👍 అద్భుతం.. అభినందనలు 👌👍💐💐💐

  • @raga_ranjitha
    @raga_ranjitha 3 роки тому +3

    Awesome praveen anni okachote
    ❤️❤️🙏🙏💐💐💐💐👍👍👌👌👌👌

  • @koppisettilakshminarayana1219
    @koppisettilakshminarayana1219 2 роки тому +1

    నాకు ఎంతో ఇష్టమైన మృదుమధురమైన ఈ పద్యాలను వినసొంపుగా ఆలపించిన ప్రవీణ్ కుమార్ గారు మీకు నా హృదయ పూర్వక నమస్సులు

  • @varma603
    @varma603 7 місяців тому +1

    Peculiar, peculiar, voice sir keep it up.

  • @trinadhmunjeti2151
    @trinadhmunjeti2151 9 місяців тому +1

    Dear Praveen ur boon to Telugu Land, my hope Sri Raghuramayya reborn to enjoy the Telugu people again, with blessings to you and your family 🙌👍😃

  • @maddadaniadinarayana5894
    @maddadaniadinarayana5894 2 роки тому

    Chala baga padaru super

  • @pandurangaraoanumala4682
    @pandurangaraoanumala4682 3 роки тому +12

    Your level of singing is a finest addition to the huge treasure of traditonal singing padyams, as an icon. God bless you in your endeavour.

  • @Soundary1234
    @Soundary1234 Рік тому +1

    సూపర్ ప్రవీణ్ గారు అద్భుతం కంటిన్యూ 🙏🙏🙏

  • @RaghuAkkinipalli-zo1iy
    @RaghuAkkinipalli-zo1iy 8 місяців тому

    పద్యగానసరళిచాలాబాగుంది

  • @krishnaraokrish6982
    @krishnaraokrish6982 3 роки тому +6

    పాడుతా తీయగా...లో స్వర్గీయ బాలుర గారి ప్రశంశలు అందుకున్న నీ గాత్రానికి తిరుగు లేదు.

  • @durgaraokondapalli7866
    @durgaraokondapalli7866 2 роки тому +5

    Excellent voice and way of singing poem is also very good

  • @sambasivaraotopula9837
    @sambasivaraotopula9837 8 місяців тому +1

    Excellent singing and melodious tone-👌

  • @budhiveerabhadriah4138
    @budhiveerabhadriah4138 3 роки тому +15

    What a great rendering of famous padyams. No words to express my happiness. Wonderful feast to our ears and soul. Congrats Praveen. 🙏🙏🙏