మీ వీడియోస్ వల్ల చాలా ప్రదేశాలు తెలియని ప్రదేశాలు చూస్తున్నాను ఇలాంటి ప్రదేశాలు నా లైఫ్ లో చూడను కానీ నీవల్ల చూస్తున్నాను చాలా చాలా సంతోషంగా ఉన్నది దేవుడు నిన్ను దీవించును గాక
ప్రపంచం చూపించటం అంటే.. కాంక్రీట్ జంగల్ మాత్రమే చూపించటం కాదు.. ప్రతీ దేశం లో పల్లెలు ఉంటాయి.. అక్కడ మాత్రమే నిజమైన కల్చర్ కనపడుతుంది 👍.. Uma బ్రదర్..మీరు చాలా చక్కగా వాళ్ళ, వాళ్ళ కల్చర్స్ చూపిస్తున్నారు 👌👍❤.మీ ఈ వీడియో నాకు Oman( Muscat ) gurthu చేసింది 🤗❤.. Beautiful Country 👌👍.
నమస్తే ఉమా గారు 🙏💐 సహారా ఎడారిలో ఎతైన అందమైన రాతి కొండలు ఇసుక కొండలు ఎక్కి ప్రకృతి అందాలను చూస్తూ మీరు ఆనందించడమే కాకుండా మాకు కూడా ఆ అదృష్టాన్ని కలిగించారు. ఖర్జూరపు చెట్ల మధ్యలో నడుస్తూ ఇసుకలో అందమైన వాగులను చూస్తూ అందులో పిల్లలతో కలసి స్నానం చేస్తూ పిల్లల ఆటలను చూసి ఆనందించడం చాలా బాఉంది. ఖర్జూరపు చెట్లతో నిండినఆప్ర దేశమంతా చాలా అద్భుతంగా ఉంది. అద్భుతమైన మీ ప్రయాణాన్ని చూసి చాలా ఆనందం కలుగుతోంది. నెక్స్ట్ మీ ప్రయాణం చూడడంకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ధన్యవాదములు 🙏💐
మీ videos చాలా బాగుంటాయి ఉమ గారు.మీరు ఏ దేశం వెళ్తే ఆ దేశం యెక్క ఆత్మను చూపిస్తున్నారు.ఒక దేశం యెక్క ఆత్మ ఆ దేశం యెక్క పల్లెల్లో,పల్లె ప్రజల్లో ఉంటుంది.అందుకే మీ videos beautiful ga ఉంటాయి.Good luck uma garu.
వీడియో చాలా బాగుంది.సహారా ఎడారిని బాగా చూపించారు.చాలా ఆనందంగా ఉంది.మీ వీడియోలు తప్పక చూడవలసినవి.మీరు చాలా శ్రమపడి వీడియోలు తీస్తున్నారు.దేవుడు మీకు అన్నివిధాలా సహాయపడాలని, సంరక్షించాలని ప్రార్థించు చున్నాను.Wish you all success in your future programs.
Anna nee video trending lo ki ravadam chala happy ga undhi anna..Ilaane meeru inka success avvali ani aa devudini korukuntunna..Love your videos a lot..❤❤
This is not possible with all travellers. Others don’t try it. Uma is blessed or fortunate or smart to escape from all the dangers in his journey. Puli ni chusi nakka vatha pettu kovadam laga avuthindhi. We are fortunate to be your followers
Thank you Umagaru, Mee presentation chala bagundi, meemu swayana travel chesthuntle undi, Travel chesetappudi koncham jagratta, wish you all the best 🎉
❤హాయ్ హలో హలో! ఉమా అన్న గారు ❤మీరు సహారా ఎడారిలో ప్రయాణం చేస్తూ అక్కడ ప్రకృతి ని ఆస్వాదిస్తూ❤అది మాకు చూపించడమే గొప్ప విషయం ❤ అందుకుమీరు అభినందనీయులు ❤కష్టం అయినా ఇష్టం గా ❤మీకు మరొక సారి అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు ❤❤❤❤❤ఇలాగే క్షేమం గా చేయాలి అని కోరుతున్నాను ❤❤❤❤❤
Miru superb and different and real traveller uma garu...prathi country lo kuda villages untayi ani,valla culture ela untundho maku chupisthunnaru...vere country people tho kalisipovadam ante matalu kadhu...u r really great 👍🏻 all the best uma garu 👍🏻👍🏻👍🏻
Uma garu I have studied during my school days about this Sahara desert. But I never dreamed of seeing directly seeing a video like this. Thanks for all your efforts
Uma bro.mee videos dwara Mari ni visheshalu telusukuntunnaamu travel cheyyakundaane..chaala haala thanks Uma gaaru..meemu prati saari Mee videos kosam yedhru chustuvuntaamu .
Uma Brother.. very good video.. 👌❤ My sincere suggestion is.. Kindly use the drone video shots and also Insta 360 camera shots. Capture good hyper lapse videos and all together it will be a great video. Because you are working really hard on your content and going to very remote & dangerous places. Post more short videos also.. We want to see you again on top 😊.
Hii anna 1:52 shirt 👌 5:48 goosebumps 😊 7:55 notebook cover page lo ilanti okka pic chusanu when I was in School 🏫 11:59 😋 17:48 truth 🤐 22:30 😍 22:57 The Great Sahara 😱 Nenu asalu Sahara yadarilo Neellu untayani eppudu anukoledhu 😂 ♥ from Tulunad, Kudla, Mangalore.
Good morning Uma bro...Ye background and support lekunda meeru padina kastam urikay Vrudha kadu Uma bro... Super video Broo😊😊.All the best Anna and Safe Journey Uma Annaya 🥰🥰🥰
This Mauritania series is marvelous because i have seen so many vlogs from different vloggers who are so famous but didn't cover much like you...... They all did only goods Train journey sitting in COAL wagons and that's it ....Prasad, You are showing Mauritania interiors....... Thanks for showing " REAL " Mauritania........
Me videos yeppudeppudu vasthaya ani yeduru chestu untamu. Chaala Baga chupisthunnaru places. Menu mama life time LO Chudasama Leeni I kuda chusthunnamu. Jagratha. Take care❤
Uma anna malli eee madhyana me videos chala intresting ga vuntunnai edhanna oka sahasa yathra paddadha inka meru top gear la.untaru bcause meku unna capability I no
విశ్వ యత్రికుడు ఉమగారు మీ ద్వారా మేము అన్ని దేశాలు చూస్తున్నాము.
@@BCCAStudentపోరంబోకు గాడు
@@BCCAStudent నాకేం అవసరం రా పోరుంబోకు కావాలంటే నువ్వు చేయు, నీకు కరెక్ట్ పేరు రా పోరంబోకు అని
@@BCCAStudentnuvu upma gaadi modda kudra yerri huka 😂😂
I think naaanveshana explored this type of place long back
@@krishnachaitanyaofficialyed
కొన్ని ఛానల్ లో వల్గర్ గా చూపిస్తూ వల్గర్ గా మాట్లాడే ఉన్నాయి వాటి కన్నా మీరు మాట్లాడే విధానం చూపించే విధానం చాలా బాగుంటుంది ❤from Dubai
గుడ్ ఉమా. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న సహారా ఎడారి, శాండ్ దూన్స్, ఓయాసిస్సులు చూపించినందుకు ధన్యవాదాలు.
మీకు అంతా మంచి జరగాలి.
మీరు చూపిస్తున్న ప్రాంతం మేమే వెళ్లి చూసినట్టుగా ఆ వాతావరణం కొండగాలి మమ్మల్ని తాకిన అనుభూతి కలుగుతుంది మీరు గ్రేట్
దీని ముందే నా అన్వేష్ చూపించాడు ఎప్పుడో? మళ్ళీ ఇప్పుడు నువ్వు చూపిస్తున్నావు గుడ్ వీడియో.
మీ వీడియోస్ వల్ల చాలా ప్రదేశాలు తెలియని ప్రదేశాలు చూస్తున్నాను ఇలాంటి ప్రదేశాలు నా లైఫ్ లో చూడను కానీ నీవల్ల చూస్తున్నాను చాలా చాలా సంతోషంగా ఉన్నది దేవుడు నిన్ను దీవించును గాక
ప్రపంచం చూపించటం అంటే.. కాంక్రీట్ జంగల్ మాత్రమే చూపించటం కాదు.. ప్రతీ దేశం లో పల్లెలు ఉంటాయి.. అక్కడ మాత్రమే నిజమైన కల్చర్ కనపడుతుంది 👍.. Uma బ్రదర్..మీరు చాలా చక్కగా వాళ్ళ, వాళ్ళ కల్చర్స్ చూపిస్తున్నారు 👌👍❤.మీ ఈ వీడియో నాకు Oman( Muscat ) gurthu చేసింది 🤗❤.. Beautiful Country 👌👍.
Same❤
మీరు సూపర్ అన్నా చాలా గ్రేట్ 😮
సూపర్ చాలా అదృష్టవంతుడు వి సహారా ఎడారి కి వెళ్లవు... 👍👍👌
Thanks
ఇలా కంటిన్యూగా వీడియోస్ పెడుతూ ఉండు ఒక ప్లాన్ ప్రకారం వీడియోస్ కంటిన్యూ చేస్తూ ఉండు ఆల్ ది బెస్ట్ ఉమా బ్రో
ఉమ.,. నీవు. మాట్లాడే విధానం. చుపించే. వీడియోస్. చాలా బాగుంది. ఎంజాయ్. ఉమ
నమస్తే ఉమా గారు 🙏💐
సహారా ఎడారిలో ఎతైన అందమైన రాతి కొండలు ఇసుక కొండలు ఎక్కి ప్రకృతి అందాలను చూస్తూ మీరు ఆనందించడమే కాకుండా మాకు కూడా ఆ అదృష్టాన్ని కలిగించారు. ఖర్జూరపు చెట్ల మధ్యలో నడుస్తూ ఇసుకలో అందమైన వాగులను చూస్తూ అందులో పిల్లలతో కలసి స్నానం చేస్తూ పిల్లల ఆటలను చూసి ఆనందించడం చాలా బాఉంది.
ఖర్జూరపు చెట్లతో నిండినఆప్ర దేశమంతా చాలా అద్భుతంగా ఉంది.
అద్భుతమైన మీ ప్రయాణాన్ని చూసి చాలా ఆనందం కలుగుతోంది.
నెక్స్ట్ మీ ప్రయాణం చూడడంకోసం వెయిట్ చేస్తూ ఉంటాను.
ధన్యవాదములు 🙏💐
Hi
మీ videos చాలా బాగుంటాయి ఉమ గారు.మీరు ఏ దేశం వెళ్తే ఆ దేశం యెక్క ఆత్మను చూపిస్తున్నారు.ఒక దేశం యెక్క ఆత్మ ఆ దేశం యెక్క పల్లెల్లో,పల్లె ప్రజల్లో ఉంటుంది.అందుకే మీ videos beautiful ga ఉంటాయి.Good luck uma garu.
వీడియో చాలా బాగుంది.సహారా ఎడారిని
బాగా చూపించారు.చాలా ఆనందంగా ఉంది.మీ వీడియోలు తప్పక చూడవలసినవి.మీరు చాలా శ్రమపడి వీడియోలు తీస్తున్నారు.దేవుడు మీకు అన్నివిధాలా సహాయపడాలని, సంరక్షించాలని ప్రార్థించు చున్నాను.Wish you all success in your future programs.
ఇప్పుడు వీడియోస్ ఆసక్తి గా ఉంటున్నాయి
Endukante akkada vadini nammi velite vadu bootulu tidutunadu ani aa epatikaina nijam a gelustadi
❤
అవును ఇది అక్షరాలా నిజం గా నిజం
భ్రో❤❤❤❤❤❤బ్రో జాగ్రత్త జాగ్రత్త ❤❤❤❤❤🎉🎉❤
@@naveen0805😂 A lokam unav nro
Super
🎉🎉...మరో లోకం లోకి విహరించినట్లగా వున్నాది... అధ్బుతమైన వీడియో... సింపులీ సుపర్భ్... ఉమా గారు.
ఎంత కష్టపడి మీరు చూపించారు చాలా బాగుంది వీడియో అద్భుతం ఇది కూడా మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది అంటే
సూపర్ ఎన్ని దేశాల్లోని ప్రదేశాలు చూపిస్తూ మేము చూస్తూ నీవెంటనే అన్నీ చూస్తూ నడుస్తున్నట్లుంది
ఈ భూ ప్రపంచం చాలా అద్భుతమైంది అని నా చిన్నప్పుడు విన్న మీ ద్వారా చూస్తున్న అన్నా సూపర్
REPALLE VENKATESH MOVIES 👍
Uma brother your r great.... Sleeping roadside in night.... God be with you brother...
Suuuuuuuuper Bro...Thank you Very much... I love deserts.... happy...Na asa.theerinadi...,,,
Awesome video uma gaaru 🤩🤩🤩....shorts videos pettinanduku tq so much 🎉🎉....... అన్ని దేశాలు చూస్తున్నాం మీ ద్వారా tq 🥳🥳......take care uma gaaru 💞💞
ఉమా గారు నమస్తే Eda ri లో గొప్పనైనప్రదేశాలు ఆత్మీయ విందు భోజనం నీ టి ప్రవాహాలు 👌👍💕
🌹🙏మానవుడే మహనీయుడు ఎడారులు
సముద్రాలు, లోయలు, పర్వతాలు, నదులను అదిగమించి తన పాదాక్రాంతం చేసుకొన్నాడు. 🌹🌹
Anna nee video trending lo ki ravadam chala happy ga undhi anna..Ilaane meeru inka success avvali ani aa devudini korukuntunna..Love your videos a lot..❤❤
This is not possible with all travellers. Others don’t try it. Uma is blessed or fortunate or smart to escape from all the dangers in his journey. Puli ni chusi nakka vatha pettu kovadam laga avuthindhi. We are fortunate to be your followers
😂😂😂 good joke brother
Thank you Umagaru, Mee presentation chala bagundi, meemu swayana travel chesthuntle undi, Travel chesetappudi koncham jagratta, wish you all the best 🎉
❤హాయ్ హలో హలో! ఉమా అన్న గారు ❤మీరు సహారా ఎడారిలో ప్రయాణం చేస్తూ అక్కడ ప్రకృతి ని
ఆస్వాదిస్తూ❤అది మాకు చూపించడమే గొప్ప విషయం ❤
అందుకుమీరు అభినందనీయులు ❤కష్టం అయినా ఇష్టం గా ❤మీకు మరొక సారి అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు ❤❤❤❤❤ఇలాగే క్షేమం గా చేయాలి అని కోరుతున్నాను ❤❤❤❤❤
మార్స్ గ్రహాన్ని చూస్తున్నట్టు ఉంది
uma gaaru we really like how u share information about every location wherever u travel ,Hope u travel more and explore more
Manam adugu pettam Chandra bab....😅😅😅😅 Chanda mama meeda
Miru superb and different and real traveller uma garu...prathi country lo kuda villages untayi ani,valla culture ela untundho maku chupisthunnaru...vere country people tho kalisipovadam ante matalu kadhu...u r really great 👍🏻 all the best uma garu 👍🏻👍🏻👍🏻
Chala rojulu tharvatha chustunna malli mi videos well come back annayya
ఉమా గారు మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది బెస్ట్ అఫ్ లాక్
nice video, exploring deep villages is extremly tough - thanks
Uma garu
I have studied during my school days about this Sahara desert. But I never dreamed of seeing directly seeing a video like this. Thanks for all your efforts
చాలా బాగుంది బ్రో 👍✌️
Uma bro.mee videos dwara Mari ni visheshalu telusukuntunnaamu travel cheyyakundaane..chaala haala thanks Uma gaaru..meemu prati saari Mee videos kosam yedhru chustuvuntaamu .
సహారాలో 🏝️ఒయాసిస్సు 🌴🏞️🏜️.... సూపర్
జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
చాలా కస్తపడి వీడియొ తీశారు చాలా రిస్క్ కూడా దాన్య వాదాలు
Wonderful experience gave us brother love you❤
Uma Brother.. very good video.. 👌❤
My sincere suggestion is..
Kindly use the drone video shots and also Insta 360 camera shots. Capture good hyper lapse videos and all together it will be a great video.
Because you are working really hard on your content and going to very remote & dangerous places.
Post more short videos also..
We want to see you again on top 😊.
Hii anna
1:52 shirt 👌
5:48 goosebumps 😊
7:55 notebook cover page lo ilanti okka pic chusanu when I was in School 🏫
11:59 😋
17:48 truth 🤐
22:30 😍
22:57 The Great Sahara 😱
Nenu asalu Sahara yadarilo Neellu untayani eppudu anukoledhu 😂
♥ from Tulunad, Kudla, Mangalore.
❤️
అన్నయ్య ఎక్స్లెంట్ చాలా అద్భుతంగా ఉంది వీడియో సూపర్ సూపర్ సూపర్ సూపర్ ❤👍🏻👍🏻
Good morning Uma bro...Ye background and support lekunda meeru padina kastam urikay Vrudha kadu Uma bro... Super video Broo😊😊.All the best Anna and Safe Journey Uma Annaya 🥰🥰🥰
Safe Journey Uma bro wherever you go 💗😁🙏
I felt very happy to watch this video it is amazing.
OM NAMO NAMASIVAYANAMAHA
Very Very Beautiful Video
GOOD GOOD
ALWAYS GOD BLESS YOU
Brother iam appreciate ing journey is very different.but you ambition is great.god bless you.all time best of luck.
Love from Karnataka Bengaluru 👌❤️
Nice video brother nice people super place.memu akkada meetho thiruguthunatlu vundhi thank you so much
ఒక్కసారి మాలి వెళ్లి మీ మిత్రులని కలవండి శుభం జరుగుతుంది🎉🎉
సాయుధ సమూహాల మధ్య పెరుగుతున్న ఘర్షణల మధ్య మాలిలో పరిస్థితి అస్థిరంగా ఉంది, it is not safe to visit Mail now
@@sardarka785yes bokoharam terrorism ekkuva undi ippudu Mali lo
This Mauritania series is marvelous because i have seen so many vlogs from different vloggers who are so famous but didn't cover much like you...... They all did only goods Train journey sitting in COAL wagons and that's it ....Prasad, You are showing Mauritania interiors....... Thanks for showing " REAL " Mauritania........
అన్న మీరు పెట్టే వీడియోస్ చాలా బాగుంటాయి...
నా అన్వేష్ ఈ ప్లేస్ నీ చూపించరు.. ఆల్రెడీ చూశాం
Mr Uma , in 2021 & 22 you came across many adventurous deeds sich as caves , lakes etc... But now in this vlog you are showing some risk climbing.
Actually the best and original and unique world travellor
Me videos yeppudeppudu vasthaya ani yeduru chestu untamu. Chaala Baga chupisthunnaru places. Menu mama life time LO Chudasama Leeni I kuda chusthunnamu. Jagratha. Take care❤
Anna nenu Bangalore, nin blogs chustunte natural ga mind blowing 😊,,kani niki thoduga oka ammai unte journey chala baguntundi😊😊
వీడియో చాలా బాగుంది ఉమ అన్న ❤❤
Meeru chala opikiga anni vedio chesi Chupisthunnaaru thanku bro
చాలా కష్టం అన్న ఎడారిలో journey
అన్నా చల ధన్యవాదాలు అన్నా మీరు చాలా చక్కగా గ్రామీణ ప్రాంతాన్ని చూపుతున్నారు🎉😊
మన ఇండియాలోనే స్మోక్ చేస్తున్నారు, వాళ్ళు తగ్గడం లో తప్పు ఏంలేదు ఉమా గారు 👍👍👍
You are great brother... Superb your ambition of tourism
అన్నా మీరు చేసే వీడియోలు చాలా బాగుంటాయి
ఆఫ్రికా గురించి వీడియోలు చేయాలంటే మీ తర్వాతే ఉమా గారు ఎవరైనా...👍
Your explorer is very super Sahara Yadav ji please be careful all d best
Uma anna nenu baji tenali pakkana chilakaluripeta nunchi... Chinna suggestion anna *meru matladthunnappudu inglish lo scroll veyachuga views peruguthai...... Try it..
well done uma bro... hats-off to your hardship
ఇలాంటి places explore చెయ్యాలి అంటే నీ వాళ్ల మాత్రమే అవుతుంది బ్రదర్
Chala bhagunnayi videos uma garu...
Hello uma Garu take care and form Bapatla sister and super 👍❤️
Uma garu meeru best hard worker God bless u always
Brother really beautiful place . From ananthapur
Bro nijnga Nuv ville country’s perulu 1st vintunamu bro different country’s in different way challa grate bro
UMA ANNA IS AS REAL TRAVELLER. KEEP GOING ANNA.
Good Persons 🙏💕Soo Nice Uma Garu Take Care
Morning mee videos chusthe chala boosting ga untadi uma Annaya, love from Hyderabad,
Poster chudagane miss understand chesukuna anna 😂😂😂😂. But video chusaka ur very good person 😊😊😊😊😊
Super.... exiting to see next videos....
Uma sir awesome video
Thanku showing beautiful places ( Basava karnataka state)
సాహసం శ్వాసగా సాగిపో మిత్రమా 👌
Soooooo nice uma garu 💐💐💐💐💐👌👌👌👌
Happy journey uma anna take care of your helth may God bless you and your family members
సహారా లో ఓయసిస్ చాలా బాగుంది 👍🙏
Time vunnapudu ni video anni chusthunna anna chala baga anipithundhi naku enka chala video pettalini anna
very good work. beautiful place.
Super video uma brother helth care tisukondi be careful 😊😊
Uma anna malli eee madhyana me videos chala intresting ga vuntunnai edhanna oka sahasa yathra paddadha inka meru top gear la.untaru bcause meku unna capability I no
అన్నా మీరు చేసే వీడియోలు అన్ని ట్రెండింగ్ రావాలి అన్న ఎందుకంటే మన తెలుగు వాళ్ళ సత్తా చూపించాలి అన్న
Beautiful place ni chupincheru uma garu so nice.
Good morning uma garu.🎉🎉
Uma garu manchi places countries' villages choopinchru , inka krotha pradesalu choopinchataniki prayatnam cheyandi. Thank u.all the best.
ప్రపంచాన్ని చూపిస్తున్న రు bro 🎉🎉🎉
6:40 wow this scenary🎉❤
Good explanation and picturization
Super bro........beautiful place ❤
8 సంవత్సరాల నుండీ ఉమా నువ్వు ఎక్కడో ఏదో ఆఫ్రికా లోని ఒక వూర్లో జాబ్ చేస్తున్నప్పటి నుండీ మీ జర్నీ చూస్తున్నా! You are doing a great job.
Good morning Uma brother🙏 happy journey... Have a great day....
Nice video uma chalabagundhi godblessyou