Ghantasala Lord Venkateswara Songs | HD Juke Box | Namo Venkatesa | Yedukondala Swamy Ekkadunnavayya

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 4,8 тис.

  • @TempleTales
    @TempleTales  4 роки тому +1513

    Reply here Who is watching this video on repeat mode. 🔥🔥

  • @chennakesavaraochakka2851
    @chennakesavaraochakka2851 2 роки тому +122

    ఆ స్వామి కరుణామయుడు. నీవే శరణు
    శరణు అన్న ప్రతి వారినీ కంటికి రెప్పలా
    కాపాడుతాడు.
    అడుగడుగు దండాల వాడా అంటే నాకు
    అంతకు ముందు అర్థం అయ్యేది కాదు.
    కానీ నా జీవితంలో అటిగిన కొన్ని కొన్ని
    ఇబ్బందులను ఆ స్వామి దయ వలననే
    ఆధిగమించ గలిగాను
    నమో వేంకటేశాయ నమో నమ:

  • @vrkudumula5031
    @vrkudumula5031 4 роки тому +66

    ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవిందా గోవిందా
    హరి గోవిందా హరి గోవిందా హరి గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా
    హరి గోవిందా గోవిందా గోవిందా

    • @mohann336
      @mohann336 3 роки тому

      @@srinivasgonugunta8696 bad girl they are god

  • @patilyuvaraju2575
    @patilyuvaraju2575 2 роки тому +141

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎంతో చక్కగా ఆపాటలు పాడుతుంటె మనసు పులకరించి పోతుంది ఇలాంటి పాటలు ఆయన నోటి ద్వారా ఎనివిన్న తక్కువె🙏🙏🙏🙏👋👋👋👋👍👍👍👍👍👍👍

  • @jyothiputti4970
    @jyothiputti4970 Рік тому +97

    👏👏👏👏👏🙏🙏🙏🙏🪔
    మహనీయులు.... ఘంటసాల గారు..
    మా ఊరి శివాలయంలో దీపారాధన.. ఉదయాన్నే ఈ పాటలు వినిపించేవి...
    ఈ పాటలు వింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి 😍🎧

  • @lekkalasreekanthreddy2577
    @lekkalasreekanthreddy2577 Рік тому +90

    గోవిందా అన్న వాళ్ళని కాపాడే కలియుగధైవమ్ నన్ను కాపాడాడు...

  • @trajaram6733
    @trajaram6733 4 роки тому +70

    ఘంటసాల గారి మధుర గానం ఎని సారూళ్లు వి న్నా వినాలి అని మనసు ఆనందం లో పరవశించి పోతుంది
    అమర గాయకునికి వందనాలు 🙏
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @D.R7563
    @D.R7563 2 роки тому +90

    నమో వేంకటేశా పాట జీవితం అంతా కాదు ఈ ప్రపంచం వున్నంత వరకు సజీవంగ వుంటుంది..జై వేంకటేశాయ 🙏🙏

  • @pvacharyulu8762
    @pvacharyulu8762 Рік тому +68

    అందరికి ఆ దేవి దేవుని కృప కలగాలని కోరుకుంటూ.🎉

  • @chennakesavaraochakka2851
    @chennakesavaraochakka2851 2 роки тому +41

    ఆజన్మాంతం ప్రతి నిత్యమూ సుప్రభాత సమయాన విని తరించ వలసిన పాట.
    పాట ఆద్యంతం హృదయ రంజమితం

  • @buddaadivishnu3093
    @buddaadivishnu3093 Рік тому +46

    ఈపా ట లు మా చిన్న తనము నుఁడి ఎంతో బక్తి తో వినేవాళము ఎప్పటికి ఇలా వినుటనే ఉటము నేటికీ నలభై ఏలు గా మేము 🙏🙏🌹🌹

  • @lingesans6147
    @lingesans6147 Рік тому +27

    Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha 🎉🎉🎉🎉🎉

  • @jyothiputti4970
    @jyothiputti4970 Рік тому +81

    మా నాన్న గారు... చాలా అంటే చాలా చక్కగా ఈ పాటలు పాడేవారు..
    పాడినవారు.. సంగీత దర్శకులు గురించి కూడా... మా చిన్నప్పుడు మాకు వివరించి చెప్పేవారు!!!!
    ఘంటసాల గారి పాటలు పాడేవారు..👌👌

  • @devasreekala5925
    @devasreekala5925 Рік тому +76

    🙏 గోవిందా హరి గోవిందా
    ఏడు కొండల వాడా గోవిందా
    వెంకట రమణ గోవిందా
    భక్తవత్సల గోవిందా
    భాగవతప్రియ గోవిందా
    గోవిందా హరి గోవిందా!!

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 4 місяці тому +6

    🙏నీవుండేదా కొండపై, నేనుండేదీ నేలపై నా స్వామి!💐

  • @c.k.ashwathnarayan1728
    @c.k.ashwathnarayan1728 2 роки тому +30

    చిన్నప్పటి నుండి వివిధ ఈ పాటలు ఇప్పటికే ఆనందంకలిగించుతు ఉన్నది.

  • @ranaprathapvishwakarma6046
    @ranaprathapvishwakarma6046 Рік тому +47

    ఓం నమో వేంకటేశాయ నమః.....
    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః...
    ఓం నమో నారాయణాయ నమః...💐🙏🚩

  • @DONDAPATIRAMESH66
    @DONDAPATIRAMESH66 2 роки тому +29

    గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద

  • @abhimanyusingh4056
    @abhimanyusingh4056 26 днів тому

    ❤❤❤❤ Sai Ram Baba Om ❤❤❤❤❤ Sai Ram Baba Om ❤❤❤❤❤❤❤❤❤

  • @chimpaiahyendrapati3475
    @chimpaiahyendrapati3475 Рік тому +20

    ఈ నాటికీ మిమ్మల్ని మరిచి పోలేక పోతున్నాను గురువు గారూ

  • @madhus1855
    @madhus1855 2 роки тому +59

    ఎన్ని సార్లు విన్నా , విసుగనక , మనసు పులకరించే ఈ భక్తి పాటలు వింటుంటే భగవంతుని దర్శించినంత feeling కలుగుతోంది .🙏🏼🙏🏼🙏🏼

  • @chennakesavaraochakka2851
    @chennakesavaraochakka2851 2 роки тому +75

    ఈ మధుర భక్తి గీతం వింటూ ఉంటే మనసు పొందే ఆహ్లాదం వర్ణనాతీతం

  • @satyaveni9925
    @satyaveni9925 5 місяців тому +3

    ప్రతీ శనివారం సుప్రభాతం తోపాటు ఈ పాటలన్నీ వచ్చేవి రేడియో లో మా నాన్న గారు పెట్టేవారు. వింటూ లేచి, మా పనులు చేసుకునేవాళ్లం.tv లు వచ్చినా కూడా! మరి ఇప్పుడు వస్తున్నాయో లేదో అసలు రేడియో లే కనిపించటం, లేదు మా పిల్లలకు పాత సినిమాల్లో చూపిస్తాను.
    కానీ ఇలా వినటం కూడా సంతోషంగానే ఉంది 🙏🙏
    నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @Manavillagevlogs1947
    @Manavillagevlogs1947 2 роки тому +83

    ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా..
    ఆపద మొక్కులవాడ అనాధ రక్షక
    గోవిందా గోవిందా... 🙏🙏

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 4 роки тому +60

    ఓం నమో వెంకటేశా నమః ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ 🙏🙏🙏🙏⚘⚘⚘💐💐💐💐🌻🌻🌻🌻🌻🌻🌻🙏🙏🙏🙏🙏

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 6 місяців тому +11

    భగవంతునికి తలపులలో చేరువైన వారు ద్వంద్వాతీతులు కాకపోయినా ఆ ద్వంద్వములు
    వారిని బాధింపజాలవు.. ఈ విషయములో శివకేశవులకు అభేదంగా ఒక అన్నమయ్య కీర్తన....
    దేహము సంబంధము యివి దేహికి బనిలేదు
    వూహించ నేర్చిన వారలే ఓరుచుకుందు రయ్యా.
    విడువు శీతోష్ణంబులు విడువవు సుఖదుఃఖంబులు
    వెడవెడ మరణ భయంబులు విడిచిన యందాకా,
    ఉడుగవు కాంక్షలు మమతలు నుద్యోగంబులు చింతలు
    పొడవగు విరక్తి తనలో బొడమిన యందాకా.
    మానదు చిత్తవికారము మానదు దుర్గణ దోషము
    మానదు తన భోగములన్నియు మానిన యందాకా,
    పోనీదు చేసిన దురితము పోనీదు వ్రాత ఫలంబును
    పూనిన తన యజ్జానము పోయిన యందాక.
    తెగవటు భవబంధములు తెగవెడయని గర్వంబులు
    నిగిడిన ఈ ఆత్మజ్ఞానము నీవిచ్చిన యందాకా,
    జగదేక విభుడ శ్రీ వేంకటేశ్వర! సర్వము నీ యానతికొలదే
    తగులుచుండునివినిశ్చలముగనీదాస్యముగలిగినయందాకా.
    అర్థములు:
    దేహానికి = ఆత్మకు.
    కాంక్షలు = కోరికలు.
    పొడవగు = ఉన్నతమైన, దృఢమైన.
    దురితము = పాపము.
    భవ బంధములు = జన్మబంధములు.
    ద్వందములన్నియు దేహమునకు మాత్రమే సంబంధించినవి. దేహియగు ఆత్మతో వీటికి పనిలేదు.
    పరిశీలించి చూడగా దేహము యొక్కయు,దేహియొక్కయు స్వరూపమును చక్కగా నెరింగిన నేర్పరులగు ఆత్మజ్ఞులు మాత్రమే వీటిని ఓర్చుకొందురు..
    మరణ భయములు విడిచి పెట్టుట.
    భోగములు త్యజించుట.
    ఆత్మజ్ఞానము కొరకు లోక విభుడైన శ్రీ వేంకటేశ్వరుని
    మనసులో నిలుపు కొనినచో..జన్మసంసార బంధములు.శీతోష్ణాది సుఖదుఃఖములు ప్రాణులను అంతగా బాధింప జాలవు.
    అన్నమయ్య పదములు ధర్మ పథములు.❤❤❤
    ప్రతి అన్నమయ్య కీర్తన ఒక హిట్టే.

    • @ACJambulingappa
      @ACJambulingappa 5 місяців тому

      Annamayyakeertanalaku. SrighasalagarikipontanaleduThankyou

  • @manoharmanu152
    @manoharmanu152 10 місяців тому +5

    Govinda Govinda💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @చంద్రకళసిద్దంశెట్టి-చట్లపల్లి

    నమో వెంకటేశా .... నా చిన్నతనంలో
    మా ఊళ్ళో ప్రతి సినిమా హాలువాళ్ళు సాయంత్రాలు ఈ పాటతోనే మొదలుపెట్టేవారు.
    పాట విని పరుగెత్తేవాళ్ళం. (సినిమా చూసేదుంటే)
    పాట విని ఆ జ్ఞాపకాలు గుర్తకు వచ్చాయి.
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    • @muralimohangondhi1980
      @muralimohangondhi1980 4 роки тому +1

      Yes

    • @prabhakarreddymarri2021
      @prabhakarreddymarri2021 3 роки тому +1

      CORRECT

    • @gondutejeshwari6719
      @gondutejeshwari6719 3 роки тому

      @@muralimohangondhi1980 mmnm? Kñmmpmmnmnmm? P nm mn? Kkkkpppmpnmmmmmnn? M? Kkkpmmm? Kk(nmmmmnnmpmkkkmpppppmpmpnmmnñ? Ñ ok nn!? Mk? M?? mom m? Kk(mn? Knopmnnmnñk(mnñnmmm?? Mpnnmmp? Knoppmpmmmnnmnnmnm? Mmm? Kkk(knmonpnpmp

    • @chaparalaravi
      @chaparalaravi 3 роки тому

      me tooo

    • @ssrmurty1457
      @ssrmurty1457 3 роки тому +3

      మీరు చిన్నతనంలో విన్నవి ఒరిజినల్. ఇవి నకిలీవి!దయచేసి మోసపోకండి!

  • @cmreddybonga3522
    @cmreddybonga3522 2 роки тому +69

    ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద 🙏🙏🙏🙏🙏🙏🙏🌻🌺🗯🌼🌻🌺🗯🙏🙏🙏🙏🙏🙏🙏

    • @shivakumarg048
      @shivakumarg048 Рік тому

      Ee8ewxwxxcxwxwxxxwxcxcxwxxx xcxwxvwxxcwxcxxcwxwxvcwvxvcwccdwwcwccvdwcxxcvxddxdxcvxwxdxdxvxv xvxvxvwxvwcxvwxcwwdwxwdxwxxwxwwxxxvdvr

  • @sirishasure3621
    @sirishasure3621 Рік тому +17

    గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏

  • @bhaskararao7038
    @bhaskararao7038 2 роки тому +4

    Ghanasala vari patalu,Kavitha sowrabhalu,veenula vindains sangeetham AJARAMARALU. Marala yee ganamrutaalu yenni janmala kaina raavu. THANKS A LOT.

  • @ramarajukss3812
    @ramarajukss3812 3 роки тому +11

    Ei patallo eppudu jeevam vuntindhi,
    Best songs to keep our mind cool and healthy

  • @seshagiriraopunnamaraju9476
    @seshagiriraopunnamaraju9476 Рік тому +20

    I am a Devotee of Shri Shri Shri Lord Venkateswara Swamy's 😊 and my entire family members and Friends and kin and kith all in Blessings.Enjoy the Day with Full Joy and Cheerfully. All the Best 🎉❤❤.

  • @sraopavada4367
    @sraopavada4367 4 роки тому +39

    ఓం నమో వెంకటేశాయ ఆపదమొక్కులవాడ అనాధ రక్షక గోవిందా గోవింద

    • @ushaponnam4759
      @ushaponnam4759 3 роки тому

      Om namo venkatesaya

    • @venkatasrikanthdasari3308
      @venkatasrikanthdasari3308 3 роки тому

      Govinda 🌹🙏🙏🙏🙏 Govinda Govinda apadamokkulavoda digiravayya mounamga unavey ra bangaru thandri maku uvey dikku thandri...🙏🙏🙏 Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏 Govinda🙏🙏😥😭😭🙏🙏 Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda🙏🌹🌹🌹🌹

    • @SVR099
      @SVR099 2 роки тому

      R
      Om namo venkatesaya namaha:

    • @srilaxmi791
      @srilaxmi791 Рік тому

      ​@@venkatasrikanthdasari3308o

  • @SrinivaskumarBalivada
    @SrinivaskumarBalivada 2 місяці тому +4

    Chala bagunnai songs.govindha .....

  • @vootanagasekhar3425
    @vootanagasekhar3425 2 роки тому +38

    ఘంటసాల గారు ఎంత బాగా పాడినారో...

  • @svsreenivas
    @svsreenivas 2 роки тому +84

    కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది మీ కోసం

  • @ravindermamidala3363
    @ravindermamidala3363 2 роки тому +19

    Om Namo Sri Venkateshaya Namo Namah Namasthe 🕉️🕉️🕉️🙏🙏🙏🙏Bhupalpally

  • @rajinib3721
    @rajinib3721 Рік тому +2

    Rendava paata vintunte yedho teliyani bhakthi ....aa madhuramaina geetaham...vintunte enka vinalani anipisthundhi....om namo Narayanaya namaha ❤❤❤❤❤❤❤❤❤❤❤💐🌹💐🌻🥀🌷🌼🌺🏵️

  • @svsreenivas
    @svsreenivas 2 роки тому +47

    ఆపదలో ఉన్నవారిని ఆడుకుందే దైవము కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల స్వామి

    • @VijayaLakshmi-mg9dd
      @VijayaLakshmi-mg9dd Рік тому

      🌟🌟🌹👍🏻👍🏻👍🏻🌹🙏🙏🙏🙏🙏🌟🔥🔥🔥🌟🛐🛐🛐🛐🛐⭐🕉️🕉️🕉️🌟👍🏻👌👌👌👍🏻🌟🌹🌟💐💐💐💐💐🌟🌟🌹🌹🌹🌟🌟

    • @R.Narayana-q2t
      @R.Narayana-q2t Рік тому

      ​@@VijayaLakshmi-mg9dd❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂

    • @kavalinarendra5127
      @kavalinarendra5127 Рік тому

      ​@@R.Narayana-q2toll lkol.😂😂😂2

    • @kavalinarendra5127
      @kavalinarendra5127 Рік тому

      2​😂😊😊😂😂2

    • @kavalinarendra5127
      @kavalinarendra5127 Рік тому

  • @tadiKrishnaveni
    @tadiKrishnaveni 6 місяців тому +11

    100 సంవత్సరాలు జరిగిపోయిన ఈ పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలు

  • @sandyayogi3910
    @sandyayogi3910 Місяць тому +2

    మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ధన్యవాదములు ఘంటసాల గారు

  • @k.bhaskar-db9qu
    @k.bhaskar-db9qu 10 місяців тому +60

    నా చిన్నప్పటి నుంచి వినే వాడిని ఎంత హాయిగా ఉన్నాయి ఈ మధుర గీతాలు ఇప్పటికీ దేవాలయంలో వింటూనే ఉంటాము గంటసాల గారికి ధన్యవాదములు నమో వెంకటేశాయ🎉❤❤❤❤❤❤

  • @chennakesavaraochakka2851
    @chennakesavaraochakka2851 2 роки тому +21

    కర్మ రాహిత్యం కోసం కలియుగ వేలుపు అయిన శ్రీ వేంకటేశ్వరుని భక్తి గీతం వినవలదిందే

  • @maheshbandaru7828
    @maheshbandaru7828 Рік тому +22

    నమో వెంకటేశాయ...
    ఘంటసాల గారు పాడిన పద్యాలు పాటలు...🛕🛕🙏🙏🙏🙏🙏

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr Рік тому +62

    మనసులో తెలియని అనుభూతి ఈ పాటలు వింటే కల్గుతుంది తెలుగు నేల పై తిరుమల ఉండడం మన జన్మ జన్మల అదృష్టం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ ప్రపంచం పై ఎల్లప్పుడూ ఉంటాయి 🙏🙏

    • @dopatihamalath7946
      @dopatihamalath7946 Рік тому +3

      😊

    • @VENKATESWARLUNELLORE-pz4du
      @VENKATESWARLUNELLORE-pz4du Рік тому +3

    • @sarmatkv8373
      @sarmatkv8373 11 місяців тому +1

      ​@@VENKATESWARLUNELLORE-pz4dukkkkkkkkkkkkjiiiiiiiiiiiiiiiijjjjjjj

    • @VenkatGuravaiah-sl7pw
      @VenkatGuravaiah-sl7pw 11 місяців тому

      ​Wdd❤cgkllyuiokl
      Daaawe em entha dsf,❤❤dghnm
      @@VENKATESWARLUNELLORE-pz4duzasdffggghhweertyupjkkl
      Aqqetuioqwrtyy❤uiop in uiopzxddftyu❤ ipder the 🎉😮😮😮sfghuuii 😮😮😅😅😅 rtgttyuuio ZZ☺️

    • @SubhashBalu-dk8ky
      @SubhashBalu-dk8ky 9 місяців тому

      ¹ 15:50 15:50 ​

  • @sujininagalapuram873
    @sujininagalapuram873 2 роки тому +26

    కాంతులు చిందే నీ ముఖ బింబము చూసిన చాలును క్షణమైనా🙏🙏🙏🙏తిరుమల మందిర సుందర 🙏🙏🙏🙏🙏సుమధుర కరుణా మందిరా🙏🙏

  • @venkataraoannam
    @venkataraoannam 3 роки тому +19

    Good Morning All Family members Happy Morning Health Morning 🌻
    ఆంగ్ల నామ సంవత్సర శుభకాంక్షలు . ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప గోవిందా హరి నారాయణ శ్రీనివాస శ్రీ వేంకటేశ లక్ష్మీ వల్లభ జై మాతా గోవిందా హరి గోవిందా . రావుస్వామి

  • @bankurupolinaidu9802
    @bankurupolinaidu9802 2 місяці тому +6

    ఆపదమొక్కులవాడ అనాథ రక్షక గోవిందా గో

  • @k.g.fmusicalband3622
    @k.g.fmusicalband3622 Рік тому +9

    వా ఎం సాంగ్స్ అండి చాలా అద్భుతంగా ఉన్నాయ్

  • @ganeshb9063
    @ganeshb9063 2 роки тому +7

    స్వామివారి పాటలు వింటేఉంటే మనసు గాలిలో తేలుతుంది ఆ నారాయణుడు కరుణా ఎల్లకాలం ఉండాలని ప్రార్థనలు చేస్తున్న ఓం నమో వెంకటేషయా నమః

  • @subramanynamani7801
    @subramanynamani7801 2 роки тому +38

    ఘంటసాల గారు మీకు ఆ వెంకటేశ్వర సామీ వారి కృపా కటాక్షములు మిపై ఎల్లపుడూ ఉండ్డలని యక్కడ ఉన్న సల్లగా సుడలని కోరుకుంటున్నాను🙏🙏🙏🌹🌹 హాలగే మ అన్న సీనియర్ న్ టీ ఆర్ గారికీ కూడా అంతే ఆయన నటనకు నా పదవి వందనము 🙏🙏🌹🌹🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @gangadhardevanaboyina702
    @gangadhardevanaboyina702 Рік тому +5

    చాలా బాగా పాడినారు....ఏది ఏమైనా ఆ గానగంధర్వుడు ఘంటసాల గారు పాడినట్లు ఇంకెవరూ పాడలేరు...అనుకరణ బాగుంది....

  • @drshrinivas63
    @drshrinivas63 3 роки тому +19

    Divine voice of Ghantasala Venkateswara Rao Garu.

    • @ssrmurty1457
      @ssrmurty1457 3 роки тому +1

      ఇది నిజంగా ఘంటసాల వారి స్వరం కాదండి. ఆ మహనీయుని పేరు వాడుకొని ఈయన ఎవరో మనల్ని మోసం చేస్తున్నారు.

  • @srilathabharatkumar2694
    @srilathabharatkumar2694 2 роки тому +13

    Very Melodious songs of GANTASALA Garu.om Namo venkateshaya.🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @indiravenu9240
    @indiravenu9240 7 місяців тому +1

    ನಾವು ದಿನನಿತ್ಯ ಈ ಹಾಡುಗಳನ್ನು ಕೇಳುತ್ತಲೇ ಇರುತ್ತೇವೆ.

  • @sujininagalapuram873
    @sujininagalapuram873 2 роки тому +14

    కలవారి నే కానీ కరునించ లేడా,నిరుపేద మొరలేవి వినిపించు కో డా.కన్నీటి బ్రతుకున కనలేని నాడు, స్వామి కరుణమయు డే లా బిరిదెల నమ్మా.అడగవే మా తల్లీ అనురాగ వల్లీ,అడగ వే మా అమ్మ అలుమెలుమంగా🙏🙏

    • @soumyapoluru8936
      @soumyapoluru8936 2 роки тому +1

      😂😂 samanyulaki ayana darshanam ivvatledoo leka andaru maku matrame darshanam anna swardham tho andariki darshananni dooram chesthunnaro ah Venkateshwara Swami ke teliyali ....

  • @veerabhadraiahvagala-et2gv
    @veerabhadraiahvagala-et2gv Рік тому +35

    పాట అందరూపాడుతారు కానీ పాడినప్రతిపాట ఆదేవదేవునికి సమర్పించి, అంకితం చేసినదేవ గాయకుడు ఘంటసాల మాస్టారు గారు.

  • @adityaryagalla8261
    @adityaryagalla8261 8 місяців тому

    Pranikotini sanmargamlo nadipinchumu Deva. Manavuniki karthawyamu bodhinchumu Thandri. Om namaha.

  • @anjineyulu4263
    @anjineyulu4263 3 роки тому +46

    మనసుకు హత్తుకునే ల పడినందుకు బృందానికి నా ధన్యవాదములు

  • @charan.k7300
    @charan.k7300 5 років тому +46

    Neelam master
    ఆయన గానం భక్తి రసఝరి.ఆయనకు ఆయానేసరి.ఆ గానం గుండెలోతుల్లోనుంచి జాలువారుతుంది.

  • @sarmachivukula4237
    @sarmachivukula4237 2 роки тому +8

    What a great Singer, my all time favorite Singer. Listening these songs bring back child hood memories. Thanks for posting.

  • @venuanchulavenu9546
    @venuanchulavenu9546 2 місяці тому +5

    ❤❤ఏడు కొండల వాడ వెంకటేశ్వర గోవిందా గోవిందా

  • @kiranalahari1981
    @kiranalahari1981 3 роки тому +12

    మనసుకు ప్రశాంతత కలిగించే మహిమాన్వితాలు 🙏శ్రీ వేంకటేశ గోవిందా హరి🙏

    • @bandamsatyanarayana5289
      @bandamsatyanarayana5289 3 роки тому

      Prashanth am kaliginche
      Patali chala bagunayee

    • @mangalakshmimanne6766
      @mangalakshmimanne6766 3 роки тому

      @@bandamsatyanarayana5289 మమమమమమమమమమమమమమమమమమమమమమమమమమమమమమమమమమమమమమమమమమమమమమమమమ

    • @pittalavenkatesh5234
      @pittalavenkatesh5234 3 роки тому

      @@mangalakshmimanne6766 GGGIZ8 IK I y6y5

    • @chowdaryk5998
      @chowdaryk5998 3 роки тому

      Olkkkk(

  • @donthireddynarayanareddy9996
    @donthireddynarayanareddy9996 2 роки тому +42

    ఘంటసాల గారి గానామృతం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravinderomshantibaba....328
    @ravinderomshantibaba....328 Рік тому +11

    Danya 🌹 vadalu 🌹 venkatesha namaha omshanti 🌹👌🙏.

  • @telugubrahminvantalu9436
    @telugubrahminvantalu9436 3 місяці тому +2

    నా చిన్న తనం విన్న పాట చాలా రోజు ల తరువాత ‌వింటుటే మనసు కు ఎంతో ఆనందం గా ‌అనిపించింది

  • @allalatha3340
    @allalatha3340 4 роки тому +147

    అసలు ఇలాంటి పాటలకు డిస్ లైక్ ఎలా ఇస్తున్నారు😏
    అద్భుతమైన పాటలు,నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం😍💖

  • @mkrishnaveni8477
    @mkrishnaveni8477 5 років тому +11

    ఇలాంటి పాటలు వింటూ ఉంటే మనసు పులకరిస్తుంది ఓం నమో వేంకటేశాయ ఓం నమో నారాయణాయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karliramachandra4049
    @karliramachandra4049 4 роки тому +15

    గోవింద.. గోవిందా........🙏🙏🙏🙏🙏🙏🙏

  • @avravr4939
    @avravr4939 6 місяців тому +4

    శ్రావణమాసంలో ఉన్న నిన్ను చూసే భాగ్యాన్ని కలిగించింది ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా

  • @RaviKumar-uc1wp
    @RaviKumar-uc1wp 4 роки тому +12

    Ome Sri Sridevi Bhudevi Sametha Venkateswara Swamine Namaha
    Ome Sri Sridevi Bhudevi Sametha Venkateswara Swamine Namaha
    Ome Sri Sridevi Bhudevi Sametha Venkateswara Swamine Namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bbaskaramma851
    @bbaskaramma851 2 роки тому +46

    నాన్న చిన్నప్పుడు ఈ పాటలు బాగా పాడేవారు

  • @ganganagalakshmi2741
    @ganganagalakshmi2741 3 роки тому +15

    Very mesmerizing voice,while we are listening these songs as if we were at the feet of Lord Venkateswara Swamy.

  • @ushaam6239
    @ushaam6239 4 роки тому +19

    Most Adorable voice Gaantasalagaru . I wish to hear repeatedly the Divine songs of Lord Balaji. May God bless you the upcoming songs.

  • @rajinib3721
    @rajinib3721 6 місяців тому

    Aa LokaNayakudi Madhuramaina ee patalu...yentha vinna Thanivi theeradhu.... Bangaru thadri....🙏🌼🙏🌻🙏💐🙏🌹🙏🌺🙏

  • @laxmandeshmukh460
    @laxmandeshmukh460 2 роки тому +7

    Jai Vanketesha. JAI Bharatvarsha.

  • @nandakumarreddylakka8853
    @nandakumarreddylakka8853 4 роки тому +11

    Very lyrical bhakti songs from ghantasala garu.

  • @anushamokara6387
    @anushamokara6387 2 роки тому +17

    Thank u ఏడు కొండలవాడ గోవింద గోవిందా 🙏🙏🙏

  • @matlireddy8286
    @matlireddy8286 4 роки тому +43

    I visit tirumala every year. నేను ప్రతి సంవత్సరం తిరుమలను సందర్శిస్తాను

  • @sastrykommu4761
    @sastrykommu4761 3 роки тому +9

    Blessed by the Lord VENKATESHWARA

  • @kbrprasad461
    @kbrprasad461 6 місяців тому +1

    🎉🎉Mahaanubhaavudu Ghantasalagaru.
    Madhuraatimadhuramuga Paadaaru.
    Vamdanam Abhivandanam.

  • @sanjanaammu8158
    @sanjanaammu8158 3 роки тому +18

    This songs are very beautiful these songs keeps our mind fresh and healthy

  • @KaunKizka
    @KaunKizka 5 років тому +44

    I cry whenever I listen Ghantasla’s namo Venkatesa .. so moving
    Many said , this is not Ghantasala gaari gonthu.. I know that .. still ..
    How great Ghantasala gaaru.. many making a living out of his voice

  • @raniduraibabu
    @raniduraibabu 6 місяців тому +2

    தம்பி ஹாட் ஆப்ரேஷன் எங்களுக்கு கொஞ்சம் உதவி பண்ணுங்க நாங்க ஏழைபட்டவங்க சென்னையில் நாங்க சென்னையில் இருக்கோம் கொஞ்சம் உதவி பண்ணுங்க தம்பி ப்ளீஸ் உங்களை நாங்க ரொம்ப எதிர்பார்க்கிறோம் ஹார்ட் பீட் துடிக்குது 🙏🙏🙏🙏

  • @veerareddy3572
    @veerareddy3572 4 роки тому +39

    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా ఆపదమొక్కులవాడ అనాథ రక్షక గోవిందా గోవిందా

  • @venkateshprasadt.k5502
    @venkateshprasadt.k5502 4 роки тому +15

    Om Namo Sri Lakshmi Narasimha Swamy Namaha 🌸💐🙏🌸💐🙏💐
    Om Namo Hare Srinivasa Swamy Namaha 🌸💐🙏🌸💐🙏🙏🌸💐
    Om Namo Sri Venkateshaya Namaha 🌸💐🙏💐🌸💐💐🙏🌸💐🙏🙏
    Om Namo Mukya Praana Namaha 🌸💐🙏💐💐💐💐🙏💐💐💐💐🙏
    Om Namo Sri Guru Raghavendraya Namaha 🌸💐🙏💐💐💐💐🙏🙏💐
    Om Namo Naarayana Naarayana Naarayana Sri Lakshmi Naarayana Sri Padhmavathi Srinivasa Swamy Namaha 🌸🙏💐🙏🙏🌸🙏💐💐🙏🙏🙏🙏🙏💐🙏🙏🌸🌸🌸🌸

  • @psarveswaraprasad9831
    @psarveswaraprasad9831 6 років тому +21

    ఈ పాటలు అమృతం తో సమానంగా చాలా బాగా వున్నవి..

    • @munirajua8234
      @munirajua8234 2 роки тому +1

      ಓಂ ನಮೋ ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟೇಶಾಯ ಸ್ವಾಮಿಯೇ ನಮಃ

  • @prabhakarchereddy
    @prabhakarchereddy 5 місяців тому +3

    ప్రతి తల్లి తండ్రి తనపిల్లకు వీలైనంత మన దేవతలు దేవుళ్ళు గురించి భయం భక్తి నేర్పించాలి అందరు దేవుళ్లు మంచివారు

  • @btulasi7596
    @btulasi7596 Рік тому +2

    Neevundedhaa konda pai.....wow.superb sweet voice.chaala bavundhi female voice.

  • @karuna5623
    @karuna5623 11 місяців тому +8

    Govind govind govind govind govind govind govind

  • @durusetiprasad5749
    @durusetiprasad5749 3 роки тому +9

    Very nice songs. Always these songs become new

  • @poosarlasuryarao1948
    @poosarlasuryarao1948 3 роки тому +7

    🙏 ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా🙏

  • @satyanarayanamurthygoteti5933
    @satyanarayanamurthygoteti5933 6 місяців тому +1

    Excellent songs ganagandruvidu ghntasala garu...hats off to him.

  • @venkateshprasadt.k5502
    @venkateshprasadt.k5502 4 роки тому +9

    Hare Sri Srinivasa Swamy Namaha Om Namo Sri Venkatesha Swamy Namaha Mukya Praana Namaha Sri Raghavendraya Namaha.....🌸🌺🌺💐💐💐🙏🙏🙏🙏💐💐🌺🌺🌸

    • @nareshdama7309
      @nareshdama7309 2 роки тому

      Ķkjkķikķikkiiķik999jjijiìjj99jjkkjkk9jkkkj9k9kk99kjk9k9ik9j9jk9kk9jj9k9iikkkkkjjkkjijjkk9kkk9kkko9kjjjkikkkkikkkkkkkkijjķķkķkkjkkkijjkjķķkkìjjkjkjkjkjkjkķkkjjjkkķkjjkjjkkkkķkkkjjkkkjjjjk99k99j9j9k99jik999kikk99j9kjk9k9jkiijkkkkkjjkkjkjjjkkjkkikjijjkjik99k999k9k9j99ii9999i9kijk9jji9j9ik99i9k9iii9ijkjkk9kj9kk9ikikjioikiii999ijkij9ik99kij9ì9kk9ij9k9999999ii9999iiii9i9iki9kì9ikk9ķii9ii99i9iii9i99i9i9i99i99i999k9kojikik99kk99j9kj9i9k9i9i99i999i99kjji9i9i9i9iikkj9kkk9j9iii9k9j9j999ii9ik9999i99j99iiii99i9k9jik9k9k9kkk99kk9jjjk

  • @sujininagalapuram873
    @sujininagalapuram873 2 роки тому +37

    పిలిచిన పలికేవు స్వామీ 🙏🙏 శిలగా నిలిచవేమి🙏🙏🙏పువ్వులలో నే వాసన తోనే పురుగుల నింపేవేమి🙏🙏🙏

  • @ereshb5401
    @ereshb5401 3 роки тому +19

    Me darshana bhagyam maku kaliginchu Swamy Sri Venkateswara
    🙏🙏🙏🙏🙏

  • @satyakuwait3477
    @satyakuwait3477 6 років тому +9

    Superrrrrrr songs 👌👌👌👌ommmmmm Namo venkatesayaaa🙇🙇🙇🙇yedu kondala vada venkata ramana govindha govindha

  • @davanambabu7675
    @davanambabu7675 6 років тому +20

    No words to say. Mahashi Ghantasala he is great scoller. For our mukthi only he was born to giving such a devotional songs. Hats for his voice.

    • @ssrmurty1457
      @ssrmurty1457 3 роки тому

      ఇది నిజంగా ఘంటసాల వారి స్వరం కాదండి. ఆ మహనీయుని పేరు వాడుకొని ఈయన ఎవరో మనల్ని మోసం చేస్తున్నారు.

    • @raghuraam8243
      @raghuraam8243 Рік тому

      ​@@ssrmurty1457❤️😊😊😮p

  • @challagondanageswararao1408
    @challagondanageswararao1408 Рік тому +2

    Om nomo benktsa