❤❤❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్🎉🎉🎉🎉🎉🎉❤❤
నూతనమైనది నీ వాత్సల్యము - ప్రతి దినము నన్ను దర్శించెను ఎడబాయనిది నీ కనికరము - నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను - దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు (2) సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము (2) గడచిన కాలమంతా - నీ కృప చూపి - ఆదరించినావు జరగబోయే కాలమంతా - నీ కృపలోన - నన్ను దాచెదవు (2) విడువని దేవుడవు - ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు (2) ||సన్నుతించెదను|| నా హీన దశలో - నీ ప్రేమ చూపి - పైకి లేపినావు ఉన్నత స్థలములో - నను నిలువబెట్టి - ధైర్యపరచినావు (2) మరువని దేవుడవు - నను మరువలేదు నీవు ఏ సమయమైననూ చేయి విడువవు (2) ||సన్నుతించెదను|| నీ రెక్కల క్రింద - నను దాచినావు - ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా - నీవుండినావు - సంరక్షించావు (2) ప్రేమించే దేవుడవు - తృప్తి పరచినావు నన్ను సమయోచితముగా ఆదరించినావు (2) ||సన్నుతించెదను||
❤❤❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్🎉🎉🎉🎉🎉🎉❤❤
🙏🙏
నూతనమైనది నీ వాత్సల్యము - ప్రతి దినము నన్ను దర్శించెను
ఎడబాయనిది నీ కనికరము - నన్నెంతో ప్రేమించెను
తరములు మారుచున్నను - దినములు గడచుచున్నను
నీ ప్రేమలో మార్పు లేదు (2)
సన్నుతించెదను నా యేసయ్యా
సన్నుతించెదను నీ నామము (2)
గడచిన కాలమంతా - నీ కృప చూపి - ఆదరించినావు
జరగబోయే కాలమంతా - నీ కృపలోన - నన్ను దాచెదవు (2)
విడువని దేవుడవు - ఎడబాయలేదు నన్ను
క్షణమైనా త్రోసివేయవు (2) ||సన్నుతించెదను||
నా హీన దశలో - నీ ప్రేమ చూపి - పైకి లేపినావు
ఉన్నత స్థలములో - నను నిలువబెట్టి - ధైర్యపరచినావు (2)
మరువని దేవుడవు - నను మరువలేదు నీవు
ఏ సమయమైననూ చేయి విడువవు (2) ||సన్నుతించెదను||
నీ రెక్కల క్రింద - నను దాచినావు - ఆశ్రయమైనావు
నా దాగు స్థలముగా - నీవుండినావు - సంరక్షించావు (2)
ప్రేమించే దేవుడవు - తృప్తి పరచినావు నన్ను
సమయోచితముగా ఆదరించినావు (2) ||సన్నుతించెదను||
👏👏👏👏👏🙏🙏🙏🙏
Amen🙏🙏👋👋❤️👌👌🙌
Praise the lord sister God bless you ammaa 🙏🙌🙏
thank you anna 🙏🙏🙏
Nice singing akka
🙏🙏
Happy new year sister and bro suneel garu
🙏🙏 God bless you brother 🙏
Happy new year sister garu
🙏🙏
Happy new year sister
🙏🙏
Happy new year sister 💐💐
🙏🙏