First day in Guinea Bissau 🇬🇼 | Uma Telugu Traveller

Поділитися
Вставка
  • Опубліковано 14 лис 2024

КОМЕНТАРІ • 386

  • @UmaTeluguTraveller
    @UmaTeluguTraveller  Рік тому +48

    For Term Insurance Plan👇
    bit.ly/48uz4zT

  • @ksrgst
    @ksrgst Рік тому +33

    కష్టే ఫలి. మీ కష్టం వృధా కాదు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోగలరు. మీ అమ్మగారి ఆశీస్సులు మీకు శ్రీరామరక్ష.

  • @yallappapp872
    @yallappapp872 Рік тому +25

    ఏంటబ్బా ఉమా గారు వీడియో పెట్టడం లేదు అనుకున్న ఫైనల్ గా మంచి కంటెంట్ ఉన్న వీడియో పెట్టారు దానికి ధన్యవాదాలు ఆరోగ్యం జాగ్రత్త,
    బాధాకరమైన విషయం హరిత విప్లవ పితామహుడు ఎమ్మెస్ స్వామినాథన్ గారు కన్నుమూశారు వారి ఆత్మకు భగవంతుడు శాంతిని వారిని కోరుకున్నాం

  • @krishnamurthyubbala7218
    @krishnamurthyubbala7218 Рік тому +4

    ఉమ గారు మిమ్మల్ని ఎలా అభినందించాలి అన్నది అర్ధం కావడంలేదు మిమ్మల్ని హృదయ పూర్వక ధన్యవాదాలు మాత్రం చెప్పగలను ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు మీరు మనదేశానికి వస్తే నిన్ను చూడాలని వుంది

  • @shivaraj3694
    @shivaraj3694 Рік тому +13

    ಉಮಾ ಸರ್ ನಾನು ಎಲ್ಲಾ ವೀಡಿಯೋಸ್ ನೋಡಿದೀನಿ ತುಂಬಾ ಚೆನಾಗಿದೆ. ಫ್ರಮ್ ಬೆಂಗಳೂರು ಕರ್ನಾಟಕ. 👍❤️ಯಾರಾದರೂ ಕನ್ನಡದವರು ಇದ್ರೆ ಲೈಕ್ ಮಾಡಿ ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೇ......

    • @hobalesha8401
      @hobalesha8401 Рік тому +1

      Super bro from chitradurga 👌👌 3:27 💗💗💗

    • @clpramu365
      @clpramu365 Рік тому

      Supper bro am from Mysore

  • @ksridhar2213
    @ksridhar2213 Рік тому +17

    ❤అన్నా నమస్తే ,మీ వీడియో ఎప్పుడు వస్తుందా అని రోజు 10సార్లు నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూస్తా ఉంటాను 😊

  • @padmaramineni6265
    @padmaramineni6265 Рік тому +37

    Uma gaaru continues ga vodeos chesthunnaru views peruguthunnayi bulli uma nu. Videolo chupinchandi tq uma gaaru

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  Рік тому +7

      🥰

    • @nagendra_n
      @nagendra_n Рік тому +3

      Enni sarlunadigi untaanoo anna..shorts pettamani..finally happy that the subscription rate is increasing!keep going brother..A man with a Golden heart and respecting elders.. respecting others culture..no vulgarity..😊❤

  • @youthiconp.s8477
    @youthiconp.s8477 Рік тому +91

    ఉమా గారు మీరు ప్రతి వస్తువు రేట్ తో సహా చెప్ప టం చాలా మంచిది భారత్ లో రేట్లు ఎక్కువగా ఉన్నాయి అని ,రేట్లు పెంచారు అనే బ్యాచ్ కి మంచి గా ఉపయోగ పడుతుంది, నేను మీ వీడియో లు మాలి నుండి ప్రతి వీడియో చూస్తున్నాను ఇన్ని దేశాలలో భారత్ కంటే గొప్ప దేశం ఎది కనిపించా లేదు ఏ విశయం లో ఐనా

    • @shivakatikam6935
      @shivakatikam6935 Рік тому +9

      Meeru maararu raa

    • @harishreddy4036
      @harishreddy4036 Рік тому +2

      ​@@shivakatikam6935fake bro edi Anni pisal tisukoni like comment petti batch beo

    • @youthiconp.s8477
      @youthiconp.s8477 Рік тому

      @@shivakatikam6935 మీరు మారితే సరిపోతుంది

    • @rameshchinthala9436
      @rameshchinthala9436 Рік тому +6

      Anthega
      Only Africa country tho polchuko
      China Europe la develop tho vaddhu
      Anthega

    • @youthiconp.s8477
      @youthiconp.s8477 Рік тому

      @@rameshchinthala9436 చైనా,యురుప్ లో ఇంక కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ భారత్ తో పోల్చుకుంటే అది కూడా తెలుసుకో,

  • @durgeshgoud827
    @durgeshgoud827 Рік тому +4

    అన్నయ్య మీరు చాలా గ్రేట్ మీరు ఎన్ని కంట్రీస్ లో తిరుగుతున్నారు మీరు ఈ జన్మలో చేసుకున్న పుణ్యం మేము అలా తిరగలేము కానీ అన్ని చూపిస్తున్నారు మీరు చాలా గ్రేట్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @travelwithpoppy
    @travelwithpoppy Рік тому +12

    Uma Garu, congratulations! One new video is added every day... enjoying the flow! I sincerely appreciate your efforts.🙏👏👏👏

  • @pradeepgem9164
    @pradeepgem9164 Рік тому +8

    All the best Uma...views Baga పెరగాలని కోరుకుంటున్నా..😊

  • @icecoldkee
    @icecoldkee Рік тому +1

    Uma gaaru Mee videos tho maku pai desala charitra chala Baga telusthundi... hats off uma garu

  • @abdulrahimshaik8847
    @abdulrahimshaik8847 Рік тому +11

    Hi Uma garu, slow and steady wins the race. Soon you will reach 1 million subscribers.

  • @dharmaraokolli4744
    @dharmaraokolli4744 Рік тому +3

    మీరు వెళ్లిన చోట లొకేషన్ టైము చూపిస్తూ ఉండండి.

  • @Raju-93
    @Raju-93 Рік тому +21

    Hii uma garu im watching ur videos from 3years. Thank you for sharing for ur experience.

  • @shaikfarhana9672
    @shaikfarhana9672 Рік тому +10

    Superb 👍 exploring every thing about every country. Nice video explains for their culture.

  • @adityanandchakilam5813
    @adityanandchakilam5813 Рік тому +2

    Nishklank మహదేవ్ ఆలయం, గుజరాత్, భావనగర్ లోకూడా అలానే వుంటుంది. సముద్రం లోపలికి వెళ్తుంది 3 to 4 hours.అప్పుడే దర్శనం చేసుకొని రావాలి . జీవితంలో ఒక్కసారి ఆయన చూడవలసిన మంచి ప్రదేశం. మీ వీడియో చూస్తే ఆ place గుర్తుకు వచ్చింది నాకు ఉమ గారు❤❤

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg Рік тому +9

    Correct life insurance అందరికీ చాలా importent ❤❤but maaku daily insurence mee videos ye ఉమ గారు 😍😍💃

  • @rra6816
    @rra6816 Рік тому +3

    Mr. Uma మీరు ఇలాంటి రిస్క్ లేని ప్రొడక్ట్ ప్రమోట్ చేసుకుంటూ ,వేడి నీళ్లకు చన్నీళ్ళు లాగా మీ ప్రయాణ ఖర్చులకు ఉపయోగ పడుతుంది.

  • @urstruly1727
    @urstruly1727 Рік тому +8

    మీరు pleasent ga నవ్వుతు ఉంటారు కాబట్టి అందరు చక్కగా పలకరిస్తారు 😍😍😍😍😇🥰

  • @mudavathmahender8306
    @mudavathmahender8306 Рік тому

    అన్వేష్ కంటే మీ వీడియోస్ చాలా బాగున్నాయి bro అన్వేష్ ఏమో అమ్మాయిలతో జల్సాలు చూసి పికప్ అవుతున్నాడు
    సింహం లా నువ్వు వీడియోలు చేస్తున్నావు సూపర్ bro

  • @ocitraveller1332
    @ocitraveller1332 Рік тому +3

    Lot of interesting things known through this vlog about GUINEA BISSAU .......Very tiny populated country ruled by overseas people as usual in Africa .......Neither Islam nor Christianity belongs to African continent but now they control Africa after their occupation ...... Nice vlog Prasad

  • @durgeshgoud827
    @durgeshgoud827 Рік тому +1

    అన్నా మీరు ఇండియాకు ఎప్పుడు వస్తారు ఒక్కసారి మీతో సెల్ఫీ తీగాలనుంది

  • @purna.2.O
    @purna.2.O Рік тому

    నమస్తే ఉమా గారు 🙏💐
    మీ ప్రయాణాన్ని చక్కగా వివరిస్తూ
    నీట్ గా చూపిస్తున్నారు.
    మీరు వెళ్లిన దేశ చరిత్రలను మీరు వివరిస్తుంటే వింటున్న నాకు
    మా సోషల్ మాస్టారు గుర్తుకు వస్తున్నారు. మీ ప్రయాణం చూడడం కోసం మేము రోజూ ఎదురు స్తూ ఉంటున్నాము కొత్త కొత్త చరిత్రలు తెలుసుకుంటున్నాము.
    మీ ప్రయాణం చాలా బావుంది.
    ధన్యవాదములు 🙏💐

  • @siddharthareddyavija1150
    @siddharthareddyavija1150 Рік тому +9

    Uma Garu addicted to your videos, before for boredom in car or in flight I used to see Netflix or Prime but now I am seeing your videos, sometimes old Mali 🇲🇱 videos.

  • @anil123tony7
    @anil123tony7 Рік тому +3

    Very good morning Uma bro 😌😌😌 Superb and exploring everything about new country.. Nice videos explained for their culture and living....Take care Uma bro Stay safe 🙏🙏🙏

  • @bhanuprakashdasari1019
    @bhanuprakashdasari1019 Рік тому

    Uma is back la untunai mee videos...1M subscribers kosam waiting...
    take care of health..
    Video adhurs..

  • @umamaheswararaopandranki3104

    This is my first time watching ur videos. Good..I am impressed. I keep watching ur videos from now on.

  • @krishnasurada7480
    @krishnasurada7480 Рік тому

    Uma gaaru miku communication difficulties vunte google translate app lo try cheyyandi konchemaina help authundhi.

  • @kumar.sarath_Madireddy
    @kumar.sarath_Madireddy Рік тому

    4:42 Uma bro avi thamara puvvulu kaadhu, kaluva puvvulu (Water lillies)

  • @vissuthalada5109
    @vissuthalada5109 Рік тому +3

    Term insurance avariki padithe vallaki evvaru anna employee or it returns unna vallaki estaru

  • @Anand99977
    @Anand99977 Рік тому +1

    సూపర్ ఉంది వీడియో ఉమా bro❤🤩🤩

  • @HeyFoodies
    @HeyFoodies Рік тому +8

    1 million 🎉 celebration epudanna

  • @RojalukeLuk-or3ux
    @RojalukeLuk-or3ux Рік тому

    Mee videos rakapothe yedho Miss aynatlu feel avthundi bro Mee videos yeppudu ravalani korukuntunna. Love from banglore

  • @bwsandy
    @bwsandy Рік тому

    Sooper bro...keep doing all kinds of ads that come your way. This will definitely help you.

  • @vinodkumarbikumandala2112
    @vinodkumarbikumandala2112 Рік тому +1

    Hi uma anna
    Meru chala టైడ్ ga కనిపిస్తున్నారు
    Take care of your health
    Please 🎉

  • @chinthadharma2543
    @chinthadharma2543 Рік тому

    🎉🎉🎉...మీ డిప్ప కటింగ్ చాలా బాగుంది....అ దేశం గురించి విపులంగా వివరించారు చాలా బాగుంది.... చాలా పేద దేశం లాగా వుంది.. పాపం రోడ్లు కూడా సరిగ్గా లేవు... సంతోషం.

  • @Deeskshith_nath
    @Deeskshith_nath 8 місяців тому

    నేను ఎలా వుంటే నీకు ఎందుకు. నీ మాటల్లో చాలా వ్యంగం గ వుంది. జై శ్రీ రామ్

  • @pavanyandra3269
    @pavanyandra3269 Рік тому +2

    5:28 dhagara girl kii smile ichav anna 😅

  • @enikashiva303
    @enikashiva303 Рік тому +1

    Hello brother seriously me videos natural ga untai

  • @Kalyan.Nellore
    @Kalyan.Nellore Рік тому

    India lo kuda undi bro Gujarat Bhavnagar..nishkal mahadev temple chudadani

  • @abhiputta98
    @abhiputta98 Рік тому

    Awesome video anna, village ni explore cheyandi. ❤ from Chennur.

  • @jogulavenu
    @jogulavenu Рік тому

    Uma గారు నాకూ meetho atleast oka Country journey cheyalani ఉంది........with God blessings.........what is your opinion.....

  • @javeedzavolgs568
    @javeedzavolgs568 Рік тому +2

    Do hard work anna u will get success iam from Dharmavaram

  • @rayudusrinurayudu1103
    @rayudusrinurayudu1103 Рік тому

    Nuu super brother motham tereageasthunnavu...

  • @Gopalm-g3g
    @Gopalm-g3g Рік тому

    Chala superga vivaristunaru annya

  • @shivareddy7034
    @shivareddy7034 Рік тому +1

    , wherever you go India food available

  • @Mani-qt8xp
    @Mani-qt8xp Рік тому +7

    Enko 30days kastapadite 1M avuthundhi uma garu. ❤️‍🔥

  • @DG-nd9ui
    @DG-nd9ui Рік тому

    Ela cheppav bro ad ki… okka cut lekunda…supr

  • @pgs_goud
    @pgs_goud Рік тому

    Nice uma anna .. i m big fan of na anveshanaa.. now you are also my favourite and legend traveller ❤🎉

  • @pavankumargadhamsetti4528
    @pavankumargadhamsetti4528 Рік тому +1

    ads kuda useful gane unayi term insurance is must nowadays for everyone

  • @ritika2342
    @ritika2342 Рік тому +1

    Videos 👍 very natural & nice

  • @varshithponugoti1435
    @varshithponugoti1435 Рік тому +2

    Vellava anna mari aa island ki lekapothe next time visit chesthava?❤

  • @mamidlasrinivas7182
    @mamidlasrinivas7182 Рік тому

    Bomalu suparga unay, nice video🎥👍👍👍👍

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara Рік тому

    Mr Uma, you are giving very useful information.

  • @v.harikrishnakrishna3812
    @v.harikrishnakrishna3812 Рік тому

    Good Evening Uma Annaya
    Love from Repalle Guntur district Andhra Pradesh ❤❤❤❤❤

  • @Hyderabadmem
    @Hyderabadmem Рік тому

    Hi bro,
    Cocoa farming akkada available unte cooca seeds india ki vachaka estava bro

  • @mohanarangaraodesiraju6737
    @mohanarangaraodesiraju6737 Рік тому

    I advise give numbers by following a suitable number system to your vlogs in a sequence

  • @manjunathkalakambam1347
    @manjunathkalakambam1347 Рік тому +1

    Good evening 🌆🔆 waiting for your video

  • @balunaidu7117
    @balunaidu7117 Рік тому

    Hi Anna Meru Elanti Countrys lo Videos a Maku Baga Estam 🎉

  • @srikanthmalore
    @srikanthmalore Рік тому

    ఉమా గారు ..మీరు videos కి numbering ఇస్తే చాలా easy గా ఉంటుంది. Ex: Day 1 in Guinea Bissau, Day 2 and so on.

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  Рік тому +1

      Number undi right side top lo

    • @srikanthmalore
      @srikanthmalore Рік тому +1

      @@UmaTeluguTraveller ok ఉమా గారు. Thank you ! Wish you a safe and happy trip in Guinea Bissau.

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz Рік тому

    Super explain brother continue 👍👍👍

  • @ashwintimeline
    @ashwintimeline Рік тому +2

    All the best to your world tour 👍 love from Muscat, Oman❤

  • @hydraarafat6525
    @hydraarafat6525 Рік тому +3

    Anna Always smile like this Anna
    Anna miru oka sari Somalia ki vellanadi anna ❤️❤️ oka sari explore chayandi anna
    I always full support you
    Love you Anna ❤️❤️ take care

  • @icecream36999
    @icecream36999 Рік тому +1

    Yes😊

  • @sanakakavitha7588
    @sanakakavitha7588 Рік тому

    Hi uma garu super video chala bagundhi ❤

  • @saicharansadasivuni
    @saicharansadasivuni Рік тому

    So happy anna meeku sponsors kuda vastunnaru

  • @rajphotography1814
    @rajphotography1814 Рік тому

    super Uma garu ... all the Best .. Happy Journey ....from guntur

  • @PRAVEENKSOMA
    @PRAVEENKSOMA Рік тому

    Samudram venakki velle shot ekkada?

  • @srikanthchelpuri1472
    @srikanthchelpuri1472 Рік тому +1

    Meeru cheppe information kante ekkuva background locations, people and roads ni chusthanu nenu

  • @vijayasisters113
    @vijayasisters113 Рік тому +1

    Uma garu god bless you

  • @nithyavenky9820
    @nithyavenky9820 Рік тому

    Soo Nice..TakeCare UmaGaru💕...Good Persons 🙏💕

  • @urstruly1727
    @urstruly1727 Рік тому +5

    Guinea bissau lo only 100 members indians ఉన్నారు అని చదివాను ఉమా గారు google lo

  • @hafnaahmed2856
    @hafnaahmed2856 Рік тому

    Idhedho kotha desam ..ippude vintunnanu ..sea water enduku ala lopaliki vellindji

  • @Chathrapathishivaji1
    @Chathrapathishivaji1 Рік тому

    All support Uma Anna next 1 million me videos super all support daily waiting

  • @kundabalaji570
    @kundabalaji570 10 місяців тому

    Mee video lo sound sir kocham sound paychadi sir

  • @easasiva4518
    @easasiva4518 Рік тому

    Happy journey next contry my God bless you and your family members

  • @nagulmeerask1025
    @nagulmeerask1025 Рік тому +1

    కమ్యూనిస్టు సింబల్ స్టార్ ఉంది అన్నారు అ గురించి విషయం ఎందుకు చెప్పలేదు..స్టార్ సింబల్ ఎందుకు ఉంది అనేది వివరించండి

  • @Praveenworld123
    @Praveenworld123 Рік тому

    Anna mali eppudu velthunnaru

  • @naresh-wi8ct
    @naresh-wi8ct 4 місяці тому

    ❤అన్న.మా.జీసస్.దేవుడు.మీమిల్ని.మంచిగా.చుస్తాడున్న.ఓకే.

  • @ShyaMKumAr-bo1ji
    @ShyaMKumAr-bo1ji Рік тому

    Anna me camera manchiga ledhu... clarity ledhu ..clear ga ledhu.. colors enhance ledhu...
    Intha kashtapadi meeru world chupinchedhe ma kosam.
    *Alantidhi main camera ne bhalekapothe yela Anna.*
    New camera konukkondi Please

  • @sandeepsunny0007
    @sandeepsunny0007 Рік тому +1

    Love from Karnataka bengaluru ❤

  • @suneelfaithheroes
    @suneelfaithheroes Рік тому

    Anna shoot chesthunna phone entanna??? Ikkada zoom kodite akkada ship meda letters kanabadatunayi... not just idi... inthaka mundu sand dunes meda tree kosam nv inko iddaru vellaru kada appudu kuda top meda nundi zoom kodite kinda valley lo green trees anni baga kanipinchayi... asalu nv use chesthuna phones enti anna???

  • @chittireddy4257
    @chittireddy4257 Рік тому

    One day ki meeku antha karchu avuthundhi
    Food ki n room rent n travell ki

  • @myanime4676
    @myanime4676 Рік тому +2

    16:14 why u prefer non veg items every where bro

    • @radha28874
      @radha28874 Рік тому +1

      Veg ekkada dorukudundhi akkada??

  • @RupeshTeja
    @RupeshTeja Рік тому

    Aarogyam jagratha uma gaaru

  • @nagulshaik6010
    @nagulshaik6010 Рік тому +1

    Uma anna shirt baundi😄

  • @mounisree
    @mounisree Рік тому

    Bissagos islands ki telugu valle kaadhu evaru vellinattu leru bro...try cheyyalsindhi

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  Рік тому +1

      Next Sunday varaku boat ledu ani days ekada undalenu brother

  • @ganeshreddy-b4c
    @ganeshreddy-b4c Рік тому

    All the best Uma garu

  • @VinayKumar-tl4kw
    @VinayKumar-tl4kw Рік тому

    Good evening Brother Rajhamundry 👌

  • @prasadsimhadri2608
    @prasadsimhadri2608 Рік тому

    Pin tree kadu pomoil tree .omaaku.

  • @K.suseela
    @K.suseela Рік тому

    Nice video brother.thank you

  • @rameshkumartirumala599
    @rameshkumartirumala599 Рік тому

    America eppudu Chupistav anna...Nuv Chupistey chudalani undi

  • @shainiyoutubechannel8231
    @shainiyoutubechannel8231 Рік тому +1

    Super Anna

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 Рік тому

    Beautiful video bro from Vizag

  • @nareshrajana4433
    @nareshrajana4433 Рік тому

    Mana virat kohli use chese water bottle kanna akkada water 💦bottle best ne kadha

  • @NAGARAJ-mr9zt
    @NAGARAJ-mr9zt Рік тому +1

    Nice RAJU Bangalore ❤️ 👌👍

  • @engilirajanna8644
    @engilirajanna8644 Рік тому

    Very nice video Uma Garu❤❤❤

  • @GKK120
    @GKK120 Рік тому

    Mrng Wait chesa anna but upload ledu