తెలుగు భాషా తెలుగు పద్యాలు అంటే ఏమిటో తెలియని ష్టితిలో ఉంటున్న రోజులు లో మీ లాంటి వారు ఎంతో గొప్ప ఖ్యాతి పొందిన సత్యానికి ఆదర్శ వంతమయిన హరిచంద్రుడు గురించి జాషువా గురించి పద్యాలు చాలా పాడుతున్నారంటే చాలా ఆనందంగా ఉంది ఇలాగే ఎన్నో పురాణాలు నుండి ప్రాచీన కవులు ఆధునిక కవులు రాసిన పద్యాలు గురించి తెలుగోడు పద్యాన్ని భాషని వెలుగెట్ చాటాలి
మనం ఏ పుస్తకాలు, గ్రంథాలు, పురాణాలు చదవనక్కరలేదు.ఒక్క హరిశ్చంద్ర నాటకం చూస్తే చాలు, మొత్తం మానవ జీవితం అంతా చదివినట్టే.అర్థం అయినట్టే. అటువంటి నాటకంలోని అద్బుతమైన పద్యాల్ని గుండెకు హత్తుకునేలా పాడిన మీకు అభినందనలు.నాటకానికి ఆదరణ కోల్పోతున్న ఈరోజుల్లో మీరు వాటిని అభ్యసించటం చాల గొప్ప విషయం.
Adbhutam..ninnu minchina singer leru..nuvvu paaduta tiyyaga ki vachhinappatinundi chustunna..I am big fan of u praveen..neelaaga sangatulu perfect ga vese singers ni nenu chudaledu..nijam.. classical paadevaari sangatulu veru ga untaayi..but your's r awesome 👍
చాలా బాగా పడుతున్నారు.. ఇంకా చాలా చాలా పద్యాలు మన తెలుగు సంపద కి సొంతం ... దయచేసి అవన్నీ మీ నోట పలికి మన తెలుగుని మరింత బలోపోతం చేస్తారని ఆశస్తున్నాను.... ఇట్లు సంతోష్ కుమార్ స్వామి
Praveen garu Superb Sir chala chala baga padutunnaru mee gontulo gamkalu chala baga paluutunnai meeru Paduta Teeyaga programelo kuda chala baga padevaru meeru padina episodes anni mis avkunda chuse vallam excellent Sir ippatiki malli mee episodes chustuntamu
అన్నా! వాహ్ అనిపించారు. ఇలాగే పాత తరానికి చెందిన అద్భుతమైన ఆణిముత్యాలు తిరిగి తరువాతి తరాలకు అందించానికి మీ దాతృత్వం అన్నా,మాలాంటి వాళ్ళకి అమృతం అన్నా,మీరు బాలసుబ్రహ్మణ్యం గారి ముందు పడిన ప్రతి పాట ఒక ముత్యం. మీ ఈప్రయత్నం కి నా నమస్సులు.
Praveen garu, mimmalni paduthateeyagali chusi chala baga padthunnarani like chrsedanni. Mee Mee father inspiration tho eppudo marchi poina padyalanu paduthunte chalaa great ga anipisthundi, my father also rangasthala natulu
Wahhh!!!potential..tremendous singing..sirrr..crystal clear voice..perfect pronunciation..amazing back drop..no doubt ur a versatile singer..god bless u..sirr..waiting for many more..yet to cum👌👌🤗🤗🤗👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bro మీ పద ఉచ్చారణ చాలా స్పష్టంగా ఉండి, హోర్మోని బ్యాక్ గ్రౌండ్ కూడా slow గా clear గా పద్యం అర్ధం అయ్యేట్టు ఉంది. నాకు బాగా అర్ధం అయ్యింది. ఎప్పుడో 1982లో నా 9వా ఏట విన్నా... మళ్ళీ మీ గొంతుతో విన్నా, అద్భుతం 🙏🙏 god bless u
Praveen garu nenu padua teeyaga lo meeru padina padyam vinnanu.once again padyam vinalantey ela anukuntay vaadini.youtube lo unnai.happy ga feel I yyanu .ok,thank you sir.singing kuda excellent.
ప్రవీణ్ గారు పద్యం చాలా బాగుంది అంతకన్నా నీ భావ వ్యక్తీకరణ ఇంకా బాగుంది నీకు సంగీత సరస్వతి, ఆధ్యాత్మిక విద్య శారద మాత ఆశీస్సులు మెండుగా ప్రసాదించాలని కోరుకుంటున్నాను
Na dhrstilo miru future s.p balu anna miru cinema lo chala songs paadali ..Baga offers raavalani all best anna ..Ur voice is amazing ..Ur the best best best singer ..Matalu levu anna..rocking
ఆనాటి నుంచీ ఈనాటివరకూ ఈ పద్యాలను విన్నంతనే..హృదయం ఒకలాగ ఉద్వేగంతో ఊగిపోతది..అలా ఊగటం వలన ఎంతో బాధ గుండె లోతుల్లోంచి పెల్లుబికినట్లౌతది. ఈ ప్రక్రియ ఎంతమందికిప్పుడు అనుభూతిలోకొచ్చుంటదో..దీనికంతటికీ కారణుడైన చిరంజీవి.కొప్పోలు ప్రవీణ్ మధురమైన గాత్రం వల్లనే సాధ్యమైనది..ధన్యోస్మి..ధన్యోస్మి..ప్రవీణ్.👏👏👏❤❤👌👍🙏
Very nice to hear from you these padyamlu. Very very nice& getting tears for your feelings at the time of singing. Really you are amazing. May God bless you with a bright future 👍.
Telugu Pandit ga na fvrt kavi dalitha kavi gurram Joshua gari rachanalu kaavyalu aayana jeevitha charitra chadivi aayana goppathananiki pongipoyanu but ne padyam lo marokkasari gurram Joshua garini brathikinchi aayana goppadananni chati cheppinanduku neku na abhinandanalu thammudu. Love you brother. God bless you. Just awesome brother 👏👏👏👏
సోదరా మీకు నూరేళ్ళ ఆయుస్సు కళను గౌరవించే మీ కు ధన్యవాదాలు
Thank you so much
బ్రదర్ ఇప్పుడున్న గాయకులలో మీరు చాలా ప్రత్యేకతలున్న వారు. ఈ తరానికి తెలియని పద్యాలను కూడా శ్రావ్యంగా పాడి రుచి చూపిస్తున్నారు.👍
తెలుగు భాషా తెలుగు పద్యాలు అంటే ఏమిటో తెలియని ష్టితిలో ఉంటున్న రోజులు లో మీ లాంటి వారు ఎంతో గొప్ప ఖ్యాతి పొందిన సత్యానికి ఆదర్శ వంతమయిన హరిచంద్రుడు గురించి జాషువా గురించి పద్యాలు చాలా పాడుతున్నారంటే చాలా ఆనందంగా ఉంది ఇలాగే ఎన్నో పురాణాలు నుండి ప్రాచీన కవులు ఆధునిక కవులు రాసిన పద్యాలు గురించి తెలుగోడు పద్యాన్ని భాషని వెలుగెట్ చాటాలి
Thank you so much
పద్యానికి ప్రాణం పోసి, నెత్తిన పెట్టుకుని మొస్తున్నవ్ తమ్ముడూ...అభినందనలు
Thank you so much sir..Keep supporting me.
4:15 My favourite is your rendition of 'ఇచ్చోటనే' 👏👏👏
Thank you so much
మనం ఏ పుస్తకాలు, గ్రంథాలు, పురాణాలు చదవనక్కరలేదు.ఒక్క హరిశ్చంద్ర నాటకం చూస్తే చాలు, మొత్తం మానవ జీవితం అంతా చదివినట్టే.అర్థం అయినట్టే. అటువంటి నాటకంలోని అద్బుతమైన పద్యాల్ని గుండెకు హత్తుకునేలా పాడిన మీకు అభినందనలు.నాటకానికి ఆదరణ కోల్పోతున్న ఈరోజుల్లో మీరు వాటిని అభ్యసించటం చాల గొప్ప విషయం.
Very nice 👌
Thank you so much sir
కొందరు పాడితే పద్యము అర్ధముకాదు.కాని తమ్ముడు సూపర్ గా పాడాడు.జాషువా గారికి న్యాయం చేశావు
Thank you so much sir..Keep supporting me.
Adbhutam..ninnu minchina singer leru..nuvvu paaduta tiyyaga ki vachhinappatinundi chustunna..I am big fan of u praveen..neelaaga sangatulu perfect ga vese singers ni nenu chudaledu..nijam.. classical paadevaari sangatulu veru ga untaayi..but your's r awesome 👍
నిజంగానే ఎన్నోఏండ్లు గతించిపోయినవి,ఇలాంటి నాటక పధ్యాలాపన విని చూసి..అధ్బుతంగా ఆలపించి,నటిస్తున్నారు.
Supper Praveen garu
Thank you so much
Superb Congratulations Praveen Kumar God bless you
చాలా బాగా పడుతున్నారు..
ఇంకా చాలా చాలా పద్యాలు మన తెలుగు సంపద కి సొంతం ...
దయచేసి అవన్నీ మీ నోట పలికి మన తెలుగుని మరింత బలోపోతం చేస్తారని ఆశస్తున్నాను....
ఇట్లు
సంతోష్ కుమార్ స్వామి
Thank you so much
ప్రవీణ్ గారికి ధన్యవాదాలు
Telugu ni brathkistunaduku meeku na kruthagnathalu.🎉 God bless you ❤😊
పద్యానికి పట్టాభిషేకం చేస్తున్న ప్రవీణ్ గారికి పదివేల ప్రణామాలు👏👏👌👌👍👍
U hv selected good journy best of luck ..
Hoping u will carry our culture atleast for next 20 years...
Praveen Kumar is really a great singer I really apriciate him always
బాగుంది ప్రవీణ్
your style of singing is very nice praveen good.
Praveen garu Superb Sir chala chala baga padutunnaru mee gontulo gamkalu chala baga paluutunnai meeru Paduta Teeyaga programelo kuda chala baga padevaru meeru padina episodes anni mis avkunda chuse vallam excellent Sir ippatiki malli mee episodes chustuntamu
Babu. Very good nice hope maintain continue. God bless u.
Wow. New trend. I like your style to encourage new generation to appreciate our great art
Thank you so much..Keep supporting me.
అన్నా! వాహ్ అనిపించారు.
ఇలాగే పాత తరానికి చెందిన అద్భుతమైన ఆణిముత్యాలు తిరిగి తరువాతి తరాలకు అందించానికి మీ దాతృత్వం అన్నా,మాలాంటి వాళ్ళకి అమృతం అన్నా,మీరు బాలసుబ్రహ్మణ్యం గారి ముందు పడిన ప్రతి పాట ఒక ముత్యం.
మీ ఈప్రయత్నం కి నా నమస్సులు.
Brother, congratulations. తెలుగు పద్యాన్ని బ్రతికిస్తున్న మీరు ధన్యులు
Thank you so much
Supr bro neeku runapadi untanu.padyaanni brathikistunnanduku
పద్యము తెలుగు వారి స్వంతం ఈ తరం వారు కూడా padadam గొప్ప విషయం ఈ ప్రవీణ్ కుమార్ బాగా పడుతున్నారు అభినందనలు
Telugu paatanu, maatanu, sarikotha aalochanalatho needaina sylilo meppinchi oppinchinnavu Koppolu Praveen Kumar meeku naa kruthajnathalu.
Thank you so much
Praveen garu, mimmalni paduthateeyagali chusi chala baga padthunnarani like chrsedanni. Mee Mee father inspiration tho eppudo marchi poina padyalanu paduthunte chalaa great ga anipisthundi, my father also rangasthala natulu
very nice praveen garu may god bless you .
Praveen garu,
Your voice is too good. Keep singing like this. You are doing justice to the art .
ni padya naatakam lo spastatha chala bagundi mitrama I love u r voice Telugu baashanu bratikistunnavu niku saalam
చాలా బాగుంది తమ్ముడు.ఆయుష్మాన్ భవ.
Thank you so much
Padyam Adbutham brother.
నీ మేలు తర తరాలు మరవవు జై తెలుగుతల్లి మీ న నా మనసు స్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏🙏
Thank you so much
Good god bless you so adubutham sir
Wahhh!!!potential..tremendous singing..sirrr..crystal clear voice..perfect pronunciation..amazing back drop..no doubt ur a versatile singer..god bless u..sirr..waiting for many more..yet to cum👌👌🤗🤗🤗👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much...so nice of you
"ఒప్పుకో వలసిందే" 🙏
Thank you so much
Excellent Praveenkumar. Hat off to you.
Hats off to you.
Super brother. Continue
👌👌👌👌👌 Superrrrrrr annayya
Chala adbuthana padaaru
My dear child good bless you.continu to save this our culture.
Brother Paadhabhivandanam
🙏🙏🙏🙏🙏🙏🙏exalent praveengaru
Bro మీ పద ఉచ్చారణ చాలా స్పష్టంగా ఉండి, హోర్మోని బ్యాక్ గ్రౌండ్ కూడా slow గా clear గా పద్యం అర్ధం అయ్యేట్టు ఉంది. నాకు బాగా అర్ధం అయ్యింది. ఎప్పుడో 1982లో నా 9వా ఏట విన్నా... మళ్ళీ మీ గొంతుతో విన్నా, అద్భుతం 🙏🙏 god bless u
Thank you so much bro..keep supporting me.
Suparbro
Very good Mr.praveen .up keep and keep live the andhra tredeational padyamu life. You get sure crdit for bring back.b3st of luck .GODBLESS YOU.
Thank you so much sir..Keep supporting me
చాలా బాగున్నాయి ప్రవీణ్ గారూ!👍
Thank you so much
hatsoff praveen excellent
Thank you so much
ప్రవీణ్ హరిశ్చంద్ర నాటకం మొత్తం రికార్డ్ చేయి
నీకు శుభమగు గాక
One of the meaning full PADYAM in satyaharishchandra natakam...crystal clear voice.....thank you bro .....godbless you....
Thank you so much
Awesome Bro...
Keep do vedios for dedicated to ur beloved father...
Good initiation to create Harischandra drama in 21st century...Tq
Thank you so much sir
Excellent tallent sir...
Voice wonderful 🙏🙏🙏🙏
తెలుగు ఉచ్చారణ బాగుంది పదాలు సులభంగా అర్థం చేసుకోవచ్చు ధన్యవాదాలు,
Thank you so much
Praveen Kumar chala Baga Allah Panchavu padyalu ne guntakalo Padyal ki pranam Nikku Abhinandan aalu
.wonderful sir
🌹🙏👍👌మీ గళానికి కళాభిషేకం 🌹🙏👍👌
Very nice sir
Great to see praveen. We always like your songs
Thank you so much
Praveen garu nenu padua teeyaga lo meeru padina padyam vinnanu.once again padyam vinalantey ela anukuntay vaadini.youtube lo unnai.happy ga feel I yyanu .ok,thank you sir.singing kuda excellent.
Thank you so much
నేను అనుకుంటూనే ఉన్నా మీరు అన్ని పద్యాలు పాడతరని .....మీ వాయిస్ సూపర్ బ్రో......
Excellent Sir
Praveen hats, up to you
అద్భుతం....
మంచి ప్రయత్నం...
Thank you so much
Mee voice adhbutham sir
ప్రవీణ్ గారు పద్యం చాలా బాగుంది అంతకన్నా నీ భావ వ్యక్తీకరణ ఇంకా బాగుంది నీకు సంగీత సరస్వతి, ఆధ్యాత్మిక విద్య శారద మాత ఆశీస్సులు మెండుగా ప్రసాదించాలని కోరుకుంటున్నాను
Praven garu padya alapana chala bagundi
Thank you so much
@@singerpraveenkumarkoppolu THANKS PRAVEEN GARU
Nenu Abburi Varaprasad,Betha Venkat Rao ,S.Anjaneya Raju ,T.SreeRamulu,T.Jaya Ramulu ,Dubbu VenkataSubba Rao,Arja Janardhan Rao padyalu vinnanu,mee Style kuda Chalabagunnadi.Madinetive Vetapalem Pina vudaharinchina vallatho bagapari Chayalu vunnai60 yrs back.Godbless you with bright future, Good healthy long life.
Thank you
జాషువా గారికి పాదాభివందనం
🙏🙏🙏
Cheppalenu brother matallo hats off
Abba ...entha vinna...vinalanipisthondi.
What a great voice.
Super
Thank you so much
Na dhrstilo miru future s.p balu anna miru cinema lo chala songs paadali ..Baga offers raavalani all best anna ..Ur voice is amazing ..Ur the best best best singer ..Matalu levu anna..rocking
Thank you so much bro..So nice of you.
Superb, good effort, we ever thankful to you
Thank you so much
Very very nice and excellent.
Wonderful tone
పద్య రక్షకా suparb
అద్భుతం సోదరా..
Thank you so much
Excellent one of the greatest singer of contemporary
చాలా బాగా పాడుచున్నాడు
చక్కని గాత్రం. చక్కటి సాహిత్యం
Thank you so much
ఆనాటి నుంచీ ఈనాటివరకూ ఈ పద్యాలను విన్నంతనే..హృదయం ఒకలాగ ఉద్వేగంతో ఊగిపోతది..అలా ఊగటం వలన ఎంతో బాధ గుండె లోతుల్లోంచి పెల్లుబికినట్లౌతది. ఈ ప్రక్రియ ఎంతమందికిప్పుడు అనుభూతిలోకొచ్చుంటదో..దీనికంతటికీ కారణుడైన చిరంజీవి.కొప్పోలు ప్రవీణ్ మధురమైన గాత్రం వల్లనే సాధ్యమైనది..ధన్యోస్మి..ధన్యోస్మి..ప్రవీణ్.👏👏👏❤❤👌👍🙏
Superb tammudu 🎸🎤⚘👏👏👏🙏🙏🙏
Thank you so much
Youngage you are shown on poems yery nice.good blessings always with you.
ఆయుష్మాన్ భవ
One ss more anna good anna
You are sooper praveen Anna.
చాలా బాగా పాడేరు.
stupendous voice. .jaashuva poems are justified. thanks
Thank you so much
and yet again appreciations!
Thank you so much
Starting is a fine Praveen hats off to you please, nice to see you my dear praveen
Thank you so much
Sabash.... Once more....
Do more videos, sweety.
Thank you so much
Super Praveen garu.....
Thank you so much
Milanti, kalam tallibiddalu, challagavundali, all the best
Thank you so much
Excellent praveen,
Nee padyalu padutaa teeyaga lo watched so many times, nee padyalaki fan nenu.
Keep it up 👌
Thank you so much
Emani cheppagalanu sodara mee nota padyalu vini tarinchadam tappa.chala chala bagunnayi
Thank you so much
Very nice song. great time.🙏🙏🙏
Very nice to hear from you these padyamlu. Very very nice& getting tears for your feelings at the time of singing. Really you are amazing. May God bless you with a bright future 👍.
Thank you so much..so nice of you
Annaya super 👌 👌👌
Super praveen
అద్భుతం.
Telugu Pandit ga na fvrt kavi dalitha kavi gurram Joshua gari rachanalu kaavyalu aayana jeevitha charitra chadivi aayana goppathananiki pongipoyanu but ne padyam lo marokkasari gurram Joshua garini brathikinchi aayana goppadananni chati cheppinanduku neku na abhinandanalu thammudu. Love you brother. God bless you.
Just awesome brother 👏👏👏👏
Thank you so much akka
Super voice praveen
Super praveen anna 🙏🙏🙏
Thank you so much