Tele Manas | Mental Health Program | Stress Relief | Dial Toll Free Number | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2024
  • Tele Manas | Mental Health Program | Stress Relief | Dial Toll Free Number | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    telugu health tips, mental health, ravikanth kongara, dr ravikanth kongara, latest health tips telugu, health, health tips in telugu, mental illness, mental illness stigma,dr ravikanth, health tips, health care, health care tips, telugu health tips videos, mental problems, mental health, stress, stress relief, tele manas, tele manas awareness, central government, dail toll free number, mental health program,tele manas,tele manas project,tele manas indore,tele manas helpline,
    #telemanas #mentalhealth #stressrelief #tollfreenumber #drravihospitals #drravikanthkongara

КОМЕНТАРІ • 415

  • @srisaicreations2565
    @srisaicreations2565 5 місяців тому +101

    కరెక్ట్ టైమ్ లో నాకు యూజ్ అయ్యే విడియో చేసారూ డాక్టర్ బాబు నా మనసులో బాధని ఆ దేవుడు మీకు చేరవేసాడు అనుకుంటా tq doctor babu 🙏🙏

  • @venkatachanta5570
    @venkatachanta5570 5 місяців тому +56

    నిండు నూరేళ్ళు ఆయుఃఆరోగ్యాలు తో మీ కుటుంబం అంతా ఆనందంగా వుండాలని...
    నా మనస్పూర్తిగా భగవంతుని ప్రార్ధిస్తూ...
    మీకు శతకోటి పాదాభివందనాలు
    డాక్టర్ బాబు 👏👏💞.

  • @mvsramakrishna8487
    @mvsramakrishna8487 5 місяців тому +42

    Dear Dr. Sir...6 నెలల కీ ఒకసారైనా మీ విజయవాడ Hospital లో ఫ్రీ సెమినార్, or less fees consultation Program చెయ్యి గలరు.... మొత్తం తెలుగు వారు మరచిపోలేని సేవ....1st Time... please

  • @narasimhaenterprises9884
    @narasimhaenterprises9884 5 місяців тому +10

    మేమంటే ఎంత దయ డాక్టర్ గారు 🙏🙏🙏🙏🙏

  • @sugandharatna1661
    @sugandharatna1661 5 місяців тому +9

    Dr గార్కి 🙏 sr నేను ఒక నర్స్ గా డ్యూటీ 20y చేసి కరోనా time లో వైరస్ వల్ల చాలాప్రమాద స్థితి నుండి కోలుకుని జాబ్ మానేసి వున్నసమయంలో నా ఆరోగ్య స్తి తి అయోమయంగావున్నపుడు మీ వీడియో లు నాకు చాలా అవగాహనా కలగించి అనవసరపు బయలున్నిటినుండి తప్పించాయి స్వలాభం ఆశించకుండా అనేకులకు ఎవరు తెలియపరచని విషయాలు తెలుపు చున్నందు కై హృదయపూర్వక మైన వందనాలండి

  • @dincreations1654
    @dincreations1654 5 місяців тому +38

    చాలా మందికి ఉపయోగపడే గొప్ప సందేశం ఇచ్చినoదుకు మీకు ధన్యవాదములు డాక్టర్ గారు.

  • @rajashekar4386
    @rajashekar4386 5 місяців тому +11

    చాలా సంతోషం సార్ మీరు దేవుడు పంపిన డాక్టర్ 🙏

  • @vijaykumarputta5384
    @vijaykumarputta5384 5 місяців тому +16

    Sir 🙏 మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు.sir . మాకు కొండంత దైర్యం sir🙏

  • @bvvprasadaraovedios9954
    @bvvprasadaraovedios9954 5 місяців тому +21

    డాక్టర్ గారు మీకు కృతజ్ఞతలు మెంటల్లీ డిస్టర్బ్ అయిన పర్సన్స్ కు చాలా ఉపయోగపడుతుంది మరొక మారు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము

    • @pullaashlesha8136
      @pullaashlesha8136 5 місяців тому +1

      Sir plzzz gastric samandinchi naturalga chepandiii sir

  • @user-hu3wb1ud2f
    @user-hu3wb1ud2f 5 місяців тому +4

    మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలి సార్ మా కోసం మీరు ఉండాలి మీరు ఎప్పుడు బాగుండాలి అందులో మేము ఉండాలి

  • @AnilkumarAnilkumar-sd7mp
    @AnilkumarAnilkumar-sd7mp 5 місяців тому +8

    జై అల్లోపతి,,, జై మా డాక్టర్ రవికాంత్ గారు

  • @swarnag2988
    @swarnag2988 5 місяців тому +5

    చాలా మంచి వీడియో చేశారు డాక్టర్ చాలామందికి సహాయ పడేటట్లు ఉంది బాబు మీరు ఎప్పుడు ఇలాగే ప్రజాసేవ చేస్తూ చల్లగా ఉండాలి డాక్టర్ బాబు 🌹🙏🙌🙏🌅

  • @nandigamsudhaka9582
    @nandigamsudhaka9582 5 місяців тому +10

    థాంక్యూ సో మచ్ డాక్టర్ గారు అండి మంచి సందేశం ఇచ్చారు నేను 10 సంవత్సరాలుగా డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారి దగ్గర మెడిసిన్ వాడుతున్నాను సార్ఈ సందేశం చాలా మంది మానసిక సమస్యలకు బాగా ఉపయోగపడుతుంది సార్ థాంక్యూ సార్ 🙏🙏🙏

  • @zaabu3089
    @zaabu3089 5 місяців тому +8

    Wow, you are fabulous and wonderful sir. In future, surely you will be AWARDED WITH THE PRESTIGIOUS "PADMASRI"- AWARD FOR YOUR UNSELFISH SERVICES. GOOD LUCK SIR. 🎉🎉🎉

  • @srujan4045
    @srujan4045 5 місяців тому +4

    Doctor babu.... మీరు చాలా మంచివారు అనిపిస్తుంది❤❤

  • @minni1100
    @minni1100 5 місяців тому +5

    సార్ మీరు అందరికీ చాలా సహాయం చేస్తున్నారు సార్

  • @bhagyan6856
    @bhagyan6856 5 місяців тому +2

    The word " Nenu mee family doctor" gives lot of courage to us though we never met Doctor. Many more passionate doctors we need to India.thank you Sir.

  • @pittuananthammapittuananth934
    @pittuananthammapittuananth934 5 місяців тому +6

    చాలా థాంక్స్ డాక్టర్ గారు

  • @suvarnasuneethasuneetha1114
    @suvarnasuneethasuneetha1114 5 місяців тому +2

    Eppudu meeru emi cheppina adhi samajaniki samanyulaki chaalaa use aiyyedhiga untundhi doctor gaaru you are such a good human being

  • @JayaSri-xr3re
    @JayaSri-xr3re 4 місяці тому

    . థాంక్యూ డాక్టర్ గారు మంచి సలహా ఇచ్చారు

  • @ramagugulothu3043
    @ramagugulothu3043 5 місяців тому +7

    Ipudu meru chepindi chalaaa Mandi ki use avutundi sir 🎉

  • @shanmukhsaicharan3961
    @shanmukhsaicharan3961 22 дні тому

    Dr garu namaste nenu chala problem lo vunna Naku a problem aiena ma amma tho cheppedhanni ippudu Naku evaru leru anukunna kani ippudu Naku miru vunnaru oka amma laga mi videos anni chusthanu chala motivated ga vuntaie nenu Vijayawada vasthanu mimmalni kalusthanu sir 🙏🙏🙏🙏🙏

  • @pepakayalaraghu6259
    @pepakayalaraghu6259 5 місяців тому +2

    Now a days this video very useful.Thank you very much Sir 🙏

  • @vijayalakashmikothapalli6645
    @vijayalakashmikothapalli6645 5 місяців тому +3

    Namaste doctor sir really very important message 100% correct meeku dhanyavadalu Dr Babu

  • @sailajaambadipudi7178
    @sailajaambadipudi7178 5 місяців тому +2

    చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @girijakesav7673
    @girijakesav7673 5 місяців тому +1

    Thanks Ravi kantha garu giving useful sajashion

  • @sailajaukkadapu6141
    @sailajaukkadapu6141 5 місяців тому +2

    హలో.. డాక్టర్ గారు.. thankyou so much అండి..

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 5 місяців тому +4

    మీ మంచి నిర్ణయం, అనేకమంది కి ఉపయోగం.

  • @sitaarasitaara2930
    @sitaarasitaara2930 5 місяців тому +1

    Chalaa manchi visayam chepparu doctor garu .meeru chalaa great 👏👏👏👏

  • @susheelachummy1736
    @susheelachummy1736 5 місяців тому +1

    Thanks doctor గారు

  • @lotus4276
    @lotus4276 5 місяців тому +2

    Thanks sir and hat's off to central government 👍

  • @nirmalam6409
    @nirmalam6409 5 місяців тому +2

    Thank you so much for valuable infermation sir🙏🙏

  • @nagendraprasadprasad8724
    @nagendraprasadprasad8724 5 місяців тому +1

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్ 🙏🏻

  • @poketalk7575
    @poketalk7575 5 місяців тому +2

    👏👏THANKS A LOT 👏👏
    🙏HERO-DOCTOR-SIR🙏
    For a HEROIC MOVE for needy people to get out of stress.

  • @gayathribuddepu9467
    @gayathribuddepu9467 5 місяців тому +2

    Chala chala manchi video chesaru.thank you.

  • @ss321Vlogs
    @ss321Vlogs 5 місяців тому

    Meeru na drustilo devudu sir... Amount pay chese hospital ki vellina inta ga clear chepparu... Me prati video chustanu sir.... Tq sooo much sir...

  • @roselenna4037
    @roselenna4037 5 місяців тому +5

    Really ur great and great human sir meeru😊

  • @shanthin6159
    @shanthin6159 5 місяців тому

    Doctor professionki 100% nyayam chekoorusthunnaru... Chinna video but saves so many lives.... Keep smile always on ur face sir... That's also a medicine for some people😊....

  • @user-yr2oy7wx3t
    @user-yr2oy7wx3t 5 місяців тому +1

    Ravi sir ekkadnunchi testarandi babu inta manchi topics with solution really really you are great ide nijamga endariko teliyani use iye manchi news
    Great tammudu roju rojuki mee meeda respect perigipotondi Vijayawada vachi mimmali kalavali anna naa korika eppatiki teerutundo maru chooddam andaka bye tammudu

  • @UmaDevi-sz1vs
    @UmaDevi-sz1vs 5 місяців тому +2

    Thank you Dr. garu

  • @krishkishore2716
    @krishkishore2716 5 місяців тому +2

    Manchi avakasam kalipincharu society ki people ki sir 👏👏👏🙏🙏🙏

  • @mdsaberpasha5768
    @mdsaberpasha5768 5 місяців тому +1

    Namaste my dear doctor garu chala chal thanks sir❤

  • @anithaboddeti5408
    @anithaboddeti5408 5 місяців тому +1

    You are really superb doctor sir, excellent topics

  • @user-xj8lo1qp8n
    @user-xj8lo1qp8n 4 місяці тому

    thank you sir...for great information. Your real doctor 🙏

  • @InnocentHikingTrail-pe6oj
    @InnocentHikingTrail-pe6oj 2 місяці тому

    Thank you doctor garu

  • @peddirajun110
    @peddirajun110 5 місяців тому +2

    God bless you doctor sir....

  • @prudhvidevi9213
    @prudhvidevi9213 5 місяців тому +1

    Thkuu forbur valuable support to every one sir

  • @panduranga5928
    @panduranga5928 5 місяців тому +2

    Thank you Dr

  • @AaradhyaSudhiksha
    @AaradhyaSudhiksha 5 місяців тому +1

    Ur a Amazing person...

  • @maulalisheikh1001
    @maulalisheikh1001 5 місяців тому +3

    God bless you 🙏

  • @swapnaintivantalu1932
    @swapnaintivantalu1932 4 місяці тому

    ధన్యవాదాలు డాక్టర్ గారు. 🙏🙏

  • @nissyyattelly8427
    @nissyyattelly8427 5 місяців тому +3

    Nice message doctor garu and god bless you

  • @Triveni_yasoda
    @Triveni_yasoda 5 місяців тому

    Nijamga meeru god gift sir pallandu pallandu sir.🙏

  • @LakshmiTammisetti-ym6hn
    @LakshmiTammisetti-ym6hn 5 місяців тому +2

    Tqq so much doctor garu good information 👍

  • @bhargavi36
    @bhargavi36 5 місяців тому +1

    Thank you soo much ravi sir. 🎉🎉🎉

  • @lakshmianuradha3763
    @lakshmianuradha3763 5 місяців тому +1

    Doctor garu God bless you sir 👏👏👍🙏

  • @mandapakapadmavathi3061
    @mandapakapadmavathi3061 4 місяці тому

    Hello sir Mee videos ani chala useful untunaye 🙏

  • @srinivass1098
    @srinivass1098 5 місяців тому

    Sir you're equal to God because good suggestions for middle class families.🌹🌹🙏🙏🙏🙏
    Required One more vedio on psoriasis treatment please

  • @RamaDevi-uc7lw
    @RamaDevi-uc7lw 5 місяців тому +1

    Tq verymuch sir, tq for the information

  • @m.vidaya
    @m.vidaya 5 місяців тому

    Ok tq doctor gaaru

  • @SAM-kj8uy
    @SAM-kj8uy 5 місяців тому +1

    Sir meeru very special docter

  • @Syamalasake1972
    @Syamalasake1972 5 місяців тому +1

    God bless you sir 🙏

  • @Kkm.211
    @Kkm.211 5 місяців тому +1

    God bless you sir 🎉🎉

  • @DamodarTalks
    @DamodarTalks 5 місяців тому

    Thank you Doctor garu❤

  • @chundurinagachandrasekar6679
    @chundurinagachandrasekar6679 5 місяців тому

    Thank you sir

  • @srivallikasukurthy1781
    @srivallikasukurthy1781 5 місяців тому

    Really badly needed information tq so much sir

  • @RishiTelugucookingchannel
    @RishiTelugucookingchannel 5 місяців тому

    డాక్టర్ నమస్కారమండి మీరు చాలా అందంగా

  • @appajimurthy542
    @appajimurthy542 5 місяців тому

    Thank you doctor ji

  • @bhadratatavarthi5439
    @bhadratatavarthi5439 5 місяців тому

    Thank you so much sir god bless you

  • @SumathiEdapa
    @SumathiEdapa 5 місяців тому +5

    Super sir.❤

  • @srinivaspatnaik347
    @srinivaspatnaik347 5 місяців тому +1

    Thank you for good information sir

  • @lakshmichokkapu3528
    @lakshmichokkapu3528 5 місяців тому +2

    Thank you sir 🙏🙏🙏

  • @nagarajujangala2913
    @nagarajujangala2913 5 місяців тому +1

    Thank you sir very good information sir ❤

  • @zartajfathima7291
    @zartajfathima7291 5 місяців тому +1

    Thank you so much sir ❤️❤️

  • @ms.qualityelectronics186
    @ms.qualityelectronics186 5 місяців тому

    Thanks to you sir

  • @YalipiLakshmi-df3qp
    @YalipiLakshmi-df3qp 5 місяців тому +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼miru Hydrabadlo kuda branh open chesthybagundu anipisthu untundi chalamadi ki sahayam chesina varu avuthru Nanu thappa kunda mimmani meet authanu mi sahayam tho treet ment thisukovali miru the best docter andi miru yeppudina hyd ki vasthu untara

  • @kuntigorlanagaraju6294
    @kuntigorlanagaraju6294 5 місяців тому

    Thank u sir

  • @bhaskervm99
    @bhaskervm99 5 місяців тому +1

    That's very good thing by Central Government

  • @RamaSarmaSVS
    @RamaSarmaSVS 5 місяців тому

    Really Really now-a-days it is essential to most of the Urban living people i think . The main cause may be loneliness and no person to share or otherwise some ego problem to share with their better half if i am correct Doctor ji.

  • @shivanature8381
    @shivanature8381 5 місяців тому +1

    Thank you sir❤

  • @azra......4322
    @azra......4322 5 місяців тому

    Thank you Dubai shaik ji.

  • @vijayaeeka5019
    @vijayaeeka5019 5 місяців тому +1

    Thank you so much 👍 sir

  • @studentscancreate5919
    @studentscancreate5919 5 місяців тому +1

    Tq sir 🙏good information

  • @k.v.v.satyanarayanareddy6609
    @k.v.v.satyanarayanareddy6609 5 місяців тому

    Thank you sir.

  • @kotkuruuma3459
    @kotkuruuma3459 5 місяців тому

    Thank You thank You soo much sir 🤝🤝

  • @pamidipadmaja3195
    @pamidipadmaja3195 5 місяців тому

    Thank you so much

  • @swarnacharishma9585
    @swarnacharishma9585 5 місяців тому

    Thank you so much for valueble imformastion sir🙏🙏 ur videos very useful sir

  • @p.girijarajkumargirija8745
    @p.girijarajkumargirija8745 5 місяців тому +1

    🙏🙏correct time lo video chusanu andi

  • @user-ky8xf1oj8x
    @user-ky8xf1oj8x 5 місяців тому

    Very very TQ sir

  • @rakipandaga3226
    @rakipandaga3226 5 місяців тому +1

    Thank you🌹 sir. Iam suffering sound fear. Iam brave person. Don't know. I felt very afraid. Liver enlarge, sugar problem only.

  • @ykrishnaveni600
    @ykrishnaveni600 5 місяців тому

    Tq sir

  • @anithapalla2068
    @anithapalla2068 4 місяці тому

    Very good video sir 👍

  • @ykumari4342
    @ykumari4342 5 місяців тому

    Thank you so much sir

  • @vijayarani3287
    @vijayarani3287 4 місяці тому

    మీలాంటి వారికి అవార్డు రావాలి. సార్.వందనాలు

  • @vijayalaxmi-fb6dy
    @vijayalaxmi-fb6dy 5 місяців тому

    Alot of thaks

  • @mallikaasapu7408
    @mallikaasapu7408 5 місяців тому

    Tq doctor 🙏🏻🙏🏻🙏🏻😍

  • @VadlaramuluVramulu-bu4zy
    @VadlaramuluVramulu-bu4zy 5 місяців тому

    Thank u doctor

  • @vutukurubhaskarrao905
    @vutukurubhaskarrao905 5 місяців тому

    డాక్టర్ గారు గుడ్ మార్నింగ్.. ఇప్పుడు అందరూ హాస్టల్స్ లో ఉంటున్నారు పిల్లలు.. ముఖ్యంగా చర్మ సమస్యలు ఎక్కువగా చూస్తున్నాను నేను ఒక హెల్త్ సూపర్వైజర్ గా, ఈ విషయంపై ఒక మంచి వీడియో విద్యార్థుల టీచర్లు తల్లిదండ్రుల అవగాహన కొరకు దయచేసి చేయగలరు... 🙏

  • @HariPrasad-cx1tp
    @HariPrasad-cx1tp 5 місяців тому +1

    గుడ్ మార్నింగ్ సార్

  • @krishnapriya5034
    @krishnapriya5034 5 місяців тому

    Vaidyo narayano hari antaru sir
    Meeru aaa narayanuni lagae kanapadutunaru sir, thank you very much